Saturday, March 21, 2026

మనిషికి అన్నీ తెలుసు కానీ చేయడు🌹ఎందుకు చేయడు తెలుసా?🌹kanthrisa

మనిషికి అన్నీ తెలుసు కానీ చేయడు🌹ఎందుకు చేయడు తెలుసా?🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BEy1L3dJfyQ



Transcript:
(00:00) పప్ప మనిషికి చాలా విషయాలు తెలుసు అవును కానీ చేయడు మ్ తెలుసు కానీ చేయరు ఎందుకు దాని గురించి ఏమైనా చెప్పగలరా అర్థం సో మనిషికి చాలా విషయాలు తెలుసు తప్పుఅది ఫస్ట్ ఆ స్టేట్మెంట్ే లోకపు ఇష్టమైంది మనిషి యొక్క మనసుకు తెలుసు మనిషికి తెలియదు మనిషి చాలా అనుకుంటాడు చాలా తెలుసుకుంటాడు మ్ కానీ చేయడు ఎందుకంటే సో మెనీ రీజన్స్ లేజీనెస్ కారణం కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ పరిస్థితి కావచ్చు సామాజిక పరిస్థితి కావచ్చు లేకపోతే వర్షాకాలం కావచ్చు వాడికి అప్పుడే అనుకుంటది వాడు రోడ్డు మీద బొమ్మేయాలనిపిస్తది.
(00:44) మ్ బొమ్మేస్తే బాగుంటదని తెలుసు కానీ వర్షం వచ్చిందని ఆపేస్తాడు. ఓకే ఏదో ఒక కారణం ఉంటుంది. సో కారణాలని పట్టించుకోకుండా తన శరీర మనో ధర్మాలను దృష్టిలో పెట్టుకొని తనకు అవైలబుల్ ఉన్న రిసోర్స రిసోర్సెస్ లో నుంచి ఎవడైతే వర్క్ క్రియేట్ చేసుకుంటాడో వాడు మాత్రమే తెలుసుకుంటాడు చేస్తాడు. మిగతా వాళ్ళు తెలుసుకుంటారు. కానీ చేయలేరు ఎందుకంటే వాడి యొక్క పొటెన్షియల్ దానికి సరిపోదు లేదా వాడికి ఉన్న అవగాహన దాన్ని చేయడానికి సరిపోదు కానీ ఆ విషయం మనిషి అంగీకరించడు.
(01:16) ఓకే సో ఎన్నో తెలుసు మనిషికి ఆధ్యాత్మికంగా తెలుసు సామాజికంగా తెలుసు ఆర్థిక పరంగా తెలుసు కుటుంబ పరంగా తెలుసు హి నోస్ మిలియన్ థింగ్స్ ఓకే కానీ చేయడు ఊరికి ఆసువుగా ఆర్థిక పరంగా డబ్బు సంపాదించాలని తెలుసు కానీ సంపాదించే ప్రయత్నం చేయడు. ఉద్యోగం చేస్తే స్ట్రెస్ వస్తదని తెలుసు అందుకని ఉద్యోగాన్ని వదిలేసి ఏదైనా కొత్తది నేర్చుకుందాం అన్న విషయాన్ని ఎప్పుడు ఆచరించడు.
(01:43) సో డబ్బు లేకపోతే లైఫ్ లేదని తెలుసు ఓకే కానీ దుబారా చేస్తాడు. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న ఆర్థిక సంబంధాలే అని తెలుసు కానీ అనవసరంగా హృదయ సంబంధాలు పెట్టుకొని ఆ బాధపడతాడు. సో ఇవన్నీ తెలుసు అలాగే సమాజంలో మోసగాళ్ళు ఉంటారని తెలుసు ఆయన నవ్వుతాడు. సో ఇప్పుడు ఆ సమాజంలో ఉన్న చెత్త తిండి తినొద్దుఅని తెలుసు కానీ ఏదో కాంప్రమైజ్ తింటాడు.
(02:13) అట్లా సమాజంలో వేగంగా ట్రాఫిక్ బండిని వేగంగా నడిపితే యాక్సిడెంట్ అయితుందని తెలుసు కానీ టెంప్ట్ అయి నడుపుతాడు కింద పడతాడు యాక్సిడెంట్ చ్చిపోవచ్చు కాళరిగవచ్చు సో తెలుసు మనిషికి సో రకరకాల విషయాల గురించి మనిషి చేస్తున్నదే అక్యములేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచార సేకరణ సమాచార సంగ్్రహణ సమాచార నిక్షిప్తము సమాచారాన్ని తలుచుకొని చూసుకొని ఫీల్ అవ్వడం కానీ నీకు తెలిసిన దాంట్లో నువ్వు 0.
(02:40) 1% 1% అన్న ఆచరించగలిగితే అద్భుతం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఒక్కటి తెలుసుకో అది ఆచరించు సామాజిక పరంగా ఒక్కటి తెలుసుకో అది ఆచరించు కుటుంబ పరంగా ఒక్కటి తెలుసుకో అది ఆచరించు వ్యక్తిగతంగా ఒక్కటి తెలుసుకో అది ఆచరించు ఆ సేవ పరంగా ఒక్కటి తెలుసుకో ఆచరించు ఆధ్యాత్మిక పరంగా ఒక్కటి తెలుసుకో ఆచరించు ప్రకృతి పరంగా ఒక్కటి తెలుసుకో ఆచరించు చాలు నీ జీవితం చరితార్థం అయిపోతుంది.
(03:02) సో నువ్వు హాయిగా కృతకృత్యుడివే మరణిస్తావ్. కానీ ఆ ఒక్కటి ఏమిటి అని ఎంచుకోవడం చాలా పెద్ద సమస్య. ఇప్పుడు కుటుంబ పరంగా ఒకటి తెలుసు అందరికీ ఏంది గొడవలు పడొద్దుఅని తెలుసు ఇప్పుడు నువ్వు దాన్ని ఆచరించు గొడవలు ఏదైనా గొడవలు పడవు. తర్వాత డబ్బు విషయంలో టెంప్ట్ అయ్యి ఆ నీ పరిధిలో లేని వస్తువులు కొనకూడదని తెలుసు అప్పు చేయకూడదని తెలుసుకొని అందుకని దాన్ని ఒకటి ఆచరించి యువర్ లైఫ్ విల్ బి ఆల్ రైట్ సామాజిక పరంగా ఆ ఎవరైనా ఆవులు గాని చెట్లు గాని ఏదన్నా ఆకలితో ఉంటే ఇంత భోజనం పెట్టాలని తెలుసు.
(03:38) కానీ చేయం చేయము అందుకే అదొకటి చెయ మిగతా నేను మిగతాది చేయనండి నేను ఎక్కడ ఆవు గాని జంతువు ప్రాణి కనిపిస్తే అవి ఆకలితో ఉంటే తీరుస్తాను మనిషి కూడా నేను తీర్చాను ఏదో ఒకటి చెయి పూర్తిగా అద్భుతం ఒకటి ఆ ఏదో ఒకటి సో మనకి చాలా విషయాలు తెలుసు కానీ మనం చేయం మ్ దాని వల్ల ఏంటంటే చివరికి ఎన్నో అనుకున్నాను చేయలేకపోయాను మ్ అని ఇప్పుడు నేను YouTube చేయాలనుకున్నా చేస్తూనే ఉన్నా మ్ రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నా ఎవరో చూస్తారని కాదు చేయాలనుకున్నప్పుడు చేయాలి రెండోది చేయాలని పిచ్చి పిచ్చిగా చేయకూడదు నువ్వు ఏ పరిధిలో చేయాలి ఎంత చేయాలి నువ్వు చేసే చేష్ట పక్కవాడికి నొప్పి
(04:14) కలిగించేది బాధ కలిగించేది అయి ఉండకూడదు ఆ మాత్రం సెన్సిటివిటీ ఉండాలి. అది లేకపోతే జీవితం దుర్భరం అయిపోతుది అన్ని చేసి నీకు ఒక ఆందోళన లేకపోతే ఒక యంజైటీ ఒక గిల్ట్ పట్టుకుంటది. ఉమ్ అందుకని సో మూడు ఉన్నాయి మనకి మమ్ యస్ ఏ నాలెడ్జ్ యస్ అండర్స్టాండింగ్ యస్ యక్షన్ మ్ అంటే ఎగ్జాంపుల్ ఆ టమాటా చారు ఎలా చేయాలో తెలుసు దాని అర్థం నీకు నాలెడ్జ్ ఉందని లేదా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ యస్ ఇన్ఫర్మేషన్ ఉంది.
(04:47) నువ్వు టమాటా చారు ఎలా చేయాలంటే ముగ్గురు ఉన్నారు గడగడ చెప్పేసారు ఏముంది పొయ్యి మీద గిన్నె పెట్టేసాలి టమాటాలు పిసకాలి అల కొన్ని నీళ్లుు పోయాలి స్టవ్ పెద్దగా పెట్టాలి పోపేయాలి నూకాలి అయితది బాత్ ఖతం అయిపోయింది సరిపోనం దుప్పేసుకోవాలి ఏం భయ్యా తెలవదా చేయంటే అమ్మ నాకు ఉంటది భయ్యా అన్నాడు మరి చెప్పావు కదా చెప్పాడు కానీ చేయలేదు. సో తెలుసు అనేదానికి ఏమిటంటే నీకు ఇన్ఫర్మేషన్ గా తెలుసు అని ఓకే రెండవది దాని యొక్క అండర్స్టాండింగ్ ద్వారా తెలుసంటే నువ్వు రెండు మూడు సార్లు చెయి కాల్చుకున్నావ్ ఓకే ట్రై చేశవ్ తర్వాత నీకు చర్య యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఆచరణ అంటాం
(05:25) కదా చాలామంది ఆచరణ శూన్యం ఉంటుంది దే స్పీక్ టూ మచ్ అండ్ దే డు లిటిల్ ఓకే అందుకని మనం ఎక్కువగా ఆలోచించడం మీద దృష్టి పెట్టి ఆచరణ విషయంలో మనం పప్పులో కాలేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు పుస్తకం రాయాలని తెలుసు కానీ రేపు రాదంతి మంచి రోజు చూసుకుని ప్రార్థన ఎవరైనా నాకు తోడు ఉంటారా ఇట్లాంటివన్నీ వస్తాయి. దాని అర్థం నువ్వు రాయవని ఒకటి గుర్తుపెట్టుకో నిజంగా నువ్వు ఒక మంచి కార్యాన్ని మొదలు పెడితే నీకు ఎవ్వరి సహాయము దొరకదు ఇనిషియల్గా నువ్వు ఒక్కడివి చాలా కాలం నిలబడితే ఆ సిన్సియారిటీ వల్ల ఆ కన్సిస్టెన్సీ వల్ల చాలా మంది గుర్తించి నీ పక్కన వినుదగా
(06:05) నిలబడతారు. ఓకే ఆర్థికంగా నిలబడతారు సామాజికంగా నిలబడతారు. నీకు ఎవరో ఫుడ్ చేసి పెడతారు. నీలో ఆ సిన్సియారిటీ ఆ కార్యదక్షత ఆ యొక్క ఆ స్వార్థ రహిత స్థితి ఆ కన్సిస్టెన్సీ నిలకడదనం కనబడాలి. నువ్వు ఊరికే నేను మస్తు పని చేస్తా మస్తు పని చేస్తా అని చెప్పకూడదు ఓకే చెప్తే చేయమంటే సస్తివి ఏ నేను కారు జబర్దస్త్ నడుపుతా నాలాంటోడు పక్కనఉన్నాడు అనుకో కీ ఇచ్చి నడుపు చూద్దాం అంటది ఓకే అప్పుడు సస్తివి అంటే ఒకప్పుడు నడుస్తుంటే భయ ఇప్పుడు లైట్ గా అయిపోయాయి దొరికిపోయింది అందుకని గొప్పలు చెప్పకు డంబాలు డంబాలు చెప్పుకో ఒక డబ్బాలు కొట్టుకో
(06:39) మ్ నువ్వు ఎంత చేస్తున్నావో అంతే చెప్పుకో తెలియంది తెలియదని చెప్పు నాకు చాలా విషయాలు తెలియదు ఈ మూడు నాలుగు విషయాలు తెలుసుకొని ఈ మధ్య ఆచరిస్తున్నాను అని చెప్పు హ్ చాలా బాగుంటది లైఫ్ ఒకడికి టెంపుల్ లో ఉన్నప్పుడు ఒకడు ఉండేవాడు వాడికి తెలియని విషయం లేదు కానీ ఎప్పుడు తింటాడు పడుకుంటాడు. వాడు పాలిటిక్స్ అంటే అంటే వాడికి జోలి పెట్టడం ఇష్టం జోలి పెట్టి పెట్టి పెట్టి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఇప్పుడు రాని రాని ఏమైతది ఫస్ట్ కలిసిన వాడు మంచి జోలి పెడతాడు రా ఏమయ్యా ఒకటే జోలి పెడతావ్ నువ్వు ఏదైనా చెయ అంటే బా చేయ నాకు ఆసక్తి
(07:09) అసలు ఇప్పుడు కొత్త పొలిటికల్ పార్టీ పెడితే ఏమేం చేయాలి అని చెప్తాడు కానీ వాడు ఇంతవరకు బయటికి వెళ్లి ఒక ఆక్టివిజం చేయాలి ఓకే వ్యవసాయం ఎట్లా చేయాలి వాడు మస్త చెప్తాడు వాడు ఎప్పుడో ఒక మొక్క నాటలి ఓకే ఒక బిజినెస్ ఎట్లా చేయాలో గంట గంట చెప్తాడు తెలియదు ఆ చెత్తగానే ఏదో నోరు ఉంది కదా అని వాగుతావ అన్నా ఓకే అందుకని మనిషికి తెలుసు మ్ ఆ పక్కవాళ్ళ విషయంలో తల దూర్చొద్దని మ్ తల దూరుతాడు మ్ సో మనిషికి తెలుసు ఆ ఏమంటారు ఆ ఇలా ఎక్కువసేపు టీవీ చూడొద్దని చూడతాడు మనిషికి తెలుసు ఐస్ క్రీమ్ తినొద్దు తింటాడు.
(07:47) మనిషికి తెలుసు చాలా తెలుసు మనం పుస్తకం రాసి ఏమేమ తెలుసు ఆ తెలిసిన వాటిలో ఎన్నెన్ని చేయగలడు అని చూస్తే చేసేది చాలా తక్కువ ఇప్పుడు నేను తెలుసు కొంచం అడిటేతే కింద పడుద్దా అని కానీ చాలా కాన్షియస్ గా నిలబడి ఉందని ఎందుకో యాక్చువల్ గా మొన్న నాకు ఈ థాట్ వచ్చింది. ఉమ్ మ్ ఎవరో మెసేజ్ పెట్టారు పుస్తకాల కోసం ఓకే తర్వాత మనిషి మైండ్ చాలా పవర్ఫుల్ అంటే అది ఆ తొందరగా అయస్కాంతం లాగా గ్రాస్ప్ చేస్తది కానీ మనిషి యొక్క బాడీ అంత తొందరగా స్పందించదు ఎవరెస్ట్ ఎక్కాలనుకొని మైండ్ తొందరగా అనుకుంటది కానీ ఎక్కాలంటే బాడీని ప్రిపేర్ చేయాల్సి వస్తది. అందుకని ఎవరైతే బాడీ
(08:28) మైండ్ కాంప్లెక్స్ రహస్యాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు జీవితంలో ఎక్కువ కాలం మెల్లగా పని చేస్తూ చనుస్తూ చేస్తూ శరీరాన్ని మనసుని ఒక్కటిగా చేరుస్తూ చేరుస్తూ ఒక అద్భుతం ఇప్పుడు పుస్తకం రాయడం అంత ఆశమాష కాదు చేతిరాతూ అంటే నేను ఈజీగా రాస్తున్నా అంటే నేను అలవాటు చేసిన బాడీకి ఇప్పుడు ట్రావెల్ చేసి వచ్చిన నాకేం టైర్ ఉండదు నేను ఫాస్ట్ గా నడిపి రాలేదు.
(08:50) నాకు ఒకటి తెలుసు ఇంటికి సేఫ్ గా వెళ్ళాలని తెలుసు కానీ ఫాస్ట్ గా పోవాలని నేను పట్టించుకోను నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి నీకు తెలుసు మెల్లగా ఒక స్పీడ్లో ఒక అర్ధ గంట లేట్ గా రీచ్ అయినా ఏమవుతది సో మనకు స్ట్రెస్ అవ్వకుండా పని చేయాలని తెలుసు నేను ఆచరిస్తున్నాను చాలా మందికి తెలుసు స్ట్రెస్ అవ్వకుండా పని చేయాలని కానీ అనవసరంగా హడావిడిగా పరిగెత్తి పక్కోళ్ళ మీద కమాండ్ చేసి పరిశన అయిపోతారు.
(09:11) సో అందుకని ఇదేమీ సలహా అని కాదు గానీ ఇదిఒక జీవన విధానం కింద లెక్క వ్యక్తి వ్యక్తిగా అర్థం చేసుకోవాలి తర్వాత ప్రతిరోజు నిత్యనూతనంగా పని చేయాలి. మొనాటనస్ గా ఉండకూడదుఅని తెలుసు కానీ అదే విధంగా పని చేస్తా ఉంటాడు. ఒకరోజు బకెట్ లో తల పెట్టి కాళ్ళు పెట్టి చేతులు పెట్టి స్నానం చెయ్ ఒకరోజు బకెట్ నీళ్లుు గుమ్మరించుకొని స్నానం చెయ్ ఒకరోజు బకెట్ నీళ్లు ఇట్లా చిలకరించుకొని స్నానం చెయ్ ఒకసారి చివర వేసుకొని బోర్లా నగ్నంగా పడుకొని స్నానం చెయ్ ఒకసారి ఎల్లగా పడుకొని స్నానం చెయ్ ఒకసారి శీర్షాస్నం వేసి స్నానం చెయ్ ఒకసారి ఒక్కటే బకెట్తో ఒక్కటే చెంబుతో స్నానం
(09:42) చెయ్ రకరకాలు ఒకసారి బట్ట తడిపి ఆ తడుపు తుడుచుకొని స్నానం చెయ్ ఊరికి ఒకేలాచి ఎందుకు చేస్తున్నావ్ ప్రతిరోజు కొత్త కొత్తగా నేను చేస్తాను కాబట్టి చెప్తున్నా బాత్్రూమ్ లో సిసిీ కెమెరా లేదు కాబట్టి మీకు తెలియదు నేను ఏం చేస్తాను [నవ్వు] నాకు నిజంగా అవకాశం ఉంటే అది కూడా చేస్తా తప్పేమ లేదు ఇష్టం ఉంటే చూస్తారు లేకపోతే అంటే లైఫ్ షుడ్ బి ఓపెన్ ఆకాశం ఎంత ఓపెన్ గా ఉందో లైఫ్ అట్లా ఓపెన్ గా ఉండాలి దాపరికం ఎందుకు నేను ఏమనా అబద్ధం ఆడుతున్నాను ఎవరైనా మోసం చేస్తున్నానా దాచి పెట్టుకో ఏమి కాదు లంగూట పెట్టుకొని సహాయగా స్నానం చేయొచ్చు వంట చేసేది
(10:14) చూపిస్తున్నాం తప్పేమ లేదు. సరే అది పర్సనల్ విషయం కానీ అట్లా ఇప్పుడు నేను YouTube వీడియో చేస్తున్నా సో రకరకాల యాంగిల్స్ పెట్టి తీస్తా నేను ఎవరికి చెప్పను ఎట్లా తీయాలో చూద్దాం ఎట్లా వస్తదో ఇప్పుడు నేను ఇట్లా మాట్లా కూర్చొని తీసి మాట్లాడుతున్నా ఏమైతది ఎవరికి నచ్చితే నచ్చకపోతే ఏంది ఐ యమ్ ఎంజాయింగ్ తెలుసుకున్నాను ఏనా స్లిప్ అయితే పడితే ఖాళీ పెరుగుతుంది కానీ చాలా కేర్ఫుల్ గా ఉన్నాను తెలుసు కానీ మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయం తెలుసు కానీ ఏవైతే చేయొద్దో అది చేసేస్తాం అంటే చెడు చాలా పవర్ఫుల్ అందుకే చెప్పాను కదా మాయ చాలా చాలా పవర్ఫుల్ అజ్ఞానం
(10:47) అనంతము జ్ఞానము కొంత మ్ చీకటి అంధకారం అనంతము వెలుతురు కొంత ఇది మన పూర్వీకులు ఎప్పుడో గ్రహించారు మాయ అనంతము జ్ఞానము చాలకు కొంత అని చెప్పారు. అందుకని దైవత్వం ఎప్పుడు కాంతిలాగా మెనుకు మెనుకు అంటూ ఉంటది. అజ్ఞానము చీకటిలాగా అంతటా అలుముకొని ఉంటది. సో ఎవడో ఒక దివ్య పట్టుకొని నిలబడితే వాడి చుట్టూ కొంత వెలుతురు వల్ల అందరూ ఆ జనరేషన్ లో పరమాస చుట్టూ కొందరు చేరి రమణ తాత చుట్టూ కొందరు చేరి ఓషో చుట్టూ కొందరు చేరి వాళ్ళ జీవితాలని కాస్త వెలుగు అంటించుకొని పోయారు. అదర్వైస్ మొత్తం చీకటే ఉంది.
(11:20) అందుకని మనం చీకట్లో యు కెనాట్ ఫైట్ విత్ డార్క్నెస్ జస్ట్ బ్రింగ్ సం లైట్ ఎవరీథింగ్ విల్ బి ఆల్రైట్ అని చెప్పారు అది కరెక్ట్ అందుకని జీవితంలో ఈరోజే పరివర్తనకు ఒక చిన్న పునాది ఈ రోజే ఒక పుస్తకం చదవడం స్టార్ట్ చెయ్ ఈరోజే నీ చుట్టుపక్కల వాళ్ళందరితో మంచిగా మాట్లాడడం స్టార్ట్ చెయ్ తెలుసు దానివల్ల మానవ సంబంధాలు బాగుంటాయి మీ ఇంట్లో మానవ సంబంధాలు బాగుంటే తినే భోజనం బాగుంటది.
(11:42) ఒకరినొకరు చూసుకుంటే చిరునోవు బాగుంటది. అట్లా మీ జీవితంలో అందర రెండు మూడు రోజుల నుంచి ప్రశాంతంగా ఉండటం వల్ల నీకు చదువుకోవాలని ఆడుకోవాలని అనిపిస్తది. అట్లో కొత్త వరకు ఎక్కువ ఉన్నద మాటి మాటికి డిస్టర్బెన్స్ అయితే మాటి మాటికి మొహం మాడుచుకుంటే నువ్వు ఎప్పుడు రా పని చేసేది గూట్లే గాడివి నువ్వు పని చేయలేవు. అందుకని నేను చెప్పేది ఇష్టపడుట తీసుకోలేకపోతే లేదు నాకు ఎవరు నేను చెప్పినా వినరని తెలుసు అందుకని హ్యాపీగా పని చేస్తున్నాను.
(12:06) వినేవాడే ఎలాగ వింటాడు నేను కూర్చొని చెప్పినా వింటాడు నిలబడి చెప్పినా వింటాడు వాడికి విషయం మీద శ్రద్ధ ఉంటది. నాకు ఎవరో చెప్పారు భయ్యా మీరు మొత్తం క్లీన్ చేసుకొని నీట్ గా బట్టలు వేసుకొని మేకప్ వేసుకొని కూర్చోండి అని నేను అన్నా అసలు నువ్వు ఏ ఛానల్ చూస్తున్నావ్ [నవ్వు] నువ్వు మంచి మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి అక్కడ మంచి మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని చెప్తారు అది చూస్తా అంటే రియాలిటీ ఉండదు అట్లాంటి వేరు నేను నేను వెరీ ఆకాశం వెరీ ప్రాక్టికల్ ఆకాశం పంది గులాబీ అక్కడ మెరుపులు మేకప్లు ఉండవు ఎందుకు అంటే నేను చెప్పేది జీవన విధానం గురించి నేను ఆచరిస్తూ చెప్పకపోతే ఎట్లా
(12:39) ఓకే అట్లా సో అందుకని తెలుసు మనిషికి సో జన్మతః నీకు జ్ఞాన జ్ఞానోదయం అయ్యే ఉందని తెలియదు ేమో అది తెలుసుకో ఆనందము నీ సహజ స్థితి దాని కోసం ప్రయత్నం చేయకూడని తెలియదు అది తెలుసుకో నేను చెప్తున్నా అప్రయత్నతలోనే నిజమైన ఆజ్ఞ ఆనంద కుసుమాలున్నీ విరబుస్తాయని నువ్వు తెలుసుకో తెలియకపోతే తర్వాత నువ్వు తక్కువ మాట అడితే మానవ సంబంధాలు బాగుంటాయి అని తెలుసుకో నువ్వు కొన్ని సందర్భాల్లో ఏమి చేయకుండా ఉండడం అది ఒక గొప్ప విజయానికి పునాదిని ఇస్తుందని తెలుసుకో ఎక్కువ నీళ్లు పోతే చెట్టు చచ్చిపోతుందిఅని తెలుసుకో అట్లాగే ఎక్కువ మాట్లాడితే మనిషి
(13:14) చచ్చిపోతాడు. ఎక్కువ పని చేసినా ఎక్కువ సేవ్ దాన్న కాళ్ళు వత్తాలి త్రీ అవర్స్ వత్తే కాళ్ళు చచ్చిపోతాయి కొంచెమే ఒత్తాలి హారతి తీయాలి ఎవరనా 10 అవర్స్ హారతి తీస్తారా కొంచెమే ఇవ్వాలి దేవుడికైనా కొంచెమే సేపే గంట కొట్టమంటే మూడు సార్లు కొట్టి ఆపేసేయాలి అందుకని ఎక్కువ ఏది చేయకూడదు కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం రకరకాల పనులు చేస్తూ రోజునే ఒక చక్కటి చెరువు నింపుకోవాలి రకరకాల విషయాలు అప్పుడు జీవితం హాయిగా ఉంటది.
(13:40) సో ఇప్పుడు నేను చెప్పేది సక్సెస్ అయ్యే వాళ్ళు నాకు నేను చెప్పే మాటలు అర్థం కావు. అది ఆ మైండ్ వేరే అది అది వేరే వైపు వెళ్తాఉంది. అన్ని పనులు చేస్తూ అందరి మధ్యనే ఉంటూ హాయిగా ఉంటూ ప్రశాంతంగా ఎట్లా ఉండాలి అని నిజంగా ఆలోచించేవాడికి మ్ మన సనాతన ధర్మం యొక్క మూల సూత్రం ఇక్కడ జయము లేదు అపజయము లేదు ధర్మం ఉన్నది. ఆ ధర్మము నీ ఒక్కడికి బతకడం కోసం కాకుండా అందరి ఆనందానికి అందరి జీవితానికి ఉపయోగపడే విషయం అన్నమాట నేను చెప్తున్నది.
(14:07) అందుకని అవుట్ ఆఫ్ 1 లాక్ ఒక్కడికి నేను అర్థమైతే కొంచెం అది కూడా అదృష్టమే అది కూడా అద్భుతమే అందుకని తొందరఏమ లేదు అది పీస పైసా

No comments:

Post a Comment