[1/7, 12:35] +91 89192 91603: Pasupula Pullarao...8919291603... సమస్త జీవులు శ్వాస తీసుకుంటాయి... అందులో భాగంగా సమస్త మానవాళి కూడా...
శ్వాస తీసుకోవడం వేరు, శ్వాస మీద ధ్యాస పెట్టడం వేరు... సహజ సిద్ధంగా తీసుకునే శ్వాస ఊపిరి తిత్తుల వరకు మాత్రమే వెళుతుంది.
శ్వాస మీద ధ్యాస పెట్టీ ధ్యానం చేయడం ద్వారా శ్వాస మరియు అలోచనలు లేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది.
అపుడు శ్వాస గతి మారి మూలాధారం నుండి సహస్రారం వరకు కిందకు పైకి వెళుతుంది... ఈ స్థితిలో తీసుకునే శ్వాసలు తెచ్చుకున్న శ్వాసల నుండి మైనస్ కావు... తద్వారా జీవన విధానం అనగా జీవించే కాలం పెరుగుతుంది మరియు శ్వాస మూలాధారం తాకడం ద్వారా కుండలినీ శక్తి ఉత్తేజం అవుతుంది (ప్రత్యేకంగా కుండలిని ఉత్తేజం చేసే మార్గాలు ప్రమాదకరము). మూలాధారం నుండి సరైన సాధన చేసేకొద్ది ఒక్కక్కో చక్రం ఉత్తేజం అవుతాయి.
ఆ స్థితిలో కూడా మనసు మాయ పని చేయడానికి ప్రయత్నం చేస్తుంది.
సరైన సాధన చెసే వారి ముందు నాలుగు రోడ్ల కూడలి (చౌరస్తా)ఉంటుంది... ఒకటి అహం అహంకారాల దారి, మరొకటి క్షుద్ర శక్తుల దారి, మూడవది మాయ, నాల్గవది విశ్వ ప్రణాళికలో భాగంగా విశ్వ కళ్యాణం కొరకు భాగస్వామ్యాన్ని కల్గి యుందడం...
[1/7, 20:57] +91 89192 91603: Pasupula Pullarao...8919291603... ఇచ్చేది ఎవరూ, తీసుకునేది ఎవరు...
ఇచ్చేది కర్మ ఫలాలు, తీసుకునేది కర్మలు చేసిన వారు... మంచి కర్మలు అనందంగా అనుభవిస్తూ అంతా నా తెలివితేటలు వలననే అనుకునే వారు చాలామంది... మరికొందరు మంచి కర్మలు చేస్తూ ఆనందకర జీవితానికి పూల బాటలు వేసుకుంటారు.. మంచి కర్మల ఫలితాలు తగ్గకుండా... మరికొందరు అహం అహంకారాలతో మంచి కర్మలు దుర్వినియోగం చేసుకొని అదో పాతాళానికి పడి పోతారు.
చెడు కర్మలు అనుభవించేవారు వాటిని అనుభవిస్తూ చెడు కర్మల బందనముల నుండి విడుదల కారు.. మరికొందరు చెడు కర్మలు ద్వారా వచ్చే రకరకాల సమస్యల నుండి విడుదల (అదే ముక్తి మోక్షం) కొరకు సరైన సాధన ద్వారా చెడు కర్మలు అన్ని దగ్దం చేసుకుంటారు.
గురువులు ఎంతో గొప్ప సంకల్పంతో అందరికి అధ్యాత్మిక ధ్యాన మార్గాన్ని అందించి దుఖ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలనే సత్ సంకల్పంతో... గురువును మించిన శిష్యులు (మనసు మాయగాడు యొక్క అనుచరులు)గురువు చుట్టూ చేరి వ్యక్తిగత అజెండా తో కార్యక్రమం మొదలు పెడతారు.
గౌతమ బుద్ధుని దగ్గర నుండి ఈరోజు వరకు ఎపుడు అధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డంకులే.. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా సాధకులు సరైన సాధన కొరకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి వారే విశ్వ ప్రణాళికలో భాగంగా విశ్వ కళ్యాణం కొరకు భాగస్వామ్యాన్ని కల్గి యుంటారు... విశ్వం అలాంటి సరైన సాధన చేసేవారిని మాత్రమే ఎంపిక చేస్తుంది.
No comments:
Post a Comment