Friday, January 9, 2026

స్వచ్ఛమైన ప్రేమకు దొంగ ప్రేమకు మధ్య తేడా ఇదే..! ‪@Samaha-creation‬

 స్వచ్ఛమైన ప్రేమకు దొంగ ప్రేమకు మధ్య తేడా ఇదే..! ‪@Samaha-creation‬

https://m.youtube.com/watch?v=FP3rN2_-Vdc&pp=0gcJCTIBo7VqN5tD




00:00:00
స్వచ్ఛమైన నిజమైన ప్రేమకు అలానే దొంగ ప్రేమకు మధ్య తేడా ఏంటో తెలుసా సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం సమయం చేసుకొని మాట్లాడేదే కదా నిజమైన బంధం అంటే జీవితాంతం ప్రేమ అనేది అబద్ధం ఒకవేళ ఉన్నా ఇద్దరిలో ఒక్కరే ప్రేమిస్తూ ఉంటారు. మరొకరు నటిస్తారు. ఇది నీకు ఇప్పుడు వినడానికి కష్టంగా ఉన్నా సరే ఇదే నువ్వు నమ్మలేని నిజం ఇష్టం కోపం అలక ఏడవడం నవ్వడం ఇవన్నీ కూడా కేవలం మనకు నచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే కదా మనం చూపించగలం ఇవి మీపై ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళని అస్సలు వదులుకోకండి. అది స్వచ్ఛమైన ప్రేమ. అవసరాన్ని బట్టే మనుషులు ఎప్పుడైతే మన

00:00:59
అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. అవును మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగు రాళ్ల కోసం మనం వెతుకుతున్నామని అప్పుడు అర్థమవుతుంది నువ్వు చేసే తప్పు ఏంటో అర్థం చేసుకునే వాళ్ళకి నువ్వు ఏం చెప్పకపోయినా సరే స్పష్టంగా అర్థంవుతుంది. అదే అర్థం చేసుకోలేని వాళ్ళకి నువ్వు మంచిగా మాట్లాడిన ప్రతి మాట కూడా అపార్థమే కదా అవుతుంది. గుర్తుపెట్టుకో కాలంతో పాటు నువ్వు కూడా కాస్త మౌనంగా ఉండి చూడు అన్నీ నీకే తెలుస్తాయి.

00:01:49
నువ్వు పలకరిస్తే కానీ పలకని బంధాలుఏవో నీ పలుకు కోసం ఎదురుచూసే స్వచ్ఛమైన బంధాలుఏవో నీ కళ్ళ నీ కళ్ళకు స్పష్టంగా అర్థమవుతాయి. నమ్మకపోయినా ప్రేమ ప్రాణం పోయిన శవంతో సమానం మళ్ళీ ఆ నమ్మకాన్ని సంపాదించాలంటే చాలా కాలం పడుతుంది. అబద్ధం చెప్పండి తప్పులేదు కానీ నిజంగా నువ్వు నువ్వు ప్రేమించిన వాళ్ళ దగ్గర పొరపాటున కూడా నిజాలు దాచకండి. నిజాలు దాస్తే అది స్వచ్ఛమైన ప్రేమ ఎలా అవుతుంది చెప్పు నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని చూసినా ప్రశ్నించకు కొన్ని తెలిసినా పట్టించుకోకు కొన్ని మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడకు

00:02:39
అప్పుడే కదా నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండగలవు మనం ఎంత ఇష్టపడినా సరే ఎదుటి వారికి అది అర్థం కానప్పుడు వాళ్ళ కోసం ఆరాటపడడం వృదా సృదా ప్రయాసం ఎందుకంటే వాళ్ళు మనకి కావాలి వాళ్ళకి మనం వద్దు మరెవరో కావాలి. అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం చెప్పు గొడవ పడకుండా ఎప్పుడూ కూడా అలానే ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా సరే అస్సలు విడిపోకుండా ఉండే బంధం దొరకడమే కదా ఒక వరం అంటే అది ఇప్పటిలో చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడంతా ఎలా ఉన్నారు ఒక గొడవ రాగానే దాన్ని లాగి లాగి లాగి పెద్దదిగా చేసి విడాకుల వరకు వెళ్తున్నారు. బంధం అనేది

00:03:33
ఎప్పుడూ కూడా జీవితాంతం కలిసి ఉండాలే కానీ మధ్యలో తెగిపోకూడదు అని తెలుసుకో తెగిపోతే అది అసలు బంధం ఎలా అవుతుంది చెప్పు ఇప్పుడు ఈరోజు తప్పు నీది కాకపోవచ్చు. అయినా సరే అక్కడ నీ బంధం నిలబడాలి నీకు ఆ బంధం కావాలి అంటే కాస్త తగ్గడంలో తప్పే లేదు కదా అప్పుడే కదా అక్కడ నీ బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో నీకు తెలిసేది కొన్ని బంధాలు అలానే ఉంటాయి వాటిని ఏం చేయలేం. మనల్ని చాలా ఎక్కువగా ప్రేమించినట్లు అనిపిస్తాయి. కానీ వారికి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి దొరికినప్పుడు మనల్ని నట్టేట ముంచేసి వదిలి వెళ్ళిపోతారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

00:04:23
మన బలం బలహీనత రెండు కూడా మన మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్లే కదా ఊపిరి పోసేది వాళ్లే చివరికి ఊపిరి తీసేది కూడా వాళ్లే జాగ్రత్త ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉండడమే నేర్చుకో ఎందుకంటే ఈ కాలంలో ఎప్పుడు ఎవరు ఎలా వదిలి వెళ్ళిపోతారో చెప్పడం చాలా కష్టం. అలా కాకుండా నువ్వు ఒకరిపై ఆధారపడి ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు నిన్ను ముంచేస్తారు. ఒక్కసారి మనసు చచ్చిపోతే పూర్తిగా వాళ్ళతో మాట్లాడాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది. అది ఎంత భయంకరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒకరి దగ్గర అన్ని ఉన్నాయంటే నువ్వు

00:05:18
వాళ్ళకి ఎంత సాయం చేసినా అది వాళ్ళకి చాలా చిన్నదిగా చీమలా అనిపిస్తుంది. కానీ అదే ఏమీ లేని వాళ్ళకి నువ్వు ఒక్క ముద్ద అన్నం పెట్టి చూడు వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళకి చితికి చింతకి తేడా సున్నా మాత్రమే ఎందుకంటే చితి అనేది నిర్జీవులను కాల్చివేస్తే చింత అనేది మాత్రం అమాంతం సజీవులనే దహించి వేస్తుంది. జాగ్రత్తగా ఉండు ప్రతి మనసు మరొక మనసుకి బానిస అవుతుంది. అది ఎంతలా అంటే వాళ్ళు ఎంత కష్టప కష్టపెట్టినా సరే బాధ పెట్టినా సరే ఇష్టంగా వాళ్ళను వదులుకోకుండా భరించేంతల అవును నిన్ను ఇష్టపడే వాళ్ళను ఎప్పుడూ

00:06:10
కూడా నువ్వు వాడుకోకు నీ అవసరం ఉన్నవాళ్ళను తప్పించుకొని తిరగకు నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయకు నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను నువ్వు పొరపాటున కూడా మర్చిపోకు మనవల ల ఇబ్బంది పడే వారికి మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే మౌనంగా దూరంగా ఉండడమే మంచిది కదా నిజమే కదా బాగుండాలి అని అనుకునేవాడే కోపంగా మాట్లాడతాడు. మనల్ని మోసం చేసేవాడు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతాడు. సూటిగా మాట్లాడే వాళ్ళకే కదా ఈ లోకంలో శత్రువులు ఎక్కువ మాయ మాటలు చెప్పేవాడికే కదా మిత్రువులు ఎక్కువ ఉంటారు. నిజమా కాదా మీరే చెప్పండి

00:07:00
మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే మంచిది. అక్కడ నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం ఏమాత్రం కూడా అవసరం లేదు అని అర్థం. అవునా గుర్తుపెట్టుకో ఇప్పుడున్న ఈ రోజుల్లో మనం ఎవరి కోసం అయితే ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉన్నామో వాళ్ళు వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచడంలో బిజీ అయిపోతున్నారు. అలాంటప్పుడు నిన్ను పట్టించుకునే సమయం ఎక్కడుంది చెప్పు అందుకే ఎప్పుడు ఎవ్వరి కోసం కూడా అంతగా ఎదురు చూడకూడదు ఎవరిపైన అన్ని ఆశలు పెట్టుకోకూడదు. అసలు ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు అంటూ ఏవి లేవు అవసరం ఉంటే వాడుకుంటారు లేదా

00:07:49
పూర్తిగా దూరం పెడతారు. కేవలం ఒకరితో ఒకరికి అవసరం మాత్రమే ఉంటుంది అంతే అవసరం ఉన్నంతవరకే వాడు మనోడురా అంటారు. అవసరం తీరిపోతే వీడుఎవడురా అంటారు. అందరూ ఇలానే కదా ఉన్నారు పెద్దలు అంటూ ఉంటారు గతం గతః అంటూ ఉంటారు. కానీ గతం గుర్తుంచుకుంటేనే ఆ గతంలో జరిగిన కష్టాలు సమస్యలు అలానే మోసం చేసిన రోజులు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం అందమైన భవిష్యత్తును నిర్మించుకోగలం. ఇకపై ఆ తప్పుని చేయకుండా జాగ్రత్త పడగలం. బంగారు భవిష్యత్తుకు గతం అనేది ఒక గట్టి పునాది అవుతుంది. కొన్ని మౌనాల వెనక బాధ ఉంటే కొన్ని దూరాల వెనుక కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది.

00:08:42
జీవితంలో ఇప్పటికైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఎవరి మీదైతే నువ్వు ఆధారపడతావో స్వయంగా వాళ్లే అందరికంటే ఎక్కువగా నిన్ను హర్ట్ చేస్తారు. అందుకే ఎప్పుడు ఎవ్వరిని కూడా నమ్మకూడదు ఎవరిపైన కూడా ఆధారపడకూడదు. కాస్త కష్టమైనా సరే కేవలం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు చాలు మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధని అర్థం చేసుకుంటారు. అదే ఇష్టం లేని వారు ప్రతి మాటలో కూడా తప్పుల్ని వెతుకుతారు. జాగ్రత్తగా ఉండు నువ్వు దగ్గర ఉంటే గొడవ పడాలనిపిస్తుంది. దూరమైతే దగ్గర కావాలనిపిస్తుంది. ఎలా అయినా నీతో ఉండాలనిపిస్తుంది. బహుశా

00:09:31
నువ్వేనేమో నా ప్రాణం అని మనకి ఒక వ్యక్తి వల్ల అనిపిస్తుంది. ఇక ఆ వ్యక్తిని వదులుకుంటే సర్వం కోల్పోయినట్లు ఉంటుంది. ఇది కదా నిజమైన ప్రేమ అంటే చెప్పు మనసుకి నచ్చినప్పుడు ఒకలా మనసుకు నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి బంధాల విలువ గురించి ఏం తెలుస్తుంది? తెలుస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. మన అమాయకత్వం అవుతుంది. ఈ ప్రపంచంలో చావు కన్నా భయంకరమైన నరకం ఏంటో తెలుసా? ఇంకేంటి ఒక మనిషిని నువ్వు పిచ్చిగా ప్రేమించడం వాళ్ళు నీకోసమే ఉన్నారని నువ్వు భ్రమపడడం. ఇదే నువ్వు చేసే అతి పెద్ద తప్పు.

00:10:19
మనం కరెక్ట్ గా ఉంటేనే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి లేదా అన్ని మూసుకొని మౌనంగా ఉండాలి అని తెలుసుకో ఆటిట్యూడ్ అనేది క్యారెక్టర్ ని బట్టి ఉండాలి కానీ నీ బలుపు పొగరు స్టేటస్ ని బట్టి కాదు అర్థమవుతుందా అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం మూడు నాల ముచ్చటే అవుతుంది. కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ మూడు తరాలకు సరిపడేంత శిక్ష తగులుతుంది అని నువ్వు మర్చిపోకు గుర్తుపెట్టుకో జీవితంలో మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా మనమంటే లెక్క లేని వాళ్ళని ఎక్కువగా ఇష్టపడడమే ఇదే నువ్వు చేసే పెద్ద తప్పు దీని నుంచి

00:11:10
నువ్వు బయట పడడం అంత సులువైన పని కూడా కాదు. ఊసర వెళ్లి ఒక జంతువు అది ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది. కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మార్చేస్తారు. అలానే మాటల్ని కూడా మార్చేస్తారు. ఎంత విచిత్రమో కదా అవసరం ఉన్నా లేకపోయినా సరే నువ్వు ఎప్పుడూ ఒకేలా ఉండు. ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు అని నువ్వు తెలుసుకో. అసలు ఈ లోకంలో అతి పెద్ద ద్రోహం అంటే ఏంటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమాన్ని నమ్మించి నిలువున మోసం చేయడమే నువ్వు ఇతరులకు చేసే ద్రోహం అంటే తమని తామే ప్రేమించుకోవడానికి క్షణం

00:12:03
తీరకలేని ఈ రోజుల్లో ఎవరో ఒకరు వచ్చి నిన్ను ప్రేమిస్తారని నిన్ను నువ్వు మర్చిపోవద్దు. ఇక్కడ మనల్ని మనమే ప్రేమించుకోవడానికి సమయం లేదే ఇతరులని ప్రేమించే నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే వెంటనే నమ్మేయొద్దు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవాలి. లేదంటే జీవితమే నాశనం అయపోతుంది. నచ్చలేదంటూ దూరంగా వెళ్ళే వారిని అసలు ఏమాత్రం కూడా ఆపకండి. కారణాలు అడగకండి. ఎందుకంటే కారణాలు వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు తయారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నువ్వు ఎంత అడిగినా సరే వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటూ తప్పించుకుంటారే కానీ తప్పుని

00:12:46
ఒప్పుకోరు నిజాన్ని చెప్పలేరు. నువ్వు గమ్యం చేరే దారిలో గాయాలు నీ శరీరానికి కాదు కొన్ని నీ హృదయానికి కూడా తగులుతాయి. అన్నిటిని నువ్వు తట్టుకొని ముందుకు వెళ్ళాలే కానీ మధ్యలో ఆగిపోకూడదు. ముందుకు వెళ్తేనే కదా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలవు నీ కంటిలో కన్నీటి చుక్క చూసి ఎవరు విలవిల్లాడుతారో స్వయంగా వాళ్లే నీ వాళ్ళు నీ మంచి కోళ్లే వాళ్ళు నీకైన వారు అని తెలుసుకో అదే నీ కళ్ళలో కన్నీరు చూసి వీళ్ళ కలయనే కావాలి మంచిదే జరిగింది అని అనుకునే వాళ్లే నీ శత్రువులు అని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే ఎవరిని ఎంత నమ్మాలో అంతే

00:13:34
నమ్ము మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి ఎలా ఉంటుందో నీకు చూపించి జీవితంలో నువ్వు కోలుకోలేని దెబ్బ తీసి నిన్ను భయంకరంగా బాధ పెడతారు. ఆ బాధ నువ్వు మాటల్లో చెప్పలేనిది ఊహించలేనిది. ఒకరికి మనమంటే అసలు ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికే ఓ తలనొప్పిలా అనిపిస్తుందే కానీ ప్రేమ అని అస్సలు అర్థం కాదు. ఎవరికైనా మనం అంటే ఇష్టం లేదా వారి నుంచి మౌనంగా మనం దూరం అవ్వడమే మంచిది కానీ వాళ్ళని ఒప్పించి వాళ్ళని ప్రేమించాలఅనుకోవడం చాలా కష్టమైన పని నువ్వు ఒకరిని ప్రేమించడం నీ హక్కు వాళ్ళు కూడా నిన్నే ప్రేమించాలి

00:14:20
అనుకోవడం నీ మూర్ఖత్వం కదా అది ఎలా సాధ్యమవుతుంది చెప్పు నీ ఇష్టం నీది వాళ్ళ ఇష్టం వాళ్ళది ఒప్పించుకొని బలవంతంగా నన్ను ప్రేమించు ప్రేమించు అనే ప్రేమ ఎప్పటికీ కూడా శాశ్వతంగా నీతో ఉండదు. అది ఏదో ఒక రోజు నీ నుంచి దూరమైపోతుంది అని తెలుసుకో ఇక్కడ ఏది శాశ్వతం కాదు ఇప్పుడు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం రేపు అనేది ఆ భగవంతుడు ఇచ్చిన వరం కదా ఆ భగవంతుడు ఇచ్చిన దానితో సద్దుకు పోవాలే కానీ నాకు ఇంకా కావాలి ఏదో కావాలి అని మితిమీరి ఆశపడితే నిరాశే మిగులుతుంది అని తెలుసుకో కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా

00:15:06
భరిస్తాం. ఎందుకంటే మనకు వచ్చే బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పటికీ కూడా అసలు అర్థం కాదు. ఏంటో ఈ విచిత్రం అప్పుడు మనం ఎంత బాధను భరించినా ఏం లాభం చెప్పు జీవితంలో కోపం కన్నా మౌనం అనేది చాలాసార్లు నీ విలువని కాపాడుతుంది. కోటి రెట్లుగా నిన్ను అందనంత ఎత్తులో నిలబెడుతుంది. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీతో అబద్ధాలు చెబుతున్నారని మీకు ముందే తెలిసి కూడా వారి దగ్గర ఎందుకు అబద్ధాలు చెబుతున్నాను అని అడిగితే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు దానికి కూడా ఒక అబద్ధంతో సిద్ధంగా ఉంటారు.

00:15:57
మీరు ఎప్పుడు అడుగుతారా ఎప్పుడు చెబుతామా అని వాళ్ళు కాచుకొని కూర్చుంటారు. జాగ్రత్త ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు నువ్వు నాకు నచ్చావు అనగానే మీరు నమ్మి మోసపోకండి. ఏదో ఒక రోజు ఆ నిజం అనేది బయట పడుతుంది. కాస్త ఓపికగా ఉండండి ప్రతి ఒక్క విషయాలన్నీ కూడా వాళ్ళు మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. కాస్త సమయం పడుతుంది అంతే మిగతావన్నీ కూడా ఇక్కడ ఏం మారవు అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్

No comments:

Post a Comment