సిగ్గు లేదారా.. నీ భార్య అలా విప్పి చూపిస్తే... | Sandhya Reddy Blasting Comments On Anashuya Fan
https://youtu.be/nOOQMsMcZcQ?si=AE211FdOg71vo9ax
https://www.youtube.com/watch?v=nOOQMsMcZcQ
Transcript:
(00:03) [సంగీతం] ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో హీరోయిన్ల దుస్తుల గురించి వాళ్ళ కట్టు బొట్టు గురించి చాలా పెద్ద ఎత్తన దుమారం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి శివాజీ చేసిన వ్యాఖ్యలకి అనుసూయ స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు.
(00:33) సో స్టిల్ ఇప్పటికీ కూడా ఆవిడ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఆవిడ పోస్ట్ చేసిన వీడియోలో పరాన్న జీవులు పారాసైట్స్ అంటూ ఆవిడ సంబోధించారు. అసలు ఆవిడ వాక్యలు కావచ్చు ఇంకా స్టిల్ ఇంత దుమారం రేపుతున్నా సరే కేవలంటర్ Instagram సోషల్ మీడియా వేదికల ద్వారానే ఆవిడ రెస్పాండ్ అవుతున్నారు తప్ప ఒక బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే యోచన మాత్రం ఆవిడ చేయట్లేదు.
(00:55) అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది. మాట్లాడదాం ఈ ఇష్యూ పై మనతో చోట జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సంధ్య రెడ్డి గారు అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తీక్ గారు అండ్ అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసుల శర్మ గారు నమస్కారం మేడం. నమస్తే మన తమ్ముడు మేడం అసలు ఏంటి అనుసూయ ఈ ఇష్యూ కి ఫుల్ స్టాప్ పెట్టిద్దా లేదా అంటే మీరు ఏమంటారు అసలు పెట్టదు ఇప్పుడు పారాసెట్ అన్నది కదా జనాల కూడా తెలియాలి కదా ఇప్పుడు మీరు మనం మాట్లాడుకుంది కాదు జనాల కూడా రెచ్చగొడుతుందా లేదా ఇప్పుడు ఈమె రెచ్చకొట్టిందా మనం రెచ్చగొడదాం అనేది కూడా ఒకసారి
(01:31) నేను చెప్తున్నాను అంటే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఐ మీటింగ్ ఈటింగ్ రాగి సెస్మేస్ నాట్ ఫ్రై ఫర్ పెయిట్ బై హెల్దీ నేను నా హెల్త్ నన్ను చూసుకుంటూ నా అర్నింగ్ నేను చేసుకుంటూ అది మేకల్ చేసుకోవడం కొనుక్కోవడం చేసుకుంటూ కొంతమంది ఉంటారు పారాసైట్స్ అన్నమాట పారాసైట్స్ ఇప్పుడు పారాసైట్స్ అంటే జనాలు అనుకుంటుంది అంటుంది అంటే ఆమె గురించి చర్చ అంటే అది అది పెద్దవి ఊహించుకుంటుంది నేను ఒక హీరోయిన్ని ని నా గురించి ఫుల్ గా 45 ఏళ్లు ఇద్దరు పిల్లలకు తల్లి అది ఒక హీరోయిన్ అని తను తనే ఊహించుకుంటుంది.
(02:15) ఆమె ఏ సినిమాలో హీరోయిన్ నాకైతే తెలదు మీకుేమన్నా తెలుసా మీడియా రంగంలో ఉన్నారు కదా కొన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోయిన్లను ఉద్దేశించి చెప్పారు ఇప్పుడు హీరోయిన్లను కూడా ఆయన ఏం చెప్పాడు పాపము కొంచెం జాగ్రత్తగా ఉండడండమ్మా అని చెప్పాడు ఇప్పుడు సంధ్యారెడ్డికి నొలుదులు ఎక్కువనా అని అడుగుతున్నారు.
(02:32) తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మహిళలు లేరా ఈమెన ఎందుకు మాట్లాడుతుంది అంటే కొంతమందికి ఉంటదండి కొంతమంది భావం వ్యక్తపరుస్తారు అద ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు మేము మాట్లాడేది మీరు మాట్లాడమని శివాజీ గారు కూడా ఈరోజు ఆ వ్యాఖ్యలు చేశారు అందులో ఒక రెండు మాటలు తప్పు దొర్లినాయి నేను ఏ వేదిక కూడా అదే చెప్తున్నా ఈమె ఎందుకు ఉరికవచ్చింది మరి ఇప్పుడు ఈమె ఎందుకు ఈమె ఎందుకు ఇప్పుడు అంటే రెచ్చగొట్టడమే కదా నేను అందుకే మనోజ్ గారు నాకైతే తెలవదు నేనైతే పెద్దగా పిహెచ్డిలు చేయలేదు.
(03:01) మరి ఈ దీని మీద ఇది అంటే మహిళా కమిషనర్ కి వర్తిస్తదా అంటే మనకి యాక్ట్ తెరవదు ఎందుకంటే మనకి దానికి ఉండే వాళ్ళు ఉంటారు మరి ఇది మానవ హక్కులకు వస్తదా లేకపోతే పోలీస్ స్టేషన్ పరిధికి వస్తదా ఎగజక్ట్లీ సెన్సార్ కి వస్తదా ఈ నాలుగు దాంట్ల మీద మీరు క్వశ్చన్ చేయాలి డెఫినెట్ గా మనం టీవీ నుంచి తెరపడాలి ఫస్ట్ ఒక్కసారి అన్సూయ గారి ఫ్యాన్ ని అడుగుదాం అసలు ఆయన ఏమంటారు ఆయన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందాం చరణ గారు చెప్పండి పారాసైట్స్ అన్నారు మేము విప్పుకొనే తిరుగుతాము అని చెప్పి మాట్లాడుతున్నారు.
(03:32) కేవలం ఇన్స్టా కావచ్చుట్wిitటter కావచ్చు వాటి వరకే పరిమితం చేసి నేను రెస్పాండ్ అవ్వను నేను రెస్పాండ్ అవుతున్నా చెప్పాల్సింది చెప్తున్నా అంటే ఈ ఇష్యూ ఆగుద్ది అంటారా ఈ ఇష్యూ ఆగదండి ఇది ఒక ఫ్యాన్ గా చెప్పండి ఒక కామన్ ఆడియన్ గా చెప్పండి. ఒక కామన్ ఆడియ గారే చెప్తున్నాను ఒకప్పుడు ఆడవాళ్ళు వంటింటికి కుందెల్లాగా ఉండేవాళ్ళు మ్ వంటింటి కుందెల్లాగా ఉండేటువంటి ఆడవాళ్ళని కూడా సమాజంలో తీసుకొచ్చి మ్ రాజ్యాంగం ద్వారా మ్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అనేవి కల్పించారు మ్ స్త్రీ పురుషులకి సమానమైనటువంటి హక్కు ఉంది ఈరోజున ఉమ్ ఈక్వాలిటీ ఉంది.
(04:08) ఉమ్ ఒక జెండర్ బేస్ చేసుకొని వాళ్ళని తప్పు చూడటం ఇటువంటిది కూడా రాజ్యాంగం ప్రకారం లేదు. ఇది ఒక ప్రాథమిక హక్కు మ్ సో అమ్మాయిలంతా చదువుకుంటున్నారు హమ్ మరి చెప్తున్నారు సాంప్రదాయకరమైనటువంటి డ్రెస్సులు వేసుకోవాలి అని ఉమ్ ఒకప్పుడు ఆడవాళ్ళు రెండు జడలు వేసుకునేవాళ్ళు ఉమ్ డ్రెస్సుల గురించి మాట్లాడుతారని హెయిర్ గురించి కూడా మాట్లాడట్లేదు వారు ఉమ్ పెళ్లి కాని అమ్మాయిలు రెండు జడలు వేసుకునేవాళ్ళు ఒకప్పుడు ఒకప్పుడు మ్ అది సింబల్ అన్నమాట రెండు జడలు వేసుకుంటే అమ్మాయికి పెళ్లి కాలేదు మ్ ఒక జడ వేసుకుంటే మ్ వివాహిత ఉమ్ అలాగే ఈ రోజుల్లో కుంకుమ పెడుతున్నారు అది
(04:46) ఓకే హెయిర్ హెయిర్ ని బట్టి కూడా చెప్తారు అవును తర్వాత ఆ యొక్క హెయిర్ ని రౌండ్ గా చుట్టి తలలో పెట్టుకుంటే కుప్పలాగా ఆమె చిల్డ్రన్ కూడా ఉన్నారు ఆమెకి వివాహిత విత్ చిల్డ్రన్ ఈ విధమైనటువంటిది ఉంది. అలాగే మగవాళ్ళకి కూడా ఉంది కండువ ఒక సైడ్ వేసుకుంటే ఒక రకం ఇంకోస గారు లూస్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఆవిడ ఇన్ని రకాలు ఉన్నాయి ఇది ఈ ఎడ్యుకేషన్ సిస్టం వచ్చింది కాన్వెంట్ సిస్టం మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ అడగండి అనుసూయ మొత్తం ఇప్పుకొని చూపిస్తుంది కదా ఏ జాతికి చెందిందిని అడగండి మీ ఆయన చెప్పింది మొత్తం ఎంత బాగా వింటున్నారండి
(05:20) ఆయన పురోహితం గురించి అంత క్లియర్ గా తెలుసు కదా కదా ఇప్పుడు నేను మీరు చెప్పిన దాని గురించి మీరు చెప్పండి ఏర్పడింది అంటే అంటే సార్ నేను అడుగుతున్నాను అనసూయ ఏ జాతికి చెందిన వ్యక్తి పెళ్లి అయిందా పెళ్లి కాలేదా సమాధానం చెప్పండి పెళ్లి అయిందా పెళ్లి కాలేదా అడిగిందని చెప్పగం [నవ్వు] సినిమా సార్ నేను అడిగింద మనోజ్ గారు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి ఒక్క పాయింట్ స్టైట్ గా చెప్పండి జుట్టు గురించి మాట్లాడారు సో పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఇప్పుడు అనసూయ లూస్ చేస్తూ ఉంటుంది అనుసూయ ఏట అది అది అనేది ఈ రోజున ఒక సమాజంలో అనసూయ కటగిరీ
(06:05) అనసూయ కేటగిరీ ఆమె పెళ్లియనటువంటి వ్యక్తి ఆమె తల కప్పుకొని కొప్పు కట్టుకున్నవాళ్ళు వాళ్ళు హౌస్ వైఫ్ మీరు ఒక ఫ్యాన్ గా చెప్పు ఆమె చెప్పండి వారు ఒక ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఆ విధంగా జీవితం గడుపుతారు వాళ్ళు పబ్లిక్ సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుకోవచ్చా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవో ఈ రోజున ఇప్పుకోవచ్చా ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇప్పుకోవచ్చా చెప్పు కొన్ని కోట్ల అనసూయ మనిషి కాదండి నాకు అర్థం కాదు అనసూయ మనిషి అంటే ఇప్పుడు అనుసూయ గారు బిగినీలు వేసుకోవడం కరెక్టే అంటారా ఒక మాట చెప్పండి నా పని బిగిని వేసుకోవడంలో తప్పు నాకు అనిపించట్లేదు
(06:39) నీకుఎందుకు పైన అనకుండా వెన వీడు 100 మీ పెని నేను నేను మొన్న కూడా చెప్పిన వీడికి బిడ్డ లేదు ఒక మాట మీరు జాడగండి మీ వైపు వేసుకొని బయటకి పంపిస్తామని అడగండి ఈ మొన్న అన్నారు నాగబాబు గారి కుమార్తె నిహారికండ వస్త్రధారణ వల్ల విడాకులుంట ఆమెన్ శర్మగారు
(07:50) [నవ్వు] అనేటువంటి ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ ఉమెన్ ఆమె ఒక సెలబ్రిటీ ఉమెన్ ఒక యాంకర్ గా వచ్చింది సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఎవరైతే సినిమా ఫీల్డ్ లో ఉంటారో ఇదివరకు కొంతకాలం క్రితం ఎలా ఉండేదంటే మ్యాగజైన్స్ ఉండేవి ఇప్పుడు ఈ టెక్నాలజీ అబూర్ చేసినప్పుడు హీరోయిన్ గా రావాలి హీరోగా రావాలంటే మగజైన్ లో ఫస్ట్ పేజ్ లో వాళ్ళ ఫోటో వేసుకునేవాళ్ళు చెప్తా నేను మీరు ఏం చెప్పి ఏం చెప్తా సమాజానికి మీరు మంచి మెసేజ్ చేయండి మనోజ్ గారు ఆ ఎదవని ఏమనుకుంటున్నాను అరే హక్కు వాడు చూడు అప్పుడు నేను చెప్తే సమాధానం ఆమె అక్కది నేను ఒక్కటి ఎస్ ఆర్ నో
(08:40) ఆమెకి రైట్ ఉంది అంటే ఆమె మీరు ఓకే అన్నారు బిగలు వేసుకుంటారండి గోవా బీచ్లో గోవా బీచ్ లో వచ్చేటవాళ్ళు నార్త్ ఇండియన్స్ వస్తారు లేకపోతే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సాంప్రదాయం ప్రత్యేకంగా ఉంటది భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలని వీడేంటవి నేను చెప్తున్నా మీరు విజయనగరం జిల్లాలో ఒక్క నిమిషం మీ ఆంధ్ర మహిళలారా వీళ్ళు శర్మ గారు మీ ఆంధ్ర అడుగుపెడితే చెప్పులు కొట్టండి వారు ఏమంటున్నారంటే గోవాచ్ వారు మహిళలను బీచ్లో గోవాక వచ్చేవాళ్ళు వేసుకోరండి అంటున్నారు గోవాక ఎలాంటి వాళ్ళు వెళ్తారండి ఒక ఫ్యామిలీలో ఆ బాగా అంటే ఒక ఆ అకేషన్ కోసమ కొంచెం
(09:38) ఎంటర్టైన్మెంట్ కోసం వైఫ్ అండ్ హస్బెండో లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళంతా గత విషయం ఒక ఎంటర్టైన్మెంట్ కోసం పోయి గోప్యంగా ఎంజాయ్ చేసుకొని వస్తాం. అది మొత్తం వాడి సంసారాన్ని మొత్తం Instagram లో పెడుతూ పెడితే మీకేంటండీ అన్నాడు. మాకు 100 శాతం ఇక్కడ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు గోవా ఆ స్థాయికి మనం ఎదగల ఆ స్థాయి మనకు వద్దు నేను అనేది ఏంది తెలంగాణ వాళ్ళు పోతారు ఆంధ్ర వాళ్ళు పోతారండి గోవాకి టూర్లు పోతాం ఎంజాయ్ చేస్తాం సముద్రం దగ్గర ఆడుకుంటాం చేస్తాం కానీ కొన్ని ఉంటాయి పర్సనల్ లైఫ్ ఉంటుంది ఆ లైఫ్ ని తీసుకొచ్చి ఇన్స్టాలో పెట్టేసి
(10:15) ఇలాంటి చెత్తనా కొడుకులు దానికి సపోర్ట్ చేస్తే అది రెచ్చిపోతుంది నేను అనేది ఏంటంటే ఈరోజు కూడా చెప్తున్నాను నాగా ఒక నిమిషం ఇక్కడ ఒక్క నిమిషం శివాజీ సామాన్లు అన్నాడని చెప్పి బహిరంగంగా సారీ చెప్పించారు మహిళా కమిషన్ కి వెళ్ళింది అంతా జరగాల్సిన తప్పు జరిగింది ఆయన సారీ చెప్పినా సరే ఇప్పటికి ఆయన సోషల్ మీడియాలో ఒక రకమైన ఫ్యాన్ బేస్ పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు కానీ ఇప్పుడు ఏదైతే ఈవిడ ఒక స్థాయికి వెళ్ళింది అంటే నిజంగా ప్రేక్షకుల అభిమానంతోనే వెళ్ళింది ఆవిడ ఆ స్థాయికి అంత డబ్బులు సంపాదించిన ఆ కాస్ట్లీ కార్లో తిరిగినా లేకపోతే ఆ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా
(10:47) ఉన్నా సరే కేవలం ప్రేక్షకులు ఆదరించారు కాబట్టి జరిగింది. మరి అలాంటి ప్రేక్షకులని పరాశీవులు అనొచ్చా అని ఎవరినందంటే చాలా క్లియర్ గా చెప్తుందండి ఏమందండి ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది సాంప్రదాయాన్ని నూటికిన శాతం ఫాలో అవుద్ది ఎక్కడ ఫాలో అయింది అవునండి అవునండి ఫాలో అయింది చెప్పండి బీచ్ కి వెళ్ళినప్పుడు బికనీ బీచ్ బీచ్ అంట వస్తే వీడేందండి బీచ్ అంటాడు వేరే డ్రెస్ తో అబ్జెక్షన్ మన నాగబాబు గారు ఏం చెప్పారు ఎవరి కన్న ఒక మాట ఏమనా కరెక్ట్ మాట్లాడుతున్నారా ఆమె ఒకేషన్ని బట్టి వస్త్రదాన ఉండాలి ఆమె ఒక ఒక పార్టీకి వస్తేనో పార్టీ వేరు
(11:34) వేసుకోవాలి ఇది ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ కొన్ని లక్షల రూపాయల టర్న్ లక్షల కోట్ల రూపాయల టవర్ ఉందా అడుగుతారు డ్రెస్ వేసుకొని అసభ్యకరంగా అంటారా చెప్పండి అంటారా మాట్లాడుతుంటే రవిందని సమాధానం చెప్ప సందే రవిందని సమాధానం చెప్ప దీనికి మీరు సమాధానం చెప్పాలి సందే రవిందని సమాధానం చెప్ప అందుకనే ఆమె ఒక పదం ఉపయోగించింది సివిక్ ఇల్లిటరేట్స్ అనే పదం ఉపయోగించింది అనే పదం ఉపయోగించింది చెప్పాలి నాకు తెలియదు ఇప్పుడు అంటే ఎవరు అంటే సమస్య సరిగ్గా అర్థం కానివాళ్ళు నిరక్షరాశులు అని మనం అంటాం కదా అర్థం కానోళ్ళు ఇప్పుడు అనసూయ నిరక్ష రాష్ట్రాలు ఎలా నేను అంటానంటే శివాజీ చెప్పిన
(12:23) కాంటెస్ట్ తనకు అర్థం కాలే బేసిక్ ఎస్ ఇప్పుడు మహిళల వస్త్రాధారణ సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఉంటది దాంట్లో ఏం భిన్నప్రాయం లేదు ఇప్పుడు బీచ్ కి పోయినప్పుడు బెకన వేసుకుంటే సరే ఓకే అది బీచ్ వారికి పరిమితం పార్టీలో పార్టీ వేరేసుకుంటే అది పార్టీ వారికి పరిమితం కానీ రోడ్డు మీద బట్టలే తిప్పుకొని తిరగకూడదు కదా ఇప్పుడు శివాజీ గారు చెప్పింది బయట సమాజంలోకి పోయినప్పుడు రోడ్డు మీదక పోయినప్పుడు సరే అనకూడని పదాలు అన్నారు మనం కూడా ఖండిద్దాం దానికి ఆయన క్షమాపణ చెప్పారు మహిళా కమిషనర్ ముందు విచారణ ఎదురుకున్నారు అది బోనిస్తే ఆయన చెప్పదలుసుకున్న పాయింట్
(12:52) అలా ఏంటి బయట సమాజంలో రోడ్డు మీదకు పోయినప్పుడు నువ్వు ఎలాంటి వస్త్రాలు ధరించాలి అన్న కానీ చెప్పారు అది నిండిగా వస్త అది కూడా ఎందుకు చెప్పారు రెండు సంఘటన ఐదవ లేదు ఒకటి నిధి అగర్వాల మీద దాడి జరిగింది రెండు సమంతా మీద దాడి జరిగింది అవును ఈ దాడి జరిగిన తర్వాత దాడి చేసినవాళ్ళు మనం ఎలా తిడతామో మనం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పడం కోసం చెప్పారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా ఒక ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద పోతా ఉన్నారు ఇప్పుడు ఐద హైదరాబాద్ లో దోమలు బాగా ఉన్నాయి మనం మాట్లాడుకుంటున్నాం ఒక అమ్మాయి షార్ట్ వేసుకొని పోతుంది ఒక అమ్మాయి ఇంటికి వేసుకొని పోతుంది దోమలు
(13:22) ఎవరిని కొడతాయి ఇలాంటి ఎద ఎలా కొడుతున్నాయి షార్ట్ వేసుకున్న అమ్మాయిని కొడతాయి కదా ఎందుకు ఈమె చూపిస్తుంది కాబట్టి వాళ్ళకి దోమలకి కనబడుతున్నాయి కాబట్టి కాబట్టి దోమలు బయట ఉన్నాయి పరిస్థితులు బాగాలేవు దానికి మంచి చెడు తెలియదు దోమకి మంచి చెడు ఏం తెలిసిద్ది తెలియదు కదా కనబడితే కుట్టేస్తాయి రక్తం పీరిచేస్తది కాబట్టి అలా కాదు జాగ్రత్తగా నిండిగా బట్టలు కప్పుకొని పోం అని శివాజీ చెప్పదలుసుకున్నాడు ఈ పాయింట్ ఎక్కడ తప్పయింది ఇక్కడ ఓకే చిన్న కరెక్షన్ చెప్పండి రెండు ఎగజాంపుల్ చెప్పారు మీరు స్ట్రైట్ గా మాట్లాడాలి నిధి అగర్వాల్ గారు సమంత గారు ఎగ్జాంపుల్
(13:56) చెప్పారు. మరి రీసెంట్ గా బాలకృష్ణ గారికి కూడా అదే అనుభవం అయింది. ఏమ అనుభవం అయింది బాలకృష్ణ గారు అఖండటటు ఫంక్షన్ కి వచ్చారు పైన కండవ వేసుకున్నారు పబ్లిక్ లోకి వచ్చారు. ఫ్యాన్స్ అందరూ దగ్గరికి వచ్చేసారు. ఆ కండవ లాగేసారు పొరపాటు జారి కింద పడింది. అదాక ప్రభాస్ గారికి కూడా అటువంటి అనుభవం శర్మ గారు ఎవరు మాట్లాడి వస్తే వచ్చినా కూడా వాడు ఏమంటున్నాం వాడు ఏమంటున్నాడు బట్టలు ఆడవాళ్ళ బట్టలు చింపించుకోవాలండి దగ్గర [నవ్వు] మెంటల్ కదా శర్మ గారి మాట మాట్లా ఒక్క నిమిషం మేడం శర్మ గారి మాట ఈ పాయింట్ కి వద్దాం చాలా ఆడియో ఫంక్షన్లు జరుగుతున్నాయి కదా
(14:55) ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అయనా సినిమా హీరో బికనీ వేసుకొని రావటమో షార్ట్ వేసుకొని రావటమో కడ్డారి మీద రావటం నువ్వు చూసావా లేదు ఇప్పటి దాకా ఏమ లేదు కేవలం హీరోయిన్స్ ని మాత్రమే ఆప్ ఆఫ్ వేపిస్తారు ఎందుకు వేపిస్తాడో తెలుసా అమ్మాయిలని గ్రామర్ గా చూపించి దాన్ని ఆకట్టుకోవడం కోసం అంటే అమ్మాయిల పట్ట చెడు దూరాన్ని అలవాటు చేస్తుంది ఎవరు ఎవరు పరాణ చేయవు ఇక్కడ పరాణ జీవులు సినిమా ఇండస్ట్రీ పరాణ జీవులు ఇప్పుడు సినిమా ఐటం సాంగ్ ఎందుకు పెడుతున్నారు ఒకప్పుడు కథలో భాగవతం పెట్టేవాళ్ళేమో కథలో భాగం కాకపోయినా కావాలని క్రియేట్ చేసి పెడుతున్నారు
(15:25) ఎందుకు పరాణ జీవులు కాబట్టి జనాలు ఆకట్టుకొని బతకాలనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి జనాల్లో ఒక తప్పుడు కలిచ సినిమా తీసుకొస్తున్నప్పుడు దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఒక కావాలి కదా దాన్ని అనసూయ వెనకేసుకొస్తున్నప్పుడు అనసూయ సమాజం ఖండించారు కదా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని మంట కలిపేదా రోడ్డు మీదక మిగని కల్చర్ తీసుకొచ్చినప్పుడు మన బికని కల్చర్ ఒక ఇంట్లో ఉంటే పర్లేదు ఇప్పుడు నాగబాబు గారు అనసూయ సమర్ధించారు ఎందుకు ఆయన చెడ్డీ వేసుకొని మాట్లాడలేదు ఆయన ఇంటికి పట్టేసుకొని పెద్ద మనిషిలాగా మాట్లాడతాడు.
(15:53) మిగతా వాళ్ళ అమ్మాయిలు అయితే బట్టలు ఇప్పుకొని తిరగడం సమర్ధిస్తాడు. ఇప్పుడు నేను అంటాను నానివేషన్ ఏదో అమ్మాయిలు బట్టలు నిప్పుకొని తిరగొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదో ప్రపోజల్ పెట్టాడు కదా వాడిని నిప్పుకొని తిరగమను వీదంతా పద్ధతి నిండుగా పట్టేసుకుంటే ప్రకాశ్ రాజు నిండుగా పట్టేసుకుంటాడు వీళ్ళంతా చెడ్డీలు వేసుకొని అదే ఫంక్షన్ రారే బెకనీ వేసుకొని లేద షార్ట్ వేసుకొని రారే ఒక అమ్మాయి పట్ట ఒక చెడు దూరన్ని సమాజానికి అలవాటు చేస్తుంది సినిమా ఇండస్ట్రీ దాన్ని అనసూయ లాంటి వారు సమర్ధిస్తున్నారు.
(16:19) ఇది తప్పు అంటే నేను కానీ శర్మ గారు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇందాక సందేగ అడిగింది ఒకటే క్వశ్చన్ ఆవిడ బికిని చేసుకొని మళ్ళీ పిక్ పెట్టింది రీపోస్ట్ చేసింది కావాలని వాంటెడ్ గా ఎవరికి తగలాలో వాళ్ళకి తగలడం కోసం నేను లైవ్ లో కూడా ఆవిడకి కాల్ చేసినప్పుడు కూడా ఆవిడ ఒకటే మాట చెప్పింది. నేను స్పందిస్తున్నాను కదా నేను చెప్తున్నాను చెప్పాల్సింది నా మొత్తం చెప్పేస్తున్నా అంటది.
(16:38) ఫుల్ స్టాప్ పెట్టడం కరెక్టా ఇంకా లాక్ చేసి ఇంకా అలాంటి వీడియోలు పోస్ట్ చేసి ఇంకా అలాంటి ఏదైతే కనిపించేలాగా కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్స్ట్రీమ్ అవ్వడం కరెక్ట్ అంటారా మీరు చెప్పండి. సంధ్య గారు మిమ్మల్ని డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగారు ఇక్కడ ఇక్కడ మీ ఆవిడికి కూడా వేస్తా ఒక మాట అడిగారు దానికి కూడా సమాధానం చెప్తా అనండి ఒక సెలబ్రిటీలు చేయవలసినటువంటి విధంగా వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒక అవకాశాలు రావాలంటే ఒక సెలబ్రిటీగా ఉండాలంటే వాళ్ళు కొంతమంది ఎక్స్పోజ్ చేస్తారు కొంతమంది చీరలోనే అందంగా ఉంటారు.
(17:07) అది కూడా ఉంది. శివాజీ గారు అదే కదా చీరలోనే అందంగా ఉంటారు. కొంతమంది హీరోయిన్లు చీరగా అందంగా ఉంటారు. కొంతమంది హీరోయిన్లు చీరలో అందంగా లేకపోవచ్చు. మరొక రకంగా అందంగా ఉండారు. ప్రతి ఒక్క ఆడపిల్లలు సారీ కట్ అంటే బాగుంటారు లేండి అది వేరే విషయం. అంద అందంగా ఉండడు అందంగా అందర అందంగా కనిపించ ఒక్కటే కనిపిస్తది వాడికి దానిపోయి నేను ఒక సెలబ్రిటీ స్థాయిలో చెప్తున్నాను నీ బొండ నీ బొండ సమావేశిస్తున్నావా నువ్వు ఒక సౌందర్య గురించి చెప్పారు మరి ఆయన ఒక సమంత గురించి ఎందుకు చెప్పలేదు శివాజీ గారు అరే ఎవరి గురించి చెప్పలేదండి ఎందుకు చెప్ప చెప్పండి
(18:00) ఎందుకు చెప్పలేదు ఇది ఎలా ఉందంటే శివాజీ గారికి ఆయన చాలా మంది కూడా వాయిస్ ఆఫ్ ఉమెన్ అనేవాళ్ళు శివాజీని ఖండించారు కేవలం మాత్రమే కాదు వాయిస్ ఆఫ్ ఉమెన్ అని వాళ్ళు మాకి పంపించారు అందులో మంచులక్ష్మి గారు ఉన్నారు ఆ ప్రముఖ నందిని రెడ్డి గారు ఉన్నారు వాళ్ళందరి ఎందుకు లాగుతున్నాడు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఏం చెప్పారు వాళ్ళు దే ఆర్ రిప్రెజెంటేటివ్స్ కాదు ఇప్పుడు దాని గురించి మనోజ్ గారు వస్త్రధారణ అనేటువంటి ఏం చెప్పారు వాళ్ళు వస్త్రధారణ అనేటువంటిది ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ని బట్టి వాళ్ళ కన్వీనియంట్ ని బట్టి
(18:33) ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఇతరులకు ఇబ్బంది కలిగినంత వరకు వాళ్ళు వస్త్రధారణ అనేది చేయొచ్చు. జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు. దీని గురించి మాకి వాళ్ళు లెటర్ రాశారు మీరు త్వరలో కొన్ని వర్క్షాప్స్ లాగా పెట్టి ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది పెంపొందించ సోషల్ మీడియాలో ప్రశ్న కాదు కాదు ఒక ప్రశ్న అడుగు ఒక్క విషయం కార్తీక్ గారు ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వైరల్ వార్త నడుస్తుంది ఏంటంటే ఆవిడ పోస్ట్లు పెట్టుకుంటుంది బాగానే ఉంటుంది హైదరాబాద్ నడి సెంటర్ లో ఒక ఫ్లెక్సీ పెడితే ఓకేనా అనేది మీరు చెప్పండి ఓకే అంటాడు ఓకే అంటాడు
(19:08) ఇప్పుడు ఆవిడ ఏయతే ఎక్స్పోజింగ్ పిక్స్ పెడుతుందో సోషల్ మీడియాలో పెడుతు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలాంటి పిక్స్ హైదరాబాద్ నడిపిన అసెంబ్లీ దగ్గర కొట్టి హైబ్రిసిటీ దగ్గర కొట్టి ఇలాంటివి పెడితే ఓకేనా అని అడుగుతున్నారు అక్కడ పెట్టడానికి చట్టపరంగా పర్మిషన్ ఇవ్వరు లేదు అవకాశం లేక అవకాశం ఓకేనా అవకాశం ఉంటే మీకు చూడండి లేదు అటువంటి మేము యక్సెప్ట్ చేయం అది ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ ఆడవాళ్ళ సాంప్రదాయం మంట తొక్కి చెప్తు మాట్లాడు అందుకే రాబందులు అనే పదం ఉపయోగించా రాబందులు ఆమెనే మాట వక్రీకరిస్తున్నారు అంటున్నారు మీరు అనేది ఉండాలి నాకు అవకాశం
(19:54) ఇవ్వండి ఎంత చెప్పినా మళలవాడు లాస్ట్కు అనుసూయ సంఘ పోతాడు నేను ఒక చెప్తు ఇప్పుడు మీరు అనుసూయ సపోర్ట్ ఎవరైతే ఆ పోస్ట్ కల్చర్ కి దగ్గరగా ఉన్న కోట్లాది మంది మీరు మహిళలు వెనక కొన్ని కోట్ల మంది మహిళలు ఉన్నారు ఇంత డిస్కషన్ ఎందుకు అవుతున్నది అనసూయ జస్ట్ ఆన్ ఇండివిడ్యువల్ ఇది ఒక ఇండివిడ్యువల్ సమస్య కాదు టూ టైప్స్ ఆఫ్ నేను చాలా టైప్ ఆఫ్ చాలా పోల్స్ చూసాను సోషల్ మీడియాలో కామెంట్ చూసాను అండ్ అనసూయ గారికి మేము కూడా వీడియోలు చేసాం దానికి సంబంధించి వేరే ఛానల్ వీడియోలు కామెంట్లు చూసినా ఎక్కడ కూడా అనసూయ గారికి ఒక్క పాజిటివ్ కామెంట్ నేను చూడలేదు మీరు నాకు
(20:36) చూపిస్తారా అది ఏందంటే కుట్ర అవుతది అది అలాగే వాడికి మాట్లాడానికి రాదు వాడికి సబ్జెక్ట్ ఉండదు వాడు ఎవడో రెండు చెప్పిన పట్టుకొని వచ్చిండు ఇప్పుడు వాడు పట్టుకొచ్చి మాట్లాడతాడు వాడు వాడిని నిలదీసి మనం అడిగితే వాడికి దమ్ము ఉంటే శర్మ గారికి ఒక్కటే నేను డైరెక్ట్ గా శర్మ గారు ఎక్కడ ఈయనే ఉన్నాడు వాడిని ఒక్కటే అడుగుతున్నా నేను తెలుగు ఆంధ్ర మహిళల తరపున ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా అనసూయకు నువ్వు ఫ్యాన్ వా అనసూయ వేసుకునే డ్రెస్ కి నువ్వు ఫ్యాన్ వా చెప్పండి సార్ చెప్పండి వన్ వర్డ్ ఆన్సర్ కావాలి మీ దగ్గర నుంచి వన్ వర్డ్ ఆన్సర్ నేను అనసూయకు ఫ్యాన్
(21:29) అనసూయకు ఫ్యాన్ అనసూయకు ఒక ఫ్యాన్ గా ఉన్నాను ఇప్పుడు సపోజ్ నేను ఒక వ్యక్తికో ఒక మహిళకో ఫ్యాన్ గా ఉంటా అవును వాళ్ళు మంచిగా వాళ్ళు మంచి ఒక్క నిమిషం అయిపోయింది కదా వన్ సెకండ్ వన్ సెక [నవ్వు] ఓకే ఓకే శర్మ గారు ఒక్క నిమిషం అన్సేక్ ఫ్యాన్ అన్నాడు కదా అనసూయ వేసుకునే బట్టలకి మాత్రం మీరైతే విరుద్ధమే కదా విరుద్ధమే కదా అవునా విరుద్ధమే అంటే ఆమె అనేకసార్లు [నవ్వు] ప్లీజ్ నేను ఒకటి అడుగుతున్నా ఆడియన్స్ కి తెలవాలి అంటే వన్ మార్క్ క్వశ్చన్ నేను అడిగినా సోదొద్దు ఇప్పుడు చెప్పి ఒక పాయింట్ నేను అనసూయ ఫ్యాన్ అన్నాడు అనసూయ లాంటి డ్రెస్సింగ్ని మీరు
(22:10) ఇష్టపడుతున్నారా ఒక పురోహితంలో పుట్టి పెరిగిన మీరు అలాంటి కల్చర్ కి మీరు ఫ్యాన్ అని అడుగుతున్న దానికి ఎస్ ఆర్ నో అనేది చెప్పాలి అంతే ఇంకా వేరే నో డిస్కషన్ దానికి అడిగాను డిఫరెంట్ ఒకేషన్స్ కి [నవ్వు] అడిగిన అనేది నన్ ఆఫ్ సబ్జెక్ట్ ఆమెన ఎంత స్కిప్ చేస్తే అంత బెటర్ ఆమె అనవసరమైన సబ్జెక్ట్ గురించి ఆమెని అనలేదు ఆమె ఎందుకో ఈ విషయంలో దూరింది పెంచుకుంటుంది ఆమె గురించి మంచో చెడో డిస్కషన్ జరగాలని ఆమె కోరుకుంటుంది ఆమె ద్వారా చర్చ జరగాలని ఇలాంటి వాళ్ళు కోరుకుంటున్నారేమో నాకైతే తెలవదు నేను అంటూ ఏందంటే అనసూయ అనేది నన్ ఆఫ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ పాయింట్ భారతదేశంలో
(22:58) మహిళల వస్త్రాధారణ ఎలా ఉండాలి మహిళల వస్త్రాధారణ మాత్రమే కాదు అసలు జెండర్ మిస్టేక్ లేకుండా మహిళలైనా పురుషులైనా వాళ్ళ వస్త్రాధారణ ఎలా ఉండాలి ఇందాక కూడా నేను ఇవాల్ ఇన్వాల్వ్ కాదలుసుకుంది ఏంటంటే సినిమా ఫీల్డ్ గ్రామర్ ఫీల్డ్ అంట మానేయండి సినిమా ఫీల్డ్ అనేది చైతన్యాన్ని కలిగించేటువంటి ఒక పెద్ద ఆ ఏమంటారు ఒక సీరియల్ కంటే ఒక షో కంటే మనం చేసేటువంటి రెగ్యులర్ వీడియోల కంటే సినిమా అనేది ఒక ప్రజా చైతన్య వేదిక దాని ఆధారంగా అనేక సమస్యలు చర్చించబడ్డాయి అనేక ఉద్యమాలు నిర్మించబడ్డాయి అనేక సినిమా ఎక్కడి నుంచి వచ్చింది కళారూపం నుంచి వచ్చింది రంగస్థలం నుంచి
(23:32) వచ్చింది సినిమా రూపాంతరం ఎక్కడి నుంచి చెందింది రోడ్ల మీద డాన్స్లు వేసుకునే కానుంచి ప్రజా సమస్యల మీద గొంతెత్తే కానుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయి సినిమాకి అవతరించింది. ఇప్పుడు గ్రామర్ ఫీల్డ్ అని అన్నామ అనుకో ఎగజాంపుల్ ఎంటర్టైన్మెంట్ గ్రామర్ పీడ్ అన్నామ అనుకో గ్రామర్ పీడ్ ఒక మహిళకేనా అబ్బాయి కాదా మరి ఎక్కడ హీరోని పద్ధతిగా చూపిస్తున్నారే హీరోని ఎందుకని కడ్డారి మీద చూపించట్లేదు హీరోయిని కడ్డారి మీద ఐటం సాంగ్ ఎందుకు చూపించట్లేదు ఐటం గా అబ్బాయి ఎందుకు ఉండేది అమ్మాయి మాత్రమే ఎందుకు ఉంటది అంటే అమ్మాయిల గ్రామం నమ్ముకుంటున్నారు.
(24:02) అమ్మాయి పట్ల ఒక తప్పుడు ఆలోచన సమాజంలో కలగజేస్తున్నారు. ఇది పాయింట్ అవుట్ చేస్తున్నాం మనం శర్మ గారు ఇప్పుడు మీరు ఒక ఫ్యాన్ గా పక్కన పెట్టేసేయండి మీ ఆవిడ ఉన్నారు మీకు మీరు ఒక భర్త ఒక తండ్రి ఒక కొడుకు సో ఇన్ని యాంగిల్స్ లో చెప్పండి అనసూయ గారు దీన్ని ఇంకా లాక్ చేయడం అవసరం ఉంటదా వన్ వర్డ్ లో చెప్పండి ఇందాక మీరు సంధ్య గారు అడిగిందా కూడా ఆన్సర్ చెప్పలేదు ఇప్పుడు వన్ వర్డ్ లో చెప్పి ఆవిడ దానికి ఆన్సర్ అనసూయ గారు ఉమ్ ఆమె వ్యక్తిగత Instagram లో ఆమె పోస్ట్ చేసుకుంటారండి.
(24:31) ఉమ్ మీరే ఆవిడ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. మ్ ఆమె తన Instagram చూడండి అని ఎవరికీ తెచ్చి చూపించట్లే మ్ ఆమెకి ఎవరైతే అభిమానులు ఉన్నారో ఫ్యాన్స్ ఉన్నారో ఫాలోవర్స్ ఉన్నారో 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి వాళ్ళు ఆమె పెట్టిన పోస్ట్ రెగ్యులర్ చూస్తారు. అందులో అన్ని అసభ్యంగా ఉండవు. ఒక్కసారి ఆ ఒకసారి ఆవిడ పోస్ట్ ఓపెన్ చేయండి కింద కామెంట్స్ చదవండి ఒకసారి కామెంట్స్ ఉంటాయి కామెంట్స్ ఉంటాయి.
(24:53) ఒకసారి మీరు ఓపెన్ చేయండి అందుకనే అందుకనే సోషల్ మీడియా ఓపెన్ చేయండి సివిక్ ఇల్లిటరేట్స్ అనే పదం ఓపెన్ చేయండి అదే పారాసైట్స్ అంది సివిక్ ఇల్లిటేట్స్ నేను ఉపయోగించట్లే నేను ఆ పదం చూసి అనసూయ ఏదోఇ లో పెట్టుకుంటేనోట్wిitటter లో పెట్టుకుంటేనో మనం ఇన్వాల్ మాట్లాడుకుంటున్నామ అన్న పదం ఏంటి శర్మ గారు ఎవరు చెప్తున్నారు కదా నిజానికి అనసూయ గారు సంబంధం లేకుండా శివాజీ గారి సబ్జెక్ట్ దూరి ఆమె మాట్లాడటం వల్ల ఆమె చర్చలోకి వచ్చారు.
(25:19) ఆవిడకి ఆవిడ నాకు నన్ను ఆమె మీద మాట్లాడుకోండి అని హింట్ ఇచ్చారు. నేను కూడా ఈ విషయాలు నిజానికి ఆయన అన్నది హీరోయిన్ అని నిజానికి మేడం చెప్పినట్టు అనసూయ గారు ఏమి హీరోయిన్ కాదు. కానీ ఆవిడ ఆవిడ ఎందుకో దూరింది హీరోయిన్ల పక్షాన అది కూడా హైదరాబాద్ లో రెండు సంఘటనలు దూరం జరగటం వల్ల శివాజీ గారు చెప్పారు చెప్పింది ఒక మంచి మాట మనోజ్ నువ్వు రోడ్డు మీద పోతున్నావు జాగ్రత్తగా వెళ్ళు నాన్న అని చెప్తారు మీ అమ్మలు మీ ఇంట్లో వాళ్ళు అది జాగ్రత్త అనే పదాన్ని తీసుకోవాలా నువ్వు ఎవరు నాకు చెప్పడానికి నాకు తెలియదా అన్నట్టు నువ్వు మాట్లాడాలా
(25:48) అట్లట్లా మాట్లాడుతాం కదా ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది ఏంది శివాజీ అదే ఈ అనసూయ అనేటువంటి ఒక ఇల్లేటరేట్ ఫెలో గురించి మనం నిరక్షరాసురాల గురించి మాట్లాడుకోవడం అనవసరం ఇంకోటి ఆమె మాట్లాడే మాటకి ఆమె చేసే షోరకి సంబంధం లేదు. ఒకవేళ ఆమెకి సామాను అనే పదమో ఇంకో పదమో తప్పు అనిపించిఉంటే అదే పదజాలం జబర్దస్తులో ఎన్ని సార్లు వచ్చింది అదే పదంతో ఇప్పుడు రామచరణ పాట వస్తుంది దాని మీద అనసూయ మాట్లాడగలదా రామచరణ మీద మాట్లాడిద్దా సినిమా డైరెక్టర్ మీద మాట్లాడిద్దా క్షమాపణ అడగగలిగిద్దా అడగగలిగిద్దా అదే అనసూయ అనసూయ అనసూయ అని సుప్రీం సినిమాలో పాట ఉంది. అది ఎంత
(26:18) బోల్డ్ గా ఉంటది ఎంత బూతులతో ఉంది మరి దాని మీద ఎందుకు మాట్లాడలే అవును ఆ మాట ఎందుకు చేసింది అనసూయ అంటే ఒకవేళ ఈ పదాలు శివాజీ మాట్లాడిన పదాలు తప్పయ అంటే అలాంటి పదాలు అనసూయ పాటల్లో అనసూయ మాటల్లో అనసూయ చేసిన చోడలో వందలు వచ్చినయి వందలు వచ్చినయి శర్మ గారు ఇప్పుడు అనసూయ సామాలు అన్న పదాన్ని తప్పుపట్టారు బానే ఉంది ఎన్ని సార్లు జబర్దస్తులో ఆవిడ రాశి గారి ఫలాలు అని చెప్పి మాట్లాడలేదు దాని గురించి ఏం చెప్తారు అనసూయ బేష క్షమా చెప్పాలని డిమాండ్ చేయండి మీరు ఎంటర్ ఒక ఎంటర్టైన్మెం షో అది ప్రజ వినోదాన్ని కలిగించడానికి షో అయితే మాట్లాడొచ్చా షో అయితే మాట్లాడొచ్చా
(26:52) వినోదాన్ని కలిగించు మాట్లాడ వినోదమా ఏం వినోదం ఇచ్చారు ఏది దాంట్లో వాళ్ళు నన్ను చూస్తే మీకు కిక్ రాదా అంది నన్ను చూస్తే కిక్ రాదాని అనుసూయ ఉంది కదా [నవ్వు] అది ఎంటర్టైన్మెంట్ షో కాదా సార్ నేను ఒక కిక్కు రాదఅన్నాడు కదా అంతకుముందు ఒక వీడియోలో ఏం చెప్పింది నన్ను నేను నగ్నంగా ఉన్నా నేను ఏ రకంగా ఉన్నా మీకు ఎవరికీ మూడు రావద్దు నన్ను ఒక అక్కగా చూడాలి నన్ను ఒక చెల్లిగా చూడాలి అన్నది అన్నదా అన్నది కదా అన్నది అయితే అనసూయని చూస్తే కిక్ రాదు అన్నది కదా అన్నకి కిక్ వస్తదా చెల్లని చూస్తే అన్నకి కిక్ వస్తదా దానికి ఏంటి సార్ అవునండి కరెక్ట్ తప్పు అది
(27:41) అదే తప్పు అనసూయకు కిక్ వస్తదా శర్మ శర్మ చెప్పండి శర్మ చెప్పు శర్మ చెప్పండి ఆ రెండు వేరువేరు సార్ నేను మాత్రం మీ షో నుంచి వెళ్తాను ఆన్సర్ చెప్తేనే నేను ఉంటాను ఇక్కడ డైవర్ట్ చేయొద్దు మీరు వన్ వర్డ్ లో ఆన్సర్ చెప్పండి నాకు అడిగిందని చెప్పు సంధ్య గారు అడిగిన ఏ క్వశ్చన్ కూడా డిబేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు వన్ వర్డ్ ఆన్సర్ దేనికి చెప్పట్లేదు అవునండి వేరు వేరు సందర్భాల్లో జరిగినటువంటివి అవి కాదు ఒక షోలో మటుకు అన్నటువంటి మాట అది ఈమె అన్నలా భావించ అది వేరే ఏదో సందర్భంలో చెప్పిన విషయం అది [నవ్వు] ఒక ఇంటర్వ్యూలో ఆవిడ్ని ఆంటీ అంటే
(28:25) నాకు ఎందుకు కోపం అన్నదానికి నా చిన్న పిల్లల్లో లేకపోతే మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ో ఎవరనా అంటే ఆంటీ అంటే బాగుంటది కానీ మిగతా వాళ్ళు నన్ను సర్కాస్టిక్ గా అంటున్నారు అని చెప్పింది ఆంటీని కూడా తెరపడింది. కానీ మరి ఈవిడ నన్ను నేను న్యూడ్ గా ఉన్నా సరే నా మీద ఫీలింగ్స్ రాకూడదంటే ఎవరిక మీరు కన వేసుకుంటారా ఎవరు ఒక ఒక్క నిమిషం దీనికి నేను ఆన్సర్ చెప్తా అనసూయ కట్ డ్రాయర్ తోన వస్తదిరా నీకు మూడు వస్తదా రాదా వస్తదా రాదా అగాలి చాలా అరే నేను మాట్లాడుతున్నా ఒక లేదు నా మన గారు నా దానికి ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే వినండి శర్మ గారు కూడా ఆన్సర్ చెప్పాలి
(29:10) నేను ఒక్కటే ఆన్సర్ చెప్పాలి ఒక్క నిమిషం నేను ఏమంటున్నా అన్న అనుకోమన్నది ఆమెను అనుసరించాల అన్నాడు ఆమె సెలబ్రిటీ అన్నాడు ఆమె గృహిణి కాదండి అన్నాడు సెలబ్రిటీ కదా ఆమె చెప్పింది నువ్వు ఫాలో అయితావా అని అడుగుతున్నా దాన్ని దౌడలు వలకడతా నువ్వు అటు ఇటు మాట్లాడివ అంటే ఆమె చెప్పింది నువ్వు ఫాలో అయితావా మీకు లేదా హార్మోన్స్ రిలీ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది కంట్రోల్ లో ఉంటదా ఉండదా అది నాకు చెప్పు ఉండదు ఉండదు అది ఎందుకు వస్తుంది అది కిక్ వస్తుంది అర్థమైందా ఇది ఈరోజు నేను అన్నది ఏందంటే ఆమె ప్రభావము ఇవాళ తెలుగు రాష్ట్రాలలో మహిళల మీద మనమే కించపరుచుకునే విధంగా అలా
(29:50) మాట్లాడుతుందంటే ఫస్ట్ ఆమెను పిలిపించాలి మైనా కమిషనర్ మానవ హక్కుల సంఘం ఆమెను పిలిపించాలి ఇలాంటి వాళ్ళు ఏది ఏమైనా ఒక్క నిమిషం ఏది ఏమైనా శర్మ గారిని నేను ఇప్పుడు షబాష్ చేస్తున్నా ఎందుకంటే తప్పుడు తప్పుడుగా మాట్లాడిన లాస్ట్ వరకు శర్మ గారి నుంచి ఒక ఆన్సర్ అయితే నేను తీసుకొచ్చిన ఇది సమాజానికి చాలా అవసరం నేను వినండి ఎందుకు శర్మ గారి నుంచి తీసుకొచ్చాను అంటే ఒక అభిమాన సంఘం అధ్యక్షుడు అయినా కూడా ఆయన ఒక మగోడు అనేది నిరూపించుకున్నాడు ఎట్ ద సేమ్ టైం ప్రతి మగవాళ్ళు నేను ఇప్పుకొని చూపిస్తాను మీరు ఇట్లా అనుకోండి అంటే ఎవడు అనుకోడు
(30:26) మనోజ్ గారు నువ్వు అన్నా తమ్ముడు అని అనుకోమంటే వాడు డార్లింగ్ అనుకుంటాడు వాడు నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు అనుకుంటాడు నా భార్య అనుకుంటాడు అనుసూయన ఊహించుకొని ఉండేటవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు అవును అంటే ఒక్క నిమిషం వన్ సెకండ్ ఆ నేను నేను చెప్పేది అయితే అలాంటి వాళ్ళు అనార్థాలు జరిగినప్పుడు అడిగే రైట్ మనక ఎవరికీ లేదు మరి అవును కదా అయితే నేనేమన్నాను ప్రతిసారి ఈ విషయం చెప్పేది అందుకే చెప్తున్నాను మగవాడు అనేది కొంచెం ఒక్కర బుద్ధి ఉంటది అది మనము నిప్పు అని మనకు తెలుసు వీడు మగాడు అని మనకు తెలుసు ఎర్రగా ఉందని నిప్పును ముద్దు పెట్టుకుంటే
(31:02) మన మూతి కాలుతది మూతి కాలుతది నేను అనేది ఏంటంటే సనాతన ధర్మం గురించి మనం కాపాడుకోకపోతే నేను అనేది ఏంటి సార్ సినీ ఫీల్డ్ గురించి మీరు తర్వాత పెట్టండి. ఓ డిస్కషన్ పెట్టాను దాని గురించి మాట్లాడదాం. నేను అనే విషయం ఏంటంటే మీరు మీరు ఇది సినీ ఫీల్డ్ లో అవి మాట్లాడితే దానికో సెన్సార్ బోర్డ్ ఉంటది దాని కొన్ని చట్టాలు ఉంటాయి అవి కొన్ని ఉంటాయి.
(31:25) అది మనం మాట్లాడా అంటే మనం మాట్లాడొచ్చు కానీ నేను అనేది ఏందంటే ఒక బిడ్డ తల్లిగా ఇద్దరు పిల్లలు ఈ అమ్మాయికి సర్ శర్మ లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసినంత కాలం అయితే నేను ఏమంటున్నా [నవ్వు] ఒక నిమిషం సార్ నేను కంప్లీట్ చేస్తా నేను అనేది ఏందంటే అనసూయ లాంటి వాళ్ళు అనసూయ యొక్క తెర మీదకి వచ్చింది సార్ ఎందుకు వచ్చింది శివాజీ గారు మాట్లాడిన తర్వాత తీను ట్wిitటర్ లోనో ఇన్స్టాలో మాట్లాడింది కాబట్టి తెర మీదకి వచ్చింది.
(31:47) అనసూయ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా డ్రెస్సులు వేసుకొని రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. అవును కానీ వాళ్ళకి తెలుసు అది తప్పు అని తెలుసు చట్ట విరుద్ధం అని తెలుసు లేకపోతే ఇంకా ఏదంటే చట్ట విరుద్ధము అంటే కొన్ని ఉంటాయి సార్ ఇప్పుడు ఇన్స్టాలో రెండు ఆప్షన్స్ ఇస్తాడు ప్రైవేట్ ఇస్తాడు పబ్లిక్ ఇస్తాడు ఎందుకు ఇచ్చాడు అంటే వాడు కామన్ సెన్స్ లేక పెట్టాడు ఆప్షన్స్ ఎందుకు పెట్టాడు అంటే మనుషుల మనోభావాలను తెలుసుకొని పెట్టాడు కదా పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎవ్వడు ఏదైనా మాట్లాడుతాడు సార్ ఇవి ఆమె ఏం మాట్లాడుతుంది నేను ఏదైనా మాట్లాడతానండి నేను ఏదైనా రిలీజ్
(32:16) చేస్తానండి ఒక్క నిమిషం అయితే వినండి వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ మీరు డైవర్ట్ చేయొద్దు ప్లీజ్ ప్రజలక సార్ నేను ఒక్క నిమిషం ఆయన డైవర్ట్ చేయద్దు ఆయనకు దాన్ని నేను కంప్లీట్ చేయాలి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ లో చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు కూడా అవసరం అనుకుంటే తంతారు కూడా ఎందుకు అంటే అంతవరకు మనం తెచ్చుకోవద్దు ఇంకొకటి మీరు స్త్రీ స్వేచ్ఛ అన్నారు.
(32:40) స్త్రీ స్వేచ్ఛను 100% నేను ఎంకరేజ్ చేస్తా స్త్రీ స్వేచ్ఛ బట్టలలో ఉండదు. మీరు మీరు ఉండే విధానంలో ఉంటది మీరు ఒక మగవాడికి సమానంగా ఆర్థికంగా ఎదుర్కోండి ఆర్థికంగా నిలదక్కుకోండి 100% మీరు ఇష్టమున్న వ్యక్తిని ఎంచుకోండి ఇష్టమున్న వ్యక్తిని వివాహం చేసుకోండి మీరు ఇష్టమున్న ఫుడ్ ని తినండి మీకు ఇష్టం ఉన్నట్టుగా మీరు ఎంజాయ్ చేయండి అది పబ్లిక్ కి ఇబ్బంది కలగనంతవరకు మీరు ఏం చేసినా మాకు సంబంధం లేదు అయితే తింటున్నాం కదా అని చెప్పేసి బొక్కల మెడలు వేసుకోవద్దు ఎందుకు నీకు ఇవాళ పెళ్లి అయింది నీకు భార్య ఉంది నీ భార్యనే నువ్వు లైసెన్స్ ఉంది నువ్వు తాలి కట్టావు
(33:18) 100% నీ భార్య కదా నువ్వు బజార్ లో నుంచి వచ్చి ఎందుకు కాపురం చేయవు ఎందుకు చేయరు చేయం కదా కదా ఎందుకు చేయము మనకు మనుషులం అవునా సో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది మనం ఫాలో అయినం కాబట్టి తరాలు మారినా యుగాలు మారినా సంస్కృతి సాంప్రదాయాలను మన పిల్లలకు ఇవ్వాలి అంటే మనము ఈ సాంప్రదాయాలను కట్టుబాట్లను మనం ఒక భద్రతగా ఎట్ ద సేమ్ టైం స్వేచ్ఛ స్వేచ్ఛ అంటున్నారు కదా స్వేచ్ఛతో పాటు సమాజ సమాజం మీద ఒక బాధ్యత కలిగి ఒక మహిళ ముందుకు వెళ్ళాలి అప్పుడే మనమందరం కూడా రాబోయే తరాలకు మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం శర్మ గారు మనది ఒక మాట ఒకే అన్నారు మీరు
(33:56) ఒకే ఒక మాట ఇందాక శర్మ గారు నేను పద్ధతిగా మాట్లాడుతున్నానండి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు చెప్తుంది కూడా అదేగా పద్ధతిగా ఉండమనేగా అనసూయగా చెప్తుంది ఇప్పుడు నేను పద్ధతిగా మాట్లాడుతున్నా అని చెప్తున్నారు మనం చెప్తుంది కదా అదే అనుసూయ కూడా పద్ధతిగా ఉండమ్మా అని ఆయన కూడా చెప్తున్నారు నాకు కూడా నాకు హార్మోన్స్ రిలీజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఆహ ముందైతే పద్ధతిగా అన్నాడుగా పద్ధతిగా మాట్లాడుతున్నా అన్నాడు కదా అదే నీతి అనసూయకి చెప్తున్నాం అనసూయకే కాదు అందరికీ చెప్తున్నాం ఆ పద్ధతిగా ఉండడానికి గొడవ చేస్తుంది
(34:22) కాబట్టి మళ్ళీ ఆయన సపోర్ట్ ఆమె సపోర్ట్ గా ఈయన ఎందుకు వస్తున్నారు అనేది తెలియాలి ఇంకొక విషయం కూడా ఇప్పుడు స్పేచ్ ఉంది ఇష్టం వచ్చిన పుట్టి తినే స్పేచ్ ఉంది కదా అట్టని అడవి జంతువుని తిన్నామ అనుకో నీ మీద కేస్ అవుద్ది ఎక్లీ అవును కానీ దాని పరిది ఉంటది ప్రతి స్పేచ్ కి ఒక పరిద ఉంటది ఎక్లీ ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పోయే స్పేచ్ ఉంది కడ్డారి మీద నువ్వు పో కింద పడేసి కొడతారు ఎందుకట్లా న్యూసెన్స్ కేస్ పెడతారు ఎందుకంటే బయటికి పోయినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కాదు స్వేచ్ఛ ఉంది కచ్చితంగా స్వేచ్ఛ ఉంది. ఎలా
(34:50) మాట్లాడాలి అన్నదానికి ఒక స్వేచ్ఛ పరిధి ఉంటది. ఎలా ఉండాలి అన్న ఒక క్వశ్చన్ అడుగుతాను ఏం తినాలి అనేటువంటి స్వేచ్ఛకి ఒక పరిధి ఉంటది. ఆ పరిధి లేకుండా అది పే చేయ అడగండి ఒక క్వశ్చన్ నేను ఏమ అడుగుతున్నా అంటే ఇవాళ అనుసూయ లాంటి వాళ్ళు ఇలా ఉంటే మాకు కంపల్సరీ కిక్ వస్తదండి అన్నారు. సమాజానికి అది ఎంత పెద్ద సమస్య అనేది తన అభిమాన సంఘం అధ్యక్షుడే నోట్లో నుంచి ఏం చెప్పాడు ఆ కిక్ రావడమే సమస్య కదా ఒక నిమిషం అయితే నా కిక్కు రావడమే సమస్య అన్నప్పుడు 100% చిన్న పిల్లల మీద అత్యాచారాలు పెద్ద వయసు వాళ్ళ అత్యాచారాలు జరగడానికి కారణం అనసూయ లాంటి వాళ్ళ వస్త్రధారణ
(35:31) 100% కాకపోయినా 60 70% ప్రభావం చూపుతది. శర్మ గారు మీరు సపోర్ట్ చేస్తారా? మిగతా 30% ఏంటి రకరకాల కారణాలు రకరకాల కారణాలు రకరకాల కారణాలు సపోర్ట్ చేస్తారా లేదా రకరకాల కారణాలు ఇప్పుడు గంజ మత్తు కావచ్చు మధ్యం మత్తు కావచ్చు ఇలాంటివన్నీ ఇది ఎలా అవుతున్నది అంటే మీరు మీరు తాలిబాన్ కల్చర్ ఏమనా ఎంకరేజ్ చేస్తారా సరే మీరు ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం 100% ఒక్క నిమిషం నేను 100% ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్ రాష్ట్రంలో మన కల్చర్నే 100% మేము అదే మాట్లాడతాం అదే మనం అందరం ఆచరించాలి కూడా మన ఇండియా కంటూ కొన్ని కట్టు సాంప్రదాయాలు ఉంటాయి
(36:18) తాలిబాన్ గురించి నువ్వు మాట్లాడినావ అనుకో ఇంకా నేను ఎక్కువ మాట్లాడాల్సి వస్తది గురించి మాట్లా ఒకటి నేను ఇప్పుడు మేము వచ్చామండి మేము మీరు నాకుఏమనా చీర కట్టుకొని రమ్మని చెప్పారా కదా మీరేం చెప్పలేదు కదా మాకు తెలుసు మాకు ఇంగిత జ్ఞానం ఉంది డ్రెస్సెస్ కి వచ్చిన శివాజీ గారు కానియండి ఇంకెవరు గారు కానియండి మీ స్వేచ్ఛను ఎవరు అర్శించరండి నేను అనేది ఏందంటే పద్ధతి అంటే చీరనే చెప్పలేదు మీకు చీర కంఫర్ట్ ఉంటే చీర కట్టుకోండి జీన్ పాయింట్ చీట్ షెట్స్ నీట్ గా వేసుకునే వాళ్ళు ఉన్నారు జర్కిన్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు దాని మీద నుంచి
(37:00) అలా వేసుకోండి రండి పద్ధతిగా అన్నాక ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అంటే ఇష్టం వచ్చినట్టు అంతారు ఇష్టం ఇష్టం వచ్చినట్టు ఆయుషుడు కూడా నోట్లో పోస్తారు ఎందుకు అంటే నేను ఒక్కటి చెప్తున్నా [నవ్వు] ఆయన గురించి మీరు కామెంట్స్ పెట్టినారు అందరూ చూస్తే తిడుతున్నారండి శర్మ గారిని మీకు అన్ని పంపిస్తాను ఈ షోతో పాటు పెట్టండి వాడిని మేడం చెప్పు తీసుకొని కొట్టండి అనిప మంది పెట్టి మీకు పెడతా ఒక్క నిమిషం మీకు అన్ని పెడతాను మీరు స్క్రీన్ షాట్స్ పెడతాను నేను మీకు చూపిస్తాను నేను అనేది ఏందంటే మీరు కూడా మనం జనాలను ఆడియన్స్ ని బట్టి ప్రజలను
(37:35) ఉద్దేశించి నుంచి ఒక ప్రోగ్రాం చేయాలి ఇలాంటి చెత్తవాళ్ళ కోసం మనం ప్రోగ్రాం చేయందారు ఒక నిమిషం సార్ ఒక్క నిమిషం ఇప్పుడు అనసూయ అనసూయ వస్త్రధారణ అనసూయ వస్త్రధారణ గురించి 100 మంది మహిళలు స్పందించిరు ఒక్క మొగోడు వీడు తప్ప ఒక్క మగ ఎక్కడ స్పందించిండా వీడు ఎంత చెత్త ఎదవ అయితే వస్తాడండి సంధ్య రెడ్డి ఒకసారి కాదు ఒక సంధ్యారెడ్డి ఒక్కరే స్పందించల చాలా మంది స్పందించిరు అయితే వీడుఏం చెప్తాడంటే నా వెనక చాలా ముటా ఉందండి నన్ను అందరి ప్రోత్సహించి చెప్పమనండి బీచ్ వెళ్తే ఏం కట్టుకో చెప్పండి కట్టుకోట్టు మందిలో ఒక ఫోన్ చేయకండి చెప్పండి సార్ నేను
(38:46) నేను నా దాంట్లో ఒకపే నెంబర్లు ఉంటాయి నువ్వు నీకే ఫోన్ ఇస్తా ఒక అమ్మాయికి ఫోన్ చేసి శర్మ ఇట్లా అంటున్నాడు ఎవరో నెంబర్ మీరు చేస్తే వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తున్నారు మంచిగానే చెప్తున్నారు నీ ముందే చెప్తున్నారు కాదు కాదు కాదు మీ మనంద చేస్తున్నారంట ఎలా ఉండాలి మనోజ్ గారు ఈ టాపిక్ గురించి ఈ టాపిక్ని చేస్తున్నారు నేను అనేది ఏందంటే అనసూయ రియాక్షన్ మీద మనం మాట్లాడినము ఆమె కూడా ఒక మాట ఏం మాట్లాడాలి ఇప్పుడు సినీ ఫీల్డ్ అయినప్పుడు ఉంటది మీరు మీరు మీరు స్టూడియో లోకి వెళ్లి మీరు ఇవన్నీ వేసుకుంటారండి మేకప్ వేసుకుంటారు ఇవన్నీ అయిపోయేటప్పుడు తూర్చి వేసుకొని
(39:38) వెళ్ళిపోతారు లైట్ తీసుకుంటారు ఆమె లైట్ తీసుకోకుండా నిజ జీవితం సినిమా ఒకటే అనుకుంటుంది అలాంటి చెత్త వాళ్ళకి మేము ఆన్సర్ చెప్పినాం కానీ ఇలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు ఒక్కటే చెప్తున్నాం సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు ఆయన ఆచరిస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో నడవాలి ఆయన కుటుంబం ఒక్కరి గురించి చెప్పలే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాడు నేను 100% పవన్ కళ్యాణ్ కి 100% నేను హైండ్స్ అప్ చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఆ వాళ్ళ భార్య రష్యా నుంచి వచ్చినా కూడా తన ఇద్దరు పిల్లలు తన మాజీ వైఫ్ అయినా కూడా చాలా
(40:08) చక్కగా చాలా పద్ధతిగా ఇంకొక నిన్నమన ఒక విషయం జరిగింది. ఆ అనసూయనేమో మొత్తం ఇట్లా గాడిదము ఇట్లా కూసుంది అది ఎవరు రేణు దేశయ్య గారేమో అబ్బా మామ ఇక్కడ మన దేశస్త్రాలు కూడా కాదు మన దేశమేనా మన దేశ రేణు దేశ గారు రేణు దేశ గారు మన మన రాష్ట్రం కాదు ఇండియన్ ఆ ఇండియన్ ఆమె ఎంత చక్కగా సారీ కట్టుకొని వచ్చింది మొన్న ఏదో సం ఈ గాది ముండ ఇది మొత్తం సగం బట్టలతోని సగం చచ్చిపోయినాం మేము అంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాల పక్క రాష్ట్రం వాళ్ళు పక్క దేశం వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు ఈ చెత్త మొహం దానికి ఇలా మాట్లాడుతుంది అంటే నేను 100% మాట్లాడితే అది నా అభిప్రాయం
(40:50) మీ ఫ్యాన్ అన్నట్టుకి మీకు కోపం రావట్లేదా అక్కడికి అలా వసదాన చేసుకోకుండా రావాలి అనే రూల్ ఏమనా ఉందా ఉంది కదా మీరేషన్ బట్టి అవునండి ఒకేషన్ అక్కడ ఏం కేషన్ మీరు చెప్పింది ఇప్పుడు మీద ఒక చిన్న కార్యక్రమం ఆ కార్యక్రమానికి ఆ కార్యక్రమ సినిమా దాంట్లో పూజ కార్యక్రమం ఆ కార్యక్రమానికి చాలా మంది పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు మరి ఇప్పుడు మీరు అన్నట్టే ఆ అకేషన్ బట్టి వెళ్ళాలన్నారు కదా మరి అందరూ పెద్దగా సినిమా ఫీల్డ్లో చేయాలి కదా నిర్వాహ చేయాలి కదా నిర్వాహకు సిరు నాకు అర్థం కాదు ఎవరు బిక్కినీ సీన్లు ఎంటర్టైన్ చేసినందుగా ఏంటి బట్టలు వాళ్ళు వేసుకుంటారండి
(41:49) మీరు ఇప్పటిదాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది సాంప్రదాయంగా ఉండాని ఒక్క మాట మీరు మాట్లాడలేదు వాడి దగ్గర ఏమున్నా అనసూయ వేసుకునే డ్రెస్సులు ఆ స్విమ్మింగ్ డ్రెస్సులు తప్ప వాడి కలలు అవి తప్ప ఇంకేమి రావు వాడికి మంచి రాదు వాడు ఇను నువ్వు నువ్వు అన్నా చెప్పు నీ సినిమా పెట్టా సినిమా సినిమా సినిమా సినిమా కట్టుకుంటే ఒకటే సినిమా ఫోన్ అంటే సినిమా సినిమా గురించి ఎవరు అడుగుతున్నా నువ్వు అరేయ్ ఎద ఆగురా నిన్ను నేను నీకు అనకూడదు కాదు ఇంకా నేను ఇంకా నేను మంచిగా చెప్తున్నాను అయ్యా ఇంకా ఆడోళ్ళందరూ ఏమ షీపు తీసుకొని వస్తా నువ్వు అయినప్పుడు
(42:26) చెప్ప సినీ అనేటప్ప మాట్లాడుతున్నాను కామన్ మాన్ గా నేను మాట్లాడుతున్నా నేను సెలబ్రిటీని కాదు నేను సామాన్య ఒక స్త్రీ లేదు నేను సామాన్యమైన అయినా ఒక తెలంగాణ ఆడబిడ్డని ఇక్కడ పార్టీలు వద్దు సార్ నేను అనేది ఒక మహిళ మనోభావం మహిళ మనోభావం నేను వ్యక్తపరిచిన సాంప్రదాయ గురించి నేనేమోనేను నేను చెప్తే మీరు వినండిని కూడా నేను చెప్పట్లేదు.
(42:51) నాకు తెలిసింది నేను చెప్తున్నా తరతరాలమ తరాలు మారిన యుగాలు మారిన ఆడవాళ్ళు మారలేరు ఎగజక్ట్లీ అంతే కదా కదా అలా ఉండాలి అంటున్నా స్త్రీ గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువ సార్ ఒక స్త్రీ అమ్మగా ఒక బిడ్డగా ఒక చెల్లిగా ఒక ఆత్మీయగా నేను అనేది ఏందంటే ఆ టైపులో ఉన్న అమ్మ గురించి మనం ఈ రకంగా మాట్లాడుకోవడం చాలా అసయం వేస్తుంది నాకు ఎందుకు అంటే మగవాడు కొన్ని అదిగా ఉన్నా కూడా ఓపికతోని సహనంతోని భూదేవికి ఉన్న సహనంతోని ముందుకెళ్లే వ్యక్తిని మనం ఇష్టానుసారంగా మన కల్చర్ ని మనం పాడు చేసుకుంటే ఇవన్నీ మనం కొని తెచ్చుకున్నట్టు అవుతది అని నా ఆవేదన నాకు తెలిసిన వరకు
(43:32) గారిలో సహనం ఉందంటారా ఇప్పుడు స్త్రీ అంటే సహనం అని చెప్పి చెప్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఒక ఫ్యాన్ గా మీరు అబ్సర్వ్ చేస్తున్నారు ఆవిడ సినిమాలు ఫాలో అవుతున్నారు గత కొన్ని రోజులుగా ఈ ఇష్యూని ఈ ఇష్యూలో ఆవిడ చేసే ట్వీట్లు కావచ్చు అంటే ఎంతవరకు రెచ్చగొడదాం అనే ఉందా ఫుల్ స్టాప్ పెడదాం అని ఉందా ఆవిడలో సహనం ఉందంటారా సహనం ఉంది కదా ఎక్కడ ఉంది చానం ఉంది కాబట్టే ఎవరు ఎలా మాట్లాడుతున్నా ఆమె దానికి ఆరం ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అంటే సంధ్య రెడ్డి లాంటి వాళ్ళు అనేకమంది ఉండొచ్చు అనేకమంది అనే మాట్లా డైవర్ట్ అవుతుంది అసలు నిజానికి శర్మ గారే
(44:07) ఒప్పుకున్నారు ఒప్పుకొని అనుసూయ చెప్తే బాగుంటది సబ్జెక్ట్ ఏందంటే ఇక్కడ కేవలం శివాజీ గారు చెప్పిన పాయింట్ ఫస్ట్ శివాజీ గారు చెప్పింది ఏంది సందర్భాన్ని బట్టి బట్టలు ఉండాలి ఓకే దాని ఎవరు కాదనరు అసలు మహిళలు తీ కాదు మహిళలు బట్టే వేసుకోవాని ఎవరు చెప్పట్లేదు ఏది ఫలానా చుటీ దార వేసుకోవాలి ఫలానా జీన్ పాయింట్ టీ షర్ట్ వేసుకోవాలి ఎవరు కూడా గైడ్ చేయడం మూరల్ పోర్సింగ్ ఎవడు చేయట్లే ఇక్కడ కానీ నిన్నుగా పట్టేసుకోవాలని మాత్రమే చెప్తున్నారు అది మన సంస్కృతి మన సాంప్రదాయం బయటకి వచ్చిన పద్ధతి రావాలి అది పాశించాలి అంతే ఇంకా ఏమ లేదు మన
(44:36) ఏదేమఉన్నా ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోవద్దు మనం అమెరికా పోయినా కూడా మనం చీర కట్టుకు మగవారికైనా ఎవరికైనా మన అవసరత ఒకటి మనం అమెరికా పోయినా కూడా మనం చీర కట్టుకో ఇండియన్ అంటారు ఎందుకంటే అంటారు ఆ సాంప్రదాయం మన ఇండియాలో ఉంటది కాబట్టి అలా మన ఒక బ్రాండ్ ఉంటది సార్ మన ఒక బ్రాండ్ ని మనం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన మీద ఉంది నేను ఒక్కదాన్నే కాదు ప్రతి మహిళ మీద ఉంది ఫైనల్ గా శర్మ గారు ఒక్క క్వశ్చన్ అడుగుతా అనుసూయ గారు చేస్తుంది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా సే ఇన్ వన్ వర్డ్ కరెక్టే అంటాడు ఎస్ ఆర్ నో కరెక్టే అంటాడు
(45:07) చాలా సందర్భాల్లో ఎస్ ఆర్ నో ఉండవండి ఎస్ ఆర్ నో ఇప్పుడు చెప్పండి ఇప్పటి దాకా మీరు అసలు ఏం చెప్పలే ఎస్ ఆర్ నో అందుకే అడుగుతున్నా అనుసూయ గారు కరెక్ట్ ఎందుకంటే కామెంట్ కామెంట్ బాక్స్ లో వాళ్ళు కామెంట్ పెడతారు వాళ్ళు చూస్తారు ఇప్పుడు ఇప్పుడు దాకా ఇప్పుడు సంధ్య రెడ్డి గారు చెప్పారు ప్రతి ఒక్కరు కామెంట్ మీకు నెగిటివ్ గా పెడుతున్నారు మిమ్మల్ని కొట్టమని చెప్తున్నారు అందుకే మేమ అడుగుతున్నా అనసూయ గారికి చేస్తాను చెప్తున్నాడు ఆగండి ఒకఇగ ఉంది ఆమె ఒక సెలబ్రిటీ తనకు ఉండేటువంటి హక్కుల ప్రకారం తన యొక్క ఫోటోలు పెట్టుకుంటున్నారు ఇష్టమైనవాళ్ళు
(45:34) చూ హక్కులు రాజ్యాంగా చూడండి సే ఎస్ ఆర్ నో చూడకండి టైం లేదు టైం లేదు కొన్ని చూడండి 5050 ఛాన్స్ కొన్ని కొన్ని చెప్పిన కొన్నిటి నేత ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే కృష్ణ పర్ దగ్గర మీకు ఒక అబ్బాయి తెలిసే ఉంటాడు ఆ అబ్బాయి ఏమ అడిగాడంటే అనుసూయ చూపిద్దాం చూపించొద్దు అనటానికి మీరెవరు శివాజీ అన్న ఎవరు ఫలానా సంధ్య గారు ఎవరు ఇంకొకళ్ళ ఎవరో ఆవిడ చూపించాలి మేము చూడాలని చెప్పి ఒక బయట వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అవును మీకు తెలిసే ఉంటారు ఆ కుర్రోడు ఇన్ని కాన్సిక్స్ బేసిస్ లో అడుగుతున్నా అనుసూయ గారు ఇంత రచ్చ చేయడం కరెక్ట్ అంటారా కరెక్టే
(46:06) కరెక్టే కరెక్ట్ అంటున్నారు ఆయన సో మీరేమంటారు మేడం నేను కరెక్ట్ అని ఇందాక 5050 అన్నాడు కరెక్టే అన్నాడు కృష్ణకాంతి పార్క్ దగ్గర ఒక అబ్బాయి అనడంగానే వీనికి మళ్ళా మళ్ళా హార్మోన్ ఇంబాలెన్స్ లేసింది అందుకని ఇలాంటి వెదవను కరెక్ట్ అన్నోని నేనైతే తోల్ తోలు అలుస్తా ఒక్కటే చెప్తున్నా వాడికి ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలవదు.
(46:29) తెలవనోని గురించి మనం మాట్లాడడము ఈ ఏ టీవీ ఛానల్ వీడు ఒక్కడే తప్ప ఏ మొగోలు కూడా ఎంకరేజ్ చేస్తలేదు ఆయన వెనక 1000 మెంబర్స్ ఉన్నా 1000 మెంబర్ రావాలి కదా నేను ఏమంటున్నా సరే ఒకవేళ రాలేకపోయిండు సామాజిక మధ్యమాల ద్వారా మీకు కాల్ చేయొచ్చు కదా లేకపోతే మెసేజ్ పెట్టొచ్చు కదా నేను అందుకే ఏం చెప్తున్నా నువ్వు ఓరావై మేము ఉన్నామ అంటున్నారు కదా శర్మ గారు ఒక ఇప్పటిదాకా మీకు ఎవరనా ఫోన్ చేసి శర్మ గారు మీరు బాగా మాట్లాడ మీరు తీసుకున్న స్టాండ్ కరెక్టే అసలు నెక్స్ట్ లెవెల్ లో అన్సూయన్ గారిని మోస్తున్నారు మీ బుజస్ కంల మీద చేసుకొని కా ఎవరైనా
(47:03) చేస్తున్న కూడా ఆమె ఒక సెలబ్రిటీ మీకు ఫోన్ చేసారా అనసూయ గారు తప్పు అని చెప్పి మీకు ఫోన్ చేసారా అనసూయ గారు తప్పు యుఎస్ నుంచి చేసా ఇక్కడ చూడండి అక్కడ ప్రూఫ్ చెప్తున్నా ఇట్ ఇట్ ఒక్క నిమిషం నాకు అబద్ధాలు కాదు సనాతన ధర్మం గురించి ఆయన బ్రాహ్మణ అంట మేము సనాతన ఏ సార్ మీరు ఇది చదవండి ఈయన మాకు ఏం పంపించాడు ఈ కాన్సెప్ట్ యుఎస్ నుంచి నందు గారు అని పంపించారు.
(47:39) సనాతన ధర్మం గురించి ఆమె పతివ్రత శిరోమణి అనసూయ పేరుక అంత విలువ ఉంది అని మాట్లాడండి మేడం అని పంపించారు. తనను పరీక్షించడానికి వచ్చిన తిమూర్తులు శివుడిగా మార్చి తినే ఇదంతా నాకు ఎందుకు పెట్టారు సార్ ఆమె సీతమ్మకు మాదర్శకులు వనవాసం ఉన్న సీతకామ మార్గదర్శన చేస్తుంది. ఒక్క నిమిషం నెక్స్ట్ లెవల్ మెసేజ్ మేడం కాదు సలహా ఇంకొకటి యస్ నుంచి పెట్టారు అంటే మాట్లాడమని నాకు చెప్పారు మేము బ్రాహ్మణ మీకు ఎందుకు చూపించాను సపోర్ట్ చేస్తున్నారు ఆయన ఒక్క నిమిషం ఒక మహిళ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఇదొక్కసారి చూడండి చూసిరా ఎందుకు చూడలేదు ఈ మధ్యలో ఇన్స్టాలో
(48:18) YouTube లో ఓహో వైరల్ వైరల్ అయిపోతుంది మేడం అని అనుకుంటురు కదా నిజంగానే ఒక్కొక్క ని దుమ్ము దులుపుతుంది ఒక్కొక్క పాయింట్ మాట్లాడుతుంటే అవదరామనికి శెంటలు కట్టాలి అంత [నవ్వు] మంచిగా గట్టిగా మాట్లాడుతుంది అయినా ఈసటోలు ఉండాలి కొద్దిగా గట్టిగా మాట్లాడటోళ్ళు ఓ నాలుగురు ఉన్నారంటే సమాజం కూడా కరెక్ట్ సెట్ అయిపోతది ఏమంటారు ఇలాంటి మాటలకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు కచ్చితంగా కామెంట్ చేయ ఎగజక్ట్లీ అంటే నేను ఇవన్నీ ప్రూఫ్లు చూపించా చూపించండి చూపించమను ఒక్కటి చూపించండి ఆవిడ చాలా చూపిస్తుంది టైం లేదు కానీ మీరు ఒక్కటి చూపించండి వెనక
(48:48) గారు ఏమన్నా ఏం లేదు ఏం లేదు సపోర్ట్ చేస్తున్నావా ఉన్నారా లేదా ప్రూఫ్ కావాలి ఇప్పుడు నేను వాళ్ళకి చెప్తా నన్ను నమ్మ తీసుక మినిట్స్ లో 15 మినిట్స్ మీ దగ్గరే ఉంటా 10 మినిట్స్ మీరు దయచేసి కూడా గారిని మిస్ అండర్స్టాండ్ చేసుకోండి సరిగా అర్థం చేసుకోండి అనే మేము చెప్తున్నామండి ఎవరు మిస్ మిస్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కొంతమంది కూడా వక్రీకరిస్తున్నారుఅని చెప్పడం జరుగుతుంది అందరూ కూడా భారతదేశం కూడా మనోజ్ గారు మనోజ్ గారు ఇంతసేపు మాట్లా నుంచి ఒక్క ఆన్సర్ నీకు మంచిగా వచ్చిందా బాధ అందుకే అడుగుతున్నాను నువ్వు ఎంత చెప్పమనా ధర్మానికి మేము కూడా ఇంకా
(49:33) కాదు కామెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నాం సనాతన ధర్మానికి చెప్పుతో చెప్పుతో సనాతన ధర్మం గురించి మాట్లాడతా మేమందరం ఏంది అసలు మీరు చూయించ సనాతన ధర్మం మీరు కాపాడుతున్నారా ఎవరు మీరు ఇప్పుడు అన్నారు కదా మేము కాపాడుతున్నాం మేము కాపాడుతున్నా ఖచ్చితంగా ఏం కాపాడారు మీరు మన గారు ఒక్క నిమిషం అని నేను ఇప్పుడు సనాతన ధర్మాన్ని నీ ఒక్కటే కాపాడుతున్నా అన్నది నువ్వు కాపాడుతున్నావా ఎవరు నువ్వు ఎవరి నువ్వు కాపాడుతు నువ్వు కాపాడుతున్నావా అందరం కాపాడుతున్నావ్ అంద మాట్లా అంటే కొంచెం నువ్వు అన్న కాదు ఎవ నువ్వు కాపాడుతున్నావా అందరం కాపాడుతాం మరి నన్ను గురించి మాట్లాడటం ఏందిరా
(50:27) ఎవరు మీరు ఇప్పుడు వాయిస్ చెప్తున్నారు కదా అరే నా వాయిస్ చెప్తే పీక నేను ఆ అరిస్తే సరిపోయిందా సో ఇప్పుడు మీరు ఏమంటున్నారు అనసూయ గారు అలా బట్టలు కరెక్ట్ అంటారు లేదు అనలేదు అనసూయ గారు అలా బట్టలు కరెక్ట్ అని చెప్పారు నాకు హార్మోన్స్ వస్తున్నాయని చెప్పి మీరే చెప్పారు తీసుకున్నారు మీరు తీసుకున్నారు వాడు మెంట అభిమాని కాదు వాడు ఏమన్నాడు ఆమె చేసింది కరెక్ట్ అంటాడు ఆమె చూపించిన దాంట్లోకి నాకు మూడు వస్తుంది అంటాడు వాడు మంచోడు అంటాడండి అన్నారు చూడండి రికార్డు ఉంది కదా రికార్డు ఉంది కదా ఉంటుంది ఒకేషన్ బట్టి వస్తా మనోజ్ గారు గుడికేషన్
(51:26) సెలబ్రిటీ స్టార్ బిగిని లేకపోతే స్విమ్మింగ్ పూల్ ఈ ఐదు పదాలు తప్ప వాడి నోట్ల నుంచి నువ్వు ఈ సాయంత్రం మొత్తం ఇలా కూర్చోపెట్టిన అంతక ఎక్కువ చెప్పడు అనవసరంగా ఇలాంటి చెత్త మోహాలను మీరు ఎంకరేజ్ చేయండి థాంక్యూ సో మచ్ సో ఇది కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి యా ఇది ఇది మన డిస్కషన్ సో మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి సంధ్య గారు కరెక్టా మరి శర్మ గారు కరెక్టా మస్ట్ గా కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మన టీం
No comments:
Post a Comment