😡Woman Body: Cover or Consume? | Society’s Two Biggest Mistakes | porn, curiosity & addiction
https://youtu.be/Bcsa7YD5iLs?si=2Hs5Ud5jNczV0lHh
https://www.youtube.com/watch?v=Bcsa7YD5iLs
Transcript:
(00:00) స్త్రీ పట్ల స్త్రీ శరీరం పట్ల ఈ సొసైటీ చేసిన రెండు బ్లెండర్ మిస్టేక్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ మిస్టేక్స్ కారణంగా స్త్రీలు రెండు వర్గాలుగా విడిపోయి భిన్నాభిప్రాయాలతో ఈరోజు తమ శరీరం ఎలా ఉండాలి? అనే దాని మీద వివాదాలు చేసుకోవడానికి కారణమైన దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ సొసైటీ చేసిన ఇదే మిస్టేక్స్ కారణంగా పురుషుడు ఎలా ఎఫెక్ట్ అయ్యాడు స్త్రీల పట్ల ఈ పురుషుని యొక్క దృష్టి కోణం ఎంత దారుణంగా మారిపోయింది స్త్రీ శరీరాన్ని సహజ తత్వంతో ప్రకృతి నియమాలతో అర్థం చేసుకోవాల్సిన పురుషుని మెదడు పూర్ణుకు సైతం అట్రాక్ట్ అయి ఏ
(00:39) విధంగా గందరగోళంలో పడింది అనే విషయాన్ని ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. ఈ సొసైటీ చేసిన ఈ రెండు బ్లెండర్ మిస్టేక్స్ కారణంగా ఉమెన్స్ కాకుండా మెన్స్ కాకుండా తిరిగి మళ్ళీ సొసైటీనే సఫర్ అవుతుంది అది ఎలా అనే విషయం నేను మాట్లాడబోతున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం నా ఉద్దేశం బయట పెట్టడం కాదు కానీ నిజాన్ని నిర్భయంగా అర్థం చేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నం అంతేకానీ ఎవరిని నిందించడం నా ఉద్దేశం కాదు ఏ ఒక్కరిని కించపరచడం కూడా నా ఉద్దేశం కాదు ఈ వీడియోలో ఒక పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా ఆలోచించాలి అనేది కొత్త కోణంలో
(01:17) ఉండబోతుంది. కాబట్టి వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్త్రీ విషయంలో ఈ సొసైటీ చేసిన మొదటి బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే స్త్రీ శరీరాన్ని దాచి ఉంచడం. ఐ మీన్ స్త్రీ శరీరాన్ని బట్టలతో, దుస్తులతో కప్పి ఉంచడం.
(01:47) అదేంటి బ్రో మతి గాని ఏమన్నా పోయిందా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అని మాత్రం అనుకోకండి నేను చెప్పేది దయచేసి కాస్త ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దీని వెనక నాకు ఎలాంటి చెడు ఇంటెన్షన్ లేదు స్త్రీ శరీరాన్ని దుస్తులతో కప్పి ఉంచకూడదు అనేది నా అభిప్రాయం కాదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రకృతి కొన్ని నియమాలతో స్త్రీని పురుషున్నని ఇద్దరిని క్రియేట్ చేసింది కొత్త జీవాన్ని క్రియేట్ చేయడానికి రెండు శరీరాలు అవసరము అన్న అభిప్రాయంతో కొత్త జీవాన్ని క్రియేట్ చేయడానికి ముందుగా జరగాల్సిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని సహజ సిద్ధంగానే స్త్రీలోనూ
(02:29) పురుషుల్లోనూ ఈ ప్రకృతి సరైన నియమాలతోనే నిర్మించింది. ఫెర్టిలిటీ టైంలో స్త్రీల శరీర నియమాల ప్రకారం పురుషుడు స్త్రీకి ఆకర్షితుడు అవ్వడానికి పురుషుడి విజువల్ సిస్టం ని సర్వైవల్ లో భాగంగా ఆబియస్లీ స్ట్రాంగ్ చేసింది. బై నేచర్ ఆ సైన్స్ పురుషుడికి ఆటోమేటిక్ గా అర్థమవుతాయి. ఆ తరువాత కొత్త లైఫ్ ని క్రియేట్ చేయడానికి కావాల్సిన సెక్సువల్ విషయంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సంభోగించి ఒక న్యూ బర్న్ కి కారకులు అవుతారు.
(03:05) ఈ నేచర్ కేవలం కొత్త జీవులని క్రియేట్ చేయడం కోసము జాతిని వృద్ధి చేసుకోవడం కోసము ఈ ప్రక్రియని కొన్ని నియమాలతో స్త్రీ అండ్ పురుషుల మధ్య క్రియేట్ చేసింది. బై నేచర్ ప్రకారం స్త్రీలోని బ్రెడ్స్ ని పురుషులు అది ఒక్క బేబీ యొక్క ఆకలిగానే చూసేవారు. స్త్రీ యొక్క ఇప్సిని బేబీ యొక్క ప్రసవంగానే భావించేవారు. స్త్రీ శరీరాన్ని ప్రకృతి నుంచి వచ్చిన పవిత్రమైన శరీరంగానే చూసేవారు.
(03:36) అలాంటిది ఈరోజు స్త్రీ శరీరాన్ని చాలా కళ్ళు ఏ విధంగా చూస్తున్నాయో మనం అర్థం చేసుకోవడం అంత కష్టం ఏమి కాదు. ఇంతకీ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే బై నేచర్ ప్రకారం స్త్రీ శరీరాన్ని అదేవిధంగా అదే గౌరవప్రదంతో అదే నియమాలతో ముందుకు వెళ్తున్న జీవితాలలో స్త్రీ శరీరాన్ని సేమ్ సిగ్గు అనే పేరుతో కారణాలు ఏవైనా అవ్వచ్చు కానీ స్త్రీ శరీరాన్ని దాచి ఉంచడానికి ప్రయత్నం చేశారు.
(04:08) స్త్రీ శరీరాన్ని దాచి ఈ శరీరాన్ని చూపించడం సిగ్గు చూడడం పాపం తప్పు అనే నియమాలతో స్త్రీ శరీరాన్ని దాచి నియంత్రించే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి స్త్రీ శరీరాన్ని చూసే విధానం మారిపోయింది. ఆ శరీరాల పట్ల భావోద్వేగాలు మారిపోయాయి. ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడూ కూడా తెలియని విషయాన్ని తెలుసుకోవటంలో ఆరాటపడే స్వభావాన్ని కలిగి ఉంటుంది.
(04:40) అవును స్త్రీ శరీరాన్ని దుస్తులతో కప్పి ఉంచిన కారణంగా ఆ దుస్తుల వెనక ఏముంది అన్న క్యూరియాసిటీ ఆపోజిట్ జెండర్స్ లలో క్రియేట్ అవుతుంది. బ్రెయిన్ ఇలాగే ఆలోచిస్తుంది. ఎందుకు కాళ్ళు చేతులు లాంటివి బయటకి కనిపిస్తున్నాయి. మిగిలిన శరీరం ఎందుకు కనపడట్లేదు ఈ బట్టల వెనుకున్న రహస్యం ఏంటి అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.
(05:03) ఇలా క్యూరియాసిటీని పెంచి అదే స్త్రీని తల్లిగా ఒక మాతగా పూజించమన్నారు గౌరవించమన్నారు. ఇంతవరకు బాగుంది ఏ సమస్య లేదు స్త్రీని పూజిద్దాం గౌరవిద్దాం అయితే నేను స్త్రీని గౌరవించి పూజించే లోపే మరోవైపు వీళ్ళు చేసిన అత్యంత రెండవ బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఇదే స్త్రీ శరీరాన్ని వెండి తెరల మీద బుల్లి తెరల మీద అడ్వర్టైజ్మెంట్ల పేర్లతోనూ హాల్ఫ్ ఎక్స్పోజింగ్ పేరుతో అర్ధ న్యూడిడిటీతో మనకి సెల్ చేయడం మొదలు పెట్టారు విని వినియోగం చేయడం మొదలు పెట్టారు.
(05:44) ఎందుకు ఇక్కడ స్త్రీనేమో పూజించమన్నారు అదే స్త్రీ శరీరాన్ని తెచ్చి బిజినెస్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ క్యూరియస్ క్రియేట్ అయింది ఈ క్యూరియాసిటీతో ఇక్కడ వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో బాధితులు అవుతున్నారు. డబ్బులుఇచ్చి ఆ ఆనందాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. దీని కారణంగా పురుషుల సైకాలజీ ఎలా ప్లే పూర్ణ వరకు వెళ్లి సొసైటీలో జరిగే రేపుల వరకు కారణం అయిందో మాట్లాడుకునేదానికి ముందు స్త్రీలు తమ శరీరం గురించి రెండు వర్గాలుగా రెండు విధాలుగా ఎలా మాట్లాడుకుంటున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
(06:20) సాంప్రదాయాలకి సంస్కృతులకి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్లేమో శరీరాన్ని కప్పుకోవాలి అనే భావనతో ఉంటారు. ఎక్కడైతే బిజినెస్ టైపు ఇంకో వైపు నుంచి హాల్ఫ్ ఎక్స్పోజింగ్ పేరుతో మన ముందుకు వస్తారో ఆ వర్షన్ని ఆలోచించేవారు నా శరీరం నా ఇష్టము నాకు స్వేచ్ఛ లేదా అని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. విచిత్రం ఏంటో తెలుసా ఇక్కడ ఉండేది రెండు శరీర స్త్రీలే రెండు చోట్ల శరీర గౌరవమే రెండూ కూడా మనం పూజించాలి అనే నియమాలతో ఉన్న శరీరాలే ఇప్పుడు పురుషుల సైకాలజీ ఎలా ప్లే అవుతుంది ఎలాగంటే ఇక్కడ ఏదైతే క్యూరియాసిటీ ఉందో అని తెలుసుకోవాలన్న తపనతో ఉన్న పురుషుడికి ఇక్కడ హాల్ఫ్ ఎక్స్పోజింగ్ పేరుతో
(07:03) బిజినెస్ చేయడం వినియోగం చేయడం మొదలు పెట్టారు. ఇది సరిపోదు అన్నట్టు పోర్ణను కూడా తీసుకొచ్చారు. ఈ పోర్న్ ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే హాల్ఫ్ ఎక్స్పోజింగ్ చూసిన ఏ హ్యూమన్ బ్రెయిన్ అయినా సరే పూర్తి నగ్నత్వాన్ని ఆ దుస్తుల వెనకున్న పూర్తి శరీరాన్ని చూడాలని కోరుకుంటుంది. ఇది బ్రెయిన్ యొక్క నైజం మన శరీర నియమాల యొక్క నైజం ఎందుకు బై నేచర్ ప్రకారం ఒకప్పుడైతే ఆ నియమాలు కరెక్ట్ గానే ఉండేవి ఎప్పుడైతే స్త్రీ శరీరాన్ని దాచి పూజించమని క్యూరియాసిటీని పెంచి అదే శరీరాన్ని ఇంకోవైపు కొంచెం కొంచెంగా చూపిస్తూ ఎక్స్పోజింగ్ పేరుతో ఒక్కసారిగా పూర్తి నగ్నత్వంతో
(07:51) పూర్ణ పేరుతో వచ్చి మన ముందు వేశాడు విచిత్రం ఏంటంటే ఈ పూర్ణలో స్త్రీని స్త్రీగా చూపెట్టలా పార్ట్స్ గా సెక్షువల్ ఆబ్జెక్టివ్ గా చూపించారు. అవును ప్రకృతి నియమాల ప్రకారం స్త్రీని స్త్రీగా చూపిస్తే ఈరోజు పోర్ణకి అడిక్షన్ అనేది ఉండదు. అసలు ఎందుకు అడిక్షన్ అవ్వాలి ఎందుకు అడిక్ట్ అవ్వాలి బై నేచర్ సహజమైంది కదా సెక్స్ అనేది మరి ఎందుకు పూర్ణ విషయంలో అడిక్ట్ అవుతున్నారు రియల్ గా ఉన్న స్త్రీ విషయంలో అడిక్ట్ అవ్వట్లేదు.
(08:23) పూర్ణ విషయంలో అవుతున్నారు ఎందుకు ఇక్కడ రియాలిటీ ఉంది ఇక్కడ వర్చువాలిటీ ఉంది. ఈ వర్చువల్ కారణంగా స్పర్శ తెలిీదు కేవలం ఇమాజినేషన్ లోనే రాసలీలను కొనసాగిస్తారు స్వహస్తాలతో ప్రేరేపిస్తారు. ఇలా ప్రేరేపించిన కారణంగా పోర్న్ అనేది రకరకాల శరీరాల నుండి రకరకాలుగా రకరకాల వింతలుగా అందుబాటులోకి రావడం కారణంగా బ్రెయిన్ మళ్ళీ మళ్ళీ ఇంత ఈజీగా ఇంత సులభంగా ఆనందం దొరుకుతుందా అనే ఒక ఆలోచనతో మళ్ళీ మళ్ళీ పూర్ణ వైపు వెళ్లేటట్టు డోపమైన్ అనే రసాయనాన్ని బ్రెయిన్ లో ఆనందం అనే రసాయనాన్ని స్పైక్ చేసి పూర్ణ వైపు వెళ్లేలా రెచ్చకొడుతుంది.
(09:11) ఈ డోపమైన్ ఆబవియస్లీ స్పైక్ అయితే ఎక్కువైతే డోపమైన్ రిసెప్టర్స్ డౌన్ అవుతాయి. ఈ డౌన్ అయినప్పుడు అంత సులభంగా ఎజాకులేషన్ జరగదు. ఈ జరగని కారణంగా ఎక్కువ సమయం పోర్ను సైట్స్ లలో గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే డోపమెన్ మళ్ళీ ఎక్కువైతే బ్రెయిన్ కి గందరగోళం స్టార్ట్ అవుతుంది. దీనితోనే మనుషులు డిప్రెషన్ లోకి వెళ్తారు. డిప్రెషన్ లోకి వెళ్తే ఆబవియస్లీ ఏంటి తన బ్రెయిన్ సరిగ్గా లేదు తన సైకాలజీ సరిగ్గా లేదు అని అర్థం.
(09:46) ఇప్పుడు ఇలా అడిక్ట్ అయ్యి ఇలా డిప్రెషన్ లోకి వెళ్ళిన పీపుల్స్ వారి సైకాలజీ కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్న పరిస్థితుల కారణంగా వాళ్ళ ప్రభావం సొసైటీ మీద ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటేమో ఎమోషన్ సాంప్రదాయబద్ధం కొంచెం ఇలాంటి వర్తం చేసుకున్న వారికి ఇంకోవైపుేమో డిజైర్ అంటే కోరిక ఈ సెక్షువల్ థాట్స్ ఇలాంటి విషయాల్లో ఉన్నవారికి ఒక యోమన్ ఇలా ఉన్నప్పుడు ఎదురుగా ఏ స్త్రీ అయినా సరే వెళ్తుంటే మీరు సైకాలజీ ఎలా రోల్ ప్లే అవుతుంది వాళ్ళు ఉన్న కండిషన్ బట్టి వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి వాళ్ళపై చూపించిన రకరకాల ప్రభావాల బట్టి సంస్కృతి
(10:26) సాంప్రదాయం ఆలోచన విచక్షణ ఉన్నవారైతే ఆ స్త్రీని గౌరవిస్తారు అలా కాకుండా పోర్ణకు బాగా అడిక్ట్ అయ్యి బాగా డిప్రెషన్ లోకి వెళ్లి ఇలాంటి వారు ఆ డిప్రెషన్స్ లో ఉన్న కారణంగా ఈ విలువలని ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి ఈ స్త్రీల మీద అటాక్స్చే చేస్తే ఏం పరిస్థితి బాగా గుర్తుపెట్టుకోండి పోర్ను చూసే ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు.
(10:51) పోర్ను చూడడం వల్లనే ఇలా జరుగుతుంది అని చెప్పడం నా ఉద్దేశం కానే కాదు కానీ ఎన్ని రకాలుగా స్త్రీల పైన అటాక్స్ జరిగినా పోర్న్ కూడా ఏదో ఒక మూల అట్లీస్ట్ 1% అయినా సరే పోర్న్ ఎడిక్షన్ వల్ల కూడా కారణమై ఉండే అవకాశం ఉంది అని చెప్పడమే నా అభిప్రాయం. ఇది మీరు గమనించాలి. ఇలానే కాకపోయినా పూర్ణ వల్లే కాకపోయినా మొత్తానికి అయితే ఈ సొసైటీ క్రియేట్ చేసిన ఆ రెండు మిస్టేక్స్ కారణంగా స్త్రీ శరీరాన్ని బట్టలు కప్పడం అనేది స్త్రీ శరీరాన్ని దాచడం అనేది మిస్టేక్ అని నువ్వు ఎలా అంటావు అని అయితే దయచేసి చెప్పకండి ఎందుకంటే స్త్రీ శరీరాన్ని కప్పి ఉంచకూడదు అని చెప్పడం నా
(11:35) ఉద్దేశం కాదు స్త్రీ శరీరాన్ని కప్పి ఉంచారు బాగానే ఉంది పూజించమన్నారు బాగానే ఉంది గౌరవించమన్నారు బాగానే ఉంది పూజించి గౌరవించి ఒక మాతలా భావించి స్త్రీని స్త్రీగా గౌరవిస్తున్నప్పుడు ఎందుకని ఎక్స్పోజింగ్లు పూర్ణల పేర్లతో మా ముందుకు వచ్చి మైండ్లు చెడగొడుతున్నారు అనేది నా ప్రశ్న స్త్రీ శరీరాన్ని ఎందుకు కప్పి ఉంచారు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఎందుకంటే స్త్రీ శరీరాన్ని కప్పి ఉంచక ముందు కూడా బై నేచర్ నియమాల ప్రకారం నాకు గౌరవించే అభిప్రాయం ఉంది కాబట్టి దాన్ని కేవలం కామ కోరికలతోనే చూసే ఆలోచన అనేది మనకు మనకు ఉండకూడదని
(12:14) నేను నమ్మేవాడిని కాబట్టి బై నేచర్ ప్రకారం దుస్తులు లేనప్పుడు కూడా స్త్రీని ఈ ప్రకృతి నియమించిన ఒక గౌరవప్రదమైన శరీరంగానే చూసే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి అలాగే అన్ని జీవరాశులు చూస్తాయి కాబట్టి మనిషి కూడా ఎందుకు చూడలేడు అన్న ఒక్క థాటుతో నాకు మొదలైన ప్రశ్నే ఆ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలోనే ఈ వీడియోని ఇంతవరకు తీసుకొచ్చింది ఇక సొసైటీ ఎలా ప్రభావం అయింది ఇప్పటివరకు ఆ మిస్టేక్స్ కారణంగా ఆడవాళ్ళు ఎలా సఫర్ అయ్యారు మగవాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు అనేది నేను చెప్పాను అదేవిధంగా ఈ సొసైటీ కూడా ఎలా ప్రభావం అవుతుందో కూడా చెప్తాను. సొసైటీ
(12:59) అంటే ఏంటి ఈ పురుషులు ఈ స్త్రీలే కదా వీళ్లే కదా మనమే కదా సొసైటీ అంటే ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు సొసైటీ ఎఫెక్ట్ అయినట్టా కాదా ఎఫెక్ట్ అయినట్టే సో ఇప్పటివరకు నేను మాట్లాడింది ప్రతిది మీకు అర్థమయిందనే అనుకుంటున్నాను నేను మాట్లాడింది ఏదైనా సరే నా అభిప్రాయం ప్రకారమే ఒక నిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే కానీ ఎవరిని నిందించడమో బాధ పెట్టడమో ఎవరిని తక్కువ చేయడమో చులకన చేయడం అలాగే కించపరచడం నా ఉద్దేశం కాదు.
(13:32) గాయస్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో పట్ల మీ ఉద్దేశం ఏదన్నా గాన దయచేసి కింద కామెంట్ లో చెప్పండి ఇలాంటి మరెన్నో వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్యూ సో మచ్.
No comments:
Post a Comment