Saturday, January 10, 2026

 జ్ఞాన ప్రసూనాలు 

1) ఏకవస్తువుగా తన్నెఱిగి ఆనందించుటయే యోగం.

2) ఏం దర్శనం అయ్యింది అనేది ముఖ్యం కాదు.
దర్శించేవాడు ఎవడు అనేదే ముఖ్యం.

3) భగవత్సాక్షాత్కారం అంటే
సాక్షాత్తు తానే భగవంతుడు అని తెలియడం

4) తులసి చెట్టు మీద కాకులు వాలవు. పసి మనసుల మీద విషయాలు వాలవు.

5) ఆశ్రమాన్ని ఆశ్రయించుకుని భగవాన్ ఉండలేదు. భగవాన్ ను ఆశ్రయించుకుని ఆశ్రమం ఉండినది.

🌹🙏

No comments:

Post a Comment