Monday, December 8, 2025

రమణ మహర్షి క్యాన్సర్ ని ఎలా జయించాడో తెలిస్తే షాక్ అవుతారు.!! Dr. Ch Mohana Vamsy Abt Raman Maharshi

రమణ మహర్షి క్యాన్సర్ ని ఎలా జయించాడో తెలిస్తే షాక్ అవుతారు.!! Dr. Ch Mohana Vamsy Abt Raman Maharshi

https://youtu.be/4Vq_yOVzfdk?si=sTCzUsSJ17RWwY41


https://www.youtube.com/watch?v=4Vq_yOVzfdk

Transcript:
(00:00) దాన్ని మెడిటేషన్ అనండి దేవుడి మీద నమ్మకం ఉంచడం అనవండి ఏదైనా కానివ్వండి స్థిత ప్రజ్ఞత అంటారు తెలుగులో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్థిత ప్రజ్ఞత రావాలి అనిఅంటే చాలా చాలా ప్రాక్టీస్ చేయాలి [నవ్వు] ప్రాక్టీస్ చేయాలి అది చేయగలిగిన రోజు ఏ జబ్బులు రావని నేను 100% గట్టిగా నమ్ముతున్నాను. క్యాన్సర్ ని కూడా క్యాన్సర్ కి ఇంగ్లీష్ వైద్యం అంటే మా వైద్యం చేయించుకోకుండా క్యూర్ అవుతుందని కూడా నమ్ముతున్నానండి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత 34 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత నేను
(00:33) తెలుసుకుంది ఇదే క్యాన్సర్ ని మా ట్రీట్మెంట్ లేకుండా మీరు స్థిత ప్రజ్ఞతతో ఉండి జయించవచ్చు. రమణ మహర్షి గారు విన్నారు కదా ఆయన క్యాన్సర్ వచ్చింది ఆయనకి సాఫ్ట్ డిషర్కమ వస్తే అడియార్లో మా బాస్ కృష్ణమూర్తి గారు ఆపరేషన్ చేశారు ఆయన ఆయన చెప్పారు కృష్ణమూర్తి గారు ఆయన ఓన్ మాకు చెప్పారు వారు అనస్తీషియా తీసుకోకుండా సర్జరీ చేయించుకున్నారంట అలా చిరునవ్వుతూ నవ్వుతో సిస్టర్స్ చెప్పేవారు మాకు మ్ సీనియర్ సిస్టర్స్ మేము అక్కడ లేము.
(01:02) ఆ తర్వాత ఆయన ఏమి ట్రీట్మెంట్ తీసుకోలేదు నిండును కాలం బ్రతికారు. ఉమ్ అంటే ఆ స్టేజ్ అందరికీ వస్తుందని నేను చెప్పలేనండి ఆ స్టేజ్ రావడానికి ఆయన ఎంతో సాధన చేసారు కాన్ఫరెన్స్ లెవెల్ ఆయన మహర్షి ఆయన సాధన చేశారు. మ్ సో మనం కూడా మన వరకు వీలైనంతవరకు ఈ ఈ ప్రోగ్రాం్ చూసే వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం మానసికంగా ఆందోళనకు లోన అవ్వకపోవడం ముఖ్యంగా పిల్లలు కూడా చూడండిటెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకుంటున్నారు.
(01:33) ఆ బిజినెస్ లో ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకున్నారు నేను ఎప్పుడో చూసాను ఒక విజయవాడలో ఒకాయన ఎవరో హోటల్లో సూసైడ్ చేసుకున్నారు రోజు చూస్తున్నాము సూసైడ్ చేసుకున్నారు అసడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారు వీటన్నిటికి కారణం ఇదేనండి మానసిక ఒత్తిడి వీటికి దూరంగా ఉన్నట్టయితే చాలా కష్టపడాలి దీనికి నేను కూడా చాలా కష్టపడతాను దీనికి దూరంగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావండి.
(01:54) క్యాన్సర్ రాదు. ఇంతకుముందు మీరు చెప్పారు సో ఒబేస్ గా కూడా ఉండొద్దు చూసుకోవాలి కంట్రోల్ లో పెట్టుకోవాలని ఒబేసిటీకి క్యాన్సర్ కి ఏంటి సార్ సంబంధం ఒబేసిటీ ఇస్ రిలేటెడ్ టు ఆల్ సర్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి పొట్ట చుట్టూ ఉండే కొవ్వు అండి అన్ని రకాల జబ్బులకి మూల కారణం కార్నరీ ఆర్టరీ డిసీస్ కి సెర్బ వాస్క్లర్ ఆక్సిడెంట్స్ కి క్యాన్సర్స్ కూడా ఒబీసిమన్లో హార్మోన్ ఇంబాలెన్స్ పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఆ స్త్రీలలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి.
(02:20) మానసిక ఆందోళలో ఉండి సరిగ్గా నిద్రపోకపోయినా క్యాన్సర్ వస్తాయండి. ఇప్పుడు ఈ నైట్ టైం పని చేసే వాళ్ళందరూ ఉంటారు చూడండి ఇప్పుడు గచ్చిబలి వచ్చినప్పుడు మీరు చూస్తుంటారు టాల్ టవర్స్ రాత్రంతా లైట్లు వెలుగుతూ ఉంటాయి. నైట్ టైం ఆ బిపి ఆఫీస్ లో పని చేస్తుంటారు అమెరికన్ టైమింగ్స్ కి యూరోపియన్ టైమింగ్స్ కి వాళ్ళందరిలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుందండి.
(02:41) చక్కగా మీరు ఏ:00ంటి కల్లా భోజనం చేసేసి ఎనిమిదింటికల్లా ఈ మొబైల్ ఫోన్ చూడకుండా టీవీ చూడకుండాఎనిమిది:30రకల్లా మీరు నిద్రపోయారు అనుకోండి పొద్దున్నే 12:30ర నుంచిఒటిన్నర లోపల మీ బాడీలో రాత్రి లైట్ లేకుండా పడుకోవాలండి మ్ ఆ మీరు బెడ్ లైట్ కూడా వేసుకోకూడదు. మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుద్దండి. ఆ మెలటోనిన్ హాస్ ఏ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ మీకు అన్ని రకాల క్యాన్సర్ రాకుండా వచ్చేస్తుంది అది రోజు రాత్రి 11 ఇంటి దాకా పని చేసి 11 ఇంటికి వచ్చి డిన్నర్ చేసి 12 దాకా మీరు ఆ బ్లూ స్క్రీన్ మొబైల్ చేస్తూ చూస్తూ మెసేజ్లఅన్నీ ఆన్సర్ చేస్తూ
(03:16) 1:00 గంటకో 12 వరకో పడుకున్నారు అనుకోండి మీకు మెల్టోని నార్మల్ ప్రొడ్యూస్ అవ్వదు. అలాగే రాత్రి కూడా పని చేసే వాళ్ళు ఎవరికీ కూడా ప్రొడ్యూస్ అవ్వదు. ఆ రిథం అండి రాత్రి అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మనం ఇలా చెప్పేటప్పుడే సో మన కిందనే కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి యు నో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయిని నేను చాలా కొన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఇలా నైట్ టైం వర్క్ అనేది యా బట్ నేను బానే ఉన్నానే అనేక రకాల ఎలిమెంట్స్ వాళ్ళకే వస్తున్నాయి కదండీ అందరికీ వస్తున్నాయి వాళ్ళే ఉందండి దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ ప్రెసెంట్ బాగుండొచ్చు
(03:46) అందరికీ వస్తున్నాయి యాంకర్స్ కి వస్తున్నాయి డాక్టర్లకి వస్తున్నాయి స అందరికన్నా డాక్టర్లే ఎక్కువ చనిపోతున్నారు ఇప్పుడు నార్మల్ ఇండివిడ్యువల్ లాంజ విట 70 ఇయర్స్ ఉన్నట్టయితే డాక్టర్స్ లాంజ్వి 62 డాక్టర్స్ే తొందరగా చనిపోతున్నారు అందరికన్నా మోస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్ మాదే సాఫ్ట్వేర్ ప్రశ్నల కన్నా మాదే ఎక్కువ ప్రశ్న మీరు పెట్టే బాధలకి [నవ్వు] రోజు అందరికన్నా ఎక్కువ స్ట్రెస్ మీ ఆ మాకే ఎక్కువ ప్రతి రోజు లేంగానే పొద్దునే రౌండ్స్ రాంగానే ఎందుకు లేవలేదు అసలు ఎందుకు వచ్చింది ఎందుకు కాంప్లికేషన్ వచ్చింది రెండు రోజుల్లో పంపిస్తా అన్నారు ఇప్పుడు
(04:18) రెండున్నర రోజులు అయింది బెల్లి పెరిగిపోతుంది [నవ్వు] నాకు ఎక్కువ స్ట్రెస్ పెట్టేది పేషెంట్లే నేను నిజంగానండి డాక్టర్ ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎపిడమిక్ వచ్చినప్పుడు కరోనా వచ్చిన ప్రజల కన్నా కరోనా వచ్చిన డాక్టర్లే ఎక్కువ మంది చనిపోయారు పర్సంటేజ్ వైస్ ఎస్ ఎస్ ఎగజక్ట్లీ అలాగే డాక్టర్స్ లాంజివిటీ నేషనల్ లాంజివిటీ కన్నా తక్కువ ఉందండి మీరు సామాన్య ప్రజలు 70 ఏళ్ళు బతుకుతుంటే డాక్టర్లు 62 ఏళ్లే బతుకుతున్నారు.
