Pasupula Pullarao...8919291603.. రాబోయే రాబోతున్న కాలం గురించి అపుడు జరిగే పరిణామాలు గురించి ఆందోళన ఎందుకు?... కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు అంతా నీవే కదా... వర్త మానంలో నీవు చేసే ఆలోచనలే కదా.. నీయొక్క జీవిత తెర మీద అడేది... అన్నీ అధ్బుతంగా ఉండాలంటే వర్తమానంలో చెసే పాజిటివ్ ఆలోచనలు చేయడం ద్వారా పొందవచ్చు.. కానీ మనసు మాయగాడు అలా ఆలోచించ నివ్వడు కదా.. ప్రతి ప్రశ్నకు సమాధానం ప్రతి సమస్యకూ పరిష్కారం ఎపుడో సృష్టించ బడే ఉన్నాయి.. అందుకు నీవు వర్తమానంలో చేయవలసింది మనసు మాయగడికి పగ్గాలు వేయడమే.. అందుకు కొంత సేపు సరైన సాధన చేయాలి సరైన సాధన అంటే శ్వాస మీద ధ్యాస పెట్టీ శ్వాస మరియు అలోచనలు లేని స్థితికి చేరుకోవడం జరగాలి..
No comments:
Post a Comment