Tuesday, January 6, 2026

 మన శరీరం.. 
తిన్న ఆహారాన్ని 
24 గంటల్లో 
బయటకు పంపేస్తుంది, 
తాగిన నీటిని 
4 గంటల్లో విసర్జిస్తుంది, 
పీల్చిన గాలిని 
మరుక్షణమే వదిలేస్తుంది.. 
మరి ఎవరో అన్న 
మాటలను మాత్రం 
మనం మనసులో 
ఎందుకు అంత కాలం 
దాచుకుని 
బాధపడాలి ??
.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే 
వ్యర్థాలను బయటకు పంపడం 
ఎంత ముఖ్యమో, 
మనసు ప్రశాంతంగా ఉండాలంటే 
ఇతరులు అన్న మాటలను, 
చేదు జ్ఞాపకాలను 
వదిలేయడం కూడా 
అంతే ముఖ్యం. 
దేనినైనా లోపల దాచుకుంటే 
అది 'విషమే'
✍🏻

No comments:

Post a Comment