మాయ అన్నది ఎలా పుడుతుంది.. ఎలా తెలుస్తుంది 🌹అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక చర్చ 🌹Kanthrisa
https://youtu.be/7M48WVc4pUQ?si=sbN5Q0uoz6jR7eT_
https://www.youtube.com/watch?v=7M48WVc4pUQ
Transcript:
(00:00) క్తి గురించి మాట్లాడిన నేను మా అమ్మకి ఏదనా అయితే ఖచ్చితంగా పరిగెడతాను వెళ్ళాలి అంత మాత్రం చేత నాకు అటాచ్మెంట్ ఉన్నట్టు కాదు నేను ఎంటగా మాట్లాడుకోవడం పనికవస్తాయి తప్ప ఇవేమి పనికవచ్చి కాదు అని చెప్పేసి అనుకున్నాను అది తర్వాత అంటే ఎందుకంటే ఇవన్నీ ఏమి ఇంప్లిమెంటేషన్ చేయకుండా మాట్లాడ అది అయినా సరే అంటే ఇది వ్యక్తి వ్యక్తికి సంబంధించిందే ఇంక్లూడింగ్ కాదండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నాకు తెలిసిన ఒక మంచి యురేషియస్ లీడర్ ఉన్నాడు.
(00:29) ఇంటిని పుస్తకాలే రోజు ఒక త్రీ ఫోర్ బుక్స్ అనా చదువుతాడు. నేను ఒకసారి అడిగాను ఇందు పుస్తకాలు ఎందుకు చదువుతున్నావ్ అంటే జనరల్ కాన్సెప్షన్ ఏదో నేర్చుకుంటున్నాడు ఏదో తెలుసుకుంటున్నాడు ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా బట్ ద ఆన్సర్ హి గేవ్ ఇస్ అవట్స్టాండింగ్ ఏమన్నాడంటే అసలు ఎలా పుస్తకం రాయొద్దో తెలుసుకుంటున్నాడు [నవ్వు] తర్వాత రోజుల్లో హి స్టార్టెడ్ రైటింగ్ ఏ బుక్ మేబీ నేను కూడా దానికి ఒక చిన్న ముందు మాట రాయమంటే రాస్తాను అన్నాడు.
(01:07) అంటే దాదాపు ఒకఫైవ్ టు 10 ఇయర్స్ ఆఫ్ రీడింగ్ హి జస్ట్ కేమ్ టు నో దట్ ఇందులో ఇంత చెత్త ఉంది అంటే మనం వినడానికి కారణం అది కూడా మనం వింటున్నదంతా ఆచరించడం అనేది రూల్ ఏమీ లేదు. వింటున్నది ఆచరించడం అసాధ్యం ఆచరించగలిగింది ఎప్పుడు ఒక్క మాట మాత్రమే భగవద్గీతను ఎవ్వడు ఆచరించలేడు ఎవడి వల్ల కాదు భగవద్గీత సారాన్ని ఆచరించొచ్చు అంటే మే బి వన్ లైన్ నిష్కామ కర్మ లేకపోతే నిస్వార్థ కర్మ వాట్ ఇస్ ఇట్ ఒకవేళ అది అనుకుంటే దెన్ ఇట్ కంటిన్యూస్ అంతే తప్ప భగవద్గీత ఎవడు ఆచరిస్తాడు ఎన్నో శ్లోకాలు ఉన్నాయి దాని తాత్పర్యాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒక గంట మాట్లాడితే అందులో ఒక 50
(01:50) డైమెన్షన్స్ వస్తాయి ఇంపాజబుల్ టు ఇంప్లిమెంట్ ఇంపాజబుల్ అది కాకపోతే మన మనసులో ఉన్న చాలా లేయర్స్ ఆఫ్ మిస్కాన్సెప్షన్స్ ఒక్కొక్కసారి మాటల ద్వారా తెలుస్తాయి మనకి తర్వాత కొత్త డైమెన్షన్స్ ఒక్కోసారి పరిచయం అవ్వచ్చు డజన్ వింటున్న వాళ్ళంతా నేర్చుకుంటారని అట్లా గ్యారెంటీ ఏమీ లేదు. ఇంకోటి స్పిరిచువల్ డిస్కోర్స్ అండ్ టీచింగ్ కి ఉన్న తేడా అది టీచింగ్ లో లెర్నింగ్ ఉంటది.
(02:19) స్పిరిచువల్ డిస్కస్ లిజనింగ్ ఉంటది అంతే నోబడీ ఇస్ లర్నింగ్ ఎనీథింగ్ ఓన్లీ లిజనింగ్ అన్నమాట ఇలా అనుకున్న లైఫ్ ఇట్లా కాదు ఇట్లా అని చెప్పారు అండ్ హి విల్ థింక్ అబౌట్ ఇట్ ఇంతకు మాయ అంటే మన కాంటెక్స్ట్ నాకు అర్థమైంది బలహీనత ఇప్పుడు నిసర్గదత్త మహారాజు బీడు తాగుతాడు అరుణాచలాన్ని వదిలిపెట్టి రమణ మహర్షి పోలేడు బలహీనత అంటారా అంటే ఎట్లా నిర్ణయిస్తాం ఉదాహరణకి నేను మా అమ్మని వదిలిపెట్టి ఉండలేను.
(02:58) అది అట్లా అనడానికి [నవ్వు] అరుణాచలం చూపెట్టి రాలేదన్నది అర్థం కాలేదు అంటే అంటే అరుణాచలం తప్ప వేరే ఊరు లేనట్టు ఇంకా అక్కడే ఉండిపోవడం దాంట్లో అంటే దా అంటే ఒకదాన్ని పట్టుకున్నట్టా ఆ ఒకదాన్ని పట్టుకున్నట్టా అసలు అది కూడా విస్మరించినట్ట కంప్లీట్లీ అన్ని విస్మరించినట్ట అంటే మనం మాయ అనేది అంత తేలిగ్గా తీసుకోడం లేదు అంటే ఒకవేళ దాన్ని చర్చిస్తే దాని మూలంలోకి వెళ్తే చాలా డీకోడ్ చేస్తే చేస్తే చేస్తే చేస్తే చేస్తే ఒక చిన్న మాట దగ్గర వచ్చి ఆగుతది ఇప్పుడు ఇది ఫుడ్ ఫర్ థాట్ ఎవరైనా ఆలోచించుకోదగ్గది.
(03:37) ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన 10 నిమిషాలంతా చెత్త వదిలేద్దాం. ఏదైనా చూసినప్పుడు ఉన్నది ఉన్నట్టు కాకుండా నీ ఊహను జోడించి చూడడం ద్వారా కలిగేది మాయ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఏదైనా సరే భూమిమీద ఏదేది ఉందో అది ఉన్నది ఉన్నట్టు కాకుండా దానికి మన ఊహను జోడించి చూసినప్పుడు మాయ పుడుతది అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసినప్పుడు ఒక అబ్బాయి పుడతాడు కదా అట్లా చూస్తున్న దానికి నీ ఊహ తోడైనప్పుడు మాయ స్టార్ట్ అయితది ఇది పుట్టుక అంటే దాని యొక్క అంకురం ఇట్లా స్టార్ట్ అయితది ఎగజంపుల్ ఓ చెప్దాం బుక్కే ఓకే రాయొచ్చు ఇప్పుడే ఆ ప్రస్తుతం ఇది ఇప్పుడు నేను చెప్పింది
(04:21) మీరు ఊరికే చెప్పండి. అంటే నాకు ఇంకా ఏదైనా ఈ భూమి మీద ఉన్నది లేదా ఆకాశంలో ఉన్నది మీ ఎదురుగా ఉన్నది మీకు పరోక్షంగా ఉన్నది మీరు ఏదైతే ఉన్నాయో దీనికి అది వేరు వేరుగా ఉన్నాయి చూడండి గేటుకి గేటు చెట్టుకి చెట్టు ఆకుకి ఆకు పువ్వుకి పువ్వు దేనికి అది ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఎవ్రీ థింగ్ హస్ ఏ ఫామ్ అండ్ షేప్ అండ్ ఎవ్రీథింగ్ దాని స్మెల్ కావచ్చు దాని సైజ్ కావచ్చు ఇప్పుడు నేను దీన్ని చూస్తున్నప్పుడు ఆ చూస్తున్న దానికి నా ఊహ జోడించిన క్షణము మాయపుడుతది ఆలోచన ఉంటుందండి నేను అట్లా చెప్పట్లేదు అసలు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఏదైనా చూసినప్పుడు
(05:06) ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు నేను ఇది అన్న ఊహ జోడించగానే మా స్టార్ట్ ఉన్నది కాకుండా దానికి ఊహ ఇప్పుడు ఇది ఉంది కదా ఇదేమిటి చెప్పు కానీ ఎవరో సెలబ్రిటీ ఇవ్వగానే ఇది డెకరేషన్ పీస్ అయింది చూశరా అది అట్లా మాయ స్టార్ట్ అంటే ఉన్నదానికి మీరేదో జోడించారు మీ మనసు ద్వారా ఇప్పుడు భూమికి నా జోడిస్తే మాయ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ఈ నాలుగు బండలు ఇక మీద నేను ఇక్కడే కూర్చుంటాను అన్నప్పుడు మాయ స్టార్ట్ నాలో అన్న నాన్న తర్వాత ఫస్ట్ ఊహతో స్టార్ట్ అయితది ఒకవేళ అది అర్థం చేసుకోకపోతే అది మెల్లగా జర్మినేట్ అయి అయి పట్టుకుంటది.
