పెళ్లి చేసుకోకపోతే ఏమౌతుంది.? అసలు పెళ్లి అవసరమా.? | Ganesh Mandadi Exclusive Interview Abt Marriage
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zxpu7iyfTZ8
Transcript:
(00:00) మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి ₹15,000 కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం. వెల్కమ్ టు ఐజిం నేను ఉదయశ్రీ. జెన్‌జీ వాళ్ళు ఎక్కువగా సింగిల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేట్ లేదు ఎందుకు అడిగి తెలుసుకుందాం మనతో ఉన్నారు గణేష్ మండాడి గారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ మాట్లాడదాం.
(00:26) నమస్తే సార్ వెల్కమ్ టు మారుతున్న కాలాన్ని బట్టి మనుషులు మారుతూ ఉన్నారు మనము మారాలి అంటారు అది ఓకే కానీ పెళ్లి కాని వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోరా బాబు పెళ్లి చేసుకోరా అమ్మ అంటే లేదు లేదు నేను పెళ్లి చేసుకోను ఐ లవ్ టు బీ సింగిల్ అని అన్నమాట నా ఫ్రీడం పోతది అని అంటున్నారు. పెళ్లి చేసుకోవడం మంచిది అంటారా కాలాన్గనంగా మనం కూడా మారాలి పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటారా? యా ఉదయశ్రీ గారు చాలా ఇంపార్టెంట్ అండ్ హార్ట్ క్వశ్చన్ అండి ఈ మధ్య జెన్సీ వాళ్ళు 25 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు పెళ్లి కాని వాళ్ళందరూ కూడా ఈ వీడియో చాలా
(00:57) ఇంపార్టెంట్. ఈ వీడియోని చివరి వరకు చూసి ఇది ఇస్ ఏ పర్సనల్ ఛాయిస్ పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అనేది కంప్లీట్లీ పర్సనల్ ఛాయిస్ అండ్ ఇట్ ఇస్ యువర్ డిసిషన్ యు టేక్ ద డిసిషన్ కాకపోతే ఆ డిసిషన్ తీసుకునే ముందు క్లారిటీ ఉండాలి మీకు క్లారిటీ ఇస్ పవర్ ఇంకా చెప్పాలంటే క్లారిటీ ఈస్ సూపర్ పవర్ అవేర్నెస్ ఉండాలి కంప్లీట్ అవగాహన ఉండాలి పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోకూడదు అని కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి.
(01:20) సో ఈ వీడియోలో మాట్లాడుకునే రీజన్స్ పెళ్లి ఎందుకు చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడదాం. పెళ్లి చేసుకుంటే ఇంపాక్ట్ చేసుకోకుంటే ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడదాం. ఎండ్ ఆఫ్ ద డే మీ ఫ్రీడమ అపహరించట్లేదు మీ ఛాయిస్ే పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అనేది అబ్సల్యూట్లీ మీ ఛాయిస్ జన్‌జీ వాళ్ళకి చెప్పేది పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి చెప్పేది సో ఇక్కడండి యాక్చువల్ గా ఆ ప్రతి జనరేషన్ లో ఉండేదండి పెళ్లి చేసుకో ఇప్పుడు జెన్‌జీ అనే కాదు ఒకప్పుడు సోషల్ మీడియా ఉండేది కాదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండేది కాదు కొంచెం గ్యాప్ ఉండేది బాగా కమ్యూనికేషన్ లో టెక్నాలజీలో గ్యాప్ ఉండేది ఉండేది
(01:50) ఇప్పుడు 100 సంవత్సరాలు కిందకి వెళ్ళిన 200 సంవత్సరాలు కిందికి వెళ్ళినా నేను పెళ్లి చేసుకొని అనేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అందులో టీనేజస్ లో బిలో 20 ఇయర్స్ ఉన్నవాళ్ళు 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు చాలా మంది అనేవాళ్ళు కానీ విచిత్రం ఏందంటే ఇక్కడ నేను పెళ్లి చేసుకుని అన్నవాళ్ళ అన్నవాళ్ళందరూ కూడా 99% పెళ్లి చేసుకున్నారండి.
(02:06) కాకపోతే కొంచెం డిలే అయింది నేను పెళ్లే చేసుకొని పెళ్లే చేసుకొని అన్నారు కదా వాళ్ళందరూ కూడా 20స్ లో కాకుండా 30స్ లో చేసుకున్నారు 30స్ లో కాకుండా 40స్ లో చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం చేసుకున్నారు. ఇది మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లో అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో డివోర్సెస్ అనేది హై రేట్ ఉంటదండి 70% ఉంటది డివోర్స్ రేట్ అక్కడ కూడా మళ్ళీ పెళ్లిలే చేసుకుంటారు.
(02:26) మీరు ఇంతకుముందు ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిలేషన్ లివింగ్ రిలేషన్షిప్ అన్నది ఒకటి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది కదండీ యక్చువల్ గా ఇట్స్ ఏ ట్రెండ్ అయిపోయింది ఆబవియస్ గా ఇప్పుడు చేంజ్ అనేది ఇండివిటబ్బులీ మీరు అన్నారు మారుతున్న కాలం అంటున్నారు మారుతున్నాయి చాల చాల వస్తున్నాయి కొత్తగా ఇవన్నీ లివింగ్ రియల్ స్టేషన్ అనేది కొత్త న్యూ ఉంటాడు ఇది వెస్టర్న్ కంట్రీస్ లో ఎప్పటి నుంచే ఉంది.
(02:44) అయినా గన వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టి పెళ్లిలు చేసుకుంటున్నారు. సో ఎందుకు చేసుకుంటున్నారో ఆలోచించాలి. పెళ్లిలో కొన్ని ఫైవ్ రీసన్స్ ఉన్నాయండి మేజర్ రీసన్స్ ఆ రీసన్స్ మాట్లాడ పెళ్లి ఎందుకు చేసుకోవాలిఅనేది పెళ్లి చేసుకోకుండా వాటిని ఎలా కోల్పోతాము ఎంతవరకు కోల్పోతాము దాన్ని ఎంతవరకు మన లైఫ్ ని నిర్దేశిస్తుంది మనకి ఎంతవరకు మనకు మేలు చేస్తుంది సపోర్ట్ చేస్తుంది అనేది అది మీకే వదిలేస్తున్నాను అంటే యు టేక్ ఏ క్లారిటీ తోటి మీరు డిెసిషన్ తీసుకోండి చేసుకోవాలా చేసుకోవాల చేసుకోవద్దా అనేది రిపీటెడ్ పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా
(03:13) అనేది 100% మీ ఓన్ ఆటోనమస్ మీ ఓన్ డెసిషన్ే సో ఇక్కడ ఫస్ట్ పెళ్లి చేసుకోవడానికి రీజన్ అండి ఫిజికల్ నీడ్స్ అండి ఫిజికల్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ అంటే లైక్ లైక్ నో ఇంటిమేసీ కావచ్చు ఫిజికల్ ఇంటిమేసీ కావచ్చు లైక్ షేరింగ్ ఫిజికల్ కంఫర్ట్స్ కావచ్చు అండ్ అవైలబుల్ ఫిజికల్ సెక్యూరిటీ కావచ్చు పెళ్లి ద్వారా వస్తుంటాయి లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నాయి కదా ఫిజికల్ ఇంటిమేసీ ఇవన్నీ ఉన్నాయి కదా పెళ్లి ఎందుకు చేసుకోవాలని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు.
(03:41) సో దీంట్లో కూడా ఈవెన్ ఫిజికల్ నీడ్స్ లో కూడా డెప్త్ కి వెళ్తండి లివింగ్ రిలేషన్షిప్ కి మ్యారేజ్ కి దట్ ఇస్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ అండి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఎలా అంటే ఐ ఆల్వేస్ యస్ ఏ కోచ్ రిలేషన్షిప్ కోచ్ గా నా దగ్గరికి వస్తారు. లివింగ్ రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు మేము పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నామ అండి కానీ మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
(03:58) పెళ్లిలో వచ్చే ప్రాబ్లమ్స్ కంటే మాకే ఎక్కువ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అని వస్తున్నారు. వస్తాయి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే అక్కడ బాండింగ్ అనేది చాలా వీక్ ఉంటుంది. లివింగ్ రిలేషన్షిప్ లో చాలా వీక్ ఉంటుంది బాండ్ ఇప్పుడే ఎనీ టైం ఎనీ సెకండ్ అయిపోతుంది ఎలాంటి ఆలోచన లేకుండా ఎందుకంటే అడ బైండింగ్ లేదు బాండింగ్ లేదు. ఇప్పుడు ఎలా అంటే లివింగ్ రిలేషన్షిప్ ఈస్ లైక్ ఏ టెంట్ అండి ఒక టెంపరరీ గుడారం లాంటిది.
(04:16) అండ్ మ్యారేజ్ అనేది ఒక కాంక్రీట్ ఇల్లు లాంటిది హాట్ సాలిక్ ఇల్లు లాంటిది ఇప్పుడు గాలి, వాన అడ్వర్స్ క్లైమేటిక్ కండిషన్స్ లో గుడారం నిలదొక్కుతుందండి అది ఇట్ సస్టన్ సర్వైవ్ టెంట్ అనేది సర్వైవ్ కాదు గాలి వచ్చినా వాన వచ్చినా అది కొట్టుకపోతుంది ఇట్ టు నాట్ సస్టైన్ కానీ అదే ఒక కాంక్రీట్ ఇల్లు ఎంత వాన వచ్చినా ఎంత గాలి వచ్చినా వడగాల్పులు వచ్చినా అది నిలుస్తుంది స్ట్రాంగ్ హార్ట్ సాలిడ్ గా దట్స్ డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ మ్యారేజ్ లో డీప్ ఫౌండేషన్ గట్టిగా ఉంటుందండి చాలా గట్టిగా ఉంటుంది. ఎంట్రీ బ్యారియర్
(04:46) ఉంటుంది ఎగ్జిట్ బ్యారియర్ ఉంటుంది. ఈ బ్యారియర్స్ అనేది నెగిటివ్ గా చూడకండి ఎంట్రీ ఎంపవర్మెంట్ అండ్ ఎగ్జిట్ ఎంపవర్మెంట్ నేను ఎప్పుడు బ్యారియర్ ని ఎంపవర్మెంట్ గా పాజిటివ్ గా చూస్తాను. సో డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. సో లైఫ్ లో కూడా చాలా స్ట్రగుల్స్ వస్తాయి ఇప్పుడు వాన వచ్చినట్టు వడగాల్పులు వచ్చినట్టు ఎండ వాన ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉన్నట్టు లైఫ్ లో కూడా అన్ని మన మీద నుంచి వెళ్తాయండి లైఫ్ లో అంటే పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఈ స్ట్రగిల్స్ అనేది అందరికీ ఉంటాయి.
(05:09) ఇప్పుడు బయట వాన కొట్టిన ఎండగొట్టిన టెంపరేచర్ చేంజెస్ అయినా పెళ్లి చేసుకున్న వాళ్ళకు చేసుకున వాళ్ళకి అందరికీ కామన్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అందరికీ కామన్ ఫైనాన్షియల్ క్రైసిస్ అన్ని పెళ్లి చేసుకొని వాళ్ళకి కూడా ఉంటాయి చేసుకున్న వాళ్ళకి కూడా ఉంటాయి. ఇమోషనల్ రోలర్ కోస్టర్ అనేది వాళ్ళకి ఉంటుంది వీళ్ళకి ఉంటుంది.
(05:25) సో లైఫ్ లో పెళ్లి ఒక్కటే కాదండి పెళ్లి అనేది ఒక జస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ బట్ అది కాకుండా 95% పెళ్లి ఓన్లీ 5% ఇన్ ద లైఫ్ నన్ను అడిగితే అండ్ 95% ఆర్ ద కామన్ సఫరింగ్స్ కామన్ ఏమంటా ఫుల్ఫిల్మెంట్స్ కామన్ పర్స్ూట్స్ అంటాను నేను సో అవన్నిటికీ పెళ్లి అనేది ఒక షీల్డ్ లా ఉంటదండి ఒక యాంటీవైరస్ ఎలా ఉంటది ఒక షీల్డ్ లాగా ఒక కవచం లాగా పనిచేస్తుంది.
(05:46) సో ఫిజికల్ నీడ్స్ లో హార్ట్ సాలిడ్ గా అన్ని సీజన్స్ తట్టుకునేది శక్తిని షీల్డ్ ని మ్యారేజ్ ఇస్తుంది. రెండోది వచ్చేసి ఎమోషనల్ నీడ్స్ ఇప్పుడు అదే రెండో కారణం ఇప్పుడు పెళ్లి కాలేదు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాము లేదా లివింగ్ రిలేషన్షిప్ కూడా లేము పెళ్లి చేసుకోవట్లేదు. ఎమోషనల్ నీడ్స్ అనేది పెళ్లిలో ఒక లైఫ్ పార్ట్నర్ దగ్గర వచ్చిన ఆ బాండ్ గాని ఆ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ గాని ఎక్కడ రావండి.
(06:09) ఎందుకంటే మన సంతోషాన్ని గాని సుఖ సంతోషాలు పంచుకోవాలంటే ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ తోటే పంచుకుంటాం. నేలకడగా అలాగే కష్ట నష్టాలు వచ్చినప్పుడు కూడా పంచుకునేది సుఖాన్ని ఎలా పంచుకుంటారు కష్ట నష్టాలు కూడా లైఫ్ పార్ట్నర్ే పంచుకుంటుంది. అలాగే నువ్వు అంటే ఎంపతీ సింపతీ తన వెనుకల భుజం మీద చేయేసి నడిపించేది ఒక నోరు నడిపించుకుంటూ వెళ్తారు ఎమోషనల్ నీడ్స్ 24/7 365 డేస్ త్రూఅవట్ ద లైఫ్ టైం జీవిత భాగస్వామి మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు.
(06:35) ఇంకా చెప్పాలంటే అండి పిల్లలు పుట్టాక పేరెంట్స్ అయ్యాక కూడా పిల్లలు కూడా వాళ్ళు వదిలేసి వెళ్తారు. మన తల్లిదండ్రులు కూడా దే లివ్ ఎర్లీ అంటే మనకంటే ఒక కనీసం 40 సంవత్సరాలు ముందు వెళ్ళిపోతారు వాళ్ళు ప్రతి ఒక్కరికి అది దిస్ ఇస్ ఇవిటబుల్ మీ పిల్లలకు దిస్ ఇస్ దేర్ ఇది మన చేతిలో లేదు తల్లిదండ్రులు ముందు వెళ్ళిపోతారు మన పిల్లలు కూడా పెరిగి పెద్దగా అయి వాళ్ళు ఉద్యోగాలకి చేసిన ప్రొఫెషనల్ గా వాళ్ళు దూరం వెళ్ళిపోతారు.
(06:55) లాస్ట్ కి ఉండేది ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఉండరు మన దగ్గర సో ఎమోషనల్ సపోర్ట్ అనేది ఫిజికల్ నీడ్స్ ఎమోషనల్ నీడ్స్ అనేది ఓన్లీ లైఫ్ పార్ట్నర్ ద్వారానే ఫుల్‌ఫిల్ అవుతుంది. మూడోది వచ్చేసి ఫైనాన్షియల్ నీడ్స్ అండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నా ఒకప్పుడు ఒక సంపాదించే వాళ్ళు హ్యాపీగా కడిచేది ఎప్పుడంటే అప్పుడు సోషల్ మీడియా లేదు కంపాషన్ లేదు లావి స్పెండింగ్ లేదు లైఫ్ స్టైల్ కంపాషన్ లేవు ఇక్కడ వెకేషన్స్ వెళ్ళడము ట్రిప్స్ కి వెళ్ళడము లేకుంటే లగ్జరీ కంఫర్ట్స్ బ్రాండ్ ఇవన్నీ తక్కువ ఉండేది అంటే అప్పుడు మనక ఏందంటే నీడ్స్ తక్కువ ఉండేయి
(07:23) ఇప్పుడు నీడ్స్ బాగా పెరిగాయి మన నీడ్స్ కాదు అది సొసైటీల్ స్టేటస్ రిలేటెడ్ సోషల్ కంపాషన్ నీడ్స్ చాలా పెరిగాయి. అంతే కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి క్వాలిటీ ఫుడ్ హెల్త్ ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పెన్సివ్ ఇల్లు కొనాలన్నా ఏదానికన్నా ఒక్కరి సంపాదన సరిపోదు ఇద్దరి సంపాదన మస్ట్ సో మీరు మ్యారేజ్ చేసుకోకుంటే యు కాంట్ ఈవెన్ అఫర్డ్ ఏ హౌస్ ఐ టెలింగ్ జెంజికి చెప్తున్నాను ఈ రియల్ ఎస్టేట్ కాస్ట్ ఎంత పెరిగింది ఏదైనా సరే ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ కూడా ఫైనాన్షియల్ నీడ్స్ కూడా భార్యా భర్తలు ఇద్దరు మ్యారేజ్ అయ్యి ఇద్దరు బాండింగ్ కరెక్ట్ ఉంటేనే దే కెన్ ఫాస్ట్ ట్రాక్
(07:55) దేర్ గోల్స్ దే కెన్ లీడ్ ఏ క్వాలిటీ లైఫ్ ఓకే ఆరోగ్యంగా ఉండొచ్చు అన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ లీడ్స్ అండ్ అంతే కాదు ఫైనాన్షియల్స్ లో కూడా రోలర్ కోస్టర్ ఉంటుంది వానకాలం ఎండకాలం ఉన్నట్టు మనం ఎంత సంపాదించినా ఇప్పుడు అనిల్ అంబానిీ ముకేష్ అంబాని ముకేష్ అంబానిీకు అది అనిల్ అంబాని తమ్ముడు చిన్నయన అవును అన్ని వేల కోట్లు ఉన్నాయినా కూడా మళ్ళీ ఆయన ఫైనాన్షియల్ డిజస్టర్ అయిన అమితాబ్ బచ్చన్ ఏబిసిఎల్ 98 లో కూడా అతను కూడా కొలాప్స్ అయ్యాడు.
(08:16) సో ప్రతి మనిషికి ఎంత పెద్ద గొప్ప వ్యక్తికైనా ఫైనాన్షియల్ రోబర్ కోస్టర్ ఉంటుంది అలాంటి టైంలో లైఫ్ పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ సొంత తోబుట్టు అమ్మనాన్న ఉంటారా ఉండారా తెలియదు తోబుట్టులు మనకు సపోర్ట్ చేయారు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి ఉంటాయి మన పిల్లలు కూడా ఈ రోజుల్లో చూడండి ఎంత మంచి పెంచినా పిల్లలు ఎంత మంచి పెంచినా వాళ్ళు కూడా ఓవర్సీస్ లు ఉంటారు వాళ్ళు ఓల్డ్ ఏజ్ ఆ రూమ్ లోకి వెళ్తున్నారు.
(08:38) దేర్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ ఏజ్ అండ్ హార్ఫన్ ఏజ్ చెప్పాలంటే డిఫరెన్స్ ఏందంటే ఓల్డ్ ఏజ్ రూమ్స్ అనేది కొంచెం కంఫర్ట్స్ ఉంటాయి. హార్ఫనేజ్ లో కంఫర్ట్స్ ఉంటాయి. బట్ ఎమోషనల్ గా ద మిస్ మిస్సింగ్ అనేది సేమ్ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఇక్కడ స్పిరిచువల్ నీడ్స్ అండి. స్పిరిచువల్ నీడ్స్ అంటే మామూలుగా ఎంత మెటీరియలిస్ట్ గా ఉన్న ప్రతి మనిషి జీవితంలో పర్టిక్ులర్ జెన్సీ కి ఇప్పుడు అర్థం కాదు మీకు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల ఈ యంగ్ జనరేషన్స్ కి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ 10 ఇయర్స్ లైఫ్ లో టేస్ట్లు హాబీస్ ప్రిఫరెన్సస్ మనం
(09:05) వేసుకున్న బట్టలు తినే క్యాండీస్ చాక్లెట్స్ అవన్నీ ఉంటాయి 11 టు 20 ఇయర్స్ కంప్లీట్ మారిపోతాయి ఫస్ట్ 10 ఇయర్స్ ఉన్న టేస్ట్లు ఉండవు అప్పుడు తిన్న తిండి తినము బట్టలు వేసుకోము మన హాబీస్ వే ఆఫ్ అన్నీ మారిపోతాయి ఇంట్రెస్ట్‌లు మారిపోతాయి అలాగే 20 నుంచి 30 వరకు కూడా మళ్ళీ మారిపోతాయి కొంచెం మెచూర్ గా అవుతారు 30 నుంచి 40 కి బాగా మెచూర్ అవుతారు దే గెట్ బాలెన్స్డ్ సో లైఫ్ లో మీరు ఇప్పుడు ఎంగేజ్ లో ఉన్నారు మీరు 20స్ లో ఉంటారు ఎర్లీ 20స్ లో ఉంటారో టీనేజ్ లో ఉంటారో ఇప్పుడుఉన్న చేంజెస్ ప్రయారిటీస్ అన్నీ తారుమార అయిపోతాయి మారిపోతాయి ఇన్‌ఎవిటబుల్ ఫైనల్
(09:33) గా దేవుని నమ్మని వాళ్ళు కూడా 40స్ కి వచ్చేసరికి స్పిరిచువాలిటీని చేంజ్ చేస్తారు ఫుల్ఫిల్మెంట్ ఇన్నర్ పీస్ కోసం నేనేమ అతని గురించో కులం గురించి చెప్పట్లేదు. స్పిరిచువాలిటీ అనేది లివింగ్ ఇన్ ప్రెసెన్స్ ఎక్స్ప్రెస్సింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద హైయర్ సోర్స్ ఒక పర్పస్ తో జీవించడం ఒక పర్పస్ డివన్ లైఫ్ ని లీడ్ చేయడము దేర్ స్ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్ ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ అటువైపు వెళ్తారు 40 తర్వాత అండి దేవునికి మొక్కని వాళ్ళు దీపం పెట్టని వాళ్ళందరూ గుళ్ళ చుట్టూ తిరుగుతారు 40 15 ద వన్ మోర్ రీజన్ ఆల్సో లైఫ్ లో స్ట్రగిల్స్ సెట్
(10:01) బ్యాక్స్ అన్ని వస్తాయి సో దే ఆర్ కంపేర్ టు మూవ్ అరౌండ్ దిస్ ఇస్ అంటే అంటే ఫన్ సైడ్ బట్ సీరియస్ నోట్ స్పిరిచువాలిటీ అనేది ఇన్‌ఎవిటబుల్ ఏ మతమైనా సరే మన హిందుత్వం అని క్రిస్టి ఐ యమ్ నాట్ గెట్టింగ్ ఇన్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ బట్ ఏ రిలీజియన్ అయినా స్పిరిచువాలిటీ అనేది ఇన్‌ఎవిటబుల్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సోషల్ నీడ్స్ సొసైటీలో కూడా మన దగ్గర ఇక్కడ ఎంత డబ్బులు ఉన్నా ఎన్ని డబ్బులు ఉన్నా లెజిటిమేట్ అనేది పెళ్లితోటే వస్తుంది.
(10:26) లేదు నాకు పెళ్లి అవసరం లేదు ఈవెన్ నేను పిల్లలని కూడా కంటాను ఐ కెన్ అఫర్డ్ ఐ కెన్ డ ఇట్ అంటే జస్ట్ ఇమాజిన్ పిల్లలకి ఒక ఫార్మల్ లెజిటిమేట్ పేరెంటల్ క్రిడెన్షియల్ ఇవ్వకుంటే హౌ మచ్ దే సఫర్ హౌ మచ్ దే హమిలేట్ హౌ మచ్ మీరు ఎంత సఫర్ అవుతారో వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అంత ఎందుకు మన ఏ మతంలో అయినా పెళ్లి గాని వాళ్ళని పూజలకు హరతకి సొసైటీలో ఒక స్టేటస్ కూడా అంటే దే నాట్ ఈవెన్ కన్సిడర్ దే డట్ ఈవెన్ రికగ్నైజ ఈవెన్ మన సనాతన ధర్మంలో కూడా పెళ్లిగాని వాళ్ళు దే నాట్ ఫిట్ ఫర్ లాట్ ఆఫ్ యక్టివిటీస్ దస్ ఏ రీసన్ అంటే సోషల్ సోషల్ సపోర్ట్ అని నాకు సోషల్ సపోర్ట్ అవసరం లేదు ఐ గాట్
(10:57) ఇనఫ్ మనీ ఐ కెన్ స్పెండ్ అంటారు మీ బ్యాంక్ బాలెన్స్ ఒక బిలియన్ డాలర్స్ ఉన్నా గాని మనం బ్రతికేది సొసైటీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేది సొసైటీలోనే నాకు సంతోషం వచ్చింది నేను పంచుకోవాలంటే నలుగురు ఉండాల నలుగురు లేకుండా నా సంతోషాన్ని పంచుకోకుండా సంతోషానికి మీనింగ్ే ఉండదు పాజిటివ్ హార్మోన్స్ వస్తాయి ఆక్సిటోసిన్ డోపమిన్ అలాంటి హార్మోన్స్ వస్తాయి కదా నలుగురు పంచుకోవడానికి లేకుంటే హార్మోన్స్ రిలీజ్ కావండి బాడీలో రిలీజ్ కావు అంటే ఐసోలేషన్లు ఉంటాం నువ్వు ఎంత సాధించినా నలుగురు చెప్పుకో వాళ్ళు అంటే షేర్ చేసుకోని వాళ్ళు లేకుంటే
(11:26) అచీవ్మెంట్ ఈస్ ఈక్వల్ టు నల్ దానికి ఏమ ఉండదు సో సోషల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ నలుగురితో పంచుకోవడం అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు కొన్ని డౌన్ సైడ్స్ కూడా ఉంటాయి సొసైటీలో బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏందంటే మనిషి ఆయుష్షు ఎక్కువ ఉండాలంటే హెల్తీ సోషల్ లైఫ్ కూడా ఉండాలి. ఇప్పుడు హైయెస్ట్ లాంజివిటి అంటారు ఇంగ్లీష్ లో ఎక్కువ ఆయుష్షు ఉన్న కంట్రీస్ లో గొప్ప ధనవంతులు లేరు, గొప్ప రిచ్ కంట్రీస్ లేవు.
(11:50) సోషల్ లైఫ్ ఇండెక్స్ ఎక్కువఉన్న కంట్రీస్ లో లాంజివిటీ 10 టు 15 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉందండి. దే ఆర్ ఆవరేజ్ పీపుల్ దే ఆర్ నాట్ రిచ్ బట్ వాళ్ళ దగ్గర సోషల్ లైఫ్ ఎక్కువ ఉంది ఆ కంట్రీస్ లో వాళ్ళ దాంట్లో సెన్సస్ తీస్తే సర్వేలు చూస్తే సైంటిఫిక్ స్టడీస్ లో అంతా కూడా ద సింగల్ మోస్ట్ రీజన్ కాంట్రిబ్యూటింగ్ రీజన్ ఏందంటే సోషల్ లైఫ్ ఇండెక్స్ బాగా ఉంది వాళ్ళ దగ్గర హై సోషల్ లైఫ్ ఉన్న దగ్గర ఒక 15 సంవత్సరాల లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది.
(12:10) సో దట్ ఇస్ ఏ పవర్ ఆఫ్ సోషల్ లైఫ్ సో సోషల్ నీడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు అర్థం కాకుండా ఓవర్ ఏ పీరియడ్ అన్నీ అర్థం అవుతుంటాయి. ఓకే కాకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకొని నేను అవ్వన్నట్టు ఆ రియలైజేషన్ 30స్లో 40స్లో 50స్ లో అయ్యే బదులు ఇప్పటి నుంచి అవ్వండి క్లారిటీ తెచ్చుకోండి పెం అనేది మీ ఆటోనమస్ చాలా మంది జెంజస్ కి ఏముంటది అంటే పెం అనగానే నా ఫ్రీడం వెళ్ళిపోతుంది నా స్వేచ్ఛను అపహరణ ఇచ్చినట్టు అవుతుంది అది ఒకటే కాదు సార్ మీరు ఇందాక కొన్ని చెప్పారు కదా ఫిజికల్ నీడ్ అండ్ అది సోషల్ నీడ్ ఇవన్నీ చెప్పారు కదా వాళ్ళు ఎక్కువగా
(12:42) ఫ్రెండ్స్ కి ప్రయారిటీ ఇవ్వడం ఈ జెన్సీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కి సోషల్ నీడ్ అనుకోండి డబ్బుతో అంతా కొట్టకొనొచ్చు సొసైటీకి నేను ఎందుకు భయపడాలి నా దగ్గర డబ్బు ఉంటే సొసైటీ నా వెనకాల ఉంటది అన్నట్టు అండ్ ఫిజికల్ నీడ్ అనుకోండి ఆ అదేంది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఎంజాయ్ చేయడం ఎందుకు అదే ఫ్యామిలీ అంటే ఒక బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు నా ఫ్రీడమ పోతది నా లైఫ్ లోకి ఇంకెవరనా వస్తారు నేను ఇవన్నీ ఇప్పుడు ఇంకా మీరు కొన్ని చెప్పినవన్నీ 100% కరెక్ట్ అండి నేను ఏకీభవిస్తున్నాను జన్సీకి నేను సపోర్ట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా కరెక్టే మీరు
(13:14) విన్నవి కరెక్టే మ్యారేజ్ అనగానే అదే డబ్బులు ఉంటే మీరు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు యంగ్ జనరేషన్స్ దే ఆర్ బిలీవింగ్ ఇట్ కరెంట్లీ బట్ అవి ఈక్వేషన్స్ మారుతాయి ఓవర్ ఏ పీరియడ్ ఓవర్ ఏ పీరియడ్ మన ఫ్రెండ్స్ ఉన్నారు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఎంక ఎందుకు కావాలంటే ఆ ఫ్రెండ్ కి కూడా పెళ్లి అవుతుంది దూరం వెళ్ళిపోతారు.
(13:30) నో వన్ కెన్ స్టే విత్ యు నీ తోబుట్టే నీ దగ్గర ఉండారు. తర్వాత వెళ్ళిపోతారు దూరమైపోతారు. అందరూ దూరమైతారు ఎందుకంటే అందరూ కూడా చిరకాలం మా ఫ్రెండ్స్ మన దగ్గర ఉండరు. ఇప్పుడు గ్లోబలైజ్ వర్డ్ ఒకరు అమెరికాలో ఉంటారు ఒకరు కెనడాలో ఉంటారు ఆస్ట్రేలియా లో ఉంటారు. వ కాంట్ గెట్ ద సేమ్ బాండింగ్ విత్ దట్ ఫ్రెండ్స్.
(13:46) సో లైఫ్ లో మిగిలేది మనం ఒక్కరమే పెళ్లి కాకుండా వాళ్ళు ఒక్కరే మిగిలిపోతారు తప్ప ఇంట్లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఒక్కరే ఏకాగకి మిగిలాల్సిందే సో అది పర్మనెంట్ కాదండి టెంపరరీ అది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో ఇంతకు ముందు అనుకున్నా ఆయుష్షు పెరుగుతుంది ఫ్రెండ్లీ గా ఉండాలి ఆ ఫ్రెండ్స్ పోయినాక కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతారు దూరమైతారు లోకల్ గా మళ్ళీ ఫ్రెండ్స్ ని చేసుకోవాల్సింది దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ సో ఇక్కడ మీ ఫ్రీడమ్ ని అపరించుకోవడం కాదు మీరు ఎక్స్టెండెడ్ ఫ్రీడమ్ ని అచీవ్
(14:12) చేస్తున్నారు పెళ్లి చేసుకుంటే థింక్ ఫ్రమ్ పాజిటివ్ సైట్ నెగటివ్ సైడ్ ఇంకొకటండి యాక్చువల్ గా వాళ్ళ తప్పు లేదు యంగ్ జనరేషన్ జెన్‌జీ వాళ్ళ తప్పు లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో న్యూస్ లో సొసైటీలో అంతకేమనా ఇంట్లో కూడా పెళ్లి అంటే ఒక పెళ్లి అని ఒక ప్రాబ్లమేటిక్ ఇష్యూ పెళ్లిలో చాల సమస్యలు వస్తాయి ఒకరి ఫ్రీడం ఒకరు పోతది ఒకరు సాక్రిఫైస్ చేసుకుంటారు ఇది అది అని మొత్తం ఒక నెగిటివ్ బ్రెయిన్ వాష్ అయిపోయిందండి పెళ్లి గురించి ప్రతి ఒక్కరు పెళ్లి మీద మీమ్స్ రాస్తారు నెగిటివ్ మీమ్స్ సెటర్లు వేస్తారు కానీ
(14:40) వాళ్ళు కూడా వెళ్లి పెళ్లి చేసుకుంటారు హ్యాపీగా కాపురం చేసుకుంటారు తెలియకుంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే యంగ్ జనరేషన్ జంజీ లాంటి వాళ్ళని పెళ్లి కాని వాళ్ళని అదే మిస్ గైడ్ అవుతుంది వాళ్ళకి రాంగ్ గా వెళ్ళిపోతున్నారు కానీ ఒక స్టేజ్ వచ్చినాక రిలైజ్ అవుతారు వాళ్ళు లైఫ్ లో ఏది కూడా 100% పర్ఫెక్ట్ కాదు 100% ఇంపర్ఫెక్ట్ కాదు పెళ్లి అనేది మీ ఛాయిస్ే జన్‌జీ మీరే డిసైడ్ చేసుకోవాలి కాకపోతే మీరు వినేవన్నీ నిజాలు కాదు చూసేటివన్నీ నిజాలు కాదు రియల్ అనేది వేరు థియరీ వేరు ప్రాక్టికాలిటీ వేరు థియరీలో ఏదైనా చెప్పొచ్చు మనం కానీ ప్రాక్టికాలిటీ మనం చూడొచ్చు ఒక
(15:08) ప్రైమ్ మినిస్టర్ కావాలంటే థియరాటికల్ గా చెప్పొచ్చు మనం ఇది ఇది ఇది చేస్తే పిఎం అవుతాం ఇది చేస్తే మనం ఎలా మాస్ దాట వెళ్ళొచ్చు అంటాం కదా థియరీ అది ప్రాక్టికల్ కి వెళ్తే వెన్ వి సీ ప్రాక్టికల్ దట్ ఇస్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ సో మీరు ఏందంటే ప్రాక్టికల్ మైండ్‌సెట్ తోటి ప్రాక్టికల్ ఇన్సైట్స్ తోటి అవేర్నెస్ బాగా పెంచుకోండి మీరు క్లారిటీ ఇస్ పవర్ అండ్ సూపర్ పవర్ ఈ క్లారిటీని పెంచుకుంటే పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేయండి బట్ లోతుగా థింక్ చేయండి దట్ ఇస్ యువర్ ఛాయిస్ ఓకే నైస్ అడ్వైస్ అండి థాంక్యూ సో మచ్ ఫర్
(15:35) కమింగ్ హియర్ థాంక్స్ యండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(16:06) సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment