ఈ మైండ్ సీక్రెట్ తో మీ కోపాన్ని ,భయాన్ని జయించండి - the secrets of anger &fear by sagar sindhuri
Author Name:SAGAR SINDHURI
Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TziJ_w2ghuY
Transcript:
(00:01) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] అందరికీ నమస్కారం కోపం భయం కొంతమంది కోపం చేత కేవలం 10 సెకండ్లలో
(00:47) మన మనసులో జరిగే ఒక మాయా శక్తి చేత కేవలం 10 సెకండ్ల కోపం 10 సెకండ్ల భయం ఒక్కొక్కసారి జీవితంలో మనల్ని పాతాళానికి నెట్టేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి కేవలం తన యొక్క 10 సెకండ్ల కోపం ఫలితంగా తన యొక్క కెరీర్ ని పోగొట్టుకుంటాడు. ఇంకొకడు కుటుంబ జీవితంలో ఒక సంబంధాన్ని ఒక రిలేషన్‌ని పోగొట్టుకుంటాడు. ఇంకొకడు చేయరాని అగాయిత్యాలు చేస్తూ జీవితానికి చేటు తెచ్చుకుంటూ ఉంటాడు.
(01:21) భయం ఇది మన మనసులో పుట్టి మన జీవితాన్ని ఏ దిశలోనూ కూడా ఎదగనీయకుండా చేసేస్తుంది. ఈ కోపానికి భయానికి తమను తాము సమర్పించుకొని తమ జీవితాలను అత్యంత ఘోరంగా జీవిస్తూ ఉంటారు మనలో చాలామంది ఈ కోపం వలన జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేకుండా నిరంతరం ఒక అనిశ్చితి అశాంతితో జీవిస్తూనే ఉంటారు. మరి ఈరోజు మనం ఈ అద్భుతమైనటువంటి విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం.
(02:01) అసలు కోపం అంటే ఏంటి కోపం ఒక నెగిటివ్ ఎనర్జీన ఈ కోపం మనకు ఏ విధంగా చేటు తెస్తుంది ఈ కోపాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి కోపమైనా భయమైనా నిజానికి ఒకే అంశాల్లో నుంచి పుడతాయి. ఇప్పుడు మనం దీని గురించి అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారో ఈ కమ్మిదట నుంచి కోపాన్ని లేదా భయాన్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని దాన్ని రుణాత్మక శక్తిగా కాకుండా ఒక అద్వితీయమైన చైతన్య శక్తిగా అంటే మన కోపం భయం కూడా ఈ రహస్యం తెలిసిన తర్వాత అది మన శక్తిగా మారబోతుంది.
(02:49) కోపాన్ని భయాన్ని మన యొక్క ఎనర్జీగా ఎలా మార్చుకోవాలో ఈ రహస్యం మనం తెలుసుకుందాం. ముందుగా చూడండి కోపం అనేది నిజానికి ఒక నెగిటివ్ అంశం కాదు భయం కూడా ఒక నెగిటివ్ అంశం కాదు ఈ కోపమైన భయమైనా ఒక మనిషికి ఎందుకు సృష్టించబడింది ఎందుకు తయారు చేయబడింది అంటే అది అతని యొక్క రక్షణ కోసమే సర్వైవల్ మెకానిజం అంటారు దీన్ని అంటే పూర్వం చూడండి మన మనుషులకు అడవి జంతువుల నుంచి అనేక ప్రమాదాలు వచ్చేవి దొంగల నుంచి ఇలాగ ప్రమాదాలు అకస్మాత్తుగా ప్రమాదం సంభవించినప్పుడు దాని నుంచి ఆ ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి
(03:33) మన మెథడు కోపము లేదా భయము అనే ఒక రక్షణ వ్యవస్థను తయారు చేసి పెట్టుకుంటుంది. నిజానికి కోపం గాన భయం గాన మన బ్రెయిన్ తయారు చేసుకున్న ఒక సెక్యూరిటీ సిస్టం చూడండి అకస్మాత్తుగా ఒక ఉప్పులి వచ్చింది. నువ్వు భయపడిపోతావ్ వెంటనే మనం ఏం చేయాలి నీ ప్రాణాన్ని రక్షించుకోవాలంటే అతను చాలా వేగంగా నిర్ణయం తీసుకొని చాలా వేగంగా స్పందించి తన శరీరాన్ని సంసిద్ధం చేసుకొని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడమో లేకుంటే ధైర్యము శక్తి ఉంటే తిరిగి పులితో పోరాడటమో ఏదో ఒకటి చేసి ప్రాణాన్ని రక్షించుకోవడం
(04:18) మరి ఇలా రక్షించుకోవాలంటే ప్రమాదం అకస్మాత్‌గా వచ్చినప్పుడు మనం నిదానంగా స్పందిస్తూ నిదానంగా ఆలోచిస్తే మన ప్రాణానికి రక్షణ ఉండదు. ఇవన్నీ కొన్ని మిల్లీ సెకండ్లలోనే జరిగిపోవాల్సి ఉంటుంది. నిజానికి కోపం గాన భయం గాన మన శరీరం మనల్ని రక్షించుకునేందుకు బ్రెయిన్ ఏర్పాటు చేసుకున్నటువంటి రక్షణ వ్యవస్థ. మరి ఇప్పట్లో ఆ కోపం లేదా భయం రక్షణ వ్యవస్థలాగా పని చేయకుండా మన జీవితాన్నే నాశనం చేసేస్తూ ఉన్నాయి.
(04:57) చూడండి ప్రపంచంలో జరిగే అత్యంత ఘోరమైనటువంటి మహాపాతకాలు మహాపాపాలు నేరాలు జీవితాన్ని నాశనం చేసుకునే సంఘటనలు అన్నీ కూడా ఈ కోపం భయం మూలంగానే జరుగుతూ ఉంటాయి. కొంతమంది వీటి భారినబడి యావత్తు జీవితాన్ని చాలా ఘోరంగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ కోపం రావడం భయం రావడం నిజానికి తప్పు కాదు. ఈ కోపం తాలూకు ఆ రహస్యాన్ని దానిలో ఉన్నటువంటి మెకానిజం ని మనం అర్థం చేసుకోకపోవడమే మన యొక్క తప్పు అంటే కోపాన్ని అర్థం చేసుకుంటే దాన్ని మనం ఒక ధనాత్మక శక్తిగా మార్చుకోవచ్చు ఒకవేళ అర్థం చేసుకోకపోతే ఆ కోపానికి లేదా భయానికి గురైపోయి మనం విపరీతంగా రియాక్ట్
(05:45) అయిపోతూ ఉంటాం అంటే అనుకోకుండా బుద్ధి వివేకం నశించి చేయరాని పనులు చేస్తూ రియాక్ట్ అయిపోతూ ఉంటాం తర్వాత జీవితం మొత్తం రెగ్రెట్ అవుతూనే బాధపడుతూనే ఉంటాం. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఒక సైంటిఫిక్ ఒక శాస్త్రీయ వివరణతో దీన్ని మనం అర్థం చేసుకుందాం. చూడండి మనకు కోపం వచ్చినప్పుడు లేదా భయం వచ్చినప్పుడు ఎందుకు వస్తుందంటే కోపం రావడం అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆ ప్రమాదం సంభవించినప్పుడు నువ్వు వేగంగా తిరిగి పోరాడటానికి కోపం అనే శక్తి మనకు పనికొస్తుంది.
(06:26) అదే భయం ఎందుకంటే ఒకవేళ నీకు పోరాడే శక్తి లేనప్పుడు నీ ప్రాణాలను రక్షించుకోవడానికి వెంటనే పారిపోవడం అంటే కోపం లేదా భయం ఫ్లైట్ లేదా ఫైట్ ఈ రెండు సిచువేషన్లు ఒకటి తిరిగి పోరాడటం లేదంటే ఆయా ఆ యొక్క ప్రమాదాన్ని అవాయిడ్ చేస్తూ అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలను రక్షించుకోవడం ఇది కోపం దీనికోసం తయారు చేయబడింది దీనికోసం సృష్టించబడిన మెకానిజం కానీ ఇప్పుడు ప్రమాదాలు ఎలా వస్తాయి తున్నాయ అంటే చూడండి మనకి ఇప్పుడు ముందులాగా ఒక పులి ద్వారానో ఒక దొంగల ద్వారానో లేదంటే అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవించే అవకాశము దాదాపు 99% ఉండనే ఉండదు. అయినా కూడా మనం ఈ
(07:12) కోపానికి కోపాన్ని కలిగించుకొని భయాన్ని తెచ్చుకొని మన జీవితానికి చేటు తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన బ్రెయిన్ కోపానికి లేదా భయానికి ఎలా స్పందిస్తుంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే గనుక చూడండి మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు వెంటనే శరీరంలో ఏం జరుగుతుందంటే మన యొక్క మజిల్స్ అన్ని నరాలన్నీ కూడా చాలా స్టిఫ్ గా తయారైపోతాయి.
(07:42) తర్వాత మన యొక్క హార్ట్ బీట్ పెరిగిపోతుంది. మన శ్వాస వేగం పెరిగిపోతుంది. అన్నిటికంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం మన మనసు ఉంటుంది కదండీ ఈ మనసు 1000 కిలోమీటర్ల స్పీడ్ తో 10వేల కిలోమీటర్ల స్పీడ్ తో విపరీతమైనటువంటి ఆలోచనలను సృష్టిస్తుంది. ఎవడైనా నిన్ను అవమానించంగానే వెంటనే వాడికి ఏ విధంగా తగిన విధంగా సమాధానం చెప్పాలి ఎలా తిరగబడాలి లేదా ఎలా పోట్లాడాలి ఏ విధంగా నేను రియాక్ట్ అవ్వాలని చెప్పి మన మనసు కొన్ని వందల ఆలోచనలను చాలా వేగంగా క్రియేట్ చేస్తుంది.
(08:19) అంటే కోపం వచ్చినప్పుడు మన శ్వాస గుండె వేగమే కాదు మన మనసు యొక్క ఆలోచన వేగం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇదే మన జీవితానికి గొడ్డలి పెట్టు లాంటిది అందుకే మనసు ఎప్పుడైతే విపరీతమైనటువంటి వేగాన్ని సంతరించుకొని ఒక థాట్ లోపుని ఆలోచన ప్రవాహాన్ని క్రియేట్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు అవేర్నెస్ లో ఉండి ఆలోచించే బుద్ధి శక్తి తగ్గిపోతుంది.
(08:49) భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ దే భగవద్గీతలో క్రోధాత్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విప్రమః స్మృతి బ్రంషాత్ బుద్ధినాషో బుద్ధినాషాత్ ప్రణశ్యతి కోపం వచ్చినప్పుడు మన యొక్క విచక్షణ జ్ఞానం వివేకము తగ్గిపోతుంది. వివేకం తగ్గిన ఎప్పుడు బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మన జీవితం నాశనం అవుతుంది. ఎందుకంటే అలాంటి పనులు మనం చేస్తాం కాబట్టి.
(09:17) ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మనకు కోపం గాని భయం గాని సంభవించినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయిపోతాం. లేదా రియాక్ట్ అయ్యే శక్తి లేనప్పుడు ఆ కోపాన్ని లేదా భయాన్ని మనం సప్రెస్ చేసేసుకుంటూ ఉంటాం అంటే లోపలే అనగబెట్టేసుకుంటూ ఉంటాం. ఈ రెండు నిజానికి చాలా ప్రమాదమైనటువంటి విషయాలు నువ్వు కోపం కోపం వచ్చినప్పుడు నువ్వు తిరగబడి ఆలోచించకుండా అనాలోచితంగా వెంటనే రియాక్ట్ అయిపోయి ఏదో ఒకటి చేసేయడమో ఏదో ఒకటి నోటికి వచ్చి మాట్లాడేమో చేస్తే బయట మన జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా నాశనం అయిపోతాయి.
(09:59) మన జీవితానికి చాలా నష్టం జరుగుతుంది. లేదు ఒకవేళ కోపాన్ని లోపలే అని చేసుకుంటే అదిఒక బ్లాక్డ్ ఎనర్జీ అయిపోతుంది. అంటే ఆ ఎనర్జీ ఎక్కడో ఒక చోట నిక్షేపం అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది. ఇలాగ చాలాసార్లు సప్రెస్ చేసుకుంటూ అనగబెట్టుకుంటూ ఉంటే ఎక్కు పని లేదు ఆ భయాన్ని ఎప్పుడో ఒకసారి అది విస్ఫోటనం లాగా ప్రజ్వలిస్తుంది. పేరును సృష్టిస్తుంది జీవితంలో ఒక ఉదాహరణ నేను ఒక పుస్తకంలో రాశాను కేవలం రిమోట్ కంట్రోల్ తనక ఇవ్వలేదని భార్యను కొట్టి ఒకడు చంపేసాడు.
(10:39) ఇక్కడ కేవలం రిమోట్ ఇవ్వలేదని ఆ ఒక కారణం కాదు అతను ఆమె పట్ల ఎన్నాళ్ళ నుంచో వచ్చిన కోపాన్ని వచ్చినప్పుడల్లా సప్రస్ చేసేసుకుంటూ లోపల ఒక అనుభవంబును దాచిపెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడో ఒకసారి అది చిన్న కారణానికే విస్ఫోటనమై జీవితానికి చేటు తెస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే చూడండి మనకు కోపం వచ్చినప్పుడు మన బ్రెయిన్ మన యొక్క ఊపిరిని మన యొక్క గుండె వేగాన్ని మన యొక్క కనుగుడ్ల యొక్క అమరికను సిగ్నల్ గా తీసుకొని ఇప్పుడు ప్రమాదం సంభవించబోతుంది.
(11:19) అని ఒక సిగ్నల్ ని తీసుకుంటుంది. వెంటనే ఆ ప్రమాదానికి సంసిద్ధంగా శరీరంలో స్ట్రెస్ హార్మోన్లను సింపథటిక్ నెర్వస్ సిస్టం ఆన్ చేసి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి లేదా పారిపోవడానికి మన శరీరాన్ని సిద్ధం చేస్తుంది. మన మెదడు ఎప్పుడూ కూడా మనం సుఖంగా ఉండటానికి తయారు చేయబడలేదు మన మెదడు ఎప్పుడూ కూడా సెక్యూరిటీ పర్పస్ కోసం మాత్రమే డిజైన్ చేయబడి ఉంది.
(11:45) అంటే అది ఎప్పుడూ మన శరీరానికి రక్షణను కల్పించడానికే చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ కు ప్రమాదం ఉంది అన సిగ్నల్ రాంగానే మన యొక్క బాడీ లాంగ్వేజ్ చేత వెంటనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి రియాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. ఇక్కడ ఈ విషయాన్ని మన బ్రెయిన్ మెకానిజం ని మనం అర్థం చేసుకుంటే కోపాన్ని కేవలం 20 సెకండ్ల కాల వ్యవధిలోనే సంపూర్ణంగా మనం శాంతింప చేయవచ్చు.
(12:19) అంతేకాకుండా కోపం వలన ఎలాగంటే అలాగ రియాక్ట్ అయిపోయి జీవితానికి నష్టం తెచ్చుకోకుండా అదే కోపాన్ని మన యొక్క దివ్య శక్తిగా దివ్య చైతన్య శక్తిగా మన జీవితానికి పనికొచ్చే ఒక కన్స్ట్రక్టివ్ ఎనర్జీగా మనం మార్చేసుకోవచ్చు మరి దీనికోసం మనం ఎలా సాధన చేయాలి ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి ముఖ్యంగా ఒక ఫార్ములా ఉంది కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే పూర్వకాలంలో మన పెద్దలు ఒక విషయాన్ని చెప్పేవాళ్ళు వెంటనే కోపం వచ్చినప్పుడల్లా 10 లెక్క పెట్టండి లేదంటే ఏదైనా ఒక దైవ నామస్మరణ ఓం నమఃశివాయ ఈ దైవాన్ని నామస్మరణ చేస్తూ ఉండండి వెంటనే కోపం తగ్గిపోతుంది
(13:05) అని చెప్తూ ఉంటారు. నిజానికి ఇది చాలా చిన్న విషయం కాదు చాలా అద్వితీయమైనటువంటి విషయం కోపం వచ్చినప్పుడు ఒకటి నుంచి 10 లెక్క పెడితే ఎందుకని మనకు కోపం తగ్గిపోతుంది అంటే దీని వెనకాల ఒక వండర్ఫుల్ మెకానిజం ఉంది చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం టైం ని డిలే చేయాల్సి ఉంటుంది అంటే కాలాన్ని కాలం యొక్క వేగాన్ని తగ్గించాల్సి ఉంటుంది ఎలా చేస్తాం అంటే బాగా గమనించండి ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్ ఈ రోజు నుంచి మీ కోపాన్ని లేదా భయాన్ని ఎనర్జీగా మార్చుకునే ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ ఇప్పుడు కోపం వచ్చిన వెంటనే మనకు శరీరంలో మార్పు
(13:52) వచ్చేస్తుంది. ఆ క్షణంలో మనం మన బ్రెయిన్ లో ఒక ట్రిగ్గర్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇన్నాళ్లో ఉన్న ట్రిగ్గర్ ఏంటంటే కోపం వచ్చిన వెంటనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయి రియాక్ట్ అయిపో ఇది బ్రెయిన్ కి తెలిసినటువంటి ట్రిగ్గర్ ఇప్పుడు అలా కాదు మనం ఒక కొత్త బిహేవియర్ పాటర్న్ ని మన బ్రెయిన్ లో ఇన్స్టాల్ చేస్తాం అంటే కోపం వచ్చినప్పుడు వెంటనే ఒకసారి కళ్ళు మూసుకొని మొదట ఇప్పుడు నాకు కోపం వస్తూ ఉంది అని ఒక్కసారి గమనించండి.
(14:24) అలా గమనిస్తున్నప్పుడు వెంటనే మీ శరీరాన్ని కూడా ఆ సమయంలో గమనించండి. ఎక్కడ కడుపులో ఎక్కువ ఆదుర్దాగా ఉందా నరాల్లో ఎక్కువ వణకుతూ ఉందా కాళ్ళు వణకుతూ ఉన్నాయా చేతులు విగుసుకుంటూ ఉన్నాయా మజల్స్ టెన్షన్ లో ఉన్నాయా ఏ భాగంలో ఎక్కువ టెన్షన్ ఉందో ఆ భాగాన్ని గమనించండి. ఇలా గమనించడం వల్ల మనక ఏం అర్థం అవుతుందంటే ఏ భాగంలో ఆందోళన టెన్షన్ వైబ్రేషన్ ఎక్కువ ఉందో ఆ భాగంలోనే మన కోపం తాలూకు ఎనర్జీ లొకేట్ అయి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి.
(15:01) ఒకవేళ కోపం వచ్చినప్పుడు కడుపులో ఎక్కువ వదిలిపోయింది అనుకోండి దాని అర్థం ఈ కోపం యొక్క శక్తి నెగిటివ్ ఎనర్జీ కడుపులో లొకేట్ అయింది. ఇప్పుడు మనం దాన్ని వెంటనే రియాక్టివ్ అయ్యే ఎనర్జీ గా కాకుండా లేదా సప్రసివ్ బ్లాక్డ్ ఎనర్జీగా కాకుండా వెంటనే ఎనర్జీ షిఫ్ట్ చేయాలి అంటే కోపాన్ని చైతన్య శక్తిగా మార్చేయాల్సి ఉంటుంది. అసలు చైతన్య శక్తి అంటే ఏంటంటే గమనించే శక్తి కాబట్టి కోపం వచ్చినప్పుడు వెంటనే నాకు ఇప్పుడు కోపం వస్తుంది.
(15:33) ఎక్కడ ఈ కోపం లొకేట్ అయింది అని ఒకసారి బాడీని గమనించండి మీ శరీరంలో ఎక్కడో ఒక చోట ఎక్కువ ఆందోళన మీకు తెలుస్తుంది. తర్వాత వెంటనే ఇప్పుడు మీ యొక్క గమనింపు శ్వాస పైకి రావాల్సి ఉంటుంది. వెంటనే వేగంగా రొప్పుతో ఉన్నటువంటి శ్వాసను మీరు గమనించడం మొదలుపెడితే ఎప్పుడు మనం గమనిస్తామో శ్వాస యొక్క వేగం నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది బ్రీత్ యొక్క పాటర్న్ మారిపోతుంది.
(16:02) నెంబర్ త్రీ ఇప్పుడు మన మనసును మనం గమనించాలి. ఈ కోపం కేవలం ఒక ఒక కాన్సెప్ట్ ఒక ఆలోచన ఒక భావన మాత్రమే ఈ కోపానికి నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను నా బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది నా బాడీలో ఏం జరుగుతుంది నా శ్వాస ఎలా మారుతుంది అని వెంటనే గమనించి ఇప్పుడు మైండ్ ను కూడా మన మనసు విషయానికి వస్తే మైండ్ వెంటనే ఒక థాట్ లుక్ క్రియేట్ చేయకుండా అనవసరమైనటువంటి వేగవంతమైన ఆలోచనలు క్రియేట్ చేయకుండా వెంటనే మన మనసుకు ఒక పని అప్పచెప్పాలి అదేంటంటే ఒకటి నుంచి 10 లెక్క పెట్టడము లేదా మీకు నచ్చిన ఇష్ట దైవం యొక్క నామాన్ని ఓం నమఃశివాయ ఓం శ్రీ ఆంజనేయ నమః
(16:46) లేదా ఓం ఏదో ఒక మంత్రాన్ని మంత్రం ఉచ్చరిస్తూ మంత్రం పైన ఫోకస్ పెట్టాలి. ఇక్కడ ఏం జరిగిందంటే కోపం వచ్చినప్పుడు సృష్టించబడినటువంటి నెగిటివ్ ఎనర్జీ మనం గమనించే శక్తిగా మారిపోయింది. మనం మన శరీరాన్ని గమనించాం శ్వాసను గమనించాం మనసును గమనించాం అదేవిధంగా మనసును ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం వేగాన్ని తగ్గించడానికి మంత్రాన్నో లేదా అంకెలనో మనం ఉచ్చరించడం చేత మనసు యొక్క వేగం తగ్గిపోతుంది.
