Wednesday, August 27, 2025

BRAIN DETOX | డైలీ మెడిటేషన్ చేస్తే కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా ? | Dr Manthena Satyanarayana Raju

 BRAIN DETOX | డైలీ మెడిటేషన్ చేస్తే కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా ? | Dr Manthena Satyanarayana Raju

https://youtu.be/BYqmyLVyYH0?si=GJPLTVxlyvQrdPSk


ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనిషికి ఆరోగ్యంతో పాటు ఆనందము సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటాం స్ట్రెస్ యాంక్సైటి డిప్రెషన్ ఒత్తిడి ఇట్లాంటివి లేకుండా జీవితం ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటాం కానీ ఈ రోజుల్లో ఉరుకు పరుగుల జీవితాల వల్ల ప్రతి దానికి స్ట్రెస్ టెన్షన్ యాన్సైటి అన్ని వయసుల వారు లోనవుతూ అనేక రకాలైన మానసిక సంబంధమైన సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు మరి మెడిటేషన్ చేస్తే ఇలాంటి వాటికి చాలా మంచి పరిష్కారం ఉంటుంది మనసు బాగుంటుంది అనేక రకాల సమస్యలు తగ్గుతాయి రాకుండా ఉంటాయి సంతోషంగా ఆనందంగా జీవితం గడగడానికి మెడిటేషన్ చాలా మంచిదని మనం చాలాసార్లు చెప్పుకుంటాం చాలా మంది బయట వారు కూడా చెప్తారు చాలా మంది మాకు సమయం లేదు అంటుంటారు ఆ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఏం వస్తుంది కాస్త తింటే రుచి వస్తుంది ఆసనాలు చేస్తే వ్యాయామం ద్వారా ఆరోగ్యం వస్తుందని తెలుసు కానీ ధ్యానం చేస్తే మనసు మంచిగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయని చాలా మంది చెప్పిన అవన్నీ నమ్మరు చాలా మంది మెడిటేషన్ చేయరు అసలు మెడిటేషన్ చేయటం ద్వారా మెదడులో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయని సైంటిఫిక్ స్టడీ ఒకటి అమెరికా వారు చేశారు మెడిటేషన్ చేయని వారిని చేసే వారిని కంపేర్ చేసి ఎంఆర్ఏ స్కానింగ్ ద్వారా మరి ప్రూవ్ చేశారు అన్నమాట మరి అలాంటి వాస్తవాలు మీరు వింటే చాలా మంది మెడిటేషన్ చేయటానికి చూపుతారు మన జీవితానికి ఎంతో మంచి మార్పులు మెడిటేషన్ తీసుకొస్తాయి అని నమ్ముతారు అలాంటి స్టడీ చేసిన వారు 2012 వ సంవత్సరంలో లాబరేటరీ ఆఫ్ న్యూరో ఇమాజిన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ మరియు ఉక్ల స్కూల్ ఆఫ్ మెడిసిన్ లాస్ ఏంజెల్స్ యుఎస్ఏ వారు వీళ్ళు మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి పరిశోధన చేసి మనకు అందించిన ఇన్ఫర్మేషన్ ఎలా చేశారు ఎంతమంది మీద చేశారు 50 మందిని బాగా మెడిటేషన్ చేసేవారిని తీసుకున్నారు ఎలా అంటే రోజుకి అరగంట నుంచి రెండు గంటల సేపు మెడిటేషన్ చేసేవారు అయి ఉండాలి ఒకటి రెండవది నాలుగేళ్ల నుంచి 46 ఏళ్ల అనుభవంతో మెడిటేషన్ చేసేవారు అంటే మొదలెట్టి 20 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లా నాలుగేళ్ల నుంచి 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ ఉన్నవాళ్ళని 50 