డార్క్ టూరిజం: వినాశనం మరియు వినోదం వెనుక అసలు సత్యం | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=V4QgcoOIvFM
Transcript:
(00:06) హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు ఉన్నారు. నమస్తే సార్ సర్ ఆ రీసెంట్ గా కేరళాలో వరదలు వచ్చి వందల మంది చనిపోయారు. సో కేరళ ప్రభుత్వం ఈ డార్క్ టూరిస్టులని రావద్దని పిలుపును కూడా ఇచ్చింది. సో అసలు ఏంటి సార్ ఈ డార్క్ టూరిస్ట్ అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మనము అనలైజ్ చేసి అర్థం చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ ఆ వర్డ్స్ ని చూడాలి.
(00:40) డార్క్ అనేటువంటి వర్డ్ ఉంది డార్క్ అంటే నెగటివ్ సెన్స్ లో ఉంది కదా డార్క్ లేకపోతే బ్లాక్ లేకపోతే మిడ్నైట్ ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా నెగిటివ్ సెన్స్ లో ఉంటూ ఉంటాయి. రీసెంట్ గా మనం ఒక వీడియో కూడా మన స్టూడియోలో చేశము. అమ్మాయి బానం చేసింది డార్క్ కామెడీగా చేసింది ఆర్ డీప్ కామెడీ ఆ డీప్ వెబ్ డార్క్ వెబ్ ఇటువంటి వర్డ్స్ ని యూస్ చేసి చేసాము.
(01:08) ఇక్కడ కూడా డార్క్ అనేది వాడుతున్నాము. టూరిజం అనేటువంటి టూరిజం మనకి తెలుసు ఎక్కడికన్నా వేరే ప్రాంతాలకు మనం వెళ్లి అక్కడ వాటిని మనము తెలుసుకోవటము ఆస్వాదించడం ఇటువంటి దాన్ని మనం టూరిజం అంటూంటాం. టూరిజం లో చాలా రకాలు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యధిక టూరిస్టులను అట్రాక్ట్ చేసుకునేటువంటి రాష్ట్రం మ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ అదేంటి మనం ఎంతసేపు టూరిజం అంటే ఊటి షిమ్లా అది కేరళాలోని మున్నార్ తెక్కడి మ్ లేకపోతేనేమో అరకు మనాలి ఇటువంటివి గుర్తొస్తున్నాయి కదా మ్
(01:51) ఆంధ్రప్రదేశ్ లో ఏముంది అరకు అంత సీన్ లేదు కదా అనిపిస్తుంది మ్ రకరకాల టూరిజంలు ఉంటాయి. దాంట్లో పర్టికులర్ ఇండియాలో ఎక్కువ పిలిగ్రమ్ టూరిజం ఉంటది. పిలిగ్రమ్ టూరిజం అంటే దేవాలయాలు దేవుడికి సంబంధించిన అంశాలకు సందర్శన వాటిలో తిరుపతి అనేది అతి పెద్ద టూరిస్ట్ ప్లేస్ తిరుమల తిరుపతి అక్కడికి వచ్చిన ఆదాయం ఈ దేశంలో ఏ దేవాలయానికి రాదు అంతమంది భక్తులు దాన్ని విజిట్ చేస్తూ ఉంటారు.
(02:22) ఇండియాలో ఇంకేదో తర్వాత ఇక వారణాసి ఇవన్నీ ఉండొచ్చు తిరుపతి అంత బాగా ఫేమస్ అన్నమాట అంటే ఇక్కడ మనక ఏం అర్థమైంది రకరకాల టూరిజమ్స్ ఉంటాయి ఉమ్ ఇప్పుడు భక్తులు వెళ్ళేటువంటి దాన్ని పిలిగ్రం టూరిజం అంటాం. అలాగే పెళ్లయినటువంటి భార్యా భర్తలు కూడా టూరిజ టూర్లు వెళ్తూ ఉంటారు. హనీమూన్ వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎక్కువగా ఎక్కడికి వెళ్తారు ప్లెజర్ ఉండేటువంటి వాళ్ళని ప్లెజర్ టూరిజం అంటారు.
(02:49) ఓటిటీకి కానీ కొడైకెనాల్ గాని షిమ్లా మనాలి లేకపోతే ఇతర దేశాలు అయినటువంటి బాలి మ్ స్విట్జర్లాండ్ మ్ ఇటువంటి వాటికి వెళ్తూ ఉంటారు లేకపోతే కేరళ లేకపోతే మనకి ఈ మధ్య ఉన్నటువంటి లక్షద్వీప ఇటువంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అలాగే వచ్చేసి ఇండస్ట్రియల్ టూరిజం ఉంట అంటే ఇండస్ట్రీస్ ని స్టడీ చేయటం ఇలా రకరకాల టూరిజం లో మళ్ళీ హిల్ స్టేషన్స్ వేరే ఉంటాయి బీచ్లు వేరే ఉంటాయి అగ్రికల్చర్ టూరిజం ఉంటాయి.
(03:22) మ్ పంజాబ్ మెయిన్ మ్ అక్కడికి వెళ్లి ఏమేమ పంటలు పండిస్తున్నారు ఎలా పండిస్తున్నారు ఏంటి కొత్త కొత్త పంటలు ఏంటి ఇవన్నీ స్టడీ చేయడం అగ్రికల్చర్ టూరిజం మ్ అలాగే అడ్వెంచర్ టూరిజం ఉంటది. మ్ అంటే కొత్త కొత్త ప్లేసెస్ కి వెళ్లి ట్రెక్కింగ్ చేయడం ద్వారా లేకపోతే ఆ కొండల్లోకి వాటిలోకి వెళ్లి కొత్త కొత్త ప్లేసులు తెలుసుకోవడం ఇటువంటి అడ్వెంచర్ టూరిజం ఉంటది.
(03:46) అలాంటిదే ఒకటి డార్క్ టూరిజం డార్క్ టూరిజం అంటే ఏంటంటే ముఖ్యంగా ఎక్కడైనా సరే ఇక్కడ ఆ టూరిస్ట్ ప్లేస్ లో ఉంచే ప్లెజర్ కోసం కాదు దానికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మ్ రైట్ అది ముఖ్యంగా డెత్ ఆర్ డిస్ట్రక్షన్ మ్ చావులు మరియు విద్వాంసం జరిగిన దగ్గరికి టూరిస్టులు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. మ్ మనక ఉదాహరణ చూసినట్లయితే ఆ పంజాబ్ లో ఉన్నటువంటి అమృత్సర్ కి వెళ్తే అక్కడ జలియన్ వాలాబాగ్ ఉంటుంది అక్కడఏంటి కూల్ వెదర్ ఉంటదని వెళ్తున్నారా లేకపోతే బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి వెళ్తున్నారు నో మ్ అక్కడికి వెళ్ళేది ఎందుకంటే అప్పట్లో కొన్ని బ్రిటిష్ వాళ్ళు చుట్టూ సరౌండ్
(04:33) చేసి వాళ్ళని కాలు చంపేశారు బావిలో పడిపోయి కొంతమంది దూకేసి చనిపోయారు. అక్కడ కొన్ని వందల మంది చనిపోయారు కాబట్టి ఆ హిస్టారిక్ ఇంపార్టెన్స్ వల్ల అక్కడికి వెళ్తూ ఉన్నారు. రైట్ ఓకే సార్ అయితే ఎప్పుడో జరిగినటువంటి ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక గ్లేడియేటర్ సినిమాలు చూపిస్తూఉంటాడు. అటువంటి అనేక చోట్ల జరిగిన యుద్ధాలు అలాగే మన నార్త్ ఇండియా వెళ్తే కురుక్షేత్రం ఉంది.
(04:55) ఇట్లా రకరకాల కురుక్షేత్రం జరిగిందో లేదో తెలియదు. అట్లా ఆ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న దగ్గర అక్కడ జరిగిన యుద్ధాలు లేకపోతే అక్కడ జరిగిన వేరే విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించడానికి వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో ఆ రీసెంట్ గా జరిగేటువంటి విద్వంసాలు అంటే సపోజ్ మనకి ఆ 2011 లో అనుకుంటా సునామి వచ్చింది. భూకంపం వచ్చి సునామి వచ్చింది అప్పుడు ఇండోనేషియా జపాన్ చైనాలో కొంత భాగం ఇండియాలో తమిళనాడులో శ్రీలంక అండమాన్ మ్ అండమాన్ నికోబార్ తీవులు ఇట్లా అనేక ప్రాంతాల్లో సునామి ప్రభావం వల్ల ఎఫెక్ట్ అయినాయి.
(05:35) ఉమ్ వాటిని వెళ్లి చూసివస్తూ ఉంటారు. మ్ రైట్ అయితే ఇది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది. ఉమ్ అండ్ కొంత రీసెర్చ్ చేసి ఆ ఎందుకు జరిగింది ఏంటది స్టడీ చేసి ప్రపంచానికి తెలియజేయాలని కొంతమంది జర్నలిస్టులు కూడా వెళ్తూ ఉంటారు. మ్ రైట్ మ్ ఆ రకరకాల మీడియా సంస్థల వాటి బిహాఫ్ వాటి ద్వారా వెళ్ళటం లేదంటే ఓన్ గా స్టడీ చేసి వెళ్ళటం ఇటువంటివి వెళ్తూ ఉంటారు.
(06:04) కొంతమంది ఆ రీసెర్చ్ చేసి దాని ద్వారా కొత్తది ఏమన్నా క్రియేటివ్ గా చేయొచ్చుని వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే విపరీతంగా మీడియా బాగా ఎక్కువ పాపులర్ అయి ఉంది ప్రతిదాన్ని మీడియాలో చూడటం మీడియా బిజినెస్ పెరిగిపోవడం వలన మ్ YouTube గాని లేకపోతే ఇటువంటివి పెరిగిపోవటం అవి ప్రధాన ఆదాయ వన్నరుగా మారటం అలాగే ఓటిటీలు పెరగటం వలన ఈ విద్వాంసాలు జరిగిన దగ్గర మ్ ఆ యొక్క ఫుటేజ్ కి విపరీతమైన డిమాండ్ మీడియాలో ఉంది.
(06:39) మ్ కాబట్టి ఆ ఫుటేజ్ ఆధారంగా డబ్బులు సంపాదించాలనే ఇంట్రెస్ట్ తో కూడా డార్క్ టూరిజం మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంతకుముందు డార్క్ టూరిజం అంటే ఓన్లీ హిస్టారిక్ హిస్టరీ చదివేవాళ్ళు కొంతమంది హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళేవాళ్ళు. సిలన్ వాలబాగ్ గాని ఇంకోటి గాని ఇంకోటి గాని అయితే మ్ ఆ తర్వాత తర్వాత ఏమైందంటే కొంత ప్లెజర్ అంటే కొంత అడ్వెంచరిస్టిక్ గా ఉండటం వలన మ్ వెళ్తూ ఉండేవాళ్ళు.
(07:03) ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆ ఫుటేజ్ కి చాలా వాల్యూ రావడం వల్ల ఏమైందంటే ఆ దాని యొక్క డిమాండ్ పెరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ముంబైలో మ్ తాజ్ హోటల్ మీద తాజ్ హోటల్ మీద ఆ తీవ్రవాదులు అటాక్ చేసినప్పుడు రామగోపాల్ వర్మ మ్ ఆ అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనతో పాటు వెళ్లి విజిట్ చేసి వచ్చారు. మ్ దీన్ని కూడా మనం డార్క్ టూరిజం అనొచ్చు.