(17:20) టోటల్ ఓవరాల్ ఈ ప్రాసెస్ చేత మనసు యొక్క వేగం యొక్క కాలం తగ్గిపోతుంది అదేవిధంగా టైం డిలే అనేది జరిగిపోతుంది. ఎప్పుడైతే కోపం వచ్చినప్పుడు మనం ప్రస్తుత కోపం యొక్క స్థితిని గమనించి శ్వాసను గమనించి మంత్రాన్ని లేదా అంకెలను మనం స్మరిస్తాము అప్పుడు మన యొక్క కోపం అనే శక్తి ఇమ్మీడియట్ గా చైతన్య శక్తిగా దివ్య శక్తిగా మారిపోతుంది.
(17:49) ఇలా మార్చకుండా ఉంటే గనుక అనుచుకున్న కోపం ఎప్పుడో ఒకప్పుడు విస్ఫోటనం అయిపోతుంది. ఒకవేళ అనుచుకోలేకపోతే మాత్రం నువ్వు బయటికి దాన్ని చాలా అగ్రెసివ్ గా నష్టపూర్వకంగా దాన్ని ఎక్స్‌ప్రెస్ చేసి జీవితంలో చేటు గురిని తెచ్చుకుంటావ్. కాబట్టి ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి ఈ మనసు చేసే మాయను అర్థం చేసుకొని మన బ్రెయిన్ ను అర్థం చేసుకొని మనం ప్రవర్తించాల్సి ఉంటుంది కోపాన్ని మనం శక్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది.
(18:22) ఎప్పుడైతే కోపం వచ్చినప్పుడు మొదటగా మన శరీరాన్ని గమనించడం శ్వాసను గమనించడం మనసులో మంత్రాన్ని గమనించడం లేదా అంకెల్ని గమనించడం ఈ విధంగా చేస్తే మన ఎనర్జీ నెగిటివ్ నుంచి పాజిటివ్ కాన్షియస్ ఎనర్జీ గా మారి మనకు శక్తి వస్తుంది కోపం చేత అప్పుడు ఏమవుతుంది అంటే మన బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది గుండె వేగం తగ్గింది కాబట్టి శ్వాస వేగం తగ్గింది కాబట్టి వెంటనే ఈ బాడీకి ఎటువంటి ప్రమాదము లేదు అని వెంటనే మన బాడీలో రిలాక్స్డ్ మోడ్ ని పారాసింపథటిక్ నర్వస్ సిస్టం ని ఆన్ చేసి మన శరీరంలో హీలింగ్ ని డైజెషన్ ని అదేవిధంగా ఎనర్జీని లొకేట్ చేస్తుంది.
(19:07) చూసారా కోపం 20 సెకండ్లు వస్తుందేమో కానీ 20 సంవత్సరాల పాటు భరించగలిగిన అనుభవించగలిగినటువంటి నష్టాన్ని తెస్తుంది అదే మనం మన కోపాన్ని అవేర్నెస్ గమనించడం అన్నటువంటి ఒక శక్తి చేత మీ ఇన్నర్ పవర్ చేత దాన్ని శక్తిగా మార్చేసుకుంటాం. ఈ టెక్నిక్ ని ఉపయోగించుకొని కోపం వచ్చినప్పుడల్లా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ ఊపిరిని గమనిస్తూ ఇష్ట దైవం యొక్క నామాన్ని ఉచ్చరించండి.
(19:40) మీ ఎనర్జీ నెగిటివ్ నుంచి పాజిటివ్ కి షిఫ్ట్ అవుతుంది. ఉమ్
No comments:
Post a Comment