Monday, January 12, 2026

క్రియాయోగలో మత్తు, జ్ఞానం #kriyayogaintelugu #kriyayoga

క్రియాయోగలో మత్తు, జ్ఞానం #kriyayogaintelugu #kriyayoga

https://youtu.be/5HFCWzWXlyM?si=33rpFcmrOWEMc6OZ


https://www.youtube.com/watch?v=5HFCWzWXlyM

Transcript:
(00:00) క్రియాయోగకు సంబంధించి ఒక ఆ సాధకులు ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి సాధకులు వాళ్ళకి స్టార్టింగ్ లో గాఢమైనటువంటి మత్తు లేకపోతే గాఢమైనటువంటి ఆనందం అంటే అది ఎంత గాఢమైనటువంటి శాంతి అంటే ఆ శాంతి నుంచి కొంచెం ఇలా కూడా జరగాలనిపించదు అలాగే వెళ్ళాలనిపిస్తుంది అంత గాఢమైనటువంటి శాంతి దానినుంచి తప్పుకుంటే డిస్టర్బెన్స్ ఉందనిపిస్తుంది.
(00:33) అంత గాఢమైనటువంటి శాంతి ఆనందం ఈ విషయానికి సంబంధించి పరమహంస యోగానంద గారి గురువులైనటువంటి యుక్తేశ్వరి గిరి గారు ఒక మాట చెప్తారు పరమహంస యోగానంద గారితో దైవం యొక్క ఉనికిని ఆ మత్తులోనే సాధకుడికి చాటం అనేది జరుగుతుంది అని అంటే ఆ మత్తు యొక్క ఉనికి ఏదైతే తే ఉందో అది స్వయంగా దైవం యొక్క శక్తి ఈ గాఢమైనటువంటి మత్తు ఏమిటి అంటే ఈ మత్తులో మనకి క్రియ బాగా చేసిన తర్వాత ఒక నిద్ర అది నిజంగా మనం ఎప్పుడూ కూడా అలాంటి నిద్రని అనుభవించి ఉండం అలాంటి నిద్రని మనం చూసి ఉండం విపరీతమైనటువంటి నిద్ర గాఢమైనటువంటి శాంతి ఎట్ ద సేమ్ టైం ఎరుక అంటే అది కంప్లీట్ గా
(01:38) నిద్ర కాదు పూర్తిగా మెలుకువ కాదు గాఢమైనటువంటి రిలాక్సేషన్ విపరీతమైనటువంటి రిలాక్సేషన్ దీని గురించి పరమహంస యోగానంద గారు ఒక మాట చెప్తారు ఒక క్రియాయోగి సాధన చేసిన క్రియాయోగికి ఆ మత్తు ఎలా ఉంటుంది ుంది అంటేవెయి నిద్రలు నిద్రపోయి లేసినట్టు ఉంటుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు అంటే అది ఎంత గాఢమైనటువంటి శాంతో గాఢమైనటువంటి మొత్తం ఒకసారి ఆలోచించండి ఒక్కసారి శరీరం నుంచి పైకి లేసింది అంటే కాన్షస్ శరీరక సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా పైకి లేస్తుంది అంటే ప్రాపంచికమైనటువంటి బంధాలన్నిటి నుంచి కూడా కాన్షస్ అనేది
(02:39) పైకి లేస్తుంది. ఈ కాన్షస్ అనేది పైకి లేవడం అనేదానికి అర్థం తెలవాలి అంటే క్రియ గాఢంగా టెక్నిక్ పర్ఫెక్ట్ గా ఉండి చేసేవాళ్ళ అయ ఉండాలి. అంత డీపర్ లెవెల్లో మీరు దేంటో అంటే మీ ఆత్మతో మీరు అనుసంధానం అయిపోయి విశ్వంతో అనుసంధానం అయిపోయి ఆ స్థితిలో మీరు కుదురుకొని ఉన్నప్పుడు గాఢమైనటువంటి హాయి ఆ హాయిలోనే అలాగే పండుకుంటారు.
(03:14) అక్కడ క్రియ అనేది జరుగుతూనే ఉంటది నిద్రలో కూడా చక్రాల స్పర్శ తెలుస్తూనే ఉంటది వెన్నులో చక్రాల కదలికలు తెలుస్తూనే ఉంటాయి. వెన్నులో సంచలనాలు తెలుస్తూనే ఉంటాయి ప్రతి ఒక్క చక్ర యొక్క సంచలనాలు తెలుస్తూనే ఉంటాయి. దైవానుభూతి అనేది చెక్కు చెదరదు గాఢమైనటువంటి శాంతి ఆనందం దాంట్లో అలాగ నిద్రించి తర్వాత ఇక్కడ ఒక డౌట్ ఏమవస్తదిఅంటే అంత గాఢమైనటువంటి నిద్ర అంటున్నారు ఒక పక్కన మెలుకువ అంటున్నారు నిజానికి నిద్రపోయిలేస్తే మనకి డిస్టర్బెన్స్ ఉండదా అని అనుకోవచ్చు నిజానికి నాకు తెలిసి చాలామంది ఒక రెండున్నర మూడింటికి లేసి వాళ్ళు కంప్లీట్ గా సాధన చేసుకొని
(04:12) డే టైమ వాళ్ళు పండుకోరు అసలు కేచరీ పెట్టుకొని కొన్ని ప్రాణాయామాలు చేసుకొని మళ్ళీ అంటే వాళ్ళఏంటంటే ఆ స్థితిని మళ్ళీ చిక్క పట్టుకొని ఆ గాఢమైనటువంటి శాంతి స్థితిని చెక్కపట్టుకొని కేచరి పెట్టుకొని ఒక వాలు కుర్చీలో వెనక్కి వాలి అలాగా ఆ స్థితిలో అలా ఉంటారు నిద్ర కాదు అది ఎరుకు ఉంటది గాఢమైనటువంటి మొత్తు ఉంటది మెలకు కాదు నిద్ర కాదు ఆ స్థితిలో వాళ్ళు ఒక పావు గంట అరగంట అలాగ ఒక పావు గంట ఉన్నా గాని చాలా కొన్ని గంటలు నిద్రపోయి లేసినంత రిలాక్సేషన్ అది ఎంత రిలాక్సేషన్ అంటే మనం నిజంగా అలాంటి నిద్రని మన మనం పోయి ఉండం అంటే ఎప్పుడు ఒకసారి జరిగితే జరిగి
(05:01) ఉండొచ్చు రెండు సార్లు జరిగితే జరిగిఉండొచ్చు కానీ ఎరుకలో నిద్రించేటువంటి స్థితిని చిక్కపట్టుకున్నటువంటి వాళ్ళకి నిద్ర అనేది అవసరం ఉండదు అది ఉన్నతమైనటువంటి ఎరుక స్థితి అంటే హైయర్ కాన్షస్ కి సంబంధించినటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళకి ఎందుకంటే నిద్రలో జరిగేది ఏంటి గాఢమైనటువంటి శాంతమైనటువంటి స్థితి ఆర్గాన్స్ మనసు అన్ని రిలాక్స్ అవ్వటం మన శ్వాస అనేది కామ్ డౌన్ అవ్వటం తక్కువ అంటే నిమిషానికి ఆ హార్ట్ బీట్ ఒక 80 కొట్టుకుంది అనుకోండి ఆ టైంలో 16 15 ఉంటది ఎందుకంటే బయట విషయ వ్యవహారాలన్నీ కూడా కట్ అయిపోయి గాఢమైనటువంటి శాంతి అనుభూతిలో
(05:51) ఉంది కాబట్టి సేమ్ అదే స్థితిలో లో ఉన్నప్పుడు ధ్యానంలో కూడా నిద్ర ఎందుకు అవసరం అవుతుంది అప్పుడు ఆ గాఢమైనటువంటి శాంతి రిలాక్సేషన్ అయిపోయింది నిద్ర ఈ స్థితిని చెక్కపట్టుకున్నటువంటి యోగులు మనం చూస్తే నిద్రపోని సాధు రామగోపాల్ మహుంజుదార్ అని చెప్పేసి మనకి ఒక యోగి ఆత్మకథలో ఉంటది ఆ యోగి 18 గంట గంటలు సాధన చేసేవాళ్ళు మిగతా ఆరు గంటల్లో ఆయన యొక్క పరిచర్యలో అంటే వండుకోవటం తినటం రకరకాల కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు అసలు నిద్రపోకుండా మనిషి ఉండగలడా అంటే ఈ స్థితిలో ఉన్నటువంటి యోగులు ఉండగలరు సమాధిని ఎవరైతే అభ్యాసం చేసి వాళ్ళ కాన్షియస్ నెస్ ని ఉన్నతమైనటువంటి
(06:51) స్థితులకు చేర్చగలిగారో శరీర భావం నుంచి వాళ్ళ కాన్షస్ ని ఉన్నతమైనటువంటి స్థితికి దైవంతో వాళ్ళు మమేకం అయిపోయారో వాళ్ళ ఎరుకని దైవంతో మమేకం చేశారో వాళ్ళు ఆ గాఢమైనటువంటి శాంతిని ఆనందాన్ని నిద్ర లేన నిద్ర ఎందుకు అవసరం అప్పుడు ఆహారం ఎందుకు అవసరం అసల మనం జీవించినప్పుడు ఇప్పుడు మనకి ఏమని చెప్తారు పోయినప్పుడు ప్రాణం పోయినప్పుడు ఏమని చెప్తారు అంటే ప్రాణం పోయింది అనే కదా చెప్తున్నారు.
(07:29) అంటే మనం ప్రాణ శక్తి ద్వారా జీవిస్తున్నాము. ప్రాణశక్తిలో మూలమైనటువంటి ప్రాణశక్తి వాయు ప్రాణ శక్తి. ఆహారానికి సంబంధించినటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో అది భూతత్వానికి సంబంధించిన ప్రాణశక్తి. భూతత్వానికి సంబంధించిన ప్రాణశక్తి ఎక్కువగా అవసరం అనేది లేకుండా యోగి చేసుకోగలిగేటువంటి స్థితి ఉంది. చాలామంది మాకు ఆహారం లేకుండా మేము జీవించాలనుకుంటున్నాం నిద్ర లేకుండా జీవించాలనుకుంటున్నాం ప్రకృతి యొక్క కబంధ హస్తాల నుంచి మేము బయట పడలి అనుకుంటున్నాం అనేటువంటి వాళ్ళు అది ఒక రోజులో కాదది ఈరోజు చేస్తే రేపటికి కాదు కంటిన్యూగా సాధన ప్రాక్టీస్ చేస్తా
(08:21) ప్రాక్టీస్ చేస్తా దీనికి కచ్చితమైనటువంటి నియమాలు ఉన్నాయి నాకు చాలా మంది ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు దానికి సంబంధించి ఆ నియమాలన్నీ అనుసరించినప్పుడే కంటిన్యూగా ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే ఆ స్థాయికి వెళ్ళగలరు. మళ్ళీ ఆ నియమాలు బ్రేక్ అయితే నార్మల్ స్టేట్ కి వచ్చేస్తారు ఇక్కడ ఏమీ లేదు ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి చెందిన వాళ్ళయనా సరే కామ క్రోధ లోభ మోహాల్లో పడ్డారు అంటే అయిపోయినట్టే ఆయక మహాత్ముడు స్థాయి నుంచి మనిషి స్థాయికి పడిపోయినట్టే విశ్వామిత్రుడు గురించి చెప్తారు చాలా కామం దగ్గర ఒకసారి క్రోధం దగ్గర ఒకసారి పడిపోయినట్టుగా
(09:03) మరి అంత తపస్సు సంపన్నుడైనటువంటి విషయం పడిపోలేంది సామాన్యులైనటువంటి మనుషులు పరిస్థితి ఏంటి అందుకనే సాధన చేస్తున్నాను అనేటువంటి అహంకారం వద్దు మొద మొట్టమొదటి విషయం ఏమిటి అంటే సాధన చేసేది మనము కాము సాధన చేసేది గురువు నేను ఎనిమిది గంటలు చేస్తున్నా ఏడు గంటలు చేస్తున్నా ఎలా కుదురు జరుగుతుంది మనకి మీకు చిన్న తలకాయ నెప్పు వస్తే చేయలం జలుబు చేస్తే చేయలం ఇంట్లో ఇబ్బంది ఉంటే చేయలేం ప్రకృతి ఎంత సహకరిస్తుంది పురుషుడు అంటే గురువు ఎంత సహకరిస్తున్నారు సంకల్పంతో ఆయన నడిపిస్తున్నారు.
(09:55) గురువే సమస్తం గురువే అంతా ఉందే గురువు నేను ఎక్కడ ఉంది కాబట్టి ఈ సాధనకు సంబంధించినంతవరకు ఎవరైతే ఈ నిద్ర గాఢమైనటువంటి హాయి అయినటువంటి నిద్రని పొందాలి నిద్రను జయించాలి ఆహారాన్ని జయించాలి అనుకునేటువంటి వాళ్ళు కచ్చితంగా కొన్ని నియమాలు ఉన్నాయి వీటికి ఆ నియమాల అనుసారం జీవనం కొనసాగిస్తే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఆ స్థితికి చేరడం అనేది చాలా సులభం అయిపోతుంది.
(10:32) కాబట్టి క్రియాయోగ సాధన చేసేటువంటి సాధకులకు ఈ గాఢమైనటువంటి హాయి అయినటువంటి స్థితి అనేది కలుగుతుంది. దాన్ని ఈ శరీరం మానవ శరీరం తీసుకొని అనుభవించకపోతే ఇంకా తెలియదు ఎందుకు అంటే కామాన్ని లేకపోతే మనం తినేటువంటి ఫుడ్ నిద్ర ఇన్నీ అన్ని జీవులు అనుభవించాం మనం పూర్వం లక్షల జన్మలు ఆ జన్మలు అనుభవించి వచ్చాం ఆల్రెడీ కుక్కగా పందిగా దోమగా ఆ పక్షిగా ప్రతి ఒక్క జీవి కింద అనుభవించే వచ్చాం అయన్నీ ఇంకా ఎంతకాలం అనుభవించేది ఇంకా మళ్ళీ దాంట్లోకే వెళ్ళిపోతాం దాంట్లోకే వెళ్ళిపోతాం ఒకసారి దీన్ని రుచి చూసినటువంటి వాళ్ళు మళ్ళీ వెనకకి తిరిగి
(11:26) జన్మల వైపు చూడం అంత హాయి అయినటువంటి ఆనందకరమైనటువంటి స్థితి కాబట్టి ఈ స్థితిని చిక్కపట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం పైనన్నటువంటి నెంబర్ ని సంప్రదించండి. సర్వేజనాసుఖినోభవంతు

No comments:

Post a Comment