Thursday, August 28, 2025

రుషులు చెప్పిన మార్గం మౌనం వెనుక ఉన్న గ్గాడమైన అర్ధం

 రుషులు చెప్పిన మార్గం మౌనం వెనుక ఉన్న గ్గాడమైన అర్ధం

https://youtu.be/1u07t-e8ONg?si=NdeBpP-7F7620ow1


ఓం నమః ఓం శ్రీ మాత్రే నమః ఈరోజు మనం జ్ఞాన మార్గంలో అడుగులు వేసే ప్రతి ఒక్కరికి స్వాగతం ఈరోజు మనం మన జీవితంలో నిత్యం చూసే కానీ లోతుగా అర్థం చేసుకునే ఒక మహత్తర శక్తి గురించి మాట్లాడుకుందాం అదే మౌనం చాలామంది నిశబ్దంగా ఉండటాన్ని మౌనం మనలో చాలామంది నిశబ్దంగా ఉండడాన్ని మాటల్లోమా మాట్లాడకండి ఉండటాన్ని అంటాం హిందూ ఆధ్యాత్మికతలో మౌనం అనేది కేవలం మాటలు మాట్లాడకపోవడం కాదు అది ఒక లోతైన అనుభవం ఒక తత్వం మన అంతరాత్మను దర్శించే దివ్య ద్వారం ఇది శబ్దరహితను మించి మనసును ప్రశాంతతకు ఆత్మ విజ్ఞానానికి సాక్షాత్తు బ్రహ్మ జ్ఞానానికి వారదిగా మారుతుంది. మౌనం మౌనం యొక్క గొప్పతనాన్ని మన పురాతన గ్రంథాలు ఋషులు ఎంతో సుష్టంగా వివరించారు. వాటిలో కొన్నిటిని చూద్దాం. ఋగ్వేదంలో ఒక అమూల్యమైన మాట ఉంది. మౌనత్ కళ్యాణ అంటే మౌనం వల్లనే శుభం కలుగుతుంది. ఇది కేవలం మాటలు ఆపడం కాదు మన అంతరంగంలో కలిగే అల్లోలాన్ని శాంతింప చేయడం మనసు మౌనంగా ఉన్నప్పుడు అశాంతి తొలగిపోతుంది. సుష్టత వస్తుంది అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు చేసే శుభప్రదంగా ఉదాహరణకు కోపంగా ఉన్నప్పుడు నోరు తెరిస్తే అగ్ని లాంటి మాటలు వస్తాయి అదే మౌనం వహిస్తే ఆ కోపం తగ్గిపోతుంది. మన సంబంధాలు తగ్గిపోతాయి మన బంధాలు మన సంబంధాలు చెడిపోకుండా ఇది మౌనం వల్ల కలిగే రక్షణ శుభం శ్రీ రమణ మహర్షి ఆధునిక కాలపు మహాజ్ఞాని మౌనం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారో చూడండి మౌనం గురువు ఉపదేశం శబ్దం లేని జ్ఞానం గురువు చెప్పే శబ్దాల కన్నా ఆయన మౌనం గొప్ప ఇది సాధారణంగా అర్థం చేసుకోవడం కష్టం రమణ మణ మహర్షి దగ్గరికి ఎందరో సందేహాలతో వచ్చేవారు ఆయన తరుచుగా మౌనంగా మౌనంగానే కూర్చునేవారు. ఆ మౌనం నుంచి ఎన్నో సందేహాలు తొలగిపోయాయి ఎందరో శిష్యులు తమ అంతరంలోకి చూసుకొని జ్ఞానాన్ని పొందేవారని చెబుతారు. ఎందుకంటే మౌనంలోనే అసలైన జ్ఞానం ఉంటుంది. మాటలు మన మనసును మన బుద్ధిని మాత్రమే చేరుకుంటాయి కానీ మన మౌనం మన హృదయాన్ని ఆత్మను నేరుగా తాకుతుంది మౌనాన్ని మన ఋషులు మూడు ప్రధాన రకాలుగా విభజించారు ఈ మూడు స్థితులను సాధించడం ద్వారా మనం క్రమంగా బ్రహ్మ సత్యాన్ని చేరుకోవచ్చు మొదట మాటల మౌనం ఇది మనం సులభంగా అర్థం చేసుకొని మౌనం అవసరమైన మాటలు నిందలు ఇతరుల వ్యక్తుల గురించి మాట్లాడు మాట్లాడుకోవడం ఇలాంటి లాంటి వాటన్నిటికీ దూరంగా ఉండి శబ్దంగా ఉండటం సాధన చేయాలి. ఉదాహరణకు మీరు ఒకరోజు ఎంత సమయం అనవసరంగా మాట్లాడుతున్నారో గమనించండి. టీవీ చూస్తూ ఫోను చూస్తూ మాట్లాడుతూ ఇతరులతో ముచ్చటిస్తూ ఎంతో శక్తిని వృధా చేస్తున్నారో ఆలోచించండి. మాటల మౌనం సాధన చేస్తే మన శక్తి నిలబడుతుంది. మన మాటలకు విలువ పెరుగుతుంది. రెండవది ఆలోచన మౌనం ఇది మాటల మౌనం కంటే కొంచెం కష్టమైనది మనసులో నిరంతరం వచ్చే ఆలోచనలను నియంత్రించడం మన మనసును ఒక మన మనసు ఒక కోతి లాంటిది. నిరంతరం ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు గెంతుతూ ఉంటుంది. గతం గురించి చింతిస్తూ భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని కోల్పోతుంది. ఆలోచన మౌనం అంటే ఈ ఆలోచన ప్రవాహాన్ని పూర్తిగా ఆపడం కాదు వాటిని గమనిస్తూ వాటికి బానిస కాకుండా ఉండటం మెడిటేషన్ అనేది ఆలోచన మౌనాన్ని సాధించడానికి ఇదొక గొప్ప మార్గం మూడవది వచ్చేసి ఆత్మ మౌనం ఇది మౌనంలో