మనం తియ్యగా ఉంటే.. చప్పరించేస్తారు!! || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RhD0zjh3dsw
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఆడది నిప్పులా ఉండాలంట మగాడు ఉప్పులా ఉండాలంట మరి తియ్యిగా ఉంటే చప్పరిచ్చేస్తారంట ఈ మాటలు మనం మన పెద్దవారి నుంచి వింటూనే ఉన్నాం కొన్ని అనుభవపూర్వకంగా చూస్తూనే ఉన్నాం. మరి అదే మనిషి చేదుగా ఉంటే తుబుక్కుమని ఊసేస్తారంట. ఈ సమాజంలో ఎలా బ్రతికినా తప్పేనండి కదా ఈ దిక్కుమాలని సమాజంలో మనం బ్రతకాలి అంటే ఎన్నో సవాలను ఎదుర్కుంటామండి అది మనందరం రోజువారి దినచర్యలో ఫేస్ చేస్తూనే ఉంటాము.
(00:46) మనం మనకలాగా ఉంటే ఎవరో యక్సెప్ట్ చేయరు. తెల్లవారితే మన పక్కనే ఉంటూ మనతోనే తిరుగుతూ మన మనుషుల్లాగా నటిస్తూ మనకే వెన్నుపోటు పడుస్తూ ఉంటారు. వాళ్ళని మనం సొంత మనుషుల్లాగా చూస్తూ ఉంటాము దగ్గర చేసుకుంటూ ఉంటాము కానీ వాళ్ళు ఒక ముసుకు వేసుకొని ఉంటారు అది ఉప్పులా కరిగిపోతూ ఉంటారున్నమాట అంటే ఎక్కడ ఎలా ఉండాలి అన్నది వాళ్ళకి బాగా తెలుసు. నిప్పులాగా ఉన్న ముట్టుకుంటే కాల్తారు అలాగే తీయగా ఉంటే చబ్బరి ఇచ్చేస్తారు చేదుగా ఉంటే ఊసేస్తారు అలాగే ఉప్పులా ఉంటే ఎంత వాడాలో అంతే వాడతారని వాళ్ళకు బాగా తెలుసండి మరి ఇక్కడ ఆడది నిప్పులా ఉండాలి అని నేను ఎందుకు అంటున్నాను అంటే అది కూడా
(01:31) వివరిస్తాను. మన భారతీయ వ్యవస్థలో చూసుకున్న మన పురాణాల బట్టి చూసుకున్న మన సంస్కృతి సంప్రదాయాలను చూసుకున్న ఆడది నిప్పులా ఉండాలి అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు ఎంతోమంది స్త్రీలను ఆదర్శంగా తీసుకొని ఆడవాళ్ళు అదే గౌరవాన్ని పోగేసుకున్నారు. మీ అందరికీ కూడా తెలుసు ఆడది నిప్పులా ఉండడం కాదు మామూలు నిప్పు కాదు చింత నిప్పులా ఉండాలి.
(02:00) అది పట్టుకుంటే కాలటం కాదు అంగులం లోతున గాయం కావాలి అని చెప్పి దాని అర్థం చింతను సంగతి తెలుసు కదండీ అంటుకుంటే ఒక్కసారి వదలదు అటువంటి నిప్పు మీ పెద్దవారిని అడగండి బాగా తెలుసు వాళ్ళకి చెప్తారు. ఆడవాళ్ళకి ప్రధానంగా క్యారెక్టర్ ఉండాలి అని చెప్తారు. మా చిన్నతనంలో గాని ఎవరు చిన్నప్పుడు గాని మన పెద్దవాళ్ళు ఎలా పెంచారు అంటే ఆడవాళ్ళ గాని ఆడ పిల్ల గాని పెదవలపై చిరునవ్వు చిందకూడదు.
(02:32) ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. నవ్వు నాలుగు విధాల చేటు అని చెబుతూ పెంచుతూ వచ్చారు ఈనాటికి అదే ఫాలో అవుతాం కానీ గాడి తప్పిందనే చెప్పాలి. ఎందుకు అంటే ఆడవాళ్ళు ఎకిలిగా నవ్వటమే వాళ్ళ హాబీ చేసుకున్నారు. దానివల్ల కొన్ని కొత్త చిక్కులు కూడా తెచ్చుకుంటున్నారు అన్నమాట. ఎక్కడ నవ్వాలి నవ్వకూడదు ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మెలగాలి ఎవరితో ఎలా ఉండాలి ఎటువంటి వస్త్రధారణ చేయాలి ఇవన్నీ బాగా చెప్పి పెంచేవారు అన్నమాట.
(03:07) అటువంటి క్రమశిక్షణలో మన ఆడపిల్లలు పెరిగారు. ఆడవాళ్ళు చిన్న చిన్న రీజన్స్ కే బెండ్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాము. మగవాళ్ళకి లొంగిపోతూ ఉండటం కూడా మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాము ఇప్పటికీ కూడా అదే పద్ధతి దానివలన సమాజంలో నవ్వులు పాలవటం పరువు పోగొట్టుకోవటం వారికి వారి కుటుంబానికి భర్త పిల్లలకి కూడా గౌరవ అర్హతలు లేకుండా పోవడం జరుగుతుంది కాబట్టి ఆడది నిప్పులా ఉండాలి అంటారు అదే మన కుటుంబానికి సమాజానికి శ్రేయస్కరం అని చెప్తారన్నమాట మగవాడు ఎందుకు ఉప్పులా ఉండాలి ఆడవాళ్ళకేనా గౌరవం మగవాళ్ళకి గౌరవం ఉండదా అని మీకుొక క్వశ్చన్ రావచ్చు. అబ్బా మంచి క్వశ్చన్
(03:47) అడిగారండి మీ మనసులో ఏమనుకుంటున్నారో కరెక్ట్ గా చెప్పేశారు. కచ్చితంగా మగవారికి కూడా గౌరవ అర్హతలు ఉంటేనే ఈ సమాజంలో రాణించగలరన్న విషయం మనకి కూడా తెలిసిందే అది కూడా వివరించుకుందాం. ఈ సకల ప్రాణికోటిలో అన్ని జీవాలు కలిసి మనిషితో సహా పుట్టుకతోనే కొన్ని బుద్ధులతో అర్హులుగా పుడతారన్నమాట అది మనిషి అవ్వనివ్వండి పక్ష పశువ కుక్క నక్క ఇలా క్రూర మృగాల అని చెప్పి ఉండవు వారికి ఉన్న బుద్ధులు కచ్చితంగా అవి బయటకి చూపించుకుంటూ ఉంటారు.
(04:24) పుట్టుకుతో వచ్చిన బుద్ధులు పొల్లల్లో పెడితే గాని పోవమాట. మగవాళ్ళని మార్చడం ఎవరి తరం కాదు అది చాలా కష్టతరమైన పని అని అనుభవపూర్వకంగా చాలామంది ఆడవాళ్ళు ఇప్పటికే తెలుసుకొని ఉంటారు వారికి మీరు ఏం చెప్పినా చెవికి ఎక్కదు వారు ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని దక్కించుకుంటారు అది డబ్బా పేరా పరువ పరపత ఆడదా ఒక ప్రెస్టీజ్ ఇష్యూనా లేదా మందుకు బానిసా ఆడదానికి బానిసా ఇవన్నీ చాలా ఉంటాయండి వేశ లోడా అని వారికి వారు తెలివిగా ప్రవర్తించి అర్థం చేసుకొని తెలుసుకొని అందులో నుంచి బయటకి రావాలి తప్ప మనం ఏమి చేసేది లేదని దీనికి గట్టిగా నిదర్శనాలు ఉన్నాయి కాబట్టే
(05:12) చదువుకునేటప్పుడే సంస్కారం ఉంటది చదువుతో పాటే జ్ఞానం ఉంటుంది పెద్దలు నేర్పే సంస్కారం ఇంటి అలవాట్లు కూడా అందులో కొంత భాగంగా మగవారిని మార్చి మనకి ఒక మంచి గిఫ్ట్ గా మన పెద్దవాళ్లే అందించాలని నా ఉద్దేశ ఉద్దేశం మగవాళ్ళు ఎందుకు ఉప్పులా ఉండాలి అంటే మగవాళ్ళు అందరినీ నమ్ముతారు ప్రతి ఒక్కరు నావాళ్లే అనుకుంటారు.
(05:38) చాలామంది సాఫ్ట్ గా ఉంటారు చాలా కఠినంగా ఉంటారు కొంతమంది చాలా జోష్ గా ఉంటారు కొంతమంది చాలా కామెడీగా ఉంటారు. ఎవరి క్వాలిటీస్ వాళ్ళకి మాట ఆ క్రమంలోనే స్నేహితుల్ని గట్టిగా నమ్ముతారు అలాగే బంధువుల్ని నమ్ముతారు పెళ్ళాన్ని నమ్ముతారు పిల్లలకి బానిసలు అయిపోతారు తల్లిదండ్రులకి కూడా అలాగే బానిసలు అయిపోతారు ముఖ్యంగా తల్లి మంచి మాటలు చెప్పిన పెడదారిన బట్టిన కొడుకుని చేతులారా చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టుకున్న సంసారాలు నాశనం చేసినా అదే తల్లి మాట కూడా వింటాడు అన్నమాట కాబట్టి మగవాడు ఉప్పులా కరిగిపోతూ ఉంటాడు ఎందుకు అంటే ఎవరైనా చెప్పినా నమ్ముతాడు అన్నమాట
(06:21) అంటే దీనికి అర్థం ఏమిటి శ్రీదేవు గారు అంటే మగవాడు ఉప్పులా కరిగిపోవడమే మంచిది అంటారా అంటే నేను చెప్పేది మీరు అపార్థం చేసుకుంటున్నారు నా ఉద్దేశం ఏమిటి అంటే ఉప్పులో చాలా మంచి గుణాలు ఉన్నాయండి అది ఏ కూరలో వేసినా కూడా చాలా రుచి వస్తది అంటే దాన్ని ఎలాగన్నా వాడుకోవచ్చు కూరలో అన్ని పదార్థాలు వేసినా ఉప్పు లేకపోతే దానికి విలువ ఉండదు.
(06:51) అలాగే ఉప్పు ఎక్కువైనా ప్రాణం మీదకు వస్తది తక్కువైనా లో బిబి వచ్చి కూడా అదే ప్రాణం మీదకు వస్తది అన్నమాట ఎంత వాడాలో అంతే వాడుకుంటారు ఉప్పుని కాబట్టి దీన్ని మనం ఫాలో అవ్వాలి ఆడ మగ ఇక ఏ ప్రాణి అయినా సరే ఉప్పు లాగే ఉండాలని నా ఉద్దేశం తియ్యగా ఉంటే చాపరి ఇచ్చేస్తారు చేదుగా ఉంటే పూసేస్తారు అంటే నువ్వు నిక్కచ్చిగా నీ క్యారెక్టర్ నిరూపించుకొని నువ్వు మనిషివి చాలా బుద్ధిమంతుడివి నమ్మకస్తుడివి అలాగే ఒకరికి సహాయం చేసే గుణం ఉంటది నీకు చాలా మంచితనం ఉంటది కానీ నువ్వు కఠినంగా ఉంటావు అంటే నువ్వు ఉన్న మాట మొఖం మీద చెప్తావ్ నాకులాగా అలా చెప్పినప్పుడు నువ్వు ఎవరికీ
(07:35) నచ్చవు చేదుగా ఉంది అని ఊసేస్తారు నీ మీద నిందలు వేస్తారు. నీ మీద రాళ్ళేస్తారు. మనం పుడుతూనే కొన్ని క్వాలిటీస్ తో పుడతాము వాటిని డెవలప్ చేసుకోవడానికి మన క్యారెక్టర్ ని బదులుగా చూసుకుంటాము ముఖ్యంగా ఒక కుటుంబ వ్యవస్థకు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు అవనివ్వండి మగవాళ్ళు అవనివ్వండి కొన్ని పద్ధతులతో ఆ కుటుంబాన్ని వ్యవహరించాలి ముందుకు తీసుకువెళ్ళాలి అలాగే సమాజంలో ఒక గౌరవమైన స్థానాలు దక్కించుకోవాలి అన్నమాట అందుకనే ఆడది నిప్పులా ఉండాలి మగవాడు ఉప్పులా ఉండాలి ఆడామగా తియ్యిగా ఉంటే చప్పరిచ్చేస్తారు అలాగే నువ్వు చేదుగా ఉంటే ఊసేస్తారు. ఇవి మనం
(08:20) బాగా తెలుసుకుంటే సమాజంలో బ్రతకడం చాలా ఈజీ అయిపోతుంది. మనం మన చుట్టూ ఉన్న మనుషుల్ని బాగా అబ్సర్వ్ చేయగలం ఎవరేంటో తెలుసుకోగలం. వాళ్ళని ఎలా దూరం పెట్టాలో కూడా మనకి బాగా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ ఫాలో ఇవ్వండి నచ్చితే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది
No comments:
Post a Comment