Wednesday, December 10, 2025

సమస్యలన్నీ నాకే ఎందుకు అన్న మిత్రుడికి నా సూచన 🌹 this is a shocking conversation 🌹Kanthrisa

సమస్యలన్నీ నాకే ఎందుకు అన్న మిత్రుడికి నా సూచన 🌹 this is a shocking conversation 🌹Kanthrisa

https://youtu.be/RcsId9rNfjk?si=p7f5CNQ3sKi_c-ba


https://www.youtube.com/watch?v=RcsId9rNfjk

Transcript:
(00:02) అదే ఇప్పుడు దరిద్రం అని నేను ఏం చేసినా దరిద్రం అని ఎవరైతే అనుకుంటారో అది ఎస్కేపిజం బేసికల్ గా అట్లాంటిది ఏం ప్రతి లైఫ్ లోన అలా జరుగుతున్నాయి. మన లైఫ్ లోనే జరుగుతున్నాయి అని అనుకోకూడదు మనం నువ్వు కొంచెం ఎంక్వైరీ చేసినావ అనుకో అందరి లైఫ్ లో ఉన్నది దరిద్రమే బేసికల్గా ఏదో గొడవ అయతది మనం జస్ట్ ఇంప్లై చేస్తాం అబ్బా నా దరిద్రం అంతే నేను ఎక్కడ చేయ పెట్టిన అంతే నేను ఐరన్ లెగ్ థియేటర్ కి పోతే టికెట్ దొరకలే అంతేరా నా దరిద్రం ఇంకో సినిమా థియేటర్ ఉంది కదా దానికి పో దీనికే సినిమా చూడడం ఇంపార్టెంట్ లేకపోతే నెక్స్ట్ షో అక్కడే
(00:44) ఉండి నెక్స్ట్ షో టికెట్ తీసుకో అదృష్టం అంతా పట్టుకుంటది. ఆ థియేటర్ ఖాళీగా ఉన్న నీకు ఇయను బాబు నువ్వు దరిద్రం పర్సన్ అని అంటే నువ్వు అప్పుడు యక్సెప్ట్ చేయొచ్చు. అక్కడ దొరకలేదంటే అట్లా ఉండదు లైఫ్ అంటేనే అపార్చునిటీస్ అని ఈ హోటల్ కాకపోతే ఇంకో హోటల్ ఈరోజు కాకపోతే రేపు రెండోది మనల్ని ఎవ్వరిని కనడం లేదు ఇక్కడ జస్ట్ జరుగుతుంది ఒక ప్రాసెస్ గా అమావాస్య మంచి రోజు చెడ్డ రోజు అంటే ఎన్ని ఫ్లైట్లు టేక్ ఆఫ్ అవుతున్నాయి ఎన్ని ఫ్లైట్లు ల్యాండ్ అవుతున్నాయి ప్రధానమంత్రి పోతాడు అమావాస్య చూసుకుంటాడా ఏంది సో నీ అమావాస్య రోజు స్టార్ట్ ముందు రోజు
(01:28) వెళ్ళింది అమావాస్య కూడా గాలినే పోతుంటది అదేమో అమెరికా పోతే సో ఇదంతా మానసిక దౌర్బల్యం కొన్ని కొన్ని నమ్మాల్సి వస్తుంది సార్ ఏది నమ్మకు రియల్ గా అయిపోయింది. అయినా నమ్మకు రియల్ గా అయిందా అయిన దాన్ని గుర్తించు దాన్ని కరెక్ట్ చెయ్ వాడు పుట్టాడు ఐదు రోజులకు కాలు ఎరిపోయింది. సరి చేయించు నీ అదే డ్రింక్ చేసి ఏదో మిస్టేక్ నువ్వు సరి చేయించు మనం చేయవలసింది ఎప్పుడు సవరణ దాన్ని కరెక్ట్ చేయాలి మనం అంతే ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయొద్దు మనల్ని బ్లేమ్ చేసుకోవద్దు దానివల్ల ఏదంటే ఉపయోగం లేదు లైఫ్ లో ఉన్న బ్యూటీ రసం అంతా పోతది మనం తొక్కని చూడడం
(02:16) ఆపేసేయాలి పండును కూడా చూడాలి కాసేపు సో ఇప్పుడు నేను ఒకవేళ దరిద్రం అని ఆపాదిస్తే నా పుట్టుకనే దరిద్రం మీద ఇంట్లో పుట్టాను ఇప్పుడు ఎవడో ఒక సినిమా యాక్టర్ దల ఇంట్లో పుట్టాడు అదృష్టం అని నేను అనుకోవట్లేదు ఎంత దరిద్రం అంటే వాళ్ళు ఎంతో కష్టపడాల్సి వస్తుంది హీరోలు అవ్వడానికి వాళ్ళ పేరు నిలబెట్టుకోవడానికి ఎంత దరిద్రం తెలుసా అదృష్టం అంటే జస్ట్ వెళ్లి 50 రూపాయలు పడే సినిమా చూసేస్తున్నాం ఇది అదృష్టం ఇప్పుడు నాది ఎంత దరిద్రం అంటే మంచి హైట్ లేదు నాకు మంచి జెన్యూన్లు లేవు నాలో [నవ్వు] ఇంత దరిద్రం అంటే నాకు ఆర్ట్ అంటే ఇష్టము
(02:58) నేనేమో పారిస్ లో పుట్టలేదు. పారిస్ ఏమో ఆర్ట్ కి హెవెన్ అని చెప్తారు. ఈ తెలంగాణలో అచ్చంపేటలో పుట్టింది. అక్కడ ఆర్ట్ లేదు ఆర్టిస్ట్ లేరు. ఎవరిని చెప్పాలో తెలియదు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. పోనీ అత్తారింటికి దారిలో అత్త ఉందంటే మా అత్త కూడా చచ్చిపోయి తిడుదా అంటే ఏ దరిద్రం లేదు బాయసాబ్ లైఫ్ ఉంది అంతే దరిద్రం మనిషి ఇంటర్ప్రిటేషన్ ఇంటర్ప్రిటేషన్ అది ఎప్పుడు ఆ దృష్టి చూడొద్దు ఏదున్నా కరెక్ట్ చేయడం మీద దృష్టి పెట్టాలింతే బండి చెడిపోయింది రిపేర్ చేయించడం మీద దృష్టి పెట్టు నా కర్మ ఇంతే చెడిపోయింది ఈరోజు ఏమవారం సండే నాకు తెలుసు సండే ఎట్లా
(03:42) అయితుదని బరాబర్ అయితది. ఏదో లింక్ ఉంటది ఎంత సంఖ్య మొత్తం మాకు తెలిసినవాడు ఉన్నాడు. వాడు ఏదైనా సరే రకరకాలుగా చేసి ఐదో నెంబర్ తీసుకొస్తాడు దాన్ని తీసుకొచ్చి ఐదు నెంబర్ పడదు నాకు అందుకని ఫెయిల్యూర్ అవుతున్నాను అంటాడు వాడు ఇంగ్లీష్లా హిందీలా తెలుగులా తమిళా ఎట్లైనా ఐదు తీసుకొస్తాడు ఇదేం లెక్క ఏదో ఒక ప్రమాణం ఉండాలి కదా సో లైఫ్ అనేది పాసిబిలిటీ అంతే అవకాశం ఉంది కరెక్ట్ చేయడానికి కానీ బాధపడడాన్ని అవకాశంగా మనం తీసుకున్నాం అనుకో బ్లేమ్ చేసుకోవడానికి అవకాశం తీసుకుంటే దానికి ఎండ్ లేదు ఇంకా ఒక్కసారి మన ఇలా ఉండటానికి కారణం బయటిది
(04:27) లేదా మనకున్న గ్రహాలు అంటే అర్థం తెలుసా నౌ వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఎవ్వరు కారణం కాదు నీవు ఈ క్షణం నుంచి మొత్తాన్ని నువ్వు అనుకుంటే ఒక ఎంపైర్ బిల్డ్ చేయొచ్చు. అందుకని ఇవన్నీ ధారణలే ధారణలే చాలామంది అట్లా అనుకుంటా విన్నా నేను అంటే ఊర్లో ఉన్నప్పుడు అట్లా వాళ్ళ తర్వాత రోజుల్లో నేను చూస్తే వాళ్ళు అట్లే ఉన్నారు అషీర్ నెగిటివిటీ ఎలా ఉంది ఎప్పుడు బ్లేమ్ చేస్తారు ఇంకా దేన్ని హర్షించరు అంటే మైండ్ మెల్లగా క్లోజ్ అయిపోతా ఉంటది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జస్ట్ మెమరీ ప్రాబ్లం ఇది నీ మెమరీ ఏదో ఒక టాబ్లెట్ ఉండి క్లీన్
(05:22) అయిపోయింది అనుకో ఫ్రెష్ గా చూస్తావు మల్ల పిల్లవాని కాలిగితే ఏమైతది నథింగ్ హాపెన్స్ అరే చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ లేదు నువ్వు వాళ్ళు అమావాస్య రోజు పుట్టారే ఏమన్నా వాళ్ళక ఏం దరిద్రం ఉంది. శరీరం ఒక చిన్న నిర్మాణ క్రియ అది ఒక మెటబాలిజం లోపట ఏవో మార్పులు చేర్పులు జరుగుతాయి హటాత్తుగా కలిసినప్పుడు ఏదో చిన్న సంయోగ క్రియలో ఏదో సం ప్రాబ్లం జరిగి ఇంకో విధంగా ఎక్స్పాండ్ అయితది దానికి కరెక్షన్ అందుకే హాస్పిటల్స్ ఉన్నారు అదృష్టం హాస్పిటల్ ఉందిగా అదృష్టం డాక్టర్ అందుబాటులో ఉన్నాడుగా అదృష్టం అట్లీస్ట్ మనం బ్రతుకున్నాం కదా
(05:55) దాన్ని సరి చేయడానికి ఇది సలహా కాదు ఇది అవగాహన పెంచుకోవాలి కచ్చితంగా ఒక్కసారి ఈ నెగిటివ్ థాట్ సెంటర్ అయితే మెల్లగా నిర్వీర్యం స్టార్ట్ అయితది. అంటే మెల్లగా ఓన్లీ మనం కాంప్లైంట్ ఇస్తే ఏం జరిగిన ఇంకా దరిద్రం అనేది వచ్చేస్తా వస్తది అదఎందుకో మైండ్ హ్యాబిట్ అది ఇప్పుడు అయిపోతుంది ఏమన్నా సరే చేదాద పండలే కదా ఒకడు అట్లా ఏమన్నా దరిద్రం అంటారు సినిమా టికెట్ దొరకపోయినా దరిద్రం షర్ట్ వేసుకుంటే టైట్ అయింది అనుకో నా దరిద్రం ఇంతే అంటది ఏదైనా అది మంచిది గుర్తించదు మంచిది చాలా జరుగుతుంది తింటే అన్నం అరుగుతుంది నల్లటి జుట్టు ఉంది మంచి కంటి
(06:34) చూపు ఉంది ఇవన్నీ ఉన్నాయి మన రీసెంట్ గా ఏదో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి కొలాప్స్ అయింది అందులో నువ్వు లేవు ఆ మన హిట్లర్ పీరియడ్ లో నువ్వు పుట్టలేదు ఎన్ని అదృష్టాలు ఉన్నాయి అదంతా పోయి చిన్న చిన్న విషయాలకి ఇంతంత పెద్ద పెద్ద మాటలు అనుకుంటే లైఫ్ అనేది మీనింగ్ లెస్ అయిపోతది ఇంకా చాలు లైఫ్ పెరగట్లేదు కదా నాకి ఫస్ట్ అఫ్ ఆల్ లైఫ్ ని లైఫ్ ని డబ్బు అనే కాంటెక్స్ట్ లో చూడడం మానేయాలి లైఫ్ లైఫ్ పెరగదు తరగదు.
(07:10) లైఫ్ అనేది సజీవ స్థితి అంతే ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు వాడు ఆడుకుంటున్నాడు చూసినావా దట్ ఇస్ లైఫ్ వాడి దగ్గర రూపాయి లేదు ముడ్డి మీద జాంగ లేదు వాడు కూర్చుకనే పడతా ఇస్ హ్యాపీ చిదానంద సచ్చిదానంద స్థితి జీవితం అంతే తప్ప డబ్బుకి సంబంధి నువ్వు చెప్పింది డబ్బు ఆస్పెక్ట్ రెస్పెక్టబిలిటీ మనీ అన్నది రిలేటివ్ టర్మ్ అది ఇప్పుడు అంబానిీ గారి కొడుకు ఉన్నాడు చాలా డబ్బు ఉంది దాంతో పాటు చాలా సమస్యలు ఉంటాయి అతనికి లావు శరీరం ఉంది.
(07:42) ఒక ఫాదర్ గా కొంచెం బాధపడతాడు కదా ఇన్ని ఉన్న నా కొడుకు ఇట్లా ఉన్నాడే అని అనిపిస్తే దరిద్రం అనుకుంటాడా దే ట్రై ఫర్ ఇట్ వాళ్ళ ఉన్న లక్ష్యాన్ని పెట్టుకొని ఏదో ఒక చిన్న ఒక ఎలిఫెంట్ కి సంబంధించింది ఒకటి తయారు చేశారు బాగుంది. దాదాపు 600 ఎకరాలు అంటారు వంత ఆల్వేస్ డు సంథింగ్ రాదర్ దన్ థింకింగ్ అబౌట్ ఇది నాకు ఇట్లా జరిగింది నేను అసలు అలాంటి దరిద్రం అనేది లేదు దరిద్రం అనేది ఉంది అనుకోవడమే పెద్ద దరిద్రం అవసరం అలాంటిది లేదు అసలు ఇగో ఇదొక ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటదంటే నది పోతా ఉంది.
(08:22) ఇట్లా ముంచుకుంటే మంచి నీళ్లు చెడ్డ ప్రవాహంలో రకరకాలు వస్తా ఉంటాయి అంతే ఇట్లాంటే చేప రావచ్చు ఇట్లాంటే ఒక పువ్వు రావచ్చు ఇట్లాంటే ఒక ఆక రావచ్చు ఇట్లాంటే మంచి నీళ్ళు రావచ్చు అదికి సంబంధం లేదు మూమెంట్స్ అంతే సో ప్రతిదాన్ని అట్లా ఒకవేళ నువ్వు నిజంగా అట్లా ఆపాదించుకుంటే నేను రిక్వెస్ట్ చేస్తున్న అది రాంగ్ అండర్స్టాండింగ్ ఇదిగో నీ ప్రయత్నం లేకుండా గుండె కొట్టుకుంటుంది ఎంత అదృష్టం నీకే హార్ట్ ప్రాబ్లం లేదు నీ కిడ్నీ నీ ప్రాబ్లెం లేదు ఇది అదృష్టం కాదు అదృష్టాలు ఎన్నో ఉన్నాయి మనం గుర్తిస్తలేము.
(08:58) మనం అనుకున్నది జరగకపోతే దరిద్రం ఎట్లేదు అది నీకు కావాలనుకున్న దక్కట్లేదు కావాలనుకో కొన్ని కాలం నీకు ఎందుకంటే నువ్వు అసెస్ చేయలేదు నువ్వు కావాలనుకున్నది దొరకదబ్బా దొరకట్లేదు దొరకదు దొరకదు నువ్వు దొరికేది కావాలనుకో నువ్వు ఏదో అనుకుంటే ఎందుకైతే దాన్ని తగ్గ క్షేత్రం కావాలి ఇప్పుడు ఎమ్మెల్యే కావాలనుకున్నా నాకు దొరుకుతది ఏంది దానికి తగ్గ మ్యాన్ పవర్ రిసోర్సెస్ డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు నేను అనుకోక్కర్లే అది మనిఫెస్ట్ అయితది.
(09:29) ఏవేవైతే అవ్వట్లేదో అవి నీవి కానివ్వ అనుకుంటున్నావ్ నువ్వు ఏది కాలేదు అనుకుంటే అది చేయ అసలు నువ్వు ఒకటి స్పెసిఫిక్ గా చెప్పగలవా నువ్వు ఏది అనుకున్నావ్ ఏది కాలేదని బి హనెస్ట్ ఫ్యామిలీ బాగుండాలి అది నీకు సంబంధం లేదు నువ్వు బాగుంటే ఫ్యామిలీ బాగుంటది ఇప్పుడు చెప్పు నేను బాగుంటే ఫ్యామిలీ బాగుంటది నువ్వు బాగుంటది ఫ్యామిలీ బాగుంటది నువ్వు బాగుండాలంటే నువ్వు దేనికి లింక్ చేస్తున్నావ్ బాగుండడాన్ని మైండా మనీ సక్సెస్ వాట్ ఇస్ ఇట్ మనీ సక్సెస్ కావాలని ట్రై చేస్తా వాడికి లింక్ చేయక అంతే ఫస్ట్ బాగుండు బాగుండడం అంటే మంచి మైండ్ ఉండడం
(10:03) ఒక పాజిటివ్ దృక్పదం ఉండడం ఏమి లేని చోట పాజబిలిటీ చూడగలగడం మనిషి చేయవలసింది. చిన్న కథ ఉంటది కదా ఒక రిమోట్ ఏరియాకి అక్కడ అసలు జనాలు చెప్పులు వేసుకోరు ఏం వేసుకోరు ఆదివాసీలు అక్కడికి ఇద్దరు సేల్స్ మెన్స్ పంపించారంట మన చెప్పుల కంపెనీ అక్కడ కంపెనీ వెళ్తే నడుస్తుంది నడవదు ఒక సిక్స్ మంత్స్ తర్వాత వచ్చి నడవదు సార్ అక్కడ చెప్పులు వేసుకోరు ఏమ వేసుకోరు కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళంతా నడవదన్న 2000 వెళ్ళింది తప్పకుండా నడుస్తది సార్ జస్ట్ చెప్పులు అలవాటు చేయాలి మనం అంతే అన్నంట ఒకటే సందర్భం చూడు రెండు ఆ అబ్సర్వేషన్స్ మనకు అనిపించింది కాదు అది నీకు అర్హత
(10:51) లేదేమో దరిద్రం ఎట్లా అయితది అసలు నేను నా దృష్టిలో ఇంగ్లీష్ లో కొన్ని పదాలు తెలుగులో కొన్ని పదాలు వాడకూడదు అబేండం చేయాలి ఒకటి గిల్ట్ ఒకటి ప్రాబ్లం ఒకటి ఇలాంటి ఊరికూరికే అంటా ఉంటాను. పెద్ద ప్రాబ్లం వచ్చింది అసలు ఉత్తది అది ప్రాబ్లం ప్రాబ్లం అనేదానికి ఒక చిన్న పారామీటర్ ఉంటది ఒ కోర్స్ కరెక్షన్ ఉంటది దానికి అసెస్మెంట్ ఉంటది ఊరికి ప్రతిదానికి ప్రాబ్లం గిల్ట్ మా ఇంటికి బంధువులు నీళ్ళ చాలా గిల్ట్ గా ఫీల్ అవుతుందని ఇట్లా ప్రతిదానికి గిల్ట్ ఒక హిట్లర్ ఒక పోల్ పాట్ అట్లాంటి వాళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వాలి రెండోది దరిద్రం అనేది అసలు లేదు మనం
(11:26) ఉండడమే అదృష్టం ఇది మోటివేషన్ క్లాస్ కాదు విన్న తర్వాత కూడా నువ్వు అట్లే అనుకున్న నీ లైఫ్ నీ ఇష్టం నాకు నీ లైఫ్ మీద ఏ ఆసక్తి లేదు. నేను ఏం చేస్తునో చెప్తున్నా నీ పాయింట్ ప్రకారం నేను మూడేళ్ల వయసులో మా నాన్న చనిపోయిండు. ఇది దరిద్రమా అదృష్టమా అమ్మకి సపోర్ట్ చేసేవాళ్ళు లేక మాకు చెప్పేది వారంలో ఒక్క రోజే పప్పన్నం మిగతా రోజుల్లో పచ్చడన్నం మాత్రమే ఇది దరిద్రమా అదృష్టమా నా దృష్టిలో దరిద్రం కాదు ఐ లైక్ పికిల్ ఐ అండర్స్టుడ్ ఇట్ తర్వాత ఉద్యోగం రావాలంటే మినిమం 10ెత్ ఉండాలి ఆమె ఆమె ఒక 13 14 ఏళ్ల వయసులో పెళ్లి చేసేసిరు. అప్పుడు ఆమె చదువుకొని
(12:20) ఎంత కష్టపడ్డదో మాకు తెలుసు అంటే అన్ ఇమాజినబుల్ మనం ఏదో ఆమె మాట తీరు ఆమె ఇట్లా చేసిందని మనం క్రిటిసైజ్ చేస్తాం కానీ ఆ కోర్లో ఒక డైనమిజం ఉందని అందుకే నేను మా అమ్మ ఆత్మకథ రాస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ మా అమ్మ నచ్చినా నచ్చపోయిన అది కాదు పాయింట్ యస్ ఏ పర్సన్ షి హాస్ సం క్వాలిటీస్ మంచి చూడు ఎంతసేపు తప్పులు చూస్తావ్ ఎంతసేపు నెగిటివిటీ చూస్తావ్ నేను సిటీకి వచ్చినా ఒక ఏడుఎనిది మంది ఉన్న రూమ్లో నేను ఉంటే పడుకోవడానికి మూల కూడా దొరికేది కాదు అదృష్టమా దరిద్రమా ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది హలో ఇది తగ్గు కావట్లే ఒక్కటి నిమిషం
(13:11) అట్లా జస్ట్ దృష్టి మాడితే సృష్టి మాడుతుదని మన పెద్దలు చెప్తారు లైఫ్ బ్యూటిఫుల్ అంటారు కొందరు లైఫ్ అనేది మీనింగ్ లెస్ అంటుంది నేను అంటున్నాను లైఫ్ ఈస్ లైఫ్ అంటే దాన్ని అట్లా చూడొద్దు ఇట్లా చూడద్దు హాయిగా ఉండడానికి జీవితం ఉంది. దాన్ని కావాలని కరప్ట్ చేసుకోవద్దు. జస్ట్ గో మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే మొత్తాన్ని తప్పు పడితే ఎట్లా పాసిబిలిటీలో అది కూడా ఉంది ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్న సక్సెస్ అవ్వడం ఉంది ఫెయిల్యూర్ అవ్వడం ఉంది ఈ రెండిటిని అంగీకరించే మనం వ్యాపారంలోకి దిగాలి.
(13:53) అలాగే డబ్బు కోసం ప్రయత్నిస్తే డబ్బు రావడం ఉంది రాకపోవడం ఉంది స్నేహం చేస్తే స్నేహం కావడం ఉంది పోవడం ఉంది పెళ్లి చేసుకుంటే కలవడం ఉంది అందుకే డైవోర్స్ కూడా ఆప్షన్ ఉంది కదా ఆప్షన్ ఉంది అంటే ఎప్పుడు రెండు ఉంటాయి అక్కడ నువ్వు రెండిటిని కలిపి తీసుకోవాలి నేను బజ్జి తింటున్న మోషన్ అవ్వచ్చు తెలుసుకొని తినాలి నా దరిద్రం మోషన్ అయింది అనడానికి లేదు ముడ్డి మండిన సగౌరవంగా మోషన్కి వెళ్ళవలసిందే నువ్వు సరిగ్గా చూస్తే బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ పక్కన పెడితే చాలా శక్తివంతమైన ఒక ఒక ఎనర్జీ బాల్ మన చుట్టూ ఉంది.
(14:32) నువ్వు జస్ట్ ఒక ఆర్డినరీ మైండ్ గా ఆలోచిస్తే అది నీకు పక్కకు జరుగుతది. జస్ట్ ఒక్కసారి మన థాట్ ప్రాసెస్ పక్కన పెడితే అద్భుతమైన శక్తి ఉంది ప్రకృతిలో అది మనం దాన్ని రానిస్తలేము మనల్ని అంటుకొని ఇస్తలేము. నిద్రపోయినప్పుడే మనల్ని పట్టుకుంటుంది మిగతా టైం లో మనకు దూరం జరిగింది ఎందుకంటే మన మైండ్ మైండ్ మైండ్ మైండ్ థింకింగ్ బ్లేమింగ్ బ్లేమింగ్ థింకింగ్ ఇదే ఉన్నది కథ కొట్లాటలు పీకలాటలు వాడిని బ్లేమ్ చేయ ఇవన్నీ పక్కన పెడితే అది వచ్చింది అది నీళ్ళ నుంచి పెనట్రేట్ అయితది.
(15:00) దానికి ఒక్కసారి పర్మిషన్ ఇస్తే అక్కడి నుంచి నువ్వు నీలా ఉండవు యు ఆర్ లైక్ ఏ వాటర్ ఏ నీకో మాట చెప్పనా అసలు నీ చుట్టూన్న అందరూ చచ్చిపోయినా అది దరిద్రం కాదు. లైఫ్ అంటేనే చావడం కూడా ఉంది అందుల ఎవ్వడు బాండ్ రాసుకుని పుట్టలేదు రీసెంట్ గా ధర్మేంద్ర చచ్చిపోయా సూపర్ స్టార్ కృష్ణ చచ్చిపోయా విజయ నిర్మల చచ్చిపోయాయి చాల చాప్లిన్ చచ్చిపోయా మహాత్మా గాంధీ చ్చిపోయా నువ్వు పెట్టుకున్న పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ చ్చిపోయాయి గొప్ప గొప్ప మహానుభావులు చ్చిపోయారు దొంగనాకులు చచ్చిపోయారు ఎవరో నాకు గుర్తుంది చదివాను అక్కడ గ్రేట్ యాక్టర్ డెత్ బెడ్ మీ ఉన్నాడంట
(15:35) ఇదొక్కటి యక్టింగ్ యాక్టింగ్ చేయ రాదని చెప్పి మిత్రంతో యాక్టింగ్ చే ఇది ఎట్లా యక్ట్ చేస్తాం ఐ యమ డైింగ్ నౌ సో అట్లీస్ట్ దిస్ మూమెంట్ ఐ విల్ నాట్ యక్ట్ ఐ డై రియలీ ఇంకొకటి రైట్ ఫ్రెండ్స్ ని కలుసుకోవడం ఇప్పుడు నీవు చాలా ముఖ్యం. ఫ్రెంచ్ చాలా మందిని మోసే కలవకు ఆ ఫ్రెంచ్ వాళ్ళకు చాలా మంది నేను బ్యాడ్గా పోయి డ్రింక్లో అలవాటు పడి చాల నష్టపడి కోల్పోయినాం దాని గురించి చాల అదే దరిద్రానికి ముఖ ద్వారం లాగా మనం మారొద్దు.
(16:17) [నవ్వు] దరిద్రం లేదు దాన్ని మనమే ఆహ్వానిస్తున్నాం. క్రియేట్ చేసి పెంచి పోసి ఆ అట్లా ఎంతన్నా కష్టపడి మిలగట్లే మనం ఇంకోసారి మాట్లాడదాం ఇదంతా చాలా సూపర్ఫిషియల్ నీకు విషయం అర్థమైతే కష్టపడడమే ఉండదు మనకు అర్థం కాక కష్టపడుతున్నావ్ అర్థం కాక అర్థమైతుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కష్ట వంట చేయడానికి కష్టపడుతున్నాడు వంట రాదని కారు నడిపితే కష్టపడుతుంటే కారు రాదని సంసారం చేస్తుంటే కష్టపడుతుంటే సంసారం చేయడం రాదని కష్టం ఏమి లేదు.
(16:56) మనం అర్థం చేసుకోవాల్సింది అది ఏమిటని తెలుసుకొని నాకు అర్థమైంది ఓవరాల్ కదంటే ఒక ఎక్సైట్మెంట్ ఒక పని చేస్తున్నావ్ అది అనుకున్నట్టు జరుగుతలేదు డ్రాప్ అయిపోతున్నావ్. మూలం ఏంటో తెలుసా నువ్వు అనుకున్నట్టు అయినా కాకపోయినా కొనసాగించాలి దాన్ని అంతే ఇప్పుడు ఈరోజు మొత్తం కాన్వర్సేషన్ లో ఇది ఒక్కటి పేపర్ మీద రాసిద్దాం అనుకుంటున్నాను నేను ఒక పేపర్ ఇవ్వద్దు మళల అద అదో దరిద్రం అన్ని పేపర్లు ఉంటే మళళ మైండ్ అంటది [నవ్వు] నా సైడ్ నుంచి నీకుఏ ద్రాన్ని ఇవ్వల్చుకోలేదు [నవ్వు] అలాగే నవ్వుకో లైఫ్ ని ఓకే
(18:58) ఊరికే గూడ కతికించుకో ఏదైనా మొదలుపెట్టి ఇప్పుడు దానికి ఫోన్ తయారు చేసింటాడు ఒకడు ఫోన్ తయారు చేయవగానే రాలేదు తిరిగి తిరిగి ప్రయత్నిస్తేనే మనం ఫోన్ వాడగలుగుతాం. ఒకవేళ ఆ వ్యక్తి నీలాంటి వాడు అనుకో ఈరోజు మనకు ఫోన్ ఉండేది రైట్ సోదరులు ఎగ్జాంపుల్ తిరిగి తిరిగి ప్రయత్నం చేశరు ఎంత ఎన్నిసార్లు చేతులు ఎరగొట్టుకున్నారు ఎంతమంది చచ్చిపోయారు ఏరోడైనమిక్స్ కోసం ఇదంటే ఇంకా నేల మీద చిన్న చిన్న పనులు గాలిలో ఎగరడం గాలిలో ఉండడం అది కూడా ప్రాణాలతో నేల మీద దిగగలమా కానీ ఎక్కడో కన్విక్షన్ మాటి మాటికి ట్రై చేశరు ఎన్ని సార్లు ఫెయిల్ అయినా మళ్ళా
(19:45) స్టార్ట్ చేశరు. లైఫ్ ఎక్కడ ఉంది ఒక పని మనం అనుకున్నట్టు జరగకపోగానే ఆపడం కాదు జరగకపోవడం కూడా దాంట్లో భాగం నువ్వు అనుకున్నట్టు జరగడానికి పని లేదు జరిగితే ఇక నువ్వు ఎందుకు చేసేది ఆ నేను కంపెనీ పెడుతున్నా నాకు 1000 కోట ప్రాఫిట్ రావాలి అది స్టార్ట్ చేసినా రాకపోతే ఆపేస్తాను అంది నువ్వు అనుకున్నది ఏం చేస్తే వస్తదో ట్రై చేయడానికే అది జరగట్లేదు.
(20:10) సరిగ్గా చూస్తే ఇంకా సింపుల్ గా చెప్పాలి మీరు మొక్కని వేశరు దానికి నీళ్లు వేకకుండా వేరేది ఏదనా పోషారు అనుకోండి ఎంత పోష రాదు అట్లా మీరు చేయాల్సిన పని దానికి 20 వేయాల నీళ్లు పోయాల అంతే అంతే అది కరెక్ట్ గా వేయాల ఎక్కువ పనికి రాదు తక్కువ పనికి రాదు ఇంకోటి అసలు ఏదైనా స్టార్ట్ చేస్తే అది జరగదబ్బా దట్ ఇస్ ద హోల్ పాయింట్ ఇప్పుడు ఇంతమంది స్టార్టప్స్ టి బుక్ ఒకసారి అవుట్ ఆఫ్ 100 40 50 ఫెయిల్యూర్ే ఉంటాయి కానీ స్టిల్ దే కమ్ టు ఆఫీస్ ఓ కొత్త ఐడియా ఇస్తారు కొత్త ప్రణాళిక ఇస్తారు కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు ఓ కొత్త పీపి అంటారు ఆ కమాన్ యార్ ఏదో ఐడియా
(20:51) వచ్చి నువ్వు కొనసాగిస్తే మళ్ళ ఫైనల్ గా సక్సెస్ వస్తది. నువ్వు ఇది ట్రై చేసినావు రాలేదు. ఇది ట్రై చేసినావు రాలేదు ఇది ట్రై చేసినావు రాలేదు. అట్లా కాదు ఇది ట్రై చేసి రాలేదు మళ్ళా ట్రై చేయడాన్ని మళ్ళ ట్రై అక్కడ ఉంది విజయం లైఫ్ అంటే అంతే కదా ఆకలి మాటి మాటికి వస్తుంది. ఒకసారి ఆకలి కాలేదు ఇంకా అది రాకుండా పోతలేదు మళ్ళీ వస్తుంది ప్రకృతికి ఆ సూత్రం ఉన్నప్పుడు ప్రకృతిలో మనం భాగం కాబట్టి ఆ సూత్రం పాటించవలసిందే.
(21:19) ఎట్లీస్ట్ నేను జీవితంలో ఎప్పుడు నిరుత్సాహ పడి నిరాశ పడను. ఒక రకంగా చెప్పాలంటే నా చుట్టూ చాలా దరిద్రాలు ఉన్నాయి. నేను తీసుకోవట్లేదు దాన్ని దాని దరిద్రం అనుకోవట్లే ఇది లైఫ్ యొక్క ఒక పద్ధతి ఇది దెబ్బలు తాగుతాయి చచ్చిపోతారు మనం అనుకున్నట్టు జరగదు ఇదంతా ప్రాసెస్ లో భాగంగానే జరుగుతుంది తప్ప మన మీద ఏదో ప్రకృతి కక్ష కట్టి మనకు కాకుండా చేయాలని ఏమ ఉండదు మనంతా ప్రకృతిలో నువ్వు కవును కిసక గొట్టంగాడు నీవు నథింగ్ అసలు దానికి ఇంకో విషయం తెలుసా ఈ క్షణం పుట్టుకొని మనల్ని మరణించిన ఎవ్వడు కేర్ కూడా చేయడు వి ఆర్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ క్రిచర్స్ ఆన్
(21:59) ప్లానెట్ మన కుటుంబ సభ్యులు కూడా మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళ సీరియల్ షాట్స్ చూసుకుంటారు. అంతా అంతటి దానికి దరిద్రాలు ఏంది ఇదంతా డబ్బు గురించి నేను చెప్తున్నా నువ్వు ఎంత ట్రై చేసినా అంబాని ఎంత సంపాదించలేవు. నీ వల్ల కాదు నీ జీవితంలో కొంత డబ్బు సంపాదించ ట్రై చెయ్ రాకపోయినా మంచి మంచి హ్యూమన్ గా ఉండబ్బా మంచి హస్బెండ్ గా ఉండు మంచి ఫాదర్ గా ఉండు డబ్బు ఒక్కటే పారామీటర్ ఏంది రామకృష్ణపురం సే డబ్బు సంపాదించలేమ రూపాయి సంపాదించలే ఎంత చక్కగా జీవించారు అసలు అది అది తప్పు ద్వారాన డబ్బు ఉంటేనే సక్సెస్ అన్నది కాదు.
(22:33) చివరిగా వచ్చింది జోక్ నేను ఒక సినిమా తీస్తా అందరూ సూపర్ హిట్ అని చెప్పుకుంటారు అటెట్లా అంటే దాని పేరే సూపర్ హిట్ సినిమా పేరే సూపర్ హిట్ అన్నమాట ఏం సినిమా తీసిందంటే సూపర్ హిట్ సూపర్ హిట్ సినిమా తీసిండు ఆయన అది ఏం సినిమా అంటే అదే సూపర్ హిట్ సినిమా టైటిల్ లేదని టైటిల్ అది [సంగీతం] [సంగీతం] ఇంకోటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లెర్నింగ్ ఆగిపోయిన చోటనే ఈ థాట్స్ వస్తాయి ఐ యమ వెరీ షూర్ యు ఆర్ నాట్ లర్నింగ్
(23:39) నిజంగా హనెస్ట్ గా చెప్పేమో నేర్చుకుంటున్నాం అసలు స్టార్ట్ లెర్నింగ్ లర్నింగ్ ఆగిపోతే ఈ చెత్తంతా పట్టుకుంటుంది లెర్నింగ్ ఆగిపోతే మనం కార్ రోడ్డు మీద పెట్టినట్టు ఇంకా ఇంకా డస్ట్ పడుతానే ఉంటది దాని మీద ఒక్కోసారి కాకి ఎట్టేస్తది పిట్టర్ ఎట్టేస్తది కుక్క కూడా వచ్చ వచ్చి పోస్తది. కారు మూమెంట్ ఉండాలి లర్నింగ్ యు హవ టు లర్న్ లెర్నింగ్ ఆపేస్తే మైండ్ మెల్లగా వీక్ అయి డెడ్ అయి అది బ్లేమ్ చేసుకుంటా గబ్బు లేపు ఉంటది.
(24:13) ప్లీజ్ లెర్న్ సంథింగ్ ఈ జీవితంలో డబ్బు సంపాదించకపోయినా ఏమీ కాదు గుడ్ హ్యూమన్ గా బతకొచ్చు. ఓ మంచి ఫ్రెండ్ గా ఉండొచ్చు ఎవరైనా ఇల్లు ఖాళీ చేస్తుంటే పోయి సహాయం చేయొచ్చు. టైం ఇయొచ్చు చక్కగా ఎవరైనా ఇంటికి వస్తే ఇంత వంట చేసి పెట్టొచ్చు. సక్సెస్ అనేదానికి చాలా డైమెన్షన్స్ ఉన్నాయి ఇట్స్ నాట్ జస్ట్ మనీ నా దృష్టిలో ఏది ఉన్నా లేకపోయినా ప్రశాంతంగా బతకడం సక్సెస్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం తలనొప్పిగా మారకుండా మన ప్రెసెన్స్ వాళ్ళక ఒక ఆనందాన్ని ఇస్తే అది సక్సెస్ నువ్వు సంపాదించిన ఎవడు అనుభవించడు పెద్ద ఇల్లు కట్టిన రెండు రోజులు మూడు రోజులు ఆ తర్వాత ఇంట్లోనే నేల
(24:47) మీద కూర్చుంటావు ఆ సోఫా ఉంటది అంతా డెడ్ అయిపోతాయి సైకలాజికల్ గా ఎవడువచ్చి పొద్దస్తమానం ఇల్లు మంచిగా కట్టినవు ఇల్లు మంచి ఎవడు పోగడు ఎవడనా కొత్తోడు వస్తే ఆ అంటే ఆ త్రిల్ అయిపోతాది అదర్ వైస్్ నువ్వు ఒకవేళ ప్ాలెస్ లో ఉన్నా అది విత ఇన్ వన్ వీక్ 10 డేస్ న్యూట్రల్ అయిపోతది మైండ్ న్యూట్రల్ కానిది ఒక్కటే మన జుబిలెన్స్ మన క్రియేటివిటీ ఇది ఫ్రెష్ ఉంటుంది జీవనది లాగా ఇది సలహా కాదు గానీ ఒక అబ్జర్వేషన్ కింద ఊరికి ఆలోచించుకో ఇందు నాకు తెలుసు ఎవడని చెప్పినా స్వతహగా మారాలి అని అర్థం చేసుకోకుండా ఎవడు మారడు ఒకడు చెప్పడం వల్ల ఎవడు మారాడు అది నీ
(25:26) ఇంటెన్షన్ అయితే దాని చేంజ్ ద్వారం లేకపోతే కొంచెం టైం ఇట్లానే ఉండాలేమో అదిఒక ఫేజ్ పర్వాలేదు టైం వస్తే ఎవ్వడైనా మారవలసిందే అట్ల ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు ఆ [సంగీతం]
(27:59) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(29:13) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(31:19) [సంగీతం] హ [సంగీతం] [సంగీతం]
(32:28) ఓ [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment