Thursday, January 2, 2025

****సెంటిస్టు కు సైంటిస్టు కు తేడా తెలుసుకో. నాడు కుంభ మేళా రానున్నది దక్షిణాన సాగర మేళా..

సెంటిస్టు కు సైంటిస్టు కు తేడా తెలుసుకో. నాడు కుంభ మేళా రానున్నది దక్షిణాన సాగర మేళా..



Transcript: 

700 మతాలు ఆక్రమించేసింది భారతీయ సనాతన ధర్మం మీద విఘాతం కలిగించడానికి 19 సంవత్సరాలలో 24 సార్లు కైలాస పరిక్రమ అంత పరిక్రమ చేయడం ఒక సామాన్య సనాతన సంతానానికి ఆర్ సనాతన బంధువుకి ఇది సాధ్యమైన విషయం కాదు నా తల్లిని రక్షించుకోవాలనే బాధ్యత ప్రతి భారతీయుడు యువతలోనూ ఉండాలి ప్రతి యువత ఒక అఘోరా కావాలి హిందూ అనే శబ్దానికి బ్లాక్ స్టీవ్స్ అని google చెప్తుంది సనాతన సంతానం అనంగానే ఫిజికల్ గా వీక్ గా ఇయ్యాల పోర్ట్రే చేయబడుతుంది ధర్మం పేరు అభిమతం మతానికి దైవం ఉంటుంది సనాతనానికి ఉంటుంది త్రివేణి సంఘంలో జరిగేటటువంటిది మహా కుంభమేళ ఇది ప్రయాగరాజు అంటారు అన్నిటిలో గల సర్వోత్కృష్టమైన ప్రదేశం ప్రయాగరాజు ఇప్పుడు 70 కోట్ల మంది గంగలో స్నానం చేస్తే అందరికీ పాపం తొలుగుతుంది అని అంటారు మరి ఈ పాపం అంతా గంగ స్వీకరిస్తే గంగ పవిత్రత పోతుంది కదా గంగ పవిత్రత పోతుంది కదా ధర్మం నిలబడాలి అని అంటే మన ధైర్యం ముందు అందరికీ వ్యక్తిత్వం కావాలి అఘోరి సనాతన్ ఇంటర్నేషనల్ కార పాలకులు పాప పాలకులు అయిపోయి కాపాలికులు అయిపోతే చూడాల్సినటువంటి న్యాయం కళ్ళు మూసుకుని దూరంగా పోతే న్యాయస్థానాలకి ఆస్థానమే లేకపోతే అప్పుడు ధర్మం హిమాలయాల నుంచి కదిలి రావచ్చు యుద్ధం కంటే సిద్ధం మిన్నరగిరి అని చెప్పి మీరు నాకు చెప్పండి ఘోర అంటే ఘోరమును ఆపేవాడు బూడిద ఎందుకు రాసుకోవాలి ఇస్ ఇట్ సైంటిఫిక్ ఆర్ సైంటిఫిక్ మత్తు పదార్థాలు కాదు మహత్తు పదార్థాలుగా మార్చేటటువంటి సంస్కృతి కూడా దీంట్లో ఉన్నది నాగ సైన్యం సంసిద్ధం అవుతుంది ఇప్పుడు హిందుస్తాన్ జోడ్నే కే లియ హం సబ్కో జోడ్నే కే లియ హం తయార్ హై అగర్ జోడో నై తో ఆప్ చోడో తల్లి కంటే భార్య కంటే మతం పురాతనమైనది సనాతనమైనది దాన్ని మారిస్తే ఏమంటారు మీరు వ్యభిచారులా వ్యభిచారులు మాత్రమే మత మార్పిడి చేస్తారు ఒక్కొక్క స్వామీజీ ఒక్కొక్క మతం ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క మతం ఒక్కొక్క మొల్ల ఒక్కొక్క మతం గర్వంగా చెప్పుకోండి రొమ్మిరి చెప్పుకోండి నా తల్లి భారతి నేను భారతదేశ భారతమాత ముద్దు బిడ్డను అని చెప్పుకోండి నేను సనాతని చెప్పుకోండి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను మీ గిరీష్ ధారముని వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్తు ఇయ్యాల ఎంతో భాగ్యం చేసుకుంటే గాని మనకు ఈ ప్రాప్తం దొరకకపోవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నా మన షో కి ఇయ్యాల సౌర పీఠాధిపతులు హిమాలయ యోగి సద్గురు శ్రీ శ్రీ శ్రీ యోగి ప్రభాకర్ బాబాజీ గారు ఇయ్యాల సనాతన బంధువులకు తన సందేశాన్ని మీకే చిత్రగుప్ ఛానల్ డైరెక్ట్ గా రావడానికి రాని ఆయన వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఆయనని సాదరంగా చిత్రగుప్ ఛానల్ కి ఆహ్వానం పలుకుతున్నాం బాబాజీ గారు నమస్కారం అండి ఓం శ్రీ కశ్యపాత్మజం భానుం సహస్ర కిరణోజ్వలం సర్వరోగ హరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే ఓం శ్రీ గురుభ్యో నమః చిత్రగుప్త ఛానల్ ప్రేక్షకులకి మా ఆశీస్సులు సూర్య భగవాన్ సర్వాశీస్సులు మీకు అందాలని మీరందరూ కూడా భారతీయ సనాతన సంప్రదాయానికి వారసులుగా కదిలి రావాలని కోరుకుంటూ ఈ స్వాగతాన్ని అందుకుంటూ అభినందనలు బాబాజీ గారు మీరు 19 సంవత్సరాలలో 24 సార్లు కైలాస పరిక్రమ అంత పరిక్రమ చేయడం ఒక సామాన్య సనాతన సంతువు సంతానానికి ఆర్ సనాతన బంధువుకి ఇది సాధ్యమైన విషయం కాదు ఒక శివ భక్తుడినైన నేను ఆర్ టు దట్ మ్యాటర్ మీ ఆశీస్సులతో ఈ ఛానల్ నడుపుతున్న మేము ఆ కైలాస అనుభూతి ఒకసారి కాదు రెండు సార్లు కాదు 24 సార్లు పరిక్రమ పరిక్రమ ఆ మధురానుభూతి సనాతన సంతానానికి తెలియజేయాలని చెప్పి ఒకసారి మీ ద్వారా కోరుతున్నా బాబాజీ హరి ఓం సనాతన ధర్మం భారతీయ సంస్కృతి వేద సంస్కృతి అలాగే భారతీయ సంప్రదాయం సనాతనం ప్రతి భారతీయుడు భారతం అంటే ఏమిటి ముందు తెలుసుకోవాలి భా అవరతినైతి భారతాః భా అంటే అంటే తేజస్సు ఆ తేజస్సులో అవరతం రతి ఆనందాన్ని పొందేవాడు భారతీయుడు అంటే విశ్వ విజ్ఞానానికి వేదిక అయినటువంటి వేదం విశ్వ రహస్యాలను చేదించగలిగినటువంటి మహత్తరమైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ సైన్స్ మన సైంట్స్ మనకు అందించినటువంటి అపార విజ్ఞాన కని మన భారతావని అలాంటి భారతావని సంస్కృతే వేదం ఆ వేదం నుంచి ఉద్భవించిన సంస్కారమే మన నాదము కాబట్టి అలాంటి వేద నాదానికి వారసులమైన మనమందరం కూడా సనాతన ధర్మం అంటే ఏమిటి భారతీయత అంటే ఏమిటి వీటన్నిటిని కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇలాంటి చిత్రగుప్తుడు గుప్తమైనటువంటి రహస్యాన్ని చిత్రీకరించి మనకు అందించేటటువంటి చిత్రగుప్త అంటే రహస్యంగా ఉన్నటువంటి దాన్ని గుప్తం అంటారు గుప్తంగా ఉండేటటువంటి విషయాల్ని మనకి చిత్ర విచిత్రాలుగా అందిస్తూ చిత్రగుప్త ఛానల్ లో చూపిస్తున్నటువంటి మా గిరీష గారికి శుభాశీస్సులు అందజేస్తూ ధన్యవాదాలు వారి ప్రశ్న కైలాసంలో మీ అనుభవాలు అని కైలాసం అంటే ఏమిటి ముందుగా ఎక్కడ ఉన్నది దాన్ని ఎలా చేరాలి మన పెద్దలందరూ కూడా అంటుండేవారు బొందితో కైలాసం వెళ్ళడం సాధ్యమేనా అని బొందే అంటే బొంద తెలంగాణ భాషలో బొందే అంటే ఈ శరీరము ఇది బొంద అంటే దీనిలో జీవుడు అనేటటువంటి శివుడు ఎప్పుడైతే లేడో అప్పుడు ఇది బొందలుగా వెళ్ళిపోతుంది అందుకే దీని పేరు బొందే బొందితో కైలాసం వెళ్ళగలమా అంటే ఈ శరీరంతో కైలాసం చూడగలమా అంటే కైలాసం ఎక్కడ ఉంది కైలాసానికి వెళ్ళాలంటే ఈ శరీరం తో సాధ్యం కాదు అందుచేత కైలాసానికి వెళ్ళలేము అనే నానుడి ఉండేది కానీ కైలాసం ఎక్కడ ఉన్నది అంటే మన భారతదేశానికి లో టిబెట్ కి హిమాలయాల్లో టిబెట్ ప్రాంతం అది భారతదేశ అంతర్భాగం అయినప్పటికీ కూడా రాజకీయ కారణాలతో కైలాసం మానసరోవరం అనేది హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ రెండు ప్రదేశాలు మనకి చైనా భూభాగంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది అక్కడున్నటువంటి కైలాసం ఆ దేశంలో వాళ్ళకి అది ఒక కొండ మన భారతదేశానికి అది శివుడి అండ శివుడు సాక్షాత్తు శివపార్వతులు నివసించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్య క్షేత్రం ఆ కైలాస క్షేత్రం అలాంటి కైలాసాన్ని దర్శించేటటువంటి మహద్భాగ్యం నాకు కలగడం ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య కృప అని అని చెప్పాలి 18 సంవత్సరాల్లో 180 సార్లు మానస సరోవరంలో స్నపనం అంటే స్నానం ఆచరించాలని చిన్నప్పటి నుంచి కోరిక అలాగే 24 సార్లు కైలాసాన్ని పరిక్రమ చేయాలనేటువంటి నా యొక్క అంత సంకల్పన ఈ రెండిటితోటి నేను 18 సంవత్సరాలు పూర్తి చేయాలంటే ఒక సంవత్సరం వాతావరణం సహకరించక 19 సంవత్సరాల్లో నేను పూర్తి చేయగలిగాను అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంది అని అర్థం అంతః పరిక్రమ అంటే గుడి లోపల ప్రదక్షణ చేయడం లాంటిది బాహ్య పరిక్రమ అంటే చుట్టూ తిరగడం దాదాపు 52 కిలోమీటర్ల దూరం మూడు రోజులు పడుతుంది బాహ్య పరిక్రమకి అలాంటిది నేను 12 గంటల్లో పూర్తి చేయగలిగాను ఒకసారి మాత్రం మూడు రోజులు గాని పూర్తి చేయలేము పరిక్రమ అలాంటిది 12 గంటల్లో పూర్తి చేయడం జరిగింది అనుభూతులు ఏమని చెప్పాలి దేవతలు