Monday, April 6, 2026

ఫోన్ వాడే మహానుభావులు తప్పక వినండి😍👍 #art #artist #kanthrisa #love #pappa #selfawareness #motivation

ఫోన్ వాడే మహానుభావులు తప్పక వినండి😍👍 #art #artist #kanthrisa #love #pappa #selfawareness #motivation

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Cgo4TtLOoGc



Transcript:
(00:01) నేను గమనించిన ఒక ముఖ్యమైన విషయం చెప్తా ఇప్పుడు ఎవరైనా ఒకరు కార్ నడపాలనుకుంట అనుకున్నారునుకో వాళ్ళ కార్ ఇవ్వరు కార్ వచ్చా అని అడుగుతారు. అవును అడుగుతారు తర్వాత కార్ వచ్చినా కూడా లైసెన్స్ ఉందా అని అడుగుతారు. లైసెన్స్ కార్ వచ్చినా కూడా అనుభవం ఉందా అని అడుగుతారు ఇన్ని అయిన తర్వాత కారుకి చేతిలో పెడతారు. అవును అట్లనే ఫోన్ కూడా అప్పుడే యాక్సిడెంట్ కాదు కారు కారు తీసుకపో అనిస్తే వాడు ఆ గూడ గుద్ది ఈ గూడ గుద్ది లాస్ట్ ఊరు చేరుకుంటాడు అప్పుడు వాడి అనుభవం ఏముంటది అన్ని దెబ్బలు తాకినయి కారు ఖరాబ్ అయింది వాడు 50 ఏళ్లలో అదే చెప్తా ఉంటాడు. ఇది రాంగ్
(00:37) అప్రోచ్ పూర్తిగా అవగాహన ఉన్న తర్వాతనే ఒక వస్తువుని చేతిలోకి తీసుకోవాలి. అంటే నీకు ఇంకొక మనిషికి మధ్యన ఫోన్ ఒక వారది దాంట్లో ఎంతవరకు విషయాలు చెప్పాలో తెలియకుండా అందరూ ఫోన్ వాడేసుకున్నారు. సో ఇప్పుడు నేను ఈ వీడియో చూసే వాళ్ళకి కొన్ని చిన్న రహస్యాలు చెప్దాం అనుకుంటున్నాను. ఓకే తప్పక పాటించండి ఒకటి ఫోన్ లో పర్సనల్ విషయాలు చెప్పకూడదు.
(00:56) ఫోన్ లో దేశానికి దేశ నాయకులకు సంబంధించి వాళ్ళ గురించి మాట్లాడుతూ చెడుగా మాట్లాడకూడదు. ఫోన్ లో నేను చచ్చిపోతా ఇట్లాంటి మాటలు పెట్టకూడదు మెసేజెస్ ధంకీలు ఇచ్చినట్టు పెట్టకూడదు. ఇక ఇదే నా చివరి మెసేజ్ అని ఇట్లాంటివి పెట్టకూడదు. అవతలి వాళ్ళు బెంబెలు ఎత్తిపోతారు. తర్వాత ఫోన్లో వేరే వాళ్ళ గురించి నెగిటివ్ గా అసలు మాట్లాడకూడదు. అసలు నువ్వు ఒకరితో ఫోన్ లో మాట్లాడితే మూడో వ్యక్తి ప్రస్తావన రాకుండా చూసుకోవాలి.
(01:19) ఇది ఒకవేళ నీకు అత్యంత ముఖ్యమైనదని నువ్వు అనుకుంటే నువ్వు ఫోన్ లో ఎందుకు చెప్తావ్ నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేను బయలుదేరి వస్తున్నా అని ఆ వ్యక్తి ముఖతా కూర్చొని చెప్పుకో కానీ కమ్యూనికేషన్ అనేదే మానవ సంబంధం కమ్యూనికేషన్ పటిష్టం చేయాలంటే ఎట్లాగైతే కార్ ఎలా నడపాలో తెలియకుండా కార్ నడపకూడదు ఏ విషయాలు మెయిల్ రాయాలి ఏ విషయాలు మెసేజ్ రాయాలి ఇది కూడా తెలియదు చాలా మందికి ఉమ్

No comments:

Post a Comment