అత్యున్నత స్థితి ఇది మాటలు మరియు ఆలోచన మౌనాలను అధిగమించిన తర్వాత లభించే అంతర్ అంతర్గత అంతర్గత అశాంతి ఈ స్థితిలో బయట శబ్దాలు అంతర్గత ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ హృదయం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది మీరు నిజమైన ఆత్మ స్వరూపాన్ని పరమాత్మతో మీ అనుబంధాన్ని అనుభవిస్తారు. ఇది జ్ఞానంతో కూడుకున్న మౌనం ఇక్కడే మీరు బ్రహ్మ సత్యాన్ని దర్శించగలరు. ఈ మూడిటిని సాధనలో మనం మన నిజ నిజ స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. బాహ్య ప్రపంచం యొక్క గంధరగోళం నుండి విముక్తి పొంది అంతర్గత శాంతిని అనుభవించవచ్చు. అద్వైత సిద్ధాంతాన్ని అద్వైత సిద్ధాంతాన్ని విద్వాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఆయన ఎన్నో భాషలు స్తోత్రాలు రాశారు అద్భుతమైన వాదన పటిమ కలిగి ఉన్నవారు కానీ అంతకంటే ఎక్కువ మౌనంగా ఉండేవారు ఎందుకంటే మౌనమే పరబ్రహ్మ స్థితి అని తెలిసిన మహాజ్ఞానులు వారు వారు వాదనల ద్వారా వాస్తవాన్ని వివరించి నిజమైన అనుభవం మౌనం ద్వారానే కలుగుతుంది అని వారికి తెలుసు వారి జీవితం వారి బోధనలు మౌనం యొక్క శక్తిని నిదర్శనం మౌనం సాధన చేయడం అనేది కేవలం సన్యాసువే లేదా ఆధ్యాత్మిక గురువులు మాత్రమే సంబంధించినది కాదు మన దైనందిత జీవితంలో కూడా దీన్ని అభ్యసించవచ్చు ప్రతిరోజు కొన్ని నిమిషాలు కేటాయించండి. రోజులు కనీసం 10 నుంచి 15 నిమిషాలు ఎవరు లేని ప్రశాంతమైనటువంటి చోటులో కూర్చోండి మాటలు మాట్లాడకుండా ఫోన్ టీవీ వంటి ఫోన్ టీ వంటికి దూరం పెట్టండి మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి మొదట మీ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి వాటిని ఆపడానికి ప్రయత్నించకండి కేవలం వాటిని గమనించండి. అవి మేఘాల మేఘాల వలె వచ్చిపోతాయని గ్రహించండి. మీరు మీ మీరు ఆ ఆలోచనలు కాదు వాటిని చూస్తున్న సాక్షి అని అర్థం చేసుకోండి మీ శ్వాసపై దృష్టి పెట్టండి. శ్వాస లోపలికి వెళ్లేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు కలిగే అనుభూతిని గమనించండి ఇది మీ మనసును వర్తమానంలో ఉంచుతుంది. మీ శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు క్రమం తప్పకుండా క్రమంగా మీ మనసు నిశబ్దాన్ని అనుభవిస్తుంది. ఆ నిశబ్దం మీ హృదయం లోపల నుంచి వస్తుంది. ఇది బాహ్య శబ్దం కాదు అంతర్గత శాంతి ఇతరులు మాట్లాడేటప్పుడు వారి మాటలను పూర్తిగా శ్రద్ధగా వినండి. వారి మాటల మధ్య వచ్చే కాలిన నిశబ్దాన్ని గమనించండి ఇది మీ వినికిడి శక్తిని కూడా పెంచుతుంది. మౌనం కేవలం ధ్యానం కాదు ఇది మన జీవితాన్ని మన ఆత్మను నిజంగా తెలుసుకునే మార్గం మన లోపల ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ప్రేమను శాంతిని కనుక్కునే యాత్ర మనం నిత్యం బయట ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటాం. వస్తువులలో వ్యక్తులలో సంఘటనలలో కానీ నిజమైన ఆనందం శాంతి మనలోనే ఉన్నాయి మౌనం అనేది పరమార్థమైంది శబ్దం ఎక్కడ ఆగిపోతుందో ఆ మౌనంలోనే పరమాత్మ నివసిస్తాడు. ఈ సృష్టి అంటే శబ్దం పుట్టింది అనేది చెబుతాం. శబ్దం లయమయమై చోటే నిశబ్దంలోనే మూల సత్యం ఉంటుంది. మనం ఆ మౌనాన్ని అనుభవించగలిగితే ముక్తికి దాదాపు చేరినట్లే అది ఆత్మకు పరమాత్మకు మధ్య వారది అలాగే సో ఫ్రెండ్స్ మౌనం యొక్క లోతైన ఆధ్యాత్మిక విషయాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ తోటి మిత్రులకు షేర్ చేయడం ద్వారా నా ద్వారా తయారటే వీడియోలు మీకు నోటిఫికేషన్ గా పొందగలుగుతారు. అందరికీ ధన్యవాదాలు.

No comments:

Post a Comment