యోగ వాసిష్ఠం Part-27 | YogaVasishta | Garikapati Narasimharao Latest Speech | Garikapati Pravachanam
https://youtu.be/p34k0KIG5FM?si=34MoLdktY2FJVgqH
https://www.youtube.com/watch?v=p34k0KIG5FM
Transcript:
(00:05) అది సూదిగా మారింది. అక్కడి నుంచి బ్రహ్మదేవుడు చెప్పినట్టే ప్రపంచం అంతటా తిరుగుతుంది చాలా సూక్ష్మంగా ఎక్కడెక్కడ మనుషులు కనపడితే మంచివాడు చెడ్డవాడు నిమిత్తం లేకుండా నేను వాడిని ఏం చంపడం లేదుగా ఊరికే ముక్కులో దూరుతున్నా అంతేగా వాడు చచ్చిపోతే నేనేం చేయను అని దూరింది. ఎంతో మందికి ఆ వ్యాధి వచ్చింది దాన్ని సూచిక అనడం వల్ల మసూచి వ్యాధి అని కూడా అనేవారు కచ్చితంగా అందుకే ఆ వ్యాధి వచ్చింది దానివల్ల చాలా మంది పోతున్నారు పోతుంటే విచిత్రం ఏమిటంటే దీని పరిస్థితి చూడండి మనిషి ఎంతసేపు ఈ శరీరానికి మేకప్ వేద్దాం శరీరాన్ని ఏదో రకంగా మార్చేద్దాం అని చూస్తాడండి మనసు
(00:43) మార్చుకోడండి నేను తరచు మొత్తుకునేది ఏది అంకెలు మార్చకండి అక్షరాలు మార్చకండి బుద్ధి మార్చుకోండి మనక ఏదనా తేడా వస్తే అంకెలు మార్చేస్తాం అక్షరాలు మార్చేస్తాం ఇల్లు మార్చేస్తాం అవసరమ అయితే కర్మకాల ఇల్లాలని కూడా మార్చేస్తాం వీడు మారడు వీడు మారడు కర్కట వృత్తాంతం ద్వారా తెలుసుకోవలసింది అదే దేహం మారింది. దాని బుద్ధి మారలేదు.
(01:07) మనుషులు చచ్చిపోతూనే ఉన్నారు దానికి ఇప్పుడు ఆకారం చిన్నది కావడం వల్ల ఒక్క నెత్తురు బొట్టు ఇలా తాగగానే కడుపు నిండిపోయింది మరి ఇంతే కదా ఉన్నది ఇదివరకు అంత ఆకారం లేదు కదా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం కదని చిన్న ఆకారంలోకి వచ్చింది అందుకనే అది చిన్న ఆకారంలోకి వచ్చింది అందరినీ తినేస్తుంది ఒక్క నెత్తురు బొట్టు చాలుదాని కానీ అవతలవాడు ప్రాణం పోతున్నాయి దానికే అనిపించింది ఈ నెత్తురు బొట్టుకి ఇంత హింస చేయాలా ఒక్క నెత్తురు బొట్టు ఎక్కడో దోమదో తేలుదో ఒక నెత్తురు బొట్టు దొరకదా దానికోసం ఇంతమందిని చంపాలా నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి పనికి మాలిన వారం
(01:43) అడిగాను నా ఆకలి తీరితే బాగుండు అని అడిగేవాడిని ఇప్పుడు ఆకలి తీరింది కానీ ఆశ తీరడం లేదు అది మాట గుర్తుపెట్టుకోండి ఆకలి తీరిన ఆశ తీరదు అందుకని అదే మళ్ళీ అయ్యా ఏదైనా మంత్రం ద్వారానో ఔషధం ద్వారానో నన్ను చంపే ఉపాయం చెప్పండి నాకు ఈ శరీరం బాగా లేదు అనిఅంటే బ్రహ్మదేవుడే ఒక మంత్రం చెప్పాడు దాన్నే కరోనా మంత్రంగా గాను మసూచిక మంత్రం గాను పూర్వం ఉపయోగించేవారు ఓం హ్రీం హ్రం హ్రీం రాం విష్ణు శక్తయే నమః ఓం నమో భగవతి విష్ణు శక్తిమేనాం ఓం హరహర నయనయ పచపచ మధమధ ఉత్సాదయ దూరే కురుస్వాహ ఉత్సాదయ దూరే కురుస్వాహ హిమవంతంగచఛ జీవ సక సక సక చంద్రమండలగతోపిస్వాహ
(02:41) ఓం శాంతి శాంతి శాంతిహి ఇది మసూచిగా సంబంధమైన వ్యాధి మంత్రం కరోనా మంత్రం ఇది వ్యాధులకు సంబంధించిన మంత్రం కాబట్టి మనం బహిరంగంగా చెప్పుకున్నా తప్పేమీ లేదు ఎవరైనా చదువుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఊరికే అర్థం సులభంగా చెప్పుకుని ముందుకు వెళ్ళిపోదాం హ్రీం హ్రం హ్రీం రాం ఇటువంటి బీజాక్షరాలు మీకు మంత్ర జపంలో ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే మనం నోరు తెర తరవగానే కాస్త గాలి బయటికి రాగానే వచ్చేది హ ఆ హ ని గనుక రే అని నాలిక మడతేస్తే వచ్చేది ర అందుకే ఎక్కువ బీజాక్షరాలు హర్రకారం హ్రీకారంతో ఉంటాయి హ్రీం హ్రం అన్నాడు ఆ హకారం తీసేస్తే రీం రాం అన్నాడు ఆ
(03:20) బీజాక్షరాలను అదే రకంగా అదే పద్ధతిగా గురుముఖతః నేర్చుకొని అందున సూర్య గ్రహణం చంద్ర గ్రహణం లాంటివి బాగా పట్టించే సమయాల్లో నేర్చుకొని ముందు నదీ తీరంలో కోట్ల కొద్ది జపం గురువు చెప్పినట్టుగా చేసి తర్వాత ఆ మంత్ర జపం ఒక్కసారి యుద్ధరంగంలో చేసినా ఫలిస్తుంది. మనం కురుబాండ కురుక్షేత్ర యుద్ధం మొదలైన వాటిలో చూడండి అశ్వద్ధామ అగ్నియాస్త్రం ప్రయోగించాడు అంటాడు అంటే ఆ అగ్నియాస్త్రం ఇలా తీస్తాడు ఇలా అంటాడు ఒక్క సెకండ్ వేసేస్తాడు ఎలా ఫలించింది అగ్ని మంత్రం చూస్తే చాలా ఉంటుంది అది 10 నిమిషాలు పడుతుంది చదివితే యుద్ధరంగంలో 10 నిమిషాలు వీడు ఆలోచిస్తూ చదువుతున్నాడు
(03:58) అవతలవాడు 10 బాణాలు వేసేస్తాడు వీడు పోతాడు ఇక్కడ అంటే ఈ మంత్ర జపాన్ని అశ్వద్ధామ గాని కర్ణుడు గాని అర్జునుడు గాని ఎవరైనా ఇంటి దగ్గర కొన్ని కోట్ల సార్లు చేశారు ఆ చేసిన సందర్భంలో ఆ శక్తి ఆ అస్త్రంలోకి వెళ్లేలాగా మామూలు బాణమే ఆగ్నయస్త్రానికి విశేషమైన బాణం ఏమ ఉండదు కాకపోతే మామూలుది కాకుండా అగ్నిని తట్టుకునే శక్తి కలిగిన లోహంతో దాన్ని తయారు చేస్తారు అది ఆగ్నయాస్త్రం అదే వారుణాస్త్రం అంటే వాన నీరు నీటిని తట్టుకోగలిగే శక్తి కలిగిన లోహంతో దాన్ని తయారు చేస్తారు దాన్ని అక్కడ పెట్టి అర్చన చేస్తారు ఏళ్ల తరబడి నాగాస్త్రాన్ని కర్ణుడు అర్చన చేశాడు
(04:32) అలాగే అలాగే అజ్ఞయాస్త్రం కోట్ల కొలది మంత్ర జపం చేయడం వల్ల ఏమవుతుందంటే యుద్ధరంగంలో ఒక్కసారి వీడు ఎలా పెట్టి అగ్నియాస్త్రం అని అగ్ని మంత్రాన్ని ఒక్కసారి చెప్పించిన అది పని చేస్తుంది ఎలాగా పరీక్షల కోసం విద్యార్థులు ప్రశ్నలు కొన్ని జవాబులు కొన్ని కంఠస్తం చేస్తారు ఇంటి దగ్గర ప సార్లు చదువుతారు 15 సార్లు చదువుతారు పరీక్షలో ఒక్కసారి గుర్తు చేసుకోగానే రావట్లే పరీక్షలో కూడా నేను 15 సార్లు చదువుతానంటే ఇన్విజిలేటర్ ఊరుకుంటాడా ఒక ప్రశ్నకు నేను 15 సార్లు గుర్తు చేసుకొని రాస్తానఅంటే ఊరుకుంటాడా అలా ఊరుకోడు కదా నువ్వు ఇంతసేపు ఉండ కదా అలాగ
(05:05) జపం అనేది ఎప్పుడు ఇంటి దగ్గర సాధన చేస్తే దాని సమయం వచ్చినప్పుడు ఒక క్షణంలోనే పనిచేస్తుంది మనం బాబాగారి మంత్రమైనా అంతే అమ్మవారి మంత్రమైనా అంతే ఏదైనా ఇంటి దగ్గర చేయాలి సాధన ఏదో పని వచ్చినప్పుడు చేద్దాం అంటే కుదరదు అక్కడ దాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి ఒక చోటకి ఎప్పుడో ఫ్లాస్క్ తీసుకెళ్ళాలి మనం అంటే ప్లాస్క్ ముందు కడిగేసి శుభ్రంగా గిలకరించి కాసేపు నీళ్ళలో ఆరబెట్టి పెట్టుకుంటాం కదా అప్పటికప్పుడు తీస్తే వాసన వస్తుంది.
(05:29) ఏదైనా అంతే అలాంటి జపమే ఇదంతా అందుకని అది విష్ణు శక్తి భగవంతుడైన విష్ణువు యొక్క శక్తి ఓం నమో భగవతి విష్ణు శక్తిమేనాం ఓ భగవతి విష్ణు శక్తి అయినటువంటి ఈ కర్కటిని ఈ సూచిక వ్యాధిని తీసుకెళ్ళిపో హర హకర దీన్ని హరించు నాయ అన్నయ్యా రెండు సార్లు అంటారు ఎప్పుడు కూడా ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు చూడండి ఏదైనా కొంచెం శుభవార్త చెప్పాల నాన్న నాన్న అంటాం ఒకరేగా నాన్న అనుమానం ఏం లేదుగా అమ్మ అమ్మ అమ్మ అని మూడు మూడు ముగ్గురు అమ్మలు ఎవరున్నారు అక్కడ కంగారుపడినా శుభవార్త అయినా మనం రెండు మూడు సార్లు అంటాం కదా అలాగే మంత్ర జపంలో కూడా
(06:06) ఒక్కొక్కటి రెండు సార్లు మూడు సార్లు ఉంటుంది అది ఫలించాలంటే అనాలి భావోద్వేగం జోడించందే మంత్ర జపం ఫలించదు. మంత్ర జపం చేసేవాళ్ళకి భావోద్వేగం ఉండాలి ఎమోషన్ ఉండాలి అది తీరాలి ఆ కోరిక తీరాలి అనే తపన ఉండాలి ఏ కోరిక లేకుండా జపం చేయడం వేరే విషయం వారికి ఏమ ఎమోషన్ అవసరం లేదు. అందుకని ఒక భావోద్వేగం ఉండాలి ఆ భావోద్వేగంలో హర కర హరించో హరించో చూస్తావఏంటి ఇంకా నయ నాయ తీసుకుపో తీసుకుపో ఒక క్షణం ఆలస్యం చేయద్ది ఇక్కడ పచ పచ మొత్తం ఉడకబెట్టేయే ఉడకబెట్టేయ్ మధ మధ మొత్తం చిలికేయి చిలికేయి మొత్తం ఈ వ్యాధి ఇంకా ఉండడానికి వీలు లేదు ఉత్సాదయ
(06:43) దూరంగా తీసుకుపో మళ్ళీ చెబుతున్నా దూరే కురుస్వాహ బాగా దూరంగా తీసుకుపో ఎంత దూరంగా తీసుకెళ్ళాలి ఓం హిమవంతం గచ్య జీవా ఓ మసూచి ఓ సూచిక నే జీవ నువ్వు హిమవత్ పర్వతానికి వెళ్ళు అంతే కాదు సక సక సక ఇది ఆశ్చర్యం ఈ అక్షరం ఎందుకు ఉంటుంది అంటే సకారం చంద్రమండల బీజాక్షరం చంద్రుడికి సంబంధించిన బీజాక్షరం స అగ్నికి సంబంధించిన బీజాక్షరం ర ఇలా కొన్ని తేడాలు ఉంటాయి అందుకని ఆ అగ్ని మంత్రాల్లో రకారాలు ఎక్కువ ఉంటాయి చంద్ర మంత్రాల్లో సకారాలు ఎక్కువ ఉంటాయి సహ సహక సహ అని మూడు సార్లు కచ్చితంగా సామవేద ఉచ్చారణ ప్రకారం పలికితే చంద్రమండల ద్వారా తెలుచుకుంటాయి
(07:25) వేదం అంత గొప్పది వేదం అంత గొప్పది అనుమానించాల్సిన అవసరం లేదు అందుకే వేద పండితులు కనపడితే చాలు మనం నమస్కారం చేయాలి మిగిలిన విమర్శలు అనవసరం వారు కనపడితే చాలు మనం నమస్కారం చేయడమే అంతే అందులో సామవేద పండితుడు మరిను అది అది పూర్తిగా ద్వారాలు తెలుచుకునేటువంటి సామవేదం వేదానాం సామవేదోస్మి అన్నాడు భగవద్గీతలో అందుకని సహక సహ సహ చంద్రమండలగతోపిస్వాహ నువ్వు చంద్రమండలానికి వెళ్ళినా సరే అక్కడ ఉండి స్వాహ ఇంక ఎక్కడ ఉంటాడు వీళ్ళు స్వాహ అంటే అయిపోవడమే మనకు కూడా అన్నారు కదా ఓ కోటి రూపాయలు స్వాహ అన్నాడు ఇక్కడ అంత పవిత్రమైన మాటలు ఇలా అపవిత్రమయ్యే
(08:03) స్వాహ అంటే అగ్నిలో వేసేటప్పుడు ఇంద్రాయస్వాహ ఇంద్రాయదన్నవమామ అగ్నయే స్వాహ అగ్నయదన్నవమామ వరుణాయ స్వాహ వరుణాయదన్నవమామ అంటే స్వాహ అంటే సమర్పణ అందుకే వారికి ఆఫీస్ కి వెళ్ళాం ఇచ్చుకున్నాం 5000 స్వాహ అంటాడు అందుకని చంద్రమండల తోపి స్వాహ నువ్వు చంద్రమండలానికి వెళ్ళినా సరే అక్కడే స్వాహ అయిపోవాలి మళ్ళీ ఈ లోకానికి రావద్దు అన్నాడు ఇక్కడ ఒక విషయం తెలుసుకొని మనం ముందుకు వెళదాం సకారం చంద్రమండల బీజాక్షరం చంద్రుడు అంటే అమృతం సరిగ్గా మన మాడు స్థానంలో ఉండేవాడు చంద్రుడే అందుకే దేవతలకి ఇక్కడ చంద్రకళ ఉంటుంది ముఖ్యంగా శివుడికి లలితాదేవికి వినాయకుడికి
(08:46) పాండురంగ స్వామికి కూడా ఉంటుంది కొందరు దేవతలకి ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న అమృతం పైనుంచి మన శరీరం లోకి స్్రవించాలి అది కొండ నాలిక ద్వారా స్్రవిస్తుంది ఆ కొండ నాలికకి మన నాలికని తగిలించేటువంటి అభ్యాసం లంబికా యోగం అంటారు అది చేయగలిగితే అంది మీద పడే అమృత బిందువులు నాలిక మీద పడతాయి నాలిక మీద పడి లోపలికి జటరాగ్కి పెడితే మళ్ళీ ఐదేళ్ళయినా ఆకలేదు దప్పిక ఉండదు అమృత బిందువు అంటే అర్థం అది అది మనకు యోగం లేదు ఎందుకంటే కొండ నాలిక పైనంది మనలిక ఎంతసేపు పానీపూరి కోసం ఏడుస్తుంది నిన్న నేను వస్తూ ఒక విచిత్రం చూసాను ఓబు ఇలా ఉంటారా మనుషులు అనుకున్నాను పానీపూరి
(09:24) బండి ఒకటి కనపడింది. నిన్న వస్తుంటే పానీపూరి బండి ఒకటి కనపడింది. అక్కడ కుర్రాళ్ళు అమ్మాయిలు యువత యువకులు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు వాళ్ళు ఉన్నారు ఏదో పాపం ఆపగా తింటున్నారు నేను చెప్పాను కదా వాడి చెయ్యి పవిత్రం వాడి ఉదకం పవిత్రం ఆ బండి పవిత్రం పక్కన మురుక్కాల పవిత్రం ఒక కోటి మంది చూశరు ఆ పక్కన ఒక 40 ఏళ్ళ ఆవిడ ఉంది ఒక స్త్రీ సరే ఆవిడకి 40 ఏళ్ళ అంటే ఆవిడ ఒప్పుకోదులేండి 30 అంటుంది అది వేరే విషయం అది కానీ పాపం నన్ను చూసింది హాయ్ అంది ఇలా వె పానీపూరి దగ్గర ఉండి ఫోన్ చూపించి ఇందులో మిమ్మల్ని చూస్తున్నాను అని చెప్పడం అన్నమాట నన్ను
