Thursday, January 8, 2026

 📗 పుస్తకము పేరు
 మనిషిగా జీవించి మరణాన్ని జయించు.
✍️ రచయిత:- రాబిన్ శర్మ

మీ లక్ష్యాన్ని గుర్తించండి

నేనుపెరిగిపెద్దవాడినవుతున్నప్పుడు మానాన్న చెప్పిన మాటలు ఎప్పటికీ మరిచిపోలేను. 'అబ్బాయ్. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏడ్చావు. ఈ లోకం ఆనందించింది. నువ్వు ఎలాంటి జీవితం గడపాలంటే నువ్వు మరణించినపుడు ఈ లోకమంతా ఏడవాలి నువ్వు ఆనందంతో ఉండాలి', జీవితమంటే ఏమిటో మరిచిపోయిన యుగంలో మనమంతా జీవిస్తున్నాం. మనం సునాయాసంగా ఓ మనిషిని చంద్రమండలానికి పంపించగలం; కానీ కొత్తగా పచ్చి చేరిన పొరుగువాడిని పలకరించడానికి రోడ్డు దాటి వెళ్ళలేం: మనం గురితప్పకుండా ప్రపంచం ఆ మూలకు క్షిపణిని పంపగలం; కానీ మన పిల్లలతో గ్రంథాలయానికి వెళ్ళడానికి ఇచ్చిన మాటను నిలబెట్టు కోలేం: మనకు పరస్పరం పలకరించుకోడానికి ఈ మెయిళ్ళు, ఫాక్స్ యంత్రాలు, డిజిటల్ ఫోన్లు ఉన్నాయి; కానీ మనిషి మనిషికి ఇప్పుడున్నంత దూరంగా ఎప్పుడూ లేడు; మనకు మన మానవజాతితో బంధాలు దూరం పోయింది. మనకు మన లక్ష్యంతో సంబంధం పోయింది మనకు అతి ముఖ్యమైన విషయాలనే మనం విస్మరించాం.

మనీషిగా జీవించి మరణాన్ని జయించుమరింత అర్థవంతంగా ఎలా చేసుకోగలను? నా పని ద్వారా శాశ్వతమయిన ముద్ర ఎలా వేయగలను? జీవిత ప్రయాణాన్ని, ఇంకా ఆలస్యం అయిపోకుండ, మరింత సుగమం ఎలా...  ఈ పుస్తకం మొత్తం చదవండి మీకు అర్థమవుతుంది.
మీ
 డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి
 సికింద్రాబాద్
📗📗📗📗📗📗📗📗📗📗📗

No comments:

Post a Comment