Friday, March 20, 2026

నీవు చింతించడానికి కారణం నీ అహంకారమే🌹అష్టావక్ర టాక్ 30🌹kanthrisa

నీవు చింతించడానికి కారణం నీ అహంకారమే🌹అష్టావక్ర టాక్ 30🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=67_sSqS4cXY



Transcript:
(00:00) అష్టవక్ర మహాగీత టాక్ 30 చాప్టర్ 11 అష్టవక్రుడు జనకుడికి మధ్య జరుగుతున్న సంవాదాన్ని మొత్తం కొన్ని వాక్యాలు చెప్పాలంటే చెప్పొచ్చు అంటే దేహాభిమానాన్ని వదిలేయి మనసుకు సంబంధించిన సుఖ దుఃఖాన్ని వదిలేయ్ ఏవైతే నీవు అనుకుంటున్నావో వస్తువులు గాని ప్రాపర్టీస్ గాని వాటిని వదిలేయి ఏదైతే కలయకల వల్ల ఏర్పడ్డదో అది కచ్చితంగా నాశనం అవుతుంది అట్లాంటి దానికి నువ్వు ఎప్పుడు నాని జోడించకు ఇవి జస్ట్ సాధన అక్కర్లేదు చూడు రజ్జు
(00:47) సర్పవత్ చీకట్లో పాము అనుకున్నావు వెలుతురు పెట్టి చూసావు పాము కాదు తాడు అని తెలిసింది తద్వారా పాముకు సంబంధించిన అన్ని భయాలు పోయాయి అట్లా ఇవేవి నావి కాదని తెలుసుకుంటే తక్షణ మోక్షం తర్వాత మిగతా శాస్త్రాల్లో ప్రతిపాదించని అష్టవకుడు చెప్పే ఒక అలాగే జనకుడు చెప్పే ఒక గమ్మత్తైన మాట ఏమిటంటే త్యాగం చెయి నేను అన్నిటిని త్యాగం చేసి వచ్చాను సో త్యాగి మిగిలాడు ఇంకా కర్తా భావన మిగిలింది సో అష్టావక్రుడు చెప్తున్నది జనకుడు చెప్తున్నది ఒకటే కర్తా భావన లేని స్థితిలో అట్లా ఉండిపోవు అన్ని పనులు చెయి కర్త లేకుండా
(01:33) చెయి కర్త లేకుండా జరిగే అన్ని పనులు ప్రకృతికి సంబంధించినవి మూలానికి సంబంధించినవి కర్త వచ్చాడా ఛాయిస్ వచ్చింది కృష్ణమూర్తి చెప్పిందంతా అదే ఇవన్నీ అట్లా కాకుండా అష్టవక్రుడు లేదా జనకుడు వాళ్ళద్దరి మధ్య ఉన్న సమస్త ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ సూత్రాస్ ఒకే పదం తో కన్వే చేయొచ్చు అది ఏందంటే సాక్షి అంతే సాక్షి మళ్ళీ అనగానే మళ్ళీ భాషలో చెప్పవలసి వస్తది సాక్షిగా ఉండడం అని సో జస్ట్ నువ్వే సాక్షి అంతే
(02:20) సో నీవు అనుభవిస్తున్న అన్ని సమస్యలకు కారణం నీవు నువ్వు నీ యొక్క అన్నెసెసరీ ఇంటర్ఫీరెన్స్ నీ అన్నెసర సరి ఇన్వాల్వమెంట్ నీకున్న ధారణలు వీటిని సో సాక్షిగా అన్నిటిని చూడు ఆ సాక్షిగా చూసే స్థితిలో నీ శరీరాన్ని మనసును కూడా ఉండని ఇలా అష్టావక్రుడు అండ్ జనకుడి మధ్యన చాలా గమ్మత్త అయినటువంటి కాన్వర్సేషన్ జరుగుతుంది ఒకటే అంశం మీద మాటికి మాటికి మాటి మాటికి నేను చెప్పాను కదా రీసెంట్ గా డాక్టర్ లియాన్ అని ఒక అతి పెద్ద హార్ట్ సర్జన్ అతను ఒక పైనీర్ గా భావిస్తాడు. అతను హైదరాబాద్ వచ్చినప్పుడు
(03:07) నన్ను ప్రదర్శన ఇవ్వమని చెప్తే వెళ్లి ప్రదర్శించాను సాండ్ ఆర్ట్ సో అపోలో వాళ్ళు పిలిచారు. అయితే కాన్ఫరెన్స్ లో ఏం జరుగుతుందని ఒక గంట సేపు కూర్చొని చూస్తే పెద్ద పెద్ద డాక్టర్స్ మాట్లాడుతున్నారు స్క్రీన్స్ మీద వాళ్ళు వాళ్ళకు ఉన్న అనుభవాన్ని చెప్తున్నారు అదేమిటో తెలుసా అసలు అందరూ ఒకటే అంశం గురించి మాట్లాడుతున్నారు.
