జాగ్రత్త..! మన అమ్మాయిలు ఇలా కాకుండా చూడండి || Kerala Love J!haad Case || Akhila || Hadiya
https://youtu.be/E-_l02GbgNI?si=RhqspcLQ8Y9bDgcB
https://www.youtube.com/watch?v=E-_l02GbgNI
Transcript:
(00:10) వందేమాతరం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ జాగ్రత్త అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోకుండా ఎవరితో స్నేహం చేస్తే మనకేంటి ఎవరితో వెళ్తే మనకేంటి అని వదిలేస్తే ఎంత ప్రమాదం జరుగుతుంది అనేదానికి నేను ఒక ఉదాహరణ చెప్తా దయచేసి ఏ తల్లి ఇలాంటి బాధపడకూడదు ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. అందుకోసమే ఈ వీడియో చేయడం జరుగుతోంది.
(00:39) ఇది కేరళలో జరిగింది. ఈ మధ్యకాలంలోనే కేరళలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పింది జిహాద్ అంటే చాలా శాంతి జిహాద్ అనే దానితోటి ఎలాంటి హింసలు సృష్టించరు అని కానీ ఆడపిల్ల తల్లిని చూడాలి లేకపోతే తల్లిదండ్రులు తన కూతుర్ని చూడడానికి కూడా ఇష్టపడని జిహాది మూర్ఖులకు సంబంధించి ఈ వీడియో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తా ఫోటో మావాళ్ళు మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తారు చాలా క్లియర్ గా చూడొచ్చు ఇది కేరళవాసి పొన్నమ్మ పొన్నమ్మకు కూతురికి సంబంధించిన కథ ఆ పొర్మక ఒక కూతురు ఒకే కూతురు చాలా గారభవంగా పెంచారు.
(01:17) హోమియోపతీ కోర్సు లో చేర్చారు. హోమియోపతీ కోర్స్ చేస్తున్న సమయంలోనే యస్ యూజువల్ గా కేరళాలో లవ్ జిహాద్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కేరళా స్టోరీస్ కళ్ళ కట్టినట్టు చూపించింది. స్నేహితుల వల్లో మరెవరి వల్లో ఏం కారణమో తెలియదు కానీ ఓ లవ్ జిహాద్ గాడి వాళ్ళలో చిక్కింది. ఇక చిక్కడమే కాదు అది తల్లిదండ్రులకు తెలిసి ఆ అమ్మాయి అది తప్పు అని చెప్పేలోపే 2017 లో ఆ అమ్మాయి పేరు హడియాగా మారిపోయి ఒక హిందూ అమ్మాయి ఈరోజు ఇలాంటి సిచువేషన్స్ లో ఉంది.
(01:50) సో హడియాగా పేరు మార్చుకుంది వెళ్ళిపోయింది. ఇక రీసెంట్ గా ఈ హడి అసలు పేరు అఖిల ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ ఒక్క కూతురు ఆమెకు గుండెపోటు వచ్చింది. ఎవరికి అఖిల వాళ్ళ అమ్మకి గుండెపోటు వచ్చి చనిపోయే ముందు తన కూతురిని ఒకసారి మాట్లాడాలి అనుకుంది కనీసం చూడాలి కూడా కాదు తన కూతురితో మాట్లాడాలి అని పరితప్పించింది.
(02:18) కూతురితో మాట్లాడి ఒకసారి చూడాలి తన కూతుర్ని ఎలా ఉంది ఏ తల్లియనా అంతే కదా ఎన్ని తప్పులు మనం చేయని కడుపులో పెట్టుకొని మనం ఇంటికి రావడం ఆలస్యమైనా మనం అలిగి ఎక్కడికైనా వెళ్ళిపోయినా అయితే అయిపోయింది ఏదో జరిగిపోయింది వచ్చే బిడ్డ వచ్చే బిడ్డ అని పిలుస్తూ ఉంటారు మనకే అది అర్థం కాదు మనం ఒక తల్లి అయినప్పుడు మనం ఒక తండ్రి అయినప్పుడు ఆ బాధ మనకు తెలుస్తది.
(02:39) అందుకే చెప్తున్నా అమ్మాయిల విషయంలో అబ్బాయిల విషయంలో జర జాగ్రత్త ఇలా మీ పిల్లలు కాకుండా చూసుకోమని అలానే పరితపించి పొన్నమ్మ చాలా వేడుకుంది. ఇక ఈ పొన్నమ్మ భర్త మాజీ జవాన్ అంటే జవాన్ల పిల్లల్ని కూడా వీళ్ళు ఎలా వదిలి పెట్టలేదు అని చెప్పడానికి జవాన్ కూడా లవ్ జిహాద్ బారినబడ్డ కూతుర్ని ఎలా కాపాడుకోలేకపోయారు వాళ్ళ ప్లాన్ గాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే విధానం కానీ ఎలా ఉంటుంది చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే లాభం లేదు అనేది దీనికి ఒక ఉదాహరణ అని కూడా నేను చెప్తున్నా.
(03:07) సో వాళ్ళ తండ్రి పేరు అశోకన్ ఈయన కాల్ చేసిండు కూతురితో మాట్లాడిండు. ఎంతనుకున్నా కన్న తల్లిదండ్రులు కదా అమ్మ జరిగిందఏదో జరిగిపోయింది. అమ్మకు గుండెపోటు వచ్చింది. ప్రాణాలతో కొట్టుకుంటుంది. కొన ఊపిరితో ఉంది ఒక్కసారి నిన్ను చూడాలనుకుంటుంది రా బిడ్డ అని ఆ బిడ్డకు కూడా తల్లి మీద ప్రేమ కలిగింది. నేను వస్తాను అన్నా అని చెప్పింది కానీ రాలేదు.
(03:32) చూసి చూసి చూసి ఎందుకు రావట్లేదు ప్రాణం పోయే స్థితిలో భార్య ఉంది మళ్ళీ కాల్ చేసింరు కాల్ చేయగానే అవతల నుంచి ఒక మగ వ్యక్తి గొంతు రాదు మీరు చచ్చినా కూడా ఆమె రాదు అని చెప్పి కట్ చేసింది ఆ తర్వాత కాల్ ఇచ్చేయలేదు. ఇక పొన్నమ్మ చివరి చూపుగా కూతురిని కూడా చూసుకోకుండా గుండెపూడుతో ప్రాణాలను కోల్పోయింది. మేల్కోండి అమ్మాయిలు ఇలా కాకుండా జాగ్రత్త పడండి ఏ అమ్మకు ఇలాంటి కడుపుకోత రాకుండా చూడండి.
(04:07) హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు ఆడపిల్లల్ని కాపాడటంలో సొంత అన్నలాగా కన్న తండ్రిగా వ్యవహరించండి. ఇంతకంటే నేను ఏం చెప్పాలి అనుకోవట్లేదు మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్ ని నిలబెడుతున్నాయి.
(04:28) సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చేస్తూ ఉండండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్ కి చేయితగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 టఫ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద Googleపే ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి.
(04:45) మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్
No comments:
Post a Comment