Friday, January 9, 2026

Woman Shocking Comments | ఆడవాళ్లు ఎలా తయారయ్యారంటే.. | Marriage issues | Its UTV News

Woman Shocking Comments | ఆడవాళ్లు ఎలా తయారయ్యారంటే.. | Marriage issues | Its UTV News

https://youtu.be/r47tmxLDXP4?si=KE9PyuAmqzCe8mOP


https://www.youtube.com/watch?v=r47tmxLDXP4

Transcript:
(00:00) సో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా భర్తలు భార్యలను చంపడం అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యలు భర్తలను చంపడం సో ఇది ఎక్కువ అయిపోయింది. సో నేటి సమాజం నిజంగా ఎటు పోతుంది సో ఏంటి సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాట్లాడదాం ఆ విషయాల పైన నిజంగా ఎవరు ఎవరు మారాలి ముఖ్యంగా అబ్బాయిలు మారాలా ఇటు భర్తలు మారాలా భార్యలు మారాలా సో మాట్లాడదాం మేడం మీరు ఏం చెప్తారు? నేను ఇంతకుముందు కూడా చెప్పానండి ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు భార్యల్ని భర్తలు చంపేవాళ్ళు ఎందుకంటే ఆ అక్కడ చనిపోయినప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తాము భార్య మీద అనుమానంతో భార్య మీద అనుమానంతో భర్త హత్య చేసిన భర్త
(00:43) ఆ భార్య భార్య ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకొని కళ్ళ కళ్ళతో చూసి భార్యను చంపిన భర్త ఇలాంటి మనం చూసాము ఆ ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆ భర్తల్నే భార్యలు చంపుతున్నారు సారీ ఆ భర్తల్ని భార్యలు చంపుతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ వాళ్ళు ఏందంటే అనుమానంతో భార్యలని చంపింది కొన్ని అక్కడ నిజాలు ఉంటాయి. అబద్ధం ఉండదు సంబంధాలు పెట్టుకునే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది చంపడం జరిగింది అవి చూసాం మనము న్యూస్ లో వచ్చేది అది కరెక్టే ఉంటది.
(01:18) మనం అబద్ధం చెప్పకూడదు కదా అయితే ఇంకోటి ఏందంటే భర్తల్ని చంపడానికి కారణం కూడా ఇంకోటి ఉంది మీకు తెలియదు. రీసెంట్ గా సిక్స్ మంత్స్ బ్యాక్ ఇవే వన్ మంత్ కంటిన్యూగా వచ్చినాయి సిక్స్ మంత్స్ బ్యాక్ మీలో ఐదు వచ్చి ఆ అవి వచ్చినాయి కానీ ఇప్పుడు ఉన్న సమాజం ఎట్లున్నారంటే ఆ ఆడవాళ్ళు నేను కొన్ని వీడియోస్ లో మగపిల్లల గురించి చాలా మంచిగా చెప్పా ఒక ఆడపిల్ల చనువు ఇస్తేనే మగవాడు మన వెనకాల పడతాడు.
(01:45) 100% ఇప్పుడు నేను ఉన్నా ఇక్కడ ఇంతమంది వస్తారు మీడియా వాళ్ళందరూ నాకు భయపడతారు ఎందుకంటే నేను కరెక్ట్ కాబట్టి నేను ఏదైనా ఒక్క మాట అంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ లో దిగిపోతాను నేను అలా ఉంటే ఏ మగవాడు వెంటపడడు కానీ ఇప్పుడున్న ఆడవాళ్ళు ఎట్లన్నారంటే అసలుటెన్త్ క్లాస్ అబ్బాయితో కూడా సంబంధాలు అంటే మరీ దారుణం ఇది పరుహత్యలు కూడా జరుగు పరుహత్యలు జరుగుతున్నాయి మరీ చదువుకున్న ఇంటర్టెన్త్ క్లాస్ అబ్బాయిలతో కూడా ఇలా సంబంధాలు పెట్టుకొని భర్తల్ని చంపడం కాదండి పిల్లల్ని కూడా విషం పెట్టి చంపుతున్నారు ఆ సుఖాలకు అడ్డం వస్తున్నారని ఇది ఎంత దారుణం ఇది సమాజం
(02:19) ఎక్కడ పోతుంది అందరూ మాట్లాడాలి దీని గురించి ంచి మాట్లాడి నోరిప్పండి అని చెప్తున్నా నేను ఇక్కడ గొంతు ఇప్పుడు నా వాయిస్ ఇది కాదు మీకు తెలుసు వాగి వాగి మాట్లాడి మాట్లాడి చెప్పండి సమాజం గురించి నోరు ఇప్పండి కొంచెం అన్నా మనం మార్చుకుందామని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కానీ చిన్న పిల్లల్ని కూడా ఆ సంబంధాలు పెట్టుకొని అఫైర్స్ పెట్టుకొని ముక్కు ముఖం తెలియని దేవుడితో సమానం మనం పిల్లల్ని చూస్తామే అలాంటి పిల్లల్ని కూడా వీళ్ళు పెరుగన్నంలో విషం పెట్టి చంపుతున్నారంటే ఏం కొంచెం సేపు సుఖానికే వాళ్ళ లైఫ్ నూరేళ్ల లైఫ్ మీరు నాశనం
(02:54) చేస్తున్నారే అటువైపు చూడండి నేను ఇంకోటి కొంతమంది భర్తలు దేవుళ్ళతో సమానం భార్యల్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తారు. ఒక దేవతలా పూజించే వాళ్ళని కూడా నేను చూశను. నేను అందరూ చెడ్డవాళ్ళు అనట్లేదు అయిపోయిందా అక్కడికి మళ్ళీ కొంతమంది ఎలా ఉంటారంటే భార్య భార్య పిల్లల్లే నా ప్రపంచం అనే బతికేవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు భర్తలు కూడా పీపుల్స్ కూడా ఉన్నారు నా భార్య నా పిల్లలు అని చెప్పేసే మీ ప్రపంచం అన్న తర్వాత మీ భర్తే మీ పిల్లలు మీ భార్య ప్రపంచం అన్న మగవాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు ఇంకొకరితో సంబంధం పెట్టుకొని అలా డ్యూటీకి వెళ్ళంగానే ఏ టైంకో రాత్రికి
(03:35) వస్తాడని పిల్లల్ని స్కూల్కి పంపించేసి మీరు పరాయ మొగోడితో మీరు ఇంట్లో పులుకుతున్నారే దానికి ఏం చెప్పాలి ఒక మహిళగా నేను చెప్పకూడదు కానీ చెప్పాలి ఇప్పాలి నేను నోరు ఎవరు ఎవరు ఎవరు దీని గురించి అంటే పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకోవాలా సమాజం ఇనిషియేటివ్ తీసుకోవాలా ఏంటి అసలు ఏం చెప్తారు చూడండి పేరెంట్స్ ఇప్పుడు మా తల్లిదండ్రులు ఉన్నారు ఇలా చేయమ్మ అని చెప్పారు కదా ఇప్పుడు నన్ను మమ్మల్ని ఐదు మందిని పెంచింది మా అమ్మ ఎలా పెంచింది ఎలా పెంచిందో అలాగే ఉన్నాం మేము అలాగే మేము మసలుకుంటున్నాము ఆమెకి ఎందుకంటే మా అమ్మ నాన్నకి మేము అంత రెస్పెక్ట్ ఇచ్చాము.
(04:10) ఇప్పుడు మా ఇంట్లో కూడా సపోజ్ మా ఆయన కూడా సాడిస్టే కానీ నేను నేనేందో ఆయనకి చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి ఆల్రెడీ నేను ఎక్కడ భయపడకుండా ఇది నాకు ఆడపిల్ల ఇలా ఎదుర్కొని నిలబడి అప్పుడు వాడికి బుద్ధి వచ్చేలాగా చేయాలని చెప్పేసి నేను నేను చేశాను. ఆయన కూడా చేశాను నేను వదిలి పెట్టలేదు ఆయన కూడా చాలా సాలిస్ట్ అలాగని ఇప్పుడు సమాజం కాదు ఇలాంటి సంఘాలు ఉంటాయి కొంచెం లేడీస్ సంఘాలు ఇప్పుడు ఇక్కడ నిజంగా వాళ్ళద్దరికీ రిలేషన్ ఉండొచ్చు ఎవరైనా సరే సో రిలేషన్ ఉన్నప్పుడు లా ఉంది లీగల్ గా ప్రాసెస్ ఉంది డైవర్స్ తీసుకోవచ్చు కానీ పిల్లల్ని
(04:48) చంపడం భర్తల్ని చంపడం భర్తలు కూడా నేను వాళ్ళని కూడా సపోర్ట్ చేయట్లే వాళ్ళు చేస్తా ఉన్నారు. సో ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తే ఆ భార్యలు చంపుతా ఉన్నారు. సో ఈ ఇవన్నీ ఉందిగా లీగల్ గా ఉండంగా మరి ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు 100% ఇది కరెక్ట్ చెప్పారు మీరు ఇప్పుడు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకోండి.
(05:09) లేదు నేను ఇలాగే బతుకుతాను నాకు నాకు నువ్వు అన్న నువ్వు భార్యా భర్తల గొడవలు ఇట్లానే వస్తాయి నువ్వు వాడిని వాడితో రిలేషన్ లో ఉన్నావు అంటే సరే నేను ఇట్లానే ఉంటాను అన్నప్పుడు నువ్వు నువ్వు భర్తతో విడాకులు తీసుకోమ్మా ఎవరవద్దు అన్నారు కానీ పిల్లలు ఏం చేశారు? నువ్వు పిల్లల్ని పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు ఇప్పుడు వాళ్ళా అనుమానించిన భర్తతో బావిలో కూడా పిల్లలతో దూకిన వాళ్ళు కూడా ఉన్నారు.
(05:33) అలా దూకి సావడం కాదు నిలబడి మీరు కష్టాలు అనేది నిజ నిజాలు తేల్చుకోండి ఫస్ట్ పిల్లల్ని మీరు దూకడం కాకుండా పిల్లల్ని ఫస్ట్ మీరు తోసేసి వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు ఏంటి ఇది నాకు అర్థం కాదు ఇప్పుడు దీనికి ఏంటంటే పులి స్టాప్ పెట్టాల్సింది నేను ఒకటే చెప్తున్నాను నిలబడి ఇప్పుడు భర్తలు కూడా ఆడపిల్లల్ని మనం ఇక్కడే చూస్తున్నాము.
(05:54) చాలా మంది డ్యూటీలకి వెళ్లివచ్చి వేరే అమ్మాయిలని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పార్కులో దొల్లుతున్నారు. దాని గురించి కూడా మనం చెప్తున్నాము. 50% మగవాళ్ళు దేవుళ్ళు 50% మాత్రం ఇలాంటి మగవాళ్ళు ఉన్నారు అందరిని మనము తప్పు అనద్దు దేవుళ్ళు కూడా చూసాము దేవుళ్ళని కూడా చూసాం మనము దేవుళ్ళని కూడా చూసాం మనము అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ తప్పు లేనప్పుడు ఒక నిలబడి ఒక డిసిజన్ తీసుకొని దానికి ఏంటి అనేది కూర్చొని ఆలోచించండి పిల్లల్ని చంపే హక్కు ఒక ఆడదానికి లేదు ఎవరికీ లేదు ఎవరికీ లేదు ఆడవాళ్ళ చంపుతున్నారు మీకు తెలుసా జెంట్స్ చంపట్లా ఇప్పుడు ఆడవాళ్ళు
(06:35) తప్పులు చేసి పెరుగన్నంలో బావిల్లో మళ్ళీ కాల్చుకోవడము అది ఎక్కడ చూసినా లేడీస్ లేడీస్ే కదా పిల్లని చెప్తున్నారు కాలంలో యువకులు పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడుతురు నేను ఎక్కడ ఇది అయిపోతానుని అవును ఇప్పుడు చాలా మంది మగపిల్లలు చాలా పెళ్లిళ్లు చేసుకోకుండా చాలా మంది అలాగే ఉండిపోయారు మాకెందుకు ఈ పెళ్లి పెటాకులు మేము ఫారెన్ పోయి సెటిల్ అయిపోతామ అని చెప్పేసి పాపం వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో చేసుకుంటున్నారు ఏందంటే ఇప్పుడు పెళ్ళీళ్లు ఎందుకు చేసుకు కుంటున్నారంటే మగపిల్లలు కూడా దానికి ఒక కారణం ఉంది. తల్లిదండ్రులు కనీ పెంచి
(07:05) పాపానికి మాకు ఒక కోడల్ని తెచ్చిరా మాకు మనవాళ్ళు వద్దా మనవరాళ్ళ వద్దా ఇదేనా నీ లైఫ్ అనేది వాళ్ళ సెంటిమెంట్ తో పెళ్ళీలు చేసుకుంటున్నారు అంతేగానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో పాపం ఏ మగ పిల్లవాడికి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఆ నేను నన్ను ఎక్కడ నిద్రలో చంపుతాదో నన్ను ఎక్కడ విషం పెట్టి చంపుతాదో నన్ను నిద్రలో కత్తి పొడిచి కత్తితో పొడిచి దిండుతో నొక్కేసి చంపుతాదో అని వాళ్ళు ప్రతిదీ వాళ్ళు ఆలోచిస్తున్నారు.
(07:32) భయపడిపోతున్నారు మగపిల్లలు కానీ ఆడపిల్లలు చాలా బరితెగించిపోతున్నారు. అసలు ఏంటి అసలు ఏంది ఏం చేస్తున్నారు చిన్న మీరు మీకు ఇంకో విషయం చెప్పాలి మరీ 25 ఇయర్స్ అమ్మాయిలు కూడా ఇక్కడ ముసలోళ్ళతో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అవసరమా ఇవన్నీ కానీ ఒక్కటి అట్రాక్షన్ వాళ్ళ సుఖం సుఖం సుఖపడడమే కాదు వాళ్ళు డబ్బులు కూడా ఆశపడి ఇట్లా ఎవరితో పడతా వాళ్ళతో వెళ్లి వాళ్ళ లైఫ్ నాశనం చేసుకుంటున్నారు.
(07:58) కొత్తగా పెళ్లి చేసుకొని వీళ్ళు సంసారం చేసింది ఏం లేదు పెళ్లికి ముందు అన్ని అయిపోతాయి వాళ్ళకి కొత్తగా మరి మరీ చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే పెళ్లికి ముందే అన్ని ఉంటాయి అన్ని అయిపోతాయి కానీ ఇలాంటి వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి ఎలా ఉండాలి ఆ ఎలా ఉండాలి చెప్పండి ఎంత పద్ధతిగా ఉండాలి ఎంత మంచిగా ఉండాలి కానీ వాళ్ళ లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు.
(08:23) అక్కడికి పోయి ఆరు నెలలు ఒక సంవత్సరమే వాళ్ళ బతుకులు ఆ ఒక సంవత్సరం తర్వాత బతుకులు తెల్లారిపోతాయి అమ్మాయి అయినా సావాలి అబ్బాయి అయినా సావాలి లక్షలు లక్షలు కోట్లు కోట్లు కూడా ఇచ్చి చేసినవాళ్ళు మనం చూసాము. ఇప్పుడు మనం ఏందంటే స్త్రీల గురించి ఇప్పుడు ఇవన్నీ జరగకుండా ఆపాలంటే సమాజంలోకి ఇలాంటివి తీసుకొని పోతూ ఉండాలి. ప్రతి ఒక్కరు దీని మార్పు ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడండి అని నేను చెప్తున్నాను.
(08:51) మీరు కొంచెం నేను ఇప్పుడు అదే చెప్పాను ముందు మీకు ఆ సుఖాల కోసము ఇట్లా భర్తని చంపడము ఇట్లా పిల్లల్ని చంపడము దారుణం చాలా దారుణము కొంతమంది భర్తలు ఉంటారు మీకు చెప్పాను కదా నా ఫ్యామిలీనే నా ప్రపంచం అనే బతికే వాళ్ళని చంపుతున్నారు. అంత మంచి అంత మంచి నమ్మకం పెట్టుకున్న భర్తల్నే మీరు చంపుతున్నారు. చంపాలంటే ఎవరిని చంపాలి మీరు మీరు చంపాలంటే ఎవరిని చంపాలి ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు ఆ నా కొడుకుల్ని పట్టుకొని చంపండి ఒక అమ్మాయి జీవితం నాశనం చేసినప్పుడు వాళ్ళని పట్టుకొని చంపండి దానికి ఒక అర్థం ఉంటది మీకు ఆ అలా చేయండి ఒక భార్యా భర్తలు కొట్టుకుంటున్నప్పుడు
(09:27) వాళ్ళ మధ్యలోకి వెళ్లి ఏంటిది ఎందుకు కొడుతున్నావు భార్యని అని చెప్పి నిలదీయండి. మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను చంపడమే కాకుండా పిల్లలని పెరుగండంలో విషం పెట్టి బావిల్లో తోసేసి కాల్చి చంపుతున్నారు హోటల్లో కూడా పోయి ఉరేసి చంపుతున్నారు. అవసరమా ఇవన్నీ చాలా దారుణంగా ఒడిగడుతున్నారు వాళ్ళు కానీ ఇక్కడ దీని గురించి ప్రతి ఒక్క మహిళ మాట్లాడాలి ముందుకు రండి ప్రతి ఒక్క మహిళ వచ్చి ముందుకు వచ్చి మాట్లాడండి తప్పేం లేదు భయపడాల్సింది లేదు దీని గురించి మనం మాట్లాడితే ఒక్కరు కాదు ఇద్దరు కాదు 100 వేల మంది మాట్లాడితే దీనికి ఫుల్ స్టాప్
(10:01) పెట్టే ఛాన్స్ వస్తది అది చెప్తున్నాను అండ్

No comments:

Post a Comment