Wednesday, October 22, 2025

 *నా చిన్నప్పుడు ఫ్రెండ్స్....*
*నాకు ఊహ తెలిసి....*
*మా అమ్మ మా నాన్న ఇద్దరూ మేము చూస్తుండగా వాళ్ల ప్రేమను వ్యక్తపరచుకుంటూ ఒకరికొకరు ప్రేమగా కలిసి పడుకోవడం పిచ్చిపిచ్చి వేషాలు వేయడం ఎప్పుడూ మేము చూడలేదు ఫ్రెండ్స్. అలా ఎప్పుడూ కనపడలేదు కూడా... అలా అని వాళ్లకు ప్రేమ లేదని కాదు.*
*పిల్లల దగ్గర ఎలా ఉండాలో....* *ఎలా ప్రవర్తించాలో....*
 *అప్పట్లో వాళ్లకి మంచి చెడుల గురించి చాలా బాగా తెలిసి ఉండేవి.*
*మా తల్లితండ్రులే కాదు....* *అప్పట్లో అందరి తల్లిదండ్రులు అలాగే ఉండేవారు.*
*అప్పట్లో తల్లిదండ్రులకు సరైన చదువు కూడా ఉండేవి కాదు.*
*కానీ... సంస్కారం కొట్టొచ్చినట్లు మాత్రం కనిపించేది.*
*మంచి చెడుల గురించి* *ఆలోచించే శక్తి, సభ్యత సంస్కారం*
*మంచి క్రమశిక్షణ పద్ధతులు,* *పరువు ప్రతిష్ట,కుటుంబ గౌరవ మర్యాదలు అన్నీ తెలిసి ఉండేవి.*

*అందుకే అప్పట్లో...* *తల్లితండ్రులకు పిల్లలు ఎంతో గౌరవం మర్యాదలు ఇచ్చేవారు.* *వాళ్ళను ప్రేమగా చూసుకునేవాళ్లు.*

*కానీ.... ఇప్పటి కొంతమంది తల్లిదండ్రులు ఏంట్రా అంటే...*
*పిల్లలు ఎదురుగానే ఓవరాక్షన్ చేస్తూ పిచ్చిగా బిహేవ్ చేస్తూ వాళ్ళ ఎదురుగానే ప్రేమాయణం సాగిస్తారు.*
*కనీసం పిల్లలు చూస్తున్నారు, చిన్న వయసులోనే వాళ్ళు అన్ని నేర్చుకుంటారు అని కొంతమంది తల్లిదండ్రులకు ఇంకిత జ్ఞానం కూడా ఉండదు.*
*మళ్లీ బాగా చదువుకొని ఉంటారు.*
*ముఖ్యంగా పిల్లల ఎదురుగా వాళ్ళు వేసుకునే డ్రెస్ సెన్స్ కూడా బాగోదు.*
*కొంతమంది  తల్లులైతే స్లీవ్ లెస్ చేతులు, బొడ్డు కింద వరకు చీరలు కట్టి డీప్ నెక్ బ్లౌసేస్ ధరిస్తూ అసభ్యంగా పిల్లలు ఎదురుగానే తిరుగుతూ ఉంటారు.*
*మరి కొంతమంది ఆడవాళ్ళు అయితే.... నైట్ పూట వేసుకోవాల్సిన బట్టలను పట్టపగలే వేసుకొని పిల్లలు ఎదురుగా ఆసభ్యంగా తిరుగుతూ ఉంటారు.*
*ఇక మగవాళ్ళు అయితే చిన్న చిన్న నిక్కర్లు, కొంతమంది అయితే టవల్స్ తోనే తిరుగుతూ పిల్లలు ఎదురుగానే భార్యతో సరసాలు ఆడుతుంటారు.*
*కనీసం ఇంట్లో పిల్లలు ఉన్నారు అని కామన్ సెన్స్ కూడా వాళ్లకు ఉండదు.*
*నేను ఇటువంటి వాళ్లను చాలామందిని చూశాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్.*
*ఊరికినే చెప్పటం లేదు.*
*లేరంటారా... అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.*

*ఇలాంటివన్నీ చూస్తూ పెరిగే పిల్లలను ఆ దేవుడే కాపాడాలి....*
*అలా చూస్తూ పెరుగుతున్న  పిల్లలు....*
*ముందుగా తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వరు.*
*వాళ్లను లెక్కచేయరు.* *మొండితనంగా పెరుగుతారు.*
*అంతకంటే ముఖ్యంగా.... వాళ్ళ మైండ్ సెట్ చిన్నతనంలోనే పెద్ద తరహాగా ఆలోచిస్తూ కృయాల్టీగా తయారవుతారు.*
*చదువు సంస్కారం లేకుండా వాళ్ళ మైండ్లో చెడు ఆలోచనతో పెరుగుతూ ఉంటారు.*
*చిన్నతనం నుంచి వాళ్లకు కూడా ×క్స్ కోరికలు కలుగుతూ ఉంటాయి.*
*కాబట్టి....*
*తల్లితండ్రులు పిల్లల ఎదురుగా మీ ప్రేమాయణాన్ని  ప్రదర్శించకండి. అది చూసిన*
*పిల్లలు చిన్నతనం నుంచే పాడైపోయే అవకాశాలు ఉంటాయి.*
*పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన బాధ్యత తల్లితండ్రులుగా మీకు ఉంది.*

*మీ పిల్లలు మంచిగా ఎదగాలన్న....*
*చెడుగా ఎదగాలన్న.... అది వాళ్లు ముందల మీరు ఉండే మీ ప్రవర్తన బట్టి ,మీ పెంపకం బట్టే ఉంటుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్.*

*నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతూ సొసైటీకి మంచి పౌరులను అందించాల్సిన బాధ్యత ప్రతీ తల్లిదండ్రులది.*

*పద్ధతి గల ఏ తల్లిదండ్రులు పిల్లల దగ్గర అలా ప్రవర్తించరు. అంతకంటే వాళ్ళ భవిష్యత్తును నా×శనం చేయరు.*

No comments:

Post a Comment