Power of Sanatana Dharma by @Rajanikanth Garu | Unkown Facts About Sanatana Dharma | iDream
https://youtu.be/A2vDLJjJdeo?si=nolfIhjkwG35A7Ft
మిలెట్ మార్వెల్స్ చేంజింగ్ ద వే వరల్డ్ ఈట్స్ బై తెనాలి డబుల్ హార్స్ >> సనాతన ధర్మం అంటే ఏంటి? >> సనాతనము అంటే సదా అస్తి అంటే ఎల్లప్పుడూ ఉండేది >> స్త్రీ ధర్మం ఏంటి పురుష ధర్మం ఏంటి ఎలా ఉండాలి? స్త్రీ పురుష ధర్మాలు అంటూ ఏమ ఉండదు జీవుడికి జెండర్ లేదు జీవుడు జీవుడే >> మనసుని ఎలా శుద్ధి చేసుకోవాలి అంటారు రజనీకాంత్ గారు >> జ్ఞానాన్ని సంపాదించాడు సంపాదించడం >> ఎటువంటి జ్ఞానం ఎలాంటి జ్ఞానం >> జీవుల యొక్క జ్ఞానం ఈ జగత్తు యొక్క జ్ఞానం >> అంటే ఏ పుస్తకాలు చదవాలి >> మన పురాణ ఇతిహాస గ్రంథాలు మన ఇవన్నీ అవే నేర్పుతాయి >> అంటే మనం ధర్మంగా ఉంటే ధర్మమే మనల్ని కాపాడుతుంది రక్షిస్తుంది అని అంటారు కదా >> తప్పకుండా కాప కాపాడుతుందమ్మ కాపాడకుండా ఎలా ఉంటుంది >> మన ధర్మంలో ఇది చేస్తేనే రైట్ ఇది చేస్తేనే తప్పు అని ఏమన్నా ఉందా? హౌ డు వి అసెస్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్ >> మన పూర్వీకులు ఏమనిపించారు? అర్థం చేసుకుంటే మనకు ఏది తప్పో ఏది ఒప్పో మనకు అర్థంయపోతుంది. >> అంతా మనకి తెలుసు అనుకుంటాం కానీ ఆ లోతు ఎంత ఎక్కువ ఉంటుందంటే వెళ్లే కొద్దీ తెలుసుకునే కొద్ది ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అర్థంవుతూ ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే గోరంతా తెలుసుకున్న మనకి కొండంత జీవితం ఇంతేనా అనిపిస్తూ ఉంటుంది. బట్ యస్ ఐ టోల్డ్ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొని మన దైనందిక జీవితంలో గనుక దాన్ని అప్లై చేసుకోవడం స్టార్ట్ చేస్తే జీవితం జీవించడం ఇంకా మెరుగుపడుతుంది అన్నది మాత్రం అక్షర సత్యం ఈ నేపథ్యంలో అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మంలో పాటించవలసిన నియమాలు ఏంటి అసలు ఏం చెప్తోంది మానవాళికి సనాతన ధర్మం అనే ఒక గైడెన్స్ ఏ రకంగా హెల్ప్ అవుతుంది ఈ అంశాలకు సంబంధించి ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్న ఈ నేపథ్యంతో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వివరంగా అర్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రజినీకాంత్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం. సర్ నమస్తే >> నమస్కారం >> ఎలా ఉన్నారు >> చాలా బాగున్నారు మీరు >> చక్కగా ఉన్నాను సార్ థాంక్యూ సో మచ్ >> నైస్ >> ఎక్సలెంట్ >> రజినీకాంత్ గారు టు స్టార్ట్ విత్ >> అందరూ అంటున్నారు ఈ మధ్య సనాతన ధర్మం సనాతన ధర్మం అని >> అవునండి >> అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఒక లేమాన్ కి కూడా అర్థమయ్యే ఒక ఈజీ లాంగ్వేజ్ లో మీరు చెప్తే చాలా ఇన్పుట్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం ఇది మన ఆడియన్స్ కి యూస్ అవ్వాలి ఇదొక ఒక ఆ ఒక పోల్ స్టార్ లాగా మనల్ని లైఫ్ లో గైడ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోనే ఈ సిరీస్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ విత్ అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతనము అంటే సదా అస్తి అంటే ఎల్లప్పుడూ ఉండేది ఈ ఈరోజు ఉంది రేపు లేదు అనేది కాదు అనాదిగా వస్తున్నది అనాదిగా ఏమ వస్తుంది అనేది మనకు ఈ సనాతన ధర్మం నేర్పిస్తుంది ఈ సనాతన ధర్మం అనేది మనిషి అవసరం కాదు ఈ సనాతన ధర్మం అనేది అన్ని వస్తువులు