మీరు ప్రకృతిలో ఉన్న విషయాల తోటే నిరంతరం అనుసంధానం ఏర్పాటు చేసుకుంటున్నారు సరికదా అనుసంధానాన్నే పరమార్థంగా అనుభవిస్తున్నారు .
ఆలోచనలే అనుసంధానాన్ని ప్రోత్సహిస్తాయి.
సహజత్వానికి ఆలోచనలతో ఎలాంటి సంబంధం లేదు
అనుసంధానం మీ సహజ ప్రకృతి నుంచి మిమ్మల్ని నిరంతరం విభాగపరుస్తూనే ఉంటుంది.
Vissuji
http://youtube.com/post/UgkxDtXr3j-LZmd9G8MMeaxFyNrinSCk9Ke5?si=9kNHg40sJUCQulQN
No comments:
Post a Comment