(09:57) చూస్తున్నారు పానీపూరి తింటున్నారు నమఃశివాయ మనం మనుషులకు విలువిస్తున్నామఅండి మాటలకు విలువియట్లేదు అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నాను నా కాళ్ళ మీద పడి నాతో ఫోటోలు తెగి నన్ను గౌరవిద్దాం చూడకండి నా మాటల్లో మీకు నచ్చినవి చేయండిమ్మ నచ్చని వదిలేయండి. ఇవాళ మూడో రోజు కాబట్టి నేను చెప్తున్నా కార్యకర్తలు తప్ప మరి ఎవ్వరు ఏమఇచ్చినా నేను పుచ్చుకోను వారు శాలువ కప్పుతారు సన్మానం చేస్తారు అంతవరకి ఇంకెవ్వరు ఏమఇచ్చినా పళ్ళు ఫలాలు పంచెలు పారితోషకాలు కట్నాలు కానుకలు కూర్చునయి చెల్తా మొత్తం ఒక్క ముక్క నేను గాని నా శ్రీమతి గాని తీసుకునే సమస్య లేదు ఎవ్వరు మా చేతుల్లో
(10:35) ఏం పెట్టద్దు మిమ్మల్ని చేతులు జోడించి నేను కోరుతున్న భిక్ష ఈ మూడు రోజులు మీరు విన్న మాటల్లో మీకు నచ్చినవి వెంటనే ఆచరణలో పెట్టండి ఆచరణలో పెట్టండి లేకపోతే మొత్తం ఈ శ్రమ అంతా దండగది నాకేనా ఏదైనా ప్రయోజనం ఉంటుంది వారు సన్మానం చేస్తారు మీకేం ప్రయోజనం ఉంది ఒక్క పోసేస్తుంటే వచ్చి కూర్చున్నారు ఇక్కడ ఆచరిస్తే కదా ప్రయోజనం ఒక గురువునో ఎవరినో గౌరవిస్తున్నామ అంటే వారి మాటలు ఆచరించాలండి వారి ఇంటికి వెళ్ళడం రోజు వారి మీద ఎక్కడం కూర్చోవడం ఏమిటిది పామేసుకుని రాసేసుకోవడం దేనికిఇది ఈ సాంగత్యాలు ఇవి వదిలిపెట్టాలి పలకరించలేదు చూడలేదు పలకరించరు అనవసరం అది
(11:14) అందరం ఎంతో మనం అంతే ఎందుకు పలకరించాలి అవసరం ఏంటి ఎందుకు గుర్తుపట్టాలి గుర్తింపులు గౌరవాలే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి ఇవడ ఇంతమంది జనంలో ఎవరిని గుర్తుపడతాం గుర్తుపట్టకపోతే నష్టం ఏమిటి ఈ ఐడెంటిటీ నాశనం అయితేనే అస్తిత్వం ఉంటుంది అస్తిత్వమే భగవంతుడు ఎంతసేపు ఐడెంటిటీ ఐడెంటిటీ నేను నేను ఈ నేను చస్తే గాన దేవుడు దొరకడు మనవారికి ఆ నేను అనేది పోవాలి ఒక మహా సముద్రంలో మనం ఒక నీటి బిందువు అంతే ఒక పెద్ద ఇసక కుప్పలో మనం ఇసక రేణు ఎవరు మనని గుర్తించాల్సిన అవసరం లేదు నీ గుర్తింపు నీకు ఉంది నిన్ను నువ్వు గుర్తించుకో చాలు ఈ ధోరణకు వస్తేనే వేదాంతం అర్థం వేదాంతం
(11:53) చాలా తీవ్రమం అండి అదేం చమత్కారమైన విషయం కాదు అది ఒక గురువుని గౌరవించడం అంటే ఆయన మాటల్ని గౌరవించాలి మనిషిని గౌరవించడం ఏమిటి ఎంతమంది ఏం గౌరవం చేస్తారు ఆ మాటల్ని ఆచరిస్తే మీరందరూ ఆచరించిన ద్వారా సమాజం బాగుపడిన పుణ్యం అంతా నాకు నా కుటుంబానికి వస్తుందమ్మ అనుమానం వేలా వస్తుంది నేను చూస్తున్నా వస్తుంది సమస్యలు మా ఇంటి దగ్గరికి కూడా రావమ్మా నేను చాలా ధైర్యంగా చెబుతున్నా నా ఇంటి వాకెట్లోకి రాదే సమస్య నా ఇంటి ముందు కాపలా ఉండేది కనక దుర్గా దేవి అనుమానమే లేదు అక్కడ రానివ్వదు ఆవిడ నేను చూసుకుంటానురా నీకుఎందుకు నా దగ్గరికి
(12:27) రాదు అసలు నాకు ఫోన్ రాకముందే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకు అవుతుందో నేనే ఆశ్చర్యపోయాను అసలు చూసుకుంటాడు భగవంతుడు చూసుకుంటాడు. మనం చిత్తశుద్ధితో ఉంటే మనం డబ్బులు ఆశించి పీఠాలు పట్టి గుళ్ళు కట్టి వ్యవహారాలు చేసి వ్యాపారాలు నేను కూడా చేస్తే అయిపోయినట్టే పతనం అయిపోయినట్టే అనుమానం లేదు ఇక్కడ భక్తులు పెరుగుతారు శిష్యులు పెరుగుతారు డబ్బులు పెరుగుతాయి జబ్బులు కూడా పెరుగుతాయి.
(12:51) మనిషిని గౌరవించడం అంటే మాటల్ని గౌరవించడం దయచేసి దృష్టిలో పెట్టడం అందులో మీకు నచ్చినవే చేయండి అన్ని చేయమని నేను చెప్పట్లేదు ఆ నచ్చినవేనా చేయాలి కదా ఆ ఆచరణకి ప్రాధాన్యం ఇయండి లేకపోతే మామూలుగానే ఉంటుంది అంతా కూడా అందుకే చెబుతున్నా ఒక్క మాట అమృతం అందరికీ ఉంది చంద్రుడు అందరికీ ఉన్నాడు శివుడికి మాత్రమే ఉన్నాడు అనుకోవద్దు ఆయనకు ఉన్నాడు అనే విషయం తెలుసు మనకి తెలియదు అంతే తేడా మూడో కన్నా అందరికీ ఉందమ్మా శివుడు ఒక్కడికే లేదు ఇక్కడ మనకే ఉంది అది తెలుసుకోలేదు మనకి మూసుకుపోయింది ఇక్కడ అడ్డంగా కళ్ళు మూసుకుపోయాయి అంటారు అందుకే
(13:21) ఆయనకి తెలుసుకునిఉంది అంతే తేడా ఆ మూడో కన్న తెరవాలి మనం భూమధ్యంలో సుషుమనా నాడి ద్వారా యోగాభ్యాసం చేసే ప్రయత్నం చేయాలి ఇది ఎడానాడి ఇది పింగళానాడి మధ్యలో నుంచి సుషుమనాడి ఆ నాడి ద్వారా మనం నమఃశివాయ నమఃశివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఏ నామ జపం మీరు వాయువుతో కలిపి తీవ్రంగా చేసినా మూడో గను తెలుసుకుంటుంది.
(13:46) ఎప్పుడు తెలుసుకుంటుంది అంటే ఏం చెప్పలేము మనం అదృష్టం దైవానుగ్రహం ఎన్నేళ్ళయినా పట్టొచ్చు 10 నిమిషాల్లో తెలుసుకోవచ్చు ఎవరు చెప్పలేరు. దానికి జన్మాంతర సంస్కారం ఉండాలి మన ప్రయత్నము ఉండాలి అనేక రకాలు కలిసి రావాలి పరిస్థితులు నీరస పడకూడదు ప్రయత్నం చేయాలి. సకారం అమృత బీజాక్షరం కదా భగవత్ స్మరణ నేను చెబుతున్నాను కదా గమనించండి సంస్కృతంలో పదాలు ఎలా ఉంటాయో అందుకే దాన్ని దేవభాష అంటారు స్మరణం అందులో సకారం తీసేయండిమ్మా మరణం అంటే భగవత్ స్మరణ ఎప్పుడు మానేసామో అప్పుడు మనం మరణించినట్టు లెక్క స్మరణం తీసేయండి మరణం సకారమే అమృతం ఇప్పుడు చెప్పుకున్నా సహ సహ సహ హిమవంతంగచ
(14:28) జీవా చంద్రగమండలగదోపిస్వాహ చంద్రుడు బీజాక్షరం సకారం చంద్రుడు అంటే అమృతం సకారం అంటే అమృతం స్మరణం అంటే నువ్వు స్మరణ చేస్తే అమృతం సాధిసేస్తే మరణం నీ ఇష్టం ఏం చేస్తావో చేసుకో భగవంతుడు నువ్వు ఎంతసేపు స్మరిస్తావో అంతకే నువ్వు బతుకున్నట్టు లెక్క మిగిలిన జీవితం అంతా చావే ఇంకా అది జరిగింది ఇది జరిగింది ఏం జరిగినా భగవంతుడికి నీ చిత్తం అంకితం కానప్పుడు జీవితం అంతా దాడ అంబుజోదర దివ్య పాదారవింద చింతనమృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అని ప్రహలాదుడు అన్నట్టే ఆ భగవంతుని యందు మత్త మత్తకి మాడుతున్న చిత్తం ఉన్మత్తులా
(15:09) ప్రవర్తిస్తున్న చిత్తం మరో పదార్థాన్ని సేవిస్తుందా మరో మనిషిని గౌరవిస్తుందా ఆ ఉన్మత్త స్థితికి మనం వెళ్ళాలి వివేకానందుడు అంటాడు భగవంతుని విషయంలో ఉన్మత్తుడైనవాడు అదృష్టవంతుడు అంటాడు వాడు పిచ్చివాడు అనకూడదు మిగిలిన లోకమే పిచ్చిది వాడు ఒక్కడే మంచివాడు మిగిలిన లోకమంతా యధవ వ్యామోహాల్లో పడితాడు డబ్బుల కోసం కొందరు స్త్రీ పురుష వాంచ చల కోసం కొందరు పదవుల కోసం కొందరు పీఠాల కోసం కొందరు అడ్డమైన గడ్డి కోసం కొందరు ఏడుస్తున్నారు వాడు ఒక్కడే దేవుడి కోసం ఏడుస్తున్నాడు వాడే మంచివాడు మనం పిచ్చెళ్ళంగానే వాడు పిచ్చాడు ఎలా అవుతాడండి ఆ ఉన్మత్తత పొందాలి అందుకని
(15:43) సకారం అంటే ఇది లెక్క అందుకని ఆ కర్కటి తపస్సు ఇప్పుడు రాక్షసిగా ఉండి చేసింది కదా కొడుక సూచికగా మారింది కదా అందుకని ఇప్పుడు అనుకుంది అది సూచిక్గా ఉన్నా నాకు ఆకలి తీరింది కానీ ఆశ తీరడం లేదు అందుచేత మళ్ళీ తప్ప తపస్సు చేయాలి అని ఇప్పుడు ఏం చేసిందంటే విచిత్రంగా వాల్మీకి తన రచన నైపుణ్యం అంతా చూపిస్తున్నాడు సూది తపస్సు చేసింది.
(16:08) తపస్సు చేయడానికి సూదికి కూడా యోగ్యత ఉన్నప్పుడు మనుషులక ఎందుకు యోగ్యత ఉండదండి దయచేసి ఎవరు చెప్పినా నమ్మకండి వీళ్ళు చేయకూడదు వాళ్ళు చేయకూడదు ఆడాళ్ళు చేయకూడదు ఈ వర్గాలు చేయకూడదు అడ్డగోలు మాటలు చెప్పి హిందూ మతాన్ని చీల్చేశరమ్మా దుర్మార్గులు మొహమాటలు లేకుండా అమ్మవారు నాకు ఇచ్చిన కంకణం సాక్షిగా చెబుతున్నా ప్రతి జీవి తపస్సు చేయొచ్చు ప్రతి జీవి తపస్సు చేయొచ్చు అందరికీ అధికారం ఉంది ప్రతి జీవి వేదం చదవచ్చు ప్రతి జీవి శాస్త్రం చదవచ్చు చదవండి మీకు ఏమనా అయితే ది పూసి నాకు ఇచ్చేయండి ఆడాళ్ళు చదవద్దు మగాళ్ళు చద ఎదవ నిబంధనలు అన్నీ చెప్తారండి
(16:42) ఇక్కడ పని లేకుండా సగం జాతిని చదవనేయకుండా చేశారు ఇంత కాలం అసలు ఏముందో ఎవడికీ తెలియదు వీళ్ళు చచ్చిపోయారు అక్కడ ఏముందో తెలియదు ఇక్కడ నాకు మంట ఎత్తిపోతుంది ఇలాంటివి చదువుతుంటే సగం జాతిని చదవనేయకుండా చేశారు ఆడాళ్ళు చదవ ఏమిటి ఆడాళ్ళఏం పాపాత్ముల నాకు అర్థం కాదు ఇక్కడ భగవద్గీత కూడా చదవద్దుఅని చెప్పడం విన్నాను నేను టీవీలో ఏం చెబుతున్నావురా మూర్ఖుడా అనుకున్నాను నేను భగవద్గీత కూడా ఆడాళ్ళు చదవద్దు అదేమిటిది ఎన్ని రకాలు చెప్పేస్తారు పోటు గాయత్రి మంత్రం చెప్పే గాయత్రి ఆడది గాయత్రి స్త్రీ పురుషుడు కాదు ఆవిడ విద్య అంటే సరస్వతి స్త్రీ ఆ స్త్రీని
(17:16) పట్టుకొని ఏడవబట్టే కదమ్మా మాకు ఈ విద్య అంతా వచ్చిన సరస్వతిని పట్టుకొని విద్యకి స్త్రీలని ఎలా దూరం చేస్తారు ఏ మంత్రానికైనా స్త్రీలని ఎలా దూరం చేస్తారు అపవిత్ర స్థితులు ఏమన్నా ఉంటే అది వాళ్ళకి తెలుసు అంటే మనం చెప్పక్కర్లేదు ఇక్కడ వాళ్ళకి తెలుసు చేయకూడదు చాలు అంతే ఇంకేమ అక్కర్లేదు దానికి ఆ మాత్రం తెలియదు ఎవరి శరీరం శుభ్రంగా ఉందో అశుభ్రంగా ఉందో వారికి తెలియదు మనం చెప్పాలా మానేస్తారు అప్పుడు మిగిలినప్పుడు చేస్తారు దీనికి నిబంధనలు ఏమిటి కొన్ని కులాలు వాళ్ళు చదవద్దు ఏ ఎన్ని రకాలు పెట్టేసి హిందూ మతాన్ని మొత్తం చీల్చి పారేశరమ్మ
(17:46) ఇవాళ మళ్ళీ వాళ్ళ కాళ్ళు పెట్టుకొని ప్రార్థిస్తున్నారు మా దాంట్లోకి రండి మా కర్మ అంటే ఇదే అయ్యవారు ఏం చెప్తున్నారంటే చేసిన తప్పులు తిద్దుకుంటున్నారుని అందుచేత మొఖమాట లేకుండా హిందూ ప్రవచనకర్తగా చెబుతున్నా అయమేయదేమాం వాచం కళ్యాణి మావదాన జనేభ్య బ్రహ్మరాజన్యభ్యాం సూద్రాయచర్యాయచస్వాయచ అరణాయ వేదంలో ఉన్న మాట మహర్షి దయానంద సరస్వతి విశేషంగా ప్రచారం చేశాడు ఆయన మీద హత్యా ప్రయత్నం కూడా జరిగిందమ్మా ఈ మాట ప్రచారం చేసినందుకు నేను ధైర్యంగా చెప్తాను సత్యమే చెప్తాను ఎవడేమనుకున్నా మంచిది మహర్షి దయానంద సరస్వతిని ఈ మాట చెప్పినందుకు పాల గ్లాసులో గాజుపొడి కలిపి
(18:22) చంపేశారమ్మ ఇంటికి పిలిచి పాలిచ్చి గాజుపొడి కలిపారు పాపం తాగేసాడు తెలియక లోపలికి వెళ్లి మొత్తం పేగులు విచ్చిన్నం అయిపోయి చచ్చిపోయాడు ఆయన నువ్వు అందరినీ చదవమని చెబుతావా నేను చెబుతున్నా కలిపిండి తాగుతాం చచ్చిపోతాం హాయ భయం మరి భయం లేదు ఇది సత్యం ఇది పర్మ సత్యాలన్నీ బయటికి రావట్లే ఎక్కడికక్కడ ఒక వర్గం ఒక మనిషి ఎవడో పెత్తనం చేస్తాడు ఇక్కడ ఎవడు పెత్తనానికి ఇది రాక్షసి తపస్సు చేసింది ఇప్పుడు సూది తపస్సు చేసింది చెప్పమని సూదికున్న అర్హత మనిషికి ఉండదా అందునా బ్రహ్మరాక్షసి సూది తపస్సు చేసింది దాన్ని వర్ణించాడు వాల్మీక మహర్షి ఎంత వర్ణించాడు అంటే శ్రీ
(19:00) చక్రంబమున సుప్రతిష్టితమునై యోగవాశిష్టంలో ఆయన వర్ణించిన విధానాన్ని చూసి సాగర భోష కావ్యంలో ఈ సూచి తపస్సు చేస్తున్న విధానాన్ని వర్ణించాను నేను ఆ తపస్సు ఎంత అందంగా ఉంది దానికి భగవంతుడు అలా సాక్షాత్కరించాడు అంటే శ్రీ చక్రమున సుప్రతిష్టితమునై క్షీరాబ్ధి సంచారియై వాచారూఢముగాని తత్వమజమై ప్రాచీన విజ్ఞానమై శ్రీ చక్రమున సుప్రతిష్టితమునై క్షీరాబ్ధి సంచారియై వాచారూఢముగాని తత్వమజమై ప్రాచీన విజ్ఞానమై సూచీరంధ్రమునై హిమాలయమునై శోభిల్లు నా శక్తి సూచిరంధ్రమునై హిమాలయమునై శోభిల్లునా శక్తి ఈ సూచిబాల హృదంతరంగమున ఈ సూచిబాల హృదంతరంగమును
(19:47) సంశోధించినట్లయ్యడిన్ శ్రీ చక్రమున సుప్రతిష్టితమునై శ్రీ చక్ర మహాయంత్రంలో ఏ మహామేరువు దగ్గర ఏ మహాదేవి సంస్థాపితమై ఉందో ఆ శక్తి ప్రపంచమ ంతా నిండిన శక్తి అది క్షీరాబ్ధి సంచారియై ఆ శక్తే శ్రీమన్నారాయణ మూర్తి రూపంలో బాలసముద్రంలో సంచరిస్తుంది. శ్రీ చక్రమున సుప్రతిష్టితమునై క్షీరాబ్ సంచారియై వాచారూడముగాని తత్వమయమై భగవంతుడు గురించి మాటల్లో చెప్పడం సాధ్యం కాదమ్మ కానీ ఎందుకు చెబుతున్నావ అంటే మరో దారి లేదు కాబట్టి ఏం చేయమంటావ్ ఎలా చెప్పాలంటే వాక్యే కదా మరో దారి ఏముంది ఇతో వాచో నివర్తంతే అప్రాప్త మనసాస వేదం చెబుతున్నమాట ఏత పరమతత్వాన్ని నువ్వు
(20:40) వ్యాఖ్యానించడానికి పోనుకుంటే వాక్కులు అసమర్థమై వెనక్కి వచ్చేస్తాయో మనస్సు దాన్ని అందుకోలేక ఆగిపోతుందో దాన్ని చెబుదామని చూస్తావ ఏమిటయ్యా చెప్పడం వచ్చింది అంటే ద్వైతం మౌనంగా ఉంటే అద్వైతం అందుకే రమణ మహర్షి మౌనం మౌనం అన్నాడు చెప్పడం వచ్చింది అంటే చెప్పేవాడు వేరు వినేవాడు వేరు ద్వైతం వచ్చేసింది ఇక్కడ ద్వైతం ఉన్నప్పుడు కచ్చితంగా అహంకారం వస్తుంది ఎందుకని ని నేను చెప్పా ఇంతకుముందు వచ్చి విన్నారు అది కూడా నిలబడి వింటున్నారు వచ్చేస్తుందమ్మా ఈ జీవుడికి అహంకారం ఆ రాకుండా ఉండడానికి నేను చేస్తున్న అభ్యాసం ఏంటో తెలుసా చిన్న
(21:14) పిల్లా మాట్లాడుతున్నా మీ మధ్యలోకి వచ్చి మీఅందరికీ నమస్కారం చేస్తున్నా మీరెంతో నేను అంతే మీరెంతో నేను అంతే నాకు ఏ అహంకారం నా గుండెల్లో ప్రవేశించకుండా ఉండాలంటే ఆ చిట్ట చివర కూర్చున్న వ్యక్తికి కూడా నేను భక్తిగా నమస్కారం చేసి వెనక్కి రావాలి నాయనా నువ్వు ఎంతో నేను అంతే నువ్వఎంతో నేను నీ దగ్గరికి నేనే వస్తా పై స్థాయిలో ఉన్నవాడు ఎవడు ఇలా రాడమ్మ నేను బడాయి మాటలు చెప్పట్లే నేను నేర్చుకున్నా పద్మశ్రీ బిరుదం వచ్చాక నేర్చుకున్నాను ఇది గర్వం పెరగద్దు గర్వం పెరగద్దు సమస్త జీవుల్లో మనం ఒక్కళ్ళం ఈ గుడి ఊడిచేవాడు ఎంతో నేను అంతే వాడు
(21:50) అదృష్టవంతుడు ఊడుస్తున్నాడు నాకు ఆ యోగం లేదు ఇంకా గుడి ఊడుస్తున్నామ అంటే కల్మషం అంతా తుడిచేస్తున్నామ అన్న భావనతో ఊడవాలి అయమే స్వీపర్ అని ఎదవ మాట మాట్లాడకూడదు ఇక్కడ ఇంగ్లీష్ వచ్చాకే చెడిపోయింది మొత్తం అంతా ఇక్కడ నువ్వు గుడి ఊడుస్తున్నావు అది భగవత్ సేవ ఎంత గొప్ప విషయం అది నేను ఇన్ని ప్రవచనాలు చెప్పినా మన మనసుల్లో ఉండే కల్మషం పోగొట్టగలనో లేదో నేను చెప్పలేను కానీ గుడి ఊడిచేవాడు కచ్చితంగా కల్మషాన్ని పోగట్టగలడు అనుమానం ఏమలే తీసేస్తున్నాడు అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది.
(22:25) ఒక పాఠం చెప్పే మాస్టర్ ఒకరోజు పాఠం చెప్పకపోతే ప్రపంచం మునిగిపోతుదండి పారిశుద్య కార్మికుడు ఒక్కరోజు ఊడకపోతే హైదరాబాద్ కంపుకొడుతుందమ్మ వాళ్ళని మనం గౌరవించాలి వాళ్ళని మనం గౌరవించాలి. మున్సిపాలిటీ పారిశుచ్య కార్మికులు మీ ఇళ్లక వస్తే మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా మీ ఇంటి ముందు ఎంతమంది ఉన్నారో చూసి అన్ని చీరలు ఇచ్చేయండి అమ్మ అన్ని చీరలు ఇచ్చేయండి దానం ఇచ్చేయండి నేను చేసి చెబుతున్నానమ్మా నా ఇల్లాలు వెనకాల ఉంది సాక్షి మా ఇంటికి పారిశుద్య కార్మికులు ముందుకు వస్తే అమ్మ అని పిలుస్తారు వెంటనే ఆవిడ చీరలు ఏవండీ ఎంతమంది ఉన్నారో
(22:57) లెక్కెట్టండి అంటుంది ముగ్గురు శారదా అంటాను నేను మూడు చీరలు కిందకి వెళ్ళిపోతాయమ్మ వెంటనే వెంటనే వారానికి 10 రోజులు ఒకసారి మూడు చీరలు వెళ్ళపో పోవలసిందే కిందకి అంతే చేయబట్టే కుటుంబం అంతా బాగున్నావ్ హాయిగా ఆనందంగా ఉన్నావు ఆవిడ చేసిందే నేను చెప్తున్నాను ఇక్కడ ఆవిడ చెప్పలేదు కదా ఆవిడకి మైక్ ఉండదు నాకు ఉంది అందుకని చెబుతున్నానుండి.
(23:17) చేయాలి మనంఅంతా కలిసి అటువంటి దానధర్మాలు చేస్తే పేతరకం ఉంటుందా అండి ప్రపంచంలో మనం చేయం వాళ్ళకి బోల్డ్ డబ్బులు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు మనం ఎందుకు ఏమఇస్తున్నారమ్మా బోళ్ళు మీరు ఎంక్వైరీ చేయండి 12000 అమ్మ వాళ్ళ జీతం ఎక్కువ తక్కువ వేళ్ళు నొక్కే వాడికి లక్ష రూపాయల జీతమా రోడ్లన్నీ ఉడిచేవాడికి 12000 ఏం వ్యవస్థ నడుస్తుందండి తిరగబడ్డారంటే తిరగబడరా వాళ్ళు కష్టపడతారు తెల్లారకట్ట మూడింటికి వస్తారు వాళ్ళు మూడింటికి అందుకే తెల్లారేసరికి రోడ్లన్నీ ఊడిచేయాలి పైన అది అధికారి వచ్చేసి అంటుతాడు ఇంతా చేసి వాళ్ళ జీతం 12000 అది మూడు దఫాలుగా
(23:50) ఇస్తారట మూడు దఫాలుగా ఎందుకు పనికొస్తుంది శారీరక శ్రమపడే నిమ్మన వర్గాల అన్నిటిని మనం గౌరవించాలి గౌరవించాలి బలహీన వర్గాల్లో పేదల్లోనే దేవుడు ఉంటాడు. కోటీశ్వరులో ఉంటాడో లేదో నేను చెప్పలేను పేదవాళ్ళలో కచ్చితంగా దేవుడు ఉంటాడు ఇంకో మాట కచ్చితంగా చెబుతున్నా దేవుడు పేదల పార్టీ డబ్బు ఉన్నవాళ్ళ పార్టీ కాదు దేవుడు కుషేరుడికి సమస్త సంపదలు ఇచ్చాడు కుబేరుడు అప్పు ఎగ్గొట్టాడు అదే లెక్క ప్రత్యక్ష సాక్ష్యం కృష్ణుడు కుశేలుడిని బాగు చేశడు కుబేరుడు అప్పు ఇప్పటికీ తీర్చలేదు ఏ దవ సన్నాసి వడ్డీ ఇస్తాను పుచ్చుకో అంటున్నాడు వెంకటేశ్ స్వామి అంటే
(24:25) దేవుడు ఎవరి పార్టీ పేదల పార్టీ మీరు కూడా పేదల పార్టీ అయితేనే దేవుడు దర్శనం ఇస్తాడమ్మా అనుమానం ఎలా డబ్బు ఉన్న వాళ్ళకి మరీ సన్మానాలు చేసి బంధువులకి మిత్రులకి పెట్టకండి అమ్మ చీరలు వారు మూతి ముద్దాపురం తిప్పుతారు కానీ మీరు పెట్టిన చీర గౌరవించవు ఎందుకంటే వాళ్ళకి బాగా ఉంది అదే లేని వాళ్ళకి ఇస్తే ఆ అమ్మ పెద్దమ్మ జమీ విందా లక్ష్మీదేవిలా ఉంటుంది ఆవిడ శరణాకి ఇచ్చింది అని ఎన్నేళ్ళు కట్టుకుంటుంది ఆ తల్లి ఆశ చరణ ఎంత పుణ్యం మనకి మనకమన బిడ్డ ఎవరికి చేయాలి దానాలు ధర్మాలు అటువంటి వాళ్ళకి చేయాలి అందుకే భగవత్తత్వం వాచారూడం కాకపోయినా ఎందుకు చెబుతామ అంటే
(25:02) లోకమంతా నిన్న చెప్పుకున్నాం మనం ఏషయేవ జగద్రూపం ఏషయేవ జగద్రూపం జగద్రూపంతునేశ్వరే ఈ కనిపిస్తున్నదంతా జగత్తే కానీ దీన్ని ఆరాధించే విధానం ఎలాగ యాయా విచార్యతే విద్యా తథా సాసాభవేతు ఎక్కడెక్కడ నీకు ఏ స్వరూపంలో భగవంతుడు కనబడుతున్నాడో దాని తత్వం గురించి ఆలోచించమన్నాడు అంటే యాయా విచార్యతే విద్య ఏ వస్తువులో ఏ ప్రత్యేకత కనబడుతుందో ఆ ప్రత్యేకతే భగవంతుడు ఈ మైక్లో నా ధ్వనిని లాగి మీకు వినిపించే శక్తి ఉంది ఆ ధ్వని భగవంతుడు మైక్ కాదు మైక్ ఊరికే ఉంది.
(25:41) అందుచేత మైకును మనం గౌరవించడం అంటే అర్థం ఏమిటి మైకును తిన్నగా పెట్టుకొని మాట్లాడాలి మైకా జనమః గౌకా జనమః అని నీళ్లుు పోసామ అనుకో పని చేయడం మానేస్తుంది మనం ప్రతిదానికి అభిషేకాలు అర్చనలు మొదలుపెట్టాం దేవుడు అనగానే పూజ అభిషేకం పోసేయ్ నీళ్లుు పోసేయ్ పాలు పోసేయ నీకు తోచిందల్లా పోసేయ గుళ్ళన్నీ పాడైపోయాయి అక్కడ పళ్ళరసం పోసేయ ఎవడు చెప్పాడో తెలియదు పళ్ళరసం పోసేయాలని కుళ్లిపోయిన పళ్ళ రసాలన్నీ పట్టుకొని దేవుడి మీద పారేస్తున్నారు ఇక్కడ దానికో ఫలితం దీనికో ఫలితం మొత్తం డిపార్ట్మెంట్ తయారయిందండి ఇక్కడ అన ఏది ఎందుకు చెప్పారో మనకేమ అక్కలే
(26:14) కుర్చీని గౌరవించడం అంటే కూర్చోవడం శుభ్రంగా తుడిచి కూర్చో దానికి పూలదండ వేస్తావ అర్థం లేకుండా ఎవడైనా పోయాడా అందులో ఉన్నాడుగా ప్రతిదానికి పూలదండ వేసి ప్రతిదానికి నమస్కారాలు చేసి ప్రతిదానికి నీళ్లుు పోయాలా ఏ వస్తువుని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించడమే పూజ నన్ను మన్నింతును గాక మొహమాటం లేకుండా చెబుతున్న బాత్్రూమ్ శుభ్రంగా కడిగితే అది భగవంతుడు సేవ అమ్మా భగవంతుడి సేవ దాన్ని అసహించుకోకండి అది భగవంతు సేవ మన బాత్రూమ్ మనం కడిగినా సరే అది శుభ్రం అది వాడుతున్నాం కదా ఎలా వాడాలో అలా వాడుకో అది సేవ అది అప్పుడు మీరు ఇంట్లో ఏ పని చేసినా భగవత్ సేవ
(26:49) ఉద్యోగంలో ఏ పని చేసినా భగవత్ సేవ ఎక్కడికి వెళ్ళినా భగవత్ సేవ శుభం అశుభం రెండు భగవత్ సేవ నిరంతరం భగవత్ సేవలోనే ఉన్నాం అది జీవితం అంటే లెక్క అది జీవితం అంటే లెక్క చేసే ప్రతి పనిని భగవత్ సేవగా భావించాలి కానీ భగవత్ సేవ అంటూ ప్రత్యేకంగా బోర్డు కట్టుకొని కొన్ని పనులు ఉండవండి దేవాలయం ఓడవడం భగవత్ సేవ కాదు నీ ఇల్లును ఊడుచుకోవడం కూడా భగవత్ సేవే ఆ చేసేటప్పుడు నమఃశివాయ నమో నారాయణాయ అని మంత్ర జపం చేస్తూ ఇల్లు ఊడిస్తే నువ్వు శివుడికి అభిషేకం చేస్తున్నావ్ ఇల్లు ఉడవట్లేదు అక్కడ అప్పుడు శివుడే వచ్చి నీ ఇంట్లో ఉంటాడు బాగా ఊడిచావు చాలా బాగుంది గుడి
(27:24) కంటే ఇదే బాగుంది అని కూర్చుంటాడు అక్కడ మరి ఆయనకి శుభ్రంగా ఉండడం కావాలి కదా మన ఇంట్లో మనం చేసుకునే పనులన్నీ భగవత్ సేవగా భావిస్తే నిరంతరం భగవత్ సేవలో ఉన్నట్టేనండి వేరే ఏం చేయాలి ఇక్కడ మన మనసు భగవంతుని మీద ఉందా లేదా శరీరం అనేక పనులు చేస్తూ ఉంటుంది దానికేముంది అందుకని వాచారూఢముగానే తత్వమయమై ప్రాచీన విజ్ఞానమై భగవత్ సంబంధమైన జ్ఞానం ఎలాంటిది అంటే అది అతి ప్రాచీనమైన విజ్ఞానం నిన్ననే ఓ మాట చెప్పుకున్న పదార్థం ఎంత తాజా అయితే అంత బాగుంటుంది పరమార్థం ఎంత పాతది అయితే అంత బాగుంటుంది అది ప్రాచీన విజ్ఞానం వేదం మన హిందూ మతం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇతర
(28:02) మతస్తులు ఎవరనా అయ్యా మీ గ్రంథం ఎప్పుడు పుట్టింది మీ దేవుడు ఎప్పుడు పుట్టాడుఅంటే ఓ తేదీ ఉంది కచ్చితంగా చెబుతారు అంతకంటే ముందు పుట్టింది అనడానికి అవకాశం లేదు లేదు కదా కానీ ఎప్పుడు పుట్టిందో తెలియకుండా అనుూచారంగా లక్షల సంవత్సరాలుగా కొనసాగుతున్నది ప్రపంచంలో హిందూ మతం ఒక్కటే హిందూ మతం ఒక్కటే పైగా దీనికి ఒక నాయకుడు ఉండడు ఒక గ్రంథం ఉండదు అదే దీని గొప్పతనం మీ గ్రంథాలు ఏవి అంటే మనం ఒక పేరు కాదండి ఒక 100 పేర్లు చెబుతాం చెప్పమనండి అవ్వండినా ఇక్కడ ఒక 100 చెబుతాం ప్రసిద్ధమైనవి మా గ్రంథాలు రామాయణం భారతం భాగ భాగవతం ఎన్ని ఉన్నాయి
(28:40) యోగవాశిష్టం అష్టావక్రగీత 100 ఉన్నాయి రూపుగీత ఇంకా 100 ఉన్నాయి శంకరాచార్య రాసిన గ్రంథాలే 153 ఉన్నాయి 100 దాటిపోయాయి ఇవన్నీ మన గ్రంథాలు ఇవి దేని ప్రాధాన్యం దానికి ఉంది ఇక్కడ ఒక లీడర్ ఉండడు దీనికి ఉండక్కర్లేదు అవసరం లేదు నువ్వే దేవుడు అని చెబుతున్నది ఏకైక మతం హిందూ మతం ఒకటేనండి దేవుడు ఎక్కడో ఉన్నాడుఅని చెప్పదు నువ్వే దేవుడు నువ్వే దేవుడు అది తెలుసుకో తత్వమసి తత్వమసి తెలిస్తే తత్వమసి తెలవకపోతే తత్వమసి అంతేలే అది తెలుసుకోవడం కోసమే ఇదంతా నచీన విజ్ఞానమై సుచీరంధ్రమునై హిమాలయమునై శోభిల్లునా శక్తి సూది రంధ్రంలో ఉన్నది అదే హిమాలయం అంత ఎత్తుగా ఉన్నది అది
(29:19) ఎక్కడుంది ఈ మాట అనుర్బృహత్కృషస్తూలో గుణభ నిర్గుణో మహాన్ అదృతస్వదృతస్వాస్య ప్రాగవంశో వంశవర్ధనః భారబృత్కతో యోగి విష్ణు సహస్రంలో మాటలు ఇవి సహస్రార్చి సప్తజవ సప్తయ సప్తవాహనః అనుర్బృహ కృషస్తువులో గుణ నిర్గుణోమన్ అణువు ఆయనే బృహత్తు ఆయనే అణువు అంటే చిన్నది బృహత్ అంటే చాలా పెద్దది గుణభృత్తు గుణము కలిగినవాడు ఆయన ఒక లక్షణాలతో ఉన్నవాడు ఆయనే నిర్గుణో ఏ లక్షణాలు లేనివాడు ఆయనే గుణ నిర్గుణోమన్ అదృతస్వాదస్వదృతస్వాస్యక ఇది విష్ణు సహస్రంలో మాట అందుకే నేను నమస్కారం పెట్టి కోరుతున్నాను పారాయణ చేసి కంపెనీ మూసేయకండి కనీసం పద అర్థాలు
(30:05) తెలుసుకున్నాక మూసేయండి అప్పుడు బాగుంటుంది ఆ పారాయణం ఎన్నిసార్లు పారాయణ చేశం ఎంతమంది కూర్చుని చేశం ఎవరి ముందు కూర్చుని సాక్షాత్తు విష్ణుమూర్తి ముందు కూర్చి చేసినా నీ బుద్ధి నువ్వు మార్చుకోకపోతే విష్ణుమూర్తికి దాన్ని మార్చాల్సిన అవసరం ఏమ లేదు ఇది దృష్టి పెట్టు ఎంతసేపు మనక ఎంతసేపు ఎక్కడ చేశం ఎవరితో చేశం ఎన్నిసార్లు చేశం ఇదంతా అనవసరపు లెక్కలు ఇవి నీకు దాని అర్థం తెలిసిందా అందుకే అర్థం తెలియాలంటే రోజు 100 నామాల అర్థాలు ఎవరు చదవలే రోజుకి 10 లెక్క పెట్టుకోండి 100 అయ్యాక ఒక 10 విష్ణు సహస్రం ఒక శ్లోకం లో ఉన్న పదాలు ఓ శ్లోకమ 108 శ్లోకాలు ఉన్నాయి 108 రోజుల్లో
(30:40) మీకు అర్థం తెలిసింది ఏడాదిక మూడు సార్లు మీరు అర్థంతో సహా పారాయణ చేశారు రెండేళ్ళ అయ్యేసరికి మీరే అర్థం చెబుతారు మేము చెప్పక్కల అర్థం తెలిస్తేనే మనసు లగ్నం అవుతుంది మనఅందరి మనసులు పారాయణ చేస్తున్నా సరే దాని మీద ఎందుకు లగ్నం అవ్వట్లేదు అంటే మనకు అర్థం తెలియదు ఏం చదువుతున్నామో తెలియదు టేప్ రికార్డర్ పాడినట్టే పాడుతున్నాం అందుకే మీ పారాయణ చేసేవాళ్ళు ఒకసారి గమనించుకోండి ఎక్కడైనా ఆగిపోతే మీకు గుర్తు రాదు ఎందుకంటే అర్థం తెలిస్తే కాదు ఎక్కడ ఆపాం మళ్ళీ ఎవడో చెప్పాలి అక్కడో తాటేక ముక్క కట్టి ఎందుకు వస్తుంది ఇది యాంత్రికం అయిపోయింది పారాయణ
(31:13) పారాయణ యాంత్రికం కాకుండా ఉండాలంటే రోజుకి 10 అర్థాలు తెలుసుకోండి ఎక్కువ అక్కర్ల ఊరికే ఒక్క ముక్కలో అర్థం అణావు అణువంతుడు వాడు చాలు బృహత్ అన్నిటికంటే పెద్దవాడు చాలు కృషక సన్నగా ఉన్నవాడు చిక్కిపోయినవాడు స్థూలక లావుగా ఉన్నవాడు చాలు ఒక్కొక్క మాట 10 మాటలు తెలుసుకోవడానికి రెండు నిమిషాలు కూడా పట్టదమ్మా లలితా సహస్రము అంతే ఇలా మీరు 108 తెలుసుకో అర్ధా తెలుసుకోవడానికి బియ్యనామాలు తెలుసుకోవడానికి 100 రోజులు పడుతుంది సంవత్సరంలో మూడు రౌండ్స్ అవుతాయి మూడు ఆవృత్తులు రెండు మూడు ఏళ్ళ అయ్యేసరికి మీకు మొత్తం అర్థం నోటికి వచ్చింది ఇంక ఇక్కడ మనసు ఎందుకు లగ్నం
(31:48) కాదు అలా మనం అర్థం ద్వారా ఇప్పుడు ఈ మాటలు మీరు ఎందుకని వింటున్నారు ఇక్కడ అర్థం అవుతుఉన్నాయి కాబట్టే కదా అర్థం అవుతున్నాయి కాబట్టే కదా అర్థం కాకుండా నేను కేవలం శ్లోకాలు చదువుకుంటూ పోతే ఏమండీ క్యాసెట్ తర్వాత క్యాసెట్ ఎంతండి అని అడుగుతారు గుడివాళ్ళు ఈ క్యాసెట్ మాకు ఇప్పించండి అని ఎందుకు పారాయణ కూడా అర్థం కావాలంటే అర్థ తెలుసుకోవాలి అప్పుడు మనసు లగ్నం అవుతుంది కచ్చితంగా ఆ లగ్నం పెట్టి చేసింది కాబట్టి సూచిక తపస్సు ఫలించింది.
(32:13) సూచీరంధ్రము అదే హిమాలయము అదే అనుర్బహత్ కృషస్తులో నిర్గుణోమ అటువంటి మహాశక్తి ఈ సూచిబాల హృదంతరంగమును సంశోధించినట్లయ్య ఈ చిన్న సూది రూపంలో ఉన్న ఈ రాక్షసి హృదయాన్ని ఏదో సంశోధిస్తుంది ఇందులో ఏదనా దురుద్దేశాలు ఉన్నాయా దీని మనసులో కొంపతీసి కనబడితే ఏమనా హిరణ్య కశపుడులాగా కోరకూడని వరాలు ఏమనా కోరుతుందా అని దేవుడు దాని హృదయంలో ప్రవేశించి వెతుకుతున్నాడేమో అన్నట్టుగా దాని మొఖం వెలిగిపోతుంది భగవంతుడు మన హృదయంలో ప్రవేశిస్తే మనం మన శరీరం ఎలా ఉంటుంది కోటి సూర్య ప్రభాభా సమానంగా వెలుగుతూ ఉంటుంది అలా సూచి ముఖం వెలుగుతూ ఉంటే బ్రహ్మదేవుడు కనిపించాడు
(32:53) ప్రత్యక్షమడు ఏమి రాక్షసి మళ్ళీ పిలిచావు అన్నాడు ఆయన టెక్నిక్ అట ఒక ముఖం ఉన్న మనక తెలివితే ఎట్టఉంటే నాలుగు ముఖాలు ఉన్నవాడికి ఎన్ని ఉంటాయి అందుకని ఆయన వచ్చి ఏమిటే వెర్రి మొఖమా మళ్ళీ పిలిచావు అంటే ఛ అనవసరపారం అడిగానయ్యా అంతలా శరీరం పోయింది చిన్న శరీరం వచ్చింది కానీ కాన ఆకలి తీరింది కానీ ఆశ తీరలేదు అందండి గొప్ప మాట మాట్లాడింది మనందరికీ ఆకలి తీరుతుంది కానీ ఆశ తీరట్లేదు మన ఇంట్లో ఉన్న సామాన్లు మనకి చాలు భార్య భర్త అన్యోన్యంగా ఉండడం ప్రధానం కానీ ఐరావతం అంతా సోఫాలు ఉండడం ముఖ్యం కాదు ఇక్కడ వీళ్ళు పెద్ద సోఫా ఉంటుంది ఆవిడ ఆ చివర
(33:34) కూర్చుంటుంది వీరు ఈ చివర కూర్చుంటారు నీ దారి నీది నా దారి నాది మధ్యలో ఫోను దారి అంతే ఇక్కడ ఇందులో ఎవరైనా ఇంకోళ్ళకి ఏదైనా చెప్పాలంటే మెసేజ్ పెడతారు కర్మ కాలిపోయి ఈ సోఫా చివర కదా వీరు మరి ఆస్ట్రేలియాలో ఉన్నారు వారు అరేబియాలో ఉన్నారు. అంత లీనమైపోతున్నాం మనం ఇంకెందుకు ఈ దాంపత్యం సోఫాల వల్ల కుర్చీల వల్ల నాలుగు అంతస్తుల బిల్డింగల వల్ల విల్లాల వల్ల దాంపత్యాలు బాగుండవండి.
(34:08) పాకలో ఉన్నా సారు చాప మీద పడుతున్నా సారు చాలు నా భార్య తప్ప నాకు ఒక మనిషి తెలియదు అన్న మగవాడు ఉంటే నా భర్త తప్ప మరొక మనిషి నాకు తెలియదు అన్న ఆడద ఉంటే సంసారం బాగుంటుంది అమ్మ ఉండడానికి కారణం ఉండడానికి కారణం రెండు రొట్టె ముక్కలు తిన్నా చాలు చాలకపోతే ఒకరి చపాతీలో ఉండే పప్పే రెండో వాళ్ళు కూడా నంచుకుంటారు ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసేలా ఉండాలి అంతేగా ఇవాళ ఏమిటంటే నేను చపాతీ పెట్టాను ఆర్డర్ నీకేం ఆర్డర్ పెట్టను అన్నం పెట్టేవాళ్ళు లేరమ్మ ఆర్డర్ పెట్టేవాళ్ళే ఉన్నారు ఇంట్లో అన్నం పెట్టేవాళ్ళు లేరు ఆర్డర్ పెడతా నేను పులకా పెట్టుకున్న నీకు అలకా పెడతా ఇక్కడ
(34:45) నేను పన్నీరు కూర పెట్టుకున్న నీకు కన్నీరు కూర ఆర్డర్ పెడతా వీడికి పన్నీరు దానికి కన్నీరు అన్ని ఆర్డర్లు పెట్టడమే సంసారాలు చేస్తున్నది ఎవరంటే హైదరాబాద్ వాళ్ళ దంపతులు లేరండి స్విగ్గి జొమాటో అవే సంసారాలు చేస్తున్నాయి పిల్లలు ఒకళ్ళ టమాటో ఒకళ్ళు పొటాటో ఇలా అయిన తర్వాత ఇంకెందుకు ఉంటాయండి మనం అన్నీ నింపేసుకున్నాం ఇక్కడ అది చెప్పింది కక్కటి నాకు ఆకలి తీరింది కానీ ఆశ తీరలేదు మహాత్మ అప్పుడు అన్నాడు బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలతోను నవ్వి వెర్రి ముఖం ఆ శరీరంలో ఏముంది నువ్వు రాక్షస శరీరంతో ఉన్నా ఒకటే ఏనుగులా ఉన్నా ఒకటే చిన్న
(35:21) కుర్రాడిలా ఉన్నా ఒకటే సూదిలా ఉన్నా కూడా శరీరంలో ఏం లేదు ఉన్నదంతా మన మనస్సులో ఉంది ఆ మనసు బాగు చేసేవాళ్ళు శరీరానికి మేకప్ చేస్తాం ఏమిటి ఎంతసేపు ఇక్కడ ఏ శరీరం మారినా నీ బుద్ధి మారలేదు కదా అందుకని ఇప్పుడు ఏం చేయమంటావ అంటే మీరే చెప్పండి ఏం చేయాలో అంటే ఏమి లేదు నీ శరీరంతోనే నువ్వు ఉండి ఆ జపం చేయమన్నాడు ఆయన రాక్షస శరీరంతోనే ఉండు మరి నాకేదో తిండి పెద్దగా కావాలి కదా అంటే వస్తుంది తప్పకుండా అది బ్రహ్మదేవుడు సంకల్పం వస్తుంది నీకు కావలసిన తిండి నీ దగ్గరికి వస్తుంది అందరిని మూకుమ్మడిగా జనాన్ని చంపడం తప్పు గానీ చంపవలసిన వాళ్ళని చంపడం
(35:58) తప్పు కాదు అని వేదం కూడా చెప్పిందండి స్పష్టంగా కచ్చితంగా హిందూ మతం అంటే అంతే హింసా సిద్ధాంతం కుదరదు ఇక్కడ వేయవలసిన వాడిని వేసేయాలి ఎవడో ఒకడు వేసేయాలి చెట్ట ప్రకారమే వేసేయాలి. చంపవలసిన వాళ్ళని చంపడం తప్పు కాదు కదా నీకు కావలసిన ఆహారం నీ దగ్గరికి వస్తుంది నేను వరం ఇస్తున్నా వెళ్ళమ ఆ వరం ఇచ్చాడు.
No comments:
Post a Comment