మందిలో ఉండేటట్టు చూసుకున్నారు వారములో కనీసం ఐదు రోజులైనా తప్పనిసరిగా మెడిటేషన్ చేసేవారై ఉండాలి ఈ మూడు రకాలుగా ఉండే వాళ్ళు 50 మందిని తీసుకున్నారండి వీళ్ళకి ముందు ఎంఆర్ఐ తీశారు వీళ్ళ ఎంఆర్ఐ ఎట్లా ఉందో పక్కన పెట్టారు అదే ఇంకొక 50 మందిని కంపేర్ టు స్టడీ చేయాలంటే మరి పోల్చాలంటే ఇంకొక గ్రూప్ ఉండాలి కదా ఇంకొక 50 మందిని తీసుకున్నారు ఆ 50 మంది ఫిజికల్ గా మెంటల్ గా బాగా హెల్దీగా ఉన్నవారిని తీసుకున్నారు కానీ వాళ్ళు మెడిటేషన్ చేయరు మేము మెడిటేషన్ చేయకుండానే మేము హెల్దీ గా ఉన్నాం కదా ఫిజికల్ గా మెంటల్ గా మాకు అన్ని బాగున్నాయి కదా అనే వారిని కరెక్ట్ గా తీసుకున్నారు వీళ్ళకి 50 మందికి ఎంఆర్ఐ తీశారు ఈ ఎంఆర్ ఐ లో చూడగా స్ట్రక్చరల్ అంటే ఇప్పుడు ఆలోచన అంటే కనపడదు బ్రెయిన్ లో ఏ భాగం ఎలా ఉంది అక్కడ సెల్స్ లో ఏమైనా రక్తం గడ్డ కట్టిందా రక్త ప్రసరణ తగ్గిందా కొవ్వు కొలెస్ట్రాల్ పేరుకుందా ప్లేట్లెట్స్ ఏమైనా గడ్డ కట్టిందా ఇవన్నీ స్ట్రక్చరల్ గా ఎంఆర్ఐ లో కనపడతాయి కదా అలాగే యాక్చువల్ గా బ్రెయిన్ సెల్స్ లో కూడా ఏ ఏరియాలో చేంజెస్ బాగా ఉన్నాయి మెడిటేషన్ చేసేవారికి చేయని వారికి అని వీళ్ళు స్టడీ చేస్తే ఏడు అద్భుతమైన సత్యాలు వీళ్ళ పరిశోధనలో రుజువైనాయి అవి వింటే మీరందరూ కూడా మెడిటేషన్ చేయడం వెంటనే మొదలు పెడతారు మొట్టమొదటిది గిరిఫికేషన్ అన్నారు అంటే బ్రెయిన్ లో మడతలు ఉంటాయి బ్రెయిన్ లో ఒక బ్రెయిన్ సెల్ కి మరొక బ్రెయిన్ సెల్ కి ఈ రెండిటికి ఎత్తు ఉంటుంది మధ్యలో ఆ పల్లం ఉంటుంది ఈ మధ్యలో ఉండే పల్లం అనే ఏరియా తక్కువ ఉంటే మనకి మెమరీ తక్కువ ఉంటుందన్నమాట ఆ బ్రెయిన్ కుశించుకుపోతున్నట్టు ఈ పల్లం ఏరియా గనుక ఎక్కువైంది అనుకోండి కణానికి కణానికి మధ్యలో ఆ పల్లం ఏరియా లెంగ్త్ పెరిగితే బ్రెయిన్ బాగా ముసలితనంలో కూడా బాగా పనిచేస్తున్నట్టు గుర్తు ఈ పల్లం ఏరియాలో లెంగ్త్ పెరగటం జరిగింది కుశించుకుపోకుండా లెంగ్త్ పెరిగింది మెడిటేషన్ చేసే వాళ్ళకి ఏజ్ పెరుగుతున్నా కూడా ఇక్కడ ఆ పల్లం ఏరియా తగ్గిపోవట్లేదు అన్నమాట కణానికి కణానికి మధ్యలో ఆ గ్యాప్ పెరిగింది అన్నమాట మెడిటేషన్ ఆ ఏరియాని పెంచుతున్నది కాబట్టి వీళ్ళకి ముసలితనంలో కూడా మెదడు కుశించకపోవడం మతిమరుపు రావటం జరగకుండా మెడిటేషన్ చేసే వారికి బాగా ఇది ఉపయోగపడుతుంది అని ఇచ్చారు ఈ ఎత్తు పల్లాల్లో పల్లం ఏరియాలో లెంగ్త్ పెరగటం అనేది ఎంఆర్ఐ లో క్లియర్ గా వీళ్ళు మెడిటేషన్ చేసే వారికి పల్లం లెంగ్త్ ఎక్కువ ఉండటం చేయని వారికి అది తక్కువ ఉండటం స్పష్టంగా కనపడింది రెండోది చాలా ఇంపార్టెంట్ విషయం మెదడు నుంచి సమాచారం నరాల ద్వారా అవయవాలకి అవయవాల నుంచి సమాచారం నరాల ద్వారా మెదడుకి చేరువేస్తుంది కదా ఈ నరాల కణాలు ఒక కణానికి ఒక కణానికి బాగా బాండింగ్ మంచిగా ఉందంట అంటే చూడండి ఒక మనిషికి పక్క మనిషికి అవినాభావ సంబంధం బాగుంటే వాళ్ళ స్నేహం బాగుంది అంటాం కదా మనం అట్లా రిలేషన్ అట్లాగే నర్వ్ సెల్ కి నర్వ్ సెల్ కి బాండింగ్ బాగా ఉంది దీని ద్వారా నర్వ్ కండక్టివిటీ బాగుంది అంటే బ్రెయిన్ నుంచి ప్రతిదీ నరాల ద్వారా బాగా వెళ్ళటానికి అన్ని రావటానికి నర్వ్ కండక్టివిటీ హెల్దీగా ఉంది ఇది మామూలుగా మెడిటేషన్ చేసే వారిలో బాగుంది మెడిటేషన్ చేయకుండా హెల్దీ గానే ఉన్నాం అని ఏ జబ్బు లేని వారిని తీసినప్పుడు కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ బాగుంది నర్వ్ కండక్టివ్ అని తెలిసిందన్నమాట అంటే నర్వ్ సెల్ నర్వ్ సెల్ బాండ్ చాలా మంచిగా ఉన్నట్టు ప్రూవ్ అయింది ఇక్కడ స్ట్రక్చరల్ గా ఇక మూడవది మెదడులో ఇన్సులిన్ అనే భాగం ఉంటుంది ఈ భాగం దేన్ని ఎక్కువగా రిప్రెసెంట్ చేస్తూ ఉంటుంది అంటే ఫెయిర్నెస్ ని మన హానెస్టిని మనలో ప్రేమ తత్వాన్ని మనలో కోఆపరేషన్ ని అంటే అందరికీ సహకరించే సహకారం అందించే గుణం కోఆపరేట్ చేస్తుంటారు కదా ఇవన్నిటికి సంబంధించిన ఇన్సులిన్ అనే ఏరియా బాగా యాక్టివేట్ అవుతున్నదట మెడిటేషన్ చేసేసరికి ఇది ఎంఆర్ఐ స్కానింగ్ లో లోనే ఆ ఏరియా బాగా యాక్టివ్ అయ్యి మెడిటేషన్ చేయని వారితో పోలిస్తే చేసిన వారికి ఆ ఏరియా బాగా యాక్టివ్ అవ్వటం కనబడింది అంటే ఇలాంటి ఫీలింగ్స్ అన్ని మంచిగా ఉంటాయి ప్రేమ ఆప్యాయత నలుగురిని కలుపుకెళ్లటం కోఆపరేట్ చేయటం అందరికీ నిజాయితీగా ఉండటం ఫెయిర్ గా ఉండటం ఈ ఏరియా యాక్టివ్ గా ఉంటే ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకి ఇట్లాంటివి లేని వాళ్ళందరికీ ఈ ఏరియా డల్ గా ఉంటుందన్నమాట ఇన్సులిన్ ఏరియా ఇక నాలుగోది సింపతటిక్ నర్వ్ బాగా యాక్టివ్ గా ఎవరికి ఉంటుందో వాళ్ళకి కాస్త కోపము ఆవేశం బాగా యాన్సైటి స్ట్రెస్ ఇట్లాంటి వాటిలో బిపి రేజ్ ఇట్లా ఉంటారు అన్నమాట పారాసింపతటిక్ నర్వ్ బాగా యాక్టివ్ గా ఉంటే వీళ్ళు కామ్ గా కూల్ గా హాయిగా రిలాక్స్డ్ గా ఉంటారు ఈ మెడిటేషన్ చేసే వారిలో సింపతటిక్ నర్వస్ సిస్టం యొక్క యాక్టివిటీ కొంచెం డౌన్ గా ఉండి పారాసింపతటిక్ నరాల యొక్క యాక్టివిటీ ఆ బ్రెయిన్ లో బాగా ఉందట అందుకని మెడిటేషన్ యొక్క ప్రభావం పారాసింపతటిక్ నెర్వస్ సిస్టం మీద బాగా ఆ పనిచేసి అందుకని వీళ్ళు బాగా రిలాక్స్ అయ్యేటట్టు ఇరిటేషన్ లేకుండా ఉండేటట్టు కూల్ గా కామ్గా ఉండేటట్టు ఈ పారాసింపతటిక్ నర్వ్ ఆ పని చేస్తుంది అందుకని పారాసింపతటిక్ నర్వ్ ని బాగా యాక్టివేట్ చేయడానికి సింపతటిక్ నర్వ్ ని కాస్త రెగ్యులేట్ చేయడానికి ఓవర్ గా పని చేయకుండా రెగ్యులేట్ చేయటానికి మెడిటేషన్ బాగా పనికొస్తున్నది అని ఈ పరిశోధనలో రుజువైంది అన్నమాట ఇక ఐదవది మనకి అటెన్షన్ గాని మెమరీ గాని బాగుండాలి అనుకుంటాం ఏదైనా పని చేసేటప్పుడు అటెన్షన్ శ్రద్ధతో ఉండు అంటారు శ్రద్ధతో పని చెయ్ అంటారు అలా ప్రతి పని పట్ల అటెన్షన్ ఉండటానికి మెమరీ బాగా ఉండటానికి మెదడులో ఒక ఏరియా ఉంటుంది అది కూనియస్ ఈ ఏరియా బాగా యాక్టివ్ గా అవుతున్నదట అంటే ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఈ మెమరీ కి అటెన్షన్ కి సంబంధించిన ఏరియా యాక్టివ్ గా పని చేయటం ఇందులో క్లియర్ గా ఎంఆర్ఐ లో కనపడింది మెడిటేషన్ చైన్ 55 గ్రూప్ ఉన్నారు కదా వాళ్ళకంటే వీళ్ళకి ఇది బాగా యాక్టివ్ అవ్వటం స్పష్టంగా కనపడింది అన్నమాట ఇక ఆరవది మన మెదడులో ఫ్యూజి ఫార్మ్ గిరస్ అనే ఏరియా ఉంటుంది ఇది చూపుకి చదవటానికి గుర్తుపట్టటానికి మనకి ఇలాంటి అవసరాలకు ఉపయోగపడే ఏరియా అన్నమాట ఆ ఏరియా బాగా చురుగ్గా పనిచేస్తున్నదట అందుకని ముసలితనంలో కూడా చూడటానికి చదవటానికి గుర్తుపట్టడానికి వీటన్నిటికీ ఈ ఏరియా మెయిన్ అన్నమాట అందుకని మెడిటేషన్ చేసేవారికి ముసలితనంలో కూడా ఋషులు అందుకని 140 150 సంవత్సరంలో కూడా ఈ చదవటం చూడటం గుర్తుపట్టడం ఇవన్నీ అట్లా ఉండటానికి కూడా ఈ ఏరియా బాగా యాక్టివేట్ అవుతుందట ఇక చివరగా అతి ముఖ్యమైనది జడ్జిమెంట్స్ బాగా తీసుకోవడానికి అతి ముఖ్యమైన ప్రదేశం ఇది ముందుది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ మరియు ఫ్రంటల్ కార్టెక్స్ థిక్నెస్ బాగా పెరిగినట్టు ఎంఆర్ఐ స్కానింగ్ లో మెడిటేషన్ చేసే 50 మందికి ఈ ఏరియాలో ఆ థిక్నెస్ బాగా ఉండి వీళ్ళకి జడ్జిమెంట్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అని 50 మందిలో గమనించడం జరిగింది అలాగే ఈ ఏరియాలో థిక్నెస్ బాగా ఉంటే వీళ్ళకి ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఏ విషయం మీద అయినా ఫోకస్ చేయగలుగుతారు ఫోకస్ ఉంటే సక్సెస్ ఉంటుంది అందుకని ఫోకస్ ని బాగా అందుకని చాలా మంది మేధావులకి ఇక్కడ తలకాయ లావుగా ఉంటుంది అంటారు సైంటిస్టులకి మేధావులకి బాగా తెలివితేటలు ఎక్కువ ఉన్నవారికి ఈ బుర్ర ఈ ఏరియా బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇది మంచిదని కూడా చెప్తారు కొంతమంది పైకి చూస్తే వీడేంటి అనేది కూడా కనిపెట్టేయడానికి దీన్ని బట్టి కూడా అర్థం అవుతుంది అన్నమాట ఇవన్నీ అమెరికా వారు 2010 వ సంవత్సరంలో మెడిటేషన్ చేయని వారిని ఆరోగ్యకరంగా ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నవారు 50 మందిని తీసుకుని మెడిటేషన్ బాగా చేసే వారిని తీసి కంపారిటివ్ స్టడీ ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా స్ట్రక్చరల్ చేంజెస్ ఏం వస్తున్నాయి మెడిటేషన్ ద్వారా ఎన్ని అద్భుతాలు మెదడులో జరుగుతున్నాయి అని నిరూపించారు కాబట్టి ప్రతి రోజు ఉదయం ఒక అరగంట సేపు రాత్రి పడుకునే ముందు ఒక అరగంట సేపు అయినా మెడిటేషన్ చేయడానికి మనం అలవాటు పడితే చాలా చాలా మంచి లాభాలు మన శారీరక మానసిక సంబంధమైన వాటిలో మనం పొందటానికి మంచి అవకాశం ఉంటుంది అని విజ్ఞప్తి చేస్తూ జీవితానికి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి అతి ముఖ్యమైన అవసరం మన ఆలోచన సరళి దాన్ని ఒక ట్రాక్ లో పెట్టడానికి మనం అనుకున్నది సాధించడానికి కంట్రోలింగ్ పవర్ మనకు రావటానికి మెడిటేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం

No comments:

Post a Comment