(04:41) మ్ అనేక రకాల ఎయిల్మెంట్స్ తో కారణం ఇదేనండి మానసిక ఒత్తిడి మ్ ఆందోళన సో షుగర్స్ ఎక్కువ తినడం వల్ల కూడా ఆ మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి ఉన్నారు సో చిన్న పిల్లలు ఎక్కువగా ఈ పీచ్ మిఠాయిలు కాటన్ క్యారీస్ దాంట్లో అది తినటం వల్ల కూడా వస్తుంది అవునండి రోడమిన్ బి ఆల్రెడీ బ్యాన్ చేసేసారు.
(05:03) కర్ణాటకలో పాండిచేరిలో ఫస్ట్ పాండిచేరిలో బ్యాన్ చేశారు. ఇప్పుడు ఈ మంచూరియా ఆ కలర్స్ ఆ రెడ్ కలర్ చిల్లీ చిల్లీ 65 ఆ చిల్లీ చికెన్ చికెన్ 65 అది ఆ గ్రేట్ గా మెడ్రాస్ లో స్టార్ట్ అయింది ఆ బేకరీలో ఆ చికెన్ 65 అందులో వాడే కలర్స్ అన్నీ కూడా కర్ణాటకలో బ్యాన్ చేసేసారండి. ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ మేడం ఈ చికెన్ 65 లో వాడే కలర్స్ చిల్లీ పౌడర్ లో వాడే సూడాన్ రెడ్ పసుపులో వాడే లెడ్ క్రోమేట్ రోడమిన్ బి అనేక రకాల ఐస్ క్రీమ్లో వాడే ఎమల్సిఫయర్స్ స్వీట్స్ లో వాడే అనేక రకాలైన ప్రాసెస్డ్ కలర్స్ అజినమోటో చైనీస్ ఫుడ్స్ లో ఉండే అజినమోటో కూడా బాగా
(05:46) అన్నీ అండి ఇవన్నీ కూడా అన్నీ కూడా బిస్ఫెనాల్ అన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి ఈ చార్డ్ ఫుడ్ మీరు బాగా ఇష్టంగా తింటారా తండూరి చికెన్ తండూరి పన్నీరు నేను తక్కువ లేదు తక్కువేనా పోలేండి అదృష్టవంతులు ఆ బ్లాక్ కలర్ ఉంటుంది చూడండి అందులో అనేక రకాలైన హైడ్రోకార్బన్స్ ఉంటాయి అవన్నీ కూడా క్యాన్సర్ దారి తీస్తాయండి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఎన్ని మెనీ ఫుడ్ ఐటం అండి మ్యాంగోస్ మీద వాడే కలరు వాక్సింగ్ తర్వాత ఫ్రూట్స్ మీద వాడే కలర్స్ ఫెర్టిలైజర్స్ పెస్టడ్స్ అవి వదిలేసేయండి ఈ కెమికల్స్ మన్ని మధ్య సింగపూర్ ఎక్స్పోర్ట్ చేస్తే మన ఆ మసాలా పౌడర్స్ దాంట్ దాంట్లో కూడా
(06:24) బ్యాన్ చేసేసారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన ప్రాన్స్ వచ్చే మన యుఎస్ లో రిటర్న్ పంపించారు క్రిమి సంహారక ముందులు ఉన్నాయని అవశేషాలు ఉన్నాయని కొన్ని రకాల పికల్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తే మన తెలుగు వాళ్ళు తింటారు కదా అని వాటిల్లో ఇన్సెక్టిసైడ్ ఉందని బ్యాన్ చేసేసారు మీరు తాగే కూల్ డ్రింక్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ పాయిజన్ మమ్ డైట్ కో నథింగ్ బట్ పాయిజన్ ఇవన్నీ కూడా నాకు తెలియకుండా తీసుకున్నాను చిన్నప్పుడు ఓకే ఇవన్నీ నథింగ్ బట్ ఇప్పుడే డైట్ గురించి చదువుతూ ఉన్నాను ఈ మధ్య ఇంకా తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ ని మనం
(07:00) క్యూర్ చేయలేకపోతున్నాము క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి అనటానికి డైట్నండి మోస్ట్ ఇంపార్టెంట్ సో నౌ ఐ యమ వర్కింగ్ ఆన్ డైట్ రోజు ఏదో ఒక వర్క్ చేస్తున్నాను డైట్ మీద ఏదో ఒక రీల్ చేస్తూనే ఉన్నాను డైట్ మీద మనం మన ప్రజల్లో అవగాహన పెంచి మంచి డైట్ గనుక వారు తీసుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ డికేడ్ లో క్యాన్సర్ తగ్గిపోవాలి దట్ ఇస్ మై ఎయిమ్ నౌ సో ఇవన్నీ కూడా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా చాలా హానికరం అండి పిల్లలు తినే చూరో పిల్లలు తినే వాడు ఏమంటారండి చాలా రకరకాల ఐటమ్స్ పిజ్జాలు బర్గర్లు అన్నీ కూడాను
(07:35) కురుకురేస్ కుర్కురేస్ అన్నీ కూడా అసలు ఆ కుర్కురేస్ లో ప్లాస్టిక్ కూడా ఉంటుందంట మైక్రో ప్లాస్టిక్స్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా డేంజరస్ అండి ఓన్లీ ఫుడ్ లోని కలిపే కలర్స్ మాత్రమేనా లేకపోతే మనకి ఇప్పుడు వాల్ పెయింట్స్ వేస్తూ ఉంటామ అలానే ఇప్పుడు వినాయక చౌతి కూడా వస్తుంది. సో వినాయక చౌతిలోనే వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కి దానికి కూడా పెయింట్స్ వేస్తూ ఉంటారు కదా అన్ని రకాలు హానికరమేనండి నాచురల్ పెయింట్స్ వాడుకోవాలి అందాక ఎందుకండి ఇప్పుడు మీరు అన్నారే ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ తాగితే మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలో ఎంజాస్ట్ చేస్తామని నిన్ననే
(08:07) ఫ్రాన్స్ లో ఒక స్టడీ జరిగిందండి అక్కడ అన్ని చోట్ల గ్లాస్ బాటిల్స్ే వాడతారు. ఆ గ్లాస్ బాటిల్స్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. మరి అది ఎలా వచ్చింది అని మీరు అడగాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆ గ్లాస్ బాటిల్ కి ఉన్న లిడ్ ఉంది చూడండి ఆ లిడ్ కింద పెయింట్ చేస్తారే అందులోనుంచి వచ్చాయంట సో ఎక్కడి నుంచి అసలు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఓకే సారీ సో పూర్వకాలం లాగా మట్టి పాత్రలు స్టెయిన్ లెస్ స్టీల్ దాన్ని ఏమంటారు మన మరచెంబు మరచెంబు రాగి మరచెంబు [నవ్వు] యా రాగి ఇత్తడి ఇలాంటివన్నీ మళ్ళీ అల్యూమినియం డేంజరస్ మేడం అల్యూమినియం పాత్రలో వంట చేయడం కూడా