సాక్షాత్తు కొలువైనటువంటి ప్రదేశం అని చెప్పాలి సంబరాలు అంబరాన్ని అంటే ఆ అంబరానికి చుంబించినటువంటి కైలాసాన్ని పర్వతాన్ని వర్ణించడానికి దేవతలకు సైతం సాధ్యం కాదు అది కేవలం భాషకి అందనటువంటి భావానుభూతి మాత్రమే చుట్టూ కైలాసం చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు ఉంటాయి కైలాసం మధ్యలో ఉంటుంది సాక్షాత్తు మీరు ఆకాశం నుంచి ఏరియల్ వ్యూ లో చూస్తే శివలింగం అక్కడ పెట్టారా అనిపిస్తుంది 55 కిలోమీటర్ల శివలింగం ఉంటే ఎలా ఉంటుందో ఆ అద్భుత దృశ్యాన్ని యోగ దృష్టితో మాత్రమే పరిశీలించగలుగుతాం ఆ దివ్యానుభూతికి యోగికి మాత్రమే సాధ్యం అవుతుంది భావానికి అందుతుంది భాషకు అందనటువంటి ఒక అతీతమైనటువంటి అనుభవం కైలాసంలోనే కలుగుతుంది అంటే శారీరక స్థితి లేనప్పుడే కైలాసాన్ని కైలాస అనుభవాన్ని పొందుతాం దాన్నే సమాధి అంటారు అందుచేత అలాంటి కైలాసాన్ని మీరందరూ కూడా స్వీయగా అంటే స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే కానీ యోగులు సైతం సహస్ర శీర్షాలు కలిగినటువంటి ఆ యొక్క ఆదిశేషుడికే అలవికాలేదు ఆ దివ్యమైన అయినటువంటి భవ్యమైనటువంటి ఆనందానుభూతిని పొందేటటువంటి అవకాశం నాకు కలిగింది మీ అందరికీ కూడా కలగాలని ఆ స్వీయ అనుభవాన్ని మీరే అనుభవించాలని తెలియజేస్తూ ఉన్నాను బాబాజీ థాంక్యూ సో మచ్ బాబాజీ ధన్యవాదాలు ఇంకొక చిన్న ప్రశ్న కైలాసం గురించి ఎంతో పుణ్యం చేసుకుంటే అక్కడ పోలేము ఫస్ట్ అఫ్ ఆల్ ఆ శివానుగ్రహం ఉంటేనే పిలుపు దొరుకుతది ఈ రెండు కన్సిడరేషన్లకు తీసుకొని మనం చూస్తే ఒక సామాన్యుడికి కైలాస పరిక్రమ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ తర్జన భర్జనలకు ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ రకంగా శివ ప్రాప్తి అట్లీస్ట్ పొందొచ్చు నాలాంటి అట్లీస్ట్ ఒక భక్తుడికి సనాతన సంతానానికి ఇప్పుడు కైలాసానికి వెళ్ళాలంటే ఆనాడు బొందితో వెళ్ళగలరా అంటే శరీరంతో వెళ్ళగలరా అంటే సాధ్యం కాదు కానీ ఈనాడు మేము 40 రోజులు కాలినాడక నడిచినటువంటి రోజులు కూడా ఉన్నాయి దొంగ మార్గాల్లో షార్ట్ కట్లు ఆ కైలా ఇంతంత లోతు ఐస్లో మునిగిపోతూ పెదాలు పగిలిపోయి కళ్ళు పగిలిపోయి కళ్ళు కనపడక కళ్ళుకి ఆ రిఫ్లెక్షన్ ఎండ సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ కి కళ్ళు కనపడక కాసేపు టెంపరరీగా కళ్ళు షట్ డౌన్ అయిపోయాయి అంటే అంత తీక్షణమైనటువంటి వెలుగు ఉంటుంది కాళ్ళన్నీ ఫ్రీజ్ అయిపోయి అంటే ఐస్ ఫ్రాస్టింగ్ ఇలాంటివి జరిగి ఎన్నో కష్టాలు పరిచి పూర్వం గతంలో వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు మీకు డైరెక్ట్ గా వెళ్ళేటువంటి అవకాశం కల్పించారు అందులోకి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి మాన ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత మన ఇండియా వైపు నుంచి భారతదేశం భూభాగం నుంచి కైలాసాన్ని దర్శించేటువంటి అవకాశం కల్పిస్తున్నారు నెక్స్ట్ మనకు దగ్గరలోనే ఉంది నేను మొన్నే వెళ్లి వచ్చాను ఆ మార్గంలో కైలాసాన్ని దర్శించి వచ్చాను లిపు లేకు చోటా కైలాష్ ఆ అటు మీదుగా మనం వెళ్లి చివరికి మనం దర్శనం చేసుకోవచ్చు ఈ అవకాశం ఎలాంటి వేసాలు ఎలాంటి నిబంధనలు లేకుండా మనం కైలాసాన్ని దర్శించుకునే అవకాశం మోడీ గవర్నమెంట్ కలుగజేసింది మన అదృష్టం ఇది మీరు వెళ్లి దర్శించవచ్చు అంటే దర్శనం కైలాస పరిక్రమపేటలోకి ప్రవేశించమని ప్రవేశించేటువంటి అవకాశం లేదు మన రోడ్స్ అన్నీ కూడా తయారైనాయి గుంజి మీదుగా మేము మొన్నే వెళ్లి వచ్చాం అదే కార్లో దాదాపు 18 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ వరకు కైలాసం వరకు అంటే చోటా కైలాసలు పూలేక్ వరకు వెళ్లి మిలిటరీ పర్మిషన్ తీసుకొని వెళ్లి వచ్చాం అక్కడ మనం మన రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అక్కడ ఆఫీసర్ గా మిలిటరీ ఆఫీసర్ గా ఉన్నారు ఆ పర్మిషన్ అవి తీసుకొని మొన్నే మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకుని రావడం జరిగింది కాబట్టి మీ పాటు వారు కాదు ఎవరైనా సరే ఇక్కడి నుంచి భారతదేశం నుంచి దర్శనం చేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది టిబెట్ లో చైనాలో ప్రవేశించాలంటే దాదాపు మీ యొక్క స్తోమతను బట్టి అంటే మూడు లక్షల నుంచి 6 లక్షలు కూడా ఖర్చు అవ్వచ్చు మీరు కైలాస పరిక్రమ చేయాలంటే టిబెట్ లో చైనా ప్రవేశించాలంటే సామాన్యుడు అతి సామాన్యుడికి సాధ్యమా అంటే ధనం సాధనం రెండు కావాలి కైలాసానికి వెళ్ళాలి అంటే సాధనం ఉన్న ధనం లేకపోయినా ధనం ఉండి సాధనం లేకపోయినా రెండు పుణ్య భగవత్ అనుగ్రహం ఉండాలి ఆ భగవత్ అనుగ్రహం ఉంటే ఎవరైనా కైలాసాన్ని చేర్చుకోగలుగుతాడు కాబట్టి కైలాసానికి వెళ్ళాలంటే ఇప్పుడు దర్శనం చేయాలంటే భారతదేశ భూభాగం నుంచి చేయొచ్చు కానీ స్పర్శనం చేయాలంటే పిజ్జా తీసుకో చైనా వెళ్లాల్సిందే సులువుగా వెళ్లొచ్చు అందరూ వెళ్లొచ్చు కానీ ధనం ఖర్చు అవుతుంది వీసా ఉండాలి చైనా వీసా ఉండాలి తప్పకుండా అందరికీ మీకు తపన ఉండాలి కానీ ప్రతి ఒక్కరు దర్శించుకునే అవకాశాన్ని ఆ పరమేశ్వరుడే కలుగజేస్తాడు తప్పకుండా వెళ్లొచ్చు బాబాజీ బాబాజీ మీరు సౌర పీఠాధిపతులు హిమాలయ యోగులు అయితే మాలాంటి సామాన్యులకు అంతుచిక్కని ఒక విషయం ఏందంటే అఘోర నాగసాధువులు పంతులు గురూజీలు బాబాజీలు ఈ హైరార్కీ ఎట్లా ఉంటది ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి సాధకుల్లో ముందుగా చెప్పాలంటే మేము సిద్ధాశ్రమానికి సంబంధించిన వాళ్ళం సిద్ధాశ్రమానికి సంబంధించిన వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు ఈ వ్యవస్థ అంతా కూడా ఒక మిస్టరీ అన్నమాట చాలా ఎవరికీ అర్థం కాదు ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే ఉత్తమోత్తమైనటువంటి సాధకులకి మాత్రమే అర్థమయ్యేటటువంటి ఈ విషయాలు హిమాలయ సీక్రెట్స్ అనేది ఎవ్వరు బయట పెట్టలేదు ఇంతవరకు ఈవెన్ నా అనుభవాలను మీరు అడిగితే నేను ఏదో చెప్పాను అంటే ఇలాగే ఉంటుంది అంతా ఎక్కడికి వెళ్ళినా మీరు హిమాలయ సీక్రెట్స్ ఎవరు రివీల్ చేయరు ఓపెన్ చేయరు ఎప్పుడు ఏ హిమాలయ సాధకుడు కూడా ఎప్పటికీ మిస్టరీ గానే ఉంచుతారు ఎందుకంటే అది శ్రీ అనుభవమే ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే కానీ ఇంకొకరి అనుభవాన్ని ఇంకొకడు అనుభవించడానికి వీలు లేదు అందుగురించి ఆ సీక్రెట్ సాధకులకు మాత్రమే అర్థం అవుతుంది హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా ఒకప్పుడు ఏమైపోయినాయి అంటే సనాతన సాంప్రదాయానికి సనాతన ధర్మానికి పాష్య మతాలు ప్రారంభం అయిపోయినాయి ఇప్పుడున్న పరిస్థితే మా మతం గొప్ప మా మతం గొప్ప మహా దేవుడు గొప్ప ఇలా అనేకమంది వచ్చేసారు రావడమే కాదు వ్యక్తులు కూడా వాళ్ళు సొంత మతాలు పెట్టేసారు ఇలా 700 మతాలు ఆక్రమించేసినాయి భారతీయ సనాతన ధర్మం మీద విఘాతం కలిగించడానికి 700 మతాలు వచ్చినాయి మతాలు అంటే లేదు ఎవరికి అభిమతం ఉంటే వారి అభిమాతాన్ని ఒక మతం చేసేస్తున్నారు ఒక్కొక్క స్వామీజీ ఒక్కొక్క మతం ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క మతం ఒక్కొక్క వల్ల ఒక మతం ప్రారంభించినట్టుగా అప్పుడు కూడా ప్రారంభించారు అప్పుడు ఆదిశంకరుల వారు అవతరించాల్సి వచ్చింది ఈ మతాలన్నీ ఖండించడానికి ఖండించి భారతీయ సనాతన సంప్రదాయాన్ని నిలబట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు సాక్షాత్తు పరమశివుడే మనకి జగద్గురు ఆదిశంకరులాగా అవతరించి వారందరి మీద విజయం సాధించి మీది తప్పు అని నిరూపించి