Thursday, January 8, 2026

మొబైల్ ఫోన్ మన ఆయువును ఎలా తరిగేస్తోందో తెలుసుకోండి .HOW MOBILE KILLS OUR LIFE SPAN -SAGAR SINDHURI

మొబైల్ ఫోన్ మన ఆయువును ఎలా తరిగేస్తోందో తెలుసుకోండి .HOW MOBILE KILLS OUR LIFE SPAN -SAGAR SINDHURI

https://youtu.be/5oMHoAKVrXM?si=n_Im8fNAL_zwNlZe


https://www.youtube.com/watch?v=5oMHoAKVrXM

Transcript:
(00:14) నమస్తే వెల్కమ్ టు సాగర్ సింధురు YouTube ఛానల్ ఈరోజు యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైనటువంటి ఒక ముఖ్య విషయం గురించి ఈరోజు నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ప్రపంచంలో ఎప్పుడు మొబైల్ ఫోన్ లేకపోతే జీవితం లేదు మరి ఈ మొబైల్ స్క్రీన్ అనేది దీనికి అలవాటు పడిపోవడం వల్ల అర్ధాయుష్యులోనే మన ఆయుష్యును ఇది దొంగలించేస్తుంది.
(00:50) అంటే మనిషి 60 రాకముందే మరణానికి అత్యంత చేరువైపోతున్నాడు దీనికి ప్రధాన ముఖ్యమైనటువంటి ఒక కారణం ఏంటంటే మొబైల్ స్క్రీన్ ని ఎక్కువ సేపు చూడడం మొబైల్ స్క్రీన్ చూస్తే మన ఆయుష్యు సగానికి సగం పడిపోవడం కాయం అని మీరు ఈ వీడియో చూస్తే నిర్ధారించుకుంటారు. ఎందుకంటే మనకు తెలియకుండా అవగాహన లేకుండా ఈ మొబైల్ స్క్రీన్ వినియోగం అనేది మన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం.
(01:26) అసలు మొబైల్ స్క్రీన్ చూడడానికి మన ఆయుష్షు తగ్గిపోవడానికి రిలేషన్ ఏంటి నేను దీన్ని యోగశాస్త్రపరంగా మీకు వివరిస్తాను. ఈరోజుల్లో యోగం గురించి చెప్తే ఇది ముసల వాళ్ళకు అనుకుంటారు కానీ నేను ప్రతి ఒక్క విషయాన్ని కూడా శాస్త్రీయ దృక్పతంతో యోగాన్ని శాస్తంతో కలిపి నేను మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి ఎవ్వరు కూడా 60 సంవత్సరాలు దాటి ఎక్కువగా జీవించడం లేదు దానికి కారణం ఏంటి అని ఈ విషయంలోకి వస్తే గనుక మొబైల్ స్క్రీన్ మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం.
(02:03) ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? ముఖ్యంగా మూడు కీలకమైనటువంటి విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాల మనిషిని అతని యొక్క ప్రవర్తనను అతని జీవితాన్ని నిర్దేశించేటివి మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని రసాయనాలు వాటినే మనం హార్మోన్స్ అంటాం. ఈ హార్మోన్స్ మనం ఏ సిచువేషన్స్ లో ఎలా బిహేవ్ చేయాలో మన శరీరం ఎలా రెస్పాండ్ అవ్వాలో నిర్ధారిస్తాయి. ఇటువంటి హార్మోన్ లో అతి ముఖ్యమైనటువంటి హార్మోన్ డోపమైన్ ఈ డోపమైన్ అనే హార్మోను అసమతౌల్యత జరుగుతుంది దేనివలన అంటే మొబైల్ స్క్రీన్ వినియోగం వల్ల తర్వాత మెలటోనియన్ అనే హార్మోను ఇది మన ఆయుష్యును పెంచే హార్మోన్ ఇదే మనకు ఆయుషషును కలిగించే హార్మోన్ తర్వాత
(02:55) యోగశాస్త్ర విషయంలో మన యొక్క శ్వాస అంటే ఎడ మరియు పింగల నాడుల్లో వెళ్లే శ్వాస ఈ మూడు విషయాలు మొబైల్ స్క్రీన్ అతి వినియోగం వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతాయి. మొట్టమొదటి డోపమైన్ అసమతోల్యత మెలటోనియన్ అనే హార్మోన్ అసమతోల్యత ఇడ మరియు పింగల నాడుల్లో జరిగే అసమతౌల్యత ఈ మూడు విషయాల వల్లే మనకు అర్ధాయుషు ఉంటూ వస్తుంది. మన ఆరోగ్యం నాశనం అయిపోతుంది.
(03:27) ఏ విధంగానో శాస్త్రీయంగా చెప్తాను ఈ వీడియో చివరిదాకా చూడండి 10 మందికి దీన్ని షేర్ చేయండి ఎందుకంటే నాకు తెలిసి నేను చేసిన అన్ని వీడియోలోకి వెళ్ళ నాకు ఎందుకో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనిపించింది. చూడండి డోపమైన్ అనే హార్మోను ఏం చేస్తుందంటే మనలో డ్రైవింగ్ ఫోర్స్ ని క్రియేట్ చేస్తుంటుంది అంటే ఏదో జరగబోతుంది నువ్వు దానికి సిద్ధంగా ఉండు ఇంకా ఏదో కొత్తదాన్ని చూడు కొత్తదాన్ని అనుభవించు అని మనల్ని ఎప్పుడూ కూడా ప్రేరేపితం చేస్తూ ఉంటుంది అంటే మన శరీరాన్ని ఎప్పుడూ కూడా అలర్ట్ లో ఉంచుతుంది.
(04:05) కొత్త విషయం తెలుసుకోవడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది డోగ్మైన్ అనే హార్మోన్ ఈ హార్మోన్ రిలీజ్ అయితేనే మనిషి ఒక విషయాన్ని అనుభవించగలుగుతాడు ఎంజాయ్ చేయగలుగుతాడు. నువ్వు ఒక ఫుడ్ ను రుచి చూడాలన్నా రుచిని అనుభవించాలన్నా డోపమైన్ అనే హార్మోన్ ఉండాలి. ఈ హార్మోను ప్రతి విషయాన్ని ఆస్వాదిస్తుంది ఆస్వాదింపజేస్తుంది. ఇది ఎక్కువగా ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన బ్రెయిన్ ఎప్పుడైతే కొత్తదాన్ని పదే పదే కోరుకుంటూ ఉంటుందో ఎప్పుడు ఒక రివార్డును కోరుకుంటూ ఉంటుందో అప్పుడు ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అంటే ఉదాహరణకు పరీక్ష రిజల్ట్
(04:45) చూసేటప్పుడు ఏం జరుగుతుందో ఏమో ఇంకా నేను ఏదో తెలుసుకోవాలి ఇంకా కొత్తది ఏముంది నా జీవితంలో కొత్తది ఏముంది నాకు ఇంకా ఏం కావాలి అన్నటువంటి ఆ ఆతృతను ఆతృత పెరిగిపోతుంది డోపమైన్ అనే హార్మోను మన మెథడ్ లో రిలీజ్ అయినప్పుడు మరి మొబైల్ స్క్రీన్ మనం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే నిమిషానికి 10 రీల్స్ చూస్తూ ఉంటాం స్క్రీన్ మనం ఆ స్క్రోల్ చేస్తూనే ఉంటాం ఎప్పుడు ఎప్పుడు కూడా తర్వాత పోస్ట్ ఏం వస్తుందో నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి అందరూ ఏం కామెంట్ చేశారు ఇలాంటి విషయాలు కొత్తదనం తెలుసుకోవడానికి మన మెదడు ఎప్పుడు తాపత్రయ పడిపోతూ ఉంటుంది దానికి
(05:26) కారణం ఏంటంటే డోపమైన్ హార్మోన్ లో అసమతౌల్యత ఇది ఏం జరుగుతుంది అంటే నిరంతరం ఒక్క నిమిషం కూడా పాత వాటి పైన ఉండకుండా కొత్తది కావాలనే తప్పని ఏం చేస్తుందంటే నీకు ఏ విషయం పైన ఒక స్థిమితంగా కూర్చొనివ్వదు. యాక్చువల్ గా డోపమైన్ హార్మోన్ సమతోల్యంగా మెదడులో గనుక రిలీజ్ అయితే నువ్వు ఒకే విషయం పైన దృష్టి పెట్టగలుగుతావ్.
(05:52) అంటే నువ్వు ధ్యానం చేయగలుగుతావ్ ఒకే పనిని ఏకాగ్రతతో చేయగలుగుతావ్ ఇది ఫోకస్ హార్మోన్ అంటారు దీన్ని అంటే నీకు ఫోకస్ ఉండాలంటే డోపమైన్ సవ్యంగా రిలీజ్ అవ్వాల మన బ్రెయిన్ లో ఎప్పుడైతే అసమతౌల్యత ఎక్కువ అయిపోతుందో అంటే ఇంకా ఏదో చూడాలి ఇంకా ఏదో కావాలి అన్నటువంటి తాపాత్రయమే డోపమైన్ యొక్క అసమతోల్యతను క్రియేట్ చేస్తుంది.
(06:19) మరి సెకండ్ సెకండ్ కు స్క్రీన్ స్క్రోల్ చేస్తూ అనేక రకాల విషయాలు చూస్తూ ఇంకా కొత్తది ఏముంది కొత్తది ఏముంది అని తాపత్రయంలో డోపమైన్ బ్రెయిన్ లో అసహజంగా పెరుగుదల జరుగుతుంది. మరి ఇది ఏం చేస్తుందంటే మనల్ని ఏ విషయం పైన సంతృప్తిగా ఒకచోట ఉండనివ్వదు. ఇటువంటి మనిషి అతనికి జీవితంలో ఏది చేసినా బోరుగొడుతూనే ఉంటుంది. ఏం చేసినా బోరుగునే ఉంటుంది సహజంగా ఉన్న ఏ ఆనందాన్ని కూడా అతను ఆనందించలేడు.
(06:50) ఒక పువ్వును చూస్తే ఆనందం కలగదు ఒక పసిబిడ్డ నవ్వును చూస్తే ఆనందం కలగదు చాలా నిర్వికారంగా నిరుత్సాహంగా ఉంటాడు. అంటే అతన్ని ప్రపంచంలో ఏ విషయం కూడా ఆశ్చర్య పెట్టలేవు. అన్ని పాతవాటిలాగే అనిపిస్తాయి జీవితం నిరాశ దృక్పతంతో మారిపోతుంది. డోపమైన్ అసహజంగా మారితే జీవితం దుర్భరంగా అయిపోతుంది అతను నిశశబ్దాన్ని భరించలేడు ఎప్పుడూ ఏదో ఒక రుద ఉండాల్సిందే అది మ్యూజిక్ గాని స్క్రీన్ గాని టీవీ గాని లేదు ఏదో కొత్త విషయాలను వింటూ ఉండడం గానీ ఈ విధంగా బ్రెయిన్ ఎప్పుడూ కూడా 100% ఆన్ లోనే ఉంటుంది డోపమైన్ అసహజ అసహజంగా పెరిగిపోతే ఇది ఒక ముఖ్య కారణం మరి ఈ డోపమైన్ ఇలా
(07:33) అసహజంగా ఎక్కువ ఎక్కువగా స్రావం జరిగితే గనుక మన బాడీ ఎప్పుడూ కూడా ఫ్లైట్ ఆర్ ఫైట్ సిచువేషన్ ఏదో జరగబోతుంది నువ్వు సిద్ధంగా ఉండు అన్నటువంటి స్థితిలోనే మన బాడీని ఉంచుతుంది. మన బ్రెయిన్ కి ఎక్కువ పని పెంచుతుంది ఎక్కువ విషయాలని ప్రాసెస్ చేసే విధంగా ఇది బ్రెయిన్ ని ఒత్తిడి చేస్తుంది. దీని వలన ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మన మన శరీరం ఎప్పుడూ కూడా పనికి సిద్ధంగా కొత్త పనికి సిద్ధంగా ఉంటుందో కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుందో అప్పుడు శరీరం ఎప్పుడూ ఆన్ లోనే ఉంటుంది ఆన్ లోనే ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే మన శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది.
(08:14) యోగశాస్త్రంలో ఒక మహా అద్భుతమైనటువంటి సూత్రం ఉంది. యత్ర దృష్టిహి తత్ర ప్రాణః అంటే మన దృష్టి ఎక్కడికి వెళ్తుందో ప్రాణం అక్కడికి వెళ్తుంది. చూడండి రోజంతా గంటల తరబడి మీరు మొబైల్ స్క్రీన్ చూస్తూ ఉండడం వల్ల మన ప్రాణం మొత్తం మన దృష్టి మొత్తం మొబైల్ స్క్రీన్ మీదనే ఉంటుంది. మన ఫోకస్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది.
(08:39) ఒక ఒక రీల్ నుంచి ఇంకొక రీల్కి ఒక పోస్ట్ నుంచి ఇంకొక పోస్ట్ కి ఈ విధంగా దృష్టి ఒకచోట ఏకాగ్రంగా ఉండకుండా మారిపోతూనే ఉంటుంది. మరి మన దృష్టి ఎక్కువసేపు బాహ్యంగా వెళ్తే గనుక మన ప్రాణశక్తి ఖర్చుఅయిపోతుంది. ఒక అద్భుతమైన విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మొబైల్ స్క్రీన్ లేదా టీవీ మన యొక్క దృష్టిని లాగేసుకుంటుంది.
(09:05) మన దృష్టి మనలో ఉన్న ప్రాణశక్తిని లాగేసుకుంటుంది. మన ప్రాణశక్తి మన యొక్క ఆయుష్యును లాగేసుకుంటుంది. ఈ విధంగా మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా కొత్త విషయాలు వినడానికి చెవ్వులు కొత్త దృశ్యాలు చూడడానికి మన కళ్ళు ఇలా తహతహలాడిపోవడం వల్ల మనం సంపాదించుకున్నటువంటి ప్రాణశక్తి మొత్తం బయటకే బహిర్గతమై ఖర్చుయపోతుంది. రెండవది ఇక శ్వాస విషయానికి వస్తే చూడండి మనము రెండు ముక్కులో నుంచి శ్వాస తీసుకుంటాం.
(09:40) కుడి వైపున సూర్యనాడి అంటే పింగల నాడి ఎడమ వైపు ఉన్నటువంటి ముక్కులో చంద్రనాడి ఉంటుంది దీన్ని ఈడా నాడి అంటారు. మనం ఈ రెండు ముక్కులో నుంచి శ్వాస తీసుకున్నప్పుడు ఈ యొక్క పింగల నాడిలో నుంచిత ఒకవేళ ఒక గంట సేపు ఈ ముక్కులో శ్వాస ఆడుతుంది ఇంకొక గంట సేపుకు మారిపోతుంది ఈ ముక్కులోకి కానీ కుడి ముక్కులో నుంచి గనుక నువ్వు ప్రాణశక్తిని తీసుకుంటే ఆ ప్రాణం ఏం చేస్తుందంటే అంటే పింగలనాడి గుండా తీసుకోబడినటువంటి ప్రాణము మనలో వేడిని క్రియేట్ చేస్తుంది అంటే ఉష్ణాన్ని పెరుగుదల చేస్తుంది.
(10:15) క్రియాశీలతను పెంచుతుంది అంటే పని చేయడానికి నీ శరీరంలో ఉన్న ప్రతి మజిల్ ని అది సిద్ధం చేస్తుంది. నువ్వు వేగంగా కదలడానికి వేగంగా మాట్లాడడానికి త్వరత్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి నీకు కావలసినటువంటి హార్మోన్స్ ను స్ట్రెస్ హార్మోన్స్ అన్నిటిని కూడా రిలీజ్ చేస్తుంది. అంటే మన శరీరాన్ని క్రియాశీలంగా ఉంచుతుంది ఎప్పుడూ పని చేయడానికి సిద్ధంగా ఉంచుతుంది.
(10:38) తర్వాత మన శరీరంలో ఇది విపరీతమైనటువంటి వేడిని పెంచుతుంది. సూర్యుని నుంచి తీసుకున్నటువంటి ప్రాణశక్తి మన శరీరాన్ని ఎక్కువ క్రియాశీలంగాను ఉష్ణంగానో ఉంచుతుంది పనికి సిద్ధంగా అంతేకాకుండా ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పెంగల నాడి ఎక్కువ సేపు వర్కింగ్ లో ఉంటే మన శరీరంలో శక్తి వినియోగం ఎక్కువ అయిపోతుంది అంటే శక్తి త్వరగా ప్రాణశక్తి త్వరగా ఖర్చుఅయిపోతుంది.
(11:05) అందుకే పని చేస్తే మనం అలసిపోతాం. మరి ఏడానాడి నుంచి తీసుకునే శ్వాసలో ఈ శ్వాస ఏం చేస్తుందంటే ఇది చంద్రుని యొక్క క్వాలిటీస్ తీసుకుంటుంది ప్రాణశక్తిలో నుంచి అప్పుడు ఏం జరుగుతుందంటే మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రెండవది మీ మనసు మీ స్ట్రెస్ హార్మోన్ అన్నిటిని స్టాప్ చేసి మనసును రెస్ట్ మోడ్ లోకి తీసుకెళ్తుంది. మళ్ళీ మన శక్తి రీస్టోర్ అవుతుంది.
(11:29) ఎడానాడి ఎప్పుడు యాక్టివేషన్ లో ఉంటే గనుక మన శరీరం చల్లగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటాం అదేవిధంగా ఎనర్జీ అనేది రిస్టోరేషన్ జరుగుతుంది శక్తి వినియోగం ఆగిపోతుంది. మరి మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తే డోపమైన్ అసహజంగా రిలీజ్ అవుతుంది. డోపమైన్ అనే హార్మోన్ అసహజంగా రిలీజ్ చేయడం వల్ల నువ్వు ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా కొత్త పనులు కొత్త విషయాలు చూస్తూనే ఉంటావు.
(11:57) దీని వలన మెథడ్ ఎప్పుడూ క్రియాశీలంగా ఉండి ఎప్పుడు ఆన్లోనే ఉండి మన యొక్క పింగల నాడి డామినేట్ అయిపోతుంది అంటే ఎక్కువసేపు అదే పని చేస్తుంది. రోజంతా పింగల నాడి పని చేస్తూ ఉంటే శక్తి మనకు ఎగజాస్ట్ అయిపోతాం త్వరగా ఖర్చుఅయిపోతుంది. 10 గంటలు ఉండాల్సిన శక్తి ఐదు గంటలకే ఖర్చుఅయిపోతుంది. ఇక మూడవ విషయం మెలటోనియన్ హార్మోన్ ఇది మన నిద్రకు సంబంధించింది మన హార్మోన్ మన యొక్క ఆయుష్యుకు సంబంధించింది.
(12:28) చూడండి ఒక మనిషి ఎంత వెయిట్ ఉన్నాడు ఆ మనిషి లోపల ఆరోగ్యం ఎలా ఉంది అతని యొక్క హీలింగ్ కెపాసిటీ ఎలా ఉంది అతని యొక్క ఏజ్ ఎంత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తికి ఈ పూట ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర వచ్చేటట్టు చేసేది ఏదంటే మన బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే మెలటోనిన్ అనే ఒక అమృతం ఇది ఈ హార్మోన్ ఈ హార్మోన్ మనకు బాగా నిద్రను కలిగిస్తుంది నిద్రను కలిగించ డమే కాదు మన శరీరంలో ఉన్నటి ప్రతి కణాన్ని కూడా హీలింగ్ చేస్తుంది రీస్టోర్ చేస్తుంది.
(13:05) అంటే ప్రతి కణ కణజలాన్ని రిపేర్ చేస్తుంది. ప్రతి అవయవాన్ని అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు రిపేర్ చేస్తుంది. మరి ఈ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మీ యొక్క కంటి రెటినా పైన కాంతి పడకపోతే మాత్రమే ఈ యొక్క హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే పగలంతా ఈ హార్మోన్ రిలీజ్ అవ్వదు. నువ్వు రాత్రిపూట కూడా లైట్ ఆన్ చేసుకున్నా మరి బ్లూ లైట్ క అయితే ఇంకా ఎక్కువగా ఇది ప్రభావితం అవుతుంది.
(13:35) మరి మొబైల్ స్క్రీన్ గాని టీవీ గాని ఈ బ్లూ లైట్ అంటారు ఇవి వీటిని ఎక్కువసేపు రాత్రిపోటు చూడడం వల్ల మెలటోనియన్ హార్మోన్ యొక్క ఆ స్్రావం అనేది నిలిచిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం ఎప్పుడైతే మెలటోనియన్ హార్మోన్ స్రావం నిలిచిపోతుందో అప్పుడు మనకు నిద్ర సరిగా రాదు నిద్ర రాకపోతే మన శరీరంలో రిపేరే జరగదు. వ్యాధులు నయం కావు రోగనిరోధక శక్తి నాశనం అవుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది.
(14:02) మనకు 30 40 ఏండ్లకే మరి వృద్ధాప్యం వచ్చేస్తుంది చర్మం ముడతలు పడిపోతాయి వెంట్రుకలు రాలిపోతాయి. ఈ విధంగా జరుగుతుంది మెలటోనిన్ హార్మోన్ సరిగా లేకపోతే మరి ఈ మూడు విషయాలు మూడు హానికారక జీవితాన్ని నాశనం చేసే విషయాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఉదయం నుంచి రాత్రి దాకా పగలు రాత్రి తేడా లేకుండా నిమిష నిమిషానికి మన ఫోకస్ ఒకచోట ఉండనీయకుండా మన మనసును స్థిమితంగా ఉండనీయకుండా మొబైల్ స్క్రీన్లు తిప్పుతూ ఉండడం వల్ల జరుగుతుంది.
(14:36) మరి ఇదే ప్రాసెస్ ని ఇలా మొబైల్ ని మీరు గంటల తరబడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు ఎంతగా మీ జీవితానికి నష్టం తెచ్చుకుంటున్నారు మీరు మీకు తెలియకుండానే మీ ఆయుష్షుని అర్ధాయుషుకు కుదించేసుకుంటున్నారు. ఈ విషయం పట్ల ప్రపంచం మొత్తం అవేర్నెస్ లో ఉండాల్సి వస్తుంది. మరి దీనికి విరుగుడు ఏంటి అంటే చూడండి మొబైల్ స్క్రోన్ ఎక్కువ చూడడం వల్ల మనసు బయట విషయాలనే పట్టుకోవడానికి రెడీ అయిపోతుంది ఎప్పుడు కూడా పట్టుకోవడం అంటే శక్తిని ఖర్చు పెట్టేయడమే అందుకని అవసరం ఉన్నప్పుడు మాత్రమే మొబైల్ ఫోన్ వినియోగించండి.
(15:18) మరి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ అడిక్షన్ నుంచి మనం బయట పడడానికి కారణం మన ఈ యొక్క పరిష్కారం ఏంటంటే కేవలం మనసును ఒకచోట ఫోకస్ చేయడం చేత కళ్ళు మూసుకొని ప్రతిరోజు ఒక 20 నిమిషాలు ధ్యానం చేయడం అనేది ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ లో డోపమైన్ లెవెల్స్ ని సక్రమంగా ఉంచుతుంది. అదేవిధంగా మెలటోనియన్ ని సక్రమంగా ఉంచుతుంది.
(15:45) ధ్యానంలోకి వెళ్ళంగానే ఈ యొక్క పెంగల నాడి ఇడానాడిగా కన్వర్ట్ అయ్యి ఇడానాడి నడుస్తుంది మన శరీరంలో శక్తి రీజనరేట్ అవుతుంది. చూడండి చూసారా ధ్యానము మన జీవితంలో సమస్య ఏదైనా సరే ధ్యానమే పరిష్కారం ధ్యానం మన జీవితాంలో అన్నిటిని ఇస్తుంది ఆయుషుని ఇస్తుంది శాంతిని ఇస్తుంది ఏకాగ్రతని ఇస్తుంది విజయాన్ని ఇస్తుంది అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది. ఇలాగ ఇప్పట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా మొబైల్ స్క్రీన్ అడిక్ట్ అవ్వడం వల్ల చిన్న చిన్న సరదాల్ని ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఒక మంచి ఫుడ్ ను ఆనందించలేకపోతున్నారు వాళ్ళ వాళ్ళను ఆకట్టుకోవాలంటే ప్రపంచంలో
(16:24) ఏదో పెద్దది జరగాల్సి ఉంటుంది వింతలు జరగాల్సి ఉంటుంది. ఏది కూడా ఆనందాన్ని ఇవ్వదు మనిషి సంతృప్తి అనే గుణాన్ని కోల్పోతాడు. కాబట్టి మొబైల్ స్క్రీన్ ని వినియోగం వివేకంతో మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా యోగము దేన్ని చేయొద్దు అని చెప్పదు మితము అంటే మనకు ఎంతవరకు మంచి జరుగుతుందో అంతవరకు మాత్రమే ఉపయోగించండి అని చెప్తుంది.
(16:48) కాబట్టి మిత్రులారా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రాణశక్తి యొక్క రహస్యాన్ని అర్థం చేసుకొని పింగళనాడిని ఎప్పుడు యాక్టివేషన్ లో ఉంచకుండా సమతోల్యతను సాధించండి. ప్రాణాయామం చేయండి 10 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేయండి. మన జీవితంలో అంతులేని ఆనందం పూర్ణ ఆయుష్యు మనకు సొంతం అవుతాయి. థాంక్యూ వెరీ మచ్ ఓం ఓం ఓం

No comments:

Post a Comment