How to Make Your Periods Painless | Science-Based Tips #nutripolitics #shorts #periods #cramps #diet
https://youtube.com/shorts/0NgW30o8uYU?si=F1cerHN0gQ8Rjhi5
https://www.youtube.com/watch?v=0NgW30o8uYU
Transcript:
(00:00) పీరియడ్స్ టైం లో వచ్చిన పెయిన్ ని రిమూవ్ చేసుకోవడం కోసం చాలామంది ఆడవాళ్ళు టెంపరరీ సొల్యూషన్స్ కోసం వెతుకుతా ఉంటారు. కొంతమంది చాక్లెట్లు తింటారు, కొంతమంది జింజర్ టీ తాగుతారు. కొంతమంది సోయా మిల్క్ కూడా తాగుతారు. ఎందుకంటే మనకందరికీ టెంపరరీ సొల్యూషన్సే కావాలి. ఎందుకంటే పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి కదా.
(00:16) మరి అదే మనకి చేత కథ. అందుకే పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి కూడా టెంపరరీ సొల్యూషన్స్ ఫాలో అయ్యి ఆ నాలుగైదు రోజులు ఎలాగోలాగా టైం పాస్ చేసేస్తాం. పీరియడ్స్ లో వచ్చిన పెయిన్ ని తగ్గించుకోవడం కోసం మన లైఫ్ స్టైల్ లో దమ్మిడి చేంజ్ కూడా చేసుకోం. కానీ ఆ పీరియడ్స్ టైం లో వచ్చిన మూడు స్వింగ్స్ ని అర్థం చేసుకున్న హస్బెండ్ కోసం వెతుకుతాం.
(00:31) చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ గురించి డబ్బాలు చెప్తా ఉంటారు. పీరియడ్స్ టైం లో మా హస్బెండ్ే నా కాళ్ళు నొక్కుతాడు పీరియడ్స్ టైం లో నన్ను వంట చనేయకుండా ఇంట్లో వంట అంతా మా ఆయనే వండుతాడు నాకు చాక్లెట్లు తీసుకొచ్చి పెడతాడు అని చెప్తారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే పీరియడ్స్ టైం లో నిన్ను బాగా చూసుకొని మీ హస్బెండ్ే నీ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నాడు అంతవటికి బానే ఉంది.
(00:48) కానీ నీకు వచ్చిన పీరియడ్స్ వల్ల వచ్చే పెయిన్ ని తగ్గించుకోవడంలో నీ లైఫ్ స్టైల్ లో నువ్వు చేసుకున్న చేంజెస్ ఏంటి నువ్వు ఏమి చేసుకోలేదు. మరి మీ ఆయన దృష్టిలో నీకున్న మార్కులు ఎన్ని ఇది విన్న దమ్ముఉన్న ఆడవాళ్ళు ఎవరైనా పీరియడ్స్ టైం లో వచ్చే నొప్పిని కంప్లీట్ గా తగ్గించుకోలేకపోయినా మాక్సిమం ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చో దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి.
(01:05) నీకు గనుక దమ్ము ఉంటే నేను చెప్పిన చెయ్ అర్జెంట్ గా నీ లైఫ్ స్టైల్ లో నుంచి షుగరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ కట్ చెయ్. రిఫైన్డ్ ఆయిల్స్ కంప్లీట్ గా కట్ చేసి వాటి ప్లేస్ లో ఘీ గాని కోకోనట్ ఆయిల్ గాని ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ గాని వాడు. మెగ్నీషియం కోసం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ స్పినాచ్ తీసుకో. ఒమేగాత్ర కోసం ఫిష్ గానిీ వాల్నట్స్ గానిీ ఫ్లాక్ సీడ్స్ గాని తీసుకో.
(01:25) 7 టుఎ అవర్స్ డీప్ స్లీప్ మెయింటైన్ చెయ్. హై ప్రోటీన్ కోసం ఎగ్స్, చికెన్, ఫిష్, పన్నీరు, టోఫు, సోయా చంక్స్ పెసర్లు లాంటివి తీసుకో అస్సలు కొంచెం కూడా స్ట్రెస్ తీసుకోవద్దు ఎవరి మానాన్న వాళ్ళని వదిలేసేయ్. అందరి ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేయాలి అందరి దగ్గర నాకే మంచి మార్కులు రావాలని [సంగీతం] ఉద్దేశంతో అస్సలు బతకొద్దు. ఇలా గనక నువ్వు బతికితే నీ లైఫ్ లో నుంచి స్ట్రెస్ ఎప్పుడూ పోదు.
(01:45) అందరికన్నా నేనే తెలివైన దాన్ని అందరికీ సొల్యూషన్ నేనే చెప్పాలని నువ్వు ఆలోచిస్తే నీకన్నా తెలివి [సంగీతం] తక్కువైన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను చెప్పిన డైట్ ప్రొటోకాల్ అన్ని ఫాలో అవుతూ వెయిట్ లిఫ్టింగ్ కూడా [సంగీతం] ప్రాక్టీస్ చెయ్. మన ఇంట్లో ఉన్న అమ్మమ్మలు నాయనమ్మలు పొలాలక వెళ్లి వెయిట్ లిఫ్టింగ్ చేసిన తర్వాతనే వాళ్ళకి పీరియడ్స్ టైం లో పెయిన్ రావడం అనేది ఆగిపోయింది.
(02:01) నేను చెప్పిననే నువ్వు చేస్తే నీ చుట్టుపక్కల కనబడుతున్న ఆడవాళ్ళందరిలో కల్లా పీరియడ్స్ టైం లో అతి తక్కువ పెయిన్ వచ్చేది నీకే.
No comments:
Post a Comment