పాటిస్తున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ అది నిలబడి ఉంది. ఆ ధర్మాలను గుర్తించడం జీవుడు యొక్క కర్తవ్యం అందులో ఒక జీవుడు ఉన్నాడు అని మనం గుర్తించగలగాలి. ఈ జీవుడు అనే తత్వాన్ని మనకు బోధించేది సనాతన ధర్మం. జీవుడిని గుర్తిస్తే కారణం అర్థంవుతుంది. కారణం అర్థంవుతే ఫలం కూడా అర్థంవుతుంది. అది సనాతనం సింపుల్ గా >> అంటే ఇప్పుడు ఆ ఇతరులని మనం గుర్తించట్లేదా స్వార్థం పెరిగింది అంటారా ఏంటి ఇంకాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్ గా >> స్వార్థంగ కచ్చితంగా పెరిగింది. ఇతరులను కూడా మనం గుర్తించడం లేదు మనం గుర్తిస్తున్నది ఏంటి అంటే మన శరీరాన్ని ఈ శరీరాన్ని నడిపే తత్వాన్ని మనం గుర్తించడం లేదు. ఒకరోజు ఎప్పుడో ఈ శరీరం పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏదో మన శరీరంలో నుంచి వెళ్ళిపోతేనే కదా ఈ శరీరం పడిపోయేది ఏమిటి ఆ వెళ్ళిపోయినది ఆ వెళ్ళిపోయిన దానిని ఎలా గుర్తించాలి ఏ పనులు చేస్తున్నాయి ఎందుకు చేస్తుంది వీటన్నిటిని సనాతనం చెప్తుంది మనకు ఆ చేసే పని ఏదో అదే జీవుడు ఆ జీవుడు చేస్తున్న పనులు మనం శరీరం ద్వారా నిర్వహిస్తున్నాం. అంటే ప్రతి మనిషి చేయవలసిన కార్యక్రమాలే ఈ సనాతన ధర్మం అంటారా >> ప్రతి మనిషి చేయవలసిన కార్యక్రమాలే అంటే మనకొక ఒక క్రమం ఉండాలి జీవితంలో క్రమశిక్షణ లేకుండా మనం ఒక దినాన్ని ప్రారంభిస్తే మనక అది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియదు అదే మనకు ఒక క్రమశిక్షణతోటి చేస్తే కచ్చితంగా మంచి ఫలితాలనే అనుభవిస్తావు అని మనకు సనాతనం సూచిస్తుంది నేర్పిస్తుంది చెప్తుంది బల్లగుద్ది చెప్తుంది ఇది సత్యం నిర్భయంగా చెయి అని చెప్తుంది అన్నమాట సందేహాత్మకంగా వాళ్ళు ఏది చెప్పరు ఇది జరుగుతుంది అని తెలిసే మాట్లాడతారు అది జరిగేది ఈరోజా రేపా అనేది అది మన ఏనో కర్మ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఈ ఈ పద్ధతిని అనుసరిస్తే కచ్చితంగా మంచే జరుగుతుందని సనాతనం చాలా అద్భుతంగా చూపిస్తుంది >> ఓకే గాట్ ఇట్ సో ఇందులో భాగంగా స్త్రీ ధర్మం ఏంటి పురుష ధర్మం ఏంటి ఎలా ఉండాలి >> స్త్రీ పురుష ధర్మం ంటే ఏమ ఉండదు జీవుడికి ఆ జెండర్ లేదు జీవుడు జీవుడే ఒక శరీరాన్ని ధరిస్తే అప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ అవుతాడు. >> అంతవరకు స్త్రీ పురుషులకు ఏం భేదం ఉండదుఅన్నమాట. సో జీవుని గుర్తించే పని ఏదో చేస్తున్నప్పుడు అది ఆవిడ స్త్రీ లేకపోతే పురుషుడా అనే ప్రశ్నే ఉండదన్నమాట అందరూ జీవులు అనుభవిస్తున్నది ఒకటే స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళ వాళ్ళ పనులు కొంచెం తేడాగా ఉంటాయి అంతేకానీ స్త్రీ పురుషుల మధ్య బేదం అంటూ ఏమఉండదు >> అంటే మనిషి ఆచరించాల్సినటువంటి ధర్మం ఏంటి >> మనిషి ఆచరించవలసినది ఏమిటి అంటే మనసున్నవాడు మనిషి ఈ మనసును గుర్తించగలిగే ఏకైక ప్రాణి మనిషి తక్కిన జీవులు గుర్తించలేవు అవి అవి కూడా తింటున్నాయి కంటున్నాయి ఏమో పడుకుంటున్నాయి ఇవన్నీ చేస్తున్నాయి కదా వాటికి మనకు పెద్ద తేడా ఏమ ఉండదు వాటిలో కూడా మనసు ఉంది కానీ ఆ మనసుని గుర్తించలేము అవి మనం మనసును గుర్తించగలం మనం మాట్లాడుతుంటాం కదా నా మనసు ఏం బాగాలేదు అంటాం ఎందుకు ఏంటి ఈ మనసు ఈ మనసును గుర్తించగలిగే వాడు మనిషి కాబట్టి ఆ మనసును శుద్ధి చేసుకోగలిగే యోగ్యత కలవాడు కూడా మనిషే ఎలా అవుతే మనం స్నానం చేస్తూ ఈ శరీరాన్ని శుద్ధి చేసుకుంటామో మనసును కూడా శుద్ధి చేసే అవసరం మనకు ఉంది. ఆ మనసును శుభ్రం చేయడం ఎలా అంటే జ్ఞానాన్ని పొందడం వలన జ్ఞానాన్ని పెంచుకోవడం వలన ప్రతిరోజు మనం ఒక ఆచరణ కలిగి ఉంటే కొంత కాలం తర్వాత ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు అది ఈయన రకరకాల జీవులను బట్టి రకరకాల మనుషుల అవస్థలను బట్టి అది ఈయన ఆ సమయం పెరగడమో తగ్గడమో జరుగుతుందన్నమాట మనసును శుద్ధి చేసుకుంటూ పోతే మనం మనసు మీద ఒక అధికరణాన్ని సంపాదించగలం అంటే మనసు మన మాట వింటుంది ఇప్పుడు మనం మనసు మాట వింటున్నాం. మనసుని మనం నియంత్రించగలిగితే జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంత అద్భుతమైన శక్తి కలది మనసు ఈ మనసును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కేవలం పదంగా వాడడం కాదు అంటే మనసు అంటే ఏమిటి ఎలా ఏర్పడింది ఎందుకు నియంత్రిస్తుంది వీటన్నిటిని తెలుసుకోవడం సనాతనం చూపిస్తుంది >> అంటే ఎలా నియంత్రించుకోవచ్చు అంటారు కొన్ని కొన్నిసార్లు మనసు మన మాట వినదు మనసు కోతి వంటిది ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం కదా >> అవును ఎందుకంటే మనకు మనసు అర్థం కానప్పుడు ఇటువంటి మాటలు వచ్చేస్తుంటాయి అన్నమాట మనసు అర్థం అవుతే అంటే మనల్ని నియంత్రించేది మనసు రైట్ మన కర్మ ఫలితాలన్నీ మనసు లో దాగి ఉన్నాయి ఆ మనసుని శుభ్రం చేసుకుంటూ ఉంటే ఆ కర్మ ఫలితాల వల్ల ఏర్పడే మలినం ఏతో ఏదో ఉందో అది తొలగిపోతూ ఉంటుంది ఎంతెంత మలినం తొలతుందో అంతంత అద్భుతమైన ఫలితాలను మనం పొందగలం అది మనకు రాసిపెట్టి ఉంది కానీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం >> మనసుని ఎలా శుద్ధి చేసుకోవాలి అంటారు రజనీకాంత్ గారు >> జ్ఞానాన్ని సంపాదించాడు సంపాదించడం >> ఎటువంటి జ్ఞానం ఎలాంటి జ్ఞానం >> జీవుల యొక్క జ్ఞానం ఈ జగత్తు యొక్క జ్ఞానం ఎందుకు ఏర్పడింది అంటే ఏ పుస్తకాలు చదవాలి >> మన పురాణ ఇతిహాస గ్రంథాలు మన పూర్వీకులు అందించిన వ్యాఖ్యానాలు వీటి మీద ఇవన్నీ అవే నేర్పుతాయి జీవుడు గురించే నేర్పుతాయి జీవుడు జీవుడు భగవంతుడు భగవంతుడు వరకు వెళ్ళకపోయినా జీవుడు గురించి తెలుసుకుంటే చాలా మందికి అది చాలా ప్రయోజనం కొంతమందికి భగవంతుడు ఆ గురించి గుర్తించడం కష్టం కష్ట సాధ్యం అది చాలా సులభంగా అందడు భగవంతుడు అలాని చాలా సులభంగా అందిన ఉదాహరణలు కూడా బోరడని ఉన్నాయి మన మధ్యలో సో మనకు ముఖ్యంగా ఏంటంటే జీవుని గుర్తించడం జీవుడిని గుర్తిస్తే అన్నింటి మీద మనం దయ కలిగి ఉంటాం. ఈరోజు దయ కనుమరుగ అయింది. మన ఎవరిని చూసినా ఈనో వాళ్ళను చాలా తేలిగ్గా చూసుకుంటూ ఈయన వెళ్ళిపోతుంటాం మన చుట్టూ ఉన్న ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను కూడా మన హృదయాలను తాకవు అంటే మన హృదయం ఏమైపోయింది రాయి అయిపోయింది. రాయి అయిపోయిన హృదయం ఏమి ఎటువంటి దాయ చూపించగలదు మన హృదయం కరగాలి మన చుట్టూ ప్రజల అవస్థ పడుతూ ఉంటే మనకు బాధ కలగాలి. మన చుట్టూ ఉన్న జంతు జాతులు యనో అవి బాధపడుతుంటే వాటి మీద కూడా మనకు దయ కలగాలి. మనం దయ చూపించకపోతే ప్రకృతి మన మీద ఎందుకు దయ చూపిస్తుంది కదా >> అంటే మనం ధర్మంగా ఉంటే ధర్మమే మనల్ని కాపాడుతుంది రక్షిస్తుంది అని అంటారు కదా అలా చెప్తున్నారు కదా మీరు >> తప్పకుండా కాపాడుతుంది అమ్మ కాపాడకుండా ఎలా ఉంటుంది మనం మన ధర్మాన్ని నిర్వర్తిస్తే అది మనల్ని కచ్చితంగా రక్షిస్తుంది అందులో సందేహమే లేదు ఈ ధర్మం ఏంటి అంటే అందరి మీద దయ కలిగి ఉండడం స్వార్థంతోటి పని చేయకుండా ఉండడం స్వార్థం మనకు చాలా భయంకరమైన ఆపదను తీసుకొస్తుంది. ఈరోజు మనకు అనిపించవచ్చు నా స్వార్థం నన్ను ఇంత సుఖాన్ని ఇస్తుంది అని ఈరోజు నీకు సుఖాన్ని ఇవ్వచ్చు సుఖం తర్వాత వచ్చేది ఏనో దుఃఖమే ఆ దుఃఖం ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఏమవుతుందంటే మనకు సుఖంలో మనం దుఃఖాన్ని మర్చిపోతాం. దుఃఖం వచ్చినప్పుడు అయ్యో నాకు దుఃఖం ఎందుకు వచ్చింది నేనేం పాపం చేశాను ఇటువంటి మాటలు వచ్చేస్తాయి. సుఖాన్ని నేను చేశాను అనుకుంటాం. రెండు మనం చేయలేదు రెండు ఏనో మన వసంలో లేవు సుఖం కానీ దుఃఖం కానీ మన వసంలో లేవు అటువంటప్పుడు దుఃఖమే ఎవరో చేశారని ఎందుకు అనుకోవాలి అంటే మనకు జీవితం అర్థం కావడం లేదని మనం అర్థం చేసుకోవాలి అలా రైట్ సో మనకు చాలా ముఖ్యమైనది ఏంటంటే మనిషిని మనిషిగా ప్రవర్తించాలి అంటే మనం దయ కలిగి ఉండాలి ఒక మంచి ఈనో వెన్నెలాంటి హృదయం కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన చుట్టూ ఉన్న పరిసరాలను మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఈ విశాలమైన జగత్తుని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే యోగ్యత కలవాళ్ళం మనం >> ఆ యోగ్యతను మనం మర్చిపోతే ఈరోజు మనం బాగుంటే బాగుండవచ్చు రేపు మరో జన్మలో నువ్వు బాగుంటావని నీకు ఏ ఏ ప్రూఫ్ ఉంది >> మ్ >> కచ్చితంగా తిరిగి వస్తామ అనేది గ్యారెంటీ అన్నమాట మన చుట్టూ ఉన్న జగత్తు అదే చేస్తుంది గా రైట్ నీ సముద్రపు నీరు ఆవిరయి మేఘాలుగా మారుతుంది అంటే మేఘాలకు కారణం సముద్రుడు >> వాటర్ సైకిల్ >> వాటర్ మళ్లా తిరిగి వస్తుంది కదా నువ్వు ఎందుకు రావు >> ఏంటి మనలో ప్రత్యేకత నువ్వు కూడా వస్తావ్ సో జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే జీవితం యొక్క గమ్యం మనిషి యొక్క జీవితం యొక్క గమ్యం ఈ జన్మ మృత్యు చక్రం నుంచి విడిపోవడం ఈ జన్మ వద్దు మృత్యువు వద్దు జన్మ ఉంటే మృత్యువు ఉంది ఈ రెండు లేకపోతే సదాస్తి ఎప్పుడు ఉంటారు >> సో ఆ స్థితి ఎలా సాధించొచ్చు అది కూడా సనాతన ధర్మంలో చెప్తుందా >> ఏమన్నారు >> అది కూడా మన ధర్మంలో చెప్తుందా >> చెప్తుంది కదా అందుకే అదంత గొప్పది చెప్పకపోతే అది ఎలా గొప్పది అవుతుంది అంటే ఈ జన్మ మృత్యు చక్రం నుంచి ఎలా విడిపోవాలని నేర్పిస్తుంది రామాయణ గ్రంథం ఏం చూపిస్తుంది అదే చూపిస్తుంది. ఎలా చేస్తారు అంటే రామాయణం అందరికీ నను మామూలుగా కథ రూపంగా అర్థమవుతుంది కానీ రామాయణంలో యొక్క రహస్యం ఏంటంటే అది దీర్ఘ శరణాగతి గ్రంథం >> అంటే అందులో మీకు మొట్టమొదటి శ్లోకం నుంచి చిట్ట చివరి వరకు శరణాగతినే చూపిస్తుంది >> శరణాగతి అంటే ఒక ప్రప ప్రపన్నుడు అవ్వడం అన్నమాట జీవితంలో అంటే ఈ ఆత్మ ఈ జీవుడు నాది కాదు ఇది పరమాత్మకు చెందినది అని చూపించే గ్రంథం శ్రీరామాయణం మహాభారతం కూడా అదే చేస్తుంది. కానీ ఇంత స్పష్టంగా మహాభారతం చూపించదు. >> అంటే ఎలా ఇప్పుడు మనకి రామాయణం గురించి గనుక వింటే >> ఒక స్త్రీకి నచ్చకుండా మనం ఏదనా చేస్తే అంటే ఒక స్త్రీకి ఎంత శక్తి ఉందో లేదా రాముల వారి గురించి తెలుసుకుంటే ఒక కొడుకుగా నిర్వహించాల్సిన బాధ్యతలు ఎంత చక్కగా నిర్వహించారో ఒక రాజుగా ఆయన ధర్మాన్ని పాటించాల్సిన విధానం అందరం చూసి నేర్చుకోవాలి. ఇట్లా ఒక్కొక్క యాంగిల్ ని మనం తీసుకుంటాం. అదే మహాభారతానికి సంబంధించి అంటే సరే జోదం ఆడకూడదని ఒక నీతి తెలుసుకుంటాం అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేక్ అవే ఉంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ శరణాగతి అనే అంశాన్ని >> ఎక్కడ అర్థం అవుతుంది ఎలా తెలుస్తుంది ప్రజలకి >> మొట్టమొదటి శ్లోకం నుంచి ఉంటుంది వాల్మీకి మహర్షి శ్రీ రామాయణాన్ని రచించాడు ఆయన రచించాడు అంటే ఎలా రచించగలిగాడు శ్రీరాముల వారి మీద రామనామం మీద ఆయన తపస్సు చేశాడు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఆయన ఆ తపస్ఫలిత తప ఫలితంగా ఆయనకు నారదుల వారు దర్శనం ఇస్తారు. నారదుల వారు దర్శనం ఇచ్చి రామాయణ గ్రంథాన్ని రచించమని ప్రోత్సహిస్తాడు ఆయన. వాల్మీకి ముందు ప్రశ్నిస్తాడు దానికి బదులుగా నారదుల వారు సంక్షేప రామాయణాన్ని వర్ణిస్తారు. దాని తర్వాత ఆ సంక్షేప రామాయణాన్ని తలుస్తూ బ్రహ్మ సాక్షాత్కరించి ఈనో రామాయణ గ్రంథాన్ని ఈయన రచించమని ప్రోత్సహిస్తాడు. అదే శరణాగతి ఆయన మొత్తం జీవితాన్ని భగవంతుడు సేవ కోసం అర్పించాడు. >> భగవంతుడి యొక్క కథను చెప్పాడు. తన కథను చెప్పుకోలేదు ఇది నా ప్రశ్న అనే చెప్పలేదు నారదుడు కూడా ఎలా జవాబు ఇస్తాడు 16 గుణాలు అడుగుతాడు వాల్మీకి నారదుల మహర్షిని ఆ 16 గుణాలు అడిగితే దానికి బదులుగా నారదుడు యాన ఆయన ఎలా అడుగుతాడు ప్రస్తుతం నేను ఉంటున్న కాలంలో ఇటువంటి గుణాలు కలిగిన వ్యక్తి ఉన్నాడా అని అడుగుతాడు. అడిగినప్పుడు నారదుల వారు ఏమని సమాధానం ఇస్తాడు జనైహి శృతః అంటాడు ఇది నేను చెప్తున్నాను ఇది నా మాటగా ఇగో అవును రాముడు ఉన్నాడు అని తను చెప్పలే జనైహి శృతః జనులందరూ అనుకుంటున్నాడు శ్రీరాముల వారు నువ్వు అడిగిన గుణాలు కలిగి ఉన్నాడు అని చెప్తాడు వాల్మీకి ఎంత అద్భుతం అంటే ఈ నేను అనే శబ్దాన్ని మనం తీసేయాలి నేను అనేది చాలా ప్రమాదకరం నేను అంటే కర్మ ఫలితాలు వస్తూనే ఉంటాయి మనం చేస్తున్నాం ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూలో యనో మనం మంచి మాట్లాడుతుంటే మనకు ఒక మంచి ఫలితం వచ్చిపడుతూఉంటుంది అది కూడా రాకూడదు మన దగ్గరికి ఈ పుణ్యము పాపము రెండు ఉండకూడదు రెండు హానికరాలే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పుణ్యము పాపము రెండు పాపాలే అలా చూస్తారు శ్రీ రామానుజుల వారు అలా మనం చూడగలగాలి మనకు పాపము వద్దు పుణ్యము వద్దు ఈ రెండు ఉన్నంత కాలం ఈ జన్మ మృత్యు చక్రంలో కొట్టుకుంటూనే ఉంటాం అన్నమాట సో కమింగ్ >> ఈ రెండు లేకుండా ఎలా ఉండాలి ఏమ ఆత్మను తొలగించేయాలండి >> మీరు మీ జీవితాన్ని మీ ఆత్మను తీసుకువెళ్లి భగవంతుడికి సమర్పిస్తే మీ కర్మ ఫలితాలు మొత్తం తొలగిపోతాయి మీ కర్మ మొత్తం తొలగిపోతుంది ద బాలెన్స్ బికమ్ జీరో కర్మ అంటే బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు లాగా బ్యాంకులో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఈ జీవితం మీరు ఒక 10వేల డాలర్లో 10 లక్షలో ఎంతో విత్డ్రా చేసుకొని వచ్చారు 10వే తీసుకొచ్చినవాడు కష్టాలు పడతాడు 10 లక్షలు తీసుకొస్తే వాడు ఈయన సుఖాన్ని అనుభవిస్తాడు అని అనుకుందాం మాటల వరసలు అది ఖర్చు అయిపోగానే మీరు వదిలేస్తారు బ్యాంకులో ఇంకా ఉన్నాయి గా డబ్బులు >> మళ్ళీ తిరిగి వస్తారు ఖర్చు పెట్టాలిగా మొత్తం అదంతా మీరు ఈ 10 లక్షలు తీసుకొచ్చి ఈయన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ప్రారబ్ధం అంటాం ఈ ప్రారబ్ధంలో అనుభవిస్తున్నప్పుడు నేను చేస్తున్న అంటే ఇంట్రెస్ట్ వచ్చి పడుతూ ఉంటుంది. ఆ ఆ నేను అనే శబ్దానికి మళ్ళా ఈయన వడ్డీలాగా ఆగామి అని ఈ సంక్షేతంలో యాడ్ అవుతూ ఉంటుంది. ఎంతఎంత యాడ్ అవుతూ ఉంటుందో అన్ని జన్మలు ఇంకా ఎత్తుతూ ఉండాలి మనం >> మనం ఇది మొట్టమొదటిసారిగా మనం ఇది మనిషి జన్మ ఎత్తలేదు ఎన్నో కోట్ల సార్లు మనం మనిషిగా పుట్టాం పోయాం పుట్టాం పోయాం ఎన్నో సార్లు పుట్టాం మనం కోట్ల సార్లు పుట్టాం ఒక్కొక్కసారి పుట్టినప్పుడు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాం సో చిట్టచివరికి గమ్యం మనిషి అన్న జీవికి వైకుంఠం చేరడం అంటే జన్మ మృత్యు చక్రం నుంచి విడి మోక్షాన్ని పొందడం ప్రతిజీవికిను ఇప్పుడు మనం పూజలు చేస్తారు గుళ్ళల్లో పూలు ఫలాలు యనో నైవేద్యాలు అన్ని నో అర్పిస్తారు ఎందుకు అర్పించాలి ఏ కారణం చేత మనం భగవంతునికి అవి చూపించాలి చూపిస్తే దాని వలన కలిగే ఫలితం ఏంటి రైట్ అందులో ఉన్న జీవుళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు. ఒక పువ్వులో పువ్వులో జీవుడు ఉన్నాడు ఒక ఫలంలో జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు తరించగలిగే చాలా అతి సులభంగా తరించగలిగే ఉపాయం ఏంటంటే భగవంతుని చేరడం చేరుతున్నాడుగా పరమాత్మ స్వీకరించాడుగా ఆ జీవి అందులో నుంచి మోక్షాన్ని పొందాడు అందులో ఉన్న జీవి వెళ్ళిపోయాడు కాబట్టి అది మనకు స్వీకరణీయం అది మనకు ఏ హాని చేయదు మనం వండిన వంట కూడా అంతే భగవంతుడిని కర్పిస్తే అందులో ఉన్న జీవులు తరిస్తారు. తరించిన అప్పుడు అందులో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలా చేస్తుంది అని చెప్తుంది మనకు శాస్త్రం >> అర్థమైంది >> అర్థమైంది సో ఒక యాంగిల్ నాకు అర్థం అవుతుంది >> అసలు >> పాపం పుణ్యం అనేది మన దరిదాకా చేరకపోతే మోక్షం వస్తుంది అంటే అదే >> అల్టిమేట్ పీస్ ఆఫ్ ది హ్యూమన్ కైండ్ అని చెప్తున్నారు మీరు >> ఈ నేపథ్యంలో చాలా సమస్యలు వస్తాయి మనం పుట్టినప్పటి నుంచి >> వస్తాయి >> లాస్ట్ మినిట్ వరకు >> చావు వరకు పుట్టుక నుంచి చావు వరకు ఎన్నో సమస్యలని మనం చూస్తూ ఉంటాం >> అవును >> సో మన ధర్మ లో ఈ సమస్యల్ని అధికమించడం ఎలా వీటిని ధైర్యంగా ఎదుర్కోవడం ఎలా అని కూడా నేర్పిస్తుందా మనకి >> కచ్చితంగా అవి నేర్పించకపోతే మనకు శాస్త్రం ఎందుకు >> ఎలా నేర్పిస్తుంది >> రామాయణ పురాణ ఇతిహాసాలు అవి చూపిస్తాయి మనకు జీవితాన్ని చూపిస్తాయి మనకు >> జీవితంలో ఫలానా వాడు ఇలా చేశడు అందువల్ల ఇటువంటి అనుభ పరిస్థితిని అనుభవించాడు అని మనకు చూపిస్తుంది అన్నమాట >> ఆ చూపించడం ద్వారా మనం నేర్చుకోవాలి ఇప్పుడు మనకు వస్తువే కాదండి మన గుణాలు కూడా చాలా ప్రధానం మనలో దౌర్జన్యం ఉందనుకోండి ఆ దౌర్జన్యం ఏదో చేయాలి కదా అది పాప పనులు చేయిస్తుంది అందుచేత అదే మనలో దయ ఉందనుకోండి మనలో మన మనతోటి ఒక మంచి పనిని చేయిస్తుంది కదా సో మనకు గుణాలు చాలా ప్రధానం ఈ గుణాలే మన చేత పని చేయిస్తున్నాయి మనకు వస్తువు కాదు ముఖ్యం గుణం ముఖ్యం ఎందుకంటే మనం అనుభవించేదంతా గుణం వల్లనే కదా సో మన గ్రంథాలన్నీ చూపిస్తాయి వీటిన్నిటిని ఎందులో దేన్ని వదిలేయదు మనకు >> రజనీకాంత్ గారు రామాయణం మహాభారతం అనేవి జరిగాయా నిజంగా మనకి >> వ్యాస మహర్షి కూడా భారతం రాసినప్పుడు అదే చెప్తారు. ఇవి జరిగాయి జరగలేదు అని మనక ఎలా అంటాం ఆ మనం ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు శబ్దం అనేది ఒక అద్భుతమైన పరికరం ఈ శబ్దాన్ని మనం ఎలా వాడాలి అని గుర్తిస్తే మనకు జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. సో అంత శబ్ద శక్తిని వాల్మీకి కానీ వ్యాసమహష కానీ అందులో క్రూడీకరించి మనకి అందించారు అన్నమాట ద్వారా మనం అన్నిటిని అర్థం చేసుకోగలం మనకు ఇప్పుడు ఏమైపోయింది అంటే మనకు శబ్దం కూడా లోపించింది శక్తి లోపించింది మనం శబ్దాలను చాలా చులకనగా మాట్లాడతాం అన్నమాట ఇప్పుడు ఎటర్నల్ అన్నారు అనుకోండి మనక ఏమవుతుంది అంటే మన మైండ్ లో మన మనసు అంటే వెంటనే అది ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటు మైండ్ ఎస్పెషల్లీ ఫర్ ఫర్ ద అర్బన్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ rightైట్ వెన్ ఇట్ కన్వర్ట్స్ ఇంటు మైండ్ మైండ్ ఇస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హస్ ఓన్లీ దర్ ఇస్ నాట్ మెనీ మీనింగ్స్ ఫర్ దట్ ఇట్ గట్స్ కన్వర్టడ్ టు బ్రన్ సోవరిలట్ఎవథింగ్ విత్ బ్రన్ అంటే మనం చేస్తున్నాము ఈ బ్రయన్ ఇస్ యక్టింగ్ రైట్ అని మనకు అర్థమైపోతుంది అలాగ అర్థమవుతుంది కానీ మనసు అనే శబ్దానికి సంస్కృతంలో అర్థం అది కాదు మనసు అనేది ఒక నియంత్రించేది అది ఇట్ హోల్డ్స్ ఆల్ యువర్ కర్మ ఫలితాలు ఇన్ ఇట్వెన్వలి లీవ్ ఈ బాడీని వదిలే శరీరాన్ని వదిలేసాక ఈ మనసు కూడా ఆత్మతోటి వెళ్తుంది. మనసే కాదండి పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచభూతాలు పంచతన్మాత్రలు ఇలా ఒక 24 వస్తువులు ఆత్మతోటి కూడి ఉంటాయి. ఇంకొక ఆ శరీరాన్ని ధరించేటప్పుడు ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ లేకుండా అంటే సూక్ష్మ రూపంలో మనకి శరీరం ఏర్పడదు. మనం ఈ శరీరం పని చేయదు సూక్ష్మ రూపేణ మన జీవితం అనాదిగా వస్తున్నది ఇదేదో కొత్తగా వింతగా ఏర్పడినది కాదు యక్సిడెంటల్ సృష్టి కాదు యక్సిడెంటల్ అని వాళ్ళు ఎవరో చెప్తుంటారు తెలియని వాళ్ళు విషయాలను అర్థం చేసుకొని వాళ్ళు చెప్తుంటారు. ఆ సూత్రాలు కూడా అవి యనో ప్రతి ఆరు నెలలకు ప్రతి సంవత్సరానికి దాంట్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. యునో హ్యూమన్ హస్ కమ ఫ్రమ్ నియాండతాస్ అంటాడు మళ్ళా ఇంకోటి ఏదో డిస్కవరీ అవుతుంది ఇంకొక ఏదో అది కాదు ఇది అంటాడు ఇలా మార్పులు జరిగే దానితోటి మనం జీవితాన్ని నిర్మించుకోలేము ఎల్లప్పుడూ మార్పు జరగకుండా ఉండే దాని మీదనే మనం ఆధారపడాలి. రైట్ >> సో రామాయణ కానీ మహాభారత కానీ కల్పితాలు కావు వాస్తవంగా జరిగినవి >> సర్ మన ధర్మంలో >> ఏది కరెక్ట ఏది తప్పు >> ధర్మం అంతా కరెక్టే ధర్మం ఎప్పుడు తప్పు చూపించదండి >> అంటే అది కాదు నా డౌట్ ఏంటంటే మన ధర్మంలో ఇది చేస్తే రైట్ ఇది చేస్తే రాంగ్ అని ఏం చెప్పింది అంటున్నా ఆ చాలామందికి మీ రైట్ నా రాంగ్ అవ్వచ్చు నా రైట్ మీకు తప్పు అవ్వచ్చు బట్ మన ధర్మంలో ఇది చేస్తేనే రైట్ ఇది చేస్తేనే తప్పు అని ఏమన్నా ఉందా హౌ డు వి అసెస్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్ >> వ డోంట్ అసెస్ అండి మనం పూర్వీకులను అనుసరించాలి. మనం యనో ఏమంటారు మన నిర్ణయంతోటి మనం ఇది రైటు ఇది తప్పు ఇలా మనం మాట్లాడుకోలేము మనక అంత జ్ఞానశక్తి లేదండి. సో మన పూర్వీకులు ఏమ అందించారు? ఇది ఎలా ఎందుకు చేయమంటున్నారు ఇది వద్దు అని ఎందుకు అంటున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనకు ఏది తప్పో ఏది ఒప్పో మనకు అర్థంయపోతుంది. ఏది వద్దంటారు అహంకారం వద్దంటారు. ఎందుకంటే మనకు కలిగే ఆపదలంతా అహంకారం వలనే అహంకారం వలన కలిగే ఫలితాలుఏవో మనకు మహాభారతంలో దుర్యోధనుడి ద్వారా అర్థం చేసుకోగలరు. అహంకారంతోటి రావణాసురుడు లాంటి వాళ్ళు ఎలా ఫలితాలను అనుభవించారో అర్థం చేసుకోగలరు. దయ కలిగి ఉన్నవాడు శ్రీరాముల వారు చూపిస్తూ మనకు దయ ఎందుకు ఉండాలి అని చూపిస్తారు. సో జీవితంలో తప్పు ఒప్పు అనేది మన నిర్ణయాలతోటి కాదండి మన పూర్వీకులు అందించిన జీవన విధానాన్ని పాటిస్తూ ఉంటే మనం ఎప్పుడూ తప్పులు చేయం తప్పు చేస్తాన అనే భయం ఉండకూడదు. భయం మనిషి జీవితాన్ని కృషింపచేస్తుంది కుంచితం చేస్తుంది. అలా