Kondaveeti Jyothirmai Reveals Mysterious Secrets About Spirituality | iD Women Life
https://youtu.be/u1D4jJNJ-E4?si=oaMoToPnjy2eQV32
https://www.youtube.com/watch?v=u1D4jJNJ-E4
Transcript:
(00:00) [సంగీతం] వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్రస్తుతం మనం అన్నమాచార్య సంకీర్తనల కోయిలమ్మ అమ్మ కొండవీటి జ్యోతిర్మ గారితో ఉన్నాము వారిని అడిగి ఆధ్యాత్మిక సామాజిక విషయాలపై విశ్లేషణ తెలుసుకుందాం. అమ్మ నమస్తే నమస్తే తల్లి చూడగానే ఒక భక్తి భావం ఆ మోములో చిరినవ్వు ఒక ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఈ ప్రదేశానికి వచ్చినా గాన ఆ పాజిటివ్ వైబ్ అలా ఉంటుంది అంటే ఇంటర్నల్ గా ఆ ఎనర్జీ అలా ఉంటుంది మీ మాటలు అలా ఉంటాయి ఎందుకు అంటే ఇన్ని రంగాలు ఉన్నా ఎందుకు ఈ ఆధ్యాత్మికం వైపే ఎక్కువ వెళ్ళారు మనిషిని మనిషిగా గుర్తించడానికి తాను ఎవరో తెలుసుకోవడానికి
(00:49) మన భారతభూమి ఏర్పాటు చేసిన ఒక బేసే ఆధ్యాత్మ ఇది ప్రత్యేకంగా అందరూ కూర్చుని నేర్చుకోవాల్సిన అవసరం అగత్యం కూడా ఏం లేదు నిజానికి అది ఇన్బిల్ట్ గా అంటే ఈ భూమిమీద పుట్టిన వాడికి ప్రత్యేకంగా భక్తి ఆధ్యాత్మ ఏం నేర్పించాల్సిన అవసరంలే మేడం బ్లావిడ్స్ కి ఒక మాట అంటారు ఆమె రష్యన్ లేడీ మన వేదాలకు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు.
(01:19) ఆ సీక్రెట్ డాక్టర్లు అనే పేరుతో ఆమె అన్నారు భారతీయుల గురించి భారతీయులు ఎవరి దగ్గర ఏం నేర్చుకోక్కర్లే వాళ్ళ భూమిలో ఆవిడ అసలు ఈ భూమి మీద వచ్చినప్పుడే భూమిని ముద్దాడింది ఆవిడ ఏమి నేర్పించాల్సిన అవసరంలే ఏ దేశము ఆ దేశానికి ఆ భారతీయులకు నేర్పించాల్సింది ఏమీ లేదు వాళ్ళు స్వయం సిద్ధంగానే ఆధ్యాత్మం అనేటువంటి ఒక రూట్ లో నుంచి పుట్టినటువంటి వాళ్ళు సో వీళ్ళకు ప్రత్యేకంగా నాగరికత అది ఇది ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ నాగరికత నేర్పించినటువంటి దేశం అని మన దేశాల అంటే ఏదనా అనుకోవచ్చు వేరే దేశం ఆవిడ అందే ఆ గొప్ప సాధకురాలు మంచి ఆధ్యాత్మ వేత్త ఈ
(02:07) వేదాలన్నిటిని అవపాసన పట్టిన ఆవిడ దానికి వ్యాఖ్యానం చెప్పిన ఆవిడ ఈ కల్చర్ ని ఎన్ని రకాల కల్చర్స్ ని అన్నిటిని తీసుకొచ్చి ఆ స్పిరిచువల్ ఆ ఆ బెల్ట్ మీద ఆమె చూపించినటువంటి ఆ కృషి మ్ అనిర్వచనీయం సో మనకు ప్రత్యేకంగా ఇంకొకళ్ళ వచ్చి ఏదో చెప్పాలి అన్నది ఏం లేదు. మనకు మనమే చాలా సద్దుబాటులు చేసుకున్న విషయాల్ని మనం ప్రస్తావించుకుంటూ ఉంటాం అంతే ఆధ్యాత్మికత వైపు ఉంటే మేము కమర్షియల్ గా ఎదగలేము అని అనుకుంటున్నాం కదా అవును దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు బాగుంది తల్లి ఎస్ ఆధ్యాత్మాన్ని వ్యాపార ధోరణతో చూస్తున్న మైండ్సెట్ ఎప్పుడైతే మానవుడికి వచ్చేసిందో
(03:00) ఈ తర్కం బయలుదేరుతుంది మ్ ఓ రమణులు ఓ రామకృష్ణ పరమహంస ఇదే భూమి మీద నడయాడారు కదా వాళ్ళకి దొరకంది ఏముంది బాహ్యంలోనూ అంతరంలోనూ దొరకంది ఏముంది చెప్పండి అంత పెద్ద మిద్దలు కావాలా మేడలు కావాలా నగలు కావాలా నట్ర కావాలా లేదు వాళ్ళకి అప్పుడు ఏది కావాలో ఆ అవసరం వాళ్ళకి తీరిపోయింది. అది ఆధ్యాత్మం ఇప్పుడు మనం ఒక రకమైన లాజికల్ గా డిప్లమాటిల్ గా ఆ లిటికెంటల్లుగా తయారయ్యాం కనుక ఎవరి ఇంటెలిజెన్స్ వాళ్ళకి పనికి రాకుండా పోతుంది భగవంతుడు నీకే ఎందుకు ఇచ్చాడో ఆ ప్రత్యేకమైన ఒక క్వాలిటీ అంటే నీ తాలూకు ప్రజ్ఞ ఒక విశేషమైంది అది నీకే కాదుప మందికి ఉపయోగపడేది
(03:51) కానీ దాన్ని ఏం చేస్తున్నాము నీ సంకుచితమైన భావంతో ఆధ్యాత్మంలోకి వస్తే చాలా వాటిని మనం కోల్పో పోతాము అని ఉంది మరి కోల్పోతే వచ్చేది పెద్ద విషయం అన్నది తెలవదా మ్ ఆబ్జెక్టివ్ వరల్డ్ లో కొన్ని కోల్పోతే సబ్జెక్ట్ ఏదో మనకి దొరుకుతుందన్న విషయం ఈ చిన్న బుర్రకు కూడా తెలుసే ఎందుకు అంత లిటికెంటల్ గా ఉండాలి మనం నీకు కావలసినటువంటి వాటినన్నిటిని ఏర్పాటు చేసుకో ఆధ్యాత్మం అది వద్దని చెప్పలా అంతేకానీ దాని కొరకు పొరపాటుగా ఉండేటువంటి వాటిని ప్రచారం చెయ్ ఎస్ ఒక జ్యోతిష్యం వైపు కానీ ఒక పూజా విధానంలో కానీ వీటిని కలుషితం చేయొద్దు అని మన భారతీయతే చెప్పింది.
(04:39) మన గురువులందరూ ఎన్ని కంఫర్ట్స్ అనుభవించేసి మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు ఇంత నాగరికతని ఇచ్చారు ఇంతటి విద్యని అందించారు మనకి ఏం పెద్ద కంఫర్ట్స్ లేవు వాళ్ళకి ఎన్నో కంఫర్ట్స్ అనుభవిస్తున్నప్పుడు వి షుడ్ బి సో మచ్ గ్రాటిట్యూడ్ ఎంత గ్రేట్ఫుల్ గా ఎంత గ్రాటిట్యూడ్ తో ఉండి వాటిని మనం 10 మందికి పంచొచ్చు మ్ నాలుగేస్ అపార్ట్మెంట్లు వీడు ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటే వాడు కట్టాల్సిన అవసరం రాదు మరి కడతాడు.
(05:08) దిస్ ఇస్ హౌ ది మైండ్ ఆఫ్ ది కామన్ మన్ ఇస్ పొల్యూటెడ్ ఈ పొల్యూషన్ ని అన్ని రకాలుగా మనం చూడాలి మాధ్యమం కూడా పొల్యూట్ చేసింది అంటే టెక్నాలజీ పేరుతో సైన్స్ పేరుతో విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ వాడికి ఉపయోగం ఉండదు చూసేవాడికి ఉపయోగం ఉండదు అది ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కాలక్షేపం టైం అంతా రూయన్ చేసుకోవటం ఏదో ఒక చిన్న విషయం జరిగితే దాన్న ఓ చెలవల పలవలుగా మాట్లాడటం అసలు బేస్ ఏం చెప్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏమిటి ఏం అన్ని సబ్జెక్టే పోయింది అసలు ఆబ్జెక్టివిటీ మీదకి వచ్చేసినప్పుడు సబ్జెక్ట్ గురించి బలం ఎక్కడ ఉంటదమ్మా
(05:51) అవునమ్మ పోతుంది ఎస్ అసలు అంటే మనం ఈ లైఫ్ తీసుకున్నాము మన లైఫ్ కి ఇది సార్ధకత ఇలా ఉండాలి అనేది మనకి ఎప్పుడు తెలుస్తది తప్పకుండా మన చదువు కొంత చెప్తుదమ్మ ఆ చదువే సరిగ్గా లేదు గనుక మనకు వచ్చిన తిప్పలివి ఆ ఆ బేస్ అంటే మనం ఒక ఇల్లు కడితే దానికి మంచి ఫౌండేషన్ వేయమంటారు. పడిపోతే ఎన్ని బిల్డింగ్లు అయినా కట్టుకోవచ్చు రా అబ్బాయి మంచిగా ఫౌండేషన్ వేయండిరా నాలుగైదు పిల్లర్లు ఎక్స్ట్రా వేయండిరా అని చెబుతారు.
(06:25) అట్లా మనిషికి స్కూళ్లల్లో కాలేజెస్ లో యూనివర్సిటీస్ లో ఏది విద్య ఎస్ ఒక పైథాగరస్ ఒక టీచర్ ఆ జామెట్రీలో నుంచి ఆయన స్పిరిచులిజం చెప్పేవాడు ఏరి ఆ టీచర్స్ మనకు కనపడటంలే ఒకవేళ చెప్తా ఉన్నా కూడా ఈ పిల్లలకి ఆ ఇదేంటిది ఇది ఒక సబ్జెక్టఆ ఇది ఎట్లా వస్తుంది దీంట్లో నుంచి ఇది ఎట్లా అంటే అంత లాజిక్ ని నింపేసినటువంటి సొసైటీని మనం తయారు చేసుకున్నాం మనమే అన్నిటికీ కారణం అమ్మ ఎవ్వరు బయట వాళ్ళు కాదు మనమే అన్నిటికీ కారణం మనం పాడు చేసుకుంటే పాడైపోతాం బాగు చేసుకుంటేప మందికి అంటే ఇంకొక దేశంలో వాళ్ళు రుద్రమో నమ్మకమో మన శ్రీ సూక్తమో పురుష సూక్తమో నేర్చుకొని మనం చెప్పకుండా
(07:13) ఉంటే చాలు నెక్స్ట్ అదే అవుతుంది నెక్స్ట్ స్టెప్ అది అవుతుంది అది గురుదేవులు ఆల్రెడీ చెప్పారు గురుదేవులు ఆల్రెడీ చెప్పారు మీరు నేర్చుకోకపోతే అక్కడ నేర్చుకోకుండా ఉండేటువంటి మేధవిద్య ఏమీ లేదు ఇది అందరికీ ఈ వేదవిద్య అనేది భారతదేశానికి కాదు అన్ని దేశాలకు అందరికీ మొత్తం హ్యూమానిటీకే ఇది దీన్ని మనం సంకుచితంగా ఆలోచించినప్పుడు ఏమవుతుంది మనం పోగొట్టుకుంటాం వాళ్ళు దాన్ని బాగా నేర్చుకుంటారు వాళ్ళు వచ్చి మనం పాఠాలు చెబుతారు మనం శ్రీ సూక్తం పురుష సూక్తం నేర్చుకుందాం అవును తప్పేముంది ఇప్పటికీ కూడా మన రిచువల్స్ మనం పాటించము బయట దేశాలు వాళ్ళ
(07:46) ఎంత బాగా చేస్తారు అవును ఎన్ని ఎన్ని రకాలైనటువంటి వాళ్ళ కష్టం అంటే మనకు ఉన్నటువంటి ఆ సదాచారాల్ని వాళ్ళ వాళ్ళు ఇప్పటికీ పాటిస్తున్నారు అంత చలియనా కూడా పొద్దునే స్నానం చేస్తున్నారు మన వాళ్ళు వేస్తున్నారు ఎవరా అంటే మన భారతదేశం అని చెప్పుకోవడానికి తప్ప ఎందుకు ఏమిటి ఆ రూట్ ఏంటి ఆ హిస్టరీ ఏంటి తెలియపోవడం వల్ల పిచ్చి పిచ్చి వాదనలతో కాలక్షేపం చేస్తున్నారు కల్చరే మారిపోయింది.
(08:14) అసలు ఇది మన కల్చర్ అనేది ముందు ముందు అంటే ఒక భారత మన ఇండియాని రిప్రసెంట్ చేస్తామంటే భారత స్త్రీ ఇలా ఉండాలి సారీ కట్టుకున్నారు చక్కని కట్టు బొట్టు భారత స్త్రీ ఇలా ఇండియాని రిప్రసెంట్ చేస్తారు అనేది అంటే ఇప్పుడు ఉన్న దీనికి తగినట్లుగా మేము ఉండాలా లేదంటే మీరు చెప్పిన ఆ పాత పద్ధతుల్లో ఉండాల అనేది ఒక కన్ఫ్యూజన్ కూడా ఉందిగా ఒక్క భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి చీరకట్లు ఉన్నాయో తెలుసా అమ్మ రైట్ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ మీరు చూస్తే ఎన్ని పద్ధతుల్లో చీరలు కడతారు అంతవరకు వెళ్లద్దు తెలంగాణ పాత తెలంగాణలో ఏడు గజాలు చీరల్ని
(09:01) ఆ తల్లులు ఎట్ట కట్టుకునేవాళ్ళు ఏంటి ఆ సంప్రదాయం ఆ గోచి పెట్టి ఎక్కడా కూడా వాళ్ళ అవయవాల యొక్క సౌష్టవాన్ని కనిపించకుండా ఎంత మంచి మంచి కట్టు అది ఎంత తీరైన బొట్టు అది ఎవడికే అది సొంతం మనకే సొంతం దీన్ని నేను పాడు చేస్తాను అంటే ఎవడు ఏం చేయగలుగుతాడు తల్లి నేను నేను చేయను అనిఅంటే నువ్వు చేస్తేనే మిగిలేదాన్నే ధర్మం అంటారు.
(09:28) ధర్మం అంటే ఏంటి నువ్వు దాన్ని ధరించాలి. నువ్వు దాన్ని అవలంబించాలి. అంతేకానీ ఎక్కడి నుంచో ధర్మాన్ని రక్షిస్తాను అంటే ధర్మాన్ని నువ్వు ఎవడో రక్షించడానికి నిన్నే అది రక్షిస్తుంది జ్ఞాపకం పెట్టుకోవాలి అది నిన్ను రక్షిస్తుంది నిన్ను కాపాడుతుంది నీ ఉనికిని నిరంతరం ఇంకొక దేశానికి చెప్తుంది ఇంకో వ్యక్తికి చెప్తుంది అయ్యా ఇదిగో నా సాధన ఇంకేమన్నా కరెక్షన్ ఉంటే చెప్పండి ఎంత గొప్ప విషయం మీ దగ్గర నుంచి నేను కొన్ని నేర్చుకుంటా నా దగ్గర నుంచి మీరు కొన్ని నేర్చుకుంటారు.
(10:00) ఇలా ఏ దేశంలోనా కనపడుతుదా మనకి అంటే ఎంత విస్డమ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అందుకని స్త్రీ అంటే షి ఇస్ వర్జిన్ విస్డమ ఆమెని ప్రొటెక్ట్ చేయడం అనేది సొసైటీలో ఉన్న ప్రతి మగవాడి కర్తవ్యం మ్ మనందరి మనసుల్లో ఉన్నది వారు వ్యక్తం చేశారు. మనందరి మనసుల్లో ఉన్నది వ్యక్తం చేశారు. ఉ అంటే మనందరి ఆవేదన ఒక చోట నుంచి రాదు మ్ ఆధ్యాత్మ పరులకే తెలుస్తది.
(10:36) మనందరి ఆవేదన ఏదో ఒక గొంతు నుంచి పలుకుతుంది. మ్ మీరు ఒక్కసారి వారు చెప్పినటువంటి ఇంటెన్షన్ చూడండి మ్ ఆ ఇంటెన్షన్ లో పొరపాటు ఉంటే మ్ మనం డిస్కషన్ పెట్టొచ్చు. ఎస్ ఇంటెన్షన్ లో పొరపాటు లేదు. ఉమ్ నీకు అర్థమయ్యే తీరులో పొరపాటు నీ బుర్రలో ఉన్న విషం ఏదైతే ఉందో స్పిరిచువాలిటీ లేని ఫెమినిజం వేస్ట్ అమ్మ స్పిరిచువాలిటీ లేని సోషలిజం వేస్ట్ అమ్మ స్పిరిచువాలిటీ లేని కమ్యూనిజం వేస్ట్ అమ్మ అందుకే అన్నమయ్య ఎంత బాగా చెప్పాడో ఆనాడే ఆటది రాజ్యమేలితే అది మంచిదే కాదా చాటువగా మాకు నిన్ను సాధించని నేటికి పీటపైనున్నదాపె ప్రియుడవు నిలుచుండి మాటలాడే వాపె నీవు మంచిదే కాదా గాటముగా
(11:37) వంచెనెంత కలిగి మెలగినాను ఈటున నీవే బ్రతికే వేమిననేటికి ఆటది రాజ్యమేలితే అది మంచిదే కాదా ఈ ఫెమినిస్టులఅందరూ బట్టలు బాగా కట్టుకోలేదు ఆ సినిమాలో అదేంటి అని పోరాటం చేశారు. మ్ ఇప్పుడు కట్టుకోండిరా అంటే పోరాటం చేస్తున్నారు. దీన్ని ఫెమినిజం అందామా అంటే ఈ ప్రపంచమే అలా ఇప్పుడు యడ్స్ గాని సినిమా గాని ఏదైనా గాని అవును అలా ఉండాలి అన్నట్లుగా తయారు చేసింది అంటే మనం ఏది అలవాటు చేస్తే అదమ్మా ప్రజలకు ఏది మనం అలవాటు చేస్తే అది ఓకే రోజులు మారాయి అనుకుందాం కొంచెం ట్రెండింగ్ గా ఏవో ఏవో విషయాలు నడుస్తున్నాయి అనుకుందాం తప్పేం లేదు.
(12:29) బట్ అందులో కూడా చాలా హుందాతానాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు కూడా మనకు కనపడుతున్నారే అది కూడా మనం జాగ్రత్తగా అబ్సర్వ్ చేయాలి మనిషి అన్నాక లోతైన పరిశీలన చేస్తున్నాడు కనుకనే ఇంత టెక్నాలజీ పెరిగింది ఇంత అధ్యయనం జరుగుతోంది ఇంత సైన్స్ లో అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి ఇన్ని మెడికేషన్స్ వస్తున్నాయి అంత లోతైన పరిశీలన మన శరీరానికి మనం ఎందుకు పెట్టుకోం ఇట్స్ ఇట్స్ ఏ ఆటోమేటిక్ ప్రాసెస్ ఇది ఎవరు చెప్పాల్సిన పని కూడా లేదు అసలు అవును ఆటోమేటిక్ గా ఉంటది మనకే బాధగా అనిపిస్తది మనకే ఒక రకమైనటువంటి డిస్కంఫర్ట్ అనిపిస్తది అలా వస్త్రం వేసుకున్నప్పటికీ
(13:11) మరి ఎందుకు కప్పుకోవడం మీరు మంచిగా బాగా వేసుకున్నారు అన్నారు యు షుడ్ హావ్ దట్ కాన్ఫిడెన్స్ సో వెన్ యు ఆర్ క్యరింగ్ ఇట్ యు డోంట్ హావ్ ఏ కాన్ఫిడెన్స్ ఈ లోపల ఆ గిల్ట్ ఉంటుంది లోపల ఆ ఫియర్ ఉంటాంది ఏమన్నా ఏమన్నా చేస్తారేమో బట్ స్టిల్ యు ప్రిటెంట్ టు బి లైక్ దట్ అది ఆ ప్రిటెంట్ చేసినంత మాత్రాన అది ఆధునికత నాగరికత అని పేరుని ట్యాగ్ ని పెట్టడం సమంజసం కాదు.
(13:41) సో ఆ బాబు ఎవరండి ఆయన పేరు శివాజీ గారు చాలా ముచ్చటేసింది నాకు చాలా ముచ్చట వేసింది. ఒక తండ్రి అయి ఒక అన్నయై ఒక తమ్ముడై ఏ బాధ అయితే మనందరి గుండెల్లో రగిలిపోతుందో బాధ వస్తుందో ఏంటి పిల్లల వస్త్రం ప్ాంట్ వేసుకోవద్దు అని అంటలా దాంట్లో కూడా ఏమి కనపడకుండా బాగానే ఉంది. అసలు ఏమీ లేకుండా కూడా మేము పబ్లిక్ గా ఉంటామఅంటే అది పొరపాటుగా అవును ఆయన ఏమన్నారు మంచి మాట చెప్పారు ఒక ఒక ఇంటికి పెద్దగా అటు అంతకుముందు గరిపాటి గారు కూడా అదే చెప్పారు అప్పుడు కూడా నేను ఇది ఈ మాట చెప్పా ఒక తండ్రి అయితే ఒక ఆధ్యాత్మవేత్త అందరికీ తండ్రి అవుతాడు.
(14:25) ఉమ్ ఏవండీ అట్లా ఒక ఫీల్డ్ లో వాళ్ళు నిష్నాతులు అయితే ఒక మంచి విషయం చెప్పినప్పుడు తండ్రి బాధ్యతను వహిస్తున్నారు అనే ఒక మంచి ఆలోచన థాట్ ఎందుకు లేదు ఉండాలి ఉంటే ఏమవుతుంది అని అంటే తండ్రి ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలి భయం దేని యందు భయం లేదని అంటే మ్ నాకు దేని యందు భయం లేదు ఆ రైట్ బాగానే ఉంది మరి ఎవ్వరికీ ఏది ఎక్కడ చిన్న పిల్లల మీద అగాయిత్యాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాట్లాడదాం ఫెమినిజం ఏం చేస్తున్నారు సినిమాలో బట్టలు కట్టుకోలేదని మాట్లాడిన వాళ్ళే ఈరోజు మాకు స్వేచ్ఛ కావాలంటున్నారు.
(15:11) స్వేచ్ఛ ఏనాడు లేదు తల్లి స్త్రీకి అన్ని వేళల స్వేచ్ఛ ఉంది ఎలా చెప్పారు ఆ స్వేచ్ఛ అని అంటే నువ్వు అలాంటి బిడ్డను తయారు చేసి రాత్ర గంటకో రెండు గంటలోకో రోడ్డు మధ్యలో నడువు మ్ స్త్రీకి అంత బాధ్యత ఉంది. సమానత్వం అడుగుతారు ఏంటమ్మ వీళ్ళు పిచ్చివాళ్ళు కాకపోతే సమానత్వం కాదు ఇందాక నేను సంకీర్తనలో చెప్పినప్పుడు ఆ పీట మీద నుంచుంటే ఆవిడ ఆయన అట్ట చూస్తున్నాడట అమ్మని అంటే ఈ సృష్టిలో అమ్మ మొట్టమొదట క్రియేషన్ అంటేనే అమ్మ అదే ప్రకృతి అని అంటున్నాం కదా ఈ ప్రకృతి కిందికి వచ్చినప్పుడు ఒక ఒప్పందం మీద వచ్చింది.
(15:54) అయ్య ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ చేసుకోడు. ఉమ్ అంతా అమ్మే చేస్తుంది. అంటే పుట్టిన జీవులందరూ ప్రకృతి స్వరూపమే అవును పురుషుడు ఎవరు లేరు ఇక్కడ ఓన్లీ ఫర్ ఫర్ జర్మినేషన్ అండ్ ఫర్టిలైజేషన్ ఈ వీటి కోసమే అందరూ స్త్రీ మూర్తులే అప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి బాధ్యత అందరి మీద ఉంది గమ్మ ఆడవాళ్లే కాదు మగవాళ్ళ మీద కూడా ఉంది.
(16:19) అప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు అలా కాక సో ఈ ప్రకృతి ఏం చేస్తుంది అనింటే మనల్ని అందంగా కనిపించేలాగా చేస్తుంది ఎందుకని ఇట్స్ ఆన్ ఎనర్జీ ప్రకృతి అంటేనే ఎనర్జీ షి ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ మన ఒంట్లో ఆరోగ్యంగా ఆమె ఉంది ఆమె ఒక శక్తి మన అవయవాల్లోనుంచి చూస్తున్నటువంటి చేస్తున్నటువంటి పనులు అవంతా శక్తి ఆ శక్తి గనుక పనిచే ఆ ప్రజ్ఞ గనుక పని చేయకపోతే వడ్డవ నాట్ హావ్ ఎనీథింగ్ ఏది ఎంజాయ్ చేయలేం సో వారు ఏమంటున్నారు నేను ప్రకృతిని చాలా అందంగా చూడాలనుకుంటున్నా అనేది ఎంతో బోల్డ్ గానే చెప్పారు.
(17:04) నేను ఆ ప్రకృతిని ఇంకా అందంగా చూడాలనుకుంటున్నా ఎంత హుందాతనం అండి అది ఆ హుందాతనం మాటలో ఎంత బాగా ప్రస్పుటం చేశారు ఏదో ఒక మాట అన్నారు దట్స్ ఓకే అది పెద్ద విషయం కాదు అది ఒక చనువుతో వస్తుంది అంతే అవును మనం తీసుకోవడంలో ఉంటుంది మనం తీసుకోవడంలో ఉంటుంది. సో మంచి మాటని ఒక్కసారి చెప్తే ఏవండీ మనం దాన్ని పర్సీవ్ చేసే దాంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఎవల్యూషన్ డిగ్రీ ఉంటది.
(17:33) వాడు అర్థం చేసుకునేటువంటి స్థాయి భేదం ఎప్పుడూ ఉంటది. ఉ సో రూట్స్ లో మనం గనక చూస్తే ఒక సామాన్యుడిని కదిలించిన ఆ పిల్లలకి మంచి బట్టలు వేయాలి శుభ్రమైన బట్టలు వేయాలి చక్కగా వేయాలి అనే చెబుతుంది అవును అంతే కదా అందులో ధర్మం ఉంది సీ నువ్వు ధర్మం చెడగొడతాను అంటే కుదరదు ఆ ధర్మం అంటే ఇంక ధర్మం అంతే అట్లానే ఉంటుంది. నువ్వు ఇంకొకరికి హర్ట్ చేయకుండా ఇంకొకరిని డిఫరెంట్ గా అట్రాక్ట్ చేసేలాగా ఉండకుండా ఉన్నంతసేపు నిన్ను ఆరాధన చేస్తూనే ఉంటారు ఆ అమ్మ ఆరాధనే ఈ ప్రకృతి ద్వారా మనందరి ద్వారా వ్యక్తమవుతుంది.
(18:14) దాన్ని మనం సంకుచితమైన భావాలతో రకరకాలుగా రాసుకుంటూ పోకూడదు. అవును అందుకని స్పిరిచువలిజం లేని ఫెమినిజం చల్లదంటున్నా కుద బాగోదు ఏదైతే మనం ఇప్పుడు ప్రొటెక్షన్ అని అంటున్నామో మ్ ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక ఒక మాట చెప్తున్నారు అని అంటే దాని ఇంటెన్షన్ ని ఫీల్ అవుతున్నవాడు నిజమైన భక్తుడు మ్ వేదం చదవండి లేదంటే రోజు స్తోత్రం చేయండి పూజ వాట్ ఇస్ యువర్ ఇంటెన్షన్ ఇన్ డూయింగ్ దట్ ఇట్ మటర్స్ లాట్ అప్పుడు మనం ఏం చేయాలి దాన్ని జాగ్రత్తగా ఎలా చేయాలో ఇంకా బాగా తెలుస్తుంది.
(18:56) మ్ ఇంకొక మాట కూడా చెప్తా తల్లి ఈ తల్లులక అందరికీ తండ్రులందరికీ తెలియాలి. అసలు స్త్రీని అంత ప్రొటెక్టివ్ గా ఎందుకు చూశారు మ్ అంటే తాను కనవలసినటువంటి బిడ్డ గర్భం ఎంతో పవిత్రంగా ఉండాలి. అప్పుడు మనం అనుకునే జనరేషన్ వస్తారు. ఎలా తల్లి మనం సహజీవనం చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అన్న తర్వాత కందాం ఇది ఎంత నాస్టీగా ఉందో అర్థంఅవుతుందా మనకి మన శరీరాన్ని మనమే పాడు చేసుకుని ఒక మంచి బిడ్డకు తల్లి అవ్వాలంటే ఏంటి నీ క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉండదు.
(19:43) అందుకని ఆ గర్భ సంస్కారం అనేది కూడా చేయడానికి ఇక్కడ కారణం గర్భం పవిత్రంగా ఉంటే ఓ మార్కండేయుడు ఓ ప్రహ్లాదుడు ఏ తల్లి ఓ శివాజీ ఓ బోసు పుట్టారమ్మా ఈ దేశంలో ఊరకే పుట్ల వాళ్ళు ఆ తల్లిని ఎంత పవిత్రంగా చూస్తే వాళ్ళు పుట్టారమ్మా ఓ రామకృష్ణ పరమహంస ఒక వివేకానందుడు ఒక దయానంద వీళ్ళందరూ ఎట్లా పుట్టారు దేని గురించి మాట్లాడుతున్నాం మనం అంటే అంటే అంటే విలువలు విలువలు అని మాట్లాడటం అది కాదు మాట్లాడాల్సింది.
(20:14) విలువలు కాదు అందరికీ ఆ ఆ థాట్ ప్రాసెస్ లో మంచి విలువలే ఉండవచ్చు వాళ్ళ పర్సెప్షన్ లో అది అందరికీ ఒకటే పర్సెప్షన్ లో కొన్ని కరెక్ట్ గా ఉండవు సమాజం నడవడానికి కొన్ని పారామీటర్స్ మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో బయట నడుస్తూ ఉంటే మనకు ఆహ్లాదంగా ఉండద్దా మనకు ఆనందంగా ఉండద్దా మనకు సెక్యూరిటీ ఉండద్దా అండ్ హ్యూమన్ సైకాలజీ ఎట్లాంటిది అంటే పురుషుడు తన యొక్క వాంచను తీర్చుకోవడానికి ట్రాన్స్ఫర్ చేస్తాడమ్మ ఇట్స్ సైకలాజికల్ ఫినామినా అది ట్రాన్స్ఫర్ చేస్తాడు అప్పుడు వీళ్ళు చేసింది వాళ్ళకేమి తప్పుగానో నష్టంగానో ఉండదు ఇంకొకళకి నష్టం జరుగుద్ది. అవును
(21:03) అది బాగుందా పోనీ అట్లైనా ఆలోచించండి మీరు ఎగజక్ట్లీ హ్యూమానిటరీగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండేవాళ్ళగా అట్లా కూడా చూడండి పోనీ ఏమన్నా మనం బెనిఫిట్ పొందుతున్నామా అక్కడ కూడా బెనిఫిట్ పొందట్లే వీళ్ళ తప్పు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుదమ్మ వాళ్ళకి తెలియకుండా సైకలాజికల్ గా వాళ్ళు ఏం చేయాలో తెలియక అట్లా చేస్తారు. సో మనం దానికి కారణం కాకూడదు ఎక్కడ దేర్ ఇస్ ఏ స్పేస్ ప్రతిదానికి ఒక స్పేస్ ఉంటది దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండిఅని కామన్ మ్యాన్ కూడా చెప్తున్నాడు కదా నేనేమి చూడలేదు అవన్నీ ఏమి చూడలేదు బట్ మీరు ఇందాక డిస్కస్ చేస్తుంటే
(21:41) నాకు అనిపించింది మంచిగా ఉండమనడంలో తప్పు లేదు పద్ధతిగా ఉండమనడంలో తప్పు లేదు ఎక్కడో రెండు పదాలు దొల్లాయి వాళ్ళ అంటే వాళ్ళ భాష తీరులో అలా వచ్చింది అవును కానీ మనం ఎలా స్వీకరించాలి మనం ఎలా ఉండాలి అనేది మనకొకరు చెప్పాల్సిన చెప్పించుకోవాల్సిన దీంట్లో దీంట్లో వర్గాలుగా కూడా విడిపోవటమో ఇంకొకటో ఇంకొకటో కూడా అవసరం లేదండి స ఇఫ్ ఎవ్రీబడీ ఇస్ సోషల్ కాన్షస్ అండ్ సోషల్ గా మనం బాగా చక్కగా ఉండాలి అందరూ ఎదగాలి మన యొక్క చిన్న థాట్ ప్రాసెస్ లోపం వల్ల ఇంకొకళ్ళకి ఎక్కడ పొరపాటు జరగకూడదు.
(22:20) ఎస్ మగపిల్లల్ని కూడా బాగానే పెంచాలి అని అంటున్నాం. మనం పొట్టలు పుట్టినటువంటి మగపిల్లవాడు అట్లాంటి చేష్ట చేస్తాడా చేయడు అనేది ప్రతి తల్లికి విశ్వాసం ఓకే వాడు తిరిగినటువంటి అట్మాస్ఫియర్ తర్వాత వాడు పెరిగిన అట్మాస్ఫియర్ వాడికి ఉన్న స్నేహము ఆ వాడు తొందరగా దేనికైనా అట్రాక్ట్ అయిపోయి చెడిపోయినప్పుడు ఆ తల్లి పడే వేదన అంతా ఇంతా కాదు అది కూడా మనకు తెలుసు అంటే దాదాపుగా అలాంటి సిచువేషన్స్ లోనే ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి ఓకే చాలా బాధ వేసిందే అంటే తల్లులే ఇట్లా మాట్లాడటం చాలా బాధ వేసింది.
(23:03) ఎందుకనింటే మనం చిన్న చిన్న పిల్లల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి అని అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళం ఎంత అలర్ట్ గా ఉండాలి ప్రతి ఒక్కళ్ళం ఒక హుమానిటరీ గ్రౌండ్ గాని లేదా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే గ్రౌండ్ గాని ఎంత ఫీల్ కావాలి నా బాధ్యత నేను చాలా జాగ్రత్తగా ఉ జాగ్రత్తగా వహించ ఫ్యామిలీకి ఎట్లా చేసుకుంటున్నామో సోషల్ గా కూడా అలాగే చేసుకోవాలి ఇండివిడ్యువల్ గా ఎలా చేస్తున్నామో సోషల్ గా కూడా అలాగే చేయాలి సో తప్పు రైట్ అనేదాన్ని మనం చెప్పడం కంటే కూడా మన పిల్లలకి గర్భానికి సంబంధించినటువంటి సంస్కారాన్ని ప్రతి తల్లి ప్రతి కాలేజీ పిల్ల
(23:46) తెలుసుకోవాలి. అది ఒక్కడు తెలుసుకుంటే తనకు కావలసినటువంటి పుత్రుని కనగలదు పుత్రికను కనగలదు అట్లా ఒక శివాజీ పుట్టాడు అట్లా ఒక రుద్రమదేవి ఆ హస్బెండ్ నేను చేయలేను అనిఅంటే అట్లాంటి పుత్రుడు నేను కంటాను అంది అంటే ఈ తల్లికి ఎంత పొటెన్షియల్ ఉంటే అంటుంది అంటే ఈ ఈ స్త్రీకి ఉండేటువంటి ఒక శక్తి గా రూపం కట్టుకున్న ఒక స్త్రీ మూర్తి ఈ సమాజాన్ని ఎంత గొప్పగా నిర్మాణం చేయగలదు ఇట్ ఇస్ అన్పారలల్ అమ్మ యొక్క స్థన్యం సరస్వతి మనం అంటాం సరస్వతి ఆ సరస్వతి ఎలా ఉంది సంగీత సాహిత్యాల రూపంగా ఉంది.
(24:30) మీకు వచ్చిన ఈ కళ దేంట్లో నుంచి వచ్చింది ఆ అమ్మ స్థన్యం తాగితేనే వచ్చింది. ఇప్పుడు అదే అందం అయిపోయింది మమ తప్పు కదా తప్పు కదా కళ్ళల్లోనుంచి ప్రతి ఒక్కళళకి నీళ్ళ వస్తున్నాయి ఏమిటి సమాజం ఎటుపోతాంది ఏం మాట్లాడుతున్నారు ఏ పిల్లకి కామన్ మ్యాన్ పెంచుకుంటున్నటువంటి ఒక ఆడపిల్లకి ఎలాంటి సెక్యూరిటీ మనం ఇస్తాం ఇప్పుడు నా పిల్లలే ఉన్నారురా తల్లి ఎలా సెక్యూరిటీ ఇవ్వను వాళ్ళ నాన్న వెళ్ళాల్సి వస్తుంది.
(24:59) అవును ఆమె ఇప్పుడు పీజీ చదువుతుంది మెడిసిన్ బట్ స్టిల్ హిస్ ఫాదర్ ఇస్ టేకింగ్ కేర్ వాట్ టు డు ఎవరి మీద నమ్మకం లేదు అవును మా గురుదేవులు ఒకటే చెప్పారు. మీరు ఈ ఆధ్యాత్మ సాధన దేనికోసం చేస్తున్నారో తెలుసా ఒకరి యందు ఒకరికి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేసుకని ఒక మంచి సంఘ జీవనం ఒక కోఆపరేటివ్ వరల్డ్ ని నెలకొలపడానికి అని చెప్పారు.
(25:25) ఏది ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏది? ప్రతి నిమిషము మోసం చేసుకుంటూ బతికేయడమేనా అమ్మ ఇక్కడ కదా ఫెర్నెస్ ఉండాలి ఫెయర్నెస్ లేని చోట మనం ఏది చెప్పినా వాళ్ళకి తప్పుగా అనిపిస్తది తల్లి కాబట్టి మనం చేయవలసిన బాధ్యతని మనం నిర్వహించుకుంటూ పోవటమే ఆయన కూడా ఆయనక కూడా చెప్తున్నా ఈ వేదికగా అధైర్యం కూడదు మ్ ధైర్యంగా ఉండండి పొరపాటుని పొరపాటుగా ఒప్పుకున్నాం అది అసలైన ధైర్యం అంటే చెప్పవలసిన విషయాన్ని అన్ని కలాకండిగా చెప్పాం. అది గొప్ప విషయం.
(26:01) ఈ ఈ పారామీటర్స్ లో మనం నడుస్తూ ఉంటే ఇంకా మన సొసైటీ కి ఏం కాదమ్మా ఇంకా బాగా ఉంటుంది. ఎస్ జనరల్ గానే మనం ఒక టెంపుల్ కి వెళ్ళేటప్పుడు మన వస్త్రధారణ ఇలా ఉండాలి ఆడవారు ఇలా ఉండాలి మగవారు ఇలా ఉండాలి అని చెప్తారు కదా అంటే దాని వెనకి ఏం అర్థంతో అలా చెప్తారు యూజువల్ గా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎటూ అట్రాక్షన్స్ లేకుండా అంటే మానవుడు చాలా సింపుల్ గా డ్రెస్ చేసుకొని అంటే ఎట్టి అహంకారం లేకుండా తన శరీరం తాలూకు సౌష్టవాన్ని చూపించడం కానీ మ్ తాను ఇంత కాంట్రిబ్యూషన్ ఆ టెంపుల్ కి ఇచ్చానని కానీ ఎక్కడా ఉండకుండా ఉండడానికి సింపుల్ గా ఆలయాలకి రండిరా
(26:54) అహంకారం ఉంటది ఆబ్జెక్టివ్ మెటీరియల్స్ తో మానవుడికి అహంకారం పెరుగుద్ది కీర్తి ఉంటే అహంకారం పెరుగుద్ది డబ్బు ఉంటే అహంకారం పెరుగుద్ది పేరు ప్రఖ్యాతి ఉంటే అహంకారం ఎన్ని ఉన్నాయి చుట్టూత అహంకారమే కమ్మేసి ఉంది మళ్ళీ అహంకారంతో ఎందుకు గుడికి వెళ్తాం అవసరంలే అదంతా కూడా నా అహంకారాన్ని తగ్గించమ్మ తగ్గించయ్యా అని చెప్పి కదా వెళ్తున్నాం మనం అప్పుడు మనం ఎంత సింపుల్ గా డ్రెస్ వేసుకొని వెళ్ళాలి ఎంత చక్కగా వెళ్ళాలి ఒక పట్టులంక ఉందిగా పట్టులంక వేసుకో అందంగా కనిపిస్తుంది అక్కడ ఆ పిల్లని చూడడం కానీ అమ్మవారిలాగా అనిపిస్తుంది.
(27:33) స్త్రీకి కాదు పురుషుడికి కాదు అందరికీ అందరికీ అదే కనిపిస్తుంది. ఆ అర్చక స్వాముల వారు కూడా రామ్మ అని ప్రత్యేకంగా ప్రసాదం పెడతారు ఎందుకని జస్ట్ బికాజ్ ఆ తాలూకు ప్రెసెన్స్ లో అంటే ఆ దేవాలయంలో మన ఉనికి లేక పరమ పరమాత్మయే ఇన్ని రూపాలుగా తిరుగుతున్నాడు అనేటువంటి ఒక సత్యం ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావాలి గుడిక వచ్చే వాళ్ళందర అది ఎట్లా వస్తారు తల్లి మంచి పాజిటివ్ థాట్స్ తో వస్తారు ఎవరు నెగిటివ్ థాట్స్ తో రారు అందుకని మనకు అంత ఎనర్జీ ఫీల్ అవుతాం.
(28:11) నాట్ ఓన్లీ విత్ ద డైటీ విత్ ద పీపుల్ అరౌండ్ అస్ ఆ థాట్ ప్రాసెస్ కి మనం అందరం కూడా బౌ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా మనం తెగ్గొట్టుకోవాల్సినటువంటి అహంకారాలు కొండిపోతూ ఉంటాయి. ఉమ్ కానీ అక్కడ కూడా విఐపి ఇలా ఉంటుంది కదా అది నేను ఏమంటున్నాను అంటే ఎప్పుడైతే పెద్ద పెద్ద దేవాలయాల్లో మొదలైనాయో చిన్న దేవాలయాలకు కూడా అట్లాగే ఉంటుంది.
(28:37) ఉమ్ స్పెషల్ కొన్ని ఎప్పుడైతే పెద్ద దేవాలయాలు వీటిన్నిటిని నిర్మూలం చేసి కొంచెం బెటర్ గా నడుపుతుందో కొంచెం అక్కడి నుంచి మార్గ నిర్దేశకాలు ఏదైనా వస్తే ఈ చిన్న టెంపుల్స్ కూడా బెటర్ గా నడుస్తాయి ఓకే ఇప్పుడు టెంపుల్స్ ని గురించి మనం ప్రత్యేకంగా ఏమి చెప్పలేము కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థ దేనికోసం ఏర్పాటయింది అనేటువంటి ఒక ఇంగితాన్ని ప్రతి మానవుడు పెడతాడు.
(29:05) ఉమ్ అక్కడి నుంచి వాడికి తెలుస్తుంది ఇందాక అన్నారు ఎలా వస్తుంది ఆధ్యాత్మం అని టెంపుల్స్ నుంచి వస్తుంది మనం చదువుకునే విద్య నుంచి వస్తుంది. మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన తీరులో వస్తుంది మాట్లాడే మాటలో నుంచి వస్తుంది చేసే చేతలో నుంచి వస్తుంది. ఆ త్రికరణాలు చక్కగా ఎలైన్ అయినప్పుడు మనకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుంది.
(29:30) అదొక చోట ఇదొక చోట ఉంటే ఏమ అర్థం అవుద్ది మనసు వేరు వాక్కు వేరు చేత వేరు ఎలా అర్థంఅవుద్ది దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడు అందరినీ బ్లెస్ చేస్తాడు. అందరికీ ఆయన వేరు కాదు అందరికీ ఒకటే కొంచెం బెటర్ గా ఉండేవాడిని కొంచెం తొందరగా లిఫ్ట్ చేస్తాడు ఎందుకు లిఫ్ట్ చేస్తాడు వాడు 10 మందికి ఏదనా చేస్తాడని చేయని వాడికి పాపం మీ అమ్మగారు మీ అమ్మగారు ఒక గ్లాస్ తీసుకెళ్లి పెట్టమన్నారు అనుకోండి నువ్వు రోజు పగలుకొడుతున్నావ అనుకోండి మీ అక్కగారే చెబుతారు.
(30:02) ఆమె పగలుకొట్టదు నువ్వు పగలకొడతావు గనుక సో హి హస్ టు క్యారీ ద రిచ్ లెగసీ ఆ దాన్ని ఆ హెరిటేజ్ ఆ కల్చర్ కొంచెం బెటర్ గా ఉండే వాళ్ళకి దాన్ని అందిస్తూ ఉంటాడు ఫాస్ట్ గా అందిస్తూ ఉంటాడు. అందరికీ ఆయన ఒకటే చూపు నువ్వు చూసే దాంట్లో పొరపాటు ఉంది ఎలా చూసే దాంట్లో అనిఅంటే ఆ అంటే చూపు అంటే ఇన్ ద సెన్స్ నువ్వు భగవంతుడి వైపు చూసే దాంట్లో పొరపాటు ఉంది.
(30:28) ఉమ్ ఎలా చూస్తున్నావ్ నీ డిజైర్స్ తో చూస్తున్నావ్ నీ వాంట్స్ డిజైర్స్ కోరికలు కోరికలు కోరికలు అట్ట చూస్తూఉంటావ్ పాపం ఆయన నేను ఏమన్నా నీకు సర్వెంట్ అని అనుకొని సరే తీరుస్తూ ఉంటాడు ఎప్పుడైనా ఈ కోరిక తీరుతుంది కదా కొంత కాలానికి అప్పుడు ఓ కోరిక తీర్చాడు స్వామి ఈయన గురించి ఏదో మనం చూద్దాం తెలుసుకుందాం అని అప్పుడు వస్తాడు సో కోరిక తీర్చి ఆయన దగ్గర తెప్పించుకుంటాడు ఓకే కొంచెం బెటర్ గా పని చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ వర్క్ ఇవ్వడానికి వాళ్ళ ద్వారా పని చేస్తా అమ్మ మీరు చాలా చక్కగా చెప్పారు కానీ దేవుడికి కూడా పార్షియాలిటీ ఉంటది. మంచిగా
(31:04) ఉన్న వాళ్ళకి కష్టాలు ఇస్తారు. మరి ఇప్పుడు ఒకటో క్లాస్ ఓడికి ఎంఏ క్లాస్ చెప్తే అట్లాగ ఆహ్ కాదు కదా ఒక చిన్న పెన్ కొనుక్కుంటుంటే మనం కొట్లో షాప్ లో దాన్ని ఎంత వారంటీ అని అడుగుతున్నాం. అవునా కాదా ఒక చిన్న వస్తువు కొనుక్కుంటేనే అంత వారంటీ అడుగుతున్నావు నువ్వు మరి నీ తాలూకు చిత్తశుద్ధి ఎంతయో ఆయన పరీక్షించడంలో తప్పేంటి చిత్తశుద్ధి లేదు కదా మరి చిత్తంలో శుద్ధి లేనప్పుడు నువ్వు అట్లాగే మాట్లాడతావ్ చిత్తంలో శుద్ధి వస్తే ఓహో వారికి చిత్తంలో శుద్ధి ఉంది కాబట్టి అంత వేగంగా తీసుకెళ్ళాడు అనే ఇంగితం పనిచేస్తది కామన్ సెన్స్ పనిచేస్తది సో ఆన్ ద స్పిరిచువల్
(31:48) లైన్ యు షుడ్ హవ్ ఏ వెరీ సౌండ్ కామన్ సెన్స్ అండ్ ఏ కామ్ మైండ్ లేకపోతే స్పిరిచులిటీ అర్థం కాదు ఇగో ఇలాంటి తర్కమే మాట్లాడతాం గుడిలో వఐపీలు అంటాం లేకపోతే ఇంకోటి అంటాం ఇంక అదన్నీ తప్పే రైట్ మేము అంటంలే అందరికీ ఒకేలాగా ఉండాలి ట్రీట్మెంట్ తెలుసుకోవాలిగా జనాలు కూడా తెలుసుకోలేరు అందుకని మనం మన వైపు నుంచి సేవ ఏం చేయాలి అంటే వాళ్ళకు అర్థం చేయించాలి గుడికి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ వేసుకోవాలమ్మా ఓకే నువ్వు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నీకు ఈజీగా ఉంటది గమ్మా పని చేసుకోవడానికి నువ్వు ప్యాంట్ చొక్క వేసుకున్న నష్టం ఏమ లేదు.
(32:25) ఓ స్కర్ట్ వేసుకున్న నష్టం లేదు అవును అలాంటివి ఏమవ చెప్తాం చిన్న చిన్నవి చిన్నగా ఉన్న కూడా పర్వాలేదు మంచిగానే ఉంటాయి చూడటానికి బాగానే ఉంటాయి. అంతవరకు మనం వాళ్ళకి దాన్ని ఏమంటారు వెసలుబాటు ఇవ్వాలి. పిల్లల్ని వెనక్కే లాగక్కర్లే ముందుకు కూడా పంపించాలి వాళ్ళ యొక్క పారామీటర్స్ తెలుసుకొని వాళ్ళ ఆ గీత గీత దాటితే ఏది బాగోదుర బంగారం గీత దాటితే ఏది బాగోదు చాలా నీకు ఎంత క్లిష్టం అవుతుందో అటువైపు కూడా అంతే క్లిష్టం అవుతుంది.
(32:58) వై షుడ్ వి మేక్ ది సొసైటీ లైక్ దట్ అంటే అంటే స్త్రీయే కాదు మొత్తం ప్రపంచం కూడా మారాలి ఆమెను చూసే విధానం కూడా మారాలి మారాలి ఇలా ఉంటేనే ఆ ఒక కమర్షియల్ సినిమా హిట్ అవుతది అంటే అది కూడా మారాలి అలాంటప్పుడు శంకరాభరణం ఎందుకు తీశరు పాపం విశ్వనాథ్ గారు మారాలి అందుకే చూసారా ఆవిడ చూడండి ఆ అలాంటి సినిమాల్ని మనం ఎందుకు ప్రైస్ చేస్తున్నాం జస్ట్ బికాజ్ ఆ ఇంటెన్షన్ లో ఆ ఇంటెన్షన్ లో ఆ చూపించే విధానంలో మనక అక్కడ చాలా బాగా తోచింది మ్ ఈ చోట్లు తోచట్ల వై బికాజ్ వి ఆ హవ్ ఇన్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ లో డెఫినెట్ గా మనకి క్లారిటీ ఉండదు
(33:42) అవును సో మానవుడు హి ఇస్ ఆన్ ఏ కన్ఫ్యూషన్ స్టేట్ ఏది ఫాలో అవ్వాలి అక్కర్లే నీకు నిక్కచ్చిగా మ్ నీ మనసుకి మ్ ధైర్యంగా అనిపించేది అలా క్యారీ చేసినా కూడా ఐ కెన్ ప్రొటెక్ట్ అనప్పుడు గో అహెడ్ యు కెనాట్ డ ఇట్ తల్లి యు కెనాట్ డ ఇట్ ఇట్ ఇస్ ఇంపాజబుల్ అందరూ చూసే చూపు ఒక్కేలాగా లేదు స్వామివారికి ఎందుకు దిష్టి తీస్తారు అందరూ చూసే చూపు ఒక లేదు ఒక్కొక్కళ్ళ కంట్లో నుంచి ఒక్కొక్క రకమైన రేస్ పడుతూ ఉంటాయి. ఆయనే దిష్టి తీయించుకుంటున్నాడు.
(34:19) ఆఫ్టర్ ఆల్ మనం ఒక మంచి బట్టలు వేసుకుంటే దిష్టి తగులుతుంది అంటున్నాం అవును మరి అక్కడే మనకు తెలవ తెలియాల్సి వస్తుంది ఇప్పుడు ఇలా ఉంటే నీకు సెక్యూరిటీ ఏది అసలు ఇలా ఉండాలి ఉండదు సెక్యూరిటీ ఉండదమ్మ ఎవ్వరు ఎంత ఏమి చేసినా కూడా దే విల్ కమ అండ్ దే విల్ జస్ట్ గ్రాబ్ థింగ్స్ అవును విచ్ ఇస్ వెరీ బ్యాడ్ అది చూసేవాళ్ళకి తనకి ఎంత గిల్ట్ నడుస్తుందో జీవితంంతా ఎందుకు నడవాలి అవసరం లేదు వ హావ్ ఏ వెరీ గుడ్ సొసైటీ విచ్ కెన్ మేక్ మెనీ థింగ్స్ పాజబుల్ బట్ వి ఆర్ మేింగ్ ఇట్ అన్పాబుల్ ఇంపాజబుల్ ఆ ఇంపాజబుల్ గా ఉండే తత్వంలో నుంచి ప్రతిదాన్ని చూస్తానంటే ఎక్కడ
(35:09) కుదురుతుంది కుదరదు స యు షుడ్ అండర్స్టాండ్ సంథింగ్స్ ఆన్ వెరీ సటిల్ అంటే సూక్ష్మంగా వాటిని గనుక గ్రహిస్తే 10 కాలాల పాటు ఈ సంప్రదాయము సంస్కృతి బాగా పరి పరిడ వెళ్తుంది. మీ ఆవేదన అర్థమైంది ఏ అంటే ఎక్కడో తేడా వచ్చింది రైట్ అది రైట్ సరే అవ్వాలి సరే అవ్వాలి అనింటే నేనేమంటున్నా తల్లులు మొగపిల్లలు అట్లా పెంచాలి ఒకటి తల్లులు కూడా అంతే రెస్పాన్సిబుల్ గా ఉంటాయి.
(35:48) కదా ఇప్పుడు ప్రతి ఒక్కళళ అనేది అదే కదా ఆడపిల్లకే చెప్తున్నారు అనే భావాన్ని ఎక్కువ వ్యక్తం చేస్తున్నారు. కాదు ఎందుకు ఆడపిల్లకే ఎక్కువ చెప్తున్నాము ఎందుకు మగపిల్లడికి చెప్పట్లేదు దేర్ ఆర్ థింగ్స్ సమానత్వం సమానత్వం అన్నప్పుడు చెడుతుంది అవును సమానత్వం కాదు ప్రతి పిల్లవాడు మగపిల్లవాడికి ఏం చెప్పాలి అరేయ్ నీకంటే పైన ఉందిరా ఆడపిల్ల నీ కింద లేదు అని చెప్పాలి అవును సో ఎప్పటినుంచో జరుగుతుంది ఇది ఏవండీ ఎప్పటినుంచో జరుగుతుంది ఇది సో ఇప్పుడు సడన్ గా మార్పు రావాలంటే కష్టం ఇప్పుడు మనం ఎదుర్కున్నది అదే ఎస్ బాగా చెప్పారమ్మ ఫాలో అవ్వాలి కచ్చితంగా అందరూ మన సంస్కృతి
(36:29) సంప్రదాయాన్ని మనమే గౌరవించుకోవాలి ఎస్ నెక్స్ట్ జనరేషన్ కితె తెలియాలి తెలియాలి పంచాలి దాన్ని ఇలా చెప్పలేదంటే మర్చిపోతాం మర్చిపోతాం సారీ మనదా అదే కదా మరి అలాంటి ఒక క్వశ్చన్ రాకూడదు అసల మంచిగా ఉండమన్నారు మంచిగా ఉంటే మంచిగా ఉంటే మనకే మంచిది అంతే కదా సో ఇది ఆ చేంజ్ అనేది ఖచ్చితంగా రావాల్సి రెండు వైపుల నుంచి ఉండాలమ్మ ఒకటి రెండు వైపుల నుంచి ఉన్నప్పటికీ కూడా బాధ్యత ఎక్కువ స్త్రీదే అని నొక్కి వక్కాణస్తున్నా దీంట్లోన ఏమి నేను ఇది అవ్వట్లేదు.
(37:06) ఎందుకనింటే ఎక్కువ ఎందుకు ఉందంటే తానే ఆ బిడ్డను కంటది కాబట్టి షి హాస్ ఎవ్రీ రైట్ రైట్ ఇన్ ద సెన్స్ టు రేస్ ద చైల్డ్ ఏం చెప్పి పెంచాలి మగపిల్ల వాడికి తల్లి గుడ్ బాగుంది యూజువల్ గా ప్రతి తల్లికి బేసిక్ గా తెలిసింది ఏమిటంటే నాన్న నువ్వు నీ క్లాస్మేట్స్ ని నీ చుట్టూ ఉన్న ఆడపిల్లల్ని చక్కగా ప్రేమగా చూసుకో నీ అక్క చెల్లెలు ఎలా ఉందో అట్ట చూసుకో ఏవండీ అప్పుడు ఆ ప్రేమలో కాలుష్యం ఉండదు.
(37:45) మ్ మీరు అంటున్న ఆ ఫిజికల్ అట్రాక్షన్ ఉండదు. ఉమ్ ఇంకా నేను అట్టగే పెరిగా దేర్ వర్ సో మెనీ బాయ్స్ అరౌండ్ మీ ఎంతమంది మొగపిల్లలు ఉన్నారో మా అమ్మ నాకు అది చెప్పేది నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు వాళ్ళని ప్రేమగానే చూడు ప్రేమగా చూసుకో వాళ్ళ మొగపిల్లడు ఆడపిల్ల అట్ట కాదు అది కాదు అసలు వాళ్ళ ప్రేమగా చూడు అని చెప్పింది ఏమిటి ప్రేమగా చూడమంది అని ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు ఓహో వీళ్ళని ఒక కంపాషన్ తో చూడటం ఒక లస్ట్ ఫుల్ గా చూడటం కాదు కంపాషన్ తో చూడటం అనేది మా అమ్మ నేర్పింది.
(38:25) ఆ కంపాషన్ వాళ్ళకి మళ్ళీ మనకు తిరిగి మనకు తిరిగి ఎందుకు లస్ట్ గా ఉంటది ఉండదు ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఎందుకు అని అంటావేమో ఇక్కడ పని చేస్తున్న ప్రాణము అక్కడ పని చేస్తున్న ప్రాణం వారు మగవారు గనుక చెప్తున్నా ప్రాణం ఇక్కడ పని చేస్తున్న మనసు అక్కడ పని చేస్తున్న మనసు ఒకటే హౌ మచ్ వి ట్రాన్స్ఫర్ ఒక మనిషి పక్కన నుంచున్నారు పక్కన ఎదురు నుంచున్నారు అంటే హౌ మెనీ థింగ్స్ వి ట్రాన్స్ఫర్ ఎస్ ఇది మీకు సూక్ష్మంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ ఇది తెలియదుగా అందుకని ఇట్లా కొట్లాడుకుంటూ ఉంటాం సో మనం ఏం నేర్పించాలి అమ్మ ఏం నేర్పించాలి నాన్న అందరిని ప్రేమగా చూడు
(39:17) అందరికీ ప్రేమని పంచు నీ దగ్గర రెండు పెన్సిల్స్ ఉంటే ఒక పెన్సిల్ ఇవ్వాలి ఒక ఎరైజర్ ఇవ్వాలి అన్ని అన్ని చేస్తూ ఉంటాం మనం అది ఆటోమేటిక్ గా నడిచిపోతూ ఉంటది. సో బేస్ ఏంటంటే అమ్మ చెప్పాల్సింది మగపిల్లడికి గాని ఆడపిల్లకి గాని అందరిని ప్రేమగా చూడు వాళ్ళకి ఒక రెండు మార్కులు ఎక్కువ వస్తాయి నువ్వు జెల్స్ ఫీల్ కాకూడదు. యు షుడ్ బి మోర్ కాన్షియస్ ఇంకొంచెం ఎక్కువ కష్టపడడానికి సిద్ధమవు అట చెప్పాలి కానీ నా కొడుకే ఫస్ట్ ర్యాంక్ రావాలి.
(39:47) నా కూతురికే ఫస్ట్ ర్ాంక్ రావాలి ఇంక అందరూ చెడిపోవాలి. అవును అంటే జస్ట్ థింక్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్ అంతే ఆ థాట్ ని మనం బలం చేసి ఆ థాట్ కి మనం మంచి విషయాల్ని వాళ్ళకి అర్థం అయ్యేలాగా చెప్పడం ఎస్ అలా చెప్తే బేస్ వచ్చేస్తుంది వాళ్ళకి అవును ఆడపిల్లకైనా మా పిల్లడు వాడికైనా బేస్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఏం చేస్తాము మనం కాంపిటేటివ్ గా ఫీల్ అవుతున్నాం బికాజ్ టుడేస్ వరల్డ్ ఇస్ కాంపిటీషన్ నాట్ విత్ కోఆపరేషన్ సో వి మిస్ సో మెనీ థింగ్స్ లైక్ దిస్ మీరు ముందు చెప్పినట్లే విద్యా వ్యవస్థ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది
(40:24) పోయింది ర్యాంకులు ర్యాంకులు బేస్ పోవడం వల్ల అన్ని అనర్థాలకు థాటే సరిగ్గా లేకపోవటం మనకున్నటువంటి బోల్డ్ అంతా సంపద సంస్కృతి సంప్రదాయము పండుగలు వాట్ నాట్ యు స్పీక్ ఎన్ని రకాలుగా ఎంత బాగా చేస్తే మనం ఇప్పటివరకు ఇలాగా ఇలా సస్టైన్ అయింది. కానీ అమ్మ న్యూ ఇయర్ ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాము కానీ మన ఉగాదిని మనం అంత గ్రాండ్ గా చేసుకోము గ్రాండ్ గ్రాండ్ కాకపోవటం అనేది కాదమ్మ అక్కడ చిల్డ్రన్ ఆర్ అడిక్టెడ్ ఆన్ సం థింగ్స్ బికాజ్ ఆఫ్ దట్ వాళ్ళు సైకలజికల్ గా ఇది గ్రాండ్ ఇది నాట్ గ్రాండ్ అని ఫీల్ అవుతుంది.
(41:13) ఇట్ ఇస్ ఆల్ ఆన్ ద సైకలజికల్ ఫిట్నెస్ ఆఫ్ ఏ మన్ అండ్ ది ఎమోషన్ దే క్యారీ అప్పుడు చిన్నగా పండగ చేసుకున్న చాలా వైబ్రెంట్ గా ఉంటది గా పిల్లలు ఏంటంటే ఇలా తాగి తందనాలాడడం గెంతటంలో చాలా గొప్పగా గ్రాండియర్ అనుకుంటారు పోనీలే సరదా పండి చిన్న పిల్లలకాయలుగా అని వదిలేస్తాం పెద్దవాళ్ళం పోనీలే లెట్ దెమ ఎంజాయ్ లైక్ దట్ ఫర్ సం డేస్ వాళ్ళకే తెలుస్తుంది.
(41:41) కాదు నాన్న ఇది కాదు మన పండగ కాదు అది అసలు మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అందరూ వెళ్తున్నారుగా నేను వెళ్తా సరే వెళ్ళు రెస్ట్రిక్ట్ చేయక్కర్లే బట్ వాళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. నాన్న ప్రతి ఆడపిల్లలో నువ్వు అమ్మని గనుక చూస్తే తొందరగా నీకు డివోషన్ వస్తుందిరా అని చెప్పామా తెలిస్తే అసలు వీళ్ళకి యు విల్ బి మోర్ స్పిరిచువల్ నాన్న తొందరగా నువ్వు గాడ్ కి కనెక్ట్ అవుతావు నాన్న అని చెప్పలా సో మనకు చెప్పడం జాత కాక ఇవన్నీ ఏడవటం దేనికి తెలియక మాకు తెలియకే అంతే కదమ్మా తెలియక చెప్పట్లే అవును తెలియదు చాలా మందికి తెలియదు చాలా
(42:24) మందికి తెలియదు పాపం ఒక జనరేషన్ జనరేషన్ అంటే ఒక రెండు మూడు జనరేషన్స్ గ్యాప్ వచ్చేసింది. దాని మూలంగా స్పిరిచువాలిటీ వేరు ఈ కామన్ గా మనం లివ్ చేసేటువంటి దైనందిక జీవితం వేరు అనుకుంటున్నారు కాదు ఎవ్రీ డే ఇస్ ఏ స్పిరిచువల్ డే అలా అవ్వడానికి ఒక పండగ ఏర్పాటయింది. ఉమ్ ఏవండీ ఇక్కడ ఏమ ఒక పండగ చేస్తున్నాం అనిఅంటే దానిలో ఎన్ని రకాలైనటువంటివి ఇంప్లిమెంట్ అవుతున్నాయఅమ్మా అవుతుంటే అక్కడ మనం ఒక్క నిమిషం అట్లా కాన్సంట్రేట్ చేస్తుంటే ఈరోజు చేసిన గణపతిని పండగ వరలక్ష్మీ వ్రతం కంటే వచ్చే వరలక్ష్మీ వ్రతం వచ్చే గణపతి నవరాత్రులకి ఏదో ఒక
(43:10) క్రొత్తదనం మనక అనిపిస్తుంది వై బికాజ్ ఎవ్రీబడీ ఇస్ ఏ సోల్ దే ఆర్ నాట్ ఇండివిడ్ువల్స్ అండ్ పర్సనాలిటీస్ అమ్మ ఇప్పుడు మళ్ళీ పండగలు సెలబ్రేషన్స్ అంటే అది కూడా ఎలా ఉందంటేఇస్గ కోసముఫేస్బక్ కోసము వీడియోస్ కోసమే అన్నట్లే ఉంది ఏ ఉద్దేశం దాన్ని కూడా తప్పుగా చూడమాకండి బాగా చూడండి దాన్ని కూడా ఒరే ఒరే వీళ్ళు ఇంత బాగా దీని కోసమైనా చేశారురా వీళ్ళు ఏవండీ తెలుగు పాటలో తెలుగు లేకుండా ఉత్త శబ్దమే ఉంటే అంటే లలలల అంటే కూడా అమ్మ తెలుగు అన్న నమస్కారం పెట్టినట్టు ఏవండీ ఎవరో అన్నారు పెద్దలు ఆ అది కూడా తెలుగు మాట కాబట్టి లా లా ఉంది కాబట్టి తెలుగేలే
(43:53) అని తృప్తి పడినట్లు ఇక్కడ కూడా వీళ్ళు దేనికోసమైనా అసలు వరలక్ష్మీ వ్రతం ఏమిటి పూజ ఏమిటి ఆ ఏమి నైవేద్యం పెట్టుకోవాలి అట్టనే తెలుసుకుంటున్నారు అవును అది కూడా ఒప్పుకుందాం ఒప్పుకుందాం సో డోంట్ టేక్ థింగ్స్ ఆన్ ఆల్ నెగటివ్ నెగటివ్ బట్ కొన్ని బే బేసిక్ థింగ్స్ ఉంటాయి అవి గుర్తుపెట్టుకోండి అని గుర్తు చేయాలి అమ్మలు గుర్తు చేయాలి ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం.
(44:23) ఈరోజు ఈ భోజనం చేసామ అని చూపించుకోవడం దేనికి అది తప్పు తల్లి చెప్పాలి ఇవి కాదు నాన్న నీకు కుట్లు వచ్చా అల్లికలు వచ్చా అది చూపించు ఎస్ ఏమి చేస్తున్నావు మనకు స్పృహే లేకుండా చేస్తున్నాం కదా తల్లి అది కదా ప్రాబ్లం ప్రతిది వీడియో అవుతుంది. స్పృహ లేకుండా చేస్తున్నాం. ఈ మొక్కను పెట్టానండి చెప్పు ఎంతైనా చెప్పు మంచిది ఇదిగో ఈరోజు నేను ఈ ఆవునిత తీసుకొచ్చుకున్నానండి చూపించు ఇట్ విల్ బి ఇన్స్పిరేషన్ మొక్కలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి చూపించు ఐ లైక్ తప్పేం లేదమ్మ సోషల్ మీడియాలో నువ్వు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నావో అది నీ తాలూకు పాజిటివ్ పర్సెప్షన్ కి
(45:09) ఉపయోగపడితే ఎప్పుడూ మంచిదే అది నీ మనసుని చెడగొడుతుందో అప్పుడు దాన్ని మనం ఖండిస్తాం. అంటే ఈ వేదికల మీద వచ్చి మాట్లాడతాం. నాచురల్ అది ఇది కాకపోతే కచేరీలో మాట్లాడతాం గుడికి వెళ్ళేటప్పుడు సరిగ్గా వస్త్రం కట్టుకోండిరా ధర్మాన్ని రక్షించాలి కదా చెప్పాలి ఇక్కడ ఎవరో ఒకళ్ళు చెప్పాలి ఇంట్లో అమ్మకుి తెలియదని మీరే చెప్తారమ్మ మాకు కూడా తెలియదమ్మ చెప్పటం అని మరి మేము కూడా చెప్పకపోతే ఎట్లా అవును ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది మీరు ఎవరండి చెప్పడానికి అంటే బాగోదు అమ్మకు తెలియలే అమ్మలాంటి అమ్మ నాన్నలాంటి నాన్న ఎవరో పెద్దలు చెప్తున్నారు. ఓహో మనం
(45:48) దీన్ని క్యారీ చేద్దాం ఇట్లా అమ్మ అంటే జనరల్ గా చూస్తూన్నాము కొన్ని రోజుల నుంచి కొన్ని ఇయర్స్ నుంచి క్రైమ్ అనేది బాగా పెరిగిపోతుంది అవునమ్మ భర్తని భార్య చంపడం భార్యని భర్త చంపడం అంటే కట్టుకున్న వాళ్ళు నిజం తల్లి అలా చాలా బాధాకరం చాలా బాధాకరం అంటే స్పిరిచువల్లీ స్పీకింగ్ ఇట్స్ ఏ వెరీ బ్యాడ్ కర్మ దే ఆర్ డూయింగ్ బికాజ్ ఆఫ్ ది ఆ ఆ ఇన్స్టింట్స్ బ్యాడ్ ఇన్స్టింట్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా పని చేయడం వాళ్ళ పెంపకం థాట్ ఆ చుట్టూ ఉన్న పరిసరాలు వాళ్ళ అవసరాలు ఆ ఈజీ గా ఎలా మనీ చేయాలి కష్టపడకుండా ఎలా వస్తుంది ఆల్ ఆన్ బ్యాడ్ థాట్ ప్రాసెస్ ఇది
(46:38) నడుస్తుంది. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అని అమ్మ అంటే ఇదిఒక పెద్ద వీడియో చేయాలి మనం ఎలా ఆపాలి ఆపటం కుదరదు నువ్వు మారాలి మ్ ఆ మార్పుకి నువ్వు ఏమన్నా దోహదం చేస్తున్నావా చూసుకో ఎవరికి వాళ్లే ఎందుకు ఈ క్రియేషన్ ఎందుకు ఈ ప్రపంచము ఎందుకు ఈ సంఘం ఇట్లా ఉన్నది అని ప్రశ్నించడం కంటే కూడా నేను ఎలాగున్నాను నా వైపునుంచి కాంట్రిబ్యూషన్ ఏంటి నేను ఏం చేస్తే నా కుటుంబానికి శ్రేయస్సు 10 మందికి శ్రేయస్సు అది ఏనాడైనా ఆలోచించావా రేపు ఉగాది వస్తే వెంటనే నీ రాశిఫలం నీ రాశిని గురించి తెలిసేసుకోవాలి ఆయన బాగా చెప్తే ఈయన బాగా చెప్పాడు బాగా
(47:27) చెప్పకపోతే బాగా చెప్పలేదు అంటావే కానీ దేశమంతా ప్రపంచంఅంతా బాగుండాలి ఆ బాగుండడంలో ప్రపంచం బాగుండడం అనేది ఏదైనా ఉందా అండి పంచాంగంలోని అడిగావా అడగ సంకుచితమైన భావన లేదు ఇండివిడ్యువల్ లెవెల్ లో లివ్ చేయడం అని అంటే సెల్ఫిష్ గా లివ్ చేయడం ఇండివిడ్ువల్ గా లివ్ చేయడం అంటే సెల్ఫిష్ గా లివ్ చేయటం సో వెన్ యు ఆర్ సెల్ఫిష్ వాట్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ యు వాంట్ టు డు నీకు నీ సుఖము నీ కంఫర్ట్ నీ ఎదుగుదల ఇది ఒక్కటి కోరుకుంటున్నావ్.
(48:06) సో ఓకే అది కూడా గ్రాండ్ చేస్తాడు. బట్ ఎప్పుడో అదంతా ఉడగొట్టేస్తాడు అంటే ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే కర్మ అనుభవిస్తారా కొంత అనుభవిస్తాం అమ్మ మళ్లా ఒక రిఫర్మేషన్ అంటే మళ్ళా ఒక ఎవల్యూషన్ బెటర్ అవ్వాలి కాబట్టి దాన్ని కొంచెం దాచి ఉంచుతాడు ఉంచి వచ్చే జన్మకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి మెల్లగా దాంతో పని చేయిస్తాడు లేతే ఎలా సృష్టి నడుస్తుంది అసలు భయం లేకుండానే అంతే పెద్ద పెద్ద క్రైమ్స్ చేస్తుంది ఏం జరుగుతదిలే అవును అవును అవును భయం లేకనే భయం లేకనే పాపభీతి లేకనే ఆ ఆ తాలూకు డివోషన్ అంటే ఆ స్పిరిచువల్ టచ్ లేకనే భయం అంటే ఎలా రావాలి స్పిరిచువల్ గా
(48:49) రావాలి అది రావాలి అనింటే సం టీచింగ్ ఉండాలి. ఆ టీచింగ్ ఏది ఉండదు నేను సక్సెస్ అవ్వాలంటే నేను కష్టపడడం కాదు పక్కనండి తొక్కేయడం నా సక్సెస్ అనుకుంటున్నాను ఆ ఇంకొకటి కూడా చెప్తానమ్మా ఈ విషయంలో నిన్ను ఎవ్వరు తొక్కరు నిన్ను ఎవ్వరు తొక్కరు నీ థాట్ తొక్కేస్తది. మ్ నిన్ను ఎవరు తొక్కాల్సిన అవసరం కూడా లేదు. ఉమ్ అలా ఎందుకు అనిపిస్తది అనింటే బికాజ్ ఆఫ్ యువర్ లోవర్ నేచర్ ఓకే వెన్ యు పుట్ సం సాధన డు సం సాధన అండ్ పుట్ ఇట్ ఆన్ ది హైయర్ సెల్ఫ్ ఏది లేదు మ్ బికాజ్ యు ఆర్ వీక్ ఆన్ యువర్ ఎమోషన్స్ యు ఆర్ వీక్ ఆన్ సైకాలజీ ఆఫ్ యువర్ ఓన్ యు ఫీల్ దట్ ఎవడో నన్ను తోకేస్తున్నాడు. హమ్
(49:42) ఎలా తల్లి యా అలా అనుకుంటే మీరే కాదు నా లెవెల్ లో నేను కూడా అనుభవిస్తూ ఉంటాను అవును వన్ లేడీ వాస్ లిట్రలీ స్పీకింగ్ సంథింగ్ అబౌట్ మీ వాళ్ళు నాకు వచ్చి చెప్పారు నేనేమన్నా అంటే హౌ ద స్పిరిచువల్ పర్సెప్షన్ విల్ బి నేనేమన్నా వారంతా చెప్పారు అమ్మ ఇట్లా ఇట్లా మిమ్మల్ని ఇట్లా తిడుతున్నారమ్మా ఏదో చెప్తూ వచ్చారు అవునా బాబుగారు అన్నా నాకు చాలా బాధ వేసిందండి అ నాకేం బాధేయట్లేదండి అన్నా అదేంటమ్మా అన్నారు.
(50:20) ఇప్పటివరకు నేను దేనికి ఉపయోగపడనేమో అనుకున్న బాబుగారు దేనికైనా ఉపయోగపడినా చాలా సంతోషంగా ఉంది గొప్ప మనిషి అని చెప్పా పాపం వాళ్ళు అమ్మ ఇంక మేము మాట్లాడలేమ అని చెప్పారు ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఆ మాట తీసుకొచ్చి ఇక్కడ ఎలా చెప్పారో ఈ మాట తీసుకెళ్లి అక్కడ చెప్పరు రియాక్ట్ అవ్వకూడదా ఎందుకు అవ్వాలి అవసరం లేదు అవసరం అయిన దానికి అవసరం కాని దానికి ఓకే రియాక్ట్ అవ్వటంతో మనం సైకలాజికల్ గా డిప్రెస్ అయిపోతాం డిస్ట్రెస్ అయిపోతాం యంజైటీ ఫీల్ అవుతాం ఏదో మనం ఆ సంపాదించుకోవాలనుకుంటాం ఎందుకు ఏది ఇక్కడ మొమెంటం మ్ ఇందాక మాట్లాడిన ఏ వాక్యం ఇప్పుడు లేదు
(51:04) కదా తల్లి అవును కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ మూవింగ్ అది గమనం చేస్తుంది జగత్తు అంటేనే విచ్ మూవ్స్ ఏది శాశ్వతం కాదు ఇగో ఇప్పుడు ఈ చీర కట్టుకోమని కట్టుకున్నా అంతే ఏవండీ రేపు పొద్దున ఇంకో చారి కడుకుంటున్నావ్ ఇదే ఉండట్లే ఏవి ఇలాంటివి కానప్పుడు వై ఆర్ యు సో వరీడ్ అవసరం లేదు ఇలాంటి ఏవి లేవు వెన్ యు కమ ఆన్ టు ది స్పిరిచువల్ పాత్ యు విల్ మేక్ యువర్ మైండ్ సో ఈజీ అంత ఈజీగా రావట్లేదు ప్రాక్టీస్ లేక ఆ అంతే ఏంటంటే వచ్చామా కష్టపడ్డామా డబ్బు సంపాదించామా ఇంకొకరికన్నా గొప్పగా ఉన్నామా నెక్స్ట్ లెవెల్ కి ఎలా వెళ్ళాలి ఇదే ఉంది ఎప్పుడన్నా వెళ్తే టెంపుల్ కి వెళ్ళాలి
(51:55) అంతే అవును అవును అందుకే యు నీడ్ టు హావ్ సం టీచింగ్ అంటున్నా కొన్ని టీచింగ్స్ ని మీరు చూడాలి మంచి పుస్తకం చదవాలి లేదు ప్రతిరోజు కాసేపు కూర్చుని ఓంకారం చేసుకోవాలి ఒకటి ఓంకారం చేసుకోండి ప్రతిరోజు యు విల్ హావ్ టు లుక్ టు యువర్ సెల్ఫ్ బయట చూడకూడదు బయట చూస్తే కన్ఫ్యూజ్ వస్తుంది. లోపల చూసుకుంటా వస్తే ఓహో ఇక్కడ ఈ చోటు నుంచి నేను దీన్ని ఇట్లా ఆలోచిస్తున్నానా పొరపాటు కదా నీకే చెప్పేస్తుంది మనసు లోపల ఉన్నవాడు ఎవరీ డే హి ఇస్ గైడింగ్ యు ఎస్ యు ఫీల్ దట్ యు ఆర్ వర్కింగ్ హి కెనాట్ గైడ్ యు లోపల నుంచి నీకు ఆ ఉద్బోధ వస్తూ ఉంటది తల్లి ఎప్పుడైతే కామ్గా ఒక 20
(52:36) మినిట్స్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఓంకారం చేస్తూ ఉంటావో దెన్ యు హావ్ ఏ క్లారిటీ ఒక మంచి పుస్తకం ప్రతిరోజు చదవటం ఓకే అలాగే భగవంతుడికి ఒక సరెండర్ ఒక సబ్మిషన్ ఎప్పుడు నీ ఆధీనంలో నన్ను పని చేయించు అనేటువంటి ఒక సబ్మిషన్ ఒక థాట్ ప్రాసెస్ ని పెడుతూ ఉంటే ఆటోమేటిక్ గా నీకు కావలసినవన్నీ నువ్వు అడగకకుండానే వస్తూఉంటాయి అంటే జనరల్ గా మనిషి పుట్టాక నిండు నూరేళ్ళు జీవించాలఅంటారు కానీ ఇప్పుడు నిండు నూరేళ్ళ జీవితమే లేదు 20 ఇయర్స్ 25 ఇయర్స్ కి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి హార్ట్ ఎటాక్లు వస్తున్నాయి చనిపోతున్నా ఇట్లాగా అంటే ఇది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది మన
(53:19) రూట్స్ నే పాడు చేసేసాం అమ్మ వ్యవసాయం చేసేటువంటి రైతు ఆ ఎక్కువ జల్లితే ఒక విదేశీ వంగడం ఏదైనా తీసుకొస్తే విత్తనం తీసుకొస్తే అది ఎక్కువ పంటని ఇస్తుంది ఎక్కువ పంటని ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి పురుగులన్నిటిని చంపేయాలి చంపేయాలంటే పెస్టిసైజ్ చేసేయాలి పెస్టిసైజ్ చేసేస్తే పెద్దగా వస్తుంది ధాన్యం మనకి ఎక్కువ పాపులేషన్ అయింది కదా పండించడానికి సో రైతు కూడా తెలియకుండానే తెలియకుండానే తాను కూడా ఉచ్చలో పడిపోయాడు.
(53:50) ఇప్పుడు ఆ ఆహారం తీసుకున్నటువంటి మనకి ఎలాంటి ఆరోగ్యం ఉంటుందని మనం అనుకోవాలి ఏ పాలు తాగాలని మనం చెప్పుకోవాలి పిల్లలకి ఏమ ఇవ్వాలని అనుకోవాలి ఏ ఆయిల్ వాడాలని తెలవాలి అంతా ఒక రకమైనటువంటి కన్ఫ్యూషన్ స్టేట్ లో మానవుడు తన బ్రతుకుని ఏడుస్తున్నాడు కరోనా వచ్చిన తర్వాత డ్యూ టు దోస్ ఇంజెక్షన్స్ వాళ్ళకి ఆ సైన్స్ ని ఆ ఇంజెక్షన్ కనిపెట్టిన వాళ్ళకి కోపం వస్తాయేమో గానీ బికాజ్ ఆఫ్ దట్ ఐ ఆల్సో ఫేసింగ్ మేము కూడా ఫేస్ చేస్తున్నాను నేను కూడా అంటే ఎవరు ఫేస్ చేసేది వాళ్ళే చెప్తూ ఉంటారు కాబట్టి ఎస్ ఐ వాస్ ఏ వెరీ హెల్తీ లేడీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి
(54:32) ఎంత ఇమ్యూనిటీ మొత్తం పోయింది. ఏ మెడిసిన్ వేసుకో లేదు ఇంతవరకు నేను అట్లాంటిది మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది. ఫుడ్ ఏం తినాలో తెలియటంలా నాలాంటి వాళ్ళకి అన్టైమింగ్లీ ఈటింగ్ ఫుడ్ నాచురల్లీ ఐ గెట్ సం థింగ్స్ ఐ డోంట్ నో వాట్ టు ఈట్ ఏం తినాలో తెలియట్లే సో ఇంత కన్ఫ్యూషన్ రూట్ లో ఉన్న ఆ ఫుడ్ మీద వేసినటువంటి దెబ్బ మానవుడు దాన్నే పాడు చేసుకున్నాడు మొట్టమొదట రైతుని ఎంత కోలగొడితే అంత మంచిది ఎందుకంటే ఏ దేశము చేయనటువంటి స్కాము మన దేశము మన ప్రభుత్వాలు ఓ రైతుని చేయగలం అవును పాపం రైతు పాపం ఆ వాళ్ళు ఏదైనా చేద్దాం అని అనుకున్నా కూడా పక్క రైతులు చేయనివ్వరు
(55:25) వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది ఇట్లా ఒక చైన్ ప్రాసెస్ లో మనం పడుతున్నటువంటి ఇబ్బందులలో ఫుడ్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తది తల్లి ఇక మీరు అడిగింది ఇంకోటి ఏంటి అదే మనక ఎందుకు నిండు నూరేళ్ళ ఆయుషు లేదు ఆయుషు లేదు ఎస్ వై బికాజ్ సైన్స్ బాగా డెవలప్ అయిందన్న దాంతో ఎలాంటి లోతైన అధ్యయనాలు చేయకుండా మెడిసిన్స్ ని బయటకి తీసుకురావటం సో ఇట్స్ ఏ మెడికల్ స్కామ్ అది నేనే కాదు పెద్దలు చాలా మంది అంటున్నారు మెడికల్ స్కామ్ అంటే ఏదైనా ఒకటి వస్తే ఒక మెడిసిన్ వేసుకుంటే దానికి రిలేటెడ్ గా ఏదో ఒక ప్రాబ్లం్ మళ్ళీ వచ్చేస్తుంది.
(56:02) పాపం ఈ వీళ్ళు మానవుడు ఏం చేస్తాడు ఇంకొక మెడిసిన్ వేసుకుంటాడు. ఇలా మెడిసిన్స్ మీద మెడిసిన్స్ అలా వేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఒక సాచురేషన్ పాయింట్ దగ్గర దగ్గరగా వచ్చిందని నేను అనుకుంటున్నా తల్లి. ఎందుకంటే నౌ పీపుల్ ఆర్ కమింగ్ టు నైస్ మెడిటేషన్ అండ్ క్యూరింగ్ దేర్ ఓన్ డిసీస్ నాట్ విత్ మెడిసిన్ జస్ట్ విత్ ది మెడిటేషన్ మంచి ఆధ్యాత్మ సాధనలో ప్రతిరోజు కూర్చుని కాసేపు మెడిటేట్ చేయడంలో ధ్యానం చేయడంలో కొన్ని కొన్ని రోగాలు ప్ాసిఫై అవుతున్నాయి కొన్ని కొన్ని రోగాలు పూర్తిగా నిర్మూలనం అవుతున్నాయి.
(56:40) హమ్ సో దట్స్ వేర్ వీడికి ఒక స్వాంతన వస్తుంది సో ఐ కెన్ డు సంథింగ్ టు ద సొసైటీ అలా ఎవరికి వాళ్ళే బిల్డ్ అప్ చేసుకుంటున్నారు తప్ప ఇంకొకరు ఇంకొకళకి చేయడం అనేది కొంచెం తక్కువయింది. సో దట్ ఇస్ వేర్ ఐ సేయింగ్ ఎవ్రీ టైం ద డివైన్స్ ప్లాన్ ఆ ఇస్ గోయింగ్ ఆయన డివైన్ ప్లాన్ లోనే మనం అందరం పని చేస్తున్నాం తల్లి కాబట్టి ఎవరికీ లోటు ఏదో ఎవరో పొరపాట్లు అవేమ ఉండవు అన్ని సర్దుబాట్లు ఉంటాయి.
(57:10) ఎవరెవరిని ఎట్లా సర్దుబాటులు చేసుకోవాలో అట్లా చేసుకోవాలి. చేసుకో అనే క్రమంలో భగవానుడే వాళ్ళలో నుంచి పని చేస్తూ ఉంటాడు ఆ సర్దుబాటులు చేస్తూ ఉంటాడు. కొంతమంది రైతులు చక్కగా ఎరువు లేకుండా ఏసి బియ్యం పండిస్తున్నారు అట్లాంటివి మేము తింటున్నాం అట్లా ఇంకా కొంతమంది తింటున్నారు అట్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొన్ని రిఫార్మ్స్ దాన్ని ఎంకరేజ్ చేయాలి చేయడానికి ఆ మన మాధ్యమాలు పూనుకోవాలి అప్పుడు ఆటోమేటిక్ గా మీరు అంటున్న క్వశ్చనే కాదమ్మా ఆన్సర్ కూడా ఉన్నాయి.
(57:41) క్వశ్చన్ వచ్చింది అనిఅంటే ఆన్సర్ కూడా ఉంది అని అర్థం కాబట్టి ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది ఆ సమాధానం మనందరి సబ్కాన్షియస్ లో ఉన్నది దాన్ని మనం అందరం తీయాలి అనిఅంటే ఏకైక మార్గం మనం కొంచెం ఆధ్యాత్మ పథంలో నడవటం కొంచెం పాపభీతి కొంత ఆ అమ్మో ఇది పొరపాటు ఇది తప్పు కొంచెం డిస్క్రిమినేషన్ తెలియాలి ఇది మంచి ఇది చెడు ఎస్ కొంచెం తెలిసి దాన్ని పట్ల కొంచెం వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే తప్పకుండా సమాజం ముందుకు నడిచే అవకాశం ఉంటది.
(58:19) ఏ సమాజం కోసం మనం కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నామో అది మనక ఏమ ఇచ్చింది అని అడగకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే బ్యాక్ టు రూట్స్ ఒకప్పుడు పద్ధతులు ఎలా ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాల్సింది ధర్మ మార్గంలో అందరూ అంతేనమ్మ ధర్మాన్ని మనం నిలబడానికి ఏమీ లేదు మనం ఫాలో అయితే మాత్రమే అది నిలబడుతుంది అది నిలబెడుతుంది చక్కగా చెప్పారమ్మ మనం ధర్మంగా ఉంటే మనం మనక ఏం కావాలో ఆ భగవంతుడే ఇస్తారు అని ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి మాటలు లెట్ అస్ ఆల్ బి గుడ్ ఫాలోవర్స్ ఎస్ మమ్ ఎస్ అమ్మ థాంక్యూ సో మచ్ అలవాట అయిపోయింది అందరూ ఫాలో అవ్వాలి సో మళ్ళీ మళ్ళీ మీరు నాకు మంచి మంచి
(58:58) ఇంటర్వ్యూస్ ఇవ్వాలి తప్పకుండా తల్లి తప్పకుండా చక్కటి మాటలు ధన్యవాదాలు నమస్తే వాసుదేవ [సంగీతం]
No comments:
Post a Comment