How to control period pain naturally | Menstrual Cramps#Nutripolitics #shorts #periods #pcos#thyroid
https://youtube.com/shorts/n79IuZbalBY?si=Q1Jbj9EZP6QwpqzZ
https://www.youtube.com/watch?v=n79IuZbalBY
Transcript:
(00:00) పీరియడ్స్ టైం లో చాలా మంది లేడీస్ విపరీతమైన పెయిన్ తో అల్లాడిపోతా ఉంటారు. ఆ పెయిన్ కి రీజన్ ఏంటో తెలుసా ఆ టైం లో రిలీజ్ అయ్యే ప్రోస్టా గ్లాండిన్స్. అసలు పీరియడ్ స్టార్ట్ అవ్వాలంటే యుట్రస్ లైనింగ్ అనేది కొంచెం లూస్ అవ్వాలి. అది లూస్ అవ్వాలి అంటే అక్కడఉన్న మజల్స్ కాంట్రాక్ట్ అవ్వాలి. ఆ కాంట్రాక్ట్ అవ్వడానికి అవసరమైన కెమికల్ పేరే ప్రోస్టా గ్లాగ్స్.
(00:18) ఈ ప్రోస్టా గ్లాండిన్ అనే కెమికల్స్ ని రిలీజ్ చేసే సెల్స్ ని ఎండోమెట్రియల్ సెల్స్ అంటారు. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ లో బట్టలు వేసినప్పుడు నార్మల్ క్లీన్ చేయాలా డీప్ క్లీన్ చేయాల అనేది కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ అలాగనే యుట్రస్ అనేది నార్మల్ క్లీన్ అవ్వాలంటే ప్రోస్టా గ్లాడిన్స్ కొంచెం తక్కువ మోతదలో రిలీజ్ అవుతాయి.
(00:32) అదే గనుక యుట్రస్ ని కొంచెం డీప్ క్లీన్ చేయాలనుకుంటే ఈ ప్రోస్టా గ్లాడిన్స్ కొంచెం ఎక్కువ మోతాదలో రిలీజ్ అవుతాయి. ఒకవేళ గనుక ఈ ప్రోస్టా గ్లాడిన్స్ గనుక ఎక్కువ రిలీజ్ అయితే యుట్రస్ లైనింగ్ అనేది ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది. ఆ టైం లో బ్లడ్ వెసల్స్ అన్నీ టైటన్ అవుతాయి. క్రామ్స్ ఎక్కువ అవుతాయి. బ్యాక్ పెయిన్, తై పెయిన్ వామిటింగ్స్ విపరీతం అవుతాయి.
(00:47) కొన్ని కొన్ని సిచువేషన్స్ లో లూజ్ మోషన్స్ కూడా అవుతాయి. అసలు ఈ ప్రోస్టా గ్లాండిన్స్ అనేవి ఎందుకు ఎక్కువ రిలీజ్ అవుతాయి అంటే ఒకవేళ మీ గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా తక్కువైనప్పుడు మీ బ్లడ్ లో గనుక ఇన్ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు మీరు గనుక ఎక్కువ షుగర్ తినే బ్యాచ్ అయినా మీరు జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళయినా మీకు లో మెగ్నీషియం ఉన్నా మీకు ఒమేగాత్ర డెఫిషియన్సీ ఉన్నా మీకు థైరాయిడ్ పిసిఓఎస్ ఇష్యూలు ఉన్నా సరే ఈ ప్రోస్టా గ్లాడిన్స్ అనేది మీ పీరియడ్స్ టైం లో చాలా ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతాయి.
(01:11) ఒక్కసారి ఇవి గనక ఎక్కువ రిలీజ్ అయితే ఆ పీరియడ్స్ ఉన్న ఫోర్ ఫైవ్ డేస్ గనక మనకి చుక్కలు కనబడతాయి. అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న మా సిస్టర్స్ నా దగ్గరికి వచ్చి పీరియడ్స్ టైం లో విపరీతంగా పెయిన్ వస్తుంది ఏం చేయాలని అడుగుతారు. వాళ్ళని నేను తిరిగి ఒకటే క్వశ్చన్ అడుగుతాను. మీకు ఎవ్రీ మంత్ ఇలా పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతంగా పెయిన్ వస్తుందని మీకు ఆల్రెడీ తెలుసు.
(01:26) మరి ఆ పీరియడ్ పెయిన్ తగ్గించుకోవడానికి నీ లైఫ్ స్టైల్ లో నువ్వు చేసిన మార్పులు ఏంటి అని అడిగితే నేను ఏ చేంజెస్ చేసుకోలేదని చెప్తారు. అంటే నువ్వు పీరియడ్స్ తగ్గించుకోవడానికి నీ లైఫ్ స్టైల్ లో నువ్వు ఒక్క చేంజ్ కూడా చేసుకోవు. కానీ పీరియడ్స్ టైం లో మాత్రం నిన్ను అందరూ అర్థం చేసేసుకోవాలి. హౌ ఇది ఎలా పాసిబుల్ నీ కోసం నువ్వే కష్టపడినప్పుడు నీ కోసం పక్కనోళ్ళు ఎలా కష్టపడాలని అనుకుంటావ్.
(01:44) పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ ని తగ్గించుకోవడంలో మీ ఎఫర్ట్స్ గుడ్డి సున్నా నీ సైడ్ నుంచి పీరియడ్స్ లో వచ్చిన పెయిన్ ని తగ్గించుకోవడానికి నువ్వు ఏదైనా ఎఫర్ట్ పెట్టి అప్పుడు కూడా పెయిన్ తగ్గకపోతే అప్పుడు ఏదైనా హెల్ప్ చేస్తారు కానీ నీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ జీరో నీ స్లీప్ సైకిల్ ని రెగ్యులేట్ చేసుకోవు నువ్వు వాటర్ ఇంటేక్ ని ఇంక్రీస్ చేయవు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవు వర్కవుట్ కూడా నీ లైఫ్ స్టైల్ లో యాడ్ చేసుకోవు కానీ ఐదు రోజుల పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రం దీన్ని చూసి అందరూ సింపతీ చూపించాలి.
(02:08) దీన్ని ఏమంటారో మీకే తెలియాలి.
No comments:
Post a Comment