పీరియడ్ మూడ్ స్వింగ్ కారణాలు | Causes For Period Mood Swings | Menstrual Problems Diet | Arogyam Max
https://youtu.be/DiHyUDsBh2I?si=DyyUB4laJt5U_F1q
https://www.youtube.com/watch?v=DiHyUDsBh2I
Transcript:
(00:06) హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం తేజస్విని గారు హోమియోపతీ మేడంతో ఈరోజు చాలా మంది పీరియడ్స్ వచ్చినప్పుడు మూడ్ సింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కోప్పడుతూ ఉంటారు ఏవేవో తింటా ఉంటారు అరుస్తా ఉంటారు అసలు దానికి రీజన్ ఏంటి ఎందుకు అలా వస్తుందో సో మొత్తం క్లియర్ గా కనుకుందాం హాయ్ మేడం హాయ్ మేడం సో మేడం ముఖ్యంగా మనం కూడా చూస్తుంటే మనం ఫేస్ చేస్తారు సో పీరియడ్స్ టైం లో ముఖ్యంగా మూడ్ సింక్స్ చాలా ఇట్లా చేంజ్ అయిపోతుంటాయి అరుస్తుంటాం కోపపడుతుంటాం జంక్ ఫుడ్ తినాలనిపిస్తాయి ఎందుకు అట్లా
(00:38) క్రేవింగ్స్ వస్తాయి అంటారు అసలు ఇదంతా మీన్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఐ మీన్ హార్మోల్నల్ ఎఫెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. మన పీరియడ్ టైం లో ఏం జరుగుతుందంటే పీరియడ్ వచ్చే ముందు మన హార్మోన్ లెవెల్స్ ఫాలో అయిపోతూ ఉంటాయి అంటే ఇన్స్ట్రోలిన్ లెవెల్స్ తగ్గుతాయి అప్పుడే అదే విధంగా ప్రొజెస్టరాన్ హార్మోన్ లెవెల్ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట ఇలా హార్మోన్స్ తగ్గడం వల్ల మన బ్రెయిన్ లో హైపోతలామస్ ఉంటుంది ఆ హైపోతలామస్ హార్మోన్స్ కి రియాక్ట్ అవుతుంది అన్నమాట ఇలా లెవెల్స్ తగ్గినప్పుడు ఆ హైపోతలామస్ లో రియాక్షన్ జరిగి ఇలా ఫుడ్ క్రాకింగ్స్ అవ్వనివ్వండి
(01:06) మీ ఎమోషనల్ ఇంపాక్ట్ అని యంజైటీ గాని ఇలా డిప్రెషన్ అవ్వనివ్వండి కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందేమో ఈ మూడు థింగ్స్ అనేటివి కొంతమందికి ఈజీగా చిరాకు పడం కాానీ చిన్న చిన్న చిన్న వాటికి చిరాకు పడం, కోప్ప పడడం, గట్టిగా అరవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమందిలో ఏది మాట్లాడకుండా సైలెంట్ గా కామ్ గా డిప్రెస్డ్ గా ఉంటారు.
(01:24) కొంతమంది లాక్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ లేదు నీరసంగా అనిపిస్తుంటే అయిపోతుంటారు. కొంతమంది ఇంకా పీరియడ్ టైం లో ఓవర్ ఆక్టివ్ గా ఉంటారు. నార్మల్ టైమ్స్ కన్నా కూడా పీరియడ్ టైమ్స్ లో ఇంకా ఓవర్ ఆక్టివ్ గా కనిపిస్తుంటారు. అవి కూడా హార్మోన్. అది కూడా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉంటున్నాయి. అదొక అంటే మన బాడీ మన హార్మోన్స్ కి రియాక్ట్ అయ్యే పద్ధతి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్కరిలోకి ఒకలాగా అనిపిస్తుంది.
(01:42) కొంతమందిలో హ్యాపీ హార్మోన్ అయినా హార్మోన్స్ ఉంటాయి. హ్యాపీ హార్మోన్స్ అప్పుడు పీరియడ్ టైం అప్పుడు ఇలా పీరియడ్ హార్మోన్స్ తగ్గడం వల్ల ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంటది ఇంకా నార్మల్ కంటే కూడా ఇంకా పీరియడ్ టైం యాక్టివ్ గా ఉంటారు ఇలా కూడా ఉంటారు చాలా మంది.
(01:57) అందరూ పీరియడ్ టైం అంటే పెయిన్ ఫుల్ గా ఉంటుంది చాలా డిప్రెస్ సాడ్ గా ఉండదు అనుకుంటారు. కానీ చాలా కొంతమందిలో కూడా ఇలా హ్యాపీగా ఉంటారు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి. కొంతమందికి ఇంకా ఎలా ఉంటుందంటే పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేలాగా అనిపిస్తాయి వాళ్ళకి. అంటే మన బాడీలో ఎక్సెస్ ఫీడ్ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా హ్యాపీగా అనిపిస్త ఫ్రీగా అనిపిస్తుంటది వీళ్ళకి ఇలాంటి కండిషన్స్ ఉంటాయి.
(02:16) ఈ మెయిన్ గా ఇలాంటివి ఎలా అంటే ఈ పీరియడ్ టైం అప్పుడు హార్మోన్స్ తగ్గడం వల్ల మన బాడీలో కార్టిసాల హార్మోన్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఈ హార్మోన్ ఏం చేస్తుంది ఇన్సులిన్ పైన యాక్ట్ చేస్తుంది. ఇలాంటప్పుడే వాళ్ళకి ఎక్కువగా ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా తినాలి క్రేవింగ్ స్టార్ట్ అవుతుంటాయి. మెయిన్ గా జంక్ ఫుడ్ పైన తినాలి అనిపిస్తుంటది.
(02:31) అన్ని జంక్ ఫుడ్స్ తినాలి క్రేవింగ్ స్టార్ట్ అవుతుంటాయి వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎక్కువ తినేస్తూ ఉంటారు ఈ పిగర్ టైమ్స్ లో కూడా. ఇది మెయిన్ గా హార్మోల్నల్ ఎఫెక్ట్ పైన వల్లనే వస్తుంది వాళ్ళకి. ఒకటి హ్యాపీ హార్మోన్ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు లేదంటే కార్టిఫైల్ లెవెల్స్ ఎక్కువైనట్టయితే వాళ్ళు ఇలా ఫుడ్ క్రేజింగ్స్ అవ్వనివ్వండి అలా చేస్తూ ఉంటారు.
(02:50) నెక్స్ట్ ఇంకోటి ఇలా హైపోతలమస్ అనే కెమికల్ రియాక్షన్స్ జరిగి వాళ్ళకి కొంతమందిలో యంజైటీ డెవలప్ అవుతుంది ఆ టైం లోనే వాళ్ళకి కంగారు పడడం కానీ చిన్న చిన్న వాటికి చిరాకు పడడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ నార్మల్ గా ఉన్నంత వరకు మనం హ్యాపీగా మన బాడీ స్ట్రక్చర్ కానివ్వండి పోస్చర్ అవ్వనివ్వండి మన డైలీ యాక్టివిటీస్ కానివ్వండి ఫిమేల్స్ అవన్నీ నార్మల్ గా జరుగుతూ ఉంటాయి.
(03:10) ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటాయి ఓకే ఇన్ కేస్ ఆ హార్మోన్ లెవెల్స్ పండుతున్నా ఎక్కువైనా అప్పుడు మాత్రమే ఇలాంటి ఫ్లక్చువేషన్ కనిపిస్తుంటాయి వాళ్ళలో అందుకని వాళ్ళకి కోపపడడం కానీ ఈజీగా అలా జరుగుతూ ఉంటాయి. చాలా మందిలో ఏం చేస్తుంటారంటే కొంతమంది అప్పుడు ఇంకా బాధ ఎక్కడ లేని బాధ అంతా వాళ్ళకే ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు చాలా మంది సేమ్ వాళ్ళు చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోతుంటారు నాకు ఏదో అవుతుందని ఎలాగో చాలా మంది చెప్తుంటారు ఇలా ఇది కూడా సేమ్ హార్మోన్ లెవెల్స్ వల్లనే మన హైపోతలామస్ అనేది మన హార్మోన్స్ తగ్గినప్పుడు రియాక్ట్ అయ్యే పద్ధతిని బట్టి కండిషన్స్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్
(03:39) గా ఉంటుంది వాళ్ళు. కొంతమంది ఫుడ్ తినరుదన్నమాట ఇలాంటి టైమ్స్ లో ఏ ఫుడ్ తినరు, కొంతమంది బాగా తింటుంటారు. కొంతమంది అసలు టచ్ కూడా చేయరు. నాకు ఫుడ్ అంటే చూస్తేనే నాకు వామిటింగ్ వస్తుంది అని చెప్తుంటారు. ఇవన్నీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ మూడ్ సింగ్స్ అన్నమాట పీరియడ్ టైం లో వాళ్ళకి ఉన్నటివి ఇది మెయిన్ గా హార్మోన్ లెవెల్స్ అవ్వనివ్వండి దాంతో పాటు వాళ్ళకు ఉన్న స్ట్రెస్ ఫ్యాక్టర్ అవ్వనివ్వండి దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది.
(04:01) ఒక పీరియడ్ టైం లో స్ట్రెస్ ఫుల్ గా ఉన్నట్టయితే వాళ్ళలో డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళలో ఇంకా అప్పుడే యంజైటీ గాని యాంగర్ గా ఫీల్ అవ్వడం కానీ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి వాళ్ళు. ఇంకా ఇలాంటి టైం అప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ అనేటివి చేయడం మంచిదయతే కాదన్నమాట. ఎక్సర్సైజ్ వల్ల మన బాడీలో హార్మోన్స్ అనేటివి ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి.
(04:18) ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసామ అనుకోండి మన బాటిల్లో కాటుకోల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. దాని వల్ల కూడా ఫుడ్ క్రేవింగ్స్ అవ్వనివ్వండి ఎక్కువగా మూడ్ స్ట్రింగ్స్ రావడం కామన్ గా ఉంటుంది. అదే విధంగా చాలా మంది జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు ఈ టైం లో. దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ఇంకా ఓవర్ వెయిట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
(04:37) కాబట్టి ఇదంతా మెయిన్ హార్మోన్ వల్లనే మాత్రమే వాళ్ళకి ఇలా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ముఖ్యంగా మేడం ఆ పీరియడ్స్ వచ్చే ముందు కొంతమందికి వామిటింగ్స్ అయితూ ఉంటాయి. కొంతమంది బ్యాక్ పెయిన్స్ వస్తుంది సివియర్ గా చాలా పెయిన్స్ ఉంటాయి. ఎందుకు అంటారు మెయిన్ రీజన్ ఏంటి దీనికి అసలు పీరియడ్ టైం అప్పుడు ఏం చేస్తుందంటే మన గర్భాశయం మొత్తం ఆ కాంట్రాక్ట్ అవుతుంది అన్నమాట.
(04:58) కాంట్రాక్ట్ అయి లోపల ఫామ్ అయిన బ్లడ్ ని మొత్తం బయటకి పంపించేలా చేస్తుంది. ఇన్ కేస్ ఈ ఎగ్ స్పర్మ్ మీట్ అయి అక్కడ ఫెర్టిలేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి అది బేబీ గ్రోత్ అయ్యేలాగా చేస్తుంది. ఇది ప్రెగ్నెన్సీ రాకపోతే మాత్రమే పీరియడ్స్ వచ్చేది. కాబట్టి ఆ టైం లో ఏం చేస్తుంది ఆ లోపల పామ లోపల పొర మొత్తం బయటికి పంపించాలి. అలా పంపించాలి అన్నప్పుడు గర్భాశయం మొత్తం ఇలా కాంట్రాక్షన్స్ టైప్ లో జరుగుతుంది.
(05:16) ఫోర్స్ ఫుల్ కాంట్రాక్షన్స్ వల్ల కొంతమందికి పెయిన్ మైల్డ్ గా ఉంటుంది. కానీ కొంతమందికి సివియర్ గా ఉంటది అప్పుడే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అవ్వనివ్వండి ఇలా లో అబ్బామెన్ పెయిన్ అవ్వండి కామన్ గా ఉంటది వాళ్ళకి అంటే ఆ కాంట్రాక్షన్ బేస్ మీద డిపెండ్ అవుతాయండి వాళ్ళకి పెయిన్ అనేటివి ముఖ్యంగా మరి పీరియడ్స్ టైం లో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటారు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవద్దు అంటారు ఆ పీరియడ్ టైం లో మెయిన్ గా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలండి ఎక్కువ ఫుడ్స్ కానీ ఐ మీన్ ఫ్రూట్స్ అవ్వనివ్వండి ఆ దాంతో పాటు ఫైబర్ ఫుడ్ ఇంకా ఫోలేట్ అంటాము ఐరన్ రిచ్ ఫుడ్ కానీ
(05:45) ఫోలేట్ అంటాము దీంట్లో ఐరన్ రిచ్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలంటే మన బాడీలో పీరియడ్ టైం అప్పుడు బ్లడ్ లాస్ అవుతుంది. దీని వల్ల కూడా వాళ్ళకి నీరసంగా అనిపిస్తుంది మూడ్స్ నుంచి వచ్చే పాసిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ టైం లో ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్ అనా జాగరి అవ్వనివ్వండి పీనట్స్ అవ్వనివ్వండి ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి.
(06:01) ఇంకా లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సరల్స్ మిల్లెట్స్ ఇలాంటివి హెల్తీగా డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. దాంతో పాటు స్ట్రెస్ ఏదైనా ఉన్నట్టే ఆ స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉండాలి. అంటే మోడరేట్ ఎక్సర్సైజ్ మాత్రమే కన్సిడర్ చేయాలి ఈ టైం లో. ఎక్కువగా స్టెనస్ గా ఎక్సర్సైజ్ చేయకూడదు. అదే విధంగా స్లీప్ పాటర్న్ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వాళ్ళకి పీరియడ్ టైం వరకు మూడు సింక్స్ వస్తుంటాయి వాళ్ళకి ప్రాపర్ గా స్లీప్ లేకపోయినా కూడా వేక్ అప్ అండ్ స్లీపింగ్ టైం రెండు ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోవాలి ఇలా లేకపోవడం కూడా వాళ్ళకి ఇరిటేషన్ గా అనిపిస్తూ ఉంటది
(06:30) మార్నింగ్ లేవగానే కోప్ పడుతూ అనిపిస్తుంటది ఇలా చాలా మందికి ఉంటదిన్నమాట మరి ఏ ఫుడ్ అవాయిడ్ చేయమంటారు ఈ ఫుడ్ తినొద్దు అంటే మెయిన్ గా అవాయిడ్ చేయాల్సింది జంక్ ఫుడ్ అన్నమాట పిజ్జా పేస్ట్రీ బర్గర్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేయాలి దాంతో పాటు ఇంకా అండ్ ప్యాకెట్ ఫుడ్స్ అవ్వనివ్వండి చిప్స్ అవ్వనివ్వండి మైదా ప్రొడక్ట్స్ అంటాం ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి.
(06:50) దాంతో పాటు ఇంకా వాళ్ళు ఒమేగా త్రీ ఫుడ్స్ ని ఎక్కువ కన్స్ూమ్ చేయాలన్నమాట. ఈ టైం లో ఫిష్ అవ్వనివ్వండి ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ కన్స్ూమ్ చేస్తూ ఉండాలి. మనం ముఖ్యంగా కొంతమందికి బ్లీడింగ్ టైమ్స్ లో స్మెల్ వస్తుంటది. సో ఎందుకంటారు అది మెయిన్ రీజన్ అది ఫుడ్ వల్లనా లేకపోతే ఇంకేమైనా ఎఫెక్ట్స్ వల్ల రిలేటెడ్ గానే ఉంటుంది దీనికి కూడా కొంతమందికి ఇలాంటి పీరియడ్ టైం అప్పుడు ఎలాంటి స్మెల్ ఉండదు.
(07:13) బ్రైట్ రెడ్ గానే ఉంటుంది కానీ కొంతమందికి లాంగ్ డ్యూరేషన్ తర్వాత పీరియడ్స్ వస్తాయి కదా త్రీ మంత్స్ కి టూ మంత్స్ కి అలా పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ డ్యూరేషన్ లో వాళ్ళకి ఏమంటుందంటే మొత్తం ఎండోమెట్రీ మొత్తం మరి అరేంజ్ అవుతుంది. ఇలా ఇంత టూ మంత్స్ మొత్తం బయటికి రావాలన్నప్పుడు వాళ్ళకి టైం పడుతుంది పెయిన్ తో పాటు అది కలర్ చేంజ్ అవ్వడం కానివ్వండి స్మెల్ తో కూడుతూ ఉంటుంది అన్నమాట.
(07:32) కొంతమంది ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా పీరియడ్ టైం బ్లడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. లేదంటే ఇంటర్నల్ గా ఫైబ్రాయిడ్స్ అవ్వనివ్వండి ఏదైనా ఎండోమెట్రిస్ ఏదనా కండిషన్ ఉందనుకోండి అలాంటి టైమ్స్ లో కూడా వాళ్ళకి పీరియడ్ టైం అప్పుడు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కర్డ్ తింటే కూడా స్మెల్ వస్తుంది అని అన్నారు అది అది జస్ట్ ఒక మిక్ మాత్రమే అది కర్డ్ వల్ల పీరియడ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ నాన్ వెజ్ కూడా చికెన్ మటన్ కూడా అన్నీ తినొచ్చు అన్నీ తినొచ్చు ప్రోటీన్ ఫుడ్ అంతా తీసుకోవచ్చు.
(07:56) కర్డ్ వల్లనే పీరియడ్ చాలా మంది చెప్తుంటారు కర్డ్ తింటే పీరియడ్ టైమ్స్ లో స్మెల్ వస్తుందని అలా ఏమ కడ్ కి స్మెల్ కి రిలేషన్ ఏమ ఉండదు ఇంకా కర్డ్ కూడా మంచిది ప్రోబయాటిక్ కాబట్టి ఆ టైంలో ముఖ్యంగా మేడం మనకి పీరియడ్స్ అంటే ఫైవ్ డేస్ కచ్చితంగా ఉంటాయి సో త్రీ డేస్ కొంతమందికి ఓవర్ గా ఉంటది టూ డేస్ అవ్వదు కానీ మాక్సిమం ఎన్ని డేస్ అవుతే బాగుంటుంది అంటారు.
(08:15) మాక్సిమం అయితే కొంతమందికి వన్ డే లో కూడా అయిపోతుంది. ఫస్ట్ డే ఒక్కరోజు బ్లీడింగ్ ఉంటుంది సెకండ్ డే నుంచి అసలు బ్లీడింగ్ కనిపించదు. కొంతమందికి ఫైవ్ తర్వాత కూడా కనిపిస్తా ఉంటుంది కొంతమందికి త్రీ వచ్చి ఫోర్త్ డే నార్మల్ ఫిఫ్త్ డే నార్మల్ వరకు ఉంటుంది సో ఇట్లా ఉంటే బాగుంటుంది నార్మల్ఫైవ్ టుత్రీ టు ఫైవ్ డేస్ కానివ్వండి ఫైవ్ టు సెవెన్ డేస్ అని నార్మల్ే అంటాం.
(08:35) ఇది డ్యూరేషన్ అది ఎలా ఉన్నప్పటికి క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ని కన్సిడర్ చేయాలి కొంతమందికి కొంచెం కొంచెం బ్లడ్ మాత్రమే వస్తుంది కానీ సెవెన్ డేస్ వరకు బ్లీడింగ్ అవుతుంది. కొంతమందికి హెవీగా బ్రీడ్ అవుతుంది కానీ టూ డేస్ త్రీ డేస్ కి అయిపోతుంటుంది. అది రెండు కండిషన్స్ లో నార్మల్ే అంటాం రెండిటిని కూడా ఇంకొకటి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే పీరియడ్స్ టైంలో ఫస్ట్ డే రోజు హెడ్ బత్ చేస్తే ఏదైతే ఫ్లోయింగ్ ఉందో అది కొంచెం తగ్గిపోతుంది అని అలా ఏమ ఉండదండి అంతా జస్ట్ ఓకేనే ఓకే చెప్తుంటారు అంతే హెడ్ బాత్ చేయడం వల్ల పీరియడ్ ఏదో ఆగిపోదు ఏమ ఉండదు ఓకే మేడం మాకున్న డౌట్స్ అన్ని పేరెంట్స్ మీద ఉన్న
(09:08) డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment