సినిమా ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది...? || The Dark Side of Bollywood Exposed
Author Name:Telugu Knowledge Unfiltered
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguKnowledgeUnfiltered
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8RsXem5x-ng
Transcript:
(00:00) మీటు అమెరికాలో మొదలైన ఈ ఉద్యమం ఇండియాలో కూడా ప్రకంపను రేపింది. ముఖ్యంగా సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న మహిళల మీద జరిగిన లైంగిక వేదింపులకు సంబంధించి ఒక్కొక్కరిగా వారి అనుభవాలను పంచుకుంటుంటే ఇండస్ట్రీలో పెద్దలుగా చలమని అవుతున్న వారి పాడుబుద్ధులు బయటపడుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్నో ఏళ్లుగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న మహిళలు తమకు జరిగిన అమానవీయ అనుభవాలను పంచుకునేందుకు అవసరమైన అవకాశం కోసం ఎదురుచూశారు.
(00:26) అలా ఎదురుచూసిన వారికి మీటు ఉద్యమం ధైర్యాన్ని తెగువని కల్పించింది. మీటు మూమెంట్ ఇచ్చిన ధైర్యంతో తనుశ్రీ దత్త రేఖ గుప్త లాంటివారు అనేకమంది నోరు విప్పారు. ఇక కేరళ సినిమా ఇండస్ట్రీలో ఏకంగా హేమ కమిటీ అనే జుడిషియల్ కమిటీని అపాయింట్ చేయాల్సి వచ్చింది. ఇక హేమ కమిటీ రిపోర్ట్ మరోసారి సినిమా పెద్దల భాగవతాన్ని బట్ట బయలు చేసింది. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేదానికి ఇవే ఉదాహరణలు.
(00:48) కాబట్టి ఈ వీడియోలో బాలీవుడ్ లో మీటు మూమెంట్ ద్వారా తమ అనుభవాలను పంచుకున్న వారి గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో మీటు మూమెంట్ కి కారణమైన తనుశ్రీ దత్తాక ఎదురైన అనుభవం ఏంటి మీటు ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక ఆరోపణలు ఏంటి సినిమా ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అవకాశం కోసం అమ్మాయిల శరీరాలని బడా నిర్మాతలు డైరెక్టర్లు యాక్టర్లు ఎలా వాడుకుంటారో సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా ఈ వీడియోలో చూద్దాం.
(01:16) ఎంతో విలువైన సమాచారం కలిగి ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో #మీటు 2006 లో అమెరికాలో మొట్టమొదటిసారిగా సోషల్ యాక్టివిస్ట్ తరానా బర్క్ మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా గలం విప్పింది.
(01:45) తరానా బర్క్ మొదలుపెట్టిన ఈ మీటు అనే స్లోగన్ ఒక పెద్ద ఉద్యమంగా మారింది. వర్క్ ప్లేసెస్ లో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేదింపులని బయట పెట్టేందుకు మొదలైన ఈ ఉద్యమానికి చాలా కొద్ది కాలంలోనే విపరీతమైన స్పందన వచ్చింది. కానీ ఈ ఉద్యమం ఎక్కువ కాలం కొనసాగలేదు. కానీ 2017 లో హాలీవుడ్ ప్రొడ్యూసర్ హార్వే వైన్స్టీన్ మీద ఆస్కర్ విన్నింగ్ యాక్టర్ కెవిన్ స్పైసీ మీద కొంతమంది మహిళలు లైంగిక వేదింపులు అత్యాచారం ఆరోపణలు చేశారు.
(02:10) 2017 లో హాలీవుడ్ లో జరిగిన ఈ వ్యవహారం చాలా పెద్ద దుమారం రేపింది. 2006 లో తరాణ బర్గ్ మీటు ఉద్యమాన్ని మొదలు పెట్టిన సమయంలో మీడియా నుంచి పెద్దగా సపోర్ట్ రాలేదు. పైగా ఆ రోజుల్లో సోషల్ మీడియా కూడా అంతగా అందుబాటులో లేదు. కానీ 2017 లో హార్వే వైన్స్టీన్ మీద కెవిన్ స్పైసీ మీద ఆరోపణలు రావడాన్ని మీడియా విపరీతంగా కవర్ చేసింది.
(02:29) ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. దాంతో ఒక్కొక్కరిగా మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని గురించి ప్రస్తావించడం మొదలు పెట్టారు. మీటు ఉద్యమం వర్క్ ప్లేస్ హరాస్మెంట్ మీద మొదలైనా కూడా మేజర్ గా ఈ ఉద్యమం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోనే ఎక్కువ సర్క్యులేట్ అయింది. హాలీవుడ్ లో మహిళలకు జరిగిన హరేస్మెంట్ అసాల్ట్ అబ్యూస్లకు సంబంధించి హార్వే వైన్స్టీన్ కెవిన్ స్పైసీలతో మొదలైన ఈ ఆరోపణలో జేమ్స్ టొబాకో బెన్ అఫ్లెక్ మాట్ లూవర్ జెఫ్రీ టాంబర్ బ్రెట్ ట్రాంటర్ ఇలా మరికొద్ది సెలబ్రిటీల మీద వరకు వచ్చాయి.
(02:59) ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా హాలీవుడ్ లో పేరున్న వ్యక్తులు. పైగా వీరి మీద అత్యాచారం లాంటి దారుణమైన ఆరోపణలు కూడా వచ్చాయి. జేమ్స్ టొబాకో మీద 200కు పైగా మహిళలు లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేశారు. ఒక్క వ్యక్తి మీద 200 మందికి పైగా మహిళలు ఫిర్యాదు చేయడం చిన్న విషయం కాదు. అందుకే ఈ మీటు ఉద్యమం హాలీవుడ్ ని దాటి అనేక దేశాలకు వ్యాపించింది.
(03:21) దానిలో భాగంగా 2018 లో ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కూడా ఈ ఉద్యమం కుదిపేసింది. 2018 లో బాలీవుడ్ యాక్టర్ తనుశ్రీ దత్త జూమ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సంచాలన విషయాన్ని బయటపెట్టింది. 2008 లో హారర్న్ ఓకే ప్లీజ్ అనే సినిమా షూటింగ్ టైంలో బాలీవుడ్ యాక్టర్ నానా పాటేకర్ తనను వేధించాడని చెప్పింది. షూటింగ్ సమయంలో నానా పాటేకర్ నా వెంటపడ్డాడు.
(03:42) ఈ విషయాన్ని డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి చెప్తే నానా పాటేకర్ ఆగాడు. కానీ ఒక సాంగ్ షూటింగ్ సమయంలో నానా పాటేకర్ కావాలని నాతో ఇంటిమేట్ స్టెప్స్ కంపోజ్ చేయించాడు. డాన్స్ చేస్తున్న సమయంలో నన్ను టచ్ చేయాలని చూశడు. నానా పాటేకర్ ప్రవర్తనంతో నేను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. తనుశ్రీ దత్త ఇచ్చిన ఆ ఇంటర్వ్యూతో చాలా పెద్ద ప్రకంపనలు మొదలయ్యాయి.
(04:01) ఎందుకంటే నానా పాటేకర్ హిందీ మరాఠి సినిమాల్లో పేరున్న నటుడు కాబట్టి చాలా ప్రకంపలు రేపింది. ఈ విషయంలో నానా పాటేకర్ మనుషులు తనుశ్రీ దత్త మీద దాడి చేసేందుకు ప్రయత్నం కూడా చేశారు. తనుశ్రీ దత్త కారు మీద నానా పాటేకర్ అనుచరులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. వ్యవహారం కేసుల వరకు వెళ్ళింది.
(04:21) నానా పాటేకర్ కూడా మీడియా ముందుకు వచ్చి తనుశ్రీ దత్త తనకు కూతురు లాంటిదని వివరణ ఇచ్చిన వ్యవహారం మాత్రం సద్దుమనగలేదు. జర్నలిస్ట్ జానీస్ సెక్వేరా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ వసీం అక్తర్ లాంటివారు తనుశ్రీ దత్తకి మద్దతుగా ఉన్నారు. అలా తనుశ్రీ దత్త ఇండియాలో మీటటు మూమెంట్ కి ఆద్యం పోసింది. ఇక తనుశ్రీ దత్త నానా పటికర్ మీద చేసిన ఆరోపణలతో మొదలైన ఈ ఉద్యమం బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసింది.
(04:45) సాజిద్ ఖాన్ మీద ఏకంగా తొమ్మిది మంది మహిళలు లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చారు. సాజిద్ ఖాన్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు యాక్టర్ గా టెలివిజన్ హోస్ట్ గా కూడా బాలీవుడ్ లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. సాజిద్ ఖాన్ మీద ముందుగా సలోని చోప్రా ఇంటర్నెట్ బ్లాగ్ లో లైంగిక వేదింపుల గురించి రాసింది. అలాగే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తన అనుభవాలని పంచుకొని మీ మూమెంట్ ని మరింత ముందుకు తీసుకెళ్ళింది.
(05:08) ఇక 2011 లో తన కెరీర్ స్టార్టింగ్ లో ఫిలిం మేకింగ్ నేర్చుకోవడం కోసం సాజిద్ ఖాన్ ని కలిసినప్పుడు సాజిద్ ఖాన్ డైరెక్ట్ గా మాస్టర్బిట్ చేసుకుంటావా వారానికి ఎన్ని సార్లు చేసుకుంటావని అడిగాడని చెప్పింది. ఒక అమ్మాయిని ఇలా అడగడమే పెద్ద పొరపాటు అనుకుంటే దీంతో పాటు అనేక అబ్యూసివ్ ప్రశ్నలు అడిగాడు. ఇక్కడ అవన్నీ మేము ప్రస్తావించలేకపోతున్నాం కానీ అతని ప్రైవేట్ పార్ట్స్ గురించి ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ గురించి పదే పదే మాట్లాడేవాడట.
(05:30) సాజిద్ ఖాన్ ప్రశ్నలకు సలోని చోప్రా కూడా సమాధానం చెప్పింది. దాంతో సలోని చోప్రాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా సాజిద్ ఖాన్ అవకాశం ఇచ్చాడు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఏం వేసుకున్నావ్ అని అడిగేవాడట. బికినీ ఫోటోలు పంపించమని అడిగేవాడు. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ వి కాదు డైరెక్టర్స్ అసిస్టెంట్ వి అని మాట్లాడాడు. అలా సాజిద్ ఖాన్ తనను కొన్ని నెలల పాటు లైంగికంగా మానసికంగా వేధించాడని సలోని చోప్ర తన అనుభవాన్ని బయటపెట్టింది.
(05:53) దాంతో పాటు సలోని తన ముందే మరో అమ్మాయికి జరిగిన అవమానాన్ని కూడా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. సినిమా అవకాశం కోసం వచ్చిన ఒక అమ్మాయి వద్దకి సాజిద్ ఖాన్ వచ్చి తన స్కట్ పైకి లేపి చెక్ చేశాడు. అలా చెక్ చేసి తన అవయవాలు సరిగ్గా లేవని ఆమెను రిజెక్ట్ చేసి పంపించాడు. సలోని చోప్రా తన అనుభవాలను చెప్తూ ఒకరోజు రాత్రి సాజిద్ ఖాన్ చేస్తున్న వేదింపులు భరించలేక అసలు నీకేం కావాలి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే బాలీవుడ్ లో డైరెక్టర్లు యాక్టర్స్ ని తమ ఇంట్లోనే ఉంచుకుంటారని ఓకే అంటే నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చని కీప్ లాగా చూసుకుంటానని ఇలా వల్గర్ గా
(06:24) మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇలా సాజిద్ ఖాన్ గురించి సలోని చోప్ర పంచుకున్న అనుభవాలు చాలా ఉన్నాయి. అసభ్యంగా తాకడం మాట్లాడడం ఇవన్నీ శృతిమించి ఒకరోజు సాజిద్ ఖాన్ డైరెక్ట్ గా తన ప్యాంట్ తీసి సలోని చోప్రాకు చూపించాడు. ఇలా సాజిద్ ఖాన్ సలోని చోప్ర పట్ల వ్యవహరించిన తీరు సభ్య సమాజం అసహించుకునే విధంగా ఉంది. ఇక్కడ మేము కొన్ని విషయాలు ప్రస్తవించలేకపోయాం కానీ ఒక్కసారి సలోని చోప్రా సాజిద్ ఖాన్ గురించి ఏం చెప్పిందో వింటే వీటంటే అసహ్యం మీకు కలుగుతుంది.
(06:51) సాజిద్ ఖాన్ మీద లైంగిక వేదింపుల ఆరోపణలో ఒక సలోని చోప్రతో ఆగిపోలేదు. జర్నలిస్ట్ కరిష్మా ఉపాధ్యాయ కూడా లైంగిక వేదింపుల ఆరోపణలు చేశారు. ఒక ఇంటర్వ్యూ కోసం సాజిద్ ఖాన్ ని కలిస్తే అతను తన పినస్ గురించి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ గురించి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడని కరిష్మా ఉపాధ్యాయ కూడా ఆరోపణలు చేసింది. ఇక యక్ట్రెస్ రచల్ వైట్ కూడా సాజిద్ ఖాన్ తో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.
(07:12) సాజిద్ ఖాన్ తీస్తున్న ఒక సినిమా కాస్టింగ్ కోసం రచెల్ వైట్ సాజిద్ ఖాన్ ని కలిసినప్పుడు ఆమెను ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఆమెను ఇంటికి రమ్మని పిలిచాడు. రచెల్ వైట్ ఇంటికి రావడానికి సందేహిస్తుంటే లేదు నువ్వేమో ఇబ్బంది పడకో మా అమ్మగారు కూడా మా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి రచెల్ వైట్ ని ఇంటికి వచ్చేలా చేశడు.
(07:30) ఆమె సాజిద్ ఖాన్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సాజిద్ ఖాన్ అమ్మగారు లేరు. ఒక పని మనిషి మాత్రమే ఉంది. ఆ పని మనిషి రచెల్ వైట్ ని రిసీవ్ చేసుకొని డైరెక్ట్ గా సాజిద్ ఖాన్ బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళింది. అక్కడ సాజిద్ ఖాన్ మినహా మరెవరూ లేరు. ఆ సమయంలో త్రెడ్ మిల్ మీద వర్కవుట్ చేస్తున్న సాజిద్ ఖాన్ రచల్ వద్దకు వచ్చి ఆమె చాతిని చూస్తూ ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు. బట్టలు విప్పాలని అడిగాడు.
(07:50) బికినీలో నువ్వు ఎలా ఉంటావో చూడాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. అందుకు ఆమె ఆఫీస్ లో బికినీలో మీకు కనిపిస్తానని చెప్తే లేదు ఐదు నిమిషాల్లో నన్ను షెడ్యూల్ చేయగలిగితే నీకు సినిమాలో రోల్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పాడు. రచెల్ వైట్ సాజిద్ ఖాన్ మీద ఏవైతే ఆరోపణలు చేసిందో మరో యాక్ట్రెస్ మందన కరీమీ కూడా ఇదే ఆరోపణలు చేసింది.
(08:09) నన్ను కూడా బట్టలు విప్పమని అడిగాడని మందనా కరీమి కూడా మీడియా ముందుకు వచ్చింది. షెర్లిన్ చోప్ర డింపుల్ పౌల్ ఇలా పలువురు నటులు జర్నలిస్టులు సాజిద్ ఖాన్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇలా బాలీవుడ్ లో జరిగిన దురాగతాలు ఒక సాజిద్ ఖాన్ తోనో లేక నానా పటేకర్తోనో ఆగిపోలేదు. యాక్టర్ అలోక్నాథ్, వికాస్ బల్, సింగర్ కైలాష్ కేర్, అనుమాలిక్, డైరెక్టర్ రాజ్కుమార్ హిరాని, సుభాష్ కపూర్, సుభాష్ గాయ్, గౌరంగ్ దోషి, రజిత్ కపూర్ ఇలా మహిళల పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేదింపులకు పాల్పడిన వారి జాబితా చాంతాడంత ఉంటుంది.
(08:41) ఇప్పుడు ప్రస్తావించిన వ్యక్తుల్లో కొందరి మీద ఏకంగా అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయి. యాక్టర్ అలోక్నాథ్ తన రేప్ చేశడని వింతానంద అని మహిళ చేసిన ఆరోపణలో చాలా పెద్ద సంచలనం. వీరందరూ భాగోతాన్ని వివరించి చెప్పాలనే అనుకున్న ఒక్కొక్క కథలో ఉన్న అమానవీయ వ్యవహారాలని గమనించి వాటన్నిటిని ఇక్కడ ప్రస్తవించలేకపోతున్నాం.
(08:59) ఇక కాస్టింగ్ కోచ్ విక్టిమ్ లిస్ట్ తీస్తే తనుశ్రీ దత్త, సలోని చోప్రా, రచేల్ వైట్, మందన కరీమి వీరు మాత్రమే బాధ్యతలు కారు. రాధికా ఆప్టే, ప్రాచి దేసాయి, సంధ్య మృదుల్, దీపికా అమీన్, నైని దీక్షిత్, సోనా మహాపాత్ర, ఫ్లోరా సైని, రిచా చద్ద, ఇషా గుప్త, కల్కి కొచ్లిన్, జరీన్ ఖాన్ ఇలా బాధ్యతల జాబితా కూడా చాలా దూరం వెళ్తుంది. కాబట్టి బాలీవుడ్ లో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేదింపులు సభ్య సమాజాన్ని సిగ్గుపడలే చేస్తున్నాయి గేమ్.
(09:25) అయితే మీటు మూమెంట్ అనేది మహిళలకు జరిగిన అన్యాయాన్ని వేదింపులని వ్యక్తపరిచే వేదికగా మారింది తప్ప వారందరికీ న్యాయం పూర్తి స్థాయిలో లభించలేదని చెప్పాలి. పైగా ఆరోపణలు చేస్తున్న మహిళలకి సాటి నటుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించిందా అంటే అది లేదు. మీటు మూమెంట్ మహిళలకి తమ మీద జరిగే అన్యాయాన్ని గురించి గొంతెత్తే అవకాశం ఇచ్చిన దాదాపు 90 %ాతనికి పైగా మహిళలకి తమకు జరిగిన అన్యాయాన్ని భరిస్తూ ఇప్పటికే సైలెంట్ గా ఉండిపోయారు.
(09:50) కాబట్టి మీటు వల్ల బయటిక వచ్చిన కథల కన్నా ప్రపంచానికి చెప్పుకోలేక రహస్యంగా మరుగున పడ్డ కథలే చాలా ఉన్నాయి. కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వల్ల మహిళల పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ఈ కొద్ది ఉదాహరణలు బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీటిపై మీ అభిప్రాయం ఏమిటి? వీటిని అరికట్టేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి థాంక్యూ ఫర్ వాచింగ్ హావ్ ఏ గుడ్ డే
No comments:
Post a Comment