Friday, August 29, 2025

 "నేనే బ్రహ్మం” (అహం బ్రహ్మాస్మి) అని నోటితో జపిస్తూ తిరగక, ఆత్మనిష్ఠ తోనే బ్రహ్మమయంగా వుండిపో. అట్లాగ కాకుండా విశ్రాంతి విరామం లేకుండా కోటి సంఖ్యతో జపంచేస్తే మాత్రం (జనన మరణమనే) దుఃఖం పోతుందా?

Ramana maharshi

No comments:

Post a Comment