Sunday, August 31, 2025

🌹దిన చర్యతోప్రారంభంఅయ్యే 🌹
🌹శాస్త్రంజ్యోతిషశాస్త్రంగొప్పది🌹 
☘️☘️☘️☘️🕉️☘️☘️☘️☘️
🌞🌞🌞🌞🌷🌞🌞🌞🌞
జ్యోతిష శాస్త్రమే లేకపోతే దేశమే స్థంభించి పోతుంది!
ఏ పని చేయాలన్న తిధి, వార నక్షత్రాలు, చూడనిదే చేయని సనాతన ధర్మాలు పాంటించే  భారత దేశంలో ఉన్నాము,జ్యోతిషశాస్త్రం వేదాంగాలలో
ఒక భాగం తిధి, వార, నక్షత్రం, లగ్నం ఇవ్వి ఎంత ప్రధానమో తెల్సా! దేవాలయాలలో ఒక మహాశివ రాత్రి, శ్రీరామ నవవి, దుర్గాష్టమి, కృష్ణాష్టమి, నాగుల చవితి ఇవ్వి అన్ని కూడ జ్యోతిష ఆధారమైన తిధులతో, నక్షత్రాలతో నిమిడి కృతమై ఉంటుంది! మనం ఉదయం సంధ్యావందనం చేసిన, శివపూజ చేసిన, ఒక వివాహం, ఉపనయనం, గృహప్రెవేశం, ప్రమాణ స్వీకారాలు ఏది చేసిన, ఈ శాస్త్రం మీద ఆధార పడవలసిందే,, కనీసం గుళ్ళల్లో కి వెళ్తే పూజ చేఇంచాలి అన్న,, గోత్రం,
నక్షత్రం, తిధి, వార, నక్షత్రాలు చెప్పనిదే పూజ సంపూర్ణం కాదు, అటువంటి శాస్త్రాన్ని మనం భగవద్గీత లా ఆదరించాలి,  ఇది ఎంటర్టైన్ మెంట్ అనుకుంటున్నారు. కాదు మనకి, దేవతల గురువైన బృహస్పతి నుండి జ్యోతిష శాస్త్రం వచ్చింది, విశ్వకర్మ నుండి వాస్తు ప్రెవేశించింది చివరకు సువర్ణ లంక నుండి 
దేవతల అస్త్రాలతో సహా నిర్మించింది కూడ విశ్వకర్మ,
దేముని సమక్షంలో ఏదైనా కోరిక కోరుకుంటే అది జరగకపోతే దేవుడు లేనట్టా?
అదే విధంగా జ్యోతిష శాస్త్రంలో కూడ ఒకటి, రెండు జరగనంత మాత్రనా 
శాస్త్రమును దూషించడం తప్పు! 

       సంవత్సరాది కూడ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు, ఉగాది చేస్తారు పంచాంగ శ్రవణం  ఎందుకు చేస్తారు! ఈ శాస్త్రం సర్వ శుభాలకు మూలం, చివరికి భార్య, భర్తలు ఏకం అవ్వడానికి కూడ ముహూర్తం చూస్తారు అటువoటి  శాస్త్రం, పౌర్ణమి ఉంటేనే, అమావశ్య చీకటిగా ఉంటుందని తెలుస్తుంది,,, ఈ శాస్త్రనికి దేశ ఆర్ధిక స్థితికి కూడ ముడి పడి ఉంది, ఒకొక్క సారి ఈ ముహూర్తల కారణంగా షేర్ మార్కెట్ కూడ గణనీయంగా పెరుగుతుంది,, పంచాగాలకి ఎంత డిమాండ ఉంటుందో తెల్సా? ఎన్ని లక్షల పంచాంగాలు, అమ్మకం జరుగుతుందో తెల్సా! అవ్వి వచ్చేదాకా ప్రజలు పంచాంగాలను అడుగుతూనే ఉంటారు!  ఒక్కసారి మూడు నెలలు మూడమి వచ్చిందా! అంటే ఎంత మంది జనాలు అల్లకల్లోలం అవుతారో తెల్సా?  వస్త్ర వ్యాపారం, బంగారం మార్కెట్,  రియల్ ఎస్టేట్స్,, ఐరన్ మార్కెట్, సిమెంట్ మార్కెట్, చిల్లర వేచ్చాలు, క్యాటరింగ్స్, సత్రాలు, ఎంతోమంది కార్మికులకు పనులు లేక వేరె దేశాలకు వలస వెళ్ళవలసి వస్తుంది! మొత్తం దేశమే స్తంభించి పోతుంది భారత దేశం సనాతన సాంప్రదాయాలను గౌరవించే దేశంలో పుట్టి శాస్త్రలను దూషించడం తప్పు! ఈ దేశంలో పుట్టినందుకు ఈ శాస్త్రలను గౌరవించి నప్పుడే మన దేశం విలువ పెరుగుతుంది,

సర్వే  జనా సుఖినో భవంతు 

జ్యోతిష వాస్తు ప్రవీణ, 
కాశీనాధుని సుబ్రహ్మణ్యం 
ఆష్ట్రాజికల్ రీసెర్చ్ ఇంట్యూట్ బాంబే,
P . G  ఇన్ అష్ట్రాలజీ,
9949301682:8464941897:
🌹🌹🌹🙏🙏🙏☘️☘️☘️
🌷🌷🌷శుభం భూయాత్ 🌷🌷

No comments:

Post a Comment