ఏది ధర్మం ఏది బాధ్యత తెలుసుకోవడం ఎలా🌹ఒక అద్భుతమైన సరళమైన విశ్లేషణ 🌹Kanthrisa
https://youtu.be/Tb370QLZMAY?si=tksT6DakK9iYan8K
https://www.youtube.com/watch?v=Tb370QLZMAY
Transcript:
(00:00) అడగండమ్మ ధర్మం అంటే ఏమిటి బాధ్యత అంటే ఏంటి రెండుటికి తేడా రెండిటి చాలా తేడా ఉంది. నిష్కామ కర్మ చేసేవాడు కర్మ చేసేవాడు ఇద్దరు పక్క పక్క నుండి ఫోటో తీస్తే ఒకేలా కనిపిస్తారు. ఒక హోటల్లో అన్నం వడ్డిస్తున్నవాడు తను స్వయంగా అన్నదానం చేయాలి లైఫ్ అంతా అనుకొని అన్నం వడ్డిస్తున్నవాడు ఒకలా కనిపిస్తారు కానీ లోపట వాళ్ళ వైఖరిలో మనకు తెలుస్తది అందుకని చూసి మనం చెప్పలేం.
(00:33) చూస్తే సేమ్ అతను అన్న వడ్డిస్తున్నాడు ఇతను అన్న వడ్డిస్తాడు సమాజంలో ఇలా ఉంటది. ఇప్పుడు మరి అవగాహన అంటున్నాం కదా అది వ్యక్తికి తెలుస్తది. సో ఇప్పుడు ధర్మము బాధ్యత అనేది రెండు పనులే ఒకలాగే కనిపిస్తాయి. ధర్మంలో ఉన్నవాడు పిల్లలను చూసుకోవచ్చు ధర్మంలో ఉన్నవాడు భర్తలో భర్తగా ఉండొచ్చు ధర్మంలో ఉన్నవాడు గోసేవ చేయొచ్చు.
(00:54) బాధ్యతలో ఉన్నవాడు గోసేవ చేయొచ్చు బాధ్యతలో ఉన్నవాడు భర్తగా ఉండొచ్చు బాధ్యతగా ఉన్నవాడు తండ్రిగాను ఉండొచ్చు ఏదైనా చేయొచ్చు సేమ్ కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ లోపట అండర్స్టాండింగ్ లో ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు స్త్రీ ఉంది ఇది స్త్రీ ధర్మం అక్కడికే వద్దాం ఇప్పుడు బాధ్యత అనేది కంపల్షన్ అంతే చేయాలి కాబట్టి ఇప్పుడు పిల్లల పెళ్లిలు చేయడం నా బాధ్యత నీకు ఇష్టం ఉందా లేదా ఇర్రలవెంట్ నీ ధర్మం కాదా కాదు అదే చెప్తున్నా ధర్మం అనుకున్నప్పుడు అతని వైఖరి మారుతది.
(01:29) బాధ్యత అనుకున్నప్పుడు నా కర్మ గాలి నేను చేస్తున్నా నాకు ఇప్పుడు అవసరం చేయాలి నా మెడ మీదకి వచ్చింది సమాజం ఏమంటది బాధ్యత అనేది అందుకే ఇద్దరు సేమ్ అందుకే ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేసిన ఇద్దరు సేమ్ కనిపిస్తారు. బాధ్యతగా చేసేవాడు ధర్మంలో చేసేవాడు ఒక్కలాగే ఉంటారు. ఓన్లీ అంతర్గత వికాసం ఒక్కటే తేడా. అంటే బయట వాళ్ళు బాధ్యతను నిర్వర్తించకపోతే బయట వాళ్ళు ప్రశ్నిస్తారా ప్రశ్నిస్తారని ఒక్క సంశయం ఉండవచ్చు.
(01:56) ధర్మాన్ని నివర్తించకపోతే ప్రశ్నిస్తారని సంశయం ఉంటుంది బయట వాళ్ళు ప్రశ్నించని ప్రశ్నించకపోని అది కాదు పాయింట్ మీది ధర్మమా మీది బాధ్యత అన్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ప్రయారిటీ అది ఇప్పుడు నేను కంపల్షన్ లో చేస్తున్నానా అది నా జీవన విధానం అని చేస్తున్నానా అనేది పాయింట్ జీవన విధానం ధర్మం అయింది.
(02:20) తాత్కాలికంగా ఒక పని ఎత్తుకొని అది రకరకాల అవసరాల కోసం లేకపోతే వేరే వాళ్ళ కోసం కుటుంబం కోసం చేయాలి కాబట్టి ఇది తప్పదు ఇట్లా బాధ్యత అయింది. ఇద్దరు సేమ్ కనిపిస్తారు కానీ సేమ్ కాదు సో ధర్మం అన్నది సనాతన ధర్మము జీవన విధానాన్ని ప్రతిపాదిస్తది. అట్లాంటే సనాతనం బాధ్యత అనొచ్చు కదా అంటే ఇక్కడ బాధ్యతలో కొంత విసుగుతో కూడు ఉంది కచ్చితంగా ఉంది ఉండచ్చు 100% ఉంటది బాధ్యతలో కొంత విసుగుతో కూడుకునయనా తప్పి ఇది నాకు తప్పదు అని చేసిన ధర్మం అట్లాగ నాకు తెలుసు నేను రెండు ఇద్దరు చెప్పింది ఒకటే అంటే మన అంటే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏమంటారంటే అంకిత భావం అంకిత భావం
(02:59) ధర్మంలో అంకిత భావం లేదు చేయాలి ధర్మంలో అంకిత భావం లేదు ఇప్పుడు మీరు అంకిత భావంతో శ్వాసిస్తున్నారా అంతే అంకిత భావం వచ్చిందా మనసు వచ్చేసింది. అంకిత భావం దీని పట్ల ఉందంటే వేరే దాని పట్ల లేదనే కదా సో అంకిత భావం అనేది పూర్తి మానసిక చేష్ట ఇప్పుడు నా పుస్తకాలు ఎవరికీ అంకితం ఇయ్యలే అది నా జీవన విధానం ఇక్కడ తీసుకునేవాడు ఇచ్చుకూచ్చుకునేవాడు పేరు ప్రఖ్యాతల కోసం అట్లాంటిది అది ఒక స్ట్రాటజీ కాదు జీవన విధానం అంతే అక్షరము నా శ్వాసతో సమానం చదివేవాడు ఉన్నా లేకున్నా రాయబడతది కొనేవాడు ఉన్నా లేకున్నా రాయబడతది ఇప్పుడు నా YouTube ఛానల్ జీవన విధానం అది ఇట్ ఇస్ నాట్ టు
(03:35) మేక్ మింట్ మనీ సో ఇప్పుడు బాధ్యత అంటే ఏంటో తెలుసా భావన లేదు అక్కడ భావన లేదు అభావ స్థితి అది. సో ఇప్పుడు సనాతన ధర్మం మరి ఈ సమస్త ప్రాణకోటికి ధర్మాలు ఎందుకు లేవు మనిషికి ధర్మం అనేది ఎందుకు ఒక ప్రామాణికమైన డిస్కషన్ అయిందంటే మనిషికి మనసు ఉంది కాబట్టి ధర్మాన్ని అర్థం చేసుకోకపోతే అతను ధర్మ విహీనుడు అవుతాడు అది ప్రాబ్లం.
(03:57) ప్రకృతి విశ్వ ధర్మాన్ని అనుసరించే ప్రవర్తిస్తది. ఇప్పుడు ఒక గులాబీ పువ్వు గులాబి చుట్టూ గులాబీ పువ్వునే విరబూస్తది. దాని ధర్మము ఫిక్స్డ్ అయింది ఒక ఆవు ఆవుపాలు తాగుతది గడ్డి మేస్తది దాని ధర్మం ఫిక్స్ అయింది. భూమి ఇలా ఇలా తిరుగుతుంది దాని ధర్మం ఫిక్స్ అయింది ప్రకృతిలో ప్రతిది ధర్మం ఎస్టాబ్లిష్ అయింది ఫిక్స్ అయింది అదిఒక లూప్ లో కొనసాగుతది.
(04:25) మీరు ఒకసారి మనిషిని పక్కకు తీసేసి విశ్వాన్ని చూడండి. ఎంత సమృద్ధిగా ఉంటది అది అద్భుతమైన నదులు అసలు కాలుష్యము పొల్యూషన్ ఏది లేని శబ్ద కాలుష్యం లేని ఏ నాన్సెన్స్ లేని యుద్ధాలు లేని ఒక పరమ పవిత్రమైన ప్లేస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇప్పుడు ధర్మంలో ఉన్నవాడు తిరిగి దాన్ని ప్రతిపాదించడానికి ట్రై చేస్తున్నాడు అంతే హి ఇస్ ట్రైింగ్ టు బికమ్ నాచురల్ అండ్ హస్ ట్రైింగ్ టు క్రియేట్ నేచర్ అగైన్ గురుకులాలు ఎందుకు అడవిలో ఉంటాయి లేకపోతే చెట్ల మధ్యన ఉంటాయి అంటే వాటి మధ్యనే మన జీవితం ఉందని గుర్తింప చేయాలంటే వాటి మధ్యనే ఉండి చెప్పాలి నువ్వు చెట్టు బొమ్మ చూసి నువ్వు
(04:58) అడవిని పెంచాలంటే కుదరదు. అందుకని మనిషిగా ధర్మంని అర్థం చేసుకోవడం చాలా అవసరం లేకపోతే జీవితం కాస్త పక్కదోవ పాడై అక్కడి నుంచి స్ట్రెస్ గిస్సు ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకని నా అబ్జర్వేషన్ ఏంది సనాతన ధర్మం ఈ ధర్మం అనేదానికి అండర్లైింగ్ ఒక వర్డ్ ఉంది అదే కర్మ అన్నమాట. ఈ కర్మలు బాధ్యతగాను ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం నీ జీవన విధానంగాను ఉన్నాయి.
(05:24) ఈ విభజన క్లియర్ ఇప్పుడు నేను గురుకులం స్టార్ట్ చేసిన నేను బాధ్యత అనుకుంటే టీచర్ గా ఉంటాను. నా జీవన విధానం అనుకుంటే నేను గురువుగా ఉంటాను. తేడా అంతవరకే బాధ్యతలో శాలరీ ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్నావ్ ధర్మంలో నీకు ఆ పని నచ్చింది అది నీకు అత్య నీ జీవితానికి ఆధారభూతమైన అది ఒక మూల వస్తువు అనుకొని నువ్వు కదులుతున్నావ్. బాధ్యతలో తృప్తి తర్వాత వస్తది ధర్మంలో తృప్తి నీ నీడలాగా ఉంటది.
(05:54) ఆల్వేస్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఇప్పుడు దీనికి ఇంకొంచెం ముందుకు వెళితే వ్యాఖ్య పూర్త అయతది సనాతన ధర్మము ధర్మం అంటే కుదరదు. అన్ని ప్రపంచంలో ఉన్న వాటన్నిటికీ ధర్మాలు ఉంది ఫ్యాన్ కి ఒక ధర్మం ఉంది ఇలా ఇలా ఇలా తిరుగుతా ఉంటది ఆ ఫోన్ కి ఒక ధర్మం ఉంది రికార్డ్ చేస్తా ఉంది మైక్ కి ఒక ధర్మం ఉంది రిసీవ్ చేసుకుంటుంది లైట్ కి ఒక ధర్మం ఉంది వెలుగుతుంది ఇవన్నీ ఫిక్స్డ్ వీటితో ఏ ప్రాబ్లమ్స్ లేవు.
(06:19) సో చాలా ఎవాల్వ్ అయిన మనిషికి ఒక మైండ్ ఉంది కాబట్టి తాను తన ధర్మాన్ని గుర్తించడం అంత ఆశమాష కాదు ఎందుకు అంటే మైండ్ వేటి వేటినో పట్టుకొని రకరకాల కండిషన్స్ తో ఒక యుక్త వయసుక వచ్చింది ఇప్పుడు ఇప్పుడు డబ్బు ఆకర్షిస్తుంది ఆ లస్ట్ ఆకర్షిస్తుంది పేరు ప్రఖ్యాతలు ఆకర్షిస్తున్నాయి గుర్తింపు ఆకర్షిస్తుంది బట్టలు ఆకర్షిస్తుంది వీటన్నిటి మధ్యన తన ధర్మాన్ని గుర్తించడం ఇంపాసిబుల్ అట్లాంటి సమయంలో గురువు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు.
(06:50) లేకపోతే భగవద్గీత లాంటిది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. ఆ ఇప్పుడు దానికి మనం ఏమ నిష్కామ కర్మ ఇప్పుడు మనం అనుకున్నాం కదా ధర్మానికి అండ్ కింద ఫౌండేషన్ వచ్చేసి కర్మ ఈ కర్మలో బాధ్యతాయుతమైన కర్మలు ఉంది అది ప్రపంచానికి సంబంధించిందే. ధర్మయుక్త ధర్మయుక్తమైన అన్నప్పుడు ప్రపంచం కాదు ప్రకృతి అది. మరి ఈ కర్మ చేస్తున్నావు కరెక్టే మ్ కానీ అది నిష్కామ కర్మ ఎప్పుడు అయితది అనేది మళ్ల రియల్ క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే జీవన విధానం ఉందో అది కచ్చితంగా నిష్కామమే అయి ఉండాలి.
(07:22) అక్కడ కామానికి స్పేసే లేదు. ఇప్పుడు జీవన విధానం అంటేనే నిష్కామని నిష్కామ అదే చెప్తున్నా నువ్వు దేనికోసమో చేస్తే కామన్లో ఉన్నట్టు కొంత ఆశించి చేస్తూ ఆశించి చేస్తే పెంచాలనేది కూడా ఒక ఆశే కదా ఆ ఆశ తప్పు కాదు కానీ ఒకవేళ నెరవేరకపోతే బాధపడకూడదు అంతే ఇప్పుడు మనం పంట చేస్తున్నప్పుడు దానికి నీళ్లు పెడతాం మంచి కంకులు రావాలని ఆ మంచి ఏమంటారు దిగుబడి రావాలని కానీ ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరగకపోతే తిరిగి ప్రయత్నం చేయడమే ఉంటది తప్ప స్వీయ నింద పరనింద తర్వాత బాధపడడము ఆ తర్వాత బ్లేమ్ చేయడం ఒక రైతు ఒక రైతు హి విల్ వర్క్ అగైన్ చలో ఆ మళ్ళీ ప్రయత్నిద్దాం సో ధర్మం
(08:06) నిన్ను ఎప్పుడు పాజిటివ్ గానే ఉంచుతుంది. అయితే కానీ అంటే ఇప్పుడు మనకోసం చేసుకునేది కంటే అందరి కోసం చేసేది కూడా ధర్మం కిందకి వస్తుంది కదా ఆ మళ్ల అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్దనాన్న గారు గురుకులారు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ వెళ్లి కనెక్ట్ చేసే మనం అక్కడికే వస్తున్నాం నేను వ్యాఖ్య పూర్తి చేసిన తర్వాత నేను నేను చెప్పాలనుకున్నది కొంత చెప్తా ఆ తర్వాత నువ్వు ఇప్పుడు ధర్మం అంటే బాధ్యత అనుకున్నప్పుడు అది ప్రాపంచిక ధర్మం అయింది జీవన విధానం అనుకున్నప్పుడు అది ప్రకృతి పరమైన ధార్మికమైంది ఇప్పుడు మళ్ళా ఈ ధార్మికమైన దాంట్లో
(08:39) సామాజిక ధర్మాలు ఉంది వ్యక్తిగత ధర్మాలు ఉంది కుటుంబ ధర్మాలు ఉంది ప్రాపంచిక ధర్మాలు ఉంది విశ్వ ధర్మాలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు చెప్పింది ఒకవేళ సామాజిక ధర్మము ఏది మొదట అన్ని నీ ఇష్టం అది నువ్వు ఎక్కడ ఉంటే అది నిర్వర్తించబడుతుంది మీ ఇప్పుడు ఒక గురుకులాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించుకొని సన్యాసిగా మారాడంటే అతను కుటుంబ ధర్మం నుంచి బయట పడ్డాడు ఎందుకంటే అతను రెండిటిని జస్టిఫై చేయలేడు.
(09:05) అందుకని అతను పూర్తిగా ఒక గురువుగా ఉన్నాడు ఆ గురుధర్మాల్లో ఆ పరిధి ఉంటది చూసిన అది తను నిష్కామంగా చేస్తాడు మిగతా వాటి మనకు కుదరదండి అని చెప్తాడు నాకు తెలియదండి అని చెప్తాడు కానీ ఈ పరిధిలో అతను పరిపూర్ణంగా సోరషలో ఉంటాడు. అట్లా కాకుండా ఒక భర్తనే నిష్కామ కర్మలోకి వచ్చాడు ధర్మంలో ఉన్నాడు తన భర్తగా ఉండాలనుకున్నాడు పిల్లలు ఏమైనా చేసి పెడతాడు ఇల్లంతా క్లీన్ చేస్ అతను తన బాధ్యత అనుకోవట్లే ఇల్లుని చూసుకోవడం నా జీవన విధానం ఇంటిని నీట్గా అందంగా పెడతాడు ఎవరి ఇంటికి వస్తే భోజనం పెడతాడు దాన్ని అతను ఫుల్లెస్ట్ గా పరిపూర్ణంగా ఒకవేళ
(09:36) ఎవరన్నా సమాజం గురించి అంటే నేను ప్రస్తుతం ఇంటి ధర్మంలో ఉన్నాను సమాజం చూసి ఆ గురుజీ ఉన్నారు ఆయన చూసుకుంటారు సో ధర్మంలో పోటీ ఉండదు పూర్తి అవగాహన ఒక ఇంటిగ్రిటీ తర్వాత నిరంతర సామరస్యము తృప్తి అనేది నీకు తెలుస్తది ధర్మంలో ఉంటే నీకు మనసులో పేచి ఉండదు జీవన విధానమైనప్పుడు పేచి ఎక్కడది అసలు మరి ఈ విశ్వ ధర్మం మొదట వస్తదా మన దేశ ధర్మం మొదట వస్తదా ఆ వ్యక్తిని బట్టి ఉంటది అది దేనికి ఏ ధర్మం ఆ ధర్మమే బట్టే ఉంటది కానీ ఏది మొదట రావాలి నిజానికి అంటే ఏది అవసరం ఆ ఫస్ట్ ఈ అవగాహన మొదట రావాలి అంటే అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ ఇది అర్థం చేసు సుకున్న తర్వాత నీ
(10:19) పొటెన్షియల్ ని బట్టి నీకు విశ్వ ధర్మమా ప్రాపంచిక ధర్మమా సామాజిక ధర్మం కూడనా కుటుంబం ధర్మం కూడనా వ్యక్తిగతమా గోసేవ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ నేను అంబానికి ఇది రియలైజ్ అయింది అనుకో అతను అన్ని ధర్మాలు పాటించొచ్చు. ఎందుకంటే ఆర్థిక సమృద్ధి ఉంది మ్యాన్ పవర్ ఉంది దానికి కావలసిన నాలెడ్జ్ ఉంది దానికి కావలసిన లాజిస్టిక్స్ ఉన్నాయి దానికి కావసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఒక భర్తగా మంచిగా ఉంటూ అట బయటకి వెళ్ళగానే సమాజాన్ని చేస్తూ అట్లా అడవికి వెళ్ళగానే గోసేవ చేస్తూ ఆ తర్వాత ప్రపంచం కోసం తన నిధులు ఇస్తూ ఆ తర్వాత అడవులు పెంచుతూ అన్నిటిని
(10:50) పాటించొచ్చు మనిషి అంత సమర్థుడు కానీ మనక అన్ని రిసోర్సెస్ ఉండవు అది ప్రాబ్లం ఇప్పుడు నేను గోసేవ చేయగలను కానీ నా దగ్గర ఒక భూమి లేదు. ఇప్పుడు నా మొదటి ధర్మం ఏంది నేను నిజంగా గోసేవ చేయాలనుకుంటే నేను భూమి గురించి ఆలోచించాలి ఫస్ట్ ఆలోచించాలి ఆ ఆలోచించిన తర్వాత ఆటోమేటిక్ గా నెక్స్ట్ గో వస్తది అక్కడికి మనకి సామర్థ్యం మన సామర్థ్యం చూసుకుని మనం ధర్మాన్ని నిర్దేశించుకోవాలి ధర్మంలో నీ సామర్థ్యం తెలుస్తది ధర్మం యొక్క బ్యూటీ ఏంటంటే అసలు నీ పరిధి ఎంతనో నువ్వు గుర్తించడమే మొదటి ధర్మం నీకు సాధ్యం కానీ నువ్వు ఎప్పుడు చేయవు ఎందుకంటే చెడగొడత నువ్వు సాధ్యం కానిది
(11:25) చేసి చెడగొడతావ్ వాడు ఎంత క్లియర్ గా ఉంటాడు అంటే నా పరిధి ఇంతే నేను తులసి మొక్కను ఇంతే విస్తరిస్తాను. ఇంకొకటి నేను మర్రి వృక్షాన్ని ఇంత విస్తరిస్తాను తులసి మర్రి అవ్వాలనుకోను మర్రి తులసి అవ్వాలనుకో అయ్యే పని కాదుఅది ప్రకృతిలో ఎవరు ఏ ఉపయోగం అందరికీ అందించ ఆ కానీ ఈ అందరూ అందరిలో ఉన్న కామనాలిటీ ఏమిటి పోల్చుకోకపోవడం తర్వాత సామరస్యాన్ని నెలకొలపడము ఆ తర్వాత మనిషిని ఉన్నత స్థితి వైపు నడపడానికి ఒక చేయుతని ఇవ్వడం ట్రూ రెవల్యూషనరీ ధార్మికుడు వాడు మాట్లాడొచ్చు కానీ వాడు అనుభవం వల్ల తన పరిధి తెలిసి మాట్లాడుతున్నాడు కాబట్టి ఎదుటి వ్యక్తికి అర్థమైతే నేను
(12:07) చెప్తున్నాడు మిగతా వాడు చాలా మాట్లాడుతాడు వాడు పరిధి లేందో ఏం మాట్లాడతాడు వాడుఏదో వాగుతాడురా బాబు అనుకుంటాడు అట్లా అర్థమవుతుంది పైగా వాడు చెప్పేది పూర్తిగా స్పష్టంగా పూర్తి కాన్విడ ఆ అంటే నీవు ఏది ఆచరిస్తున్నావో అదే నీ వాక్కు అయినప్పుడు ధర్మం గురించి నీకు ఒక అవగాహన ఉన్నట్టు అట్ట కాకుండా నువ్వు ఓన్లీ టాకింగ్ టామ్ గా ఉన్నావ అనుకో యు ఆర్ ఓన్లీ స్పీకింగ్ రకరకాల విషయాలు మాట్లాడొచ్చు.
(12:33) అరేయ్ అంగార గ్రాం ఇక్కడ జరపాలిరా కొంచెం బాగుంటదని కూడా చెప్పొచ్చు. కానీ నువ్వు పీకలేవని నీకు తెలుసుకుంటే సరిపోతది. ఇప్పుడు నేను ఇంకొక్క మాట చెప్తే అక్కడ బుట్ట ఉందా వెనక ఇగో ఈ బుట్ట ఈ బుట్ట కనమ నీకు పెన్ కనిపించిందా ఒకటి ఆ బుట్టలో ఒక పెన్ ఇది ఇవ్వండి చాలు ఇప్పుడు ఇప్పుడు మనం ఆ నేను యాక్చువల్గా ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నా ఆ పుస్తకం ఏంటంటే సనాతన ధర్మం అంతే నా సబ్జెక్ట్ అది ఇప్పుడు ధర్మం అనేది తీసుకుంటే దానికి కింద ఉండేది కర్మనే కర్మ లేకుండా ధర్మము లేదు అంటే అది ఫస్ట్ ప్రిన్సిపల్ తర్వాత కర్మల్లో కూడా అన్న ఉన్నాయి వికర్మలు ఉన్నాయి మనం అక్కడికి
(13:25) వెళ్ళట్లే కర్మ అంటే ఇప్పుడు కర్మ అంటే కదలిక అని కర్మ అంటే కదలిక కర్మ చేయని మనిషి లేడు. ఈ కదలికలో స్వార్థము నిస్వార్థము మాత్రమే ఉన్నాయి. ఉమ్ ఇంకా వేరే లేవు ఇంకా మరి కానీ అక్కడ కర్మ దగ్గరే మరి నిష్కమ కర్మ కూడా కాదు కాదు అట్లా అట్లా రాకూడదు కదా కర్మ ఎలాంటిది అంతవరకే ఇది కర్మ యొక్క నిర్వచనం ఇది నిర్వచనం ఇప్పుడు ఈ కర్మలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి బాధ్యతకు సంబంధించినవి రెండోది జీవన విధానానికి సంబంధించిన అక్కడికి వస్తున్నాం మనం అన్ని కదలికలే బాధ్యతలో ఉన్నవాడు పెళ్లి చేస్తున్నాడు విధానానికి అనేదానికన్నా ప్రకృతి సహజమైనది
(14:04) అదే ప్రకృతి సార్ జీవన విధానం అంటేనే ప్రకృతికి సంబంధించింది దానికి పర్యాయం వచ్చేది దాన్ని ఏదైనా పెట్టుకోండి ఇప్పుడు శ్వాసన జీవన విధానం అంటే అర్థం తెలుసా అది ప్రకృతి అనే ప్రకృతి ఇప్పుడు మంచి ఆహారం తినాలి జీవన విధానం ప్రకృతి ప్రకృతికి మీరు కోఆపరేట్ చేస్తున్నారు ప్రకృతిని మీరు పండిస్తున్నారు ప్రకృతిని మీరు తింటున్నారు ప్రకృతిగా మీరు మారుతున్నారు అనే కదా సో బాధ్యత జీవన విధానం సో ఈ బాధ్యత అనేది ఏంది మీరు ఆశించి తర్వాత బతకడం కోసం అవసరం కోసం ఇట్లా వస్తాయి డబ్బు కోసం గుర్తింపు కోసం ఇది నా బాధ్యత అంటే ఇష్టం ఉందో లేదో తెలియదు బట్ హి ఇస్
(14:39) ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ వాట్ హి ఇస్ డూయింగ్ జీవన విధానం అంటే ఏంటంటే వాడు ఒక్కడున్న 100 మంది మధ్య ఉన్న వాడు గుర్తింపు కోసం చేయడం లేదు. మ్ తాను పని చేయడం ఈ ప్రపంచానికి విశ్వానికి అవసరం అన్న ఒక స్పృహ కలిగింది. అంటే తన ఎగ్జిస్ట్ జీవిత కోసం కాద ఆహ తాను ఉన్నాడు కదా మళల ఇప్పుడు నేను అన్నం వండి పెడుతున్నా మీ అందరికీ నేను కూడా తింటున్నాను కదా అంటే ఫస్ట్ అదే చెప్తే ఇందులో తృప్తి తర్వాత వస్తది.
(15:10) ఇందులో తృప్తి నీ యొక్క నీడలాగా ఉంటదని మన ఉండే చేస్తాడు జీవన విధానంలో తృప్తి తర్వాత రావడం ఉండదు. తృప్తిగానే ఉంటావు అప్పుడే జీవన విధానం అయితది లేకపోతే అవ్వదు ఇప్పుడు జీవన విధానం అంటే ఏంటో తెలుసా ఇప్పుడు ఇది బాధ్యత అంటే ఇలా చేశవు ఇక్కడ ఆగావు మళ్ళ మళ్ళా చేశవు మళ్ళ ఆగావు గ్యాప్స్ ఉంటాయి జీవన విధానంలో గ్యాప్స్ ఉండవు కన్సిస్టెన్స్ గ్యాప్ే లేనప్పుడు తృప్తి ఉన్న టైం తృప్తి లేని టైం అంటూ ఉండదు అసలు ఇప్పుడు శ్వాస ఆపితే కదా స్ట్రెస్ అయ్యేది శ్వాస ఆగనే ఆగనప్పుడు అది ఉందని కూడా తెలియదు అది అది ఉందని కూడా తెలియదు అట్టంటి ఒక శుద్ధ అభావ స్థితి మనం అది ఉంటది
(15:51) నిర్వచనీయమైన ఆనందం అది భాష అనిర్వచనీయం అంతవరకే భాష కాబట్టి భాషలో భాషని అనుకుందాం పర్వాలేదు ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకున్నది మనకు భగవద్గీత చెప్తున్నది నిష్కామ కర్మ రెండోది నిస్వార్థ కర్మ రెండు చిన్న తేడాలు ఉన్నాయి సరే ఆ అంటే స్వార్థం లేకుండా కామము లేకుండా కామ అంటే ఇక్కడ రెండు ఉంది నిస్వార్థ కర్మ అందరూ చేస్తున్నారు.
(16:20) మ్ ఇప్పుడు ఈ నేను చెప్పే విషయం ఏంటంటే అసలు అందరూ ఆశ్చర్యపోతారు ఇది. అంటే గమనిస్తే తప్ప తెలియదు. ఇప్పుడు నేను నీళ్లు సర్వ్ చేస్తున్నా ఎండకాలం నిస్వార్థ కర్మ అందరూ మంచి పని చేస్తున్నావ్ అంత చక్కటి పని చేస్తున్నావ్ అంటే ఇప్పుడు ఈ పని చేస్తే పేరు వస్తుంది అన్న కామం పట్టుకుంది. ఇది కూడా పోవాలి. నాకు ఈ పని చేస్తే బాగుంది అన్న థాట్ కూడా డేంజరస్ే జీవన విధానం ఇప్పుడు శ్వాసిస్తే నాకు బాగుంది లేదు బాలేదు అది ఎంత కావాలో అంత అట్లా నడుస్తా ఉంది.
(16:48) ఈ నిస్వార్థ కర్మ తో మొదలుపెట్టి నిష్కామ కర్మకు చేరాలి నిస్వార్థ కర్మ చేస్తారు అందరూ సంవత్సరం రెండు సార్లు ఇప్పుడు వినాయక చవితి అన్నదానం పెట్టి నిస్వార్థంగానే ఉంటాడు కానీ నాకు అన్నదానం పెడితే చాలా బాగుంటుంది కామం వచ్చేసింది ఇది వెరీ డెలికేట్ పీరియడ్ అన్నట్టు ఇది నిష్కామ కర్మ చాలా మంది చేస్తు నిష్కామ కర్మ అన్న సారీ నిస్వార్ధ కర్మ చాలా మంది చేస్తారు నిష్కామ కర్మ అన్నది ఒక ఎన్లైటన్మెంట్ అది బేసికల్గా అంటే చివరికి నువ్వు ఆనందాన్ని కూడా ఆశించడం లేదు అది అంటే నువ్వు అట్లీస్ట్ ఏమ ఆనందంగానే ఉన్నావు ఆ నువ్వు ఆశించడమే లేదు అంతే రాని నేను అన్నది కోరుకోలే వచ్చింది మళ్ళీ
(17:25) వెళ్ళిపోతది దాన్ని నిలుపుకోవాలన్న తాపత్రయం ఏమ ఉండదు అంటే ఇదేదో బాగుంది ఉదాహరణ నేను చెప్తా నేను వచ్చింది ఎగ్జాంపుల్ ఇస్తే అర్థం నేను రాసే పుస్తకంలో కోట్ చేసిన ఎగ్జాంపుల్ అది సనాతన ధర్మం అన్నావు కదా ఇప్పుడు సనాతన ధర్మం వేరు మళల హిందూ ధర్మం వేరు అని ఒక కన్ఫ్యూజన్ మొదలైంది నువ్వే అందుకే నేను బుక్ రాస్తున్నా మనం ఒక్క టాపిక్ లో అన్ని మాట్లాడలేం రెండోది చాలా ఆలంబ దారులు ఉన్నారు రకరకాల వ్యక్తులు రకరకాలు మాట్లాడుతున్నారు నేను నా జీవన విధానంలో నుంచి నేను కొన్ని విషయాలు చెప్తాను ఒకటి చెప్తాను ఒక చిన్న విషయం అయ్యా నిన్ను అడుగుతున్నది సనాతన ధర్మము హిందూ
(17:57) ధర్మం అని నేను నాకు క్లారిటీ హిందూ ధర్మం కాదు హిందువులు పాటించేది సనాతన ధర్మం ఆ అబ్బా చాలా బాగా చెప్పారు అమ్మ సో అందుకని ప్రపంచంలో ఆల్రెడీ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ కి మరింత ఇన్ఫర్మేషన్ జోడిస్తున్నాను. అందుకని నేను ఎరుకలో రాస్తాను పుస్తకం నేను రాసిన తర్వాత దాన్ని చీల్చి చెండాడొచ్చు విషయం అది కాదు ఏది నా జీవన విధానము అక్కడి నుంచి రాస్తున్న నా ధర్మంలో నుంచి రాస్తున్న పుస్తకం కాబట్టి దానికంటూ ఒక బలం ఉంటది ఆశరానికి ఒక శక్తి ఉంటది.
(18:29) సో అందుకని దీంట్లో వేరియస్ టాపిక్స్ ఉన్నాయి కనమ్మ వ విల్ కవర్ ఎవ్రీథింగ్ అంటే జీవిత కాలానికి అంటే నేను ఈ ఈ ఫీల్డ్ లోనే తిరుగుతా ఉన్నప్పుడు మన హిందువుల్లోనే ఏంటంటే ఆధ్యాత్మికత వేరు హిందుత్వం వేరు మళ్ళీ సనాతన ధర్మం వేరు ఇన్ని వేరియేషన్స్ అయితుంటే అసలు ఇదంతా ఏం లేదు మన జీవన విధానంలోన ఇవన్నీ ఒకటయి ఉన్నాయి అనేది హిందూ అనేది భౌగోళికము ధర్మం అనేది విశ్వానికి సంబంధించింది రెండోది ధర్మము సందర్భం వల్ల కూడా తెలుస్తది.
(19:02) నిన్న అనుకున్నాం కదా ఎగ్జాంపుల్ నీటి ఎద్దడి ఉంది ఈ ప్రాంతంలో అప్పుడు ధర్మం ఏం చెప్తది నీటిని కాపాడమని చెప్తది. అప్పుడు నీటిని స్వార్థం కోసం కాకుండా అందరి కోసం కాపాడేవాడు నిస్వార్థ కర్మ చేస్తున్నట్టు లెక్క ఇది ఒక చిన్న అవగాహన ఇప్పుడు ఈ నిస్వార్థ నిష్కామ కర్మ పక్కన పెడితే దీని ముందల రెండు పదాలు జోడిస్తే మళ్ళ ధర్మయుక్త నిస్వార్థ కర్మ తర్వాత నిష్కామ కర్మ సో ధర్మయుక్త ఎందుకు అంటే ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు నిస్వార్థ కర్మనే చేస్తున్నాయి కానీ వాడికి ధర్మము తెలియదు.
(19:34) ఉమ్ ఎందుకంటే వాడికి అధర్మము తెలియదు కాబట్టి ధర్మము తెలియదు ఓన్లీ అధర్మము తెలిసిన వాడికే ధర్మం ఇట్లో ఒక అవగాహన ఉంటది. ఇప్పుడు అవి చంపుతున్నది కారణం ద్వేషం కాదు. ఆకలి మాత్రమే ఆకలి తీరగానే చంపాలన్న ఆటపి యాక్చువల్ చంపట్లేదు ఫుడ్ కోసం ప్రయత్నం చేస్తుంది అది కదిలితే తినడానికి రాదు కాబట్టి కదలకుండా చేస్తుంది. దానికి లోపట దీన్ని చంపాలి దీన్ని కొరకాలి నరకాలని ఏమ ఉండదు.
(19:55) ఆకలి వేస్తుంది అది ఇప్పుడు నేను తినాలంటే నా కంచం కదలద్దు కదా మరి జింక కదిలితే ఎట్టా తింటది. ఎందుకంటే జింకను కదలకుండా అట్లా స్విచ్ ఆఫ్ చేయడానికి ఏదో చేస్తుంది అది దానికి ప్రకృతి ఇన్స్టింట్ గా చెప్తుంది. దాంతో మెడలో నరం కొరుకుతే ఆ తర్వాత కంటిన్యూ చేస్తుంది అంతే సో ఇప్పుడు ఆహారం అది అంతవరకే కానీ మనిషి తనై తన యొక్క సిద్ధాంతాల కోసం చంపుతున్నాడు.
(20:16) అవును అందుకే అధర్మం కాబట్టి అట్లాంటి వాడికి ధర్మం ఏంటో తెలియాలంటే ఫస్ట్ అధర్మం ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ధర్మం అనేది ఒరిజినేట్ అవ్వాలంటే కచ్చితంగా జీవన విధానంగా మారితేనే అది ధర్మం కిందికి వస్తుంది అనేది నా యొక్క 100% కంక్లూజన్ ఇప్పుడు నేను చేసే పనులు నా ధర్మాలు మాత్రమే నాకే బాధ్యతలు లేవు రెండు ఒకటే మల్ల వాయదలో ఉన్నవాడు అన్నం వండి పెడతాడు వాయిదలో ఉన్నవాడు ఈరోజు నేను రేపు నువ్వు అంటాడు ధర్మంలో ఉన్నవాడు నాకు ఇష్టం డాడీ అది నా నేను చేస్తాను మీరు చేయని చేయకపోయినా నేనైతే చేస్తాను మార్పు ఉండదు ఆ మార్పు ఉండదు ఇంక అది
(20:50) అంటే ఇంకొక చిన్న అక్కడ ఇక్కడ నాకు కనిపించని రేఖ ఒకటి కనిపెడుతుంది. ఇష్టం కాబట్టి ఇష్టం ఉన్నది కాబట్టి ధర్మం అని కాదు ధార్మికం వేరు ఇష్టం వేరు ఇష్టం కాబట్టి ఇంకొకటి అనేది ధర్మ కాదు కాదు జీవన విధానం అంటే ఇష్టా ఇష్టాలకు అతీతము అంతే ఈ బుక్ తీసుకోండిరా ఒకసారి ఈ లాస్ట్ ది ఈ పుస్తకంలో చాలా ఆధ్యాత్మిక పరమైన చాలా రహస్యాలు ఉన్నాయి.
(21:16) అయినప్పటికిని ఒక చిన్న స్టేట్మెంట్ తోనే పుస్తకం స్టార్ట్ చేశాను. అంటే ఎందుకు అది అస్సే అంటే దాని మీద మొత్తం నిలబడ్డది ఆ పుస్తకం చదవండి నా ఇష్టాష్ట నాకాదు నీ ఇష్టా ఇష్టాలు నీ అంటే మీరు నాకు చెప్తున్నారు తీసేసేయండి సోమంటారా ఇష్టా ఇష్టాలకు అతీతం పరమ సత్యం అంటే ఇప్పుడు జీవన విధానం అంటే ఏంది ఇష్టము లేదు అయిష్టం లేదు.
(21:54) ఇప్పుడు తల్లి బిడ్డకు పాలిస్తది ఇష్టం ఉండదు అయిష్టం ఉండదు. అది లైఫ్ అది లైఫ్ లో ఇష్టా ఇష్టాలు ఏముంటాయి ఇష్టా ఇష్టం వచ్చిందంటే మనసు వచ్చిందని మనసు వచ్చిందంటే గందరగోళం వచ్చింది ఆటోమేటిక్ గా మనసు వచ్చింది మనసు ద్వారా పని చేస్తున్నాం అంటే ఈర్ష అసూయ ద్వేషం అవి ఉంటే గోతిక నక్కల కాచుకొని ఉన్నాయి జీవన విధానంలో వచ్చే అవకాశమే లేదు.
(22:18) ఎందుకు ఈ మన ఈ భారతీయ ఆధ్యాత్మిక రహస్యం అంత బలమైనది అంటే మూలంలో తెచ్చి గుద్దుతది అది. మిగతావన్నీ సూపర్ఫిషియల్ ఫైటింగ్ ఉంటది. ఇది ఇప్పుడు ఇస్లాం తీసుకో లేకపోతే క్రిస్టియానిటీ తీసుకో అవంతా డూస్ అండ్ డోంట్స్ మీదనే ఉంటది. ఇది డూస్ అండ్ డోంట్స్ కాదు బుక్ బేస్డ్ కాదు. మన కుటుంబ వ్యవస్థ తీసుకుంటే ఇప్పుడు వెస్టర్న్ కుటుంబ వ్యవస్థ ఈ వీళ్ళు అంటే ధర్మానికి పెట్టుకుంటే అంటే కుటుంబ ధర్మం ఇది నా కుటుంబ ధర్మం అనేది మన భారతదేశ కుటుంబ ధర్మం కుటుంబ వ్యవస్థకి వెస్టరన్ కంట్రీస్ కుటుంబ వ్యవస్థకి ఈ ధర్మమే తేడా ఉంటది నేను అంటున్నది వెస్ట్ ఈస్ట్ తీసేస్తే
(23:00) ఆ మైండ్ ఏంటనేది ఇంపార్టెంట్ మళ్లా ఇందులో ఈస్ట్ వెస్ట్ ఇప్పుడు ఆకలి ఆ అయితే ఇప్పుడు బాధ్యత లేకపోతే వెస్ట్ మైండ్సెట్ ఉన్నవాడు ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉంటది. అది చిన్న విభజన అంతా అక్కడక్కడే ఉంది అర్థమైతే అదృష్టం జీవితం చాలా బాగుంటది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
(23:24) ఆ తర్వాత ఆ వ్యక్తికి ఒక వైఫ్ ఉంది ఆ తర్వాత ఆ వ్యక్తికి ఒక చిన్న బౌండరీ ఉంది కదా మ్ ఇప్పుడు ఇతను ఇది వీళ్ళు బాగుండాలని ట్రై చేస్తున్నాడు. అది కుటుంబ ధర్మం ఇది కుటుంబ అంటే ఇదేంది స్వార్థపరమైన కుటుంబ ధర్మం ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏంటో తెలుసా ఇక్కడ ఉన్నాడు ఇతనికి సనాతన ధర్మము తర్వాత ధర్మం యొక్క కోడ్ డెఫినేషన్ తెలిసింది కానీ వసతి లేదు అతనికి ఇప్పుడు అతను తన చుట్టూ ముగ్గురు పిల్లలు ఉన్నారు భార్య ఉంది తల్లి ఉంది.
(23:49) ఒక 20 ఏళ్ళు పట్టింది. తను ఏదో విధంగా జీవితాన్ని అర్థం చేసుకొని సమృద్ధిని సాధించి ఇప్పుడు వీళ్ళందరికీ పెట్టగలిగే స్థితి వచ్చిన తర్వాత ఇంకా డబ్బు వస్తే అతను తన పరిధిని పెంచుతాడు రెండు కుక్కలను తీసుకొస్తాడు. ఒక మూడు ఆవులను తీసుకొస్తాడు ఇంకా పరి తన దగ్గర డబ్బు వచ్చేసింది చేసేవాళ్ళు ఉన్నారనుకో ఊరందరినీ తిండి పెడతాడు అతను లిమిటెడ్ గా ఉండడు ఎంతసేపు ఎంత కోట్ లాస్ట్ వచ్చినా ఈ నలుగురే మెక్కాలి అనేది ఉండదు.
(24:13) అది భావం అది ఇండివిడ్ువల్ ఆ అందుకే ధర్మముని అర్థం చేసుకున్నవాడు ఒక టైంలో నగ్నంగా ఉండి వాడు ఏమి చేయలం కనిపించినా తన మానసిక వైశాల్యం విశ్వాన్ని అంటుకొని ఉంటది. రమణ మహర్షి ఆ విశ్వాన్ని ఇప్పుడు రమణ మహర్షి ఉన్నప్పుడు అన్నదానం ఇంత జరిగింది ఇప్పుడు రమణ మహర్షి లేకపోయినా నారాయణ సేవ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది బికాజ్ ఆఫ్ రమణ మహర్షి ఇప్పుడు ఎవరెవరో డబ్బులు ఇస్తున్నారు ఎవ్వరు స్వార్థం కోసం చేయరు.
(24:38) మనం తిన్నాం కదా కన్నమ్మ అసలు వాళ్ళు మన దిక్కు కూడా చూడరు ప్లేట్ ఇస్తారు నమస్కారం పెడతారు ఇంత అన్నం పెడతారు టాటా బాయ్ బాయ్ ఏమో బాస్ బాగా ఫుడ్ బాగుందా మరి రేటింగ్ కొంచెం ఏరాదు ఫుడ్ ఎలా ఉందని వీడియోలు తీయడం ఆ అంటే కదా రేటింగ్ ఏ రేటింగ్ ఏంటి ఆ మళ్ళీ నెక్స్ట్ టైం ఆశ్రమానికి రా ఒక్కరనా చెప్పారా అసలు అసలు డొనేషన్ కూడా అడుగు ధర్మం అంటే నువ్వు లేదు నేను లేదు ఇష్టము లేదు అయిష్టం లేదు అది ఎగ్జిస్టెన్స్ అది అందుకని మామూలు స్వార్థపరుడు వీడు ఒకలాగా అనిపిస్తున్నారు గారు 20 సంవత్సరాలు వీడు వాడు సేమ్ వీడి కుటుంబం కోసం వాడి కుటుంబం
(25:10) పార్న ఉండొచ్చు కానీ సరిగ్గా అర్థం చేసుకునే ఒక మానసిక పరిపక్వత దేశం విదేశం అంటే ఏమ ఉండదు ఏమ ఉండదు మన అంటే బయటకి కనిపిస్తున్న ప్రచారంలో కొంత మనం నెగిటివిటీ ఎక్కువ చూస్తున్నట్టు మనం చూసే దాన్ని బట్టి మనకు అట్లా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏదో గొప్పగాని కాన అక్కడ మనం మన చర్చ అట్లా లిమిటెడ్ చేయొద్దు ఇక్కడ మనిషి ఆ మనిషికి ఉన్న అవగాహన ఇదే మన యొక్క సబ్జెక్ట్ మళ్ళీ అక్కడికి వస్తే దాన్ని చర్చించే వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళ ధర్మంలో వాళ్ళు మాట్లాడుకుంటారు.
(25:40) నేను చెప్తున్నది ఈ ఇద్దరు 20 సంవత్సరాలు కుటుంబం కోసం ఇతను కుటుంబం కోసం ఇతను చేస్తున్నట్టే ఉంది కానీ ఇద్దరి చెప్పిన కదా వైఖరిలో తేడా అని ఇతని వైఖరి ఏమిటంటే 100 కోట్లు వచ్చినాయి ఈ నలుగురికే పిల్లికి బిచ్చం కూడా పెట్టడు కానీ ఇతను తన కుటుంబం సెటిల్ అయిన తర్వాత ఇక ఇంకా సమృద్ధిగా ఉందమ్మా మీరు చూసుకోండి అని తను ఎప్పుడో విశ్వమానవుడు అతను కానీ ఆ 20 ఏళ్ల తర్వాత అతను విశ్వ మానవుడు బయటికి వస్తున్నాడు.
(26:08) అంటే ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ వాళ్ళకి సేవ చేయాలి ఆ 100% ఆ ఓన్లీ ఆ అంటే భారతీయ సాంప్రదాయంలో ఓన్లీ మనిషి మాత్రమే బాగుండాలని లేదు చెట్టు పుట్ట తర్వాత మనిషి చేపలు పక్షులు ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యామిలీ వసుదేక కుటుంబకం ఉదార చరితానాం దీనికి ఈ భావానికి త్యాగము త్యజించడం ఈ రెండిటికీ తేడా ఏంటి త్యాగం ఫస్ట్ అఫ్ ఆల్ నీదంటూ ఏదైనా ఉంటే కదా త్యాగం చేసేస్తున్నా ఇది ప్రాపంచికంగా ఇది నాదే అదే దీనికి రెండు ఉన్నాయి ఇది లేకపోతే నేను బతకలేను.
(26:41) ప్రస్తుతం నాకు అవసరం కాబట్టి నా ఆధీనంలో ఉంచుకున్నాను అంతే ఈ రెండు అందుకే చెప్తున్నా వైఖరిలో తెలుస్తది చూడడానికి ఒక యోగి ఒక భోగి ఒకలాగే కనిపించొచ్చు కానీ వాళ్ళ వైఖరిలో చాలా తేడా ఉంటది. విశ్వమానవుడు ఎవడు వైఖరిలో స్పష్టత ఉన్నవాడు స్వార్ధపరుడు ఎవడు వైకరిలో సంకుచిత భావం ఉన్నవాడు సంకుచిత అందుకని ఇప్పుడు నీదంటూ ఏదైనా ఉంటే కదా నువ్వు త్యాగం చేసేది ఫస్ట్ ఇక్కడ రియల్ గా త్యాగం చేయవలసింది త్యాగం చేయాల్సిన ఉదాహరణకి ఇది నీది అనుకున్నావ అమ్మ త్యాగం చెయ్ ఈ రెండు త్యాగం చేసినావ్ ఫైన్ ఇప్పుడు నేను త్యాగం చేశను అన్న భావన ఎవరు త్యాగం చేస్తారు అయిపోయింది త్యాగం చేయలే
(27:20) త్యాగం చేయాలి అందుకని నాది లేదని అనుకున్నవాడే ఈ త్యాగం నుంచి బయటికి వస్తాడు అన్నమాట అంటే త్యాగం అనేది మోసం అట్లాంటి త్యాగం ఏమి లేదు అసలు అంతకంటే పెద్ద త్యాగము త్యాగానికి విత్పత్తి ఆలోచించాలి త్యజించడం త్యాగం త్యజించడం అంటే వదిలేయడం సో అంతే తప్ప నువ్వు పట్టుకొని ఇది నేను ఆయనకి ఇచ్చిన ఇది నేను ఆయనకి ఇచ్చినా నువ్వు పట్టుకున్న త్యాగం ఎందుకు అవుతుంది ఇప్పుడు ఒకవేళ త్యాగం చేయవలసి వస్తే త్యాగం చేస్తున్నాని ఆలోచన వదిలేయండి దాన్ని వస్తే దాన్ని వదిలేయండి ముందు త్యాగం అందుకని అందుకే మౌనం వచ్చింది అంటే ఎక్కడో చోట నువ్వు చెప్పవలసి వస్తది కదా అక్కడ
(27:57) మౌనం పాటించడం అంటే సాక్షి భావనలో ఉండాలంట ఇంకా తప్పది ఇంకా లాస్ట్ ఆప్షన్ అది ఇప్పుడు నేను ఇచ్చాను అంటే కూడా తప్పే ఒక టైంలో అంటే నా చేతి ఇవ్వబడింది అనుకోవచ్చా పోనీ అది ఓకేనా అంటే ఏదో ఒకటి దీనికంటే అది పెడానే లేదు అనుకుంటే అది అందుకే మౌనం అంటే ఇప్పుడు ఏముందంటే వ్యక్తిని బట్టి చర్చ ఉంటది ఎప్పుడైనా ఒక సరైన వ్యక్తి వచ్చినప్పుడు మౌనమే చివరి సమాధానం అన్నమాట సరైన ప్రశ్నకి మౌనమే ఆన్సర్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు నువ్వు జ్ఞానోదయం పొందావా అంటే అదే ఒకడు వచ్చాడు జిజ్ఞాసు ఆ పొందానే ఏంది ఇప్పుడు అని అడిగాడు ఈ రెండు వాడే చెప్పాడు సందర్భాన్ని బట్టి ఎదురుగా
(28:31) ఎవరున్నారు అన్నదాన్ని బట్టి చర్చ నిర్ణయం అవుతది. ఇది ఎప్పుడు ఇప్పుడు కాదు అది తెలుస్తది మనకి సో ఇప్పుడు మనం మాట్లాడేది సనాతన ధర్మము రిలేటెడ్ ఏది టాపిక్ సనాతన రిలేటెడ్ సనాతన ధర్మమే ఆ నాట్ రిలేటెడ్ సనాతన ధర్మము వేరు ఆధ్యాత్మికత కాదు కాదు కాదు మరి ఆధ్యాత్మికత గురించి వెతుకుతున్న చాలా క్షేత్రాల్లో అది అరుణాచలం అయితే ఏంటి ఇప్పుడు ఇతని దగ్గరికి వచ్చేవాళ్ళ సనాతనం అనేది నువ్వు పేరు అనుకుంటున్నావ్ ఆ ఇది నా ప్రశ్న కాదు చాలా మందితో నేను మాట్లాడానికి వచ్చిన చాలా మందికి చాలా మందికి నేను నా అవగాహన సనాతనము అనేది కాలాన్ని చెప్పే
(29:07) ఒక పదం కాలాతీతక పదం అది కాలాన్ని చెప్పేది అనుకుంది అసలు సనాతనం అంటే చిర పురాతనము నిత్య నూతనము ఏ రోజుకైనా నూతనంగా ఉంది అంటే ఎక్స్ట్రీమ్లీ మోడర్న్ ఎట్ వెరీ ఆన్షియంట్ ఎప్పుడు ఉంది అది అన్నోన్ అన్నోన్ ఆన్ అను ఆధ్యాత్మికం అంటే కూడా అది కూడా ఎప్పుడు ఉన్నది అనేదే కదా అర్థం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం అంటే ఏంటి ఆత్మికం ఆది ఆత్మికం నీతో వచ్చే ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికము మూడు కదా ఉన్నాయి నేను పోయినసారి మనం గురుకులంలో మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఉన్నప్పుడే మాట్లాడిన అంటున్నాం మూడు శాంతులు ఎందుకు చెప్తారు ఓం శాంతి శాంతి శాంతి శాంతి మూడు ఎందుకు
(29:51) చెప్తారు ఒకటేమో దైవికంగా వచ్చే ఇబ్బందులతో శాంతి కలగాలి దైవికంగా ఏమవస్తాయి పడతాయి పడతాయి పడతాయి ఇంకోటేమో భౌతికంగా భూతాలు ఓకే పంచభూతాలతో మనకు వచ్చేవి లేదు భూతం అంటే ఉన్నది చెట్లు కింద పడవచ్చు లేకపోతే ఎదురుగుండవచ్చు కనిపించాలి భూత ఈ రెండు కాకుండా ఆది ఆత్మికమే ఆధ్యాత్మికం అయింది ఆత్మికం అని అంటే ఏంటి ఆత్మికం అంటే తెల్లగా బట్టలు వేసుకొని గాలిలో పోయేది కాదు ఆత్మ ఆత్మ అర్థం అంటే ఎవడిని వాడు ఎవడిని వాడు ఆత్మ అని నీకు నువ్వు ఏర్పరుచుకునేవి కొన్ని ఉంటాయి ఉంటే వేరు వేరు లేదా కాదు ఇక్కడ అంతా కలిపి ఒకటిగా ఉంది దేనికి అది వేరు వేరుగా ఉంది
(30:37) దేని నిర్వచనం దాని కలిపి చూడొచ్చు మళ్ళీ వేరువరుగా చూడొచ్చు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా ఒక మంచి ఆర్గానిక్ గా పండిన పండు ఆరోగ్యం రెండు ఒకటే అవునా కాదా అవును అది తింటే ఆరోగ్యం కానీ రెండు వేరు వేరు అవునా కాదా అట్లా నిర్వచిన సందర్భాన్ని బట్టి ఇప్పుడు నేను పండు గురించి మాట్లాడితే మిగతా విషయాలు చర్చలోకి రాకుండా పండు ఏమిటి దాని లక్షణాలు ఏంటి మాట్లాడతాను ఆరోగ్యం గురించి మాట్లాడితే పండు గురించి మాట్లాడకుండా మంచి తినయ్యా అని చెప్పి అసలు ఆరోగ్యంగా ఉన్నవాడు ఏం చేస్తాడో అట్లా మాట్లాడతాను సో సనాతన ధర్మం అనేది యాక్టివిటీ గురించి చెప్తుంది.
(31:07) ఆధ్యాత్మికత అనేది ఆ యాక్టివిటీ చేసేవాడు అనుభవిస్తున్న స్థితి గురించి చెప్తున్నది ఈ రెండు ఒకటే అంటే అమ్మ నాన్నల ఆ ఇప్పుడు ఏది మన యక్టివిటీ ఉంది దాని స్థితి ఉంది ఇప్పుడు కారు పోతా ఉంది. దాని ధర్మం కారు శబ్దం వస్తలేదు అది దాని స్థితి. అచ్చా ఈ రెండు కలిస్తేనే కారు అయింది కారు పోతా ఉంది దాని ధర్మం టకటకటకటకటకపట్రు అని వచ్చిందనుకో స్థితి దెబ్బతిన్నది.
(31:32) సో అందులో ఆ ఇప్పుడు జస్ట్ మనం డిస్కస్ చేసిన దాన్ని సమ్మరీ చేద్దాం. సో దట్ ఈ లాస్ట్ నిమిషం విన్నా అర్థమవుతది. ఓకే ధర్మం అన్నది రెండు రకాలుగా ఉంది. దానికి అండర్లైింగ్ గా కర్మ ఉంది. కర్మ లేకుండా ధర్మము లేదు ఎగ్జాంపుల్ నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా కానీ నాకు పని చేయడం ఇష్టం ఉండదఅంటే వాడుఏదో తప్పు అర్థం చేసుకున్నాడు వెర్రిగా పడతాడు సనాతన ధర్మం అర్థం చేసుకున్నాడు 247/7 తన ధర్మాన్ని అనుసరిస్తూనే ఉంటాడు పొద్దున పని మధ్యాహ్నం పని రాత్రి పని తన ధర్మం నుంచి బయటికి వెళ్ళాడు వాడు దట్ ఇస్ స్ బ్యూటీ తన ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తూ
(32:06) వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఇదంతా కలిపి ఒక సమగ్ర ధర్మం అయిందని వాడు గుర్తించాడు. ఈ కర్మ అన్నది మనకి ప్రాపంచిక కర్మలు ఉన్నాయి అవసరం కోసం చేసేవి పేరు ప్రఖ్యాతల కోసం ఇదంతా బాధ్యతల కిందకి వస్తాయి. అందులో బోల్డ్ అన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. సనాతన ధర్మం అన్నది ఏందంటే జీవన విధానాన్ని ప్రతిపాదిస్తది.
(32:26) సో ఈ బాధ్యతలో ఉన్నవాడు ధర్మంలో ఉన్నవాడు ఒకేలా కనిపిస్తారు అందుకే డిసెప్టివ్ అది అందుకే మేకవన్నె పులులు ధర్మం పేరుతో ముసుగేసుకొని చాలా చేస్తారు చాలా మంది మోసపోతారు అవును వాడు ఒకలాగా ఉండొచ్చు ఇంకొక టైంలో ఒక సందర్భాన్ని బట్టి మారొచ్చు ఈ ఈ ధర్మాన్ని నిజంగా గుర్తించినవాడు అసలు వేరేవాడు అన్న థాట్ తనకు ఉండదు తన ధర్మాన్ని సామరస్యంలో నిర్వర్తిస్తూ ఉంటాడు.
(32:52) ఇది ఆ తర్వాత ఈ జీవన విధానం అయినప్పుడు తృప్తి అనేది తను నీడగా ఉంటది తప్ప తృప్తి కోసం పని చేయడం ఉండదు. నాకు ఇది చేస్తే చాలా కిక్ ఉంది అట్లా ఉండదు. నా జీవన విధానం అంటే ఇక ఆ జీవన పర్యంతము ఇది నా పనబ్బా నేను తృప్తిగానే ఉన్నాను. అంటే ఏదో రావడం పోవడం మీద అతని స్థితి ఆధారపడలేదు. రెండోది ఎరుకలో ఉంటాడు కాబట్టి తన ధర్మానికి ఏదేది సందర్భంలో వస్తున్నాయో దాన్ని తీసుకొని తను పని చేస్తాడు.
(33:17) వేరే వాళ్ళకి తప్పు అనిపియొచ్చు ఎక్కువ అనిపియొచ్చు అతను పూర్తి సమగ్రంగా కదులుతాడు. అతను చేసే పనిలో లూస్ ఎండ్స్ ఉండవు. తర్వాత ఈ బాధ్యతలో ఉన్నవాడు తృప్తి రిజల్ట్ గా పొందుతాడు అంతే తేడా క్షణక్షణం క్షణక్షణం తృప్తిగా ఉండడం ఆ తృప్తి కూడా మారుతూ ఉంటుంది ఆ రాకపోతే మళ్ళీ అసంతృప్తి వచ్చింది కదా అందుకే తృప్తి ఉంది అసంతృప్తి ఉంది ఇప్పుడు ఇతని స్వభావమే సాటిస్ఫై అసృప్తి ఉన్న చోట అసంతృప్తి ఉంది ధర్మంలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా అది రిజల్ట్ ఏదైనా సాక్షి భావన నుండి మళ్ళీ వాళ్ళ ప్రయత్నం కంటిన్యూ అవుతుంది 100% 100% 100% సో మనకు తర్వాత భగవద్గీత
(33:56) లేకపోతే ప్రకృతి మనకు చెప్తుంది నిస్వార్థ కర్మ నిస్వార్థ కర్మ మనిషి అప్పుడప్పుడు చేస్తున్నాడు నిష్కామ కర్మ అనేది చాలా డెలికేట్ సబ్జెక్ట్ నువ్వు అన్నంత మాత్రం అది నిష్కామ కర్మ నాకు తెలుస్తది లేదా మీకు తెలుస్తది మీది మీకు తెలుస్తది అది అంతర్గత భావన అది ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను ఒక వ్యక్తి అంగి ఇప్పి చెట్లు కొట్టాడు లేదా చెత్త తీసేసాడు ఒక రెండు రోజులు నిస్వార్థ కర్మ చేశడు సమాజం కోసం ఇప్పుడు అందర ఏమన్నారు ఫోటో వచ్చింది అంగి ఇప్పిన కుర్రాడు చెత్త ఎత్తాడు అంటే నెక్స్ట్ అంగి వేసుకోవాలనిపించిన వేసుకోవట్లేదు తను ఎందుకంటే అంగి ఇప్పితే
(34:28) పేరు వచ్చింది కదా ఇరుక్కపోయాడు కామం పట్టుకుంది అక్కడ కామం పట్టు అర్థమైంది కదా నేను ఏమంటున్నా ఇప్పుడు ఈ జీవన విధానం ఏదైతే అంటున్నామో ధర్మం అంటున్నామో అది ప్రకృతి సంబంధమైందే అయి ఉంటది ఐ మీన్ వచ్చే తరాలు అంటే అసలు బ్లడ్ రిలేషన్ వచ్చే తరాలు అన్నట్టు ఏ తరాలైనా తన మొత్తం చిన్న దిక్క నేను చెప్పదలుచుకో ఇందాక అంగి ఇప్పి చెట్టు కొట్టడమో క్లీన్ చేయడమో చెప్పాను కదా అవును అవును మనం గురుకులంలో వ్యవసాయం జరుగుతున్నాయి అవును మన దగ్గరికి వచ్చినవాడు ఆ వ్యవసాయానికి ఒకసారి లోపలికి వెళ్తాడు చేయడానికి అవును వాడు ఫోటోలు తీసుకుంటాడు అవును Facebook అవి పెట్టుకుంటాడు
(35:03) అవును ఆ ఆ వ్యవసాయం చేసిన వాడికి వాడు చేస్తే వాడు వచ్చే బియ్యము అవన్నీ వస్తాయి ఇవి ఎంతమంది తింటున్నారు ఎంతమందికి చేరుతున్నాయి నేను ఎవరికి ఇస్తున్నాను ఇవన్నీ వాడికి ఆలోచన ఆలోచన ఉంటుంది ఆ వీడికే ఆలోచన నా ఫోటో ఎంత మంది చూశారు ఎంతమంది లైక్ చేశారు అనేదే ఉంటది స పని సమగ్రంగా చేయడం చేసినవాడికి ఆ ప్రశ్న రాదు.
(35:26) ప్రశ్న వచ్చిందా అసితి ఇంకా రావలసి ఉంది సో ఇప్పుడు ఇదంతా ఒక ధర్మయుక్త నిష్కామ నిస్వార్థ కర్మ ఇది దీని తర్వాత ఏంటి ఒక వ్యక్తి ఉన్నాడు వాడికి ఒక కుటుంబం ఉంది ఈ వ్యక్తి ఉన్నాడు అతని ఇంకో కుటుంబం ఉంది సమాజం అనుకో ఊరు అనుకో వాట్ఎవర్ స్వార్థంలో ఉన్నవాడు నిస్వార్థం ఉన్నవాడు ఒకేలాగే కనిపిస్తారు. ఇట్ ఇస్ ఏ వెరీ డిసెప్టివ్ థింగ్ అది ఇతను తన కుటుంబ అవసరాలు తీరిన తను సంపాదించింది కుటుంబం కోసమని ఫిక్స్ అయితాడు అట్లా తను విశ్వంలో ఉంటూ కూడా ఒక ఐలాండ్ లా బతుకుతున్నాడు.
(35:51) ధర్మం ఐలాండ్ బతకమని చెప్పొద్దు సమస్త మానవజాతిని లెక్కలోకి తీసుకుంటది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ధర్మంలో ఉన్నవాడు బాయతలో ఉన్నాడు ఒకలా కనిపిస్తారు. ఇతను మాత్రం స్వార్థం అంటే ఏంటి తానే బాగుండాలి అన్న ఒక ఒక ఐలాండ్ మెంటాలిటీ ఉంటది. తనకే కాదు తనకే తనకే అట్లా ఒక ఎలిమినేషన్ వస్తది సమాజంలో అట్లా కాకుండా ఈ మెంటాలిటీ సమాజంలో పెరగాలి.
(36:15) అంటే తన చుట్టూ ఐదు మంది సెటిల్ అయ్యారు వాళ్ళకి ఫుడ్ గిడ్ అంతా ఉందన్నప్పుడు అప్పుడు తన టైం ని వేరే వాటి కోసం ప్రపంచం మన పశు పక్షాదుల కోసం తన ధర్మం ఇంకా విస్తరించుకొని పని చేయవచ్చు అది మన సనాతన ధర్మం లిమిటెడ్ గా ఉండమని చెప్పదు. ఇట్స్ అన్లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ నీ సందర్భం నిర్ణయిస్తది ఎవరన్నది నీ సందర్భము తర్వాత నీ శరీరము ఆ తర్వాత నీ వాక్కు రకరకాల కలయకలో ఆ ధర్మం అనేది ఆచరించబడతది ఉదాహరణకి ఒకడికి చాలా ఆసక్తి ఉంది బట్ శరీరం సహకరించకపోతే ఏం చేస్తాడు ఒకడు చాలా బాగా చేయగలడు కానీ చెప్పలేడు చెప్పని వాడికి చెప్పే వ్యక్తికి సహాయం అవసరమైతది ఎదురు చూడవలసి వస్తది.
(36:48) సో రకరకాల అందరికి చెప్పగలడు చేయగలడు కానీ డబ్బు లేదు. ఇవన్నీ చేయగలడు కానీ తను వేరే ప్రాంతంలో ఉన్నాడు. సో ఇవన్నీ కలిసిన చోట ఏదో ఒకటి ఎస్టాబ్లిష్ చేతి ఇది ఏదేమైనా ఇతను జీవితాన్ని అర్థం చేసుకొని ఒక ఎగజిస్టెన్షియల్ అండర్స్టాండింగ్ తో ముందుకు కదులుతాడు సనాతన ధర్మం అన్నది ఎప్పుడప్పుడు జీవిత కాలంలో ఎప్పుడో అతను చేయడానికి ఖచ్చితంగా అతను ఆల్వేస్ రెడీ ఆ నిత్య శ్రామికుడు అతను అత అతని వల్ల ఎవ్వరికీ లాభం లేక ఉండవచ్చు నష్టం అయితే ఉండదు.
(37:18) అతని సందర్భాన్ని బట్టి ఏ పని చేయకుండా ఉండవలసింది తప్ప అతని ఉద్దేశం అది కాదు. అతని ఉద్దేశము తిని పడుకోవడం ఎప్పుడై ఉండదు అతని ఉద్దేశం ఎప్పుడు సందర్భం వస్తే చేయడానికి సర్వకాల సర్వవస్థలు సిద్ధంగా ఉండేటువంటి ఒక మానసిక పరిపక్వత ఏర్పడుతుంది కచ్చితంగా మీరు ఇంతసేపు చెప్పిన దాని మీద నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది సరైందో కాలేదో మీరు చెప్పండి ఈ ధార్మిక కర్మలు చేసినా బాధ్యత అనుకునే కర్మలు చేసినా ఫలితం ఉంటుంది ఉంటది ఉంటుంది ఆ చెప్తున్నా కదా ఫలితం ఫలితం ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని పట్టించుక చుకోకుండా చేసేది ధార్మిక కర్మ ఆ ఫలితాన్ని ఆశించే చేసేది బాధ్యతాయుత అంతే అంతే అంతే అంతే
(37:58) అంతే అంతే అంతే ఆ ఇప్పుడు ఇది కూడా మళ్ళ ఒక చిన్న శ్లేషం ఉంది అందులో పని చేయి కర్మ చేయి ఫలితం ఆశించొద్దు అంటే కిందకి వెళ్ళపోతుంది ఆ ఫలితం ఎందుకు ఆశించకూడదు ఫలితం ఎలాగ వస్తది కాబట్టి ఆశించకూడదని ఫలితం ఉంటుంది కర్మ ఫలిత సత్కర్మ అయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని ఆశ అసలు ధర్మం అంటేనే సత్కర్మ అంతే అది అంతే దాని దానికి ప్రత్యానయం లేదు.
(38:23) అట్లా ఉందనుకో మళ్ళ మనసు వచ్చేసింది. ఇప్పుడు నువ్వు విశ్వాన్ని మొత్తం అర్థం చేసుకొని ఈ పాటర్న్ మొత్తం అర్థం చేసుకున్నవాడు హి కెన్ నెవర్ థింక్ నెగటివ్లీ వాడు సందర్భం వచ్చినప్పుడు యుద్ధము చేయవచ్చు. సందర్భం వస్తే ప్రసంగం ఇయ్యవచ్చు సందర్భం వస్తే ఒకడిని పక్కకు పెట్టొచ్చు ఒకడిని నిలగొట్టొచ్చు కూడా ధర్మం చాలా రూడ్ గా ఉంటది చాలా డేంజరస్ గా ఉంటది.
(38:45) ఊరికే మాటలు కాదు అంటే ఇప్పుడు నేను ఉన్నాను నేను ఎంత తీసుకుంటానో ఒక క్షణంలో అట్లా పంపిస్తాను కూడా అంటే నాకు ఏ ఎమోషన్ లేదు మనిషి పట్ల పూర్తి వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఇది నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైందో నాకు తెలియదు. అర్థమైన విషయం చెప్పు
No comments:
Post a Comment