అప్పుడు ఈ పాషణ మతాన్ని అన్నిటిని కూడా మీద విజయం సాధించి తన పాండిత్యంతో ఏడవ సంవత్సరాన్నే శృతి అంటే వేదాన్ని వేద అధ్యయనం చేశారు ఆయన ఎనిమిదవ సంవత్సరం వచ్చేసరికి మహా భాష్యాన్ని రాసేసారు ఉపనిషత్తులు కాబట్టి 22 సంవత్సరాల్లో సంపూర్ణంగా విజయం సాధించారు అన్ని మతాలను ఓడించి అన్ని పీఠాలను ఓడించి షణ్మతాచార్యుడిగా ముఖ్యమైనటువంటి ఐదు ఆరు మతాలను స్థాపించడం సౌరం సూర్యున్ని ఆరాధించేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేశారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించినటువంటి శంకరులు మరల ఈ ఐదు మతాల్ని సమర్ధించారు మతం అంటే అభిమతం మాత్రమే వాళ్ళ అభిప్రాయాలని గౌరవించారు ఒకటి సూర్యున్ని ఆరాధించడం రెండవది శైవం మూడవది వైష్ణవు నాలుగవది సార్ ఐదు గాపత్యం ఆరోది మన సుబ్రహ్మణ్యున్ని పూజించడం అనేటువంటి స్కందు ఈ ఆరు మతాల్లో ఐదు మతాలని గౌరవించారు వీటినే ఐదుటిని గౌరవిస్తూ ఐదు ఆచారాలను తీసుకున్నారు ఐదుగురు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు సనాతన ధర్మంలో ఎవరు సూర్యున్ని ఆరాధించే వాళ్ళు తర్వాత శివున్ని ఆరాధించే వాళ్ళు విష్ణువుని ఆరాధించే వాళ్ళు శక్తిని ఆరాధించే ఆరాధించేవాడు గణపతిని ఆరాధించేవాడు ఎవరిని ఆరాధించేవాళ్ళు మా దేవుడే ముఖ్యుడు అని చెప్తుంటారు ఇక ఆ ఐదుటిని మూలంగా తీసుకుని మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో అవి కలిసి ఉన్నాయి అన్నమాట అంతర్లీనంగా ఇవి కానటువంటివి మిగతా ఏ మతమైనా అది పాషాండ మతం వాటిని విశ్వసించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నిటికీ ఆమోద ముద్ర పొందినటువంటివి ధర్మాలు ఏవైతే ఉన్నాయో మతాలు అంటే అభిమతం మతం అంటే వారి అభిప్రాయం కానీ ఇది సనాతన ధర్మానికి సంబంధించింది కాదు సనాతన ధర్మం అంటే ధర్మం వేరు అభిమతం వేరు ధర్మాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఆచరించే విధానాన్ని మతం అంటారు మతానికి దైవం ఉంటుంది సనాతనానికి ఉంటుంది ధర్మమే దైవం అర్థమవుతుందా అందుకు సనాతన ధర్మానికి దైవం ధర్మం అయితే సనాతనానికి ఇక్కడ ఈ ఐదు మతాల్లో ఎవరి మతం శాక్తే అంటే శక్తి సర్వస్వం అని పూజించేటట్టు శైవంలో శివుడే సర్వస్వం వైష్ణవుల్లో విష్ణువే సర్వస్వం గణపతి సర్వస్వం అని ఇవన్నీ అన్నిటిని కూడా వీళ్ళు పేరు పెట్టుకున్న ముద్దు పేరు హిందూ మతం ఏంటి హిందూ అనేటువంటి పదం లేదు కానీ సింధు అనేటువంటి పదం ద్వారా హిందూ ఏర్పడింది అని వీళ్ళు అంటున్నారు కానీ హిందూ అంటే అది మనకు సంబంధించిన మనం మన భాష భారతీయ భాషల్లో హిందూ అనే పదం లేదు అది ఇతర దేశాల నుంచి మనం రాబడినటువంటిది ఇతర దేశాల్లో మనం పరిపాలిస్తున్నప్పుడు అరబ్బులు పరిపాలించినప్పుడు హింద్ అనే పదం వచ్చింది అక్కడి నుంచి హిందూగా మారింది ఎవరు పార్సీలు వచ్చినప్పుడు హిందువుగా మారింది తర్వాత డచ్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత అది హింద్ గా మారింది హింద్ ఇండియా ఇండియాగా ఇండ్ గా మారింది ఇండ్ ఇండియా గా మారింది బ్రిటిష్ వాళ్ళ టైం లో అంతేగాని దానికి నువ్వు google లో చూసి ఒకసారి చూసి చెప్పు హిందూ అనే శబ్దానికి అర్థం చూడు స్లేవ్స్ బానిసలు బ్లాక్స్ హిందూ అనే శబ్దానికి బ్లాక్స్ తీవ్స్ అని google చెప్తాది అంటే దొంగలు బానిసలు అసలు మూడవది నల్లోళ్ళు ఇది హిందువులు అంటే ఇప్పటికి మీరు హిందూ మతం అని పిలుచుకుంటే ఇట్స్ ఓకే నాకు అభ్యంతరం లేదు ఉందా లేదా కొంచెం ఉంది ఆ మూడు పదాలు అంటే ఇది ఇతర దేశాల నుంచి మనకి ఆ వలస వచ్చినటువంటి వాళ్ళు మన మీద వేసినటువంటి ఒక పదాన్ని మనం హిందూ మతం అంటున్నాం కానీ దీనికి ప్రామాణికమైనటువంటి హిందూ ఎలా అవుతుంది అంటే సింధూ నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి నాగరికత ఆధారంగా సింధూ నాగరికత ఆధారంగా మన జీవన విధానాన్ని పెంచుకున్నాం కాబట్టి హిందువులం అయ్యాం అనేటువంటి సమర్ధనీయమైనటువంటి ఒక వాదన ఉంటుంది అప్పుడు హిందువు అవ్వం సింధువు అవుతాం అందుకు ఈ సింధూ నాగరికత మనకి ఎప్పుడు అడ్వాన్స్డ్ నాగరికత అందరికంటే నాగరికులు ఎవరైనా ఉంటే భారతదేశంలో ఉన్నారు సింధూ పరివాహక ప్రాంతంలో ఉన్నారు అనేటువంటి దాని ద్వారా మనం హిందువులుగా చెప్పబడుతున్నాం అయితే సనాతన ధర్మం మాత్రమే అజయము అమరం ఇలాంటి సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఆదిశంకరుల వారు వచ్చారు వచ్చి క్లాసిఫికేషన్ చేశారు అప్పటివరకు ఉన్నటువంటి పాషాండ మతాలు 700 పాషాండ మతాల్ని విజయం సాధించారు అంటే వాక్ చాతుర్యంతో ప్రామాణికమైనటువంటి శాస్త్రాల ఆధారంగా 22 సంవత్సరాల్లో పూర్తి చేశారు తన జాబ్ ని చేసి వారు నలుగురు నాలుగు పీఠాలను ప్రతిష్టించారు ఉత్తరాని జ్యోతిష్మం దక్షిణాన మనకి శృంగేరి తూర్పున మనకి గోవర్ధన పీఠం ఆ పశ్చిమాన ద్వారకా పీఠం ఈ నాలుగు పీఠాలకి నాలుగురు శిష్యుల్ని శంకరాచార్యుల వారిగా నా యొక్క ప్రతిరూపంగా ఇక్కడ ప్రతిష్టిస్తున్నాను మొట్టమొదట ప్రతిష్టించినటువంటి శంకర పీఠం దక్షిణాన ప్రతిష్టించారు ఆ శంకర పీఠం పేరు శృంగేరి శృంగేరి అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఆ శృంగేరి పీఠం శృంగం అంటే ఋషి శృంగ మహర్షి అక్కడ తపస్సు చేసి అక్కడ తపస్సు చేసిన ప్రదేశం ఆ ఋషి శృంగుడు సర్వోత్కృష్టమైనటువంటి ఋషి శృంగి బృంగి అనేటటువంటి పేర్లు ఉన్నాయి ఈ శృంగి అనేటటువంటి ఋషి తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి శృంగి అక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశం అని తెలిసి ఆయనకి నడుస్తూ ఉండగా ఒక దృశ్యం కనబడింది తుఫాన్ వస్తుంటే వెళ్తూ ఉన్నారు ఆయన అక్కడ ఒక కప్ప ప్రసవిస్తుంది ప్రసవిస్తూ ఉంటే ఆ ఊరి గాలిలో అంతటి దాంట్లో అసలు ఆ తల్లి బిడ్డను ప్రసవిస్తుంటే బాధ కలుగుతూ అలా చూస్తున్నారు ఈ లోపు ఒక పాము వచ్చి సర్పం వచ్చి దానికి షేడ్ పట్టింది ఈ వర్షం పడకుండా ప్రసవించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఏమిటి ఆశ్చర్యం పరస్పర బద్ద విరోధులైనటువంటి ప్రాకృతిక విరోధం కలిగినటువంటి జంతువులు పాము అంటే కప్పని వెంటనే పట్టుకుంటుంది కానీ అలాంటి మాతృత్వాన్ని దర్శించేటప్పుడు విరోధి కూడా శత్రువు కూడా మిత్రుడిగా మారిపోయినటువంటి ఇలాంటి క్షేత్రానికి ఇలాంటి క్షేత్రంలో కదా శత్రువును కూడా మిత్రుడిగా భావించి తన ఆహారాన్ని సైతం త్యజించి త్యాగం చేసి ప్రాకృతిక వైరాన్ని దూరం చేసినటువంటి ప్రదేశం అని అక్కడ శృంగేరి పీఠాన్ని పెట్టడం జరిగింది అది మొట్టమొదటి పీఠం సురేశ్వరాచార్యుల వారిని అక్కడ వారి శిష్యున్ని పెట్టి ఆ శృంగేరి పీఠాన్ని పెట్టారు ఇప్పటికి ఈ నాలుగు పీఠాల్లో సర్వోత్కృష్టమైనటువంటి పీఠం శృంగేరి పీఠం దీనికి భారతీయ తీర్థ స్వామి ఈరోజు మనకి జగద్గురు శంకరాచార్యులుగా ఉన్నారు హి ఇస్ ద ఫస్ట్ ఫస్ట్ పర్సన్ ఎందుకంటే ఏ ధార్మిక సందేహం వచ్చినా మనం తీర్చుకోవాల్సింది శృంగేరి పీఠం అంటే సనాతన ధర్మానికి విఘాతం ఏది కలిగిన దానికి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు శృంగేరి పీఠం ఆ మూడు నాలుగు పీఠాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదం మీద అధికారం ఇచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేదాన్ని సంరక్షించాలి నాలుగు వైపులా నాలుగు వైపులా భారతదేశంలో ఉండి నాలుగు వైపులా రక్షకులుగా ఉండి ధర్మ రక్షకులుగా ఉండి ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత బాధ్యత ఈ నాలుగు పీఠాల మీద ఉంది ఈ నలుగురు శంకరాచార్యులే మొట్టమొదటి వారు మనకి ఇక దాని తర్వాత ఈ శంకరులు ఏర్పాటు చేసిన రెండో వ్యవస్థ శాస్త్రాల ద్వారా పరిరక్షించబడేటటువంటి భారత సనాతన ధర్మాన్ని శాస్త్రాల ద్వారా పరిరక్షించేటటువంటి సైనికులు ఎవరు శంకరులు రక్షకులు కానీ రక్షకులకి సైనికులు కావాలిగా ప్రభువు వాళ్ళు నాలుగు వైపులా నాలుగు ప్రభువులను నియమించారు మరి వాళ్ళకి సైన్యం కావాలి వాళ్ళు శాస్త్రాలతో ధర్మాన్ని నిలబడితే అస్త్రాలతో శస్త్ర చికిత్స చేయాల్సినప్పుడు అస్త్రాలు శస్త్రాలతో ముందుకు వచ్చే సైన్యం కావాలని నాగాశానని నిర్మించడం జరిగింది ఇది ఇప్పుడు మీకు అసలు సబ్జెక్టు నాగాశాన అంటే నంగా అని అర్థం నంగ ఆ అంటే ఒక మనిషికి ఏదైనా చిన్న అవసరం ఉంటే బానిసగా మారిపోతాడు ఏ అవసరం లేని వాడు ఏ అవసరం లేని వాడు ఏదైనా చేయగలడు అవసరం ఉందంటే లొంగిపోతాడు మనిషి కాబట్టి సైనికుడు అనేవాడికి అవసరం ఉండకూడదని ఒంటి మీద గుడ్డు కూడా లేకుండా నంగా సాధువులే నాగా సాధువులుగా మార్చింది ఆ నాగా సాధువులు ఎన్ని రకాలు శైవము ఇప్పుడు పంచమి ఉన్నాయి కదా ఐదు ఐదు రకాలుగా ఆరాధన చేస్తూ గిరి గిరిలో ఉంటారు నీ పేరు గిరి పురి పురాల్లో ఉంటారు తీర్థ తీర్థాల్లో ఉంటారు అరణ్య అరణ్యాల్లో ఉంటారు విద్యారణ్య అని వస్తది చివరానికి విద్యానంద గిరి అని వస్తది విద్యానంద సరస్వతి విద్యానంద సాగర ఆ చివర వచ్చేటటువంటి పేరుని బట్టి వీళ్ళు ఏ కాలకు చెందిన వాళ్ళు ఎక్కడ ఉంటారు అనే చేసుకోవచ్చు మనం గిరి పురి తీర్థ అరణ్య వరన్ వన్ అలాగే సాగర్ అలాగే సరస్వతి ఇత్యాది నామాలతోటి సాధనలు ఆయా ప్రదేశాల్లో ఉండి వాళ్ళు ఎప్పుడూ కూడా శస్త్ర శిక్షణ అక్కడ శాస్త్ర శిక్షణ నలుగురు నాలుగు వైపులా శాస్త్ర సంరక్షణ శాస్త్ర శిక్షణ ద్వారా ధర్మ ప్రతిష్టాపన ఇక్కడ శస్త్రాల ద్వారా అంటే ఈ శాస్త్రానికి లొంగన వాడిని శస్త్రాలతో లొంగదీసుకుంటుంది అందుకు ఒక శాన ఏర్పాటు చేశారు దీన్ని నీ ధార్మిక సేన మార్మిక సేన కార్మిక సేన అదే నాగాన ఏదో అనుకుంటున్నారు వ్యవస్థ అనేది మతాలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చి ఇతర దేశాల్లో పుట్టుకొచ్చినటువంటి ఎడారి మతాలు సంస్కృతి అనుకుంటున్నారు భారతీయ పటిష్టమైనటువంటి పక్కబందిగా కూడినటువంటి సంస్కృతి సేనా కలిగినటువంటిది భారతీయత అందరినీ అన్నదమ్ములుగా చూస్తాం ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆ నమ్మక ద్రోహం చేస్తే ద్రోహం చేసినటువంటి ఆనాడు మగోళ్ళని తుత్తునీయులు నరికి పడేసి పడేసిన వాళ్ళు నాగసాధువులు చరిత్ర దేశానికి అరిష్టం కలిగినప్పుడు ధర్మానికి హాని కలిగినప్పుడు ధర్మానికి కలిగినప్పుడు మాత్రమే నాగా సాధువు అక్కడ ఉంటాడు ఇప్పుడు కూడా తయారుగా ఉన్నారు ఎక్కడ ధర్మానికి హాని కలిగిన నాగసాధువులు వస్తారు అలాంటి సైన్యాన్ని తయారు చేశారు దీంట్లో భద్రాకాల దర్శనామి అంటారు వీళ్ళందరూ కూడా 13 అకాడాలు ఉన్నాయి 13 అకాడాలలో కూడా జూన్ అకాడని నిర్వాణకాన్ని పట్టల అకాడని అగ్ని అకాడ అని ఆవాహన అకాడ అని అకాడ మీన్స్ వీళ్ళు ఉండేటటువంటి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఒక గురుకులం ఈ గురుకులాలు 13 ఉన్నాయి ఒక్కొక్కరు ఆ అకాడాలో ఇప్పుడు ప్రతి అకాడాలో నాగా అకాడాలో అన్ని దేశాల నుంచి యువత వచ్చి జాయిన్ అయిపోతుంది ఎందుకంటే అంతటి శిక్షణ అంత క్రమశిక్షణ ఉండేటటువంటి విద్య నేర్చుకునేటటువంటిది ఇంకా ప్రపంచంలో ఇంకోటి ఉండదు 12 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత గాని వాళ్ళకి శిక్షణ వాళ్ళకి ఇచ్చే శిక్షణ ఇచ్చే ముందు సన్యాసం ఇస్తారు సన్యాసం తీసుకోవాలంటే 12 సంవత్సరాల తర్వాత గమనించిన తర్వాత సన్యాసం ఎన్నో పరీక్షలు సన్యాసిగా దీక్షిస్తారు నాగ సన్యాసి నాగ సన్యాసి 17 17 రకాలైనటువంటి పిండాలు పెట్టాలి తల్లిదండ్రులకి చుట్టాలకి బంధువులకి స్నేహితులకి అందరికీ పిండాలు పెట్టి వాడికి వాడు పిండం పెట్టుకోవాలి ఏడు జన్మల పిండాలు పెట్టేసారు పెట్టిన తర్వాత వాడు శరీరాన్ని కూడా వదిలేసాను అనేటటువంటి స్థితి అంటే చనిపోయింది కాగ్ బన్న చాహియే ఇసలియే లోగోనే బబూతి పైతే బబూతి అంటే ఎప్పుడు బూడిద అవుతాడు మనిషి శరీరం ఎప్పుడు బూడిద అవుతుంది ఎప్పుడు అవుతుంది మనం దహనం చేసినప్పుడు అందుకే శరీరాన్ని దహనం చేశాను అనే భావన కలుగజేయడానికి భూతి వస్త్ర ధారణ చేస్తారు భూతి అంటే విభూతి అంటే శరీరం కూడా లేదు అశరీరులు ఆ శరీరం ఈ ధర్మం కోసం త్యాగం చేశారు తల్లిదండ్రులు తండ్రులను త్యాగం చేశారు అన్నదమ్ముల్ని అక్కచెల్లెల్ని కాలాన్ని మొత్తం ఋతువుల్ని దేశాన్ని అన్నిటిని త్యాగం చేసి దేహం కన్నా దేశం కన్నా అనేటటువంటి ఒక సైన్యం ఏదైనా ఉంటే మన మిలిటరీ వాళ్ళు ఇప్పుడు కాపలా కాస్తున్నారు బోర్డర్ లో ఉండి అదే బోర్డర్ లో ఉండి తపస్సు శక్తి తోటి రక్షణ ఇస్తున్నారు మన నాగ సైనికులు అందుకు వారికి వీరికి మన సరస్వతి మన దేశం నమస్కారం చేయాలి వారికి సాల్యూట్ వీళ్ళకి నమస్కారం ఇలాంటి వారు అందరూ వచ్చి పాల్గొనేటటువంటి మేళ ఏదైనా ఉంటే ఈ భూమండలం మీద అదే కుంభమేళ ఈ కుంభమేళ సమయంలోనే వీళ్ళందరూ అక్కడికి వస్తారు మొత్తం అందరం కూడా ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నా సరే కుంభమేళ సమయంలో వస్తారు ఈ కుంభమేళ ఎందుకు జరుగుతుంది ఈ కుంభమేళకి అది ఉంది పౌరాణిక గాధ ఉంది ఆ అమృతం అక్కడ నాలుగు స్థానాలలో పడిందని క్షీరసాగర మదం నుంచి వచ్చినట్లు ఆ సమయంలో ఒక మకర రాశిలో ప్రవేశించి సూర్యుడు ప్రవేశించే సమయంలో అక్కడ జరుగుతుందండి ఫలానా రాశిలో ప్రవేశిస్తే నాలుగు చోట్ల జరుగుతుంది ఒకటి హరిద్వార గంగా నదిలో రెండవది క్షిప్రా నది మనకు ఉజ్జైనిలో మూడవది ప్రయాగరాజ్ నాలుగవది త్రయంబక్ గోదావరి నదిలో త్రివేణి సంఘంలో జరిగేటటువంటిది మహా కుంభమేళ ఇది ప్రయాగరాజు అంటారు అన్నిటిలో గల సర్వోత్కృష్టమైన ప్రదేశం ప్రయాగరాజు అలాంటి అవకాశం ఇప్పుడు మనకి ఈ సంవత్సరం మనకు వస్తుంది జనవరి 13 వ తారీకు నుంచి ఫిబ్రవరి 26వ తారీకు వరకు కుంభమేళ జరుగుతుంది ఇది భూమండలం మీద అతి పెద్ద గ్యాదరింగ్ అంటే ఒక జాతరగా చెప్పబడుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు ఇక్కడికి వస్తారు వాళ్ళు భక్తి పేరు వచ్చే వాళ్ళు కొందరైతే దాన్ని రీసెర్చ్ చేయడానికి వచ్చేవాళ్ళు ఆంత్రోపాలజిస్ట్లు ఈ సంప్రదాయం ఎలా ఉందో వాళ్ళకి అనుకోవడానికి అనేక స్టూడెంట్స్ అనేక యూనివర్సిటీల నుంచి దీనికి రీసెర్చ్ చేయడానికి సైంటిస్టులు అందరూ వస్తుంటారు అంతే కాదు ప్రపంచ కెమెరాలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మీడియాలు కూడా అక్కడే ఉంటాయి 70 కోట్లు వస్తారని అంచనా వేస్తున్న ఉన్నారు కోటి 20 లక్షలు మంది ఓన్లీ నాగ సాధువులు వస్తారు వీళ్ళందరూ వచ్చి అక్కడ పుణ్య స్నానం ఆచరిస్తారు దాన్ని సాయి స్నానం అంటారు సాయి స్నానం సాయి స్నానం అంటే ఆరు స్నానాలు ఉంటాయి ఆరు తిధుల్లో 14 వ తారీకు మకర సంక్రమణ తర్వాత 19వ తారీకు తర్వాత మౌనియ అమావాస్య అమావాస్య సప్తమి అలాగే సప్తమి తర్వాత శివరాత్రి ఆరు స్నానాలు ఉంటాయి ఆరు స్నానాలు కూడా ఈ యొక్క యోగి పంత్ అని ఉంటుంది సతోవ పంత్ అని సాత్ సత్పురుషుల యొక్క పంధా అని వాళ్ళు నడిచే చోటుని మనకు వేరేగా ఉంటుంది దాన్ని ఎవరు ముట్టుకోకుండా పెడతారు దాంట్లో మేమందరం కూడా స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు అందరూ ఇన్ని కోట్ల మంది కూడా ఆ పక్కన అలా చూస్తూ దర్శనం చేసుకుంటారు ఎందుకు ఇది ఇంత పవిత్రమైంది అంటే గంగలో స్నానం చేస్తే అందరికీ పాపం తొలుగుతుంది అని అంటారు మరి ఈ పాపం అంతా గంగ స్వీకరిస్తే గంగ పవిత్రత పోతుంది కదా అని అడిగినటువంటి గంగ ఆ యొక్క దైవాన్ని ప్రార్థన చేసి నా పాపం ఎవరు పోగొడతారు అందరి పాపాన్ని నేను పోగొడితే నాకు ఆ శక్తిని ఎవరు ఇస్తారు కాబట్టి నేను తిరిగి నా తపస్సు శక్తిని నేను పొందాలంటే ఏం చేయాలి పాపం చేసిన వాళ్ళందరి పాపాన్ని నేను తొలగిస్తే నా పాపాన్ని ఎవరు తొలగిస్తారు అప్పుడు వరం ఇచ్చాడు నాగా సాధువులు కుమ్మేళ సమయంలో నీ స్నానం చేస్తారు కాబట్టి వాళ్ళ పవిత్రత నీకు వచ్చి మళ్ళా తిరిగి నీ పాపం అంతా పోయి పవిత్రతని ప్రసాదించేటటువంటి వారు నాగా సాధువులు అంత మహత్తరమైనటువంటి గొప్ప సాధకులైనటువంటి నిరంతర దైవ చింతనలో గడిపేటటువంటి నాగా సాధువుల యొక్క పరంపరాగతమైనటువంటి సాంప్రదాయం కలిగింది నా తల్లి భారత రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి శిక్షణతో కూడినటువంటి శిక్షణను అనుభవిస్తూ సర్వ త్యాగాల్ని వాళ్ళు చేస్తూ ఉత్కృష్టమైనటువంటి సాధకులుగా నిలిచి భరతమాత సంరక్షకులుగా నిలిచిన వాళ్లే నాగసాధతులు 13 అకాడాలు ఐదు రకాలైనటువంటి సాధనలు పది రకాలైనటువంటి ప్రదేశాల్లో ఇది భారతీయ సనాతన సంప్రదాయ సమగ్ర విశ్లేషణ ధన్యస్మి బాబాజీ మీరు హైరార్కీ చెప్పిండ్రు కైలాస కొంచెం గొప్పను మాకు అర్థమయ్యేటట్టు కూడా కైలాస అనుభూతి కలిగించిండ్రు రీసెంట్ గా మనం మాట్లాడినప్పుడు మీతో మేము మాట్లాడినప్పుడు మీరు ఆసియా అని చెప్పి ఒకటి పెడుతున్నాము మనం అది మాట్లాడుతున్నాము కుంభమేళ తర్వాత ఇది మనం జనాల సనాతన బంధువులకి ఇది మనం ముంగడికి తీసుకోవాలి అని చెప్పిండ్రు మీ నోట ఒకసారి అది రుచి చూపిస్తారు అని చెప్పి తప్పకుండా దాదాపు ఈ మధ్యన మేము 12000 km ప్రయాణం భారతదేశం అంతా ఒకసారి తిరిగి వచ్చాం హిమాలయాల నుంచి ఇక దక్షిణ వైపు వెళ్ళాలి ఇక్కడి వరకు రాగలిగాం హైదరాబాద్ వరకు అంటే తెలంగాణ వరకు వచ్చాం అన్ని రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది ఏషియా అంటే అఘోరా ఏ ఫర్ అఘోరా ఎస్ ఫర్ సనాతన ఐ ఫర్ ఇంటర్నేషనల్ నాట్ ఓన్లీ ఇండియా మిగతా దేశాల్లో కూడా దీని యొక్క శాఖలను విస్తరించాలని విస్తరింప చేయాలని అంటే అఘోరి సనాతన్ ఇంటర్నేషనల్ అఖారా దీంట్లో ఏడు విభాగాలు ఉంటాయి ఇవన్నీ కూడా కూడా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరి చివరికి అఘోరాగా మారడం ఎలాగా మా పరిభాషలో ఉత్తర దేశాన్ని శంకరుల వారు ప్రతిష్టించడం వలన ఉత్తర ఉత్తర భారతదేశంలో అన్ని చక్కగా సవ్యంగా జరుగుతూ ఉన్నాయి అంటే సనాతన ధర్మానికి బలంగా ఉన్నది కానీ దక్షిణ భారతదేశంలో కొరత ఏర్పడుతుంది ఎందుకంటే నాలుగు అక్కడే జరుగుతున్నాయి ఏ కుంభమేళాలు కానీ సౌత్ లో జరగట్లేదు అందుకు మేము ప్రభుత్వాలతోటి అక్కడ హిమాలయాల్లో నాగాలతోటి మాట్లాడుతూ జరిగింది చర్చలు జరపడం జరిగింది ఈ మధ్యన భారతదేశం భారత్ ఖతరే మే హై క్యూకి దో బాగ్ హోకే కల్చర్ బదల్ రహా హై నీచే సే ఇస్సాయి ఆ రే ఉపర్ సే ఇస్లామి ఆ రహే హే ఇస్కే వజసే దేశ్ ఖతరే మే ఆయే మేర భాయ్ ఇసలియే ఆప్ లో ఆనా చాహియే ఆవాహన్ కర్ రహా హై ఆప్కో ఆహ్వాన్ కర్ రహా హే సౌత్ మే ఆజా ఏ అలగ్ హోతా జా రహా హై ద్రవిడ్ సంస్కృతి బడ రహా హై వహా తో హిస్సా హి బడతే జా రహా హై ఇసలియే इसको रोकना चाहिए रोकने का जरूरत है अगर नहीं है तो बांटते जाएगा कब तक बांटते जाएगा हमारा जो భారత్ మే బాండ్ జానేసే క్యా మిల్ జాయేగా ఇసలియే భారత దేశాన్ని భరతమాతని మొక్కలు మొక్కలుగా ఆఫ్ఘనిస్తాన్ అన్నాం పాకిస్తాన్ అన్నాం ఉజ్బకిస్తాన్ అన్నాం ఎన్ని స్థానాలు ఇస్తాం ఆ దేశం అన్నాం బంగ్లాదేశ్ ఇన్ని చేస్తాం ఎన్నాళ్ళు విభజించుకున్న నా తల్లిని మొక్కు ముక్కలు చేసి ఇవాళ పంచి పెడుతుంటాం కాబట్టి ఇంకా ఆపాలి నా తల్లిని రక్షించుకోవాలనే బాధ్యత ప్రతి భారతీయుడు యువతలోనూ ఉండాలి రక్తం మరగాలి నా తల్లి రక్తాన్ని టచ్ చేసిన వాడిని తప్పకుండా సంరక్షించుకోవాలి తల్లి ప్రతి భారతీయుడు బాధ్యత భారతం యువత ఇదే భవిత తల్లిని రక్షించుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి ప్రతి యువత ఒక అఘోరా కావాలి ఈ లక్ష్యం తోటి ఏషియా పనిచేస్తుంది మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో జర్మనీ మిగతా దేశాల్లో ఉన్నటువంటి అందరూ నెమ్మది నెమ్మదిగా చేరుతున్నారు అంటే దగ్గరికి ఈ ఆలోచనలకి కాబట్టి యువత అందరూ కూడా ఘోషిస్తున్నారు నా తల్లి నా సంస్కృతి రక్షించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధులైనటువంటి ఈ సమయంలో అఘోర సాంప్రదాయాన్ని అఘోర అంటే ఇండిపెండెంట్ థింకింగ్ ఇండిపెండెంట్ థాట్ ఫోర్స్ ని డెవలప్ చేయడం ఆ థాట్ తోటి మన తల్లిని ఎలా రక్షించుకోవాలనే బాధ్యత మన తల్లి అంటే మన ఇంట్లో ఆడపిల్ల అత్యాచారం జరుగుతుంటే ఆ తల్లిదండ్రులు నిశ్శేషులే చూస్తున్నారు మనం ఎన్నుకునే మనకి రక్షణగా నేస్తారు అనుకున్న మన నాయకులు వాళ్ళు పని చేయకుండా పోయినప్పుడు చట్టాలు పోలీసు వాళ్ళు చట్టాల్లో బంధించినప్పుడు పాలకులు పాపాలకులు అయిపోయి కాపాలికులు అయిపోతే చూడాల్సినటువంటి న్యాయం కళ్ళు మూసుకుని దూరంగా పోతే న్యాయస్థానాలకి ఆస్థానమే లేకపోతే అప్పుడు ధర్మం హిమాలయాల నుంచి కదిలి రావాల్సి వస్తుంది అందుకే కదిలి వచ్చి ఈ సంస్థను మరల పునః ప్రతిష్ట చేసి ధర్మ సంరక్షణ కోసం పనిచేస్తుంది అఘోర అంటే ఘోరమును ఆపేవాడు అంతేగాని ఎక్కడో కూర్చుని స్మశానంలో కూర్చునే వాళ్ళు కాదు ఈ అఘోర ఈ అఘోరాను స్థాపించా అకాడం దీంట్లో శస్త్ర శాస్త్ర అస్త్ర విద్యలన్నిటిని కూడా అందరికీ నేర్పిస్తాం అలాగే అఘోర దీక్ష అనేటటువంటిది కూడా దీంట్లో పెడతాం బాబాజీ ఆసియా ఆర్ ఏషియా మీరు ఏదైతే పెడుతున్నారో అది చాలా శుభ పరిణామం ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నా సుటోళ్లకు అది ఒక ఆవాహనం ఆ సద్బుద్ధికి మీరు నిన్న నాకు ఒక మాట చెప్పిండ్రు మన ఇద్దరి సంభాషణ నేను కొంచెం ఇక్కడ మాట్లాడటం సరి కాదని అనుకుంటున్నా కాకపోతే జనశ్రేయస్సుకి యుద్ధం కంటే సిద్ధం విన్నరగిరి అని చెప్పి మీరు నాకు చెప్పిండు సో ఈ యుద్ధం అండ్ సిద్ధం మే బి ఈరోజు పోరలకు కొంచెం ఫిలాసఫికల్ కనిపియొచ్చు బికాజ్ ఈరోజు మనం భారతదేశంలో యువతని ఇట్లా తీసుకుంటే బాగుంది చాలా మంది పాశ్చాత్య దేశాలకు పోయి మేము చదువుకుంటేనే బాగుపడతాం మేము డాలర్ సంపాదిస్తేనే మా డాడీ సుఖంగా ఉంటాడు డాలర్ లేకపోతే మా డాడీ ఉండడు ఇన్ఫాక్ట్ ఫ్యామిలీ ఉండాయి అక్కడ మేము డాలర్లు సంపాదిస్తేనే మా జిందీ మంచిగా ఉంటది అనే తరుణంలో మీరు చెప్పింది కొంచెం ఇంకా కొంచెం ఎగ్జాగజరేట్ చేసి ఆ ప్రశ్న మళ్ళా మీకే ఒక ప్రశ్న లాగా వేస్తే మీరే నాకు ఒక హీతో చేశారు ఏందని అంటే బాబాజీ ఉత్తరాన మన ధర్మం గట్టిగా ఉంది గిరి దక్షిణాన మనకు లాజిక్ ఎక్కువైపోయి మే బి న్యాయం దొరుకుతుందేమో ధర్మం దొరుకుతలేదు అని అన్న నిన్నటి మాటలు ఈ లాజిక్ కి ఇన్ఫాక్ట్ మీ భాషలో చెప్పాలని అంటే నిన్న మీరు అన్న మాటనే సన్యాసం అని చెప్పి ఈ లాజికల్ పోరలు మాట్లాడుతారు ఆ సన్యాసం అంటే కాషాయం వేసుకొని నేను అట్లా సన్యాసిలే సన్యాసిలాగా ఎట్లా ఉండాలా అని చెప్పి మాట్లాడుతారు నేను సైంటిస్ట్ లాగా ఉండాను అని అంటారు సో ఈ సన్యాసులకు ఆర్ సెయింటిజం అని మీరేమంటారు నిన్న నాకు అదే చెప్పిండ్రు సైంటిజానికి ఈ సైంటిస్టులకు ఆర్ టు దట్ మ్యాటర్ పాశ్చాత్య దేశాలకు పోయి చదువుకునేటోళ్ళు ఏషియాలలో అడుగు పెడతారా ఎందుకు అడుగు పెట్టరు ఎప్పుడు కూడాను లాజికల్ కంక్లూజన్ ఉండాలి ఏ సమస్యకైనా లాజికల్ కంక్లూజన్ అంటే అది మనం చెప్పేటటువంటిది సాధ్యం కావాలి ప్రయోగానికి నిలవాలి ప్రయోగానికి నిలిచి సత్ఫలితాన్ని అనుభవించేటటువంటి విధంగా ఉంటే దేన్నైనా అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు ఏషియాలో అది కేవలం ఆశయమే కాదు ఏషియా అది ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరిని కూడా సామాజికంలో సమాజంలో ఎక్కడైనా ఘోరం జరుగుతుంటే పోలీసు వచ్చేవరకు ఆగారనుకో మీ ఇంట్లో మీ అమ్మాయి మీద అత్యాచారం జరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు నలుగురు కిరాతకులు వచ్చి అత్యాచారం చేస్తుంటే తల్లి తండ్రి నిశ్చిలై చూడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేవరకు ఉంటే అత్యాచారం దొంగతనం ఆగుతుందా మర్డర్ ఆగుతుందా అందుకు అన్నిటికీ రక్షక బోట్లు సమాధానం చెప్పాలి స్వీయ సంరక్షణ అనేటటువంటిది ఈ ఏషియా నేర్పింది ప్రతి ఆడపిల్లకి ప్రతి మగపిల్లోడికి కూడా అస్త్ర శస్త్రాలు అంతే కాదు మంత్ర తంత్రాలలో కూడా మన పూర్వీకులు మనకు అందించినటువంటి వారసత్వ సంపదలంతటిని కూడా ఏషియాల్లో ప్రతి ఒక్కటి బూడిద ఎందుకు రాసుకోవాలి ఇస్ ఇట్ సైంటిఫిక్ ఆర్ సైంటిఫిక్ వాట్ ఇస్ ద రీసన్ బిహైండ్ ఇట్ ప్రతి ఒక్కరు చితా భస్మాన్ని రాసుకుంటారు ఎందుకంటే చితాభ ధారణ చేసిన వాళ్ళు 15 రోజుల వరకు స్నానం చేయకపోయినా ఎలాంటి బ్యాక్టీరియా శరీరాన్ని తాకలేదు అలాగని మీరందరూ వెళ్లి స్మశానానికి వెళ్లి రాసుకోకూడదు ఎందుకంటే రేపు పొద్దున ఓ యువత అంతా స్నానం చేయక్కర్లేదు అని రాసుకున్నారు అనుకో అది ఏమవుతుంది అంటే మంత్ర తంత్ర విషయాలు తెలియకుండా మీరు స్మశానానికి వెళితే భూత ప్రేత పిశాచాలు పట్టుకుంటాయి అక్కడ భూత ప్రేత పిశాచాలు కానీ శితాభస్మ సేకరణ ఎలా చేయాలి శివనామ స్మరణ ఎలా చేయాలి తద్వారా ఎలా సేకరించాలి సేకరించి ధారణ ఎలా చేయాలి అనేదే దీంట్లో ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట 15 రోజులు 20 రోజుల వరకు కూడా శరీరం ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది దాంట్లో ధార్మిక శక్తి ఉంటుంది అందుచేత ఇది ఎలా చేయాలి అనేటటువంటిది నేర్పడానికి ఏషియా వస్తుంది అంటే బూడిది పులు ఉండడానికి మాత్రమే ఏషియా వస్తుంది అంటే బూడిది పులుంగు ఉండడానికి కాదు ఈ సొసైటీలో జరిగేటటువంటి అనేక ఘోరాలను ఆపడానికి అన్ని లాజికల్ కంక్లూజన్స్ తోటి సైంటిఫిక్ మెథడాలజీని అందరికీ యువత అంటే సిక్స్త్ జనరేషన్ లో ఎయిత్ జనరేషన్ లో ఉన్నటువంటి యువతకు కూడా సైంటిఫిక్ వాల్యూస్ తో కూడినటువంటి రీసన్ రిలీజన్ అనేది లేకుండా అన్నిటికీ అతీతమైనటువంటి జ్ఞానాన్ని మీకు అందిస్తూ మిమ్మల్ని ఒప్పిస్తూ నొప్పించకుండా మీద ఒక ఆధునిక సేనని తయారు చేయడానికి ఏషియా ఉపయోగపడుతుంది ఇది భారతీయ సనాతన సంరక్షకులుగా మరొక సైన్యం ఇంకొకటి అంటే ఇది మేము అబ్సర్వ్ చేసింది సనాతన సంతానం అనంగానే ఫిజికల్ గా వీక్ గా ఇయ్యాల పోర్ట్రే చేయబడుతున్నారు సనాతన సంతానం ఇయ్యాల ఏదైనా ప్రశ్నించిన తన హక్కుల కోసం ఇదేంది మీరు ఇన్ని రోజులు నిద్రపోయి ఇప్పుడు లేచిండ్రా ఇప్పుడే మాట్లాడుతారా ఆర్ టు దట్ మ్యాటర్ దేర్ మెంటల్ స్టెబిలిటీ ఆర్ టు దట్ మ్యాటర్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ వీటి పైన ఏషియా ఏమైనా ఫోకస్ చేస్తుందా తప్పకుండా అదే కదా ఏషియా ముఖ్య ఉద్దేశం ఇప్పటివరకు కొందరి చేతుల్లో వ్యవస్థ కొంచెం నలిగిన మాట వాస్తవం కొందరి చేతుల్లో వాళ్ళ యొక్క స్వార్ధ ప్రయోజనాల కోసం ఈ సనాతన ధర్మాన్ని మనకి పల్చ చేయబడింది కాబట్టి తిరిగి పునః ప్రతిష్ట చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే దీనికి యువత వారసుడు రేపు రాబోయే కాలంలో ఈ దేశ భవిత యువతల మీద ఆధారపడి ఉంది మేమందరం కూడా తాత్కాలికంగా ఉండేవాళ్ళం శాశ్వతంగా ఇక్కడ రేపు రాబోయే యంగ్ ఇండియా వాళ్లకు లాజిక్ కావాలి కంక్లూజన్ కావాలి లాజిక్ అండ్ కంక్లూజన్ ఎక్కడైతే ఉందో ఈ మూఢ నమ్మకాలకు పని చేయదు పుట్టిన కబుర్లు లేపితే కుదరదు పని చేసి చూపించాలి రేపు రాబోయే యువతంతో కూడా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే ఈ రాబోయేది కలియుగంలో స్పీడ్ పెరుగుతుంది ఎప్పుడైతే కాలం యొక్క స్పీడ్ పెరిగిందో అప్పుడు జ్ఞానం మరింత షార్ప్ గా తయారవుతుంది అందుకు వాళ్ళకి లాజికల్ కంక్లూజన్ లేనిది దేన్ని నమ్మరు వాళ్ళందరూ మోసం చేశారు రాజకీయ నాయకులు మోసం చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు సమాజంలో పోలీసుల వల్ల భద్రత లేదు అనిపిస్తుంది వాళ్ళకి అలాగే బ్యూరోక్రసీ వల్ల ఎలాంటి వాళ్ళకి ఏ అర్జీ పెట్టిన వాళ్ళు సమాధానం చెప్పరని తెలుసు అందుకే దేశం విడిచిపోవాలి అనిపిస్తుంది నమ్ముకున్నటువంటి ఇంట్లోనూ ఏమీ లేదు పోనీ బయటికి వెళ్తే ఏ ప్రభుత్వాన్ని ఉద్యోగం అంటే ప్రభుత్వాలు అంటే ఎన్నుకున్న వాళ్ళు సమాధానం లేదు బ్యూరోక్రసీని అడిగితే వాళ్ళు అంచన ముందే పని చేయట్లేదు కొందరి సంగతి అలాగే కొందరు అంటే ఎక్కువ శాతం అలాగే బయటికి వెళ్లి న్యాయస్థానాన్ని అడుగుదామా అంటే న్యాయం లేదు దూరంగా ఉంటుంది పోనీ ఏ స్వామీజీ దగ్గరికి వెళ్దామా అంటే నా జాతకం బాగుందా లేదా అంటే జ్యోతిష్యుడు చెయ్యి పట్టుకుంటున్నాడు చేత్తో దోసేస్తున్నాడు మరి స్వామీజీ రక్షించమని వెళ్దాం అంటే స్వామీజీ నీకు హోమం అనో యజ్ఞం అనో వాడితో దోచేస్తున్నాడు మరి గుడికి వెళ్లి కాసేపు దండం పెట్టుకుందాం అంటే అక్కడ కూడా పూజారి కనపడుతున్నాడు హుండి కనపడుతుంది డిడ్ కనపడుతుంది ఎక్కడికి వెళ్తారు యువత అందుకే ఇదంతా ట్రాష్ వేస్ట్ ఇదంతా అనుకుని ఈ దేశం కంటే పరాదేశం మిన్న దేహం కన్నా దేశం కన్నా అని చెప్పేటటువంటి మేము ఆ పిల్లలు ఏమంటున్నారు అంటే ఈ దేశం కంటే పరదేశం మిన్న అనేటటువంటి దుస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి కొందరు తయారు చేశారు వ్యవస్థను ఈ వ్యవస్థ మూలంగా వాళ్ళు ఇతర దేశానికి వెళ్లి ఏంటంటున్నారు భారతదేశం మిన్న సాధనం కన్నా ధనం మిన్న అంటున్నారు సాధనం కన్నా భారతదేశంలో సాధన చేయడం చేయలేం ఆ అలాంటి ఆలోచనల నుంచి వాళ్ళకి కలిగినటువంటి సమస్యలకు సమాధానంగా నిలబోయేదే వాళ్ళు ఆసియాల ఏషియా ఏంటి ఆసియా ఆశయాల ఏషియా ఆసియాల ఏషియా ఏషియా సమాధానం చెప్తుంది ఎందుకంటే అపారమైనటువంటి సాధన సంపత్తి నా దగ్గర ఉంది ఆ ధనాన్ని పంచిపెడతాను ధనం దాని అంత అదే వస్తుంది అందరికీ కూడా లాజికల్ కంక్లూజన్ కావాలి అంధవిశ్వాసాలు మూఢ నమ్మకాలని ప్రజల్లో చెప్పించి వాళ్ళ తన మన ప్రాణాలను కూడా దోచిస్తున్నటువంటి దొంగల నుంచి రక్షించాలి సనాతన ధర్మం పేరుతోటే మన వాళ్లే దొంగలు అయిపోయారు కొందరు వాళ్ళ మీద మనం యుద్ధం చేయాలి ఎవరు యువత ఆ మనం మన యువత సనాతన మీద అక్కర్లే ముందు మన మతాన్ని మనం సుధా ఖుద్ సుధారో ఖుదా బన్ జాయేగా క్యా ఖుద్ సుధారో ఖుద్ సుధారో ఉద్ధరేత్ ఆత్మ ముద్దరేత్ అంటుంది భగవద్గీత అందుకు నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను కానీ నేను ఎవరిని ఉద్ధరించాలి అనుకోలేదు ముందు నన్ను నేను ఉద్ధరించుకుంటాను నన్ను మోడల్ గా చూసుకుని నువ్వు ఎలా తయారవ్వాలో తయారవుతావు అంతవరకే ఇది ఏషియా యొక్క ఆశయం యువత ఆసియాల ఆసియా ఆసియాల ఆసియా ఏషియా మీరందరూ సిద్ధులై ఉండి అన్ని మాలలు వేస్తారు రేపటి నుంచి రేపు సంవత్సరంలో అఘోర మాల వేయబడుతుంది మీరందరూ ఎదురు చూస్తున్నారు అని తెలుసు అందరూ కూడా మీకు దీంట్లో మీరు అనుకున్నటువంటి యువతకు కావలసినవి అన్ని ఉంటాయి ఏదైతే యువత పెడదారిని పడుతున్నారో ఆ పెడదారికి ఉపయోగపడేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ మత్తు పదార్థాలు వాటిని మత్తు పదార్థాలు కాదు మహత్తు పదార్థాలుగా మార్చేటటువంటి సంస్కృతి కూడా దీంట్లో ఉన్నది మన పూర్వీకులు మనకు అందించారు అవన్నిటిని కూడా మత్తుని మహత్తుగా మార్చేటటువంటి గమ్మత్తుని ఈ ఏషియాలో మీకు అందించడం జరుగుతుంది శిక్షణలో చివరి ప్రశ్న మీరు ప్రతిసారి నాకు ఒక మాట చెబుతున్నప్పుడు సిచుయేషన్ అనాలసిస్ నాకు ఒక పెద్ద భద్ర శత్రువు లాగా ఇంటర్నల్ గా సనాతన సంతానానికి ఎదురుపడుతుంది అంటే అన్య మతస్తులు మనని హేళన చేసిన ప్రతిసారి మనకు పాఠశాలల్లో మీరు అన్నారు నేను విద్య కొనలేదు గిరీష్ అని చెప్పి నిన్న మీరు నాకు అన్నారు అంటే కొన్ని చదువుకొనలేదు లేదు అని అన్నారు నాకు కొన్ని డిఎన్ఏ లకి ఎక్కిపోతాయి ఇక అది నేను మరణించిన యువకుల మీద ఇవి కనిపిస్తే వచ్చు సో నా డిఎన్ఏ లకి ఎక్కిపోతాయి సో విద్య కొనలేదు అని అన్నారు బట్ ప్రాక్టికల్ సినారియోల ధర్మం నిలబడాలి అని అంటే మన ధైర్యం ముందు అందరికీ వ్యక్తిత్వం కావాలా ఈ రోజులల్లో అంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి నేను తీసుకురావాలి అనుకుంటున్నాను మీకు ఆల్రెడీ తెలిసి ఉంటది మన అన్నమయ్య చార్యుల వారికి అక్కడ క్రిస్టియన్ టోపీ పెట్టడము ఇప్పుడే మీకు అది ఇక్కడ వచ్చింది తిరుమల ఒక ఘటన ఓకే మొన్న ముత్యాలమ్మ దేవాలయంలో మన సికింద్రాబాద్ లో జరిగిన ఘటన భూలక్ష్మి దేవాలయంలో చిన్న జరిగిన ఘటన ఆర్ టు దట్ మ్యాటర్ మన హిందూ సోదరులను ఎక్సెట్రా ఎక్సెట్రా కొంతమందిని ఆ మన దేవుళ్ళను దూషించడం గాని ఇట్లాంటిది కొంచెము మన యువతకు ఇది జర కించపరిచినట్టు అవుతుంది బికాజ్ అడిక్వేట్ సపోర్ట్ దొరుకుతలేదు ఈ అడిక్వేట్ సపోర్ట్ దొరుకుతలేదు మీరు ఇప్పుడు ఏషియా అని అన్నారు కాబట్టి కచ్చితంగా ఇందులో ఒక సపోర్ట్ కూడా దొరుకుతది అని చెప్పి మీరు మాకు ఆశ్వాసం దానికి దాని సంస్కరణ ఇది మీరు ఏది అడుగుతున్నారు మీ ఆవేదనకి సమాధానమే ఏషియా ఏషియా ప్రతి యువత తనలో ఉన్నటువంటి ఆవేశం ఆలోచన దానికి పరిష్కార మార్గం ఏషియా ఎందుకంటే సనాతన ధర్మం అంటే ఏమిటో దానికి కావలసినటువంటి విధి విధానాలు విధులు ఏమిటో ఇవన్నీ దీంట్లో చూపించబడ్డాయి అలాగే అన్య మతాల వాళ్ళు ఏదో చేస్తున్నారు అన్నారు వాళ్ళు ఎవ్వరు కూడా అన్యమత భావాన్ని స్వీకరించిన వాళ్ళు ఆ భావాన్ని వ్యాపారం చేస్తున్న వాళ్లే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఎప్పుడు వ్యాపారం చేసేవాడే నాది గొప్ప నాది గొప్ప ప్రొడక్ట్ అంటారు కానీ సనాతన ధర్మం వ్యాపారం కాదు సనాతన ధర్మం అనేది వ్యాపారం కాదు మతం కాదు మతం కాబట్టి మారణ హోమం సృష్టిస్తుంది మతాలు మమతల హోమాన్ని అందించేదే సనాతన ధర్మం మమతల హోమం మమతల హోమం సనాతన ధర్మం మారణ హోమం నీ మతం నీ అభిమతం కరెక్ట్ కాబట్టి వారికి సమ్య జ్ఞానం లేదు సంపూర్ణ జ్ఞానం జ్ఞానం లేదు మా దేవుడు నిజమైన దేవుడు మా దేవుడే నిజమైన దేవుడు అని ఎవరైనా అంటున్నారు అంటే ఎవరైనా నిజమైన వాడు నేను నిజమైన వాడు అని చెప్పుకోడు ఎవడు సమాజం గుర్తించాలి మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేవాడు బలవంతంగా రుద్దుతున్నట్టు చివరికి వ్యాపారం చేస్తున్నట్టు కాబట్టి సనాతన ధర్మంలో ఏ దేవుడు కూడా మా దేవుడు గొప్పవాడు అని ఎవరు చెప్పరు చెప్పలేదు కాబట్టి మీ దేవుడు గొప్పవాడు కాదు అని కాదు మా దేవుడు గొప్పవాడు అని చెప్పే నీ దేవుడు గొప్పవాడు కాదు కాబట్టి నీ దేవుడు ఎడారి మతాల్లో పుట్టినటువంటి మతాలు అవి అభిమతాలు భారతీయ సనాతన సంప్రదాయానికి విలువలకి అసలు తెలియనటువంటి ఒక మనిషి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే వాళ్ళు ఒక చైన్ లింక్ పెట్టారు ఎలాంటి చైన్ వ్యాపారం ఉంటుంది కదా దాంట్లోనూ ఒక 10% సంపాదించిన వాడు కూలి వాడైనా అడుక్కునే వాడైనా బెచ్చగాడైనా సరే ఓ 10 శాతం అక్కడ ఉన్నటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి వారి హెడ్లకి ఇస్తే ఇప్పుడు నువ్వు ఆ మతంలోకి వెళ్ళావు అనుకో నీ చుట్టూ ఉన్నవాళ్ళు 10% ఇస్తే నువ్వు ఒక ప్రాక్టీస్ పెడతావు అలా పెరిగిన మతమే కానీ అది సనాతనమైనటువంటి ధర్మం అజయము అమరమైనటువంటిది అంటే వ్యాపారమే తప్పితే దాంట్లో భగవంతుడు లేడు ఎందుచేత అంటే భగవంతున్ని వ్యాపార వస్తువుగా మారుస్తున్నారు అయితే సనాతన ధర్మంలో మార్చట్లేదు అంటే దక్షిణం అనేది బలవంతంగా వేయమని 10% వేయమని ఇక్కడ ఎవరు చెప్పరు కానీ ఆ మతాల్లో ఏదైతే రెండు మతాలు ఎడారిల నుంచి పుట్టుకొచ్చినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో రెండు అప్పటికే భారతదేశాన్ని దోచుకోవడానికి ఇవన్నీ వచ్చినటువంటి మతాలు ఈ రెండు అటు మొగళ్ళు గాని ఇటు బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీసు డచ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గాని వీళ్ళందరూ కూడా పార్సీయులు గాని వీళ్ళందరూ దండయాత్ర చేశారంటే జేబు నిండుగా ఉన్నవాడి మీద దొంగతనం చేస్తాడు జేబు కొడతాడా ఏమీ లేని వాడు తడు కొడతాడా ఉన్నవాడిని దగ్గరనే కొడతాడు మరి ఇక్కడ ఉన్నది కాబట్టి ఇది భారతదేశం రత్న గర్భ కాబట్టి అప్పటికే భాష సంస్కృతి భావము నా అజయమైనటువంటి సంపదలు రత్నాలు రాసులు కలిగినటువంటి నా తల్లి భారతి అన్ని పంటలు పండగ కలిగినటువంటి నా తల్లి పచ్చటి చీర కట్టుకున్న నా తల్లి భారతి శిఖరం హిమాలయాలను పెట్టుకుని తెల్లటి మల్లెపూలు పెట్టుకున్న నా తల్లి భారతి శతద్రువ నూరు నదీ నరాలు ప్రవహించేటువంటి నా తల్లి భారతి క్షీరధారలు జ్ఞానం అనే క్షీరధారలు వేదం అనేటువంటి జ్ఞానాన్ని క్షీరధారలుగా నా తల్లి భారతి దోచుకోవడానికి వచ్చిన దొంగ నక్కలు కుంటి నక్కలు కూత పెట్టలేనటువంటి కూత పెట్టలేనటువంటి నక్కల ప్రవేశించితే ఆ కుక్కలకు కూడా పాలు పోసిపించింది నా తల్లి భారతి ఆ కుక్కలే ఈరోజు మొరుగుతూ ఉన్నాయి చాలా చక్కగా ఆ కుక్కలు నక్కలు మొరుగుతూ ఉన్నాయి ఊరేస్తూ ఉన్నాయి అర్థమైందా దానికే నాగా సైన్యం సంసిద్ధం అవుతుంది ఉత్తర భారతదేశంలో ఇస్లాం పేరుతో దక్షిణ భారతదేశంలో ఇస్సాయి పేరుతో అంటే క్రిస్టియన్ పేరుతో నా తల్లి భారతికి కాళ్ళ నుంచి పాదాలు పట్టుకొని మొదలెట్టినటువంటి వాళ్ళ యాత్ర నా తల్లి హృదయాన్ని తాకబోతున్నారు అలాగే ఇస్లాం తల్లి చల్లగా ఉన్నటువంటి తల నుంచి బయలుదేరి హృదయ స్థానాన్ని తాకబోతుంది ఇస్లాం ఈ సందర్భంలోనే మేము ఇప్పటివరకు చర్చలు జరుగుతున్నాం కుంభమేళ తర్వాత ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఇది సనాతన దేశం హైందవ దేశం హిందుస్తాన్ హిందుస్తాన్ జోడ్నే కే లియ హం సబ్కో జోడ్నే కే లియ హం తయార్ హై ఆప్ తోడ్నే కే లియ జో లో ఆ రహా హై మత్ విదేశ్ కి సంఘటన లేకే ఆ రహా హై ఉస్కో తోడ్నే కే లియ హం తయార్ హే ఆప్ నై జోడేగా హం తుమ్ చుడాదేంగే ఉడాదేంగే మీ దేశం మీరు మీరు గౌరవించబడాలి ఇక్కడ ఎవరు అరబ్బుల నుంచి వచ్చిన వాళ్ళు లేరు ఇస్లాం అరబ్ నుంచి వస్తే మీరు ఇస్లామీయులు భారతదేశంలో పుట్టి పరాయి దేశం నుంచి ఇంపోర్ట్ అయిన మతాన్ని తీసుకొని మీరు గౌరవిస్తూ గౌరవించుకోండి పర్వాలేదు కానీ భారతీయులు గా సనాతనీయుడుగా బ్రతకండి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి అభిమతం అనేటువంటి మతం క్రిస్టియన్ ని ఫాలో అవ్వండి కానీ మీరు సనాతనీయులుగా ఉండండి అలా కానినప్పుడు అలాగా హం లోగ్ జోడేగా అగర్ జోడో నై తో ఆప్ చోడో మీకు స్థానాన్ని ఇచ్చాం అది పాకిస్తాన్ అన్నాం దేశాన్ని ఇచ్చాం అది బంగ్లాదేశ్ అన్నాం అన్నాం అనేక స్థానాలు మీకు ఇవ్వరు బంగ్లా బంగ్లాదేశ్ ఇచ్చాం పక్కన ఎన్నో ఎన్నో దేశాలు భారతదేశం నుంచి నా తల్లి భారత మొక్కలు చేసి అందించాం అందుకే ఆ స్థానాలకు మీరు వెళ్ళిపోండి ప్రశాంతంగా బ్రతకండి మా ప్రశాంతతని మా దేవుణ్ణి అవహేళన చేస్తే నాగులై నాగ ప్రవాహం హిమాలయాల నుంచి రావడానికి సంసిద్ధులుగా ఉన్నాం ఈ కుమ్మేళ తర్వాత ఇక ఆటలు సాగవు మా పిల్లలను ఆవేశకవేశాలకు గురిచేసి మా యువతని మీరు కేసులతోటో జడిపించాలని చూస్తే ఇంకా ఆటలు సాగవు సనాతన యువత జాగో ఏ లోగ్ భాగ్ జాయేగా జో అసనాతని భాగో సనాతన జాగో అసनाని భాగో ఏ నారా లగాకర్ ఆప్ సబ్ లో తయారీ హోజా హమారా ఆశీర్వాద్ హై హిమాలయ సే సబ్ లో ఆ జాయేగా నాగ్ ఆప్కే సాత్ హై నాగ సేనా ఆప్కే సాత్ హై ఇసలియే హం లోగ్ సాగర్ మేళా యహా మనానే కే లియ తయారీ హై అందుకే సాగర్ మేళాని మేము భారతదేశంలో దక్షిణ భారతదేశంలోకి తీసుకొస్తున్నాం సనాతనీయులు ముందు సేన తయారు చేయండి అతి త్వరగా మీరందరూ కూడా తయారవ్వండి మధ్యప్రదేశ్ అన్ని ప్రదేశాల్లో 20 మొత్తం అన్ని రాష్ట్రాల్లో మేము ఒక్కొక్కరిని మీలాంటి వాళ్ళని ఎంచుకుంటున్నాం మీరందరూ సనాతన ఉద్యమానికి వారదులు సారధులు మీరందరూ మీరందరూ యువత ప్రతి ఒక్కరు ఒక ఘోర రేపు ప్రతి గ్రామ గ్రామంలో కూడా సనాతన నామ నామం మొదలవుతుంది మీ ఆశయాలకి ఏషియా వస్తుంది ఘోరాలను ఆపడానికి ప్రతి ఒక్కరు ఒక ఘోర కండి ఈ యొక్క ఒక మతాంతరీకరణ ఏం జరుగుతుందో చూద్దాం మీకు నాగా సైన్యం అంతా కూడా సంసిద్ధులై ఉన్నారు రేపు మన దక్షిణ భారతదేశానికి సాగర మేళాన్ని నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నాయి దాని కోసం ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి మీరందరూ మన కుంభమేళ అనుభూతిని ఉత్తరదేశంలో జరిగే కుంభమేళ అనుభూతిని ఉత్తర భారతదేశంలో జరిగింది ఇక్కడ కూడా దక్షిణ భారతదేశంలో సనాతన సాగర మేళాన్ని మీరందరూ చూస్తారు అది పురుషుల ఆశీస్సులు ఉంటాయి మతాంతరీకరణ మత అంతరీకరణగా మారిపోతుంది ఇక ఈ మతాలు నిలబడవు మీరు అనుకుంటున్నారేమో ఇతర దేశాల్లో అన్ని చర్చిలు అమ్ముకోవడం మొదలు పెడుతున్నారు ఇక్కడ నమ్ముకుంటున్నారు అక్కడ అమ్ముకుంటున్నారు కాబట్టి చాలా మంది కంగారు పడుతున్నారు మా అత్త మారిపోతున్నారండి హిందువులు అందరూ అని హిందువులు అందరూ మేము పాపులం పాపులం పాపులం అంటున్నారు వాళ్ళందరూ కూడా పాపులేషన్ పెరుగుతుంది అంటే పాపులు అంటే చమత్కారంగా అంటున్నాం పాపులేషన్ పెరుగుతుంది వాళ్ళందరూ పాపులు కాబట్టి పాపుల రక్షకుడి దగ్గరికి వెళ్తారు పవిత్రమైనటువంటి సనాతనీయులు ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యభిచారం చేయరు మత వ్యభిచారం తల్లిని మారిస్తే వ్యభిచారం భార్యను మారిస్తే వ్యభిచారం తల్లి కంటే భార్య కంటే మతం పురాతనమైనది సనాతనమైనది దాన్ని మారిస్తే ఏమంటారు మీరు వ్యభిచారులా వ్యభిచారులు మాత్రమే మత మార్పిడి చేస్తారు మత వ్యభిచారం అంటే వ్యభిచారం అంటే ఏంటండీ అంటే ఆచారానికి విరుద్ధంగా చేసేదాన్ని వ్యభిచారం అంటారు ఏమంటారు ఆచారానికి విరుద్ధంగా చేసేదాన్ని సనాతనీయుడు సనాతనీయుడుగా బ్రతకరా అలా బ్రతకనప్పుడు నువ్వు వ్యభిచారం మత వ్యభిచారం చేసినట్టు కాబట్టి ఇలాంటి మత వ్యభిచారులని ఊరికి అవతలకు తరిమేయాలి దేశాన్ని విడిచేటట్టు పంపించాలి ఇక్కడ ఉన్నటువంటి ఏ క్రిస్టియన్ కూడా వాడు స్వతహాగా క్రిస్టియన్ కాదు వాడు డిఎన్ఏ భరతమాత రక్త బిందువులతో తయారైనటువంటిది హే మిస్టర్ క్రిస్టియన్ యాద్ కరో తుమ్మారా పూర్వ కి యాద్ కరో తో మా బాప్ కే లియ ఆప్ సబ్ లోగ్ హం సబ్ లో ఇస్ భారత్ ధర్తి కా పుత్ర హో పౌత్ర హో అందుచేత భరతమాత ముద్దు బిడ్డలం ఎక్కడి నుంచో వచ్చిన సంస్కృతి ఎక్కడ వ్యాపరిచ్చిందిరా మీకు ఏమున్నదండి దాంట్లో నీ సంస్కృతి నువ్వు తెలుసుకోలేక పక్కింటి మమ్మీ బాగుందట ఇంట్లో పుట్టించిన తల్లి కంటే పక్కింట్లో ఉన్నటువంటి మమ్మీ జుట్టు కత్తిరించుకొని లిప్స్టిక్ వేసుకుంటే అందంగా ఉంది ఉందట అందుకు నేను తల్లిని మారుస్తా అన్నాడు నీలాంటి చేతకాని వాడు ఒరేయ్ చేతకాని చవట్లు అందరూ మతమార్పిడి జరుగుతారు పోనీ ఈ చెత్త అంతా ఊడిచి పాడేయండి చెత్తని మతాంతరీకరణ జరిగింది వ్యభిచారం ఎవరు చేస్తారు ఆచారానికి విరుద్ధంగా సుఖంగా చూసే భర్తను వదిలి రోడ్డు మీద తిరిగేటటువంటి వ్యభిచారులతో సమానం మతం మార్పిడి చేసేటట్టు తల్లిని మార్చకూడదు భార్యను మార్చకూడదు వీటికంటే పురాతనం సనాతనమైనటువంటి నీ మతాన్ని ఎలా మారుస్తున్నావ్ నీ పూర్వీకులు అందించినటువంటి మత సంస్కృతిని ఎందుకు మర్చిపోకూడదు పోతున్నావ్ దీన్ని రేపు పొద్దున మీరు అనుభవిస్తారు ఎవరైతే మతం మారి వ్యభిచారం చేశారో వ్యభిచారులకు శిక్ష తప్పదు ఆచారానికి విరుద్ధంగా ఈ సనాతన ధర్మానికి విరుద్ధంగా చేసే ప్రతి పనిని గమనిస్తుంది ప్రకృతి ఏ దేశం నుంచి వచ్చింది నీ అభిమతం అభిమతం మతంగా ఏర్పడింది కానీ నా తల్లి భారత అందించింది సంస్కృతి వేద సంస్కృతి సనాతన సంప్రదాయం ఇది వ్యభిచారాలకు అతీతమైనది సహచార్యం చేసేటటువంటిది అందరిని తన హక్కును చేర్చుకునేటటువంటి బిడ్డలుగా చేర్చుకునేటువంటి సంస్కృతి భారతదేశానికి అలాంటి అభిమతం కలిగినటువంటిదే ఈ సింధూ నాగరికత దాంట్లో పుట్టినటువంటి హిందువులే ఈ సింధువులు కాబట్టి ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకోండి రొమ్మిర్చి చెప్పుకోండి నా తల్లి భారతి నేను భారతదేశం భారతమాత ముద్దు బిడ్డను అని చెప్పుకోండి నేను సనాతని చెప్పుకోండి ప్రపంచంలో అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి అనుకునేది ఒకే ఒక్క ధర్మం ఆ ధర్మమే సనాతన ధర్మం మిగతావి ఏవి ధర్మాలు కాదు మతాలు ఒక మనిషి యొక్క అభిమతాన్ని అనుసరించుకుంటూ వచ్చినటువంటిది ఏదైతే ఉందో దాని పేరు మతం ఒక మనిషికి సంబంధించింది కాదు ధర్మం ధర్మం సకల చరాచర జీవరాశికి సృష్టి యావత్తుకు ఉన్నటువంటి జీవాన్ని ఆ జీవం చేసేటువంటి పనిని యదార్థతంగా జరిపించడం అనేదే సనాతన ధర్మం చీమను చీమగా బ్రతకనిద్దాం దోమను దోమనుగా బ్రతికిద్దాం భామ భామగా బ్రతికిద్దాం ఏ మతమైనా వారి అభిమతం ఏమైనా అందరిని బ్రతికించి ఆనందంగా ఉంచాలనేటటువంటిదే ధర్మం అలాంటి సనాతన ధర్మం ఈ భూమండలం మీద కాదు విశ్వంలో కాదు ఎక్కడా లేనటువంటిది సనాతన ధర్మం అది అజేయం అమరం అజాతస్య అది పుట్టింది కాదు అది మరణించేది కాదు ఎప్పుడు శాశ్వతంగా ఉండేది సనాతన ధర్మం సనాతన ధర్మానికి జై భారతమాతకి జై థాంక్యూ రోమ్ విరుచుకొని మీరు సనాతనీయులుగా మారండి ప్రతి ఒక్కరి ఆశయాలకి వచ్చేదే ఆ ఏషియా కాబట్టి ప్రతి ఒక్కరు ఏషియాలో మెంబర్ గారి అండి మనమందరం కూడా మనల్ని మనం రక్షించుకుందాం స్వీయ రక్షణ ఇదే నేర్పడం ఇదే మీకు శిక్షణ శిక్ష కూడా ధన్యవాదాలు బాబాజీ మమతల హోమం సనాతనం పుణ్య సనాతనం నిత్య నూతనం ఇన్ఫాక్ట్ బాబాజీ గారు కూడా ఇచ్చిన సందేశమే కానీ లేకపోతే సనాతన ధర్మ నమ్మకమే కానీ దేశ ప్రేమనే దైవ ప్రేమ అని చెప్పి కూడా బాబా గారు మనకు బోధించిండ్రు ఇన్ఫాక్ట్ మనక అందరికి ఒక చక్కనైన మెసేజ్ ఇచ్చిండ్రు ఏందని అంటే అగర్ జోడ్నా చాహతే హో తో తోడ్ చోడ్కే చోడ్ చోడ్కే చలే జావో జోడో యా చోడో యా చోడో జోడో యా చోడో జోడో యా చోడో సో ఆశయాల ఆశ మన ఆసియా కి స్వాగతం పలుకుదాం త్వరలో ఆసియాలో మెంబర్ అయ్యి మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే సైనికులమైదాం థాంక్యూ బాబాజీ ఓం నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శివ శంభో శంకర ఓం శాంతి శాంతి శాంతిహి హరి ఓం తత్స సమస్త లోకా సుఖినోభవ సమస్త లోకానో భవంతు సమస్త లోకా చరాచర శ్రేయో భవంతు ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం [సంగీతం] 

No comments:

Post a Comment