(05:59) ఇప్పుడు మొత్తం భూమ్మీద ఉన్న అన్ని పుస్తకాల్లో మాయ గురించి ఏం చెప్పారు అదంతా పక్కన పెడితే దాని జల్లడ చేస్తే ఇక్కడికే వచ్చి ఆగుతుంది. ఇంతకుమించి లేదు ఇంకా ఇప్పుడు నేను మాయలో ఉన్నానా మాయలో లేనా అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నేను మిమ్మల్ని చూసినప్పుడు మీ గురించి ఏ ఇమాజినేషన్ జోడించకుండా ఇమాజినేషన్ ఇస్ ఆల్సో ఏ థాట్ ఇమాజినేషన్ కెన్ బి హైపోతీసిస్ ఆర్ ఇల్యూజన్ ఆర్ అడ్మిరేషన్ ఆర్ రెస్పెక్ట్ ఇదంతా జోడించిన మరక్షణము మీకు నాకు మధ్యన మాయబడుతది.
(06:47) ఇది మనిషిని ఇరికిస్తది బాధిస్తది పరేషాన్ చేస్తది ఏడిపిస్తది నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు కానీ అంటే అక్కడ బంధం ఏర్పడుతుంది దానికి మనకి మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఏమయ అంటున్నారా బంధం ఇంకా కొంచెం దూరం దాని ఒరిజినేషన్ ఇప్పుడు పుట్టిన పిల్లవాడు ఇట్లా ఉంటాడు కదా చిన్న ఒక వాడికి తెలిీదు వాడు ఎవడో కానీ మనం అనుకుంటున్నాం మన వాడని ఇట్లా ల ఆ జస్ట్ ఒక శిశువు ఉంటది అన్నట్టు ఆ మాయ యొక్క ఒరిజినేషన్ అక్కడ ఉందంటున్నా దాని తర్వాత అది చాలా రూపాలు తీసుకుంటది.
(07:25) ఒక శిశువు గనుక మెల్లగా ఆడ మొగ వాడి డ్రెస్సు వాడి కులము వాడి మతము ఇదంతా ఎట్లైతే చచ్చి చేరుతదో దానికి జోడిస్తా పోతా ఉంటాం బేసికల్ ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఉన్నది ఉన్నది యస్ ఇట్ ఈస్ ఏదైతే ఉందో అది అదేనండి ఆ నమస్కారం నమస్తే మనం కలిసాం కదా ఇంట్లో మీరు నాకు మీరే కదా ఫోన్ చేసింది థాంక్యు ఏదైతే ఉందో అది చూస్తే ఓకే అది నిజం దానికి ఏదైనా యాడ్ చేసి మన ఊహల ద్వారా మాటల ద్వారా ఏదైనా యాడ్ చేస్తే అది మాయ చెప్పింది ఆయన అర్థం కాదు [నవ్వు] అది కాదు ఇప్పుడు ఆవిడ ఇక్కడికి ఎందుకు ఇగో ఇది ఊరికి ఇట్లా పట్టుకోండి క్వశ్చన్ చేశారు కదా ఎందుకు వచ్చారు అనేది
(08:14) మాట్లాడ ఊరిక దగ్గర పెట్టుద యక్చుల్లీ ఆవిడ ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మీరు చూడలేకపోయారు కాబట్టి మీరు మాయ జోడించి మీ మీ ఇమాజినేషన్ అదంతా కూడా మీ ఫీలింగ్ ఏదైతే ఉందో అది చెప్పారు అదే మాయ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంద అంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమిటంటే ఏదన్నా చూడండి ఇప్పుడు చెప్పేది మాయ ఎప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటది నేను చూసినప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది ఆమె చూస్తే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది.
(08:48) దాని అర్థం ఏంటి అసలు లేదని ఇట్ ఇస్ నాన్ ఎగజస్టెన్షియల్ కానీ అది ఎంత ప్రొఫౌండ్ అంటే ఇప్పుడు చంద్రారెడ్డి అన్నది కూడా ఆలోచనే అంటే శుద్ధమైన చూపులో జస్ట్ మీరు ఉన్నారు అంతే పేరు కూడా లేదు అప్పుడు మన మధ్యన ఏ మాయ లేదన్నమాట ఇంకా చెప్పాలంటే నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఈ చర్చ అక్కర్లేదు అని ఒక జవాబు మీరే ఇస్తారు.
(09:17) మీరు ఇన్ని చూశారు కదా ప్రతి దాని గురించి ఒక ఒపీనియన్ ఉంది కదా ఒపీనియన్ అంటే ఆలోచనే కదా తద్వారా మాయ ఉన్నట్టే ఆలోచన తర్వాత తద్వారా మాయ ఉన్నట్టే ఇప్పుడు మీ అబ్బాయి అంటే ఇది మాయ ఉంది ఇది నా ఇల్లు మాయ ఉంది ఇది కచ్చితంగా కొంచెం అడిట్ అయితే బాధ ఏదో వస్తది ఇప్పుడు మీ ఎడమ చేయి చూపియండి నాకు దాని గురించి ఏం ఒపీనియన్ ఉంది మీకు ఆ కాదు కాదు కాదు కాదు నేను అన్నది మీరు ఇప్పుడు అనుకోకుండా పోలుస్తున్నారు నేను చెప్పినందుకు బట్ మీరు మీరు మీరు ఇన్ రియల్ రియల్ గా మనం ఎప్పుడూ ఆ యాంగిల్ లో చేయని చూడం మాటిమాటికి అంటే ఒక న్యూట్రల్ లుక్ ఉంటది ఒక అవసరం గురించి అనట్లే అంటే అన్నిటిని రకరకాల
(10:00) ఉద్దేశాలతో చూసే మనమే కొన్నింటిని ఏ ఉద్దేశం లేకుండా చూస్తున్నాం అక్కడ మాయ లేదని అంతే అంటే అంతకుమించి పెద్ద వ్యాఖ్య లేదు ఇప్పుడు ఉదాహరణకి భూమి పట్ల మనకు ఒక థాట్ ప్రాసెస్ ఉంది. తద్వారా భూమి గురించి మాయ ఎస్టాబ్లిష్ అయింది ఆల్రెడీ ఇప్పుడు నా నేల అని ఒక దేశభక్తుడు అంటాడు అది మనం దేశభక్తి అనొచ్చు బట్ స్పిరిచువల్ సెన్స్ లో ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్ జనాల కోపాలు వస్తాయి అక్కడ వెళ్ళకూడదు.
(10:37) ఇప్పుడు అదే మీ భూమి అనుకోండి ఇది నా భూమి దీంట్లో ఒక హాఫ్ ఇంచ్ వేరేవాడు తీసుకున్నా కూడా మీకు కోపం వస్తుంది. బికాజ్ అటాచ్మెంట్ దాని ఒరిజినేషన్ ఆ భూమికి మీ యొక్క ఒకానొక ఎమోషన్ ని ఊహని జోడించారు. ఇప్పుడు మీ యొక్క మెమరీ పోతే దీని పట్ల అంటే యు ఆర్ అవుట్ ఆఫ్ అంటే యు ఆర్ అవుట్ ఆఫ్ మాయ ఆ మీరు అవుట్ ఆఫ్ మాయ అంటే మాయని క్రియేట్ చేస్తుంది సరిగ్గా చూస్తే ఒక సింగిల్ థాట్ దాని అది ఇట్స్ బిగిన్ విత్ ఇమాజినేషన్ అండ్ ఆట్రిబ్యూషన్ ఇప్పుడు మనందరి అనుభవం ఒకటి ఉంది ఒకసారి ఆకాశాన్ని చూడండి చిన్నప్పటి నుంచి చూసాం కదా ఏమన్నా అనుకున్నారు ఆకాశం గురించి
(11:19) అంటే దానికి మనకు మధ్యన మాయ ఎస్టాబ్లిష్ కాలేదని అంతే అంతకుమించి ఏమి లేదు మాయ ఇప్పుడు ఎవరు రమణ మహర్షి అంటే ఆకాశాన్ని చూసినట్టు అన్నిటిని చూశడు. దేని మీద ఏ ఒపీనియన్ లేదు. ఇప్పుడు మాయ ఇప్పుడు ఉదాహరణకి ఈ భూమి గురించి ఉన్నది ఉన్నట్టు చూశను అనుకో అసలు నా అన్నది పుట్టనే పుట్టదు. ఇప్పుడు నేను అట్లా జీవిస్తున్నాను కాబట్టి నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వగలను.
(11:46) మళ్లా అయిపోతి పండితుల కథ వేరే నాకు తెలియదు. అలాగని ఇప్పుడు కూర్చున్న దాన్ని బాగా చూసుకున్నా అందరికంటే బాగా చూసుకున్నా చూసుకుంటాను అంటే అట్లా చూసుకున్నంత మాత్రాన ఒకదాన్ని నేను పొద్దున్న నుంచి వేసుకొని తిరుగుతున్నా నాకు అటాచ్మెంట్ ఉన్నట్టు కాదు ఆ కాదు అంటే నేను దాన్ని ఉపయోగించుకుంటున్నాను అంతవరకే తప్ప బంధము లేదు. ఇదే వ్యక్తి బంధముతో కూడా ఉంది.
(12:10) రెండు ఇద్దరు ఒకలా కనిపిస్తారు. ఈ మిస్కాన్సెప్షన్ పోగొట్టాలని సమాజం ఏం చేసింది సన్యాసం క్రియేట్ చేసింది. తద్వారా అట్లీస్ట్ మీకు ఒక క్లారిటీ వస్తది అతను సర్వసంఘ పరిత్యాగి అతనికి ఏమ అక్కర్లేదు కాబట్టి నమ్మొచ్చురా ఇది కూడా మాయనే అతని మనసులో ఏముందో మనకు తెలియదు ఒక్క ఐదు 10 నిమిషాల్లో వెళ్దాం అంటే వెళ్తూ వెళ్ళిపోతది కాబట్టి ఒపీనియన్ మాయ అంటారు ఒపీనియన్ తర్వాత ఫస్ట్ ఉన్నది ఉన్నట్టు చూడకుండా మన స్థితి మాయకి పుట్టుక స్టార్ట్ అయితది.
(12:49) థాట్ వచ్చింది థాట్ వచ్చిన తర్వాత థాట్ నుంచి ఇంకేం పుట్టకూడదు ఆ అంటే మీరు నిజంగా సాక్షిగా చూస్తే థాటే పుట్టదు ఏర్పడదు థాట్ కూడా పుట్టదు థాట్ కూడా పుట్టకుండా ఒక దాన్ని చూడడం అనేది ఎగస్టన్ ఎగజస్టెన్షియల్ గా ఒకటి ఉంది ఆకాశంలో థాట్ వచ్చింది ఆకాశం ఆకాశం అనుకున్న తర్వాత అక్కడితో ఆగిపోయింది చూసారా అంటే దాన్ని మీరు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు తద్వారా దానికి మీకు ఉదాహరణకి ఆకాశంలో ఏదో ఏదో రాకెట్ పోతుంది కానీ ఆ ఏరియా మీరు కొన్నారు అనుకోండి [నవ్వు] ఎవడురా మన దాంట్లో రాకెట్ పోనిస్తున్నాడు స్టార్ట్ అయింది నమస్తే అమ్మ నమస్తే దొరికిందా
(13:27) అమ్మయ్య పుంటి పుంటి కదా అవును గోంగూరు అతే నువ్వు ఇంకా ఒకవేళ అయిపోతే అయిపోయిందా రెండు నిమిషాలు అంటే ఒక చిన్న కాంటెక్స్ట్ జస్ట్ ముగిస్తున్నాం. ఇంకొక అలా లేదు లేదు ఉన్నా [నవ్వు] స తెలుసుకోగానే పోతది అంతే అది మాయ స్పెషాలిటీ అది అయితే దీనికి అంటే ఆ పండితులు వాళ్ళ వ్యాఖ్యలు కాకుండా కామన్ మన్ పర్స్పెక్టివ్ లో కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి ఎవ్రీబడీ షుడ్ అండర్స్టాండ్ అదే స్పిరిచువాలిటీ అంటే మళ్ళీ ఎవ్వరిని మనం ఎక్కడ ఇరికించకూడదు భ్రమలు క్రియేట్ చేయొద్దు ఒక ఉద్యమం క్రియేట్ చేయొద్దు అదే రియల్ ఆథెంటిక్ స్పిరిచువాలిటీ అంటే దానికి యడెడ్ ఫ్లేవర్స్ అక్కర్లేదు.
(14:15) ఏది ఉందో అది ఉంది ఇప్పుడు అది ఉంది దాని స్థితి స్పిరిచువలే కానీ దానికి తెలియదు. మన స్థితి స్పిరిచువల్ అని మనిషి తెలుసుకోగలడు. ఒక బాతుకి ఈ నేలతో అటాచ్మెంట్ ఉండదు ఒక యోగికి ఈ నేలతో అటాచ్మెంట్ ఉండదు. కానీ బాతు ఆ నేలలో ఉన్న పురుగులు తింటది అట్లాగే యోగి ఆ నేలలో పండిన పంట తింటాడు. కానీ అది వెళ్ళిపోవాల్సి వస్తే హాయిగా వెళ్ళిపోతది దానికేం మనసు లాగదు ఒక యోగి మానసిక స్థితి దాదాపు అంతే అంతకంటే కొన్నిసార్లు బాగుంటది కూడా బికాజ్ అట్లీస్ట్ ఇట్ డంట్ నో ఒక్కొక్కకి మాయ పుడితే అది చాలా సఫర్ అయిన సందర్భాలు ఉంటాయి. అంటే మనిషి ట్రైనింగ్ వల్ల
(14:54) ఉన్నది ఉన్నట్టు చూసినప్పుడు అక్కడి నుంచి మాట్లాడితే అదంతా జ్ఞానం అయింది. ఉన్నదానికంటే ఎక్కువనో తక్కువనో చూసి మాట్లాడినప్పుడు అదంతా వ్యవహారం అయంది అజ్ఞానమైంది. అంతే ఇంకా ఇప్పుడు సినిమా అంటే ఉన్నదానికంటే ఎక్కువ లేదా తక్కువ వేదం అంటే ఉన్నది అని ఇప్పుడు దీనికి ఎట్లా బయట పడాలి అనే వాళ్ళకి మనకి దాదాపు అందరూ తెలిసిందే జ్ఞాన మార్గము కర్మ మార్గ కర్మ యోగము ధ్యాన యోగము ఆ తర్వాత భక్తి యోగం మళ్ల దీంట్లో కూడా మాయ పట్టుకుంది.
(15:30) అంటే మా గురువు గారు చెప్పిందే జ్ఞానము మాయ అట్లాగే మేము చేసే భక్తే కరెక్ట్ మేము తామరపూలు పెడతాము ఇది మాయ కానీ ఒరిజినల్ మీనింగ్ ఏంది అసలు భక్తి చేస్తున్నప్పుడు అంతా పరమాత్మనే ఏం జరుగుతున్న అది పరమాత్మ వల్లే లేదా శివుడి వల్లే లేదా వెంకటేశ్వర స్వామి వల్లే లేకపోతే ఇంకేదో అనుకున్నప్పుడు మాయ పట్టుకోదు.
(15:59) అంటే ఇప్పుడు వేరే వాళ్ళు హిందుత్వం మీద చేస్తున్న దాట కూడా అది వెంకటేష్ అట్లా అట్లా కాదు కాదు కాంటెక్స్ట్ అది నువ్వు రాంగ్ క్వశ్చన్ే రాంగ్ అది కాంటెక్స్ట్ తర్వాత తర్వాత చెప్తాది నేను చెప్తున్నది ఒక వ్యక్తిగతంలో నీ ద్వారా ఏం జరుగుతుందో అంటున్నా నీ ద్వారా నీకేం జరుగుతుంది ఎగ్జాంపుల్ నాకు ఆకలి అయింది దేవా నీ వల్లే అయింది. ఈరోజు నాకు ఆకలి కాలేదు ఓహో ఇలా ఈరోజు కృప చూపించావా అన్నప్పుడు మాయ లేదు మాయ లేదు అంటే ఏదో ఒక దేశం మీద ఆధారపడి ఒక్కటి పట్టుకున్నప్పుడు మాయలేదు రెండోది అది ఎప్పుడు వదిలి పెట్టాలి అంటే వ్యక్తిగతమైన వాటి గురించి ఆ వ్యక్తిగత ఇది వ్యక్తిగతమే
(16:38) రెండవది మన ధ్యాన యోగంలో అన్నిటి మీద నుంచి మనసు పక్కకు జరిపి నీ శరీరంలోనే ఏదనా ఒక భాగం మీద కేంద్రీకరిస్తే మాయ అంటుకోదు అంటే ఇప్పుడు నాకు కుర్చి మీద మనసఅయింది దీని మీద మనసఅయింది ఒక వ్యక్తి మీద మనస అయింది అందుకే ఎప్పుడు వాడిని గమనిస్తా ఉన్నా వాడు కింద పడితే తట్టుకోలేకపోతున్నా వాడు నాకు చెప్పకుండా పోతే కోపం వస్తుంది ఇట్లా నీ యొక్క మనసు వేరే వాటి మీద లగ్నం అయింది.
(17:07) భక్తిలో పరమాత్మ లేదా నమ్మించే ఆరాధ్య దైవం ఎవరనా కావచ్చు ఒకటి ఏం జరిగినా యాక్సిడెంట్ అయినా కార్ ఎప్పించింది ఆయనే నీకు యాక్సిడెంట్ చేసింది ఆయనే కానీ మరి దైవభక్తి ఉంది దేశభక్తి ఉంది మరి ఈ రెండిటిని ఎట్లా తర్వాత అది వేరే కాంటెక్స్ట్ మనం మనం దేశభక్తిలోనే దేశభక్తి కూడా అంటే అది నువ్వు ఏది భారతదేశం అనుకుంటే ఇంకా ఏం జరిగినా దానికోసం నువ్వు చేయడమే కానీ అందులో ద్వేషము గాని వైమనష్యత గాని ఉండదు కోపం ఉండదు అట్లా ఉందంటే అది భక్తి కాదు మళ్ళీ నీ పర్సనల్ ఎజెండా వచ్చేసింది.
(17:37) ఇప్పుడు ధ్యానం అంటే నాకు చెట్టుని పట్టుకుంది మనసు వీళ్ళని పట్టుకుంది వాళ్ళని పట్టుకుంది భక్తులని పట్టుకుంది మళ్ళ మాయ స్టార్ట్ అయింది అట్లా కాకుండా నీ శరీరంలోన ఒక భాగం మీద ఫోకస్ చేయడం వల్ల మాయ డిసపర్ అయిపోతుంది అంటే నీ టార్చ్ లేట్ నీ మీద వేసుకోవడం భాగం మీద శ్వాస మీద ధ్యాస అన్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీ మనసు ఎప్పుడు పక్కక వెళ్ళినా నీ మీదకి తీసుకొస్తే ఉన్నది నీవని నువ్వు తప్ప ఇంకొకటి లేదని అట్లా మెల్లగా మనసు అడిగే ఒక అవకాశం ఉంది.
(18:05) చేలో హృదయ స్పందనను కూడా చూస్తారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ నా హోల్ ఫోకస్ నా హృదయ స్పందన మీద ఉంటది అన్నమాట. తద్వారా మనసు ఇంకా దేన్ని పట్టుకోదు అట్లా అట్లా మాయ హృదయ ఒకదానిని పట్టుకున్నప్పుడు అధ్యానం లేనప్పుడు ఆ అది అది కూడా ఒక రకమైన అంతే అంతే కూడా యోగంలోనేమో భగవంతుడు అన్నారు ధ్యాన యోగంలో ఒక దాని మీద క్రియ అంతే పర్టిక్లర్ మహా నమ్మకం వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్ అసలు శివుడు శివుడు ఆజ్య శమనా కొట్టదు ఇన్ని మాటలు నోటి మాట మాట్లాడుతుంటాడు అందుకే దాని విచారణ చేయవలసిన స్టేట్మెంట్స్ ఇప్పుడు ఉదాహరణకి ఏవైతే బ్రహ్మ వాక్యాలు ఉన్నాయో లేకపోతే అహం
(18:47) బ్రహ్మాస్మి లేకపోతే అయమాత్మం బ్రహ్మ ఉన్నాయో ఇవి లిటరల్ గా తీసుకోవడానికి వీలు లేదు. అది కచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సింది. ఇప్పుడు ఈ రెండు మార్గాలు అయిపోయినాయి కదా మూడోది జ్ఞాన మార్గం ఇప్పుడు ఇది జ్ఞాన మార్గంలోకి వస్తది. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి ఎట్లా అయింది అనుకోవడం కాదు పుస్తకాల్లో రాశారు కాబట్టి నేను అనుకోను ఇప్పుడు మనం ఈ ఇంట్లో పుట్టాం కాబట్టి నేను ఈ కులం అనుకోవడం అన్నది వేరే అసలు ఈ కులం నాది ఎందుకు అయింది అన్నది విచారణ ఓకే అంటే వై ఐ కాల్డ్ నేను ఈ కేటగిరీ లోకి ఎందుకు వస్తాను తెలుసుకోవడంతోనే యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్
(19:21) అన్నమాట మీరు ఇంతకుముందు చెప్పింది ఏదైతే ఉందో అంటే శివుడు ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదు అలాగే అన్నీ భగవంతుడే భక్తి మార్గంలో ఉన్నాను అన్ని భగవంతుడే అనుకుంటున్నాను అన్నీ భగవంతుడే అని అనుకుంటున్నాను తప్ప నిజంగా అన్ని భగవంతుడు అనుకోవడం లేదు నిజంగా అనుకోవడం లేదు ఎందుకంటే ఆ అంటే ఇక్కడ ఛాయిసే లేదని ఇప్పుడు కార్ ఇప్పించింద ఆయనే యాక్సిడెంట్ అయిపోయింది భగవంతుడే అన్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు ఇట్లా చేసినం అంటాం మనం సినిమాల్లో గాని ఎక్కడైనా అట్లా కాకుండా సాధించామ అన్నప్పుడేమో నేను సాధించాను అనుకుంటున్నాను ఏమి అక్కడ ఏదో అడ్వర్స్ గా
(19:53) జరిగింది అనుకున్నప్పుడేమో భగవంతుడు భగవంతుడు నిర్ణయం ఇది నేనేం చేయగలను అని చెప్పి అనుకుంటున్నాను కదా ఈ భూమి మీద మోక్షానికి ఆనందానికి అత్యంత దగ్గరదారి భక్తే అంటే నీకు ఏ జ్ఞానం అక్కర్లేదు నీకు తెలివ అక్కర్ ఏమ అక్కర్లే జస్ట్ ఎవరీథింగ్ ఆట్రిబ్యూట్ టు యువర్ గాడ్ నువ్వు నచ్చింది దేవుడికి ఇంత బంధువులు వచ్చారు.
(20:14) వెంటనే నమస్కారం ఎంత చక్కటి పని చేశవ్ హటాతగా ఎవరో కొట్టడి వెళ్ళిపోయారు ఎందుకు ఇట్లా చేశవు నువ్వు ఎవ్రీథింగ్ నువ్వే నీ మీద వేసుకోవట్లేదు అదే ఏది వేసుకున్నప్పుడు భారం లేదు భారం లేదు అదే ఆ భారం లేదు తద్వారా ఛాయిస్ లేదు ఈరోజు భోజనం లేదా ఎందుకు ఉండలేదు నాకోసం అట్లా కాదు ఈరోజు ఎందుకు భోజనం లేదా నాకు సరే నీకు నీ ఆజ్ఞ ఎట్లయితే అట్లానే పో [నవ్వు] తద్వారా ఎప్పుడు ప్రశాంతతలో ఉంటావ అన్నమాట ఇది అల్టిమేట్ అంటే ఏ మాత్రం ఎంక్వైరీ చేయకుండా పుస్తకాలు చదవకుండా వేదం మనం పూర్తిగా దీన్ని పూర్తిగా ఆచరించడం లేదు అంటే అనుకుంటున్నాం తప్ప అంటే భగవంతుడి మీద భగవంతుడి నాకు భగవంతుడు చాలా నమ్మకం నేను
(20:50) లేక భగవంతుడు అంటే భగవంతుడి ఆజ్ఞ నాది అని చెప్పాను అనుకుంటున్నాం తప్ప దాన్ని పూర్తిగా మళ్ళీ 100% నమ్మకపోవడం అన్న దాంట్లో నుంచి మనం అంటే ఆ సగం సగం అయితేనే నమ్మకం ఆ సగం సగం అన్న దాంట్లో ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇదే సర్వస్వం అని అనుకున్నప్పుడు తెలుసు అంటే ఇప్పుడు నా ప్రతి కదలికకి ఇదే కారణం భగవంతుడు అంటే నమ్మకం అంటే తెలియకపోతేనే నమ్మకం అంటావు కదా సో నమ్మకం అనేది అయిపోయింది తెలిసిపోయింది దానికి అప్పుడు ఏం పదం ఏం పేరు పెట్టాలి మీరు నమ్మకం అన్నది ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అనుకున్నా అన్నది ఉన్నాడో లేడో అని ఉన్నాడో లేడో రూడి
(21:21) అయింది అదే నమ్ముకుం అంటే సగం సగం అన్నారు కదా నమ్ముకో అంటే ఇంకో పదం ఏం వాడాలి తెలుసు ఇంకా అది సత్యం అది అది నువ్వు అనుకుంటున్నావ్ ఏం వాడాలి పదం ఏం వాడుకోవాలి అది నాకు తెలియదు ఏదైనా కొత్త పదం కనుకుంటున్నాం నాకు ప్రస్తుతం [నవ్వు] కరెక్ట్ కాదన్నప్పుడు ఏది కరెక్ట్ అవ్వదో చెప్పండి తెలియదండి చెప్పారు కదా సత్యం సత్యం సత్యం అనుకుందాం సత్యం ఇప్పుడు నా ఎగ్జాంపుల్ భాషలో పడడం కాదు ఒకవేళ దీని వల్లనే నేను ఈరోజు టీ తాగాను.
(21:49) మాట్లాడుకుంటప్పుడు భాష అనే పదాలు వాడాల్సి వస్తుంది కదా కొన్నిసార్లు తెలియదంటే తెలియదు అంటున్నా కదా తెలుసుకుందాం. ఇప్పుడు నాకు టీ తాగడం వల్ల కడుపు నొప్పు వస్తే కూడా నేను వెంటనే చిరునవ్వుతో ఇది దీనికి కూడా నీవే కారణం ఏదో కారణం ఉండే ఉంటది అని చెప్పడం వల్ల ఛాయిస్ లేదు డ్యూయాలిటీ లేదు ఆ తర్వాత ఏ విధమైన భారం లేదు భారమ లేదు నువ్వు నిరంతర శాంతి ఉంటది.
(22:10) అంటే దేర్ ఇస్ నో బ్లేమింగ్ ఎవరు లేరు బ్లేమ్ చేసేవాళ్ళు అంటే ఇంకా ఏ మాయలోన పడే అవకాశం లేదండి ఏ మయలోన పడే అవకాశం లేదండి ఏం జరిగినా కూడా నిమిత్త మాత్రంగా నిమిత్త మాత్రంగా చూడగల కానీ వీటన్నిటిలో ఒక చిక్కు ఉంది వీటన్నిటిలో ఒక చిక్కు ఉంది అది లాస్ట్ లో ఒక స్టేట్మెంట్ చెప్పి ముగిద్దాం అంటే ఇప్పుడు భక్తి మార్గంలో గాని ధ్యాన మార్గంలో ఒక చిక్కు ఉంది.
(22:28) ఓకే అండి ఓన్లీ జ్ఞాన మార్గంలో చిక్కు లేదు. అంటే విచారణ చేసి ఎవడైతే రియల్ గా ఉంటాడో ఇప్పుడు ఇతను మాటి మాటికి ఇట్లా చూడాలి కదా అతను మాటి మాటికి ఫోటోలు చేయాలి జ్ఞాన మార్గంలో ఇది కూడా పోతది అన్నమాట ఓకే అంటే నీవు నీవు ఇక్కడ ఉన్నావు నీకు కంటికి కనిపిస్తున్నది కనిపించింది అంతా నీయొక్క నీలో భాగమే అని తెలుసుకోవడానికి ఇప్పుడు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను అంటే నీవు బ్రహ్మవు మిగతా వాళ్ళు కాదని కాదు నువ్వు ఈ ఉన్నదంతా బ్రహ్మమే తద్వారా ఇప్పుడు ఎవరైతే నా చుట్టూ ఉన్నారో వీళ్ళంతా నాలో భాగమే అని ఒక అవగాహన కలిగింది. అది ఎట్లా అన్నది విచారణ అది
(23:09) వేరే సంగతి అది ఇట్ విల్ టేక్ టైం విచారణ అన్నది ఇట్ విల్ టేక్ టైం అంటే రూడిగా ఎవరికి తెలుస్తుంది అంటే జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి రూడిగా తెలుస్తుంది. ఎట్లీస్ట్ ఇక్కడ ధ్యాన మార్గంలో నేను ఒక దాని మీద ఫోకస్ చేయడం ఉంది. లేకపోతే జపము తప్పు ఉంది దీంట్లో ఎట్లీస్ట్ ప్రతిరోజు పూజ పురస్కారం ఇది కూడా ఉంది అక్కడ అన్ని పడిపోతాయి ఏది లేదు లేదు దీనికంటే ఆ వీటికి ఇప్పుడు ఎవరన్నా దీన్ని ఏమన్నా అంటే నాకు కోపం వచ్చే ప్రమాదం ఉంది.
(23:39) ఓకే అది ఒక్కటే ప్రాబ్లం అటాచ్మెంట్ అయి ఉన్నా అది హైయెస్ట్ అటాచ్మెంట్ అందుకే అందుకని ఏదైతే మనం అనుకుంటా అన్ని వదిలిన ఒక అటాచ్మెంట్ లో ఉన్నాం దానికి ఏమన్నా అయితే తట్టుకోవడం కష్టం అన్నమాట ఇప్పుడు త్యాగరాజ స్వామి అన్ని వదిలేసి రాములవారిని పట్టుకున్నారు. రాములవారిని ఎవర ఏమన్నా అంటే కష్టం తట్టుకోవడం అదిఒక చిక్కు ఉంది. కానీ ఇదంతా మళ్ల కాంప్లికేటెడ్ కాకుండా ఎవ్వరైనా మాయ నుంచి బయట పడాలంటే ఆ ఏదైనా ఒక పని ఎంచుకొని ప్రాపంచిక విషయాలు దానికి జోడించకుండా జీవితకాలం గనుక చేయగలిగితే మాయ దానంతరే పడిపోతుది అనేది ఒక అనుభవసా ఇది ఈజీయస్ట్ అంటే ఈ
(24:20) భూమి మీద నివసించే వ్యక్తులకి అందరికీ వర్తించేటువంటి ఒక స్టేట్మెంట్ జ్ఞాన మార్గం అందరికీ వర్తించకపోవచ్చు అంటే ఎవడే విచారణ చేస్తాడు ఏం విచారణ చేస్తాడు ముందు కూరయాలు తీసుకురాపో ఆగిపోతది మమ్మీ డాడీ అని పిల్లలు అరుస్తే ఆగిపోతది. ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తున్నా పక్కన క్యాక్ క్యా క్యా అంటే నా మనసు ఆగిపోవచ్చు అంటే ఏదో ఒక అడ్డంక ఉంటది.
(24:43) తర్వాత నువ్వు ఆరాధించే దైవం ఎవరనా డిస్రెస్పెక్ట్ చేస్తే నీకు కొంచెం ఏదో ఉంటది సంథింగ్ ఏదో ఒక కారణం ఉంది ఎందుకంటే స్టిల్ రెండు ఉన్నాయి ద్వైతం ఉంది. మ్ ఇప్పుడు ఇదేమిటంటే అన్ని పనులు ప్రపంచంలో ఉంటే చెయి ఓకే అండి స్వార్థ కర్మ కామకర్మ చేయపు ఓకే తద్వారా ఇది ఇదంతా ఒక మాయ తెలిసే చేస్తున్నాను తెలిసే పిల్లల్ని కన్నాను తెలుసు నాకు కష్టాలు ఉంటాయి అని ఇదంతా ఓకే ఫైన్ ఓకే యు హావ్ యక్సెప్టెడ్ ఇట్ ఓకే బట్ ఈ మొత్తం ఎవ్రీడే యాక్షన్ లో ఏదైనా ఒక్క పని ప్రాపంచిక విషయాలు అంటకుండా చేయడం మొదలు పెట్టాలి.
(25:22) [నవ్వు] ఓకే అంటే ఎగజాంపుల్ ఈ అరుగులు తుడ తుడవడం దానికి ఏ సిగ్నిఫికెన్స్ లేదు. బట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే ఎట్లైతే మనం దేవుడికి పూజ చేస్తాము నైవేద్యం పెడతాము దీపం పెడతాము అట్లా ఎవ్రీ డే వేరఎవర్ యు ఆర్ ఎక్కడ గోడలు ఉన్నా క్లీన్ చేసుకున్నాం. ఓకే అదిఒక్కటి ఎలా చేస్తున్నావ అంటే పేరు ప్రఖ్యాతుల కోసం కాదు డబ్బు కోసం కాదు ఎవరో చూస్తారని కాదు గుర్తింపు కోసం కాదు ఆనందం కోసము కాదు తృప్తి కోసం కాదు సూర్యుడు ఇట్లా వస్తున్నాడు కదా అతను ప్రాపంచిక వ్యవస్థాల కోసం వస్తలేడు జస్ట్ హి ఇస్ జస్ట్ కమింగ్ చెట్టు ప్రాపంచిక విషయాలు ఏమి అంటుకోకుండా
(26:06) ఫ్లవర్ పూస్తు మొట్టమొదటిసారి ఆ చిన్న చేష్టలో ఎగ్జిస్టెన్స్ అనేది నీకు పరిచయం అవుతుంది అన్నమాట నాచురల్ ఆ అంటే మనసు అస్సలు అంటుకొని చేష్టగా మారుతది. ఇది మాయ నుంచి బయటకి వస్తుంది. అంటే యక్చువల్గా మిగతా అన్నిటిలో కొంచెం కష్టం దీంట్లో చెప్పి అంటే నిష్ఫల ఏ పని చేసినా నిష్ఫలాపేక్ష అంటారు అంటే ఏ విధమైన కోరికలు లేకుండా చేసే పని అని చెప్పాను కానీ అర్థం కాదు ఎవరికీ అది అది అర్థమయ్యే స్టేట్మెంట్ ఏంది ప్రాపంచిక విషయాలు జోడించకు ప్రాపంచిక విషయాలు అంటే పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఆయన చేయకు డబ్బు వస్తదని చేయకు గుర్తింపు కోసం చేయకు అట్లాగే ఆనందం కోసం
(26:42) చేయకు కిక్ కోసం చేయకు తృప్తి కోసం చేయకు రెం ఏమ ఉండకూడదు టైం పెట్టుకొని చేయకు ఏది లేదు దానికి లిమిట్స్ లేవు బౌండరీస్ లేవు ఏమి లేవండి అసలు అలా గనుక చేస్తే లిటల్గా మైండ్ ఏదైనా ఒక్క పనిఅయనా స్టార్ట్ చేయ అప్పుడు ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ మూమెంట్ అన్ని చేయలేము అన్ని చేయాలి ఇలా చేస్తూ చేస్తూ సంసారాన్ని వదిలించుకుంటూ ఎక్కువ అవి చేస్తూ రావాలి అట్లా లాస్ట్ ఒకఫైవ్ టు 10 ఇయర్స్ పూర్తి నిష్కామ కర్మ రావచ్చు నిష్కామ అట్లా మా ఎంటర్ అయితది అంటే ఇప్పుడు ఉదాహరణ కి పిల్లలు ఇల్లలు ఉన్నారు కామకర్మ చేయవలసిందే మ్ కానీ కొంచెం పిల్లలు పెరుగుతున్నారు డబ్బు
(27:21) వచ్చేసింది. ఆ పనికి ఇంకొక పని జోడించావు. ఇప్పుడు ఆయన ఫుడ్ పెడుతున్నాడు కదా తేజనా తేజ ఆయన సో అది ఒక్కటి నిష్కామంలో పెట్టాడు దాన్ని మిగతాదంతా ఆయన బిజినెస్ స్కూల్ స్కిల్స్ ఏమనా ఉంటే చూసుకో అక్కడ ఖచ్చితంగా అది అది ఫ్రీనే మేము ఏదైనా ఫ్రీనే అంటే ఆయన ఉండడు. [నవ్వు] అట్లా కుదరదు. ఆ ఏదో ఒక పనిని ఏదో ఒక్కటే చిన్నది ఇన్సిగ్నిఫికెంట్ వర్క్ ని ఎవ్రీ డే వన్ షుడ్ డు అది ఊరితో సంబంధం ఉండొద్దు.
(27:52) దాని నుంచి ఇక ఏమి ఆశించకూడదు ఏ ఊర్లో ఉన్న అడవిలో ఉన్నా రాయి ఉంటే నీళ్లు చూడవాలి అంతే ఓకే ఇదేంది నువ్వు తుడుస్తలేవు ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ తుడుస్తుంది నువ్వు ఎప్పుడు తుడుస్తావ్ మైండ్ ఉన్నప్పుడు [నవ్వు] నేను ఎప్పుడు తుడుస్తాను నా మైండ్ ఉన్నప్పుడు ఇప్పుడు మైండే లేదు ఇంకా కానీ అలాగని మెకానికల్ గా చేస్తే ఎట్లైతే ఒక ఫ్లవర్ పూర్ణ శ్రద్ధగా విరబూస్తా శక్తినంతా ఉపయోగించి అట్లా నీ శక్తినంతా ఉపయోగించి మూల మూల గిలికి తుడిచి మొత్తం చేస్తుంది ఎందుకంటే ఊరికే ఇప్పుడు మనకు కనురెప్ప వేస్తున్నాం మూస్తున్నాం వేస్తున్నాం మూస్తున్నాం తెలియకుండానే అలా జరిగిపో నిజంగా అర్థమైతే ఈ ప్రపంచంలో ఏది
(28:31) వదలక్కర్లేదు అందులో ఒక్క అంశాన్ని మొదలుపెట్టి ఆ ఒక్క అంశం నుంచి దీపపు కాంతి విస్తరించినట్టు అన్నిటి మీద ప్రసరింపజేస్తే ఇది గనుక పట్టుకుందనుకో తెలియకుండా నిస్వార్థం అన్నిటిలో స్టార్ట్ అవుతది అట్లా మాయపడిపోతుంది అప్పుడు నువ్వు ఉత్త కదలికగా ఉంటావు ఆలోచనగా కాదు ఎవరనా అడిగితే నేను తండ్రిని నేను అని చెప్పు కానీ నీకు అంతర్గతంగా తెలుసు ఎట్లైతే సూర్యుడు కదులుతున్నాడో ఫర్ నో రీజన్ ఎట్లైతే ఫ్లవర్ అయితే వస్తుందో నో రీజన్ అట్లా నేను కదులుతున్న రీజన్ లేదు అట్లా నాకు పుట్టుక లేదు నాకు మరణం లేదని ఒక వ్యాఖ్యకి ఒక అర్ అర్థం ఏర్పడుతుంది
(29:09) అది అర్థమైతది ప్రాక్టికల్ ఓకే అట్లా చాలా పొరం చూద్దాం పండి. సరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు కుటుంబ సభ్యులతో మనం కలిసి ఉన్నప్పుడు సామరస్యంగా మంచి సామరస్యం పెంపొందాలి మన మధ్య అని ఈ మధ్య ఒక వీడియో చేశారు అలా ఉండ సామరస్యం మంచి సామరస్యం ఉండాలంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్కువగా కలిసి ఉండే వాళ్ళతోటి తక్కువ మాట్లాడుకోండి అని మీరు ఒక మంచి వీడియో చేశారు చాలా అప్లాజ్ వచ్చింది దానికి అయితే అటువంటి విషయం మంచి విషయం చెప్పినప్పుడు దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేయండి ఒక రెండు ముక్కల్లో మన నోరు చేసే చేయటం అంతా ఇంత కాదు నోరు
(29:48) మాట్లాడుతది తద్వారా మొత్తం పెంట పెంట అయితది. నోరు అడ్డగోలిగా తింటది దానివల్ల ఈ రెండు పోతే లైఫ్ బాగుంటది అంతే అదే దాన్ని దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేసేది కాదు అర్థం చేసుకునేది కంట్రోల్ చేస్తే మళ్ళా వారం రోజుల తర్వాత అంతకంటే ఎక్కువ ఆగుతాం ఇవన్నీ ఆధ్యాత్మికత గాని జీవితం గాని యుకె ఫర్ ఎగ్జాంపుల్ నిద్రని కంట్రోల్ ఎంతసేపు చేస్తారు అది ఆ గంట తర్వాత కమ్మేస్తది అది మైండ్ కంట్రోల్ చేసే కొద్ది అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది.
(30:18) మైండ్ అనేది కంట్రోల్ చేయలేదు. అది అర్థం చేసుకోవడమే మాట ఇలా అవసరం లేదు ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఇద్దరు మాట్లాడుతుంటే మనం తలదూర్చొద్దు అన్నది బిగిన్ చేయాలి. అతి తక్కువ మాటల్లో విషయాన్ని చెప్పి పక్కకు జరగాలి. ఎవరైతే అపార్థం చేసుకుంటారో వాళ్ళకి చీటీ రాసి ఇవ్వాలి. అన్న మొన్న మీరు చెప్పిన వీడియో కంట్రోల్ ఎట్లా చేసుకోవాలంటే మనం మనసులోకి వచ్చింది మామూలుగా [నవ్వు] చెప్పడానికి చెప్పేసినా కదా అది కొంచెం ఆగి చెప్పాలి నేను ఆగి చెప్పినా [నవ్వు] అంటే మనసులోకి ఆలోచన ఆలోచన వస్తది అవును వచ్చిన వెంటనే అది మాట బయటికి వచ్చేస్తది కదా
(30:50) అవును అది కొంచెం ఆగాలి ఐదు నిమిషాలు ఐదు సెకండ్లు ఆగి అది అవసరమా లేదా ఇప్పుడు అనుకుంటే అప్పుడు కంట్రోల్ అయిపోతుంది అంటే నాకు ఇప్పుడు వచ్చిన ఆలోచన వెంటనే రేషా గారిని అడగడానికి కారణం ఏంటంటే మళ్ళీ ఆయన నాకు ఇలా ప్రత్యక్షంగా కలిసే అవకాశం లేదు ఇక్కడ ఎక్కడ ఆహా ఆ ఎక్కడైతే వ్యక్తిగత విషయాలు రావోవ గంటలు మాట్లాడుకునే ఏం కాదు కానీ నేను మీ మీసాల గురించి మీ బుర్ర గురించి కామెంట్ చేశను అనుకో అది ఇమ్మీడియట్ గా వ్యక్తిగతం అయిపోయి వీడు ఎవడు అసలు అంత పక్క జరుగుతది ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఏం చేస్తారు ఎవ్రీ మినిట్ వ్యక్తిగతమే అవుతున్నారు ఇమ్మీడియట్లీ పర్సనల్
(31:22) వస్తుంది టీ కప్ వీడు ఎందుకు పెట్టావు ఎన్ని సార్లు చెప్పాలి వ్యక్తిగతం అయిపోయింది అంటే నువ్వు మొన్న టవాడే లేదా కథ స్టార్ట్ అయింది రోలలో [నవ్వు] కూడా అదే అన్నారు టైసన్ మనుషులందరూ దొంగ ఎదవలు అని చెప్పేసి పనికి రానివాళ్ళ అనేసింటే ఏం ప్రాబ్లం లేదు ఎవడవాడు ఎస్పెషల్ ఈ విజయవాడలో తెలంగాణ [నవ్వు] అన్నారా కరెక్ట్ అది మీరు మీరు చెప్పే ఆధ్యాత్మికత ప్రసంగాలు గాని అంటే ఫిలాసఫీ అంటే తత్వం అదే అదే ఏదో ఒక రకమైనటువంటి తత్వం గురించి గాని ఏదైనా ఒక సిద్ధాంతం గురించి గానీ ఇటువంటి విషయాలు అన్ని చాలా బాగా ఎక్కువమంది వింటున్నారో వాళ్ళందరూ మీకు కాంటాక్ట్
(31:58) లోకి రాకపోవచ్చు. చాలామంది మీ వీడియోలకు కనెక్ట్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు మొన్న పెట్టినటువంటి వీడియో ఏదైతే కుటుంబ సభ్యులతోటి మనం ఎలా వ్యవహరించాలి నెక్స్ట్ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి విషయాలు అంటే ఇలాంటి మూడు విషయాల మీద మరిన్ని వీడియోస్ చేస్తే చాలా మంది ప్రజలు చైతన్య అంటే నా ప్రయత్నము అంటే వాక్ ఉంది టెక్నాలజీ కూడా ఉంది.
(32:26) నాకు స్వతహగా ఒక ఫ్లవర్ విరబూసినట్టు నేను మాట్లాడుతున్నా నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి ఇప్పుడు మనందరం కలిసాము ఐ హావ్ నో ఎక్స్పెక్టేషన్ ఇన్ మీ అంటే అబ్సల్యూట్ ఫ్రీడమ్ లో ఉన్నా నేను రెండోది దీన్ని ఒక వ్యాపారం గానో ఇది భవిష్యత్తులో మనం ఈ ఏరియాలో ఒక చోట ఇది స్టార్ట్ చేస్తాం అట్లా ఏమీ లేదు. అసలు ఉన్నది పీకేస్తా నేను యాక్చువల్ గా అంటే నా ఐడియా వేరే ఉంది.
(32:49) అంటే ఐ వర్కింగ్ ఇన్ ఏ రివర్స్ వే అంటే ఇక్కడ ఎంత అక్యములేట్ చేస్తాం సార్ ఈ భూమి ఎంత ఉంది దాంట్లో ఇది ఎంతఉంది ఆ దాంతో ఎందుకు అటాచ్మెంట్ అలాగని వద్దని అనట్లే ఒకవేళ నేను క్రియేట్ చేసినా అది వ్యక్తిగతంగా మనం ఐడెంటిటీ కోసం చేస్తున్నది కాదు ఊరికే ఒక నివాసం కోసం కట్టుకున్నది ఆ చిన్న స్ఫురణ ఉంది. అందుకనే నేను ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ ప్రయత్నంలో గొప్ప ఎఫర్ట్ ఏమీ లేదు.
(33:12) ఇట్లా ఆసువుగా మాట్లాడుతున్న రెండోది నేను జీవిస్తున్నదే చెప్తున్నా నేను అంటే ప్రత్యక్షం కిం ప్రమాణం అంటారు కదా ఇంకొక చిన్న విషయం నా వ్యక్తిగతమైన విషయం ఏంది అంటే నాకు ఇప్పుడు 61 ఇయర్స్ నా 61 ఇయర్స్ లో అంటే మీరు 58 ఇయర్స్ లో నాకు తగిలారు అచ్చ [నవ్వు] అంటే వీడియోల ద్వారా నేను చాలా ఎక్కువ రోజులు అంటే చాలా సార్లు రోజులో నాలుగైదు సార్లు నేను నన్ను నేను భావించుకున్నది ఏంటంటే అసలు ఈ రీసా అనేటువంటి ఒక వ్యక్తి అంటే ఒక గురువు అని నేను అది ఎవరు అనుకున్నా అదే మాయ ఎట్లా స్టార్ట్ అయితది చెప్పిన కదా దేశా అనేటువంటి ఒక వ్యక్తి నాకు ఒక 20
(33:45) సంవత్సరంలో తగిలి ఉంటే నా లైఫ్ వేరే కోణంలో వేరే యాంగిల్ లో చాలా అద్భుతంగా ఉండేది కదా అసలు ఇంత లేట్ ఎందుకు అయిపోయింది ఈయన రాకడ అనేటువంటిది నా యొక్క [నవ్వు] వ్యక్తిగతమైన అభిప్రాయం అదే యేసు రాకడ రీసా రాకడ దాంట్లో ఉండేది దీనికి ఆన్సర్ చెప్పండి అందర దీనికి మీరు దీనికి మీరు అంటే ఏ ఇదిగో దీనికి దీనికి ఒక జెన్ స్పిరిచువల్ ఆన్సర్ ఉంది ఆ అంటే ఏ ఏ వర్షపు చినుకు లేదా ఏ చెట్టు నుంచి రాలిపడ్డ కాయ ఎప్పుడు పడ్డా అది రైట్ టైమే అంతే ఎవ్రీథింగ్ హాపెన్స్ అట్ ద రైట్ టైం దీనికి ఆన్సరే లేదు అంతే [నవ్వు] కానీ మీరు అన్నది మీరు అన్నది ఓకే మీరంతా
(34:23) ఎవరెవరు అనుకుందాం ఒకసారి ఆ మా అమ్మ నాతో అన్న మాట ఏందంటే అసలు నువ్వు నాకు పరిచయం ఏంటే అసలు నేను పెళ్లే చేసుకునేది కాదు ఎస్ [నవ్వు] అంటే అప్పుడు నీకు ఎవరు ఈ విషయాన్ని తెలియజేస్తారు అంటే ఈ ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ప్రపంచం లో ఈఈ అంటే కృతమ ఈ కృత్రిమమైనటువంటి ప్రపంచంలో ఏ గురువు కూడా ఇంత నిస్వార్థంగా ఇంత ఫ్రీగా ఒక వర్షం పడినట్టు ఒక వెన్నెలు కాసినట్టు ఒక గాలి వీచినట్టు ఒక ఇంత ఇంత ప్రవాహపు స్థితిలో తన యొక్క జ్ఞానాన్ని పంచడం లేదు యాక్చువల్ గా వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు ప్రజల నుంచి అంటే భక్తుల నుంచి లేకపోతే సార్ నేను కూడా అట్లా అయి ఉండేవాడిని
(35:06) ఎందుకంటే అది లాజికల్ కంక్లూషన్ అది ఇప్పుడు డబ్బు వస్తే ఏం చేయాలి వ్యాపారం చేయాలి ఎస్ అందరూ అదే చేస్తున్నారు. కానీ ఒక్క వ్యక్తి చూడు ఫ్రీగా పంచుతున్నాడు ఆ ఎస్ అదే నేను అన్నమాట [నవ్వు] అంటే ఆ స్పురణ కలగాలి. ఇంకోటి ప్రకృతి ప్రపంచం అన్నది నాకు అర్థం కాకపోయింటే కచ్చితంగా నేను 2018 1920 లో ఒక సంస్థ స్టార్ట్ చేయడానికి మొత్తం ప్రణాళిక రాసి దానికి ఒక బుక్ రాసి దానికి రీసా సర్కిల్ ఫౌండేషన్ నామకరణం చేసి ఎందుకు రిజిస్టర్ చేయలేదు అంటే ఇంకొంచెం టైం తీసుకుందామని వెయిట్ చేశ లేకపోతే ఎట్లా ఉండేది కాదు మీటింగ్ నా అదృష్టం ఏంటంటే రెండోది [నవ్వు]
(35:43) ఆయన చెప్తాడు ఒక మార్గం ఈ మార్గంలోకి వెళ్ళమని నాకు నా లెక్క ఏంటంటే మా అబ్బాయి చెప్పాడు ఈ వీడియోస్ నీకు పనికవస్తాయి చూడమని అప్పుడు కనెక్ట్ అయ ఇంకొకటి ఇప్పుడు ఒక గురువుని చూసినప్పుడు నేను చాలా వరకు సరదాగా విమర్శిస్తాను ఒక వ్యక్తిని చూసినప్పుడు గురువు అనుకునే వాడిని చూసినప్పుడు అతన్ని చూసి ఎమోషనల్ అవ్వడంతోనే బంధం స్టార్ట్ అయింది.
(36:04) ఎట్లా అంటే ఏందబ్బా నేను చెప్పిన కదా ఎడమ చేయిని చూసినట్టు ఉండాలి అప్పుడే నువ్వు అడగగలిగేది ప్రశ్న అప్పుడే చర్చ జరుగుతది అప్పుడే సందేహం నివృత్తి జరుగుతది నువ్వు చూడగానే కన్నీరు మున్నీరు అయిపోయి గూస్బంస్ వచ్చేస్తే నీ బొందని నువ్వు ఎప్పుడు అడుగుతావు అయ్యే పని కాదుఅది రెండోది అది ఉంటే బాగుంటది చూడడానికి వీడియోలో జబర్దస్తు ఉంటది.
(36:26) నువ్వు తిరుగుతూ తిరుగుతూ ఇట్లా కౌగలించుకుంటూ అసలు ఒకరినొకరు ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎవ్వరు చేయంది ఎవరనా చేస్తే కొంచెం ఎమోషన్ వస్తది. అసలు అన్నిటి నుంచి బయట పడాలి అసలు మీరు ఉన్నది జస్ట్ మీ పని చేసుకోవడానికి ఈ పనికి సక్సెస్ కి ఫెయిల్యూర్ కి పేరు ప్రఖ్యాతలకి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు ఇప్పుడు నెమ్మలి ఇట్లా ఓపెన్ చేస్తది అది ఎవరి ఫోటో కెమెరాల కోసం ఓపెన్ చేస్తుంది.
(36:53) నాలెడ్జ్ ఇస్ ఆల్సో లైక్ దట్ ఒకవేళ నా మాటలు మీ మీరు ఉన్న స్థితిలో ఎక్కడున్నారో అక్కడ హాయిగా ఉండటానికి ఉపయోగపడితే అంతకుమించి దానికి ఏ సార్థకత లేదు మీరు నా దగ్గరికి రావడమో నేను ఏదైనా చేస్తుంటే నాకు డబ్బులు ఇవ్వడం ఇవంతా ఇరలవెంట్ అవసరమే లేదు. అయినప్పటికిన ఎంతోంత సహాయం జరుగుతుంది అదే చూస్తున్నా ఇప్పుడు అయినా వద్దన్నా ఎవరో టీ ఇస్తారు.
(37:15) దట్ ఇస్ ఎనఫ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నండి ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉండకూడదు అనేటువంటి విషయంలో మీరు ఒక రెండు మూడు వీడియోలు చేశారు నాలుగుైదు వీడియోలు చేశారు చాలా మంచి సమాచారం అయితే అందులో ఉంది దాని మీద ఇంకా మంచి ఎలాబరేట్ గా ఏదైనా చేస్తాను చేస్తాను నేను బుక్స్ పుస్త అంటే ఎంత చెప్పినా అర్థం కాదు కాబట్టి నేను పుస్తకాలు కూడా రాద్దామని అనుకుంటున్న ఇప్పుడు కూడా ఒక బుక్ రాస్తున్నా తేజా గారు మీరు ఏదైనా ప్రశ్న అడిగి ఆయన ఆయనక ఏం ప్రశ్నలు లేవు [నవ్వు] మీ సమక్షంలోకి వస్తే ఆటోమేటిక్ గా ప్రశ్నలు పడిపోతాయి.
(37:45) నేను చాలా ఊరికే ప్రయాణంలో ఉండి రాస్తున్నా పేరు పెట్టలేదు ఉదయం మీరు లక్ష్మీ గారు దగ్గర అక్కడ వీడియో చేశారు ఆవిడ ఒక కుటీర పరిశ్రమ పెట్టారు అవును చాలా ఎక్సలెంట్ చాలా బాగుంది అట్లా ఉండాలి మనుషులంటే అవును ఏదో పని సో బిజినెస్ ని బిజినెస్ గా చేయాలి ఆధ్యాత్మికతని బిజినెస్ గా చేయన అవసరం లేదు. అంటే నువ్వు దాన్ని అడ్డు పెట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించొచ్చు ఎందుకంటే కంటికి కనబడిన వస్తువు ఆనందాన్ని నమ్ముతా ఇప్పుడు గానుగున్నా అనుకో గుర్తుపట్టొచ్చు స్మెల్ చూసి ఆనందాన్ని ఎట్లా గుర్తుపడతావ్ నువ్వు ఫూల్ చేసిన కూడా ఒక రకమైన ఆనందం
(38:20) కలుగుతుంది. ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావ అని ఒక అబ్బాయి అమ్మాయిని పొగడితే ఆనంద పడుతుంది అబద్ధమే కదా అది [నవ్వు] సో చలో వాక్ చేద్దాం అట్లా పాడ మీరు పాడండి మీరు పాడండి మీతో పాటు నేను నేను పాడను నువ్వు పాడు ఆయన పాడ ఇప్పుడు ఇంతసేపు పాడింది పాటే జస్ట్ ప్రోజ్ [నవ్వు] అంద ప్రోజ్ అంతే బాయ్
No comments:
Post a Comment