Thursday, January 8, 2026

వెగటు ప్రేమలు -దరిద్రపు ఇంటర్వ్యూలు …సిగ్గుందా వీళ్లకి ..? || PRIYA CHOWDARY || YOUTUBERS

వెగటు ప్రేమలు -దరిద్రపు ఇంటర్వ్యూలు …సిగ్గుందా వీళ్లకి ..? || PRIYA CHOWDARY || YOUTUBERS

https://youtu.be/JSJS2qtHdrI?si=r5GwWfX8EaP-Ba5Q


https://www.youtube.com/watch?v=JSJS2qtHdrI

Transcript:
(00:03) మై డియర్ ఫ్రెండ్స్ ఒక జంట విపరీతంగా వైరల్ అయింది. ఎక్కడో చూసినట్టు ఉందండి. ముద్దులిచ్చి ముదిపిస్తావే కౌగిలించి కవ్విస్తావే ఈ మధ్యకాలంలో యూట్యూబర్లను నేను చూస్తున్నాను కదా చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చామ అన్నమాట ఇప్పుడు అయన్నవద్దు పాయింట్ కి రా వాళ్ళ యొక్క వీడియోల్ని ఏదైతే అబ్జెక్షన్ అని మాట్లాడుతూ అదే పనుల్ని పదే పదే వాళ్ళ చేత చేపిస్తూ అవే విషయాలను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ YouTube లో అప్లోడ్ చేసుకుంటూ లక్షల వ్యూస్ ని గెయిన్ చేస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు.
(00:45) మూడు బూతు కంటెంట్లు ఆరు వైరల్ ఇంటర్వ్యూలు మైనర్ల చేసేటటువంటి తెలిసి తెలియని వయసులో చేసేటటువంటి వాటిల్ని సమాజాన్ని ఉద్ధరిస్తున్నామ అనేటటువంటి పేరుతోటి వ్యూవర్షిప్ పెంచుకుంటూ వాటి మీద బ్రతికేటటువంటి కొంతమంది పారాసైట్ల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి. ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు.
(01:22) మైనర్ లో ఎవరైతే కొంతమంది YouTube లో సోషల్ మీడియాలో సంచలనం అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ YouTube కంటెంట్ ని ఎంత భయంకరంగా వాళ్ళకి తెలిసి తెలియనటువంటి వయసు వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక చెప్పినా వాళ్ళు వినక చేసేటటువంటి వాటిల్ని ఆపవలసినటువంటి మైనర్లు ఏ మేజర్లు ఎవరైతే ఉన్నారో ఆ మేజర్లు అయినటువంటి యూట్యూబర్ లు వాటిల్ని క్యాచ్ చేసుకుంటూ సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నటువంటి వైనన్ని మనం మనం ఏ విధంగా అడ్డుకోవాలి అనేటటువంటిది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం.
(01:55) మై డియర్ ఫ్రెండ్స్ ఒక జంట విపరీతంగా వైరల్ అయింది. ఎక్కడో చూసినట్టు ఉందండి. ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కవ్విస్తావే ఒక జంట కాదండి ఈ మధ్యకాలంలో యూట్యూబర్లను నేను చూస్తున్నాను కదా చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చాను అన్నమాట ఇప్పుడు అయన్న వద్దు పాయింట్ కి రా వైరల్ అవ్వాలి అలాగే వీడియోస్ వెళ్ళాలి అలాగే డబ్బులు రావాలి అలాగే సబ్స్క్రిప్షన్స్ పెరగాలి అని చెప్పేసిని ఈ అడల్టరీ కంటెంట్ ని అంతా తీసుకొచ్చి సమాజా ఉద్ధరిస్తున్నామ అనేటటువంటి పేరు మీద స్టూడియోలో కూర్చుని సుద్దులు చెబుతూనో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్లి
(02:35) వైనాలు వలకపోస్తూనో వాళ్ళ యొక్క వీడియోల్ని ఏదైతే అబ్జెక్షన్ అని మాట్లాడుతూ అదే పనుల్ని పదే పదే వాళ్ళ చేత చేపిస్తూ అవే విషయాలను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ YouTube లో అప్లోడ్ చేసుకుంటూ లక్షల వ్యూస్ ని గెయిన్ చేస్తూ సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం ఏమనాలి అసలు ముందు ప్రమాదకారం ఎవరు వీడియోలు చేసేవాళ్ళా లేకపోతే వాళ్ళని వైరల్ చేసేవాళ్ళా నేను చెప్తున్నాను వాళ్ళని వైరల్ చేసేవాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళని ఏమనాలంటే ఏమనాలి సమాజంలో వీళ్ళ పాత్ర ఏంటి నిన్న నాకు ఒకళ్ళు ఒక యూట్యూబర్ అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి అని నాకు అది గ్రూప్ లో మెసేజ్
(03:20) వచ్చింది ఈ యూట్యూబర్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి అని నేను అడల్టరీ కంటెంట్ అనగా నేను ఒక్కసారి అలర్ట్ అయ్యాను అన్నమాట మైనర్లతోటి ఏంటి జరుగుతుంది మైనర్లు ఏం చేస్తున్నారు అని నేను లోపలికి వెళ్లి చూద్దును కదా కర్మ నాయనా భగవంతుడా అనిపించింది నిజంగా ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లలు కనీసం మంచి నీళ్లుు తాగడానికి అటు ఇటు తిరుగుతున్నారు అంటే కూడా ఆ పిల్లల్ని అనుమానించాల్సినటువంటి స్థితికి ఆ వీడియోలు నన్ను తీసుకెళ్ళిపోయినాయి.
(03:47) ఎంత భయంకరమైనటువంటి వీడియోలు అంటే అవి ఎంత జుగుప్సాకరమైనటువంటి వెగటు ప్రేమలు వెగటు కథలు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళని ఈ మధ్యకాలంలో విపరీతంగా చేశారు వాళ్ళ విషయంలోనే ఆ యూట్యూబర్ కూడా అరెస్ట్ అయింది. వీళ్ళు బహిరంగంగా లిప్ టు కి లిప్ కిస్లు పెట్టేసుకుంటూ వాళ్ళు సాంగ్స్ ని ఆ దాన్ని ఏమంటారు రీల్స్ చేస్తున్నారు.
(04:11) ఆ రీల్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన తర్వాత అదే ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు పక్కన పెడితే ఏ ఏజ్ వాళ్ళైనా నిన్నగాక మొన్న 10 రోజుల నుంచి ఒక గబ్బును చూస్తున్నాం కదా కప్పుకోవటాలు తర్వాత ఇడుసుకోవటాలు తర్వాత ఇసిరేసుకోవడాలు తర్వాత కళ్ళు పూసుకోవటాలు ఇలాంటి టాపిక్ లీన్ని చూస్తున్నాం దాంట్లో అందరూ వచ్చేసే వాడు ఎవడో 50 ఏళ్ళు ఉన్న ఎదవ కూడా వచ్చి ఐ ఫ్యాన్ ఆఫ్ సో అండ్ సో దిమాలిన అని చెప్పేసి అని మాట్లాడాడు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు.
(04:43) సమాజాన్ని ఎవరు అండి? ఎవరు ఉద్ధరించాలి ముందు ఇలాంటి వీడియోలు మైనర్లు ఎవరైతే వస్తున్నారో పోలీసులు కళ్ళు మూసుకుంటున్నారా వ్యవస్థ ఎక్కడికి పోతుంది అసలు ఈ మైనర్లు ఈ సోషల్ మీడియాలో ఇలా ఉంటుంటే ఆ కాలేజీ యాజమాన్యాలు ఎందుకు ఊరుకుంటున్నాయి వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది ఇంకేదో స్వేచ్ఛ ఉంది అన్నప్పుడు ఒక డిసిప్లిన్ అనేటటువంటిది ఆ పిల్లలు చదువుకునేటటువంటి కాలేజీకి కానీ స్కూల్స్ కి కానీ అలాగే సమాజాల్లో కూడా మనందరికీ కూడా లేదా ఒక సంస్కృతి లేదా ఒక సంప్రదాయం లేదా లేదా ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ లేదా సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారండి ఎవడి ఇష్టం
(05:18) వచ్చినట్టు వాడు వాళ్ళని వదిలేస్తూ కూర్చుంటే ఎవ్వరు కూడా వాళ్ళ గురించి పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ మీద ట్రోల్స్ చేసే వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు వాళ్ళకి ఇంకా కొంతమందికి పాపం ఏం చేయాలో అర్థం కాక ఒక విధంగా వాళ్ళని మెచ్చుకోవచ్చు ఏంటి అని అంటే వీళ్ళని ఘాటుగా అసలు మామూలుగా వాయించట్లేదు అన్నమాట ఎందుకంటే అసలు వీళ్ళ మీద ఎవరు ఎందుకు రెస్పొండ్ అవ్వట్లేదు అని నాకు పొద్దున్ నుంచి ఇదిగో ఇప్పుడు 1:00 గంట అయింది పొద్దున 10 ఇంటికి మొదలు పెడితే ఇప్పటి దాకా నేను వాళ్ళ మీద కాన్సంట్రేట్ చేశాను అంటే ఆ దిక్కుమాలిన
(05:47) వీడియోలు చూడడం కోసం కాదండి ఈ మైనర్లు ఎందుకు ఈ స్థితికి దిగజారారు అని అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండబట్టి ఆ ఎంకరేజ్ చేసి ఉన్నటువంటి వాళ్ళ ఏజ్ ఏంటి అని అంటే ఇలాగే ఈ మైనర్ల దగ్గర నుంచి ఆ దిక్కుమాలిన ఆ 50 60 ఏళ్ళు పైబడినటువంటి ఎదవల దరిద్రులు కూడా ఉన్నారన్నమాట. ఇలాంటి కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ సమాజము ఎటు పోతుందండి.
(06:12) పొద్దున్నే లేస్తే మనం భగవంతుని ప్రార్థిస్తాం భగవంతుని కొలుస్తాము దేవాలయాలు ఉన్నాయి అలాగే ధర్మం ధర్మం అని మాట్లాడుతున్నాం కానీ ధర్మాన్ని రోడ్డున పెట్టేటటువంటి ఇలాంటి చేష్టలని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాము అదుపులో ఎందుకు పెట్టలేకపోతున్నామ అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మైనర్ పిల్లలు చేసేటటువంటి యాగడాలు ఎందుకంటే వాళ్లకి చట్టం తెలియదు అలాగే సమాజం తెలియదు వాళ్ళు ఎలా నడుచుకోవాలో తెలియదు అటువంటప్పుడు వాళ్ళని నిలువరించవలసినది ఎవరు ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఈ ఇద్దరు జంట ఎవరైతే నాకు పంపించినారో నేను వాళ్ళని చూశానో ఆ
(06:48) దాంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయికి తల్లిదండ్రి చిన్నప్పుడే చనిపోయారు. నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఆ అమ్మాయి అన్నల దగ్గరో అక్కల దగ్గరో పెరిగింది వదినల దగ్గరో ఎవరి దగ్గరో పెరిగింది. పెరిగినటువంటి అమ్మాయి బయటికి వచ్చింది బయటికి వచ్చి రీల్స్ చేస్తుంది ఆ రీల్స్ ఇన్స్టాల్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక పిల్లవాడు పరిచయంఅయ్యాడు నిజంగా అమ్మాయిని చూస్తే నాకు ఒక విధంగా జాలేసింది ఇంకొక విధంగా చంప పగలగొట్టాలనిపించింది.
(07:13) కచ్చితంగా ఆ అమ్మాయి గనుక ఇలాంటి వీడియోలు ఆపకపోతే చర్యలు తీసుకునే తీరతాం. వాటిల్ని ఆపే తీరుతాం ఎందుకు అని అంటే ఒకటి ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితం కూడా దానితో ముడిపడి ఉంది రెండు సమాజం మీద ఇలాంటి వాళ్ళ ప్రభావం దరిద్రంగా పడుతూ ఇవాళ హిందుత్వం అన్న హిందూ సమాజం అన్నా కూడా ఆడపిల్లలు అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఆడపిల్లల యొక్క విచ్చలవిడితనం నిన్న గాక మొన్న మాట్లాడారే నా ఒళ్ళు నా ఇష్టం నువ్వు కళ్ళు మూసుకొని ఇలాంటి వాళ్ళ స్టేట్మెంట్లు మైనర్ పిల్లల ప్రాణాల మీదకి అలాగే వాళ్ళ కుటుంబాల పరువుల్ని రోడ్డు మీద కి తీసుకొస్తున్నాయి అదే మేము
(07:50) కొట్టుకుంటున్నాం అదే మేము నోరు అరుచుకొని గొంతులు చించుకొని అరిసేది సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందని ఇష్టంవచ్చిన స్టేట్మెంట్లు ఒక బాధ్యత లేనటువంటి బాధ్యత రాహిత్యమైన రాహిత్యంగా ఉన్నటువంటి కొంతమంది మాటలు మాట్లాడితే బాగుండదు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ల వల్ల ఇలాంటి పిల్లలు ప్రభావితం అవుతున్నారు ఇంత జుగుత్సాకరమైనటువంటి వీడియోలు ఎంత వెగటుగా ఉన్నాయండి కొంతమంది మైనర్ పిల్లలు చేస్తున్నటువంటి వీడియో చిన్న చిన్న పిల్లలండి వాళ్ళ కనీసము పాల ప్యాకెట్ ఖరీదు ఎంతో వాళ్ళకి తెలియదు.
(08:26) కేజీ బియ్యం ఎన్ని రోజులు వస్తాయో ఎంతమందికి తినడానికి వస్తుంది అనేటటువంటి లెక్కలు తెలియదు. కానీ వీళ్ళు మాత్రం తెర మీద చూపిస్తున్నారు ఒక వెగటు ప్రేమని విపరీతంగా అమ్మాయి ముద్దులు ముద్దులు ముద్దులు ముద్దులు పెట్టేస్తుంది ఎక్కడ హద్దులు లేనటువంటి ప్రవర్తన ఆ స్క్రీన్ మీద ఆ అమ్మాయి చూపించేస్తుంది. ఒక విధమైనటువంటి అనిశితి ఆ అమ్మాయిలో ఉంది చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడం అలాగే ఆ అమ్మాయి పుట్టి పెరిగే అమ్మాయి పెరిగినటువంటి వాతావరణంలో ఎక్కడో ఆ అమ్మాయి నిర్లక్ష్యానికి గురి అవ్వబడిందా? లేకపోతే ఆ అమ్మాయి తనకు తాను ఏదో ప్రేమను
(08:57) వెతుక్కుంటూ వెళ్తుందో దీన్ని ఆ పేరెంట్స్ కూర్చోబెట్టి ఆ అమ్మాయిని వదిలేస్తే కుదరదండి కూర్చోబెట్టి మీరు కనుక ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి సరైనటువంటి దారిలో పెట్టకపోతే రేపు పొద్దున మీరు కూడా ట్రోల్ అవుతారు ఇప్పుడు జరుగుతున్నది అదే మీకు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులని ట్రోల్ చేస్తున్నారు అలాగే ఆ అమ్మాయితో ఉన్నటువంటి అబ్బాయిల కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేస్తున్నారు.
(09:20) ఎప్పుడైతే వీళ్ళు తెర మీదకు వచ్చి ఇలాంటి పని చేశారో మొట్టమొదట వీళ్ళ చెంప పగలకొట్టవలసింది పేరెంట్స్ అండి మా పిల్లలు మా మాట వింటారా అని ఆ పిల్లల్ని రోడ్డు మీదకు వదిలేస్తున్నారు ఈ విధంగా సోషల్ మీడియాలోకి వదిలేస్తున్నారు. వాళ్ళు చేసేటటువంటి దరిద్రాలన్నిటిని ఇది ఏంటి అని ప్రశ్నిస్తే మాత్రం బాబోయ్ మేము ట్రోల్ అయిపోతున్నాం అంటున్నారు కానీ మీ పిల్లల చేష్టల వలన మీకు సరిగ్గా పెంచడం చేత గాని వలన సమాజాన్ని వాళ్ళు ఎంత బ్రష్టు పట్టిస్తున్నారో సమాజాన్ని ఎలాంటి దరిద్రమైనటువంటి ఈ స్థితికి తీసుకెళ్తున్నారో మీకు దానికి బాధ్యత వహించవలసినది మీరే మీరే మీకు తెలుసా వాళ్ళ
(09:58) వల్ల సమాజం ఎంత బ్రస్ట్ పట్టిపోతుందో తెలుసా అంటే మీ పిల్లలు మూతుల్లో మూతులు పెట్టుకొని ముద్దులు పెట్టే చేసుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భూత డైలాగులు భూత ఫ్రాంకులు చేస్తూ ఉంటే ఎర్రె మొకాలు వేసుకొని మా పిల్లలు చూడాలనా ఎర్రి మొహాలు వేసుకొని మా ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు చూడాలనా సమాజంలో ఉన్నటువంటి మగవాళ్ళు చూడాలనా వాళ్ళని నోరు మూసుకొని చెవులు మూసుకోమని చెప్పే మీరు వీడియోలు ఎందుకు చేస్తున్నారు నోరు మూసుకొని చెవులు మూసుకునే వాళ్ళ కోసం ఎవరి కోసం చేస్తున్నారు ఎవరిని చెవులు తెరుచుకోమని నోర్లు తెరుచుకోమని చూడమని వినమని
(10:28) చేస్తున్నారు ఇవన్నీ పిచ్చ మాటలు పిచ్చ కథలు వంకరగా మాట్లాడకండి ఈరోజు నేను చెప్తున్నాను సమాజం జాగృతమయింది. ఎవరు ఊరుకోవడం లేదు ఇవాళ ఆ యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు అలాగే ఈ పిల్లలి ఇద్దరిని పెట్టుకుని ఇంకొక యూట్యూబర్ ఆమె ఆ అమ్మాయి కూడా మహిళ ఆ మహిళ కూడా వీళ్ళని అడ్డం పెట్టుకొని అమ్మ ఆ పేరుఏదో ఉంది అది చెప్పను ఎందుకంటే మళ్ళీ జనాలందరూ మళ్ళీ నీ ఛానల్ మీద పడిపోయి నిన్ను చూడడం అనేది అమ్మ ఎంత పద్ధతిగా స్క్రిప్ట్ తయారు చేసుకుని పక్కా స్క్రిప్టెడ్ స్క్రిప్టెడ్ వీడియోలు నువ్వు చేస్తున్నావ్ వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడడము అలాగే వాళ్ళని
(11:05) కలపడము నీ పక్కనే నుంచి ఉంటే ముద్దులు ముద్దులు పెట్టుకుంటుంటే ఆ అని వెళ్ళిపోవడం బుద్ధి జ్ఞానం ఉందా ఆడదానివి కాదా నువ్వు ఏం ప్రోత్సహిస్తున్నావ్ ఈ సమాజంలో నీ వీడియోలు వైరల్ అవ్వడం కోసం నువ్వు వైరల్ అవ్వడం కోసం ఏ సంస్కృతిని విషపు సంస్కృతిని ఈ సమాజంలో మీరు ప్రచారం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ చాలా వరకు కూడా ఆడవాళ్ళ ఆడవాళ్ళని వదిలేస్తే ఈరోజు కనీసం మీరు ఆడవాళ్ళని మర్చిపోయి సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించేటటువంటి చెడు ప్రభా చూపించేటటువంటి వాటిల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఆడ మగ తేడా ఎందుకు చూపించాలని మాట్లాడుతున్నాను
(11:41) నేను కొన్ని కొన్ని విషయాల్లో ఖచ్చితంగా చూపిస్తాం కానీ సమాజం మీద ప్రభావం చూపించేటటువంటి ఇలాంటి వెగటు పనులు ఎవ్వరు చేసినా కూడా ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు. మర్యాదగా ఇలాంటి వీడియోలు ఆపేస్తారా లేకపోతే ఈ వీడియోలు చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద నేను చెప్తున్నాను నేను బహిరంగంగా చెప్తున్నాను ఈరోజు వీళ్ళ మీద వీడియోలు చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నాను వీళ్ళ మీద మాత్రమే కేసులు కాదు వీళ్ళని నిలువరించలేనటువంటి కుటుంబాలను కూడా మనము రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కుటుంబాలను హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా
(12:19) మైనర్లతోటి వీడియోలు చేస్తూ పిచ్చి పిచ్చి పాటలకి డాన్సులు వేస్తూ మూతుల్లో మూతలు పెట్టి ముద్దులు పెట్టుకుంటూ ఎక్కడ పడితే అక్కడ దరిద్రమైనటువంటి పనులు చేస్తుంటే మాత్రం మొట్టమొదటగా వచ్చి ధర్నాలు చేసేది ఎక్కడో తెలుసా మీ పేరెంట్స్ ఇళ్ళ ముందే దయచేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టండి లేదా చిన్నప్పటి నుంచే పెంచండి ఎందుకంటే భయమేస్తుందండి మా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఇలాంటివి నేర్చుకొని రోడ్డు మీదకు వస్తే మేము రేపు పొద్దున తల దించుకునేటటువంటి పరిస్థితి వస్తదేమోనని భయపడుతున్నాం మేమందరం కూడా ఆ భయము ఈరోజు మిమ్మల్ని టార్గెట్ చేసేటటువంటి విధంగా
(12:57) ఉండకూడదని కూడా నేను మీ అందరినీ కూడా ఇదే వేదికగా నేను వేడుకుంటున్నాను వేడుకుంటున్నాను అనే చెప్తున్నాను దయచేసి మేము చదువుకోలేదండి మాకు అవి ఏం తెలియవండి మాకు ఇంకొకటండి ఇలాంటి స్టోరీలు చెప్పకండి మీరు చాలా తెలివిగల్లా మీ పిల్లలు అలా కనపడడం మీ పిల్లలు ఏం చేసినా యాక్సెప్ట్ చేయడం అమాయకత్వం అనేటటువంటి పేరును మాత్రం పెట్టుకోకండి ఎందుకు అనింటే సమాజంలో ఉచ్చనీచాలు తెలియనంత అమాయకత్వంలో ఈరోజు జనం ఎవరూ లేరు.
(13:27) ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే కచ్చితంగా దాన్ని మీరు సపోర్ట్ చేయడంలో తప్పు లేదు అలాగే మిమ్మల్ని మీరు సంజాయించుకోవడంలో తప్పు లేదు కానీ తెలిసిన తర్వాత అయినా సరే వీళ్ళని గనుక మీరు కంట్రోల్ లో పెట్టకపోతే మై డియర్ ఫ్యామిలీస్ నేను ముందు ముందు వచ్చేటటువంటి ప్రమాదాలు ఆ ఫ్యామిలీస్ కి చెప్తున్నా మీ ఇళ్ల ముందు ధర్ణాలు చేయడం జరుగుతుంది. మీ ఇళ్ల మీరు ఈ సమాజానికి సమాధానం చెప్పి తీరాల్సినటువంటి అవసరం వస్తుంది.
(13:55) ఇలాంటివన్నీ ఏవండీ ఒకప్పుడు బూతు పుస్తకాలు అమ్మేటటువంటి వాళ్ళ స్కూల్స్ పక్కన మేమందరం కూడా ధర్నాలు చేసి స్ట్రైక్లు చేసి వాళ్ళని తన్ని తరిమేసే వాళ్ళం అక్కడి నుంచి కేవలం టీనేజ్ పిల్లలే వాళ్ళకి టార్గెట్ గా ఉండేవాళ్ళం అన్నమాట అక్కడే ఆ పుస్తకాలు కచ్చితంగా ఒక స్కూల్ ఉందంటే నైన్త్ టెన్త్ క్లాస్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే అక్కడ ఈ బూతు పుస్తకాలు ఉండేటటువంటివి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయంటే అక్కడ ఉండేటటువంటివి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు ఇక్కడ ఈ వ్యవస్థను ఏం చేయాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్
(14:26) కి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఆ రోజుల్లో తెలియలేదు ఈ రోజుల్లో కూడా తెలియకపోవచ్చు కానీ మీడియా మీడియా వారదిగా ఎంతో మంది చెప్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారని ట్రోల్స్ చేస్తున్నారు విమర్శిస్తున్నారు కనీసం విమర్శలు చూసిన తర్వాత కూడా పేరెంట్స్ మారట్లేదా మీ పిల్లల వీడియోలు మాత్రమే మీరు చూసి మురిసిపోతున్నారా లేకపోతే ఆ వీడియోల ద్వారా వచ్చేటటువంటి డబ్బుతోటి బ్రతుకుతున్నారా గుర్తుపెట్టుకోండి ఈరోజు సమాజము చాలా మేలుకొంది ఇలాంటి ఇలాంటి వాటిలన్నిటిని తిప్పి కొట్టే తీరుతుంది తిప్పి కొడుతున్నాం కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి దిక్కుమాలినటువంటి
(15:02) వీడియోలు మైనర్ల వీడియోలు అలాగే టీనేజర్స్ కి సంబంధించినటువంటి ఒళ్ళు చూపించుకుంటూ కన్ను మిన్ను కానరాకుండా కామాన్ని తరమీద వలగపోసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వీడియోలు చేస్తే ముందు చెప్తున్న హిందూ సంఘాలు మొత్తం ఆ యూట్యూబర్స్ ని టార్గెట్ చేస్తాయి. ఇది మాత్రం వాస్తవం ఎందుకు అనింటే చట్టాలు వీళ్ళకి పని చేయవని అనుకోకండి చట్టాం చేత ఎలా పని చేయించాలో ప్రభుత్వాల మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలో మా అందరికీ తెలుసు దయచేసి ఆఖరి సారిగా నేను హెచ్చరిస్తున్నా ఇక నుంచి మాత్రము ప్రతి ఒక్క హిందూ సంఘము ప్రతి ఒక్క హిందువు సనాతన ధర్మం మీద పోరాడేటటువంటి
(15:39) ప్రతి ఒక్కడి కర్తవ్యం కూడా మన ఆడపిల్లలు మన మగపిల్లల్ని కూడా మనం దారిలో పెట్టుకొని క్రమశిక్షణతో మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. ఎందుకు అంటే ఎవడో చేస్తున్నాడని వదిలేస్తే రేపు పొద్దున మన ఇంట్లోకే రావచ్చు అది ఏది ఏ చెదపురుగు చేనుని తను ఉన్నటువంటి చేనునే కాదు అది పక్క చేనుని కూడా మేసేటటువంటి ప్రమాదం ఉంది.
(16:04) ఇలాంటి విష సంస్కృతి ఇలాంటి దరిద్రమైనటువంటి వీడియోలు చేసే యూట్యూబర్లని ముందు చెప్పుతో కొట్టండి ఫస్ట్. వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఒకటికి 10 వీడియోలు చేసుకుంటూ ఆ వీడియోల ద్వారా లబ్ది పొందుతూ వ్యూవర్షిప్ సబ్స్క్రిప్షన్స్ పెంచుకునేటటువంటి వాళ్ళని టార్గెట్ చేయండి ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లకు పిలవండి ఇలాంటి కంటెంట్లు ఎంకరేజ్ చేసే వాళ్ళ మొఖం మీద పొమ్మండి అప్పుడు అప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం ఎవడైనా చూపించేవాడు ఉన్నప్పుడు చూస్తున్నామని మాట్లాడుతున్నారేమో చూసేవాడిది కూడా తప్పే చూసి ఎంకరేజ్ చేసేవాడిది ఇంకా తప్పు కాబట్టి మై డియర్ యూట్యూబర్స్
(16:39) అండ్ మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను వీళ్ళు ఎవ్వరూ కూడా సమాజం మీద ఏ విధమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి మనుషులు కాదు సమాజం పట్ల చిత్తశుద్ధి బాధ్యత లేని మీ పట్ల మాకు ఎలాంటి దయా దాక్షిణ్యాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కచ్చితంగా మేమందరం కూడా చట్టపరంగా మీ పట్ల చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ చూపించినటువంటి జంటకి సంబంధించిన వీడియోలు తీసిన ఆ యూట్యూబర్ మహిళకి కూడా నేను చెప్తున్నాను.
(17:07) అమ్మ దయచేసి వీటిల్ని డిలీట్ చేస్తావా లేకపోతే వీటన్నిటి మీద మమ్మల్ని ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోమంటారా మై డియర్ ఫ్రెండ్స్ దయచేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఒకటికి 100 మంది మీరు స్పందించకపోతే వీళ్ళు ఇలాగే రెచ్చిపోతారు వీళ్ళు ఆ ఒక వీడియోలో ఆలో ఆ అమ్మాయి చెప్తుంది దయచేసి మా వాళ్ళని ఏమి అనకండి నన్ను ట్రోల్ చేస్తున్నారు నీకు ఏమన్నా బుర్ర బుద్ధి ఉందా ఒక్కసారి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అమ్మా నీకే ట్రౌమాస్ ఉన్నాయో వాళ్ళు సరిచేస్తారు.
(17:37) దయచేసి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళండి చైల్డ్ సైకాలజిస్ట్ల దగ్గరికి వెళ్ళండి వెళ్ళితే వీళ్ళు ఎలాంటి డిసార్డర్ తో బాధపడుతున్నారో ఎందుకు వీళ్ళు విపరీత ధోరణ తోటి విపరీతంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతది. మీకు అర్థం కానిది ఒక ఇంటర్వ్యూలో చూశాను అమ్మ ఏం చూసి ప్రేమించావు ఇతను నిన్ను ప్రేమిస్తాడు నిన్ను పోషిస్తాడని నీకుేమన్నా గ్యారెంటీ ఉందా తెలీదు మీ పిల్లల్ని ఎట్లా పోషిస్తారు తెలీదు మీకు ఎలా బతకాలి అనుకుంటున్నారు ఆలోచించలేదు కానీ ఆ మాత్రం సంకన వేసుకొని మూతిలో మూత పెట్టేసేసి వీడియోలు చేసేసి ఇంటర్వ్యూ ఇవ్వడానికి
(18:09) మాత్రం వచ్చేశారు. కనీసం పాల ప్యాకెట్ ఖరీదు ఎంత ఉంటదో మీకు తెలుసా? అలాగే బియ్యం వండితే ఎంతమందికి ఒక కేజీ బియ్యం ఎంతమందికి మీరు వండి పెట్టవచ్చో మీకు తెలుసా అలాగే నెలకి వచ్చేసరికి మీకు ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా అంత సంపాదించేది ఒళ్ళు వంచి కష్టపడి కష్టార్జితం రీల్స్ చేసి కాదమ్మ రీల్స్ చేసి కాదు కష్టార్జితం మీ కష్టార్జితం న్యాయంగా ధర్మంగా తీసుకొచ్చి పోషిస్తే అప్పుడు మీకు కష్టం తెలుస్తుంది.
(18:37) కష్టం తెలియకుండా మీ వాళ్ళు పెంచినట్టున్నారు లేదా కష్టాల్లో పెరిగినట్టున్నారు. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి ఆదర్శ మూర్తులందరూ కూడా మహిళలైనా పురుషులైన కష్టాల నుంచి వచ్చిన వాళ్లే కష్టాల కడలను ఈది ఒడ్డుకు చేరి అక్కడ ఒక సౌధాన్ని నిర్మించుకొని అందరికీ ఆదర్శ పరాయమయ్యారు. మీకు వీలైతే వాళ్ళ పుస్తకాలు చదవండి వాళ్ళ జీవితాల్ని చదవండి చాలెంజ్ గా బ్రతకడం నేర్చుకోండి తప్ప చీదరించుకునేటటువంటి బ్రతుకుల జోలికి మాత్రం వెళ్ళకండి అండ్ వన్స్ అగైన్ ఇలాంటి అడల్టరీ చాలా యూట్యూబర్స్ లని నేను చూశాను వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే మైనర్లు ఉంటారో సెల్ ఫోన్స్ వాడేటటువంటి వాళ్ళు వాళ్ళందరి
(19:20) సబ్స్క్రిప్షన్స్ వస్తే వాళ్ళందరి వ్యూవర్షిప్ వస్తదని ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు పనికి మాలిన వీడియో మీడియాలో ఎందుకు సమాజానికి ఏ విధంగానో వీళ్ళు మేలు చేయనటువంటి వాళ్ళని తీసుకొచ్చి YouTube లో కూర్చోబెట్టి సెలబ్రిటీస్ అనేటటువంటి ముద్ర వేసి తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేదంతా ఫాబ్రికేటెడ్ ఇంటర్వ్యూస్ అని మాకు తెలియదా మీరు మాట్లాడేటటువంటి శుద్ధులన్నీ మీరు వ్యూవర్షిప్ పెంచుకుంటానికి అని మాకు తెలియదా మీకు సామాజిక బాధ్యత లేదా మై డియర్ యూట్యూబర్స్ వాళ్ళని తీసుకొచ్చి మీ స్టూడియోలో ఎందుకు కూర్చోబెడుతున్నారు
(19:50) ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు దానివల్ల మీరు సాధించింది ఏంటి వాళ్ళని మార్చింది ఏంటి చెప్పండి దయచేసి నేను చెప్తున్నాను ప్రజలందరికీ చెప్తున్నాను ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు ఒత్తిడి తీసుకురండి దయచేసి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళండి ఇక నుంచి కూడా మేము చెప్తున్నాం మైనర్లు ఎవరైనా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రము పేరెంట్సే బాధ్యత వహించాల్సి వస్తుంది.
(20:18) మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి భారత్ మాతాకి జై

No comments:

Post a Comment