కాకూడదు మన జీవితం యొక్క వైశాల్యం పెరగాలి ఎంతఎంత మన వైశాల్యం పెరుగుతుందో జ్ఞానం ద్వారా అంతంత మంచిని మనం అనుభవిస్తాం ఆ మంచిని నలుగురితోటి పంచుకుంటాం. ఎంత మనం పంచుకుంటామో అంత మన జీవితం అభివృద్ధి చెందుతూ పోతుంది. ఇంతకుమించి మనకి ఇంకేం కావాలి జీవితంలో అంత అద్భుతమైన ఫలితాలను ఇచ్చేది ఇటువంటి చిన్న చిన్న గుణాలు వాటిని మన కైవల్యం చేసుకోవడం చాలా సులభం విషయాలను అర్థం చేసుకుంటే విషయాలను అర్థం చేసుకోలేకపోతే అన్ని కష్టాలే మనక అన్నీ యనో ఒక ప్రాబ్లం గా కనిపిస్తాయి. యనో ఇలా వాడు అలా చేశడు వీడు ఇలా చేశడు వాడు అలా చేశడు వీడు ఎలా చేశడు వలన మనక ఏంటి కలిగేది వాడి జీవితం ఎంత రైట్ అందరూ యనో అణువులే రైట్ కాలగర్భంలో వాళ్ళు ఒక చిన్న మాలిక్యూల్ కూడా కారు అటువంటి వాళ్ళని మనం ఎందుకు అనుసరించాలి అదే మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు చాలా వైభవం కలిగిన వాళ్ళు శ్రీ రామానుజులు కానీ శంకరులు కానీ మద్వులు కానీ అలా బోలడంత మంది ఉన్నారు అన్నమాట చార్య త్యాగరాజులు వీళ్ళందరూ అద్భుతంగా జీవితాన్ని ప్రజల ముందు ఉంచారు వాళ్ళు తప్పించారు ఉత్తర తరాల కోసం మనం ఈరోజు అలా తప్పించడం లేదు మన పిల్లల కోసం కూడా మనం తప్పించడం లేదు. మనకఎందుకు అంటే మన జీవితం మన యనో నా జీవితం ఇది చాలా ముఖ్యమైపోయింది. ఇండివిడ్ువాలిటీ హస్ గ్రోన్ ఇండివిడ్ువాలిటీ ఇస్ నాట్ వెరీ గుడ్ ఫర్ అస్ ఎందుకంటే మనిషి అనేవాడు సమాజంలో ఉండేవాడు సమాజం బాగుంటేనే మనిషి బాగుంటాడు. సమాజం చెడిపోతే మనిషి కూడా చెడిపోతాడు. ఒక పళ్ళ బుట్టలో ఒక పండు పాడైనా మిగతా పళ్ళనంతా పాడు లేపేస్తుంది కదా ఇది అంతే సమాజం చాలా ముఖ్యం సమాజాన్ని అభివృద్ధి చేసే నాతన ధర్మం. ఈ ధర్మానికి సంబంధించి ఇంకా అంటే నాకు అర్థం అవుతుంది ఎంత మనం మాట్లాడుకుంటున్నా ఇంకా మాట్లాడుకోవాల్సింది వినాల్సింది తెలుసుకోవాల్సింది చాలా >> చాలా ఉంటుంది >> సో ఒక్కొక్క ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నట్టు బేసిక్ గా >> ఇంట్రడక్షన్ టు వాట్ ఇస్ సనాతన ధర్మం అది మన లైఫ్ లో ఎలా అప్లై చేసుకోవాలో బేసిక్స్ అర్థం అవుతున్నాయి కాబట్టి ఒక్కొక్క ఎపిసోడ్ లో ఇంకాస్త డీటెయిల్డ్ గా ఇలాబరేటెడ్ గా మాట్లాడుకుందాం ధర్మ >> తప్పకుండా దీప్తి గారు >> థాంక్యూ సో మచ్ రష్మి >> నమస్కారం >> నమస్కారం >> అండ్ ఫర్ మోర్ వీడియోస్ >> ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ >> ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ >> ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ >> కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ >> సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ >> సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా >> ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ >> ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ >> ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. >> ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ >> సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ >> ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా >> ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ >> ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా >> ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ >> అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment