Wednesday, January 7, 2026

ఆడదంటే చులకన అయిపొయింది..? కళ్లుతెరిపించే పచ్చి నిజాలు | Dr. Vijayanand Jamalpuri Abt Trending Topic

ఆడదంటే చులకన అయిపొయింది..? కళ్లుతెరిపించే పచ్చి నిజాలు | Dr. Vijayanand Jamalpuri Abt Trending Topic

https://youtu.be/TVoLZAEEEjc?si=uWPvqbJ1CZU-y9ZK


https://www.youtube.com/watch?v=TVoLZAEEEjc

Transcript:
(00:04) వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మనతో ఇప్పుడు డాక్టర్ విజయానంద్ గారు ఉన్నారు. ఆయన కేవలం డాక్టర్ మాత్రమే కాదు సమాజంలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాటిపై స్పందిస్తూ ఉంటారు సామాజిక స్పృహతో సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ నమస్తే అండి నమస్తే ప్రెసెంట్ ఆ ఒక ఇష్యూ కి సంబంధించి చాలా చాలా పెద్ద చర్చ జరుగుతోంది ఒక 70% ఒక సైడ్ అయితే ఒక 30% ఒక సైడ్ అయ్యారు.
(00:28) మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు మగవాళ్ళకి దీటుగా అంతవరకు ఈక్వల్ గా రాకపోయినప్పటికీ దే ఆర్ ట్రైింగ్ దేర్ లెవెల్ బెస్ట్ కానీ ఇటువంటి టైంలో ఆ కొన్ని ఇష్యూస్ పైన మహిళలకే మహిళలు సలహాలు ఊహిస్తూ ఉన్నారు సూచనలు చేస్తూ ఉన్నారు పురుషులు సూచనలు చేస్తూ ఉన్నారు నిజంగా అంతటి ఆవశ్యకత ఉందా మహిళలకి వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అన్నదానికి సంబంధించి ఇంకొకరి సూచనలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందా అసలు ఇప్పుడు అందరూ ఇచ్చే సూచనలు మీరు చూస్తూ ఉన్నారు కదా ఇది సమంజసమేనా ఆ అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వివక్ష అంటే ఇది తరతరాల నుంచి వస్తున్న
(01:10) వివక్ష ఆ మీరు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్తాను బట్ దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉమ్ అంటే వివక్షలో ఒకరు పైన ఒకరు కింద అని భావించబడతారు. అవును సో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది కొన్ని తరాల నుంచి వస్తుంది. సెంచరీస్ ఏ వివక్షలో అయినా ఈ ఎవరైతే ఆధిపత్యం చలాయిస్తాడో హ్ అది లింగ వివక్ష అంటే జెండర్ డిస్క్రిమినేషన్ కావచ్చు కాస్ట్ కావచ్చు రీజియన్ కావచ్చు రిలీజియన్ కావచ్చు భాష కావచ్చు మ్ ఈ పైన ఉన్నటువంటి ఆధిపత్యం చలాయించే వ్యక్తి ఏం చేస్తాడయ్యా అంటే ఎప్పుడు తక్కువ చూసుకున్నటువంటి ఆ కింది వర్గాన్ని గుర్తు చేస్తా ఉంటాడు.
(01:53) నువ్వు నా నుంచి నేర్చుకోవాలి నువ్వు నా కింది వాడివే నాకు గిందిదానివే అనేది మ్ ఆ క్రమంలో వీరికి ఈ మైండ్సెట్ అంతా కూడా కండిషన్డ్ అయిపోతుంది. ఉమ్ అర్థమైందా కండిషన్ అయిపోతుంది. ఇలా ఉండకూడదు నువ్వు ఉమ్ ఎందుకంటే నేను నువ్వు నాకు సమానం అని భావించడం లేదు. ఉమ్ అమ్మాయి నవ్వకూడదు అందరి ముందు ఏంది మగపిల్లాడి లాగా మగపిల్లాడిలాగా మగపిల్లాడి లాగా అంటే అక్కడ చూడండి తేడా మగాడు అంటే పెంపకం నుంచే అంటే ఈ పెరిగే వయసు నుంచే అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా ఉంది అనేది ఒకటి అంటే ఉంది అంటే మనం ఫిజియలాజికల్ గా బై బాడీ డిఫరెన్స్ ఆర్ డిఫరెంట్ బట్ బట్ ఒక మనిషి మనిషిగా ఆ
(02:46) సమగౌరవం అనేది సమాన గౌరవం అనేది సమాజంలో జరగలేదు. ఎందుకయ్యా దీనికి కారణం ఏమిటంటే పితృస్వామ్య వ్యవస్థ పాట్రియార్కల్ సొసైటీ మరి ఈ రోజు నుంచి వచ్చిందా ఇదంటే కాదు మ్ కానీ కానీ క్రమేపి కొంత మార్పు వచ్చింది. సో మరి ఈరోజు వివక్ష లేదా అంటే ఉంది. కానీ వివక్ష తన రూపాన్ని మార్చుకుంది. ఉమ్ మీరు కెన్ యు ఇమాజిన్ అంటే ఒక 70 80 సంవత్సరాల క్రితం భర్త చనిపోతే గుండు గీయించే గుండు గీయించడం కాదండి చంపేసేవారు కరెక్ట్ అవును సతీ సహగమనం గమనం ఆ సతీ సహగమనం కెన్ యు ఇమాజిన్ అంటే అంటే మనము వి ఆర్ నాట్ టాకింగ్ ఇంకెప్పుడో కాదు ఇండిపెండెన్స్ దాదాపుగా 80 సంవత్సరాల
(03:36) క్రితం మ్ చంపేసేవాళ్ళు అవును అంటే ఎంత అమానుషమైనటువంటి విషయం మ్ ఇంకా తర్వాత తర్వాత గుండు కొట్టడము బట్టలు తీసేయడం అంటే పొట్టు చేసేయడం చీరకట్టడం ఇంకా ఆ రకమైనటువంటి వాటికి చాలా మంచి సంఘ సంస్క ఆ స్థాయిలో వివక్ష ఈనాడు లేదు కానీ వివక్ష ఏమైద్దంటే సమాజం యొక్క స్థితిగతులు మారే కొద్దీ మ్ వివక్ష రూపం మారుతుంది. రూపం మారింది కానీ ఇప్పటికీ వివక్ష ఉంది.
(04:04) ఉంది ఆ వివక్షలో భాగంగానే ఆ పితుస్వామ్య భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉమ్ పిత్తుస్వామి భావాలు మగవాళ్ళకే ఉండవు ఆడవాళ్ళకు ఉంటాయి అదే కదా బికాజ్ దే హావ్ బీన్ టోల్డ్ యా అంటే ఇప్పుడు నాకు నలుగురు అక్కలుండి నలుగురు అక్కయలు నాకి నాకు తెలియదు ఎదిగే క్రమంలో మ్ అంటే లక్కీగా మా అమ్మ మాకు అన్ని పనులు నేర్పించింది. నేను కానీ మా అమ్మ కూడా అప్పుడప్పుడు అనేది వాడు మగాడు ఆ నువ్వు అంటే మొగోడు ఒంటిలకి రావద్దురా ఆ అనేది మళ్ళీ ఆవిడ నేర్పించింది మాకి అది మంచి విషయం సో షి మేడ్ అస్ టు లెర్న్ టు కుక్ త్రీ బ్రదర్స్ ఓకే సో అక్కడ అంటే ఒక మైండ్సెట్ తరతరాల నుంచి చెప్పబడది ఏందంటే అమ్మాయిలకు
(04:50) గాని ఆడవాళ్ళకు గాని నువ్వు తక్కువ నువ్వు నువ్వు ఏం చేసినా కూడా అంటే ఇప్పుడు మీరు చూస్తే వ్యవస్థలో ఏ రకమైనటువంటి భావజాలం ఉందని గమనిస్తే ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఫస్ట్ మగవాళ్ళకు పెట్టి ఆడవాళ్ళ తినాలి అవును ఎందుకంటే బ్రెడ్ విన్నర్ ఆయన అంటే దానికి ఒక కారణం ఉండొచ్చు సాంఘిక పరంగా సమాజపరంగా అప్పుడు ఏంటంటే ఆయన బ్రెడ్ విన్నర్ కాబట్టి తినేసి ఆ తర్వాత ఉంటే తినాలి ఎందుకంటే హి హాస్ టు బి హెల్దీ అన్నట్టుగా బట్ అదే ఆచారం కొనసాగింది దాని వెనక పితృస్వామి భావజాలం ఉంది కొంతవరకి ఇకపోతే మీరు గమనించండి సినిమాల్లో గాని కథలో లో గాని పిరికితనానికి చిహ్నంగా గాజులు చీరలు
(05:36) చీరలు కట్టుకున్నారా చీరలు కట్టుకున్నామా అవును అంటే దాన్ని అంగీకరించిన సమాజం అంటే దాన్ని దానికి చప్పట్లు కొడతారు జనాలు అంటే మీరు గమనించి అంటే నాకు కూడా తెలియదున్న నేను మిగితా వాళ్ళ ద్వారా విని అవును కదా తప్పు కదా ఇలా అనకూడదే అంటే చీర గాజులు అనేది పిరికితనాన్ని తర్వాత చేతగానితనానికి ఒక చిహనంగా అంచి కూడా అది కరెక్ట్ కాదు కదా కాదు కదా కాదు కదా అంటే ఒక స్త్రీ ఆమె స్త్రీ కాబట్టి ఆ వేషదాలు అది వేసుకుంటుంది.
(06:10) మ్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇది ఈరోజు వచ్చినటువంటి వ్యక్తీకరబేమనటువంటి భావజాలం కాదు మ్ ఇది కొన్ని తరతరాల నుంచి మనుషుల సమాజంలో అది భారత సమాజమే కాదు వెస్టర్న్ సొసైటీలో కూడా ఉన్నాయి. నేను 10 సంవత్సరాలు యుకే లో ఉన్నాను రెండు సంవత్సరాలు న్యూజిలాం లో ఉన్నాడు అక్కడ ఉన్న జెండర్ డిస్క్రిమిషన్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటది కొంచెం పాలిషడ్ గా ఉంటది.
(06:40) బట్ అక్కడ కూడా ఉంది కూడా ఉంది కొంతవరకి కొంతవరకు ఉంది బాగానే ఉంది టు బి ఆనెస్ట్ కానీ మనంతా లేకుండొచ్చు మనంత అంటే మనంత లేదు ఒక డిపెండింగ్ సో మన దగ్గర కొంచెం ఎక్కువ ఉందని చెప్పొచ్చు అయితే సలహాలు అదే అంటే ఎప్పుడైతే నేను ఆధిపత్యం నాది నేను పెద్ద నేను గొప్ప నేను నీకంటే పై అన్నప్పుడు నేను చెప్పడానికి చాలా ఇష్టపడతాను. ఆ బట్టువంటి బట్టలు వేసుకొని పోయావ ఏంటి ఇట్లా ఉన్నావఏంటి అలా అనేది అయితే ఇక్కడ మళ్ళీ ఏది కరెక్ట ఏది కరెక్ట్ కాదు అనేది ఒక విషయం అయితే ఈ అజామాయిషి చేసి చెప్పడం ఇంకొక విషయం మరి మీరు ఇందాక అన్నారు అంటే చాలా పెద్ద గొడవ అయిపోతుంది జనాలందరూ ఆ ఏదేదో
(07:21) మాట్లాడేస్తున్నారు. చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు అబ్యూస్ చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు కరెక్ట్ ఇక్కడ ఒక విషయం అండి ఎప్పుడైనా భావోద్వేగాలు ఎమోషన్స్ ఎక్కువైతే మనిషి లాజిక్ ని కోల్పోతాడు. ఒక డాక్టర్ గా కూడా చెప్తున్నాను అది నేను చెప్పింది కాదు సైన్స్ ఉంది దాని వెనకాల శాస్త్రీయ పరిశోధనలు ఉన్నాయి.
(07:43) నా నేను ఆలోచించే విధానంలో తేడా వచ్చేసింది ఆలోచించను నా బుర్ర పని చేయదు. నా నోటికి వచ్చింది మాట్లాడేస్తాను కరెక్ట్ ఏదివస్తే అది మాట్లాడేస్తాను డిఫెండ్ అయిపోతాను ఆవేశం వస్తే ఆలోచన కోల్పోతాం అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ సో ఏదేదో అనేస్తాను ఆ క్రమంలో వాళ్ళని వీళ్ళ అనుకోవడం వీళ్ళని వాళ్ళు అనుకోవడం సో ఆ క్రమంలో కాకపోతే మనము ఒక చిన్న విషయాన్ని దాన్ని పెద్దగా చేసి మొత్తం మహిళా సాధారికత అంటేనే ఇది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఉ తప్పు అది మ్ తప్పు బట్ హావింగ్ సెడ్ దట్ ఎస్ అలా చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటయ్యా అంటే కండిషనింగ్
(08:31) ఆఫ్ పీపుల్ బికాజ్ ఆఫ్ ద పాట్రియార్కల్ ఆటిట్యూడ్ పితృస్వామ్య భావజాలం వలన మ్ ఈ అందరి ఆలోచనా విధానాలు మారినాయి కాబట్టి నేను ఒక విధానం నా ఉదాహరణ చెప్తాను ఇంక ఎవరిది ఎందుకు హమ్ ఈ పితృస్వామ్యంలో పెరిగే క్రమంలో ఇప్పుడు సరే కుటుంబపరంగా మనం నిర్ణయించుకున్నాం. స్త్రీ వంట చేసి పెడతది ఇల్లు చూసుకుంటది పిల్లలు చూసుకుంటూ బాగుంది.
(09:02) ఆ వెళ్లి నేను అంటే ఆ మగవాళ్ళు పోయి డబ్బులు సంపాదిస్తారు వాట్ఎవర్ వాట్ఎవర్ నేను యూకే లో పని చేసే ఒక సారి ఇలానే కాఫీ రూమ్ చర్చలో మా ఆవిడ అప్పుడప్పుడు ఏం పని చేయట్లేదు. సో జాబ్ చేయట్లేదు. నన్ను ఒక సిస్టర్ వల్లనే విజయ్ ఆ వాట్ డస్ యువర్ వైఫ్ డు హ్ షి డజంట్ డు ఎనీథింగ్ అన్నా మ్ అనేసరికి దే బ్లాస్టెడ్ మీ లైక్ ఎనీథింగ్ నన్ను నన్ను వాట్ డు యు మీన్ మ్ ఐ యమ్ షూర్ షి మస్ట్ బి కుకింగ్ ఫర్ యు షి మస్ట్ బి ప్రెస్సింగ్ యువర్ క్లోస్ ఆర్ షి అంటే అంటే ఈ ఇంట్లో చేసే పనికి నథింగ్ సరిగైనటువంటి విలువ గౌరవం ఇవ్వడం మానేసాం మనం కరెక్ట్ అర్థమైందా అది కూడా అప్పుడు అనిపించింది
(09:49) ఓహో విజయానంద్ నీ ఆలోచనలో మార్పు రావాలిరా అలా అనడం తప్పు ఆ తర్వాత నేను ఎప్పుడూ అనలేదండి ఇంకా మ్ ఎస్ షి డస్ వర్క్ బట్ షి డంట్ వర్క్ ఫర్ లివింగ్ ఓకే అఫ్కోర్స్ నౌ షి ఇస్ ఏ టీచర్ ఓకే దట్స్ ఏ డిఫరెంట్ థింగ్ సో అంటే అక్కడ చూడండి అంటే నాకు కూడా అవేర్నెస్ లేదు. ఉమ్ అంటే ఈ క్రమంలో ఆ యొక్క ఇంటి పనిని తక్కువగా చూడ ఏం చేస్తావు 24 గంట ఇంట్లోనే ఉంటావు కదా మ్ అంత చిలుకన అయిపోయింది చిలకన అంటే ఆ ఇంటిలో అదే మామూలు పనే ఇంట్లో పని చేయడం పిల్లల్ని చూసుకోవడం కూడా ఏం తమాషా కాదు అంతే కదా దానికి శ్రమ దానికి ఇవ్వాల్సి అంటే ఆ శ్రమనికి గౌరవం ఇవ్వలేదు మనం
(10:28) ఎక్కడ దాన్ని డీ వాల్యూ చేశం కరెక్ట్ అర్థమైంది కదా సో అలా ఇలా మీరు చాలా ఉదాహరణలు ఉంటాయండి అలా చాలా చాలా అంటే దేర్ ఆర్ సో మెనీ ఆ ఎగజంపుల్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ అవర్ కన్వర్సేషన్స్ విచ్ రిఫ్లెక్ట్ దట్ మన్ ఇస్ సుపీరియర్ ఉమెన్ ఇస్ ఇన్ఫీరియర్ అది చాలా మందికి తెలియదు కూడా టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతుంది అందరూ చదువుకుంటూ ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చదువుకుంటూనే ఉన్నారు కానీ మెచూర్డ్ పీపుల్ కూడా అసలు అంటే ఎవరు వివక్షకు గురయ్యారో వాళ్లే కూడా వివక్ష చూపిస్తూ ఉన్నారు అమ్మాయిల మీద అండ్ రెస్పాన్స్ రన్సిబుల్ పాలిటీషియన్స్ చాలా వల్గర్ గా
(11:08) మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఒక సోషల్ మీడియాలో ఒక కామెంట్ ఒక ఆవిడ మాట్లాడడం చాలా చాలా చండాలంగా హర్టింగ్ గా అనిపించింది. వాళ్ళు బయట యూరిన్ పాస్ చేస్తారు ఆడవాళ్ళని చేయమని అది చాలా దురదృష్టకరమైనటువంటి అసలు ఏం మాటలు అవి ఒక రెస్పాన్సిబుల్ పొలిటిషియన్ అంటే మనం ఎవరి గురించి ప్రత్యేకంగా అనుకోకపోయినా ఆ మీరు అన్నది నేను విన్నాను అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము.
(11:37) ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా కూడా భీష్మ పితామహుడు అన్నాడండి ఏమని ఏం చేశవు అన్నది కాదు ఎందుకు చేశవు అన్నది ముఖ్యం నీ మోటివ్ చాలా ఇంపార్టెంట్ ఏ పని చేసినా ఇక్కడ ఈ రోజుల్లో ఇప్పుడు మనం చూస్తే ఈ సోషల్ మీడియా డామినేటింగ్ వరల్డ్ లో ఎవరికైనా సెన్సేషన్ కావాలి మ్ ఈ సెన్సేషనలిజం లో భాగంగా విజయానంద్ అనేవాడు మాట్లాడినప్పుడు ఏదో ఒకటి చెప్పేసేయాలి ఉ అంటే అందరూ నన్ను చూడేసేయాలి అనే ఆదుటతో కొంతవరకు ఉండవచ్చేవని నా అభిప్రాయం.
(12:09) వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఏదో ఒక విధంగా నెగిటివ్ గానే హైలైట్ అవుతున్నారు కాబట్టి నెగటివ్ వేలో పోతున్నారు చాలా విషాదకరమైనటువంటి విషయం ఇలా వల్గర్ గా మాట్లాడి హైలైట్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒక అదే అంటున్నా సభ్యత సంస్కారం అనేది అంటే మనిషి ఉండే విధానమే కాకుండా మనిషి మాట్లాడే విధానంలో కూడా ఉంటుంది.
(12:33) కరెక్ట్ అంటే అది అది అది ఇంకా అనాగరికమైందని చెప్పొచ్చు మీరు ఐ డోంట్ నో ఆకాశవాణి ఈ రోజుల్లో ఎవరైనా వింటున్నారో లేదో కానీ ఉదయం ఆరు గంటలకు పెట్టగానే ఒక శ్లోకం వచ్చిదండి ఆ వాన్కకరణం సంథింగ్ ఐ కాంట్ రిమెంబర్ దాంట్లో వాళ్ళ ఏమంట ఆ శ్లోకం యొక్క అదేంటయ్యా అంటే అంటే మీరు రాసుకునే సుగంధ ద్రవ్యాలు గాని మీరు వేసుకునే అందమైన బట్టలు గాని పెట్టుకునే నగలు గాని ఇవేవి నీకు భూషణాలు కావు ఇవేవి నీకు అలంకనాలు కావు అసలైన అలంకరణం ఏందంటే వాగ్భూషణం భూషణం అంటే నీ మాట నీకు అలంకారం అంటే అలంకారపరమైనటువంటి మాట ఎదుటి వ్యక్తిని గౌరవించి మాట్లాడాల్సినటువంటి మాట ఎదుటి వ్యక్తి
(13:16) సమాజం కూడా కావచ్చు ఆ మాట అనేది చాలా ముఖ్యం ఆ అంటే అటువంటి అందమైన అంటే మనకు అందాని ఇచ్చేటువంటి ఆభరణమైనటువంటి ఆ మాటల్ని మనం ఆచి తూచి ఆలోచనతో మాట్లాడకపోతే ఇలానే భావోద్వేగాలు పెరుగుతాయి ఇలానే దినాలు ఒకరినొకరు ద్వేషిస్తారు దూషిస్తారు. పోనీ వాళ్ళు దూషించడం సెకండరీ వాటిని చూసి మొబైల్ లో చూసి నవ్వుకోవడం అంటే ఈ వివక్షకు ఎవరైతే గురి చేస్తూ ఉన్నారో వాళ్ళు చూసి ఒకలాంటి ఆనందం పండ కరెక్ట్ గా మాట్లాడింది దానికి కామెంట్స్ చేయడం ఎందుకంటే ఏమైద్దంటే ఎనీథింగ్ విచ్ అంటే ఎనీథింగ్ డిఫరెంట్ ఇంక్రీస్ యువర్ డోపమిన్ లెవెల్ సడన్ గా సర్జ్ అయిపోద్ది వాడికి
(14:03) కిక్ వస్తది. కిక్ వస్తది అన్నట్టు ఆ కిక్ లో ఆ అలే బలన్నారని కానీ ఆ కిక్ లేకుండా ఆ భావోద్వేగం లేకుండా ఒక్కసారి స్టెప్ బ్యాక్ చేసి ఆలోచించాలి ఇది ఎంతవరకీ సహయేతుకం ఇది ఎంతవరకీ మర్యాద పూర్వకం అంటే సమాజంలో కొన్ని విధి విధానాలు మనం ఏర్పరచుకున్నాం. ఆ విధి విధానాల్ని మీరు నైతికత అఫ్కోర్స్ న్యాయపరంగా కొన్ని పాటించాలి తప్పదు మనం ఓకే కాబట్టి ఆ మనం ఏర్పడుకున్న సభ్య సమాజంలో ఇది ఎంతవరకీ సరయింది ఎంతవరకు సహయోద్దుకం అని ఆ మాట్లాడే వాళ్ళు తమను తాము ప్రశ్నించుకోవాలి.
(14:43) ఒక ఆడదాని అందము అని అంటే తను వేసుకున్న డ్రెస్ లోనే ఉందా డీసెన్సీ అనేది ఒక డ్రెస్ జడ్జ్ చేస్తుందా వాళ్ళ క్యారెక్టర్ అనేది వాళ్ళు వేసుకున్న డ్రెస్ జడ్జ్ చేస్తుందా? ఎందుకు ఇవాళ ప్రతి ఒక్కరు మీరు ఎంత నిండుగా కప్పుకుంటే అంత అందంగా ఉంటారు అని ఎందుకు చెప్తున్నారు అసలు? అది కూడా పితృస్వామ్య భావద్వాల నుంచి వచ్చేటువంటి అభిప్రాయం అండి.
(15:06) సో ఇప్పుడు మీరు చూస్తే మరి ఈ అందానికి అంత ప్రాముఖ్యతని ఇవ్వాలి అని చెప్పింది ఎవరు కమర్షియల్ వర్డ్ పొద్దుగా లేస్తే టీవీ పెడితే మొటిమల్ని చూపెట్టేసి ఆ అమ్మాయి డిప్రెషన్ లోకి పోయినట్టు వెంటనే ఒక ప రూపాయల అదేదో ఆ ఫెయిర్ క్రీమ్ వాటఎవర్ వాటఎవర్ అంటే అంత ఆ అందం చుట్టూ ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి నిర్మించారు. మ్ నాచురల్లీ ఏ గ్రోయింగ్ గర్ల్ ఆర్ గ్రోయింగ్ బాయ్ ఆర్ వాట్ఎవర్ దే ఫెల్ ఇంటు ఇట్ అమ్మో అంటే ఇలా ఉంటే బాగా చూస్తారు కాబట్టి నేను ఇలా ఉండాలి.
(15:46) అంటే ఈ అందం అనే చుట్టూ అంటే ఈ ఫిజికల్ బ్యూటీ చుట్టూ ఒక కొన్ని బిలియన్ కోట్ల వ్యాపారం ఉంది. అంటే ఫేస్ కి సంబంధించి బ్యూటీ అది ఒక శరీరానికి సంబంధించి అంటే చీరలో ఉన్న అందం అఫ్కోర్స్ చీర కట్టు అనేది అది బాగుంటుంది ఆడదానికి చీర అందం వెల్ దాని గురించి కూడా నేను చెప్తాను అయితే అగైన్ ఇక్కడ ఏందంటే ఈ ఈ ఆధిపత్యం ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఒక నిర్దేశించుకుండు ఇట్లా ఉంటేనే బాగుంటుంది అని అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్ ఓకే అండ్ ఇప్పుడు ఆటలు వాడతారు చాలామంది మరి నీకు అటువంటి అశ్లీలత తర్వాత అసభ్యత మరి ఆటలు వాడే కీడకాలు మనం
(16:33) చూడమే మరి దీనికి సాధారణంగా జనాలు ఒక మాట చెప్తుంటారు ఇలా అయినందుకే రేపులు అయ్యాయి అట్లా అని అది దానికి ఎవిడెన్స్ఏ లేదు అలా అలా ఎవిడెన్స్ లేదు అలా అంటే మరి అటువంటి దుస్తులు తొడిగేటువంటి దగ్గరే రేపులు ఎక్కువ కావాలి కావట్లేదు ప్రపంచంలో అదే నేను అంటున్నాను అది జరగట్లేదు అంటే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా ఎప్పుడైనా ఈ ఆధిపత్యంలో పైన ఉన్నవాళ్ళు అంటే వివక్షం చూపేవాడు చూపే వాళ్ళు ఎవరైనా అంటే ఇది ఈ అమ్మాయిల మీద జరిగేటువంటి ఈ అరాచకాలు అది వాస్తవం అంటే సం స్టాటిస్టిక్స్ లో తెలిసింది దాదాపు ఒక గంటకి ఒక అరాచకం జరుగుతుంది.
(17:18) అయితే అది చాలా పెద్ద ప్రాబ్లం అండి దానికి కారణం ఈ బట్టలు అని చూపెట్టడం ద్వారా బాధితునే బాధ్యుని చేయడం కరెక్ట్ ఇప్పుడు ఎవరిపైనా రేపైనా జరిగింది అనుకోండి ఆ మిడ్నైట్ ఎందుకు వెళ్ళింది అని అని అంటారు. అంటే స్వేచ్ఛా భారతంలో అన్ని ఉన్నప్పుడు అంటే పోయి అంటే ఎవరు కావాలని పోయి తిరగడం అని కాదు. అటువంటి పరిస్థితి రాకూడదు ఓకే జాగ్రత్తలు తీసుకోవాలి.
(17:48) మరి అలా అంటే మరి ఆ కలకత్తాలో అయిన కేసులో ఆ అమ్మాయి పాపం ఎక్కడో తన లోపట కూర్చొని పని చేసుకుంటుంది. ఉమ్ ఆ 9మది గంటలకు ఈవెన్ నిర్భయ కేసులో కూడా 9ఓ క్లాక్ కి అంటే ఇదంతా కూడా మైండ్సెట్ అన్నట్టు అంటే ఈ బిగ్గర్ ప్రాబ్లం కి ఉన్నటువంటి వేరే అంటే ఈ భావజాలాన్ని ఆ మైండ్సెట్ అంటే ఆ అశ్లీలంగా తర్వాత అసభ్యంగా చూడడం నీ మైండ్ లో ఉంది. ఉమ్ నీ మైండ్ లో ఉంది అది చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించాలి.
(18:24) అంటే ఆ ఆ నేను అంటే దీటన్నిటికీ కారణం సమాజమే ఆ మగపిల్లలకి ఆడపిల్లలకి అందరికీ చిన్నప్పటి నుంచి అది నేర్పించాలి ఆ గౌరవం నేర్పించాలి. అంటే నిండువ కప్పుకున్నంత మాత్రాన గౌరవిస్తాను అనలేదు. అయితే మీరు చీర అన్నారు ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి మీకు ఇక్కడ మ్ నేను ఇంగ్లాండ్ లో పని చేస్తున్నాను ఆక్స్ఫర్డ్ లో అప్పుడు నాకు ఆ డాక్టర్ గారి పేరు చెప్పనులేను కానీ ఒక ఆ యూరోపియన్ కంట్రీ నుంచి అంటే ఇంగ్లాండ్ కాదు వేరే యూరోపియన్ కంట్రీ నుంచి పని చేస్తున్న డాక్టర్ గారు వచ్చారు.
(18:59) వచ్చి ఆవిడ ఇంకో ఇంకో ముందు ఇంకో హాస్పిటల్ లో పని చేసి ఆక్స్ఫర్డ్ కి వచ్చారు. ఒక ఫలానా కన్సల్టెంట్ ఇండియన్ కన్సల్టెంట్ గురించి మాట్లాడుతున్నారు. హమ్ మామూలుగా మనం చీరని ఏమనుకుంటాం చాలా మంచిది చాలా బాగుంటది అలా ఆ అమ్మాయి ఏమందంటే ఓ వాట్ యు థింక్ ద డాక్టర్ షి వేర్ ద శారీ టు ద హాస్పిటల్ షి ఎక్స్పోజ ఎవ్రీథింగ్ అంటే సి హౌ ద పర్స్పెక్టివ్ అనేది అంటే ఒక్కొక్కరి విధి ఆలోచన విధానము దృక్పదం అంటే ఏ రకమైనటువంటి పర్స్పెక్టివ్ అనేది చూడండి కరెక్ట్ అంటే మనం ఒకవైపు చీర మంచిదే అంటున్నాం కాకపోతే ఈ అమ్మాయి చూడండి అంటే వాళ్ళు ఇట్లా వేసుకుంటారు ఆ యూరోపియన్స్
(19:38) ఏందంటే మొత్తం వేసేసుకుంటారు. అంటే ఫుల్ కింద నుంచి పైన ఏమంటారు స్కర్ట్ వేసేది అవును అలా అనేది అంటే అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ కరెక్ట్ వాట్ మైండ్సెట్ యు ఆర్ లుకింగ్ అట్ ఇట్ ఎగజక్ట్లీ అది సో ఈ వస్త్రధారణి వేషధారణి అంటే అది అంటే సమాజం ఒప్పుకున్న సభ్యతకు అనుగుణంగా సంస్కారానికి అనుగుణంగా మనం పాటించాలి. మళ్ళ అక్కడ కూడా ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వకూడదు.
(20:09) అంటే ఓవరాల్ సమాజాన్ని చూడడం ఒకటైతే ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి జనాలు అంటుంటారు అది కూడా చేయకూడదు. సో ఇలా అంటే ఒక్కొక్కరు అంటే ఆ చీర అనేది నేను ఎప్పుడు అట్లా అంట ఎవరైనా అంటారని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఆశ్చర్యపోయాను ఏంటంటే మా ఆవిడతో అంట ఈ అమ్మాయి ఇలా మాట్లాడట్లేడుతుంది అంటే మా ఆవిడ కూడా నవ్వింది. అర్థమైంది కదా సో ఇది ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్ మైండ్ సెట్ ఎగజక్ట్లీ ఓకే ఇక్కడ మా అందరి మైండ్ సెట్ అలాగే ఉంది ఆల్మోస్ట్ అందరిది కరెక్ట్ దానికి జనాలు అసలు విషయాన్ని వదిలేసి ఉమ్ కొసలు విషయాన్ని పట్టుకొని అనవసరమైన ఎమోషన్ తో అన్నెసెసరీ ఎక్స్చేంజ్
(20:47) ఆఫ్ వర్డ్స్ ద బిగ్గర్ పిక్చర్ ఇస్ మచ్ బిగ్గర్ అండి మచ్ బిగ్గర్ అండ్ వాట్ ఇస్ హాపెనింగ్ అగన్స్ట్ ద విమెన్ టుడే ఇన్ ద సొసైటీ దరీason ఫర్ దట్ ఇస్ నాట్ జస్ట్ డ్రెస్సింగ్ దర్ ఇస్ మచ్ సీరియస్ ప్రాబ్లమదర్ మచ్ బిగ్గర్ ప్రాబ్లం వ షే అవే ఫ్రమ డిస్కసింగ్ దోస్ ట్రూ అండ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఓకే సెవెన్ ఇయర్ ఓల్డ్ పిల్లల్ని 10 ఇయర్స్ 12 ఇయర్స్ దే ఆర్ కిడ్స్ ఫర్ గాడ్ సేక్ ఎవరైనా వచ్చి దీని గురించి అసలు సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఫైట్ జరిగిందా అండి ఇంత పెద్ద వార్ జరిగిందా మీరు చూసారా చిన్న పిల్లల పైన ఇలాంటి అగైత్యాలు
(21:29) జరుగుతుంటే వీళ్ళందరూ ఎక్కడున్నారు అండ్ అంటే అవి బిగ్గర్ ఇష్యూస్ కదా ఆ బిగ్గర్ ఇష్యూస్ గురించి మాట్లాడాలి. యా దిస్ ఇస్ ఐ వుడ్ సే అంటే ఈ చిన్న విషయం అంటే అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు యస్ ఏ సొసైటీ హౌ వ lookక్ అట్ ఎనీ ప్రాబ్లమ దఐ lookక్ అట్ ఇస్ దస టైమ్స్ వ ఆర్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ సింపుల్ థింగ్స్ పిటీ థింగ్స్ అండ్ మేక్ బ్లో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ అన్సెసరీ ట్రూ అన్సెసరీ ఇంకొకటి ఆడవాళ్ళకి సూచనల గురించి మనం మాట్లాడాం కదా కదా ఆడవాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు కదా ఆడవాళ్ళ పైన రేపులు జరుగుతూ ఉన్నాయి అగాయిత్యాలు వాళ్ళ మైండ్ సెట్
(22:11) కాబట్టి అలాంటివి చేస్తూన్నారు. నేను ఇలాంటి క్వశ్చన్ ఒకరిని అడిగినప్పుడు ఆడవాళ్ళు ఇం తక్కువ ఉన్నారా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ పైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారని కొన్ని ఎగజాంపుల్స్ నాకు చెప్పడం జరిగింది. అంటే ఆ ఏమో అంటే నాకు తెలియదు కానీ ఉండొచ్చేమో బట్వ నో ద స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ క్లియర్ అండి. ద షియర్ నెంబర్ ఆఫ్ అట్రాసిటీస్ అగన్స్ట్ wమెన్ అక్రాస్ ద గ్లోబ్ ఇస్ హై అండ్ ఇండియన్ సెటింగ్ lotట్ మోర్దర్ ఆర్ స్టాటిస్టిక్స్ the డాక్మెంటడ్ అన్డాక్డ్ఫర్గెట్ అబౌట్ ఇట్దర్ ఆర్ డాక్మెంటడ్ అండ్ ఐకాంట్ రిమంబర్ వన్ లేడీడ్ ఏ బిగ రిసర్చ్ ఆన్
(22:51) రేప్స్వాట్షిఇంటర్వూడ్ ఆల్ ద peopleీపుల్ హ areర్ ప్రిసండ్ అండ్ ఆల్ ద విక్టిమ్స్ alల్సో ఆమె ఏమంటారంటే రేప్ షేప్లో సెక్స్ కి ఏమి సంబంధం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ పవర్ ఇట్స్ ఆల్ అబౌట్ షోయింగ్ ద డామినేషన్ ఇట్స్ అంటే అది ఒక రకమైనటువంటి ఒక ఉన్మాదం ఒక తీవ్రవాదం అన్నట్టు అది అంటే ఆ బలాన్ని కసిని చూపేటటువంటి ఒక ఒక రాక్షస ఆమెన్ రాక్షసులు బాధపడతారు అట్లా అంటే నిజంగానే సో అనేటువంటి ఒక ఒక తీవ్రమైనటువంటి మానసిక ఉన్మాదం అది మీరు అలా అంటున్నారు వాళ్ళు వాళ్ళు బలహీనులు బలహీనులు ఆడవాళ్ళను అలా చూస్తే వాళ్ళు బలహీనంగా మారిపోతారు.
(23:36) ఆడవాళ్లే చాలా బలవంతులు మానసికంగా చాలా స్ట్రాంగ్ అని ఇలా కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్ గా చెప్పేవాళ్ళ ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బలహీనులు మీరు ఎక్స్పోజ చేస్తే వాళ్ళు ఆల్రెడీ బలహీనులు వాళ్ళని టెంట్ చేసినట్టు అవుతుంది. వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న అండి మనం ఇవ్వాల్సింది అడగాల్సింది వాళ్ళని జరిగినటువంటి అటువంటి సిచువేషన్స్ ని అనలైజ్ చేసి డేటా చూసి మాట్లాడమనండి ఐదుగురు మగవాళ్ళు ఒక స్త్రీ మీద అగాయిత్యం చేస్తే ఆ ఏం చేస్తదా ఒక మగాడు కూడా ఏం చేయలేడు.
(24:15) అదే మహా మగాడు బలహీనుడు ఆడవాళ్ళు ఎక్స్పోజషన్ చేయడం వల్ల వాడు కంట్రోల్ చేసుకోలేడు కాబట్టి వాడు వాడి జన్మే అంతా మగాడి జన్మే అంతా వాడు బలహీనంగా ఉంటాడు కనుక మీరు పద్ధతిగా ఉండండి అని ఆడవాళ్ళే ఆడవాళ్ళకి చెప్తున్నారు అది అంటే స అది అగైన్ మైండ్సెట్ దట్స్ ఆల్ అబౌట్ పితృస్వామ్య భావజాలపు వ్యవస్థ వ్యవస్థ ఆ మగవాడు కూడా అలా ఎందుకు తయారయ్యాడు ఆ మగవాడు కూడా ఆ దృష్టితో ఎందుకు చూస్తున్నాడు అప్పటి నుంచే నేర్పించారు మగాడు నువ్వు ఏ చేసినా తప్పు కాదు కరెక్ట్ కరెక్ట్ సో అందుకే సో అద అదేందంటే ఇదంతా కూడా అంటే వి ఆర్ నాట్ అంటే స ఐ యమ్ నాట్ సేయింగ్
(24:54) దట్ వన్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు డు ఏదో పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని అలా చెప్పడం లేదు మనం అది కారణమే అది ఒక్కటే కారణం కాదు అది కారణమైన సందర్భం చాలా ఐ డోంట్ నో ఐ డోంట్ నో ద డేటా బట్ ఐ డౌట్ ఐ డౌట్ బట్ అగైన్ స అటువంటి బట్టలు వేసుకొని ఎంత ఎంతమంది ఆ స్పోర్ట్స్ పీపుల్ ఆడరండి మరి అప్పుడు కూడా అదే ఆలోచన వస్తదా ఉమ్ ఇఫ్ యు సీ చాలా స్పోర్ట్స్ లలో కూడా అలా ఆడతారు కదా ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా మరి అటువంటి చిన్న చిన్న దుస్తులు వేసుకున్న వాళ్ళు అంటే డీసెంట్ గానే ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దాంట్లో కూడా మరి అక్కడ ఏమి అగాత్యాలు ఎక్కువ
(25:32) అవ్వట్లేదే సేమ్ క్వశ్చన్ నేను అడిగినప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే మన దగ్గర ఉప్పు కారాలు ఎక్కువగా తింటారు. సో మన దగ్గర పాపులేషన్ ఎక్కువ మన వాళ్ళని వేరే కంట్రీ పీపుల్ తో కంపేర్ చేయకండి అని నాకు ఆన్సర్ వచ్చింది. అది చాలా అంటే ఏందంటే నేను ఏం చేస్తానంటే నాకు సహేతుకమైనటువంటి రేషనల్ ఆన్సర్ లేనప్పుడు ఒక ఆన్సర్ ని నేను ఏర్పరచుకుంటా నాకు కంఫర్ట్ ఇస్తది.
(25:55) ఐ గివ్ సం కంఫర్ట్ సో దట్ ఐ విల్ సే ఎనీథింగ్ నా ఇష్టం ఏముంది ఏంటని రండ బట్ ద సైన్స్ డస్ నాట్ సపోర్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రీసర్చ్ దేర్ అండి ఒకవేళ నిజంగా వీళ్ళందరూ అటువంటి అగాయిత్యాలు జరగొద్దు అరాచకాలు జరగొద్దు అంటే పొలిటికల్ గా సోషల్ గా దీనికి కట్టుబడి ఎటువంటి మార్పులు తీసుకురావాలి అది చిన్నప్పటి నుండి ఎడ్యుకేషన్ తో మొదలుపెట్టి కట్టు బొట్టు దగ్గర ఆగిపోకండి ఉ ఈ మనం ఆలోచన విధానంలో మార్పులు తెచ్చే ప్రయత్నం చేయండి.
(26:34) అప్పుడు మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఆ మన కల్చర్ గురించి ఆడవాళ్ళకు చెప్తూ ఉంటారు కదా సో కల్చర్ గురించి ఎంతసేపు ఆడవాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటాడు మనం రాముడు పాలించిన రాజ్యం మనది రామరాజ్యం భారతదేశం అని అంటారు. రాముడు భార్యని తప్ప కన్నెత్తి ఇంకొక స్త్రీని పరాయి స్త్రీని ఎప్పుడూ చూసింది లేదు. మరి ఇవాళ ఆడవాళ్ళ మీద ఇన్ని అగాయిత్యాలు జరుగుతూ ఉంటే ఎవ్వరైనా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ మీరు ఇలా చేయకండిరా ఇది మన రామరాజ్యం మగాళ్ళు ఇలా ఉండండి అని వాళ్ళకు కూడా సలహాలు సూచనలు ఇవ్వచ్చు కదా అదే
(27:10) ఆడవాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా ఇవాళ ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సూచనలు ఇవ్వడానికి ఓ అదేంది టీవీ షోస్ లో కూర్చొని నోరేసుకుని బూతులు మాట్లాడుతూ అసహ్యమైన మాటలు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు మరి దీంట్లో ఎందుకు సజెషన్స్ ఇవ్వట్లేదు ఇవ్వాలి సమంజసం కాదు అది అది ఇవ్వాలి తర్వాత ఇంకొకటి అలాగే ఎప్పుడైతే మీరు వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు మనం ఒక ఒక బిలియన్ కోట్ల డాలర్ల ఇండస్ట్రీ క్రియేట్ చేశం దానికి ఎంటర్టైన్మెంట్ అని పేరు పెట్టాం ఓకే దాంట్లో భాగంగానే ఇవస్తున్నాయి కదా మరి ఒక ప్రముఖ నటులు అంటే హీరోలు సిక్స్ ప్యాక్ చూపెట్టొచ్చు
(27:48) ఉమ్ అదే కదా దానికి ఆవిడ ఏమన్నారంటే బయట యూరిన్ చేస్తారు మీరు చేస్తారా అని అడిగారు ఆ అంటే వాడు మగాడు అని ఆవిడ అంటే అక్కడ అక్కడ ఫిజియలాజికల్ వేరియేషన్ ఉందన్న విషయం ఆమె మర్చిపోయింది పాపం అంటే అక్కడ అంటే మగవాడు కూడా చేయొద్దు నిజంగా చెప్పాలంటే ఎందుకు చేయాలి అది అది మనం ఒప్పుకున్న అంటే మనం సామాజికంగా అది అసభ్యత సామాజిక అసభ్యత అది కానీ దానికి లాజిస్టిక్స్ ఉన్నాయి మళ దానికి ప్రాబ్లం ఉందండి దట్ ఇట్సెల్ఫ్ స ద మెన్ హస్ యస్ ఏ కన్వీనియన్స్ ఆఫ్ డయింగ్ వేరఎవర్ ఎనీవేర్ బట్ యక్చువల్లీ సోషలీ ఈస్ ఇట్ యక్సెప్టబుల్ అదే మీరు ఒక సింగపూర్ బోండి
(28:26) కొడతారు మిమ్మల్ని ఈవెన్ మెన్ చేసినా కూడా బట్ ఉమెన్ హస్ గాట్ ఫిజలజికల్లీ అనాటామికల్లీ డిఫరెంట్ సిచువేషన్ అండ్ సోషల్లీ దే విల్ బీన్ టోల్డ్ రిపీటెడ్లీ దట్స్ వై దే వంట్ ఆ కారణంగా యు డోంట్ బిలీవ్ దేర్ ఆర్ సో మెనీ గర్ల్స్ హూ గోస్ టు హై స్కూల్స్ ఆర్ స్కూల్స్ దే డోంట్ పాస్ యూరిన్ ఫర్ అవర్స్ అండ్ ఎండ్ అప్ హవింగ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇట్స్ రియల్ ప్రాబ్లం్ అంటే హియర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద కామన్ బేసిక్ నీడ్ ఆఫ్ హ్యూమన్ ఫిజయలజికల్ ప్రాసెస్ అంటే మనిషి మూత్రం పోవడం అనేది సహజం అది ఒక శరీర ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయం
(29:15) దానికి మీ పిల్లలకి వసతులు లేవండి మ్ వాళ్ళు ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అది కాదు అది సమస్య వాళ్ళకి ఇప్పుడు అది సమస్య కానీ అది కాదు మాకి అది కాదు మ్ అర్థమైందా అదే సో అంటే ఆమె ఎవరన్నారో నాకు తెలియదు కానీ మాటవరస కన్నా మాటలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఉమ్ ఎక్కడున్నాం మనం ఏం చేంటే ఇది కూడా నాకున్న ఉపరితల జ్ఞానం అంటే సూపర్ఫిషియల్ గా ఉన్నటువంటి అవగనతోని మాట్లాడేటువంటి విధి విధానం ఏముందండి ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు స్వేచ్ఛా భారతం ప్రజాస్వామ్యం వాక్ స్వాతంత్రం కానీ విశ్లేషణ చేయడం అందరికీ అన్ని విషయాలు తెలియదు ప్రపంచంలో విశదీకరణ విశ్లేషణ చేసి విశదీకరణ చేసి
(30:04) తెలియని విషయాలు నలుగురు ద్వారా తెలుసుకొని అప్పుడు భావోద్వేగ రహితంగా అంటే ఎమోషనల్స్ లేకుండా మాట్లాడినప్పుడు ఒక చర్చ అవుతది. అప్పుడు ఆ సమస్యకి పరిష్కారానికి ఆస్కారం ఉంటది. అంతేగాని సెన్సేషనల్ ఇజం కోసం సెన్సేషనలిజం కోసం ఎమోషనల్లీ మనం బర్స్ట్ అయితే ఏం రాదు. అంటే ఈ పితృస్వామ్య వ్యవస్థ వల్ల ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేకపోతే ఆ ఏంటి లేకపోతే పితృస్వామి వ్యవస్థనే ఇవాళ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అట్లాగే ఎందుకు థింక్ చేస్తూ ఉన్నారు అదే ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ లిటరసీ డిఫరెంట్ అక్షరాస్యత ఉన్నంత మాత్రాన అందరికీ చదువు వచ్చినట్టు కాదు సంస్కారం
(30:52) ఉన్నట్టు కాదు. ఓకే దేర్ ఆర్ సో మెనీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ ఆర్ లిట్రేట్స్ దేర్ ఆర్ సో మెనీ ఇల్లిట్రేట్ పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ ఎక్జక్ట్లీ కరెక్ట్ దట్ ఇస్ య అంటే ఊర్లల్లో పోతే వాళ్ళకి ఏం చదువు రాదండి పాపం వాళ్ళ సంస్కారం వాళ్ళ సభ్యత ఏ నాయనా కూర్చున్నావ్ కూర్చో బాబు వాటర్ తాగుతావా మ్ అది సంస్కారం సో జస్ట్ బికాజ్ డిగ్రీలు ఉన్నంత మాత్రాన పాఠశాలకు పోయి పాఠం చదివినంత మాత్రాన వాళ్ళు సంస్కారవంత ఎడ్యుకేషనలిస్ట్ కాదు.
(31:25) మీరొక ఎడ్యుకేటెడ్ గా మీకు హిస్టరీ గురించి తెలుసు నిజంగా మన కల్చర్ లో ఆడది ఇలా నిండుగా కప్పుకొని ఉండాలి అప్పుడే తనకి గౌరవం ఉంటుందనా లేకపోతే ఇది కూడా పితృస్వామ్య వ్యవస్థ వల్ల ఇలా జరిగింది అంటారా ఆ ఐ థింక్ ఇట్ ఇస్ పితృస్వాస్మ్య వ్యవస్థ మీరు మీరు అంటే సినిమాలు చూడండి ఓల్డ్ సినిమాల్లో చూడండి నిండుగా కప్పుకొని ఏం లేరు.
(31:46) దేవకన్నని చూడండి. మ్ పురాణలతో తీసినటువంటి సినిమాల్ని చూడండి. అది ఒక చరిత్ర కొంతవరకి అంటే ఆ సమయంలో 50 60 తీసే సినిమాలు మనకు కొంత అవగాహన ఇస్తది కదా అప్పటి పరిస్థితి ఏంటనేది అవును అలా ఏం లేదే మ్ అంటే ఇదఒక కన్వీనియంట్ గా ఒక వాళ్ళ మీద రుద్దడానికి అంతే ఇప్పటికైనా ఈ వివక్షలో మార్పు ఏమైనా మార్పే జరుగుతదా లేకపోతే ఈ వివక్ష పోతదని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు పరిస్థితులు వివక్షలో మార్పు వచ్చిందండి.
(32:18) అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆ ఇంతకుముందు కంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఆ చాలామంది ఉన్నారు. కాకపోతే అది ప్ాచి ప్ాచి ఇఫ్ యు గో ఇంటు ద మోర్ అర్బన్ సొసైటీస్ మే బి బెటర్ అండ్ మే బి నాట్ ఇన్ ద రూరల్ ఐ డోంట్ నో బట్ అగైన్ ఇట్ ఇస్ పాచి ప్ాచి బట్ నాట్ ఎనఫ్ నాట్ ఎనఫ్ టు అందరి అందరి ఆలోచనలు మారాయా మారుతున్నాయా అంటే లేదు మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను స్వేచ్ఛ ఫ్రీడమ అయితే ఆ చెలం గారి కథ అనుకుంటా సో చిన్న కథ ఇది సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు.
(33:08) ఒక అబ్బాయి దగ్గరికి వచ్చేసి అరేయ్ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిరా అంటే ఎందుకురా అంటాడు అంటే ఆ అమ్మాయికి కూడా నీలాగా చాలా అభ్యుదయ భావాలు ఉన్నాయి. అయితే ఆ నువ్వైతే ఆ అమ్మాయికి స్వేచ్ఛ ఇవ్వగలుగుతావురా అంటాడు. ఈ అబ్బాయి అంటాడు నేనెవరురా స్వేచ్ఛ ఇవ్వడానికి స్వేచ్ఛ ఒకరికి ఇంకొకరు ఇవ్వరురా స్వేచ్ఛ ఎవరిది వాళ్ళదే ఫ్రీడమ్ ఇస్ నాట్ గివెన్ టు సంబడీ ఇట్ ఇస్ యువర్స్ అర్థమైందా అయితే ఇది ఎప్పటి కదా ఎప్పుడో 50 లో రాసాడేమో ఆయన చిలం గారు ఐ థింక్ చిలం గారి కథ అనేది సో నేను ఒక ఐదో ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటున్నా ఒక ఇలానే రాండమ్ గా టీవీ
(33:48) ఇంటర్వ్యూ చూస్తున్నాను ఒక యంగ్ సినిమా కపుల్ మరీ ఫేమస్ హీరో హీరోయిన్లు కాదు ఒక మోస్తర్ అనుకోండి వాళ్ళద్దరు పెళ్లి చేసుకున్నారు. మ్ సో వాళ్ళద్దరితో ఒక షో అవుతుంది. ఈ అబ్బాయి అంటున్నాడు ఈ నేను ఆమెకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. ఆమె ఏమైనా చేయొచ్చు. అది వింటూ నేను నవ్వడం మొదలు పెట్టాను. నాకు ఎందుకంటే చిలం గారి కథ గుర్తొచ్చింది.
(34:15) స్వేచ్ఛ మనమే ఇవ్వడం అంటే హి డంట్ ఈవెన్ నో దట్ ఇస్ అంటే తెలియదు పాపం ఎందుకంటే ఆ భావజాలంతో వచ్చాడు పాపం కరెక్ట్ హి మస్ట్ బి గుడ్ పర్సన్ య సో అందుకే స్వేచ్ఛ ఒకరికి ఒకరికి ఇచ్చేది కాదు స్వేచ్ఛ ఎవరిది వారిది రైట్ అలా అని చెప్పి విచ్చలవిడిగా బతకమని కాదు మ్ స్వేచ్ఛ అంటే బాధ్యతతో సరైన నిర్ణయం తీసుకోవడం స్వేచ్ఛ నాకు తోచింది మాట్లాడతాను నాకు తోచింది చేస్తాను ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడీ సొసైటీ ఇస్ ఫ్రీక్ అవుట్ విచ్చలవిడితనం ఈరోజు సమాజంలో కొంతమందికి ఆ కన్ఫ్యూజన్ ఉంది.
(34:52) ఫ్రీక్ అవుట్ ని ఫ్రీడమ అనుకుంటున్నారు. ఉమ్ విచ్చలవిడితనాన్ని స్వేచ్ఛ అని యువత కూడా మ్ దే ఆర్ ఫర్గెట్టింగ్ దట్ డిఫరెన్స్ సో అయితే ఇక్కడ కూడా ఈ పితృస్వామ్య భావజ్వాలం నుండి అంటే మగవాడు ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన విధానం కరెక్ట్ అందుకే సమజీవనం సహజీవనం ఇప్పుడు ఏదైతే కపుల్ అంటే పెళ్లి చేసుకున్న భార్యా భర్తలుగా ఆ ఆ అవగాహన అనేది చాలా మందికి లేదు కలిసి ఉంటారు.
(35:24) వారు బాగుంటారు బట్ ఈక్వల్ గా ఉన్నారా అసలు ఈక్వల్ గా ఉన్నారా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే గౌరవం ఒకరికి ఒకరు గౌరవించుకోవడం ఒకరి ఒకరికి చేదోడు బాదోడుగా ఉండడం అంటే అంటే ఆ ఆ ఎదుటి వ్యక్తి ఆ మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు అంటే మీరు అన్నారు ఇందాక ఒక ఒక చెప్పారు కొంతమంది ఆడవాళ్ళు నిజంగానే మగవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అటువంటి వాళ్ళు కూడా తయారయ్యారు ఇప్పుడు జనరల్ తక్కువ బట్ అటువంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళ పార్ట్ పార్ట్నర్ లో మగ పార్ట్నర్ ని తక్కువ చేసి చూపెట్టడం తక్కువ చేసి మాట్లాడడం సాధారణంగా ఓవర్ ద టైం మగవాళ్ళు ఆడవాళ్ళని
(36:01) చేసిన వాళ్ళు అయితే ఇప్పుడు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అగైన్ ఇట్స్ అబౌట్ ద ఈక్వాలిటీ కరెక్ట్ సమగౌరవం సమజీవనం దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ చాలా బాగా అనాలసిస్ చేశారు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి హోప్ ఎవరీవన్ అండర్స్టాండ్ దట్ మీ ఇంటెన్షన్ ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో ఇంకా వి డోంట్ నో బట్ అందరూ అర్థం చేసుకోవాలి అందరికీ అంటే స్వేచ్ఛ ఉంది ఆడవాళ్ళు కూడా స్వేచ్ఛగా బతికి రైట్ వాళ్ళకు ఉంది హోప్ అందరూ పాజిటివ్ గా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను.
(36:36) షూర్ అంటే ప్రతి మనిషి ఎదుటి మనిషిని గౌరవించ గౌరవించడం నేర్చుకోవాలి కుట్ల కుల మత వర్గ వయో భాష లింగ వివక్ష భేదము లేకుండా నో మటర్ హూ దే ఆర్ యు నీడ్ టు హవ్ దట్ హ్యూమన్ రెస్పెక్ట్ టు యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్ అసలు మొగ ఆడ అన్న చర్చ రాకూడదు అటువంటి సమాజం వస్తదని ఆశిద్దాం యహోప్స థాంక్యూ సో మచ్ అండి నమస్తే నమస్తే

No comments:

Post a Comment