(07:29) ఉమ్ ఎందుకంటే ఆయనఏమి సహాయ చర్యలకు వెళ్ళలేదు. ఆయనఏమి గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా స్టడీ చేయడానికి నియమించినతను కాదు. మ్ తన ఇంట్రెస్ట్ తోని తను దాని ద్వారా ఏమన్నా మూవీకి ఐడియా వస్తదా ఏంటి అన్న దాంట్లో తను వెళ్లి చూశడు. మ్ సో ఈ డార్క్ టూరిజం వలన ఇబ్బందులు ఏంటి? ఉమ్ అంటే ఎక్కడైతే విద్వాంసం జరిగిందో హత్యలు జరిగినయో లేకపోతే ఇలాగే యక్సిడెంట్స్ జరిగినయో ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు తుఫాన్ కావచ్చు, భూకంపం కావచ్చు, వరదలు సునామి ఏవైనా కావచ్చు.
(08:08) ఆ విద్వంసం జరిగిన దగ్గరికి కొంత సహాయక చర్యలు కావసరం. మ్ వాళ్ళు ఎవరు చేస్తారు మిలిటరీ కానీ రకరకాల మన డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ప్రభుత్వంి సంబంధించిన డిపార్ట్మెంట్స్ వెళ్లి వాళ్ళకి సహాయాన్ని అందిస్తూ ఉంటాయి. ఉమ్ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వెళ్లి స్వచ్ఛ సహాయాన్ని అందిస్తూ ఉంటాయి. మ్ ఈ క్రమంలో మనం చూసినట్లయితే మనకి గత ప్రభుత్వాలు చూస్తే కేసిఆర్ మ్ యొక్క ప్రవర్తనకి చంద్రబాబు నాయుడు ప్రవర్తనకి తేడా ఉంటది.
(08:36) మ్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనకి చంద్రబాబు నాయుడు ప్రవర్తనకి తేడా ఉంటది. హుద్దుహుద్ తుఫాన్ వచ్చేప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండి ఒక బస్సులో ఉండి నిద్రపోయి ఏదో చేసి తను చేశాడు. దానికి విరుద్ధం కొంతమంది ఏం చెప్తారంటే ఇలా ముఖ్యమంత్రి వెళ్ళడం వల్ల అతను సహాయక చర్యలకి అతనికి ప్రొటెక్షన్ కి అవసరమైన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సహాయక చర్యలకి ఇబ్బంది అవుతది కాబట్టి అలా వెళ్ళకూడదు ముఖ్యమంత్రులు ఓన్లీ దూరం నుంచి చూసి గైడ్ చేయాలి తప్ప వెళ్ళకూడదని కొంతమంది వాదన ఉంటది.
(09:04) చంద్రబాబు నాయుడు వాదన దగ్గర ఉండి నేను చూసుకోవాలనే వాదనలో మొత్త ఇంటెన్షన్ అందరిది కూడా ప్రజలకు హెల్ప్ చేయాలని మ్ దాంట్లో అతను వెళ్తే ఇబ్బంది అవుద్దని కొంతమంది దూరం చేయాలని ఆ వాదం రకరకాలు ఉన్నాయి ఎనీహౌ ఇక్కడ మనకు సమస్య ఏమైందంటే అక్కడ ఎక్కువమంది సహాయక బృందాలు తప్ప మ్ వేరే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుంది.
(09:27) ఉమ్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి హోటల్ రూమ్స్ సరిపోవచ్చు తక్కువ ఉంటాయి. ఉమ్ అండ్ తక్కువ పవర్ ఉంటుంది కరెంట్ పోతది తక్కువ పవర్ ఉంటుంది. అటువంటప్పుడు ఆ తక్కువ పవర్ లో సహాయక చర్యల వాళ్ళకి కావాల్సినటువంటి పవర్ కాకుండా వాళ్ళు ఉపయోగించుకోకుండా మిగతా వాళ్ళందరూ ధాన్యం ఉపయోగించుకుంటున్నప్పుడు అండ్ ట్రాఫిక్ జామ అయ్యే అవకాశం ఉంటది.
(09:49) హోటల్స్ కూడా రేట్లు పెంచేస్తారు ఫుడ్ రేట్ పెంచేసే అవకాశం ఉంది. సహాయక చర్యల వాళ్ళకే ఫుడ్ దొరికినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాధ్యతలకు అంతకంటే మనం సహాయం చేయలేము కాబట్టి సో ఈ డార్క్ టూరిజం అనేది ఇట్లా విపత్తులు జరిగినప్పుడు ఆ టైంలో రావద్దు అని ప్రభుత్వాలు అక్కడ ప్రభుత్వాలు పిలిపిస్తూ ఉంటాయి.
(10:10) అల్టిమేట్ గా డార్క్ టూరిజం అంటే ఏంటి అనింటే ఏదన్నా విద్వాంసం గానీ మరణాలు గాని జరిగినప్పుడు దానిని స్టడీ చేయడానికి కానీ దాన్ని చూసి ఆనందించడానికి కానీ లేకపోతే దాని ద్వారా వ్యాపారం చేద్దాం అనుకని కానీ వచ్చేటువంటి అంటే సహాయక చర్యలకు వచ్చేవాళ్ళు కాక మిగతా వాళ్ళందరినీ డార్క్ టూరిస్టులు డార్క్ టూ డార్క్ టూరిస్ట్ కూడా పిలుస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు ఆ ఏదైతే అక్కడ జరిగిందో ఇప్పుడు ఈ డార్క్ టూరిస్ట్లు అనేది వాళ్ళు రావడం వల్ల అక్కడ ఆ ఈ మీరు అన్నట్టు అందరూ డేంజర్ గా అక్కడ వాళ్ళకి హెల్ప్ సహాయం దొరకగా జరుగుతుంది.
(10:46) వీళ్ళు చెప్పారు ఎవరైతే గవర్నమెంట్ పిలిపించారు రావద్దని కానీ ఆ ఆ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అనే ఆ దానికి పరిష్కారమే సృష్టించ సృష్టించాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వాలు రకరకాల కమిటీలు నేస్తూ ఉంటాయి. ఉమ్ ఇప్పుడు మనం రీసెంట్ గా జరిగినటువంటి కేరళాలో ల్యాండ్ స్లైడింగ్ అంటారు లేదంటే వరదలు అంటారు ల్యాండ్ స్లైడింగ్ స్లైడింగ్ అంటే ఏంటంటే ఎక్కడైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో మనకి ఈ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కాశ్మీర్ ఈ హిమాలయాల పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడ ల్యాండ్ స్లైడింగ్ ఎక్కువ ఉంటుంటాయి వర్షాకాలంలో పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉండటము
(11:27) కొండ చర్యలు విరిగిపడటము ఉమ్ కొండచర్యలు చాలా పెద్ద పెద్ద సైజు ఉంటాయి. మ్ ఒక్కొక్కటి ఒక ఇంటి సైజు బిల్డింగ్ సైజు కూడా ఉండి కొండ చీరలు కొట్టడం అట్లా జరుగుతూ ఉంటాయి. ఉమ్ కేరళాలో కూడా వాయనాడు అనే ప్రాంతంలో ఈ ల్యాండ్ స్లైడింగ్ జరిగింది అయితే ఎక్కడ జరుగుతుంది సహజంగా దీనికి ఆల్రెడీ ఒక కమిటీ వేసి ఒక ఎక్స్పర్ట్ దానికి ఆల్రెడీ చెప్పారు.
(11:50) మ్ కేరళాలో ఈ వెస్టర్న్ ఘాట్స్ అంటారు కదా పశ్చిమ కనుమలు అంటాం మనం ఈ పశ్చిమ కనుమల్లో మ్ సో విపత్తులు జరిగే అవకాశం ఉంది అది ఎంతో దూరం కూడా లేదు. ఉమ్ ఎన్నో వందల సంవత్సరాల తర్వాత కాదు మనం బ్రతికుండగానే జరిగే అవకాశం ఉంది. మ్ అని దాన్ని ఆ యొక్క ఆ ఘాట్స్ ని త్రీ జోన్స్ కింద కేటగరైజ్ చేశారు. మ్ సో ఎక్కడైతే ఓన్లీ రాళ్లుు ఉన్నాయి అనుకోండి మ్ కేవలం రాళ్లతోనే కొండ ఉంది.
(12:20) గుట్టలు అవన్నీ ఓన్లీ రాళ్లతోనే ఉన్నప్పుడు అవి తొందరగా విరిగిపడే అవకాశాలు తక్కువ మ్ అవి కూడా విరిగిపడే అవకాశాలు ఉంటాయి ఎప్పుడన్నా మ్ అలా కాకుండా రాళ్ళు మట్టి కూడా ఉన్నప్పుడు మ్ మట్టి ఉంది అక్కడ పెద్ద పెద్ద రాళ్లుు ఉన్నాయి ఓన్లీ రాళ్లుు మాత్రమే లేవు అటువంటప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇట్లా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు రకరకాలుగా ఎక్కడో కట్ అవుతూ ఉంటుంది మట్టి తొందరగా కట్ అవుద్ది కంపారిటివ్లీ స్టోన్స్ తో కంపేర్ చేస్తే ఉమ్ ఇప్పుడు మనం తార్ రోడ్డుతో పోస్తే వర్షకాలంలో మట్టి రోడ్డు తొందరగా డ్ామేజ్ అవుతది.
(12:54) తార్ రోడ్ డామేజ్ గా తార్ రోడ్ కూడా డ్ామేజ్ అవుతది. రైట్ బట్ కొంచెం స్లో గా అవుతది. ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే తొందరగా డామేజ్ అయిపోతుంది. అలాగే మట్టి ఎక్కడైతే వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కట్ అయిందో ఎక్కడైతే సపోర్ట్ దొరకలేదో అది ఒక్కసారిగా ఆ స్లైడింగ్ అట్లా జారిపోయే అవకాశం ఉంటది. మొత్తం వాటర్ మట్టి కలిసిపోయి బురదలాగా వచ్చేయటం దాంతో పాటు పెద్ద పెద్ద కొండ రాళ్లుు దొర్లి రావటం దొర్లి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఊర్ల మీద మనుషుల మీద అంటే వెతికెళ్లి పడట్లేదు.
(13:25) పడిన ప్లేస్ లో ఊర్లు ఉండటం వలన ఎక్కువ డామేజ్ అవుతుందని ఆల్రెడీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఉమ్ అక్కడ ఉండొద్దు అక్కడ పర్మిషన్స్ అంటే ఆ కట్టడాలకి పర్మిషన్స్ ఇవ్వద్దు అంటే ఎన్విరన్మెంటల్ పర్మిషన్స్ అవసరం ఉంటది. ఉమ్ మనకి ప్రీవియస్ గవర్నమెంట్ లో మనకి ఋషికొండని తొవ్వేస్తున్నారు అని బాగా ఇష్యూ అయింది. మ్ దానికి ఆల్రెడీ ఎన్విరన్మెంట్ పర్మిషన్ ఉందన్నారు ఎందుకు కొండని తొవ్వితే ఏంటి నష్టం మ్ మా స్నేహితురాలు ఒక ఆమె ఉండేది ప్రొఫెసర్ శాతవాహన యూనివర్సిటీలో ఉంటుంది అనుకుంటే ఇప్పుడు ఆమె ఆమెని మేము కొండల అక్క అని పిలిసేవాళ్ళం అంటే ఏంటంటే ఎక్కడ కొండలు తొవ్వుతున్నారు
(14:04) వెళ్లి అక్కడ పోరాటాలు చేసి ఆపేది. ఏంటి కొండలు తొవ్వితే నష్టం ఏంటి అంటే కొండలు తొవితే ఇటువంటి ల్యాండ్ స్లైడింగ్స్ అయ్యే అవకాశం ఉంటది. అయితే ఇక్కడ కేరళాలో చూసినట్లయితే టీ ఎస్టేట్స్ బాగా ఉన్నాయి. అక్కడ బ్రిటిష్ కాలం నుంచి కూడా పెద్ద పెద్ద టీ ఎస్టేట్లు ఆ టీ ఎస్టేట్ లో ఎక్కడో ఒక చిన్న ఫార్మ్ హౌస్ లాంటిది ఒకటి ఉంటది.
(14:24) వాటిని హోటల్స్ గా మార్చి టూరిజం నడపటం టీ ఎస్టేట్లు అయితే నడుస్తూనే ఉంటాయి. ఉమ్ ఈ టి ఎస్టేట్లో పని చేసే లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి రావటం బీహార్ నుంచో అస్సాం నుంచో లేకపోతే మ్ బెంగాల్ నుంచో లేకపోతే మన జార్ఖండ్ నుంచో వచ్చిన వాళ్ళు మనకి ఎట్లాగైతే హైదరాబాద్ కి వేరే రాష్ట్రాల నుంచి వస్తారో అట్లా అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ పని చేస్తూ ఉంటారు.
(14:50) ఉమ్ ఆ పని చేస్తున్న వాళ్ళకి అకామిడేషన్ అక్కడే ఇవ్వాలి దూరం వెళ్లి తీసుకెళ్లి తీసుకురావడం కష్టం కాబట్టి టెంపరరీ ఇల్లులు కట్టడం అక్కడ టెంపరరీగా కొన్ని ఊర్లు టెంపరరీ అంటే శాశ్వతంగా ఊర్లు ఉన్నా సరే అక్కడి నుంచి వెళ్ళలేకపోవటము అలా బిజినెస్ అక్కడ నడుస్తుంది కాబట్టి తొందరగా వాళ్ళు వెకేట్ చేసి రారు. హమ్ మన వరదలు అప్పుడు కూడా మనం చూసినట్లయితే గోదావరి వరదలు ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి కృష్ణ కంటే గోదావరికి ఎక్కువ వరదలు మనం చూస్తూ ఉండి వరదలు అప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేయండి ఖాళీ చేయండి అంటే వాళ్ళు రారు ఆ ఏముందిలే అప్పుడు రాలే కదా ఇప్పుడు రాలే
(15:21) కదా నా చిన్నప్పటి నుంచి చూశను అప్పుడే ఇంత లెవెల్ రానప్పుడు ఇప్పుడు ఎక్కడ వస్తది అనుకుంటారు. కానీ మారిపోతూ ఉంటాయి జియోగ్రాఫికల్ కండిషన్స్ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా స్టాటిక్ ఉండదు. మ్ నదుల గమనం కూడా మారిపోతది. ఉమ్ ఒక గంగా నదికి ఉండే ఉపనది పోయి బ్రహ్మపుత్ర ఉపనది అవ్వటం ఇట్లాంటి అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి.
(15:42) మ్ సో ఇలా వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఇల్్లలో చాలా ఏర్పరుచుకుంటారు శాశ్వతమైన ఇల్లు ఏర్పరచుకుంటారు అక్కడ బంగారం ఉంటది అక్కడేమో ఖరీదైన వస్తువులు పెట్టుకుంటారు కొనుక్కుంటారు. అవన్నీ మోసుకొని రావడానికి కష్టం అవుతది. బంగారం అంటే మోసుకొస్తా కానీ ఖరీదైన వస్తువులు కొనుక్కుంటా పెద్ద పెద్ద టీవీలు పెద్ద పెద్ద ఎన్ని ఉన్నప్పుడు అవి వదిలేసి వెళ్తే అవి ఎక్కడ పాడైపోతాయో అవి ఎక్కడైనా ఎత్తుకుపోతారు భయంతో వాళ్ళు ఇల్లు వదిలి రారు.
(16:05) అందుకని పోలీసులు వెళ్లి వాళ్ళని బలవంతంగా తీసుకొస్తూ ఉంటారు. మ్ అలాగే ఈ టిఎస్టేట్ లో ఉండే వాళ్ళు వీళ్ళు ప్రభుత్వము ముందు వాళ్ళు హెచ్చరించినప్పటికీ మొత్తం అందరూ రారు. అక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇటువంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఈసారి చాలా పెద్దగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఊర్లు కూడా నాశనం అయ్యాయి.
(16:27) దానికి మనం గవర్నమెంట్ స్టడీ చేసి కారణాన్ని చెప్పి హెచ్చరించినంత మాత్రాన ప్రజలు వెంటనే రారు వారికి ఆల్టర్నేట్ కల్పించి అంతకంటే ఎక్కువ బిజినెస్ కల్పించి లాభం వస్తేనే వస్తారు. వచ్చినా అక్కడ కూడా నాకు ఉంది కదా అని మనిషి ఎందుకంటే తను బ్రతుకు తెరువు కోసం కదా అక్కడ ఏదో ఒక ఎకరం ఆరు ఎకరం పొలం ఉంది అనుకుందాం మనం.
(16:50) ట ఎస్టేట్ ఉంది అతను పాపం అది వదిలేస్ ఎలా వస్తాడు అతను రాలేదు కదా ఇప్పుడు మనకి ఏటో నాగరాణలో ట్రైబ్స్ ఉంటారా వాళ్ళందరిని తీసుకొచ్చి సిటీలో పెడితే వాళ్ళకి పని చేయడం రాదు అక్కడ ఆ పని చేసుకొని బతికే వాళ్ళు. ఇక్కడ వీళ్ళతో పాటు పోటీ ఇవ్వడం అంటే కష్టం అవుతది కదా కాబట్టి వాళ్ళు ఆ గూడాలని అవి వదిలేయడానికి ప్రజలంత తేలిగ్గా వచ్చే అవకాశాలు లేవు అండ్ సార్ ఆ ఇప్పుడు మీరు అన్నారు ఈ డార్క్ టూరిస్ట్ రావద్దని పిలిపించారు అండ్ వాళ్ళు రావడానికి రీజన్ ఏంటంటే మీడియా వాళ్ళ ఫ్రమ్ దెమ్ వీళ్ళు చూసి వస్తారు.
(17:27) అండ్ ఈ ఏదైతే డెత్స్ గాని విద్వంసం జరిగిందో అది పెద్ద న్యూస్ అవుతది. వాళ్ళు ఖచ్చితంగా రావాలని ఒక ఫుల్ డిజైర్ ఉంటది. ఈ మీడియా వాళ్ళు ఇవ్వడం ద్వారా వాళ్ళకి వెంటిలేషన్ వాళ్ళు వస్తున్నారు. అండ్ వీళ్ళు ఏ విధంగా అయితే దాని నుంచి ఇబ్బంది అవుతుందని ఉందో వాళ్ళు ఎలిగేషన్ పెట్టారు. ఈ మీడియా వల్ల వాళ్ళు కూడా దీన్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు వస్తున్నారు అండ్ వీళ్ళు కూడా ఒక దాన్ని క్రియేట్ చేయడం కోసమే కదా సో వీళ్ళ కూడా ఈక్వల్ థింగ్ ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ లో డేంజర్ అక్కడ వాళ్ళ ఎలాంటి ఫెసిలిటీస్ ఫుడ్ అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది బాధ్యతలకి సో
(18:02) వాళ్ళకు ఇబ్బంది అవ్వడం కోసం వీళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళని ఈక్వల్ గా చెప్తే బెటర్ గా ఉంటుందని చెప్తాను అంటే మీడియా రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ గా ప్రవర్తిస్తుందా లేదా అంటే మనకి ఇండియాలో మీడియా మనం మనం కొన్ని సంఘటనలు చూసాం తాజ్ హోటల్ మీద అటాక్ జరిగినప్పుడు మ్ అక్కడ ఉన్నదంతా మొత్తం చెప్పేస్తుంది మీడియా మ్ ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారు కమాండర్స్ ఉన్నారు.
(18:27) ఇవన్నీ కూడా తెలిసింది తెలియంది మొత్తం డిస్క్లోజ్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీడియా ద్వారా వెళ్ళిపోతుంది. మ్ అలాగే మన ఒక ఇండియన్ సోల్జర్ అతను పాకిస్తాన్ లో పడిపోతే తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు అడిగినప్పుడు అతను ఎక్కడి నుంచి అంటే డీప్ సౌత్ నుంచి వచ్చాను అని చెప్పాను. ఉమ్ వెంటనే మనోళ్ళు దాన్ని ఇంటర్ప్రెట్ చేసేసి చెన్నై తమిళనాడు చెప్పేస్తున్నారు.
(18:49) మ్ అసలు చెప్పలేడా చెప్పాలనుకుంటే నేను తమిళనాడు నుంచి వచ్చాను అని చెప్పొచ్చు కదా మ్ అక్కడ ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళ ట్రైనింగ్ ఉంటది. ప్రొఫెషనల్ వేలో డీప్ సౌత్ అనే వర్డ్ వాడాడు అతను. కానీ ఈ చెన్నైలో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎంక్వైరీ చేసేసి ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎక్కడ పెరిగాడు ఏ స్కూల్లో అతను చదువుకున్నాడు.
(19:08) ఇవన్నీ డీటెయిల్స్ మీడియా ఇచ్చేస్తూఉంది ఇలా మీడియా అత్యుత్సాహం ఏదైతే ఉందో అది అనేక సమస్యలు ఇండియాలో ఉంటుంది. మీడియా రెస్పాన్సిబుల్ గా ఉంటుందా అంటే రెస్పాన్సిబుల్ గా ఉండటం లేదు. ఉమ్ సో ఇటువంటప్పుడు మరి మీడియాని ఎందుకు ఎలవ చేస్తుంది ప్రభుత్వం అంటే మీడియాకి అవసరం కూడా ఉంది. సో ప్రజలకు తెలియజేసినట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవటము అండ్ చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ విషయం తెలిస్తే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇట్లా మా తమ్ముడు వెళ్ళాడో ఏదో మొత్తానికి చెప్పడానికి మీడియా యొక్క అవసరం ఖచ్చితంగా ఉంది.
(19:39) అట్ ద సేమ్ టైం మీడియా ఇర్రెస్పాన్సిబుల్ గా మనం ప్రవర్తించడం కూడా ఒకటి భయాన్ని సృష్టించడం ఎందుకంటే నెగటివ్ న్యూస్ ఎక్కువ వెళ్తది కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్ ఉండే మీడియా ఇక్కడ మనం గమనించినట్ల నేషనల్ మీడియాతో మనం కంపేర్ చేసినప్పుడు మన స్టేట్ మీడియా చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. ఆ కేరళ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజు రాత్రి తెల్లవారుజామని ఇప్పుడు మీరు చూసినప్పుడు కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ లో చెప్తున్నాయి ఒక వందో ఎంతమందో నెంబర్ చెప్తున్నాయి.
(20:08) వాళ్ళు కన్ఫర్మ్ అయిందే చెప్తారు వాళ్ళు సహజంగా చెప్పాలి కూడా సేమ్ అదే టైంలో ఒక తెలుగు మీడియా మ్ ఛానల్ లో స్టూడియోలో నుంచి యాంకర్ అరుస్తున్నాడు. మ్ కొన్ని వేల మంది చచ్చిపోయారు భయంకరంగా ఉంది అట్లా కొట్టుకుపోతున్నారు ఇట్లా కొట్టుకుపోతున్నారు అది ఇదని దారుణంగా అరుస్తూ భయపెట్టేస్తూ ఉన్నాడు అన్నమాట ఎందుకు అలా ఉంటే ఎక్కువ అట్రాక్ట్ అవుతారుని కాబట్టి ఈ విధమైనటువంటి లేనటువంటి దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఎక్కువగా చూపించడం వలన వాళ్ళకి వ్యూవర్షిప్ పెరుగుద్ది కాబట్టి వాళ్ళు ట్రై చేస్తుంటారు దాని వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి
(20:43) మీడియా కచ్చితంగా రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాలి. అలాగే వచ్చేసి డార్క్ టూరిస్ట్ అంటే డార్క్ టూరిజం ఏమి నేరం కాదు బట్ ఆ టైం ని బట్టి మనం వెళ్ళాలి అక్కడ సహాయక చర్యల తర్వాతే ఏదైనా సహాయక చర్యలు జరిగిన తర్వాత అంతా ఉన్నప్పుడు దాన్ని స్టడీ చేసడానికి వెళ్ళినట్లయితే మంచిదన్నమాట. సర్ ఇప్పుడు ఆ మీడియా మీడియా ప్రమోట్ చేస్తే పీపుల్ డార్క్ టూరిస్ట్ గా వచ్చి వెళ్లి చూస్తున్నారు.
(21:16) ఇప్పుడు ఈ చూసే క్రమంలో ఆ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇండివిడ్ువల్ వాళ్ళ వాళ్ళు కూడా ఆ సొంతంగా ఆ బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటది అసలు వాళ్ళ ఓన్ సెల్ఫ్ రెగ్యులేషన్ రెస్పాన్సిబిలిటీ ఉంటది. అండ్ ఎవరి ఈవెన్ మీడియా నుంచి ఇటు సైడ్ నుంచి టూరిస్ట్ వచ్చేవాళ్ళు ఎవరిది ఏమైనా ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ వాళ్ళకి ఏ విధంగా డిస్కంఫర్ట్ కాకుండా వీలైనంతగా ఉండే బాగా ఉంటే ఇంకా బెటర్ గా ఉంటుంది కదా అని అండ్ ఆ విధంగా ప్రభుత్వం కూడా ఇండివిడ్యువల్ గా ఇప్పుడు మీడియాకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అటు వాళ్ళ టూరిస్టులకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అందరికీ ఈక్వల్ గా ఇచ్చి వాళ్ళు ఓన్
(21:52) రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అంతా ఆ బాధ్యత ఈక్వల్ గా చూసినప్పుడు ఆడ కరెక్ట్ గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవును అయితే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ మనం సహాయక చర్యలకి ఇవ్వాలి. మ్ ఆ తర్వాత మీడియా మ్ సహాయ చర్యలకు ఇబ్బంది కల్పిస్తూ మీడియా వెళ్లొద్దు. మ్ ఆ తర్వాత మీడియా రెస్పాన్సిబిలిటీ మీడియా రోల్ ఉంది కాబట్టి ఆ మనకి వ్యవస్థలో మీడియా కూడా అలోవ చేయాల్సి ఉంటది.
(22:17) ఉమ్ ఆ మీడియా కాస్త సమయం మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎగ్జాగరేట్ చేయకుండా లేని సెన్సేషన్ ని క్రియేట్ చేసే వ్యూవర్షిప్ కోసం కాకుండా ఇటువంటి సమయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అలాగే అసలు ఈ డార్క్ టూరిస్ట్లు అవసరమా డార్క్ టూరిజం అవసరమా అంటే డార్క్ టూరిజం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఉమ్ వాళ్ళు ఎక్కడికి ఎక్కడికో వెళ్లి స్టడీ చేసి ప్రజలకు చూపిస్తూ ఉంటారు.
(22:41) మ్ ఆ ఒకనెక్ లో ఒక సిరీస్ కూడా ఉంది డాక్టర్ డార్క్ టూరిస్ట్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది. మ్ ఒక న్యూజిలాండ్ టూరిస్ట్ మ్ అతను న్యూజిలాండ్ జర్నలిస్ట్ అతను డార్క్ టూరిజం మీద అతను చేస్తూ ఉంటాడు. ఉమ్ ఇలా అనేక రకాలైనటువంటి ఆ బెనిఫిట్స్ డార్క్ టూరిజం వల్ల ఉంది. మ్ అయితే వాళ్ళు రీసెర్చ్ చేస్తాం పర్పస్ వెళ్ళిన వాళ్ళు పర్లేదు.
(23:07) కానీ అనవసరమైన సెన్సేషన్ క్రియేట్ చేసి ఆ ఫుటేజ్ ని అమ్ముకొని తొందరగా తీసుకొచ్చి నా వెబ్సైట్ లో పెట్టుకోవాలి నా మీడియాలో చూపించాలి అన్న దాంట్లో వీళ్ళు ఏం చేస్తుంటే అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. అలాగే ఫేక్ కూడా తయారు చేస్తూ ఉంటారు. మనకి ఆ వార్ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో వార్ జరిగినప్పుడు ఒక ఛానల్ వాళ్ళు ఫేక్ గా తయారు చేసి దాన్ని నిజం అన్నట్టుగా నమ్మించి ప్రయత్నం చేశారు.
(23:30) అప్పుడు ప్రజలు నమ్మారు కూడా అక్కడికి వెళ్లి వారి దగ్గరికి వెళ్లి వెళ్లి షూట్ చేసుకొచ్చారు. మ్ అలాగే ఈ మధ్య వరదలు జరిగినప్పుడు ఆ మీడియా ఏం చేస్తదంటే ఆ వరదల్లో ఉన్నట్టుగా చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు చంద్రమండలం మీద కూర్చుని ఉన్నట్టు ఇట్లా ఫేక్ గా తయారు చేయడం వలన గ్రాఫిక్స్ తోని కొంతమంది నమ్మే అవకాశాలు ఉంటాయి.
(23:50) ఉమ్ అలాగే దీన్ని ఎగ్జాగరేట్ చేసి చూపిస్తూ దీనికి రకరకాల ఇంటర్ప్రిటేషన్లు ఇస్తూ దాని వల్ల అయింది దీని వల్ల అయింది అక్కడ చర్చిలు ఉండటం వల్ల అయింది గుడులు ఉండటం వల్ల అయింది మసీదులు ఉండటం వల్ల అయింది వాళ్ళఎవరి వల్ల అయింది ఈ ప్రభుత్వం ఉండటం వల్ల అయింది లేకపోతే అక్కడ ఇతను గెలిచాడు ఇతను ఓడిపోయాడు అందుకని ఆ దేవుడు ఇది చూపించాడు వరుణ దేవుడు పగతీర్చుకున్నాడు.
(24:13) ఇలాంటివన్నీ కూడా ఆ ఫేక్ అండ్ ఆ మూఢ విశ్వాసాలతోని పెంపొందిస్తూ వాళ్ళు సెన్సేషన్ చేస్తూ వాళ్ళు ప్రచారం చేయడం వలన ప్రజల్లో ఇబ్బందులు కలుగుతాయి అభద్రృతా భావం పెరుగుతది నమ్మిన వాళ్ళు రకరకాలైనటువంటి పూజలో ఇంకొకటో లేకపోతే ఇంకొక దాన్ని వదిలిపెట్టి పారిపోవటం ఇటువంటివన్నీ చేసే అవకాశం ఉంటది కాబట్టి మీడియా ఎప్పుడూ కూడా హేతుబద్ధంగా మ్ ఎగ్జాగరేట్ చేయకుండా సైంటిఫిక్ గా మ్ ఆ ప్రజలకు సమాచారాన్ని చేరవేయాల్సిన అవసే అవసరం ఉంది.
(24:47) ఎందుకంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ కంటే కూడా కల్చర్ బలంగా ప్రభావితం కల్చర్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ యొక్క బిలీఫ్ బిలీఫ్ అన్నమాట ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ గా సైంటిఫిక్ ఉంటది. బట్ దాంతో పోలిస్తే మనుషుల యొక్క మనసుని కల్చర్ చాలా బలంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు YouTube తెరిస్తే చాలు దాని గురించి ఫేక్ ఫేక్ థంబ్నెయిల్స్ పెడుతూ పోయారు అనుకోండి ఆ ప్రతి ఒక్కరు ఆ వీడియోని టెస్ట్ చేయరు.
(25:10) ఉ ఆ ఫేక్ థంబ్నెల్ చూసుకుంటా చూసుకుంటా చూసుకుంటా వెళ్ళిపోతారు. ఉదాహరణకు ఇటివల సునీత విలియమ్స్ అక్కడ స్టక్ స్టక్ కాలేదు యాక్చువల్లీ ఆమె రిటర్న్ వచ్చేటువంటి స్పేస్ షిప్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇబ్బంది ఉందేమో అని అనుమానంతో పోస్ట్పోన్ చేసుకున్నారు. ఉమ్ దానికి ఈ మన తెలుగు మీడియా పెట్టినటువంటి తంబ్నెయిల్ చూసినట్లయితే మ్ ఆమె డేంజర్ లో పడిపోయింది కావాలని నాసా పంపించింది అమెరికన్ గవర్నమెంట్ కి తెలుసు ఇక ఆమె చనిపోయిందని కొంతమంది అలాగే ఆమె ఎలియన్స్ తో మాట్లాడిందని ఇక తిరిగి రాదని మధ్యలో స్టక్ అయిపోయిందని త్రిశంక స్వర్గంలో ఉందని
(25:49) ఇలాంటి రకరకాల రకరకాల థంబ్నైల్స్ పెట్టేసరికి ప్రతి వీడియోని వాళ్ళు వెళ్లి లోపల అది ఉండకపోవచ్చు. కానీ తంబ్నెయిల్స్ అలా పెట్టేసరికి లోపలికి వెళ్లి చెక్ చేయని వాళ్ళు ఈ పైన తంబ్నెయిల్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ మైండ్ మీద ప్రభావం ఉంటది. నమ్ముతాం మనం హెడ్డింగ్స్ మాత్రమే చూసేసి వదిలిపెట్టినప్పుడు ఆ హెడ్డింగ్స్ మనల్ని తెలియకుండా మన మనసు మీద ప్రభావం ఉంటది.
(26:10) ఎక్కడో చూసాం ఏంటి ఆ గ్రహాంతరవాసులు ఏలియన్స్ ఆ సోనియా సునీత విలియమ్స్ చెప్పింది నిజమేనా ఏలియన్స్ ఉన్నట్టేనా అని హెడ్డింగ్ పెట్టారు. అది స్క్రోల్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకెక్కడో కొంత కాలం తర్వాత ఎలియన్స్ గురించి వచ్చినప్పుడు ఆల్రెడీ సునీత విలియం చెప్పింది అంటాడు. ఆ వీడియోలో చెప్పలేదు. కానీ ఇతను ఓన్లీ ఆ తంబ్నెయిల్ చూసి చెప్పింద అంటాడు.
(26:32) అట్లాగే ఇప్పుడు కేరళాలో జరిగింది అయితేనే లేకపోతే మన హోద తుఫాన్ అయితేనే లేకపోతే వరదలు అయితేనే లేకపోతే అక్కడక్కడ తొక్కిలాట అవుతూ ఉంటది. ఉమ్ ఇటువంటివి ఏవైనా సరే జరిగినప్పుడు వాటిని ఎగ్జాగరేట్ చేస్తూ మీడియా చెప్పటము వాటి తంబ్నెయిల్స్ పెట్టడం వలన ఈ బ్రౌజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మొత్తం సైంటిఫిక్ గా స్టడీ చేయకుండా ఓ పైన చూసినప్పుడు వాళ్ళ మీద ఒక ఒపీనియన్ వాళ్ళ మనసుల్లో వాళ్ళక ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయే అవకాశం ఉంది.
(26:57) సైకలాజికల్ ప్రోగ్రాం్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ అంశము ఇది మామూలు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీడియా కచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సైంటిఫిక్ గా ప్రెజెంట్ చేయాలి అండ్ హేతుబద్ధంగా చేయాలి బాధ్యతలు చేయాలి అనవసరమైన ఎగజగరేషన్ సెన్సేషన్ కోసం చేయడం చేయకుండా మనం ఎలాగైతే ఒక జర్నల్ పబ్లిష్ చేస్తామో సినిమా అయితే చూడండి కవిత్వం ఉంటది పాటలు ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది దాన్ని ఏం చేస్తారు అవసరంగా ఉన్నదానికంటే ఎక్కువ పెంచుతూ ఉంటారు.
(27:30) అది ఆర్ట్ ఆర్ట్ ఫామ్ లో కాకుండా ఒక జర్నల్ పబ్లిష్ చేసేటప్పుడు అలా ఉండదు. యస్ ఇట్ ఈస్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. అలా మనకి మీడియా చెప్పాల్సిన అవసరం ఉంది జర్నలిజం అలా మనకి మారాల్సినటువంటి అవసరం ఉంది. సర్ ఈరోజు చాలా రెస్పాన్సిబుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడారు సర్ థాంక్యూ సో మచ్ సర్ వెల్కమ్
No comments:
Post a Comment