Days without technology are better. || @sridevi_vlogs515
https://youtu.be/1I5lXJohHS8?si=mFIz8oNj0UqZsYH0
https://www.youtube.com/watch?v=1I5lXJohHS8
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ద్వారా నేను నా చిన్ననాటి జ్ఞాపకాలని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అది కూడా చిన్న టాపిక్ే మీ బుర్రేమి తినను ఎందుకు అంటే ప్రతి వీడియోలో నీ సోది ఏంటి అంటున్నారు. వివరంగా చెప్పడం సోది అయితే దయచేసి నన్ను క్షమించండి. ఇంకా ఓవర్ గా వల్గర్ గా మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పుడు ఒక వీడియో ద్వారా నేను ఆడవని మగవని వారిని విమర్శించడం కాదండి ఎవరి తప్పు ఉన్నా సరే వారిని నేను సమర్థించట్లేదు దాని ద్వారా తప్పు సరిదిద్దుకుందాం అని చెప్తున్నాను.
(00:41) ఈరోజు వీడియో వచ్చేసి ఉత్తరాల గురించి మనం చర్చించుకుందాం అండి. ఇదివరకు రోజుల్లో మన పెద్దవాళ్ళు ఉత్తరాలు రాసుకుంటూ ఆ అనుభూతి ఎలా పొందేవారు అన్నది రెండు ముక్కల్లో కొంత చిన్న వీడియో ద్వారా నేను చెప్తాను లెంత్ ఎక్కువైపోతుందని మాత్రం మీరు దయచేసి స్కిప్ చేయొద్దు ఎందుకంటే నా వీడియోలో చాలా విషయం ఉంటుంది. మీ అందరికీ అర్థంవుతుంది.
(01:09) మీకు 100లో ఒక్కరైనా మారతారని నా ఉద్దేశం అన్నమాట. ఫస్ట్ ఒక లైక్ చేయండి ఎందుకంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలంటే లైక్ చాలా అవసరం కానీ వీడియో అక్కడే ఆగిపోతుంది వీడియో ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంతకీ ఈ వీడియో ఏంటి అంటే ఉత్తరాల ద్వారా వాళ్ళ ప్రేమను ఎలా పంచుకునేవారు ఎంత భావోద్వేగం చెందేవారు ఉత్తరాలు రాసుకునేటప్పుడు మనుషులు ఎలా ఉండేవారు అవి కల్మషం లేని రోజులు స్వార్థం లేని రోజులు అమాయకమైన రోజులు అహంకారం గర్వం లేని రోజులు ఎంత బాగుండేవి అంటే ఆ తీపి జ్ఞాపకాలు ఈ రోజుకి ఆ రాసిన ఉత్తరాన్ని భద్రపరుచుకుంటూ పదే పదే
(01:54) చదువుకుంటూ ఉంటారు. మా ఇంట్లో కూడా చాలా ఉత్తరాలు ఉన్నాయి మా తాతగారు వాళ్ళు రాసినవి మా నాన్నగారు రాసినవి ఎన్నో ఉత్తరాలు ఉన్నాయి. అలాగే పెద్ద వయసు వారు దగ్గరికి వెళ్లి చూస్తే వారు కొన్ని వస్తువులు భద్రపరుచుకుంటూ ఉంటారు అందులో మెయిన్ వచ్చేసి ఉత్తరాలు ఉంటాయి కావాలంటే మీరు చూసుకోండి. వాళ్ళు ఆ రోజు ఏం రాశారు అని పదే పదే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు.
(02:21) నా వీడియోకి స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు కూడా నాకు కూడా కళ్ళంపు నీళ్లు వచ్చినయి. ఎందుకు అంటే కల్మషం లేని మనసు అది అందరికీ ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకప్పుడు ఈ టెక్నాలజీ ఏమీ లేదు అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న టెక్నాలజీ ఏమీ లేదు ఈ గొందరగోళం ఏమీ లేదు కానీ మనుషులు ప్యూర్ హార్ట్ తో ఉండేవారు మాట మాట్లాడినా కూడా ఎంతో పదిలంగా ఉండేది.
(02:49) కానీ ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అప్పుడు వాళ్ళు దూరంగా ఉన్న ఉత్తరాల ద్వారా యోగ క్షేమాలు కనుక్కుంటూ ప్రేమను కురిపిస్తూ మనసులు చాలా దగ్గరగా ఉండేవి కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం దగ్గరగానే ఉంటున్నాం రోజు వీడియో కాల్ చూసుకుంటున్నాం రోజు ఫోన్లు మాట్లాడుకుంటున్నాం ఒక్కసారి కాదు కొంతమంది అయితే రోజుకి 10 పాతికి సార్లు మాట్లాడుకుంటారు ఏ రిలేషన్ వాళ్ళయినా అయినా కూడా దూరంగానే ఉంటున్నాం కమ్యూనికేషన్ గ్యాప్ అంటూ చాలా వచ్చేసింది.
(03:22) మనుషులు మనుషులు కొట్టుకు చేస్తున్నాం. మనుషులు మనుషుల మీద ద్వేషం ఒకరి సంగతి ఒకరికి టెక్నాలజీ ద్వారా బాగా తెలుస్తుంది ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఇవన్నీ మనుషులు మనుషులకి అవసరాలు తగ్గిపోయినాయి ఎందుకు అంటే నువ్వు మనిషిని అడిగేవారు ఇదివరకు ఏమైనా సలహా కావాలన్నా మొన్నటి వరకు కూడా ఏమన్నా చేయాలి అన్న తోడు తీసుకెళ్ళేవారు ఒక పని మీద కానీ ఇప్పుడు ఫోనే ఒక పది మంది మనుషుల్లా ఫీల్ అయిపోతున్నారు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్ ని అడగటం చాట్ జిపిటి ని అడగటం మాకుఎందుకులే మనిషి అవసరం లేదు అని చాలా గర్వంతో విరవేగుతున్నారు.
(03:59) మరి ఉత్తరాలు ఉన్న రోజులు ఆచి దూచి మాట్లాడేవాళ్ళం అక్షరం చాలా పొదునయింది. ఆ మాట రావటానికి కూడా మనసు ఉండాలన్నమాట ఒక ప్రేమ ప్రేమగా మాట్లాడాలన్న కటువుగా మాట్లాడాలన్న ఎంతవరకు సంబోధించాలో ఎంతవరకు రాయాలో అంతవరకే ఉండేవాళ్ళం లిమిట్స్ క్రాస్ చేసేవాళ్ళం కాదు ఈ రోజుల్లో ఇన్ని గొడవలు ఇంత ఇంత గందరగోళం రావడానికి కేవలం ఈ టెక్నాలజీ అని నేను గట్టిగా నమ్ముతూ మీకు చెప్తున్నా అన్నమాట ఈ తరం వారు ఉత్తరం అంటేనే ఒక చిత్తు కాగితంలా చూస్తున్నారు ఉత్తరం విలువ వాళ్ళకి తెలీదు ఉత్తరమా అని చెప్పి వెక్కిల్ నవ్వులు నవ్వుకుంటున్నారు. ఆ లెటర్ రాసినప్పుడు
(04:43) మీరు గమనించారో లేదో ఉత్తరం రాసినప్పుడు మన పెద్దవాళ్ళు గాని మా చిన్నతనంలో బాగా ఉండేది ఒక ఫీల్ తో రాసేవారండి మనసులోని ప్రేమంతా బయటకి తీసుకొచ్చేవారు ఎంతో భావోద్వేగాలకు గురయ్యేవారు మనసులో ఉంటేనే కదా చేతిరాత ద్వారా బయటకు వచ్చేది ఆ తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యాలు రాస్తూ ఉన్నప్పుడు అక్షరాలు కన్నీటి చుక్కలతో ముద్దయ్యేవి ఇవి నేను ఎన్నో సార్లు చూశాను.
(05:16) మా ఇంట్లో ఉన్న కొన్ని ఉత్తరాల ద్వారా ఆ లెటర్లు తడిచి ఆ మరకలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి నేను ఇప్పటికీ కూడా చూసుకుంటూ ఉంటాను. మా నాన్నగారు ప్రతి లెటర్ అవసరమైన వస్తువులు డైరీలు బుక్లో ఈరోజు ఏం జరిగింది ఈరోజు ఊరు వెళ్ళాం ప్రతి చిన్న విషయం కూడా బస్ ఎక్కించాం. రిక్షాలో వచ్చాం ఇవి కూడా రాసేవారు అవన్నీ చూసుకొని ఈరోజు మేము ఎలా అంటే గుండెలు చాలా బరివెక్కుపోతూ ఉంటాయి.
(05:51) ఒకప్పుడు డవానా సౌకర్యాలు లేని రోజుల్లో మరి ఉత్తరం లేని రోజుల్లో కూడా నేను చెప్పేది ఇప్పుడు ఒక మనిషిని పంపించి యోగక్షామాలు కనుక్కునేవారండి అది కాలినడకన వెళ్లేవారు మూట ముళ్ళు ఆహార పదార్థాలు మూట కట్టుకొని లేదా ఎడ్ల బండ సైకిల్ మీద వెళ్ళడం కూడా జరిగిందన్నమాట మొన్నటి వరకు ఇలా సాగిన రోజుల్లో ఉత్తరం అన్నది మనకి సంబంధాలు ఇంకా ఇంకా బలపరచడానికి దగ్గర చేయటానికి ఒక సాధనంగా ఉపయోగపడిందన్నమాట.
(06:24) ఈ ఉత్తరం ఉన్న కాలంలోనే ప్రేమానురాగాలు ఇంకా బాగా దగ్గరయినయి ఎఫెక్షన్స్ పెరిగినయి బంధువులు అరుదుగా కలుసుకోవడం కూడా జరిగింది. కొత్తగా కాపురంకి వెళ్ళిన కూతురు యోగక్షామాలు తండ్రి తెలుసుకోవడం తల్లిదండ్రులు అలాగే అత్తగారు మామగారని తల్లిదండ్రులని ఇంకా స్నేహితులని ఈ చదువులు కూడా అప్పుడే వృద్ధిలోకి వస్తున్న రోజులన్నమాట అవి పాత ఫ్రెండ్స్ బాల్య మిత్రులు ఎక్కడున్నారో తెలుసుకోవడం వాళ్ళు ఏమేం చేస్తున్నారా పెళ్లి పేరెంటాలు పిల్లలు వాళ్ళ కుటుంబాల యోగక్షేమాలు తెలుసుకోవడం ఎక్కడో ఉన్న పాత స్నేహితుడు కనబడితే ఎంతోవ వెయ ఏనుగుల బలం వచ్చినట్టు గుండెల నిండ ప్రేమ నింపుకొని రెండు రోజులు
(07:07) నిద్ర పట్టక ఆనందంతో పదే పదే పది మందికి చెప్పుకోవడం నా పాత స్నేహితుడు నాకు ఉత్తరం రాశడు అని ఎంత తీవి జ్ఞాపకాలో కదండీ మన రాజుల కాలంలో పావురాలే ఆ వార్తలని అంటే ఒక అర్జెంట్ మెసేజ్ ని తీసుకెళ్లేవని మనందరికీ కూడా తెలుసు చిన్న చీటి దాని కాలికి చుట్టేస్తే పావురానికి కి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఆ ఉత్తరాన్ని ఇచ్చేదన్నమాట అలాగే ప్రేమికులకు కూడా ఉత్తరం ఒక సాధనం అన్నమాట ప్రేమ అపురూపంగా పండడానికి మొదటి సాధనం కల్తేనండి రెండో సాధనం ఉత్తరం అంటే ప్రేమ లేఖ ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి ఈ ప్రేమ లేఖలే సహకరించేవండి అంతేకాదండి ఈ ఉత్తరాల ద్వారా ప్రేమ ఎంతో
(07:59) ప్యూర్ గా పండేదన్నమాట అంటే ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ప్రేమ వ్యక్తపరుచుకోవడంలో ఈ ప్రేమలేఖలు ఎంతో సహకరించేవి ఒక మీడియేటర్ ద్వారా ఈ ప్రేమ లేఖలు చేరేవి అన్నమాట ప్రేమికులకి ఇప్పటిలాగా ఫోన్లు చేసేసేయడం చాట్ చేసుకోవడం అంటే ఈరోజు ఉన్న ప్రేమ రేపటికి పోవడం కాదు కదా ఎంతో జెన్యూన్ గా ఉండేది అనమాట ఆ ప్రేమ ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఏదైనా మితంగా ఉండాలి వెగట పుట్టేటట్టు ఉండకూడదు అప్పుడే ఆ ప్రేమ అవని ఆ అవసరం అవని ఆ పని అవని దాని విలువ పెరుగుతుందని నా ఉద్దేశం ఇప్పుడు నా చిన్నప్పటి జ్ఞాపకాలు మీతో పంచుకుంటానండి నాకు ఆరేళ్ళ
(08:45) ఉన్న వయసులో మా నాన్నగారికి కోయంబత్తూర్ వెళ్లే అవకాశం వచ్చిందన్నమాట అది ఎలాగ అంటే టెక్స్మో మోటార్ కంపెనీ వారు పెద్ద మెకానిక్ల అందరికీ ఒక ఆహ్వానం పంపించారు అది ఎలాగ ఎలాగ అంటే మేము ఈ టెక్స్మో మోటార్ అని ఒక మోటార్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వరకు నేర్చుకోవటానికి దాని మెలకవులు తెలుసుకోవడానికి మీ అందరూ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఈ పట్టణాల నుంచి కొంతమంది పెద్దవారి ద్వారా అప్రోచ్ అయ్యి పల్లెటూర్ల వరకు ఆ లెటర్స్ చేరినయి ఉత్తరాలు ఆ ఉత్తరాలని ఆహ్వానాన్ని బేస్ చేసుకుని ఎవరైతే పెద్ద మెకానిక్కులు ఉన్నారో వారందరూ కోయంబత్తూర్ ఉటి వెళ్ళడం
(09:30) జరిగింది ఇంతకీ మా నాన్నగారు ఏం చేస్తారో మీకు చెప్పలేదు కదా ఆయన ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు. అంటే చిన్న చిటకావి కాదండి ఆయన ఒక పెద్ద మెకానిక్ పెద్ద పెద్ద మోటార్లు మోటు బావలు ఇంకా ఇప్పుడు పనులు కాదు ఎంతో కష్టమైన పనులున్నమాట అవి ఆ రోజుల్లో పెద్ద మెకానిక్ల అందరూ వెళ్లి ఆ ఊటీలో కోయంబత్తూర్లో నెల రోజులు ఉండడం జరిగింది.
(09:57) వారికి బస గాని ఆహార సదుపాయాలు గాని తిండి తిప్పలు ఆ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ నెల రోజులు ఉంది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీ చిన్నప్పుడు విషయాలు మాకెందుకు అంటారేమో ఎవరి చిన్నప్పుడైనా చాలా జ్ఞాపకాలు ఉంటాయి అవి ఒకసారి మీరు నెమరు వేసుకుంటారని చెప్తున్నాను అనమాట ఆ టైంలో భార్య బిడ్డలను వదిలేసి వెళ్లడమే ఒక సవాల్ అనమాట ఎందుకు అంటే అవే పేదరికం రోజులు అవే డబ్బు లేని రోజులు అవే పనులు లేని రోజులు అనమాట ఒక్క రోజు కూడా మగమనిషి ఇంట్లో లేకపోతే అంటే అంటే ఉద్యోగాలు ఆడ మనిషి ఉద్యోగాలు చేసే రోజులు కూడా కాదు అవి చిన్నో చెటుకో
(10:40) ఎవరో గొప్ప ఇంటి బిడ్డలే చేసేవారు. ఒక్క రోజు కూడా మగమనిషి లేకపోతే ఆ ఇల్లు గడిచేది కాదు ఆ టైంలో మా నాన్నగారు వెళ్ళటం జరిగింది అప్పుడు మా నాన్నగారు మాకు ఉత్తరాలు రాసేవారు అన్నమాట నాకు అప్పుడు ఆరేళ్ళు నాకు చదవటం రాదు నేను అప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను ఎవరు మా మేనమామ మా ఇంటికి వచ్చి మా అమ్మ గారికి కొన్ని రోజులు తోడుగా ఉన్నారు.
(11:04) అప్పుడు ఆయన చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఏమి రాశారు అన్నది నా బ్రైన్ లో ఇప్పుడు కూడా ఉన్నాయ్ అన్నమాట ఆ ఉత్తరాలు నేను చూసుకొని ఇప్పటికీ మురిసిపోతాను ఉత్తరం ద్వారా ఇంతకీ ఏం జరుగుద్దో నేను చెప్పాలని నా ఆతృత ఇప్పుడు మా తాతగారికి రాస్తారు వాళ్ళ నాన్నగారు వాళ్ళకి రాసుకునేవారు వాళ్ళ చెల్లెలకి రాసుకునేవారు వాళ్ళ తోడపు పుట్టిన వాళ్ళకి రాసుకునేవారు ఎలాగా అంటే ఉత్తరం ద్వారా జ్ఞానంతో పాటు గౌరవం కూడా పెరుగుద్ది అనమాట మనం ఏమని ఏమని సంబోధిస్తాం ఇప్పుడు మా తాతయ్య గారికి రాశారు మా నాన్నగారి లెటర్ పూజ్యులైన అయితే మహారాజశ్రీ మామగారికి
(11:41) గౌరవనీయులైన మామగారికి లేకపోతే మాస్టర్ గారికి లేకపోతే నా స్నేహితుడికి అని సంభోదించేటప్పుడే ఆ గౌరవప్రదమైన మాటలు మన మనసులో నుంచి వస్తాయన్నమాట తద్వారా పెద్దవారిని ఎలా గౌరవించాలి చిన్నవారిని ఎలా ప్రేమించాలి భగవంతుని ఎలా పూజించాలో తెలుసుకునే వాళ్ళం మేము మా నాన్న గారి ద్వారా చాలా విలువైన మాటలు గాని స్వార్థం లేని మనుషులుగా గాని మిగిలిపోయామండి పులి కుతంత్రాలు లేకుండా కల్మషం లేకుండా ఎలా బతకాలో మేము మా నాన్న చూసే నేర్చుకున్నాము.
(12:17) అంతేకాకుండా ఆ ఉత్తరాలు రాయటం పేపర్ చదవటం ప్రతి విషయం ఏ రోజుక ఆరోజు జరిగిన విషయాలు డైరీలో రాసుకోవడం మా నాన్నగారు ఒక వర్క్ మాట ఏ టాపిక్ అయినా ఆగకుండా చెప్తారు ఆ రోజుల్లోనే తెలుగుదేశం కార్యకర్తగా స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేవారు అవి పేపర్ లో కూడా వచ్చేవి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను ఆయన దగ్గర నుంచి నాకు కొన్ని క్వాలిటీస్ వచ్చినయి అని ఆ కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు ఊటి టీలో కూడా ఒక వారం తీసుకెళ్ళారంటండి అక్కడ బసకన్నీ ఏర్పాటు చేశారంట అక్కడ ఎంజాయ్ చేశారు ఆ ఫొటోస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను
(12:56) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] తర్వాత మాకు అక్కడి నుంచి వచ్చినప్పుడు చిన్న కొన్ని కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారన్నమాట అది చాలా చాలా నా చిన్నతనం నేను మర్చిపోలేని జ్ఞాపకాలండి అవి తలుచుకుంటే అవి మా నాన్న నేను ఇప్పటికీ కొన్ని కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాము. ఈ నాకు బాగా నచ్చుతాయి అంటే వాళ్ళు లేకపోయిన తర్వాత ఇవే మిగులుతాయి కదా అందుకనే మీకు నా వీడియోలో భద్రపరుచుకుందాం అని చెప్పడం జరిగింది.
(13:59) ఇంతకీ ఉత్తరం ఎలా రాసేవారు మహారాజ మామగారికి నేను ఇక్కడ క్షామంగానే వున్నాను మీరు అక్కడ క్షామంగా ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇలా సంబోధించేవారు ఉత్తరం రాయడం వలన జ్ఞానంతో పాటు విలువలు పెరిగేవి గౌరవం పెరిగేది ఈ తరం పిల్లలకి అవి లేవు అని నా ఉద్దేశం ఇంతకీ టిక్కుమని ఫోన్ చేయడం చాలా ఈజీ ఎవరినైనా ఉత్తరం ఎలా రాయాలి ఏ స్టాం పండించాలని ఇప్పుడు పిల్లల్ని అడగండి ఎవరు చెప్తారో టక్కుమని చూద్దాం కానీ మా నాన్నగారు లెటర్ రాసేటప్పుడు చివర్లో శ్రీదేవికి నా ముద్దులు అని రాసేవారు అన్నమాట అది నేను పదే పదే ఇప్పటికి చూసుకుంటాను
(14:39) శ్రీదేవికి నా ముద్దులు అంటే ఎక్కడో ఉన్న మనిషి దూరంగా ఉన్న ఆ లెటర్ ఒకళ చదువుతూ ఉంటే నేరుగా వచ్చి మనతో మన ఎదురుగా నించొని మాట్లాడేనట్టుగా ఫీల్ ఉండేదన్నమాట ఉత్తరం ద్వారా అంత అటాచ్మెంట్ ఉంది మనకి అని చెప్తున్నాను మరి ఈ రోజుల్లో ఆ సదుపాయం లేదు అంటే టెక్నాలజీ డెవలప్ అయింది డెవలప్ అవ్వద్దు అంటారా మేడం అని మీరు అడగొచ్చు డెవలప్ అవ్వాలి కానీ అది ఎంతవరకు ఉండాలి డెవలప్ అయ్యి మనం ఏం నేర్చుకున్నామో కూడా ముందు మాట్లాడుకుందాం.
(15:15) ఈ ఉత్తరం తర్వాత మనకి టెలిఫోన్ వచ్చింది అది ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుతూ ఉంటే అందరి మనసులు దోచుకుందన్నమాట దాని ద్వారా ఎక్కడో ఉన్న పని మీద ఉల్లని వ్యక్తి గాని ఉన్న వ్యక్తి గాని ఎక్కడో ఉన్న వ్యక్తి గాని ఆ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఫలానా ఊరు చేరుకున్నారా ఆ వ్యక్తి గురించి సమాచారం తెలిసేది అది కూడా బాగుంది.
(15:36) తర్వాత ఈ టచ్ ఫోన్లు వచ్చినాయి. ఈ టచ్ ఫోన్లు వచ్చి ఏం చేసినయి మనిషిని నాశనం చేసిన మాట టెక్నాలజీ వద్దా అని అంటే కావాలి కానీ దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. టెలిఫోన్ ఉన్న రోజుల్లో అంటే ఈ ఉత్తరం వెయ్యటం రావటం డిలే అవుతుందని టెలిఫోన్లు అలవాటు చేసుకున్నాం. టెలిఫోన్ పోకళ్ళు మొదలు పెట్టేసాం. అప్పట్లో కూడా బానే ఉండేది మనిషి మనుగడ.
(16:02) ఎందుకంటే ఆ టెలిఫోన్ యుగం అంతా మాదే అప్పుడు ఎక్కడికైనా మనిషి వెళ్ళినప్పుడు అరే రాలేదే అని కంగారుపడే ఇంటి దగ్గర కంగారు పడేవారు అప్పుడు ఒక ఫోన్ చేసి ఆ వార్త అందించేవారు నేను క్షామంగానే ఉన్నా రేపు బయలుదేరి వస్తున్నా లేకపోతే మరసటి రోజు బయలుదేరుతున్నా అని చెప్పేవారు అక్కడి నుంచి ఈ టచ్ ఫోన్ ఎప్పుడు వచ్చిందా ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు వచ్చిందా అప్పుడే మన నాశనం మొదలైంది అనమాట టెక్నాలజీ డెవలప్ అవ్వటం మంచిదే కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ వలన లాభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయండి.
(16:34) అది ఎలాగో అంటే మీ అందరికీ తెలిసిందే ప్రతిది ఫోన్ లోనే మన డేటాలు ఉంటున్నాయి మన ఫొటోస్ కానీ మన వివరాలు గాని మన బ్యాంకు ఖాతాలు గాని ఇంకా ప్రతిది మన ఫోన్ లోనే ఉంటున్నాయి దీనివల్ల హ్యాకర్స్ ఎక్కువైపోయారు కదా మనుషులు మనుషులు మాట్లాడటం మానేసుకున్నారు. అవసరాలు లేవు అంటున్నారు. ఇందాక చెప్పుకున్నట్టు ఏమైనా ఉంటే ఫోన్ ద్వారా అవసరాలు తీర్చుకుంటున్నారు.
(17:01) టైం అంతా ఫోన్ మీదే పెడుతున్నారు. పర్సనల్ లైఫ్ అన్నది ఫోన్ లోకి ఎక్కేసింది. పర్సనల్ లైఫ్ పబ్లిక్ అయిపోయింది అన్నమాట. దీనివల్ల సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. మన డేటా అంతా ఫోన్ లోనే ఉంది. ఇక్కడ ఒకరి గురించి ఒకరికి ఈజీ గా తెలిసిపోతుంది. మనుషులు ఎక్కడ ఉన్నారో కూడా మనం పెట్టే వీడియో ద్వారా ఎక్కడున్నారు ఏంటి అని తెలుసుకునే యాప్ లు కూడా వచ్చేసినయంట.
(17:30) మరి ఫోన్ వల్ల మనం ఏం బాగుపడుతున్నాం ఏం కోల్పోతున్నాం మీరు ఒకసారి తెలుసుకుంటారు అని ఈ వీడియో చేయడం జరిగింది. అంతేకాకుండా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. భార్యా భర్తల బంధాన్ని నాశనం చేసేది ఏంటి అంటే ఫోనే కాపరాలు నాశనం అవుతున్నాయండి. ఎలాగ అంటే పక్కన పెల్లాన్ని పెట్టుకొని మొగుడు ఫోన్ చూసుకొనే ఉంటాడు లేదా మొగుణని వదిలేసి ఈమె ఒక ఫోన్ పట్టుకొనే ఉంటది.
(18:02) అలా కాకుండా భర్త ఎక్కడున్నాడో ఎప్పుడు వచ్చాడో కూడా తెలియని రోజుల కాడినుంచి ఇప్పుడు ఎంతవరకు వచ్చేసారు అంటే ప్రతి క్షణం భార్య భర్తకి ఫోన్ చేయడం ఎక్కడున్నావ్ ఎక్కడున్నావ్ ఎక్కడున్నావ్ అనుమానం వస్తే వీడియో కాల్ చెయ్ చూపించు అని అంటాం. దాని ద్వారా ఈ మెసేజ్లు చాటింగ్లు ఫోన్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటి ఈ మొత్తం ఫోన్లో డేటా అన్ని చూడటం ప్రతి ఇన్ఫర్మేషన్ పెల్లం చేతిలో గాని మొగుడు చేతిలో గాని ఉంటుంది.
(18:34) కాపురాలు ఎలా నిలబడతాయి కాపురం చేయాలంటే ఊరుపుతో పాటు గుట్టు కూడా ఉండాలి కొన్ని చెప్పాలసినవి ఉంటాయి చెప్పకూడనివే ఉంటాయి. ఈ ఫోన్ ద్వారా సకం దరిద్రం అన్నమాట. ఇంత టెక్నాలజీ మనకు అవసరమా అని నేను అడుగుతున్నాను. ఇంత టెక్నాలజీ మనక ఎందుకు అవసరమైన దానికన్నా బుర్ర ఎక్కువ ఉంటే నువ్వు పిచ్చోడివ అయపోతావ్ లేదా ఒక సైంటిస్ట్ అయిపోతావ్ ఇదైతే కాయం మరి ఉత్తరాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే మన పిల్లలకి అప్పుడప్పుడైనా ఊరికే అన్నా ఉత్తరం రాసి రాయమని చెప్పి వాళ్ళకి ప్రాక్టీస్ చేయాలి.
(19:12) ఉత్తరంలో రాసే ప్రతి అక్షరం ఆనిముత్యం లాగా మెరిసిపోవాలి. ఈ ఉత్తరాల గురించి ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మేడం అంటే వెనకటి రోజులు వస్తే మళ్ళీ బాగును అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే కల్మషం లేకుండా స్వార్థం లేకుండా గర్వం లేకుండా ఉన్న రోజులు అవి ఒకరికొకరు సహాయం చేసుకున్న రోజులు అవి. ఉత్తరాల ద్వారా చాలా దగ్గర అయ్యామని చెప్తున్నాం.
(19:38) మరి ఈ టెక్నాలజీ ద్వారా మనిషి మనిషిని చూస్తేనే అసహ్యించుకుంటున్నారు. ఈ టెక్నాలజీ మనకి ఎందుకు పోనీ ఎంతవరకు ఉపయోగించుకుంటున్నామో మనకన్నా తెలుస్తుందా ? ఇంకో క్వశ్చన్ కూడా మీరు వేయొచ్చు. ఈ టెక్నాలజీ ఉంది కాబట్టేగా మీ భావోద్వేగాలను మాకు ఈ ఫోన్ ద్వారా తెలిపారు మేడం అని మీరు అడగవచ్చు. తెలుపవలసిన అవసరం వచ్చింది ఎందుకంటే క్రిటికల్ పొజిషన్ అన్నమాట మానవులకి ఇదంతా కాబట్టి మన పిల్లలకి ఉత్తరాలు రాయటం నేర్పుదాం.
(20:08) ఉత్తరం ఎవరికి వేస్తారు మేడం అంటే ఎవరికీ వేయొద్దు అది ఒక తీపి జ్ఞాపకంగా ఉంటది అవసరమైతే సరదాగా మీ రిలేటివ్స్ కి వేసుకోవచ్చు మనకి మనమే వేసుకోవచ్చు కానీ ఉత్తరాలు రాయడం ద్వారా గౌరవమైన మాటలు సంబోధించడం జరుగుద్ది ప్రేమ అక్కడ అక్షరం ద్వారా పెట్టాలి అంటే ఎంత కష్టమో పిల్లలకు తెలుస్తది నేటి సమాజానికి మన విలువలు కూడా నేర్పాలని నా ఉద్దేశం కాబట్టి పిల్లల్లో చైతన్యం తీసుకురావాలని మన వెనకటి జ్ఞా జ్ఞాపకాలు చెప్పాలని చెప్పడం వేరు చేయించడం వేరు రాతపూర్వకంగా లెటర్స్ రాయించాలని దాని విలువలు చెప్పాలని ఈ ఫోన్ అన్నది శుద్ధ వేస్ట్ అని మానవుల్ని దూరం చేస్తుందని మనిషికి మనిషికి గొడవ
(20:51) పెడుతుందని ఇంకా జీవితాన్ని నాశనం చేస్తుందని ముందు ముందు కాపరాలు నాశనం చేస్తుందని ఇప్పటి నుంచే మన పిల్లలకి మనం నూరి పోయాలి తప్పదు పని కట్టుకొని టైం పెట్టుకొని నూరి పోయాల్సిన రోజులు వచ్చేసినాయి కాబట్టి కాబట్టి విలువల్ని పెంచే మాటలు చెప్తాం మన భావోద్వేగాలని మన ప్రేమల్ని మనం ఎంత ఫీల్ తో ఉన్నామో మనం ఎంత పెద్దవారిని గౌరవించామో అటువంటి గౌరవాలే వారిలో కూడా పెరిగేటట్టు చూద్దాం.
(21:21) ఈ వీడియో చాలా ఉపయోగపడుద్దండి అందరికీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి బాగా ఉపయోగపడుద్ది. ముఖ్యంగా రేపటి తరాలకే
No comments:
Post a Comment