Monday, April 6, 2026

గుండె బద్దలయ్యిందా బంగారం..🌹POSTCARD (45) from KANTHRISA

గుండె బద్దలయ్యిందా బంగారం..🌹POSTCARD (45) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wYTVgBE7gMM



Transcript:
(00:00) ఈ భూమ్మీద ఉన్న వాళ్ళంతా ఆత్మజ్ఞానులు కాదు బ్రహ్మజ్ఞానులు కాదు ఏం జరిగినా చిద్విలాసంగా సచ్చిదానందంగా ఉండగలిగే స్థితి అందరికీ ఉండదు. ఒక్కొక్కసారి ఎవరో ఏదో అంటారు మనసు కాస్త చిక్కుమంటుంది. కాస్త బాధ కలుగుతుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అట్లా జరిగినప్పుడు ఏం చేయాలి అన్నదానికి చైనా తత్వశాస్త్రంలో తావోయిజన్ లో ఒక కాన్సెప్ట్ ఉంది.
(00:34) దాన్ని లెట్ గో అంటారు ఇంగ్లీష్లో అంటే ఇది కూడా పోతుందిలే అని అనుకోవడం చైనీస్ లో ఒక పదం ఉంది ఒక ఫ్రేజ్ అంటారు దాన్ని ఊ వే అంటారు. అంటే ఎఫర్ట్లెస్ యక్షన్ అంటే ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయాలని అనుకోవడమే మన స్ట్రెస్ కి కారణం కొన్ని విషయాలు నేచురల్ ఫ్లోలో అట్లా వదిలేయాలి. అని చెప్తూ లావచ్చు అంటాడు నేచర్ డస్ నాట్ హరీ ఎట్ ఎవ్రీథింగ్ ఇస్ అకంప్లిషడ్ అని అంటే ప్రకృతిలో ఏది హడావిడిగా తొందరగా జరగదు.
(01:13) కానీ అన్ని పందులు సక్రమంగా జరిగిపోతుంటాయని కానీ మరి మనిషి జీవితంలో ప్రకృతిలో భాగమైన మనిషి జీవితంలో ఎందుకు అవాంతరాలు వస్తాయి ఎందుకు బాధలు వస్తాయి అనేదానికి రూట్ ఏమిటి అంటే అటాచ్మెంట్ పట్ల మనకు ఉన్నటువంటి ఒక ఆసక్తి అటాచ్మెంట్ ని వదిలించుకోలేని ఒక స్థితి ఇట్లాగే జరగాలి అని అనుకోవడం వల్ల అట్లా ఇన్సిస్ట్ చేయడం వల్ల బాధ వస్తుంది.
(01:41) అని చెప్పినా కూడా ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు. లెట్గో అంటే ఏమిటి ఏదైతే రిజల్ట్ ఉందో దాని మీద నీ పట్టు వదిలేయాలి. ఏదైతే నీకు బాహ్యంగా జరుగుతున్నాయో అది జరగనీలే పోనీలే అనుకోవాలి. ఏదైనా ఎమోషన్ వచ్చింది దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. చాలామంది చెప్తారు కదా పంటి బిగు బిగువున బాధను పట్టుకొని నేను బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నానని అట్లా చేయకూడదు బాధ వస్తే పక్కవాళ్ళకి చెప్పండి కాస్త బాధగా ఉంది ఇబ్బంది అనిపిస్తే చెప్పండి పక్కవాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంది.
(02:21) అయినా పర్వాలేదు ఇది కూడా పోతుందిలే అన్న మాట అనడం మర్చిపోవద్దు. సో మనకి ఎందుకు బాధేస్తుంది అంటే నేనే కరెక్ట్ నన్ను ఎట్లా అంటారు అని ఇట్లా ఏదో అనుకోవడం వల్ల నేను కరెక్ట్ అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు అనిపించింది మీరు చేస్తూ పోండి చైనీస్ తత్వశాస్త్రంలో ఫ్లో లో జీవించడం గురించి ఎలా చెప్తారంటే మీరు ఫ్లో తో కలిసి వెళితే ప్రశాంతత ఫ్లో తో ఫ్లో కి అగైనస్ట్ గా వెళ్తే స్ట్రెస్ వస్తుంది అని ఫ్లో తో కలిసి ప్రవహించడాన్ని లెట్గో పోనీలే ఆ ఎవరో ఏదో అన్నారు ఆ అనిలే పర్వాలేదులే అట్లా