(03:27) ఇప్పుడు హార్ట్ లో ఒక బ్లాక్ ఉంటది. ఆ బ్లాక్ ని ఎట్లా తీసేయాలి అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక సన్నటి ఒక పరికరం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. సో పెద్ద మనిషి పెద్ద విషయాలు మాట్లాడక్కర్లేదు ఈ ప్రపంచంలో ఎవరెవరైతే గంభీరమైన విషయాలు పెద్ద విషయాలు అనుకుంటారో వాళ్ళంతా బటకాయిస్తున్నారు.
(03:52) మూలంలోకి వెళ్లి అది టచ్ చేస్తే కర్త పడిపోవాలి. ఇలా ముట్టుకుంటే తాళం ఓపెన్ అయిపోయింది. ఇలా ఒక్క మాట వింటే నీ మనసులో ఉన్న రకరకాల రుగ్మతలన్నీ పడిపోయాయి. సో అష్టవకడు చెప్పే మాటలు అటువంటివి ఒక కైండ్ ఆఫ్ సర్జరీ హి ఇస్ డూయింగ్ సో టాక్ 29 లో భావ భావ వికారస్య స్వభావాదితి నిశ్చయి నిర్వికారో గతఃక్లేష సుఖేనైవోపశామ్యతి నిశ్చయ జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు సో భావ అభావ వికారాలు స్వభావం నుంచి జనిస్తాయి.
(04:35) దానికి ఈ టాక్ జరిగినప్పుడు నాలో ఆ భావాభావ వికారాలు ఖచ్చితంగా స్టార్ట్ అయ్యాయి. అంటే 24 అంటే నిన్న వివాహం రెండు రోజుల క్రితం నుంచి శరీరంలో ఏదో ఒక తెలియని కెమికల్ రియాక్షన్ చూస్తూ ఉన్నా ఏం చేయాలో అన్ని చేస్తూన్నా కర్త లేకుండా నా యొక్క శక్తిని ఎట్లా పొదుపు చేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడైనా అవసరమైతే కూర్చోగలగాలి ఇట్లా 23వ తారీకు మధ్యాహ్నం 12 12 ప్రాంతంలో బాడీ కొలాప్స్ కూడా అయింది నేను నా పక్కన హరి కూడా ఉన్నాడు రోడ్డు పక్కన బండి ఆప్ చెప్పాను బాడీ కంప్లీట్ గా స్పృహ గోలిపోతుంది నువ్వు చూడు నేను చూస్తాను భయపడవలసిన అవసరం లేదు.
(05:19) సో హరి పరిగెత్తుకొని వెళ్లి ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి అట్లా నిలబడ్డాడు ఒక నాలుగు నిమిషాలు కంప్లీట్ బ్లాక్ అవుట్ అసలు ఇక శరీరం గాని ఏమి లేదు ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను చూసే స్థితి అది సజీవంగా ఉందది. ఒకవేళ ఆ టైంలో బాడీ వదిలేసినా కూడా ఆ చూసే స్థితి అట్లే ఉండిపోతుంది. అది కొన్నిటి కలయకల వల్ల నిర్మితం కాలేదని చెప్పడానికి ఉదాహరణ వాడుతున్నా సో ఆ తర్వాత నిన్న సాయంత్రం వరకు కూడా ఏదో తెలియని ఒక డిస్కంఫర్ట్ చూస్తున్నా అది నాది అనుకున్నావా ఆ నాకి రకరకాల విషయాలు వచ్చి తగులుతాయి కచ్చితంగా సో భావా భావ వికారాలు జస్ట్
(06:00) స్వభావం అని గుర్తించు శరీరం ఉంది కొంచెంటి కలయకలో ఉంది కొన్నిటి కలయకల వల్ల ఏర్పడ్డది ఏ దానికైనా భావ భావ వికారాలు వస్తాయి ఆ టాక్ తంబ్నెల్ కూడా అదే పెట్టాను మీరు అంటే ఈజీగా అర్థం కావడానికి కొందిటి కలయకల వల్ల ఏర్పడింది ఏదైనా కూడా ఏదో ఒక రోజు తప్పకుండా నాశనం అవుతది. అట్లా కొందిటి కలయకల వల్ల ఏర్పడ్డ దేన్ని నాది అనుకోకు ఇంతకంటే అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఏది ఉండదు.
(06:29) ఇప్పుడు మనం పుచ్చిపోయిన టమాటా తెచ్చుకోవద్దు వంట చేసేటప్పుడు అనుకుంటాం దీనికి సాధన ఏమిటి? ఎవరిదో చెప్పాడంటే పుచ్చిపోయినట మాటలు ఏరుకోకుండా ఇంటికి రావాలంటే చాలా సాధన కావాలి నేను ఎవరిదో చెప్తే వాళ్ళందరికీ ఇక్కడి నుంచే హాట్స్ ఆఫ్ పుచ్చిపోయిన టమాట చూడడమే అసలు పుచ్చిపోయిన టమాట అంటే ఏంటో చూడు తెలుసుకోవాని అడుగు ఎలా ఉంటుంది అది ఇలా ఉంటుంది అయిపోయింది ఇక ప్రపంచంలో ఏ దేశానికి పోయినా పుచ్చిపోయిన టమాట నువ్వు నీ బ్యాగ్ లో వేసుకో అట్లా మనకున్న అహంకారం మనకున్న ధారణలు మనకున్న నేను అనే భావన ఈ ప్రాపంచికమైన ఐడెంటిటీ ఇవన్నీ పుచ్చిపోయిన టమాటాలే మనం వేసుకొని తిరుగుతున్నాం
(07:04) అంతకుమించి మరొకటి ఏమీ లేదు. ఈరోజు ఒక వన్ ఆర్ టూ శ్లోకాస్ చెప్పుకుందాం మళ్ళీ బాడీ చాలా సంపూర్ణ స్థితిలో రిజనేట్ అయింది చూస్తున్నాను నేను ప్రష్టావక్ర మహాగీత యొక్క సారం పాండిత్యం కాదు అది అనుభవం మీరే అదయి చూడాలి. అంటే మీరు ఒక నాతో ఉంటే నాతో YouTube లో ద్వారా పరిచయమైన వాళ్ళంతా అక్కడ ఆ పెళ్లి మంటపాలు అన్ని మేమే చేసుకున్నాం.
(07:40) అంటే వేరే వాళ్ళు ఎవరు లేరు పని చేయడానికి పందిర వేసింది ఒక YouTube ఫ్రెండే సన్నాయి వాయించింది YouTube ఫ్రెండే ఆ తర్వాత వంట చేసింది YouTube ద్వారా వచ్చిన వాళ్లే ఆ పందిరంతా తయారు చేసిన లక్ష్మీ సిద్ధార్థ్ వీళ్ళంతా YouTube ద్వారా వచ్చిన వాళ్లే కూరాలు కట్ చేసిన వాళ్ళంతా ఫ్రెండ్స్ే అలాగని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వాడుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు.
(07:59) గౌరవంగా వాళ్ళంతకు వాళ్ళే వచ్చారు నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు అసలు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా ఆవేశపడి ఉండొచ్చు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హడావిడి పడి ఉండొచ్చు నేను 20వ తారీకు ఎలా ఉన్నానో 22 అలాగే ఉన్నా 23 అలాగే ఉన్నా 24 అలాగే ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నా దేర్ ఇస్ నో చేంజ్ ఒక్కటి స్పష్టంగా తెలుస్తుంది నీ ఆవేశం పడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఉన్నది ఇంకా కాస్త నాశనం అవుతది అంతే సో అందరూ అట్లా పనులు చేసుకుంటూ ఉంటే నేను అక్కడే ఆ నీళ్ల మీద అట్లా పడి దొల్లుతూ ఉన్నా అందరికీ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఉన్నా నా బాడీలో ఏదో జరుగుతుంది
(08:40) చూస్తున్నాను చూస్తున్నాను ఆ హటాతగా ఇప్పుడు ఏదో పరిగెత్తాలనిపిస్తుంది పరిగెడుతున్నా బాడీ చెప్తది ఏం చేయాలో సో ఇది సాక్షి అంటే సాక్షినే దానికి ఇఫ్ అండ్ బట్స్ లేవు తర్వాత నిన్న చాలా మంది మిత్రులు వచ్చారు ఎంత బాగుందో అసలు ఆపద సంపదః కాలే దైవాదేవేతి నిశ్చయి తృప్త స్వస్తేంద్రియో నిత్యం నవాంచతి
(09:24) నశోచతి అష్టవక్రుడు ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడో తెలుసా అసలు సో ఉపశమించిన ఇంద్రియాలు కలవాడై అప్రాప్త వస్తువులు కోరడు లేని దానికి దుఖించడు తృప్త స్వస్తేంద్రియో నిత్యం నవాంచతి నశోచతి అసలు గోడ మీద రాసి పెట్టుకున్నట్ల మనం సినిమా పోస్టర్లు పెట్టుకుంటాం ఎవరితో దిగిన ఫోటోస్ పెట్టుకుంటాం ఇది కదా పెట్టుకోవాల్సింది అసలు ఉపశమించిన ఇంద్రియాలు గలవాడై నవాంచతి అప్రాప్త వస్తువులు కోరడు నశోచతి లేని దానికి దుఃఖించడు.
(10:10) ఆపద సంపదః కాలే దైవ దేవేతి నిశ్చయి అంటే కాలం కలిసి వచ్చినప్పుడు నిష్కామ కర్మ రహితులై ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారో వాళ్ళకి కావలసినవన్నీ జీవితంలో వస్తాయి నిన్న వివాహం నాది మళ్ళ భాష పరంగా నాది వాడతాం జస్ట్ వివాహం అక్కడ అందరూ కలిసి ఒక వివాహాన్ని చేశారు ఎవరి పోర్షన్ వాళ్ళది నిష్కామ కర్మ యొక్క ఇంపాక్ట్ అది సో ఒక్కడైతే ఖచ్చితంగా చెప్పగలను ఎవరెవరైతే అక్కడికి వచ్చారో దే ఆల్ మస్ట్ హవ్ ఫెల్ట్ వెరీ స్ట్రేంజ్ అది అంత ఆశమాశగా జరిగే ఒక తంతు కాదు అది ఎవ్రీవేర్ వివాహంలో వ్యాపార వాసనతోనే మొదలైతది. కుడు కులాలు వస్తాయి మతాలు
(10:55) వస్తాయి సాంప్రదాయాలు వస్తాయి ఒకరినొకరు నిందించుక నిందించుకోవడం ఉంటది ఏదో ప్రూవ్ చేయాలన్న తాపత్రయం ఉంటది. అలాంటివి ఏమీ లేవు. నిన్న సత్యనారాయణ గారు వైజాగ్ నుంచి వచ్చారు ఓ కంపెనీ ఓనర్ ఆయన మా సికిందర్ వచ్చాడు అతను వచ్చిన పాటి కంపెనీకి ఓనర్ నిన్న రాగానే కిచెన్ లో పని ఉంది అంతే వెళ్ళిపోయి జస్ట్ కిచెన్ లో అంటే తరగడం మన స్వభావం నేనేమిటి తరగడం అనుకుంటే ఈగో వచ్చేసింది.
(11:26) ఇప్పుడు ఆ చెత్త ఎత్తడం ఎవ్వరైనా చేయగలరు సమస్య అంతే ఎక్కడ వస్తది నాతో చెత్త ఎత్తిస్తావా అక్కడ వస్తది నేను వచ్చిన చోట ప్రాబ్లం ఉంది అసలు నేను పడిపోతే అన్ని పనులు అద్భుతంగా జరుగుతాయి నేను చాలాసార్లు నా స్టూడియోలో చెప్తూ ఉంటా టైసన్ తో బాలుతో ఈ నేను అన్న స్థితి నిజంగా అర్థమైన ఒక 10 మంది కూడితే ప్రపంచాన్ని మొత్తం ఒక సంవత్సరంలో పరేషాన్ చేయొచ్చు ఇన్ ఏ పాజిటివ్ వే కానీ అట్లాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం ఇంకోటి అది ట్రైనింగ్ ఇచ్చేది కాదు నటన కాదు నిజంగా నేను పడిపోతే అన్ని పనులు అందరూ చేస్తారు.
(12:03) అందరూ కలిసి ఒక్క పని చేస్తారు డివిజన్ే ఉండదు. కర్మ బంధం ఉండదు నిష్కామ కర్మ ఒక్కడు చేస్తేనే ఇట్లా ఉంది 10 మంది చేశారు అనుకో పిచ్చి ఎక్కుతది అసలు సో నిన్న నా దగ్గరికి వచ్చి కలిసిన వాళ్ళు గాని అంటే మళ్ళీ ఇంకా రేపటి నుంచి ప్రస్తావన తీసుకురాను నిన్నటి ఆలోచనలు కొన్ని ఉన్నాయి. అదికవరకు ఎమోషనలస్ గా చెప్తున్నాను అంతే ఎలా జరగాలో అలా జరిగింది ఎవరు ఏం చేశారు వాళ్ళు అది చేశారు ఎవ్వరు ఏ విధమైనటువంటి పేరు కోరుకోలేదు ఎవ్వరు ఏ విధమైన డబ్బు ఆశించలేదు నేనేమని ఇస్తే తీసుకున్నారేమో అది కూడా ఎవరు లెక్క పెట్టుకోలేదు.
(12:42) నేను మా ఇంట్లో చెప్పాను ఎవ్వరు డబ్బు లెక్క చేయొద్దు. అంటే కౌంట్ చేయొద్దు అంటే దాన్ని విరుక్కోకుండా అవసరం డబ్బు అవసరం అంతవరకే అలాగని లేకపోతే ఎవ్వడు ఖర్చు పెట్టడు జోహే ఓహే అంతే స్వస్తవక్రుడు ఏం చెప్తున్నాడు ఆపద సంపద కాలే దైవ దేవేతి నిశ్చయి తృప్త స్వస్తేంద్రియ నిత్యం నవాంచతి నశోచతి సో ఎవరైతే నిష్కామ కర్మ రహితులై ఒక జ్ఞాన కర్మ ఈ భూమిమీద చేస్తారో వాళ్ళకి కర్మబంధం అంటుకోదని చెప్తున్నాడు అంతే ఇంకా ఇందులో అత్యంత అద్భుతమైన లైన్ ఇది ఎవరైతే ఇంద్రియ అహంకార దాన్ని వదిలేస్తారు.
(13:26) సో ఇంద్రియ అహంకారం ఎవరికైతే లేదో వాళ్ళకి కర్తత్వం తర్వాత భోక్తృత్వం అనే బుద్ధి ఉండదు అంటే నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అన్న భావనే ఉండదు బికాజ్ ఇంద్రియాలు శాంతించాయి కాబట్టి ఇంద్రియాలు శాంతించడం అంటే ఏమీ లేదు. జీవితంలో ఆ లడ్డు తిని తిని తిని తిని దీంట్లో ఏ ఉపయోగం లేదని తెలుసుకున్నాం. ఇప్పుడు లడ్ల ఫ్యాక్టరీలో వాడు కూర్చోబెట్టిన ఆ కళ్ళు గాని ఆ చేతులు గాని లడ్ల వైపు పోవు సింపుల్ అంటే ఇంద్రియాలు శాంతించినయి అన్నిటిని చూస్తున్నాయి.
(13:53) ఇప్పుడు రామకృష్ణ పరమహంస లాంటివాడు ఒకానొక కథలో ఒక అమ్మాయి నగ్న శరీరాన్ని చూసినప్పుడు ఊరికే చూశడంట చూసాడంత ఇంద్రియాలు శాంతించినయి ఇంద్రియాలు శాంతించినయి అంటే కళ్ళు మూసుకొని సన్యాసం తీసుకోవడం కాదు లోపట డిజైరే పుట్టదు తద్వారా కర్త భావన ఉండదు కర్మ భావన ఉండదు భోక్తా భావన ఉండదు. ఆ తర్వాత అష్టవక్రుడు నిందకుడుకో చెప్తున్నాడు చింతయా జాయతే దుఃఖం నాన్వతే హేతి నిశ్చయి తయాహీనా సుఖే శాంత
(14:40) సర్వత్ర గళిత స్పృహ సో చింతల వల్లనే దుఃఖం కలుగుతున్నది దుఃఖానికి మరొక కారణం లేదు చింత మానవుని కుంగదీస్తున్నది అని తెలుసుకున్న జ్ఞాని జీవితం సరిదిద్దుకొని సుఖిస్తాడు. మానవుడికి చింతా ప్రపంచంలో సంసారిక యాతన వలన ఆకాంక్షల వల్ల కలుగుతుంది. కోరికలను గూర్చి చింతించడమే చింతకు మూలం తత్వ చింతన వలన సుఖమే కగలుగుతుంది.
(15:07) సో ఇప్పుడు అష్టవక్రుడు చెప్పిన ఈ మాటని చాలా బ్యూటిఫుల్ గా అలిన్ వర్డ్స్ ఒకానొక సందర్భంలో చెప్పాడు. డోంట్ వరీ అబౌట్ వరీయింగ్ అన్నాడు. అంటే ఇప్పుడు నేను నా శరీరం గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకొస్తున్నాను ఇది ఓన్లీ విషయంలో ఒక ఒక అంశంగా తెస్తున్నాను మళ్ళీ అంటే వినేవాళ్ళు నా ప్రస్తావన తెచ్చారు ఏమిటంటే ఉత్తుతంగా నిర్ణయానికి రావద్దు సమాచారం కొన్నిసార్లు సమాచారం ఉపయోగపడుతుంది అంతవరకి ఆ ఇప్పుడు శరీరానికి ఏదో డిస్కంఫర్ట్ వచ్చింది ఆల్రెడీ ఒక ప్రాబ్లం వచ్చింది.
(15:39) ఇప్పుడు దానికి నీ మనసుని జోడించి నాకెందుకు ఇట్లా అయిపోయే ఈరోజే ఎందుకు ఇట్లాయి నా మీద ఎవడ దృష్టి పడ్డదా ఎప్పుడు లేంది ఇప్పుడే ఇట్ల అయింది అంటే ఇది నాకు అశుభ సూచకమా అని ఒక్కొక్క థాట్ నీ బాధను మరింత పెంచుతది. ఆ టైంలో నువ్వేదో స్లిప్ అయి కింద పడిపోతివి వీటన్నిటికి కారణం ఇదే ఆ టైంలో ఎవరో వచ్చి నీ మనసులో ఏదో ఒక మూఢ భావనని ఎక్కించారు అనుకోండి అయ్యయ్యో దీని వలన ఇట్లా అయింది ఖతం ఎవ్రీథింగ్ నీ మైండ్ విని దాన్ని నీ బాడీ మీద ఇంపోజ చేస్తే తర్వాత తద్వారా బాడీ కొలాప్స్ అయిపోతది తద్వారా దీని కారణం నువ్వు గానే కాదు రకరకాల కార్యకారణాల ఒక ఫీలింగ్ రావచ్చే
(16:19) అవకాశం ఉంది. నిజం నిజంగా నిజం అట్లా కాకుండా సాక్షిగా ఉండు జరిగేది జరగని సింతసిస్ లోకి ఎప్పటికంట సింతసిస్ అంటే దీని వల్ల అది జరిగింది దాని వల్ల ఇది జరిగింది వీటన్నిటి వల్ల ఇది జరిగింది ఇట్లా ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయకు విషయాన్ని విషయంగా చూడు దీనికి అదే ఒక ప్రత్యేక సంఘటనగా చూడు అన్నిటిని చూసేవాడిగా నువ్వు ఉండు ఏ వ్యాఖ్య చేయకు ఒకవేళ చేయవలసి వస్తే భావరహితంగా ఎమోషన్లెస్ గా చేసి చూడు అంతవరకే సో చింతించడం గురించి చింతించకు అనేది సారాంశం సో మనిషికి ప్రారబ్ధంగా వచ్చే దుఃఖం వేరే కానీ చింత గనుక చూడంది అనుకో కచ్చితంగా ఆ దుఃఖం
(17:04) అనేది కొనసాగుతది అదే పెద్ద దుఃఖం అవుతది అదే మనిషిని ముంచేస్తది కూడా సో చింతించకుండా ఉండాలి సో చింత ఒకవేళ చింతించాలంటే కచ్చితంగా అహంకారం లేకుండా చింతించడం ఉండదు ఎప్పుడైనా చిన్న పిల్లలు చూశరా బొమ్మ పోవచ్చు చింతించుకుంటూ కూర్చోరు ఇంకో బొమ్మ కొనుక్కొని ఆడుకుంటారు అంతే ఎవరు చింతిస్తున్నాడు ఎవడికైతే నేను బలపడ్డదో ఎవడైతే అహంకార రహితుడో ఎవడైతే అహంకారం లేనట్టు కనిపిస్తూ లోపట సున్నితమైన ఒక గంభీర అహంకారం ఉందో అట్లాంటివాడు చింతిస్తాడు.
(17:34) అట్లాంటివాడు తలుచుకొని తలుచుకొని బాధపడతాడు చింతించడం అంటే ఒక ముళ్ళతో మాటి మాటికి గుచ్చుకోవడం సో జీవితంలో చింతించొద్దు ఏం జరిగినా వస్తువులు పోయినా ఆస్తులు పోయినా బాధ వస్తే ఆ ఒక క్షణం బాధపడు ఇక తిరిగి ఆ బాధ రావద్దు. జీవితంలో ఒకసారి బాధ రాని ఏ విషయం గురించియనా ఆ సంఘటనకు సంబంధించినంత వరకు కానీ తిరిగి తిరిగి రిపీట్ అవుతుందంట దానికి కారణం నీవే దానికి నువ్వే అధిక ప్రాధాన్యత తెచ్చావు దాన్ని నువ్వే ఒక లైట్ వేసి చూస్తున్నావు అంతే అంతకుమించి మరేమీ లేదు.
(18:06) సో ప్రారబ్ధం వల్ల వచ్చే బాధలను గురించి చింతించడం అజ్ఞానం యొక్క లక్షణం అంటున్నాడు. ఇప్పుడు శరీరానికి ఏదనా ప్రాబ్లం వచ్చిందో ప్రారబ్ధం వల్ల వచ్చింది అది దాన్ని నువ్వు ఎందుకు చింతిస్తున్నావ్ ఓసారి స్వామి వివేకానంద ఒకసారి ఇట్లా అన్నాడంట తనకి తీలు కరిచిందో లేకపోతే కాలుకు దెబ్బ తగిలిందో చదువుకున్నాడంట అప్పుడు ఎవరో వచ్చి అన్నారంట అయ్యయ్యో కాలుకు దెబ్బ తగిలింది కదా చదువుకుంటున్నావ ఎందుకంటే దెబ్బ తగిలింది కాలుకు కదా అన్నాడంట ఇది అర్థమైతే అంత అర్థమయింది మా గురువుగారు అశోక్ గురుజాల గారు ఒకసారి ఆయనకు బాగా జ్వరం వచ్చింది ఒక సందర్భంలో
(18:40) చాలా ఫీవర్ ఆయన చాలా నిస్సత్వగా ఆ వన్ మంత్ అట్లా కనిపించారు ఆయన ఒకసారి ఆ వచ్చి అత్యంత అలసిపోయి పాఠం చెప్తూ ఆయన ఎప్పుడు పాఠం చెప్తాడు. ఎంత అలసటలో ఉన్న అన్ని పనులు చేయవలసిందే ఒక్కోసారి అట్లా కళ్ళు మూసుకొని ఉంటాడు కూడా బట్ స్టిల్ క్లాస్ గోస్ ఆన్ ఆ టైంలో ఎవరో పెద్ద ఆవిడ అన్నది సార్ ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అప్పుడు సార్ అన్నాడు ఇంటికి వెళ్ళినప్పుడు వేరే శరీరం ఏమన్నా ఉంటదా ఇక్కడికి వెళ్ళిన ఇదే శరీరం కదా ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తున్నాను మరి ఎగిర దుంగుతుందని ఏముందా ఎట్లీస్ట్ ఇక్కడికి వస్తే నా పని ఉంటుంది కాబట్టి నా
(19:17) పని వల్ల ఆ శరీర భావన మర్చిపోతా నేను అట్లా లోపట టాబ్లెట్ వేశను దాని పని ఏదో అది చేసుకుంటుంది. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే సమస్య ఉండదంటే ఇంటికి వెళ్తా సమస్య ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది తద్వారా ఇక్కడ ఉండటమే శ్రేయస్కరం. సో జ్ఞానుల యొక్క వైఖరి జ్ఞానుల యొక్క చేష్టలు కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం కలుగజేసే విధంగా ఉంటాయి.
(19:43) సో చింతను ఎవరైతే జయిస్తారో అట్లాంటి ఒక నిస్పృహుడు సర్వత్ర సంతోషంలో ఉంటాడు. సో చింతను జయించడానికి ఒక పరమౌషధం ఏందటంటే దాన్ని పట్టించుకోకుండా ఉండడమే చిస్పృహ అంటే ఏమిటో తెలుసా స్పృహ లేకుండా ఉండడం అలాగనే అన్కాన్షస్ ఉండడం కాదు పక్కనే జరుగుతుంది జస్ట్ ఏమి పట్టనట్టు ఒక్కసారి ఉండండి ఒక్కసారి అలాంటి సందర్భం వస్తది వచ్చినప్పుడు ఉండండి.
(20:18) సో విషయాలను ఆపేక్షకుండా ఉండటం అనేది దానికి ఒక దివ్య ఔషధం ఇది పరమ సుఖ సాధన అంటే ఏది కోరుకొని మనసు వచ్చిందా పరమ సుఖాన్ని అనుభవిస్తావ్ కానీ లోపట కోరిక ఉండి అణచుకొని నువ్వు బయటిక నటిస్తున్నావ్ అనుకో పరమ దుఃఖాన్ని అనుభవిస్తావ్ అంటే నటించే విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్ అంటే చాలామంది ఆధ్యాత్మికతని ఒక సాధనంగా వాడుకుంటున్నారు జీవితంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి జాతకాలని వాడుకుంటున్నారు.
(20:45) ఆశ్రమాల్ని వాడుకుంటున్నారు ధ్యానాన్ని వాడుకుంటున్నారు ప్రొడక్ట్స్ ని వాడుకుంటున్నారు. ఇదొక్కటి మాత్రం ఇట్స్ బియాండ్ అంటే నువ్వు ఏదో విధంగా కనబడి జనాల్లో పేరు తెచ్చుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం కాదు ఇది. జీవితం యొక్క మూలాన్ని నువ్వు అర్థం చేసుకొని అట్లా నిలిచిపోతున్నావ్. నిజంగా అష్టావక్రుడు చెప్పినట్టు ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని తక్షణం సాధనారహితంగా అనుభవిస్తారో ఆ వ్యక్తికి తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకపోవచ్చు ఈ విషయం.
(21:13) ఎందుకంటే అతను తన స్థితిని తెలియచెప్పే ప్రయత్నం ఏమి చేయడం లేదు సందర్భం వస్తే తప్ప తెలియదు ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక పిచ్చివాడు ఉన్నాడు ఈ చిన్న కథ చెప్పి ముగిస్తాను ఆ పిచ్చివాడిని చూస్తే అందరికీ చాలా కోపం ఎప్పుడు స్నానం చేయడు ఏమి చేయడు పెద్ద జుట్టు వేసుకొని ఉంటాడు. ఊర్లో వస్తే ఊర్లో నుంచి గింతేశారు దేవాలయానికి వస్తే దేవాలయం నుంచి గింతేశారు.
(21:35) ఆ తర్వాత ఊరు బయటికి వెళ్తే ఊరు బయట కూడా ఉమ్మిచ్చిపోయారు. ఎవరు ఒక్క ముద్ద భోజనం పెట్టరు. ఎవరనా పెడితే వాళ్ళ మీద కూడా నిందలు వేశారు. కానీ ఒక ఇద్దరో ముగ్గురో ఊరి వాళ్ళకు తెలియకుండా అతనికి భోజనం కావలసినట్లు దూరం నుంచి పెట్టి వెళ్తున్నారు అతను నిశశబ్దంగా నిర్మలంగా ఉండేవాడు. అయితే ఒకసారి అనుకోకుండా ఒక పడవ మునిగిపోయింది ఆ ఊరి వాళ్ళంతా పోతున్నారు ఒక ఫంక్షన్ కి ఆ పడవ మునిగిపోతే ఆ ఊర్లో వాళ్ళకి అసలు ఈత రాదు అప్పుడు ఇతను దుంకి అందరినీ కాపాడి మళ్ళీ ఆ గట్ట మీద కూర్చున్నాడంట ఆ తర్వాత వచ్చి అందరూ అతన్ని
(22:18) స్లాగిస్తున్నారు ప్రశంసిస్తున్నారు కాళ్ళు పట్టుకుంటున్నారు నీ వల్లే మా పిల్లల ప్రాణాలు న్నీ కాపాడావు అతను ఏం మాట్లాడలేదు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడలేదు. సందర్భం వచ్చింది కాబట్టి అతనికి తెలిసింది ఇతనికి ఈత కూడా వచ్చని ఇతను చాలా బలిష్టమైన ఈతగాడు అప్పుడు తెలిసింది ఒకవేళ ఆ సందర్భమే రాకపోయిఉంటే ఆ ఊరి వాళ్ళకి తన గురించి ఎప్పటికీ తెలిసేది కాదు కదా సో సందర్భంలో నుంచి ఒక జ్ఞాని మీకు దర్శనం ఇస్తాడు తప్ప జ్ఞాని ప్రత్యేకంగా ఏ పని చేయడు.
(22:46) ఇతిజ్ఞానం ఇంతే సో మళ్ళీ ఇంకొన్ని బ్యూటిఫుల్ విషయాలతో మనము రేపు కలుసుకుందాం. సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న అలాగే ఎవరెవరైతే చాలా ఇబ్బందులు పడుతూ అట్లా అట్లా అట్లా వేదిక దొరికించుకొని వచ్చారో వాళ్ళందరికీ నిన్న ఎవరినైతే నేను కలవలేకపోయానో వాళ్ళందరికీ కలిసినందరికీ ఎవరైతే వచ్చారో అందరికీ సో నేను నిన్న ఎవరితో చెప్పాను నేను చేసే ప్రతి పని విశ్వం యొక్క కేంద్రంలోనే జరుగుతది బౌండరీస్ ఎప్పుడు నా మైండ్ మైండ్లో లేవు.
(23:25) సో ఆ విశ్వ కేంద్రం వైపు అందరూ వస్తున్నారు. ఒకవేళ మీరు కేంద్రం అయితే నేను మీ వైపు వస్తున్నాను రెండు కేంద్రాల కలయక జీవితం అంతే ఇది పిచ్ అనుకోండి ఫిలాసఫీ అనుకోండి విర్రర్ అనుకోండి ఐ డోంట్ కేర్ బట్ దిస్ ఇస్ రియల్లీ హాపెన్స్ దిస్ ఇస్ వాట్ హాపెన్స్ ఈ యూనివర్స్ లో జరిగేది స్టీఫెన్ హాకిన్స్ ఎప్పుడనా చదవండి తెలుస్తది. సో ఇక్కడి నుంచే మీకు మీలో ఉన్న ఓపిక నమస్కరిస్తున్న శ్రీ సరస్వైస అష్టావత్రుడు మీలో ఏదో ఒక చిన్న విషయాన్ని అట్లా మేలుకొలుపుతాడు కచ్చితంగా నాకు తెలుసు నాకు అంటే ఏదైనా కాస్త కన్ఫ్యూజన్ ఉంటది అష్టావక్ర మహాగీతలో సింపుల్ ట్రుత్ ఉంది కచ్చితంగా తగులుతది
(24:04) అన్నమాట ఈ చిన్న మాట తగలదా చెప్పండి అసలు శాంతించిన ఇంద్రియాలు ఉన్నవాడు నిరంతరం సుఖంగా ఉంటాడు అతను ఉన్న ఆనందంగానే ఉంటాడు పోయినా ఆనందంగానే ఉంటాడు వచ్చిన ఆనందంగానే ఉంటాడు రాకపోయినా ఇది అర్థం కాని విషయమా ఐ డోంట్ థింక్ సో ఇంద్రియాలు ఎలా శాంతిస్తాయి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఒక విషయాన్ని చాలా తిని తిని తిని తిని ఉన్నావు ఇప్పుడు నెక్స్ట్ దాన్ని చూసినప్పుడు నీ మనసులో అనిపించింది ఇది వేస్ట్ అని దాన్ని చూసినప్పుడు నీలో ఏ వికారం వలదు కలగదు అంటే కళ్ళు చూస్తున్నాయి అట్లాంటి చూపునే కరుణ అన్నాం మనం కరుణాన్వితమైన చల్లని చూపు అంటే ఎలాంటి
(24:47) ఆలోచనలు లేని ఒక చూపు రమణ మహర్షి ఏమిటి నిన్ను చూసినప్పుడు నీ పట్ల ఏ ఆలోచనలు ఉండవు కాబట్టి నీకు గొప్ప ఇంపాక్ట్ ఉంటది. నిజం ఇది నిజంగా నిజం ఇది అద్భుతాల్లో అద్భుతం ఇది రహస్యాలు రహస్యం సరసవైస

No comments:

Post a Comment