(08:41) డేంజరస్ నండి మరి చుట్టే అల్యూమినియం ఫాయిల్స్ కూడా పారోటాస్ కి పూల్కాకి నాకు ఇంకా కూడా అల్యూమినియం ఫాయిల్ లో పట్టుకొస్తున్నారు నేను కూడా అడిగితే మా క్యాంటీన్ లో మొన్నే చెప్పాను తీసుకురాకండి అని ఎవరికి సర్వ్ చేయొద్దని ఇప్పుడు మీరు క్విక్ కామర్స్ లో మీరు ఆర్డర్ చేస్తారు మరి ఇప్పుడు ఈ పాన్స్ అన్నీ యూస్ చేస్తున్నాం కదా ఇప్పుడు తగ్గిపోయిందండి అన్ని అయిపోయింది నాన్ స్టాప్ నాన్ స్టిక్ పాన్స్ అన్నీ అవుట్డేటెడ్ ఇప్పుడు ఎవరు వాడట్లేదండి కాస్ట్ ఐరన్ అవే వాడుతున్నారు అందరూ కూడా సో తర్వాత మీరు క్విక్ కామర్స్ లో ఆర్డర్ చేస్తారు ఇడ్లీ ఆ బ్లాక్ ప్లాస్టిక్
(09:09) కంటైనర్ లో వస్తాయి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది కదా చక్కగా ప్లాస్టిక్ స్పూన్ తో తినేస్తారు కదా అవన్నీ 100% క్యాన్సర్ కారకార్లు. పైపొద్దున్నే వైట్ ప్లాస్టిక్ లో వచ్చే ఇడ్లీ నిన్న కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది చోలేబు అతిని మా అబ్బాయిని అడిగాను ఎక్కడ దొరుకుతుంది చోలేబత్తులు అంటే హల్దీరామలో బాగుంటుంది డాడ్ అని మొన్న సండే తెప్పిస్తే ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంది తినబుద్ది కాలేదు ఇంకా నా చిన్నప్పుడు ఇట్ వాస్ ఏ వెరీ ఫేమస్ పాండిచేర్లో కాలేజీలో మెడికల్ కాలేజీలో వన్స్ ఏ వీక్ సర్వ్ చేసేవారు ఓకే ఇప్పుడు అది గుర్తుకొచ్చి మీరు
(09:37) చెప్పించుకుండా [నవ్వు] ఇన్ని సంవత్సరాల తర్వాత అందుకే తిన్నారా లేదా ప్లాస్టిక్ లో వచ్చింది తినలేదండి తినలేద ఐ వాస్ సో స్కేర్డ్ సో ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ డేంజరస్ేనండి. ఎస్ సో ఇప్పుడు మహిళల్లో వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం అలాగే గర్భాశయ క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి సో హెచ్పిబి వ్యాక్సిన్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరికి ఇవ్వాలి ఈ వ్యాక్సిన్ అనేది సో ఎప్పుడు ఇస్తే అది హెల్ప్ఫుల్ అవుతుంది 100% హ్యూమన్ పాపిలోమటస్ వైరస్ ఇస్ ద కాజటివ్ ఏజెంట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ
(10:11) క్యాన్సర్ వస్తుందండి. ఈ క్యాన్సర్ ఈస్ ఒక ఇంట్రెస్టింగ్ టైప్ అండి ఇది. ఇదఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఆ తర్వాత మనకి దాంట్లో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్ వస్తే మనం దాన్ని చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతాం. కదా ఈ ఈ వైరస్ ఎంత స్మార్ట్ అంటే అంటే హ్యూమన్ పాపిలమటస్ వైరస్ అది సర్వైకల్ ఎపిథీలియం లో ఉంటుంది. సెల్ లోపల ఉంటుంది.
(10:35) మన బాడీలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్ కి చెక్కదువు. ఓ ఓకే సో దట్ యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. ఓకే సో రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో వస్తున్నట్టయితే వాళ్ళలో అది క్యాన్సర్ గా మారుతుంది. సో ఈ దీనికి గనుక మీరు హెచ్పివ్యాక్సిన్ గనుక ఇచ్చినట్టయితే మన పిల్లలకి అప్పుడు దాంట్లో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఆ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేస్తుంది.
(10:59) తద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఐడియల్ ఏజ్ పిల్లలకి 9 టు 14 ఇయర్స్ ఇండియన్ గవర్నమెంట్ మొన్నే ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ బడ్జెట్ లోనే అనౌన్స్ చేశారు మన పిల్లలందరికీ కూడా వాళ్ళ గవర్నమెంట్ ఫ్రీగా వ్యాక్సిన్ అంద చేస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి గర్ల్స్ కి ఓన్లీ గర్ల్స్ గర్ల్స్ కి యాక్చువల్లీ బాయ్స్ే ఈ ఇన్ఫెక్షన్ ఆడపిల్లలకి ఇస్తారు.
(11:16) సో బాయ్స్ కి కూడా ఇమ్యూనిటీ పెంచడానికి కోసం అనేక రకాల క్లినికల్ ట్రైల్స్ జరుగుతున్నాయి. వన్స్ దే ఆర్ అసెస్డ్ ఆ తర్వాత బాయ్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు మొన్ననే మిసెస్ నిర్మల సీతారామని అనౌన్స్ చేశారు. మన పిల్లలు మన ఆడ పిల్లలందరికీ 10 ఇయర్స్ రాంగానే టూ డోస్ వ్యాక్సిన్ 14 వరకు ఇచ్చేస్తే సరిపోతుందండి. ఉమ్ ఆ తర్వాత తీసుకునే వాళ్ళు మాత్రం త్రీ డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది.
(11:37) త్రీ డోసెస్ ఓకే అంటే ఈ హెచ్పివి వైరస్ అనేది కేవలం లైంగిక సంబంధాల మూలంగానే ఇది స్ప్రెడ్ అవుతుందా సైంటిఫిక్ గా ఇది ప్రూవేనా ఎస్ ప్రూవెన్ వెరీ మచ్ ఓకే మైకల్ డగ్లస్ ఆయనకు ఓరల్ క్యావిటీలో వచ్చింది. హి బిలీవ్స్ ఇట్స్ బికాజ్ ఆఫ్ ఓరల్ సెక్స్ ఫేమస్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ క్రామర్ వర్సెస్ క్రామర్ వెరీ ఫేమస్ ఆర్టిస్ట్ ఓకే ఆ బేసిక్ ఇన్స్టింట్ డిటెక్టివ్ గా చేస్తాడు.
(12:05) మ్ ఆయనకి టంగ్ క్యాన్సర్ వచ్చింది బేస్ టంగ్ క్యాన్సర్ క్యూర్ అయిపోయింది హస్ ఫైన్ ఓకే సో హ్యూమన్ పాపిలమటస్ వైరస్వా నుంచి కూడా ఆ హ్యూమన్ పాపలమటస్ వైరస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ ఫర్ ఓరల్ క్యాన్సర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇండియాలో ఇట్ ఇస్ టొబాకో ఆడవాళ్ళలో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ మ్ సో ఇవన్నీ కూడా హ్యూమన్ పాపలమటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తున్నాయండి.
(12:28) రైట్ సార్ ఇక ట్రీట్మెంట్స్ విషయానికి వద్దాం సో ఉన్నటువంటి ఇప్పుడు ఈ క్యాన్సర్స్ కి మనకి లేటెస్ట్ గా అందుబాటులోకి వచ్చేసినటువంటి ట్రీట్మెంట్స్ ఏమేమ ఉన్నాయి స క్యాన్సర్ కి ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ ఏనండి సర్జరీ ఇస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ చాలా మందిలో ఒక అపోహ ఉంది కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోద్ది ఇప్పుడు కూడా అడుగుతుంటారు నన్ను ఇంత మనం అవగాహన కార్యక్రమాలు గత 30 ఏళ్లుగా నేను చేస్తున్నప్పటికీ నేనే కాదు ఇప్పుడు కొన్ని వందల మంది క్యాన్సర్ సర్జన్స్ స్పెషలిస్ట్లు అనేక రకాల YouTube ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ ఉమ్ మన న్యూస్ పేపర్స్ టీవీ ఛానల్స్ అనేక
(13:00) రకాలు మీరు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఈరోజు కూడా అడుగుతారు బయాప్సీ చేయాలి అనగానే ఏంటి బయసీ చేస్తారా నీడిల్ పెట్టి గుచ్చుతారా తేనె తుట్టుని కదిలిస్తే ఎలా పెరిగి పాకిపోతుందో అలా క్యాన్సర్ పాకిపోతుంది అంట కదా అని అడుగుతుంటారు చదువుకున్న వాళ్లే కత్తి పెట్టి క్యాన్సర్ ని కోస్తారా కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది అనే కదా అందరూ చెప్పుకుంటా ఉంటారు అని అడుగుతుంటారు.
(13:24) దిస్ ఇస్ పూర్తిగా అపోహ మాత్రమే అంటే వాళ్ళకు ఉన్న బిలీవ్ ఏంటంటే ఒక పుండని చిట్లించితే ఎట్లా అయితే అది అలా స్ప్రెడ్ అయిపోతుందో అలా అయిపోతుంది అని అనుకుంటారు దట్స్ ఆర్ మిస్ కన్సెప్షన్ మిత్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఒక సర్జరీ అనండి బ్రెయిన్ లో ట్యూమర్ అయినా కాలు చిటికన వెల్లుల్లిలో వచ్చే మెలనోమా అయినా ఎక్కడ వచ్చినా బ్లడ్ క్యాన్సర్ తప్ప క్యాన్సర్ ని సర్జరీ చేయడం ద్వారానే క్యూర్ చేయవచ్చు ఇంకా ఏ ఇతర చికిత్స కూడా క్యూర్ చేయలేదు.
(13:49) బ్లడ్ ని కట్ చేయలేం కదండీ బాడీ అంతా ఉంటుంది వాటిని కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ ద్వారా బ్లడ్ క్యాన్సర్స్ ని క్యూర్ చేయవచ్చు. ఓకే మిగతా ఏ క్యాన్సర్ అయినా అర్లీగా కనుక్కుంటే శస్త్ర చికిత్స సర్జరీ ద్వారానే క్యూర్ చేయగలుగుతాం. కానీ ఎవరు కూడా అర్లీ స్టేజ్లో రారు. అర్లీ స్టేజ్లో పెద్దగా సింటమ్స్ కలిగించం సైలెంట్ కిల్లర్ పెరిగిపోతూ ఉంటాయి పెరిగినాకే వస్తారు కాబట్టి సర్జరీ చేసే స్టేజ్ దాటిపోయినప్పుడు ముందుగా కీమోథెరపీ లేక రేడియో థెరపీ లేదా రెండు కలిపి ఇచ్చి డౌన్ సేజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేసే స్టేజ్ కి వస్తే సర్జరీ చేస్తుంటాం.
(14:23) ఓకే ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ సో మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ ఇప్పుడు కొత్తగా టార్గెటెడ్ థెరపీలు ఇమ్యూనో థెరపీలు అనేకమైనవి వస్తున్నాయి. ఉ జీన్ థెరపీలు మ్ టార్గెటెడ్ థెరపీ అంటే కొన్ని రకాల మందులు క్యాన్సర్ సెల్ నే టార్గెట్ చేస్తూ శరీరంలో ఉన్న ఇతర కణజాలానికి ఎటువంటి హాని కలిగించినటువంటివి టార్గెట్ థెరపీస్ ఇక ఇమ్యూనో థెరపీ అనేది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఫ్యూచర్ లో ఇవే ఉండబోతున్నాయి.
(14:52) ఓకే కాకపోతే ఇప్పుడు పేటెంట్ లాస్ వల్ల మన భారతదేశంలో అవి అందుబాటులో లేకపోవడంతో చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటున్నాయి ప్రోహిబిటివల ఎక్స్పెన్సివ్ బియాండ్ ద రీచ్ ఆఫ్ ఏ రిచ్ మన్ ఆల్సో ఈ ఇమ్యూనోథెరపీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మన బాడీలో టి సెల్స్ అని ఉంటాయి కిల్లర్ సెల్స్ ఆ కిల్లర్ సెల్స్ టి సెల్స్ మన బాడీలోకి వచ్చే ప్రతి ఫారెన్ బాడీని డిస్ట్రాయ్ చేసేస్తాయి ఉదాహరణకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టిబి ఇన్ఫెక్షన్ కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేషెంట్ కి ట్రాన్స్ప్లాంట్ చేశారు అనుకోండి ఇమ్మీడియట్ గా అతని బాడీలో ఉండే ఆ రెసిపి
(15:26) అంటే యొక్క బాడీలో ఉండే టీ సెల్స్ ఆ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్ ని డామేజ్ చేసేసి రిజెక్ట్ చేసేస్తాయి అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత గాని లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత గాని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత గాని ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు. ఓకే లైఫ్ లాంగ్ ఇస్తారు. సో దట్ అవర్ ఓన్ ఇమ్యూనిటీ డస్ నాట్ రిజెక్ట్ దట్ ఆర్గన్ సో అలా రిజెక్ట్ చేస్తాయి అలాగే మన టీ సెల్స్ క్యాన్సర్ సెల్ ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాయి.
(15:51) ఓకే మరి మన టీ సెల్స్ యాక్టివ్ గా ఉండాలంటే మనం ఏం చేయాలండి ప్రశాంతంగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి సంతోషం సగం బలం సగం కాదు 100% బలం మ్ సో ఈ టీ సెల్స్ యాక్టివ్ గా ఉన్నట్టయితే మనకి ఏ జబ్బులు రావు. కానీ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మాటర్ దాన్ సైంటిస్ట్ అవేం చేస్తాయి ఈ టీ సెల్స్ ని మాస్క్ చేస్తాయి లేదా బ్లాక్ చేస్తాయి. ఈ అన్మాస్కింగ్ అంటే క్యాన్సర్ సెల్ టీ సెల్ ని మాస్క్ చేయకుండా కాపాడటాన్నే ఇమ్యూనోథెరపీ అంటాం.
(16:18) ఓకే సో ఈ అన్మాస్క్ చేసి మన సెల్స్ ని రియాక్టివేట్ చేసి మన టీ సెల్స్ వెళ్లి క్యాన్సర్ ని చంపేయటాన్నే ఇమూనోథెరపీ అంటారు. మోస్ట్ నాచురల్ వే ఆఫ్ కిల్లింగ్ ద క్యాన్సర్ ఓకే ఓకే సో ఇంకా రానున్న కాలంలో ఇవే ఉంటాయి ఇవే ఉంటాయి క్యాన్సర్ కే కాదు అన్ని రకాల ఎలిమెంట్స్ కి ఇవే ఉంటాయి ఇమనోథెరపీస్ే ఉంటాయి. దట్స్ నైస్ అది ఫ్యూచర్ అంతా ఇదే ఉండబోతుంది.
(16:40) సో టీబి ని ఏ రకంగా నాలుగు డ్రగ్స్ మా చిన్నప్పుడు టీబి నేను ఎయిత్ క్లాస్ లో మా అంకుల్ని మెడ్రాస్ తీసుకెళ్ళాం తాంబరం తాంబరంలో ఇండియా వరల్డ్స్ బిగ్గెస్ట్ టీబి హాస్పిటల్ ఉండిది. ఆయనకి రెసిస్టెంట్ టుబర్క్స్ ఉంటే లోవర్ లోబెక్టమీ చేశారు. ఓకే క్యూర్ చేయడానికి 19 వే బ్యాక్ 1975 ఇన్ సెవెంత్ గ్రేడ్ ఉమ్ సో ఇప్పుడు క్యాన్సర్ కి అదే సర్జరీలు చేస్తున్నాం.
(17:05) క్యాన్సర్ కూడా ఫోర్ డ్రగ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు టీబి కి నాలుగు డ్రగ్స్ వచ్చాయి. ఇప్పుడు టీబి రాంగానే మీ ఇంటి పక్కన ఉన్న ఫిజీషియన్ నాలుగు డ్రగ్స్ రాసి ఇచ్చేస్తాడు ఏ కట్టిపో అందరూ క్యూర్ అయిపోతుంది. అలా క్యాన్సర్ కూడా నాలుగు డ్రగ్స్ వస్తాయి. ఓకే నిబ్స్ అండ్ నాబ్స్ మిబ్స్ అండ్ మాప్స్ నాలుగే డ్రగ్స్ ఉంటాయి ఇంకా ఓకే సో క్యాన్సర్ ని కూడా ఒక 20 ఏళ్లలో క్యూర్ చేసేస్తామండి.
(17:22) అంటే సర్జన్స్ మాకందరికీ జాబ్స్ ఉండవు. నేను రిటైర్ అయిపోతాను అనుకోండి అది అప్పటికి ఏమ వస్తాయి ఇంకొక కొత్త విషయం కొత్త జబ్బులు [నవ్వు] వస్తాయి అది వేరే విషయం నేను రిటైర్ అయిపోతా నాకు బాధ లేదు. అదేగా రైట్ సర్ ఇప్పటికి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా ట్రీట్మెంట్ తీసుకున్నే వాళ్ళందరూ కూడా యనో కీమోథెరపీ గాని రేడియేషన్ థెరపీ గాని తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అని సో కీమోథెరపీలో కూడా ఒకసారి ప్లాటిన్ ఉపయోగించి ఆక్ ఒకసారి ప్లాటిన్ తోటి చేతులు కాళ్ళు అన్ని మంటలు వస్తాయి చాలా తక్కువండి మనక వచ్చే బెనిఫిట్ తో కంపేర్ చేస్తే అది చాలా
(17:54) తక్కువ ఓకే అదే వైద్యం అంటే గులాబ్ జామూన్ తిన్నట్టు తీయగా ఉండదు కదండీ చేదుగానే ఉంటది. కొన్ని కొన్ని భరించాలని ఆ తప్పదు కదా మరి ఏం చేస్తాను చెప్పండి పొద్దునే నిద్రలేసి రావాలి రౌండ్స్ కంటే కష్టంగానే ఉంటది తప్పదు కదా మీరు కూడా మధ్యాహ్నం లంచ్ చేసాక ఈ ప్రోగ్రాం్ కి రాకుండా నిద్ర పోవాలని ఉంటుంది కదా [నవ్వు] లైఫ్ ఇస్ లైక్ దట్ నాకు చిన్న చిన్న వైద్య సైడ్ ఎఫెక్ట్స్ భయపడి వైద్యం చేయించుకోకపోతే ఎలాగండి ఫస్ట్ క్వశ్చన్ నన్ను అదే అడుగుతారు పేషెంట్ రేడియేషన్ ఇవ్వాలి అనగానే తట్టుకుంటారా డాక్టర్ గారు అంటాడు.
(18:23) ఉమ్ మ్ వదిలేస్తే ఏమవుతావు అని అడుగుతాను నేను ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ ఇమ్యూన్ సిస్టం ఎలా ఉంటుంది సర్వా బాగుంటుందండి ఇది జస్ట్ మిస్ న్యూమవర్ అంతేనండి మిస్ కన్సెప్షన్ అండి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోద్ది బాగా వీక్ అయిపోతారు ఇది అయిపోతారు అని అన్ని అపోహలేనండి యువరాజ్ సింగ్ ఏమైనా అయిందా చక్కగా క్రికెట్ ఆడుకోలేదు లాన్స్ ఆమ్స్ట్రాంగ్ మనీషా పేరాలు ఎంత అందంగా ఉన్నారండి మ్ ఇప్పుడు అంతే అందంగా ఉన్నారు లిజారే షి ఇస్ వెరీ బ్యూటిఫుల్ యా బోన్ మరో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు మమతా మోహన్ దాస్ సో డిపెండ్ మెంటనెన్స్
(18:52) ఆ సోనాలి బిందు చూడండి ఇప్పుడు కూడా యాంకర్ చేస్తున్నారు మనందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు ఫోర్త్ స్టేజ్ యాన్సర్ ఉంచుకొని ఆ చిన్న పిల్లలు వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారండి వాళ్ళ పట్టుదల వాళ్ళ రెజలియన్స్ నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంగా ఉందండి అంటే మీకు ఇప్పటివరకు చాలా టిపికల్ అనిపించే సిచువేషన్స్ ఏమున్నాయి అంటే మీరు ఇప్పటి వరకు ట్రీట్ చేయలేమా ఇది కష్టం ఇంకా వీరిని సేవ్ చేయలేము అనిపించినటువంటి క్యాన్సర్స్ ఏం చూశారు అనేది చాలా రకాల క్యాన్సర్స్ అండి ఈ అమ్మాయి అసలు బ్రతక చాలా మంది ఇగ్నోరెంట్ పీపుల్ ఉంటారండి.
(19:21) అంటే వాళ్ళు విలేజ్ నుంచి వస్తారు అసలు క్యాన్సర్ అంటే ఏంటో తెలియదు. భర్త తీసుకొస్తే తీసుకుంటారు ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇంటికి పోతారు హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ఏ జబ్బు తిరిగిరాదు. ఈమె బతకదు అనుకుంటా లాస్ట్ స్టేజ్ లో వచ్చారు అనుకుంటాను. వాళ్ళకి ఏం తెలియదండి ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ ఏం తెలియదు తిరిగి వస్తది తిరిగి వస్తావా తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి నా పిల్లలు పెళ్లి ఎలా చేయాలి ఏమ ఉండవు వాళ్ళకి హ్యాపీగా ఉంటారు.
(19:44) భర్త తీసుకొస్తాడు వైద్యం చేయించుకుంటారు చేయించుకుంటారు మాట్లాడకుండా వాళ్ళు క్యూర్ అయిపోద్ది 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా నా దగ్గరికి వస్తూనే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎవరైతే టెన్షన్ పడుతుంటారో తిరిగివస్తుందా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇమ్యూనిటీ తగ్గిపోద్దా ఆ తర్వాత నేను ఏం చేయగలుగుతాను జాబ్ కలగలనా లేదా నా శాలరీ ఎలా ఉంటుంది జాబ్ పోతే నా పిల్లలక ఎలా భవిష్యత్తు ఎలా ఇలా రకరకాలుగా ఆలోచించారు అనుకోండి ఆ మానసిక ఒత్తిడికే ఇమ్యూనిటీ తగ్గిపోతుందండి.
(20:09) మ్ చాలాసార్లు నా పేషెంట్స్ కి నాకు చెప్పబద్ది కాదు లేట్ స్టేజ్ అయినా కూడా వాళ్ళకి చెప్పకుండా ఉన్నట్టయితే వాళ్ళకి క్యూర్ అవుద్దని నా నమ్మకం అండి. మ్ కానీ ఈ మధ్య చాలాసార్లు పేషెంట్స్ అటెండర్స్ కూడా అలానే ఉంటారు చెప్పొద్దండి అంటారు ముందురోజే వచ్చేస్తారు. రేపు మా ఆంటని తీసుకొస్తా మీరు చెప్పకండి అంటారు. తీసుకొచ్చిన తర్వాత వెనకాల నుంచ అని నాకు గుర్తు చేస్తుంటారు.
(20:30) ఓకే వాళ్ళందరూ బాగానే ఉన్నారండి మ్ ఎప్పుడైతే మనం చెప్పాము నీకు క్యాన్సర్ ఉంది వెంటనే తిరిగి వస్తా డాక్టర్ అంటారు మనం అబద్ధం ఎక్కడ చెప్పగలమండి తిరిగి రావచ్చండి అంటాం. మ్ పాపం వాళ్ళు ఆందోళనకు లోన అవుతారు. ఇక ఈ జీవితాంతం ఎప్పుడు తిరిగి వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఉ మానసికంగా ఒత్తిడుగులోన అవుతుంటారు. ఇదేమి తెలియనోళ్ళు ఉన్నారు అనుకోండి కొంతమంది ముఖ్యంగా స్త్రీలు నా పేషెంట్స్ చాలా ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు ఎందుకంటే బ్రెస్ట్ సర్విక్స్ ఇస్ ద కామనస్ట్ టీమ వాళ్ళకి ఏం తెలియదండి హస్బెండ్ తీసుకొస్తారు వైద్యం చేస్తారు ఆరు నెలలకి
(20:58) వస్తారు సంవత్సరానికి వస్తారు చెక్ప్ చేయించుకుంటారు ఇంటికి పోతారు వాళ్ళకి ఏం తెలియదు. బాగున్నానయ్యా అంటారు వాడికి ఏ జబ్బు తెలియరా లేకుండా టెన్షన్ లేకుండా చీ కుచ్చింతా లేకుండా భర్తకు వదిలేశారు వాళ్ళ ఇష్టం వైద్యం చేయించుకుంటారు ఈయన ఆందోళన పడుతుంటాడు వీళ్ళు బాగుతారు కానీ వాళ్ళు బానే ఉంటారు. ఉమ్ సో రేపు చనిపోయే వాళ్ళకి కూడా మీ అబ్బాయి అమెరికా నుంచి మందు తెచ్చాడు అని చెప్పి తొలస్థితో నోట్లో పోసిన చాలా కాలం బతుకుతారండి.
(21:24) సో మానసిక ధైర్యం చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నా పేషెంట్స్ అందరూ కూడా నేను యోగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తర్వాత అన్ని రిలజియస్ ప్రీచింగ్స్ రిలజన్ ఇస్ నథింగ్ బట్ ఇంకల్కేటింగ్ దట్ ఫీలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ యు లీవ్ ఇట్ టు హిమ అప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎస్ అబ్సల్యూట్లీ సో రిలీజియస్ ప్రీచింగ్స్ టీచింగ్స్ యోగ మెడిటేషన్ ఆ ఆర్ట్ ఆఫ్ లివింగ్ తర్వాత సద్గురు ఆ బ్రహ్మ కుమారీస్ ఇవన్నీ కూడా మనం మానసిక ఒత్తిడిని అధిగమించడానికి హెల్ప్ చేస్తాయి.
(21:57) ఎస్ సాధన దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దన్ అవర్ ట్రీట్మెంట్ యు నో సర్ ఇప్పుడు హెచ్ ఐవ ఉంది హెచ్ఐవ ఉన్నవాళ్ళకి క్యాన్సర్ వస్తే బతికే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది అసలు ట్రీట్ చేయొచ్చు అంటారా 100% అండి నాకు హెచ్ఐవ పేషెంట్లో 34 ఏళ్ళ బతుకుతున్నవాళ్ళు ఉన్నారండి ఓ ఆ 20 లో నేను ఇండో అమెరికాలో పని చేసినప్పుడు చూసిన ఒక పేషెంట్ ఇప్పటికి వస్తున్నారు.
(22:16) ఓకే హెచ్ఐవ పేషెంట్స్ అందరికీ క్యాన్సర్ే వస్తాయండి చాలా మంది కారణం ఏంటంటే వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటది కదా క్యాన్సర్స్ వస్తాయి. సో వాళ్ళకి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్యము మంచి వాళ్ళ హెచ్ఐవ ట్రీట్మెంట్ మంచి ఆహారం తీసుకుంటుంటే వాళ్ళు నార్మల్ గా బ్రతికేస్తున్నారండి నేను 34,000 బ్రతికిన వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు.
(22:33) లింఫమోచ్ నాకు ఒక మోర్ దెన్ 1000 పేషెంట్స్ ఉన్నారండి. మ్ సో హెచ్ ఐవ పేషెంట్స్ కూడా నార్మల్ గానే ట్రీట్ చేయాలి వాళ్ళని వాళ్ళు కూడా మంచి ఆహారం తీసుకుంటూ ఆ మందులు సక్రమంగా వాడుకుంటూ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి కూడా క్యూర్ అయిపోతుందండి. ఓకే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉన్సే ఎక్కువ ఉన్నాయి ఆ డెఫినెట్ అండి అన్ని రకాలుగా అన్ని క్యూర్ అవుతాయండి మీరు ధైర్యంగా ఉన్నట్టయితే అంతే [నవ్వు] రైట్ ఈ క్యాన్సర్ పైన చాలా మందికి ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో అవి క్లారిఫై చేసుకుందాం సార్ సో ఒక్కొక్కటి వాళ్ళకి ఉన్నటువంటి అపోహలు
(23:06) అన్నీ అడుగుతూ ఉంటాను. రైట్ ఇందాక మూవీ ఆర్టిస్ట్ పేరు గుర్తురాలేదు నాకు హంసానందిని ఓ షి ఇస్ వెరీ ప్రెటీ అవును మన హీరోయిన్స్ అందరికన్నా అందంగా ఉంటది. మంచి టాల్ పర్సన్ చాలా మంచి కాంపిషన్ చాలా మిర్చి సినిమాలో ఉంది ఆ అమ్మాయి ఆ క్యాన్సర్ వచ్చింది అని చెప్పి ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ షేవ్ అండ్ హెడ్ ని చూపించి స మన చాలా మంది ఫ్యామిలీ ఉమెన్ కూడా అదేంటి హెయిర్ ఊడిపోద్దా అని డిప్రెషన్ లో అవుతారు ఆ అమ్మాయి చూడండి అంత టాప్ మూవీ ఆర్టిస్ట్ అయి ఉండి సోనాలి బిందరే మనీషా కోయరాల వాళ్ళ క్లీన్ హెడ్ ని చూపించి ఇదిగో నేను చూడు నేను ఎలా ఉన్నానో అని
(23:40) చూపించి మళ్ళీ ఆ అమ్మాయి ఆ తర్వాత రికవర్ అయినాక మళ్ళీ చక్కగా అంతే అందంగా ఉందిండి అమ్మాయి ఇంకా ఇంకా అందంగా ఉంది రికవర్ అయినాక డిడ్ యు మిస్ మీ అని అడుగుతుంది ట్వీట్ చేసి నేను ఇమీడియట్ గా ట్వీట్ చేశను వ మిస్డ్ యు మమ్ మీ రిజిలియన్స్ మీ పట్టుదల మీ యొక్క ఆ ప్రెషర్ తీసుకునే ఇది అంతా చాలా అద్భుతం ఇది ఇట్స్ ఏన్ ఆ మన క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఒక ఆదర్శం అని నేను రిపీట్ ట్వీట్ చేశను మళ్ళీ ఆ చిన్న పిల్లలండి అమ్మాయి వయసు ఎంత 34 37 ఉంటాయి.
(24:11) అ ఎంత ధైర్యంగా ఉన్నారండి సోనాలి వింద్రకి వచ్చినప్పుడు 42 ఇయర్స్ మనీషా కోరలకి వచ్చినప్పుడు 37 ఇయర్స్ మమతా మోహన్దాస్ కి వచ్చినప్పుడు ఎంతండి అవును సార్ యువరాజ్ సింగ్ 27 ఇయర్స్ చూడండి యువరాజ్ సింగ్ ఎలా ఉన్నారో ఇప్పుడు ఎస్ ఎంత ధైర్యంగా ఉన్నారో అండ్ దే ఆర్ లీజర్ 24 ఇయర్స్ సో క్యాన్సర్ అనేది క్యూరబుల్ అది మాత్రం పెట్టుకోవాలి క్యూరబుల్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్ కి ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నారు చూడండి ఎంత ధైర్య ంగా ఎంత ఆనందంగా ఉన్నారో యువరాజ్ సింగ్ టుడే ఐ సా ఇన్ ద న్యూస్ పేపర్ టుడే
(24:43) మొత్తం ఇంగ్లీష్ కెవిన్ పేటర్సన్ తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత సచిన్ టెండూల్కర్ వాళ్ళంతా కలిసి ఇంగ్లాండ్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ క్యాన్సర్ ఫండ్ ఒకటి పెట్టి క్యాన్సర్ చారిటీకి రసెర్చ్ కి వారు మనీ కలెక్ట్ చేస్తున్నారు. ఈ లిజారే తను రాసిన పుస్తకాల మీద తను చేసిన ఫ్యాషన్ షోల్ మీద వచ్చిన మనీ అంతా కూడా డొనేట్ చేసేసారు చారిటీకి మల్టిపుల్ మైలమా రీసర్చ్ కి ఎస్ ఎందుకంటే వాళ్ళు అది ఫేస్ చేశారు కాబట్టి చాలా మంది ఫేస్ చేసారండి ఇండస్ట్రీ చేసారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది చాలా మంది ఫేస్ చేసారు ఎవరైనా ఏం చేయాలి
(25:15) ఎవరికీ మనం హెల్ప్ చేస్తే దాని పెయిన్ ఎలా ఉంటుంది చాలా మంది పొలిటిషియన్స్ ఇండస్ట్రీస్ కూడా ఫేస్ చేశారు వాళ్ళు ఎవరు ఇలా చేయలేదే ఈ పిల్లలే ఇలా చేస్తున్నారు నేను అనుకున్నాను మూవీ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ ఇంత ఇంటెలిజెన్స్ ఇంత ఓర్పు ఇంత రిజల్ట్స్ ఉంటదని ఎప్పుడు అనుకోలే ఏదో చక్కగా యాక్ట్ చేస్తారు వెళ్ళిపోతారు డబ్బులు తీసుకున్నారు అనుకున్నారు తప్ప వాళ్ళలో ఇంత మెచూరిటీ ఉంటుంది.
(25:36) వాళ్లే అందరికన్నా ఇంత బాగా ఆ సబ్జెక్ట్ ని గ్రాస్ప్ చేసి ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉండాలండి ఆ అమ్మాయికి సునాలి బిందురేకి చివరి స్టేజ్ క్యాన్సర్ లో ఉండి షోలో కూర్చొని మనని ఎంటర్టైన్ చేయడానికి అవును దట్ ఈస్ స్పిరిట్ ఆ వయసు ఎంతండి నాకు సిక్స్ ఇయర్స్ వచ్చినయి నాకే చాలాసార్లు ఆందోళనకి లోన్ అవుతుంటాను.
(25:55) ఆ అమ్మాయి చూడండి లైఫ్ ఫోర్త్ స్టేజ్ అయినా కూడా ఎంత ధైర్యంగా మనిషి ఒక ఎన్ని షోస్ చేస్తున్నారు ఫ్యాషన్ షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నది. యా సో చాలా మంది ఉన్నారు అలా చెప్పుకోవడానికి మనం చెప్పుకున్నా పోతూ ఉంటుంటే చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సో బేసిక్ గా ఏంటంటే క్యాన్సర్ అనేటప్పటికల్లా నేను చచ్చిపోతానేమో అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది బట్ క్యాన్సర్ అనేది క్యూరబుల్ సో ఎలాంటి క్యాన్సర్ అయినా క్యూర్ చేసే అలాంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి ఆధునిక చికిత్సా పద్ధతులు కానివ్వండి ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఫస్ట్
(26:23) రైట్ సో ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో అవి అడుగుతాను సర్ సో క్యాన్సర్ అనేది అంటు వ్యాధ సో ఎస్ మరి హెచ్పివ వైరస్ ఉంది సో అది ఒకరి నుంచి మరొకరికి సెక్షుల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది బట్ హెచ్పివ వైరస్ ఇస్ వైరల్ ఇన్ఫెక్షన్ దాన్ని ప్రివెంట్ చేసుకోగలిగితే యు కెన్ ప్రివెంట్ ఇట్ క్యాన్సర్ తల్లి నుంచి పిల్లలకి రావటం అంటే చాలా మంది అడుగుతుంటారు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు క్యాన్సర్ వస్తుందా మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది ఓరల్ క్యాన్సర్ వచ్చింది వాళ్ళ మనోడిని ముద్దు పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందా ఆయన వాడిన
(26:51) టవల్స్ వాడితే వీరికి వస్తుందా ఆయన పక్కన వీరు పడుకుంటే వస్తుందా తల్లిగారికి కొన్ని తల్లి ఫీడ్ చేస్తే క్యాన్సర్ వస్తుందా ఇవన్నీ కాదు అవన్నీ రావు అంటి వ్యాధి కాదు వంశ పారంపర్యం కాదు. వేళ్ళ మీద లెక్క పెట్టదగిన ఆరు క్యాన్సర్స్ బ్రెస్ట్ థైరాయిడ్ పాంక్రియాస్ ప్రాస్టేట్ కోలన్ ఓవరీ ఇవి గనుక ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంటే వాళ్ళ నియరెస్ట్ రిలేటివ్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కి క్యాన్సర్ వచ్చే అవకాశం సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువ అంతే తప్ప వాళ్ళకి వస్తుందని కాదు.
(27:17) ఓకే దట్స్ ఫైన్ సో క్యాన్సర్ వచ్చిందని అంటే జీవితాంతం వాళ్ళు జీవించలేరు. సో నా క్యాన్సర్ కొంతవరకు మాత్రమే నా లైఫ్ స్పాన్ ఉంటుంది ఇంకా అని ఇది పూర్తిగా అపోహ మాత్రమే ఇప్పుడే చూసాం చరిత్రలో ఎన్నో ఎగ్జాంపుల్స్ క్యాన్సర్ వచ్చి క్యూర్ అయ్యి ఎన్నెన్ని గొప్ప పనులు చేశారో వాళ్ళంతా కూడా మిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి మిస్టర్ జూలియస్ జయవర్ధనే మిస్టర్ రోనాల్డ్ రీగన్ మిస్టర్ ఫ్రాంక్స్ మిత్రం ఫ్రాన్స్ వీళ్ళందరూ క్యాన్సర్ వచ్చి క్యూర్ అయ్యి ఆ తర్వాత ప్రజాస్వామ్య దేశాల్ని అధ్యక్షులుగా ఉన్నారు.
(27:45) సో క్యాన్సర్ ని ఐడెంటిఫై క్రికెటర్స్ సైమన్ డనల్ యువరాజ్ సింగ్ మాల్క మార్షల్ వీళ్ళంతా కూడా క్యాన్సర్ ని జయించి వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ రెస్పెక్ట్ ఉంటే కూడా మనం అదే మాట్లాడా ఎస్ సో ఒకసారి క్యాన్సర్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా సర్జరీ అనేది చేయాలా ఒకటే ఆప్షన్ క్యాన్సర్ ఐడెంటిఫై చేశక క్యాన్సర్ ని స్టేజ్ చేసి స్టేజ్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది.
(28:12) అర్లీ స్టేజ్ అయితే చాలా రకాల క్యాన్సర్స్ కి సర్జరీ చేస్తాము. కొన్ని రకాల వెరీ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ లో రేడియేషన్ తో కూడా క్యూర్ అవుతూ ఉంటుంది. ఓకే దట్స్ నైస్ కొన్ని రకాల క్యాన్సర్స్ కి కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ ఇమనోథెరపీ ఇస్తారు ముఖ్యంగా హిమటలాజికల్ మలెగ్నెన్సస్ ఓకే సో మనం రెగ్యులర్ గా యూస్ చేసే మొబైల్ ఫోన్ సో దీన్నైతే వదిలిపెట్టాం కదా సో ఫోన్ వల్ల మైక్రో వేవ్స్ యూస్ చేస్తా ఆ మొబైల్ ఫోన్ వల్ల చాలాసార్లు ఎస్పెషల్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ డబల్యూహెచ్ఓ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది.
(28:40) కొన్ని రకాల ఇంతకుముందు వాడే సిడిఎంఏ ఫోన్స్ అని ఉండే గుర్తుందండి 9246 ఏదో నెంబర్ ఉంటది వాటికి వాటిని ఎక్కువగా వాడటం వల్ల పెరోటిడ్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ప్రిఫరబులీ పిల్లలందరూ కూడా ఆ మొబైల్ ఫోన్స్ ని వాడకం తగ్గించుకోవాలని అప్పుడు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఐఫోన్స్ లో రేడియేషన్ డోస్ చాలా తక్కువగా ఉంటుంది.
(29:02) సో అప్పటికి కూడా పిల్లలకి ఫోన్ ఇవ్వడం నాట్ అడ్వైజబుల్. ఆ చార్జింగ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ వాడటం కూడా కొంచెం రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. యస్ ఆఫ్ నౌ ఈ ప్రెసెంట్ మొబైల్ ఫోన్స్ ఆర్ సేఫ్ ఓకే సో క్యాన్సర్ జెనటిక్ అయితే దాన్ని మనం తప్పించలేము. కొన్ని రకాల క్యాన్సర్స్ బిఆర్cఏ1 బిఆర్c2 మ్యూటేషన్ ఉంటే వారికి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 80% ఒవేరిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
(29:28) వాటికి ప్రొఫైలాక్టిక్ మస్టక్టమీ ప్రొఫైలాక్టిక్ ఉఫరెక్టమీ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మిస్ ఆంజలీనా జూని తల్లిగారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసి వరల్డ్ టాప్ హాలీవుడ్ మూవీ హీరోయిన్ వారు 2011 లోనే ఈ బిఆర్c1 బిఆర్c2 టెస్ట్ చేయించుకొని వారికి పాజిటివ్ గా ఉండటంతో ముందుగానే రెండు బ్రెస్ట్లు రెండు ఓవర్లు తీసేసుకొని ఇప్పుడు హ్యాపీగా మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు ఓకే సో ఓవరీస్ తీసేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఏమ ఉండదండి క్యాన్సర్ రాకుండా పోయింది.
(29:56) కొన్ని రకాల హార్మోన్ తగ్గిపోవడం వల్ల అర్లీ మెనోపాజ్ వల్ల ఆస్టియోపోరోసిస్ కరోనరి ఆట డిసీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. బట్ తీయకపోతే 100% క్యాన్సర్ వస్తది అమ్మాయికి అంతేగా సో ఇంతకుముందే అడిగాను ఈ క్వశ్చన్ షుగర్స్ ఎక్కువగా తినటం వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది ఎస్ షుగర్ ఎక్కువగా ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ కూడా అడుగుతుంటారు రికవర్ అయిపోయిన తర్వాత షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందా అన్ని తగు మోతాదులో తీసుకోవాలి.
(30:20) ఈ వైట్ షుగర్ మాత్రం కచ్చితంగా తక్కువగా తీసుకోవటం దాని బదులు ఫ్రూట్ షుగర్ స కార్బోహైడ్రేట్స్ 50% ప్రోటీన్ 30% ఫ్యాట్ 20% తప్పనిసరి మీకు నాకు పేషెంట్ కి కూడా సో ఆ కార్బోహైడ్రేట్ ఎలా తీసుకుంటామ అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రిఫైన్డ్ వైట్ షుగర్ కన్నా రా షుగర్స్ ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్స్ ఆర్ ఫార్ సుపీరియర్ సో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎప్పటికైనా ఆ దుష్ప్రభావాలు మనపైన ఉంటాయి సో లైఫ్ లాంగ్ మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది భరించాల్సి ఉంటుంది అలా ఏమ ఉండదండి చాలా ఎగ్జాంపుల్స్ చరిత్రలో చెప్పాను వాళ్ళందరూ హ్యాపీగా
(30:51) ఉంటున్నారు. క్రికెటర్స్ మూవీ ఆర్టిస్ట్ పాలిటీషియన్స్ ఎక్స్ ప్రెసిడెంట్స్ అందరి గురించి చెప్పాను. ఎస్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండకుండా ఉండటానికి ఏం చేయాలంటారు లైఫ్ ఏమ ఉండవండి వాళ్ళకి ఏమ ఉండవు రొనాల్ రేగన్ గారికి ఏమి లేదు ఆయన క్యాన్సర్ వల్ల చనిపోలేదు ఆల్జిమర్స్ డిసీస్ వల్ల చనిపోయారు ఓకే ఫ్రాంక్ వైస్ మిత్రానికి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండి జూలియస్ జేవదనాకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండింది వారు కర్నరీ ఆర్టరీ డిసీస్ వల్ల చనిపోయారు.
(31:13) మిస్టర్ నీలం సంజీవ రెడ్డి గారికి లంగ్ క్యాన్సర్ ఉండింది వారు కార్డియం అయోపతి వల్ల చనిపోయారు. 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఓకే సో ఫైన్ క్యాన్సర్ అంటే మరణ శాసనం కాదు ఎస్ ఇట్స్ నాట్ లైక్ రైటింగ్ అన్ ఆబిచురీ నో సో మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత కూడా ఇంకా అది మరణ శాసనం అని అనుకుంటే ఎలా అవుతుంది సో ఎప్పుడు కూడా వాళ్ళ అబ్సర్వేషన్ లో లైఫ్ లాంగ్ ఉండాల్సింది అని అంటారా ఆ ట్రూ రెగ్యులర్ చెకప్ లో ఉండటం మంచిది.
(31:37) ఇప్పుడు నాట్ దట్ ఆ క్యాన్సర్ తిరగబెడుతుందని కాదండి ఇప్పుడు ఓరల్ క్యావిటీలో బక్కల్ మ్యూకోజలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి వాళ్ళకి అదే ఏరియాలో ఇంకో చోట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండటం మంచిది. థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ మీ ప్రీషియస్ టైంని మాకు స్పెండ్ చేశారు ఈ క్యాన్సర్ల పైన ఇంత అవగాహన కూడా కల్పించారు సో అందరికీ ఉన్నటువంటి అపోహలను కూడా క్లియర్ చేశారు థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి నమస్తే

No comments:

Post a Comment