Saturday, January 10, 2026

 317a1;71f1;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀ఆ.స.338.
నేటి…

               *ఆచార్య సంద్బోధన*
                    ➖➖➖✍️


*ఒక వ్యక్తి ఒక జంతువును చంపినట్లైతే అతను మరలా అదే జంతువుచే చంపబడతాడు.* 

*సంస్కృత భాషలో ‘మాం’ అనగా నన్ను అని అర్థం.*
*‘సః’ అనగా అతనిచేత అని అర్థం.*

*’మాంసం’ అనగా  నేను ఇప్పుడు ఈ జంతువును  సంహరించి  తింటాను. మరో జన్మలో ఇదే జంతువు చేత నేను సంహరింపబడి తినబడతాను, అని  ఒప్పందం.*

*కాబట్టి మనము మాంసాహారం తినేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి భుజిస్తే మంచిది.*

*ఎందుకంటే ‘మరో నీచమైన జన్మ వద్దు, కష్టాలు వద్దు’ అని ఆలోచించే వారు మొట్టమొదట మాంసాహారం భుజించరాదు.*

*మాంసాహారం రజోగుణంను, పాపాన్ని ఇస్తుంది.* 

*మనము భగవంతుని గురించి అర్థము చేసుకోవాలి అంటే   ముందు మనము సత్వగుణంలో నిలవాలి.    లేకుంటే మనం భగవంతుడిని, భగవంతుని జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆచరించడం కష్టం.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

No comments:

Post a Comment