Monday, April 6, 2026

 ఒక దిశలో ఉండు ద్వారములు
శ్లోకం ఏకోదిశే బహిద్వారం మహాదేశ్వర్యం కారణం
ద్వారా ద్వయం భోగవృవృద్ధివారత్రయ మోసపోకం
బొక్కదాం రోగతం చేయవా దారాపుత్ర వినాశనం
బహుళద్వారం నిచయం అక్షయ సమయాస్మృతం
సోడా సద్వారం పర్యాంతం శుభాశుభ ఫలం విధుహు
తాత్పర్యం గృహమునకు ఒక విషయం వెలుపలకు వచ్చు ద్వారములు ఒకటి ఉండిన ఐశ్వర్య వృద్ధి రెండు ఉండిన భాగవృద్ది మూడు ఉండున ఆ శుభముగృహమునకు వెలుపలకు వచ్చు ద్వారములు ఒకే దిశలో మూడు ఉన్న త్రినేత్ర దోషంగా కూడావాస్తు శాస్త్రం చెప్పబడిందినాలుగు ద్వారములు శుభం ఐదు ద్వారములు దుఃఖము కలుగును ఏడు ద్వారములనురోగ భయము పాల్గొని 9 ద్వారంలో ఉన్న దారాపుత నష్టం చెప్పబడింది..                                    *ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 

No comments:

Post a Comment