(03:07) అనుకోవడం అది చాలా మనసుని తీర్కపరుస్తుంది. లెట్ గో చేయడం వల్ల మీ ఇన్నర్ స్ట్రెంత్ దెబ్బ తిన్నదు. అది మీ యొక్క ఎమోషనల్ మెచూరిటీకి సంకేతం అందుకని ఏదనా సంఘటన జరిగినప్పుడు ఉదాహరణకి ఎవరో ఏదో అన్నారు పరుషంగానే అన్నారు [గురకలు] పోనీలే అనుకోండి ఏదో వస్తువు చేయి జారి పడిపోయింది పోనీలే అనుకోండి మనకు ఇష్టమైన వస్తువు ఒక్కొక్కసారి ఆ పోవడమో లేకపోతే విరిగిపోవడమో జరుగుతుంది చీరనో ఏదైనా సరే పోనిలే అనుకోండి అలా అనుకోవడం చాలా ఉత్తమమైన విషయం. యు ఆర్
(03:52) నాట్ హియర్ టు కంట్రోల్ ఎవరీథింగ్ బుద్ధుడు అంటాడు హోల్డింగ్ ఆన్ టు యangర్ ఇస్ డ్రింకింగ్ పాయిజన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ద అదర్ పర్సన్ టు డై అని అంటే కోపాన్ని ద్వేషాన్ని పగని ప్రతీకారాన్ని మనలో ఉంచుకోవడం అంటే విషం మనం తాగి వేరేవాళ్ళు చచ్చిపోవాలనుకోవడం అట్లాంటిది. ఏదైనా ఉంది అంటే అది మనకే నష్టం చేస్తుంది. విద్యాప్రకాశ నందగిరి స్వామి భగవద్గీత మీద అద్భుతమైన వ్యాఖ్య చేసింది ఆ మహానుభావుడు ఒకసారి ఒక మాట అన్నాడు మనుషుల్లో మూడు రకాల వర్గాలు ఉంటాయి ఉత్తముడు మధ్యముడు అధముడు అని ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు అధముడు ఉత్తముడు ఏం చేస్తాడు ఒక్క నిమిషం
(04:35) పాటు దాని గురించి ఆలోచించో బాధపడో తిరిగి అరిచో మర్చిపోతాడు ఆ తర్వాత ఎవరైనా గుర్తు చేస్తే నేను మర్చిపోయానండి అని చెప్తాడు. వేరేవాళ్ళు తనకు చేసింది తాను వేరే వాళ్ళకు చేసింది ఏదైనా నిమిషంలో మర్చిపోయేవాడు ఎవడైనా సరే ఉత్తముడు కింద లెక్క మరి మధ్యముడు ఎవరు ఒక రాత్రి గుర్తుపెట్టుకుంటాడు. తద్వారా ఆ రాత్రి నిద్ర పట్టదు అటు ఇటు దొర్లుతాడు [సంగీతం] పొద్దున లేచి ఛా అనవసరంగా ఒక రాత్రి అంతా పోగొట్టుకున్నాను అని వదిలేస్తాడు కానీ ఒక రాత్రి ఇబ్బంది పడ్డాడు.
(05:08) అట్లాంటివాడు మధ్యముడు అని మరి అధముడు ఎవరు అంటే జీవితకాలం గుర్తుపెట్టుకొని జీవితకాలం దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అట్లా జీవించేవాడు. సో మనం ఎవరిలా ఉండాలనుకుంటాం అనేది మన చేతిలో ఉంది. [సంగీతం] నేను చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతాను ఎవరైనా ఏదనా అంటే బాధ ఏంది ఫైన్ కానీ ఎవరైనా ఏదైనా అన్న విషయం మన చేతిలో ఉండదు.
(05:33) కానీ దాన్ని ఎంతసేపు మనం పట్టుకొని వేలాడాలి అన్నది పూర్తిగా మన చేతిలో ఉంటుంది. ఎపిక్టస్ అనే ఒక ఫేమస్ ఫిలాసఫర్ చెప్తాడు ఇట్ ఇస్ నాట్ వాట్ హాపెన్స్ టు యు బట్ హౌ యు రియాక్ట్ టు ఇట్ దట్ మటర్స్ అని ఏదైనా జరగడం సహజం ఎవరో ఏదో అనడం సహజం మన ఇంట్లో వాళ్లే కావచ్చు బయట వాళ్ళు కావచ్చు అది కానీ ఎంతసేపు మనం దాన్ని హోల్డ్ చేస్తాం దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతాం అన్నది నిన్ననే ఒక చిన్న చర్చ జరిగింది ఒక స్వామీజీ వచ్చారు దాన్ని చూడడానికి వచ్చారు ఆ వీడియో పెడతాను మీకు ఆయన నా మీద వాత్సల్యంతో వచ్చి నీళ్లు కూడా తాగలేదు ఆయన ఎక్కడికి వెళ్ళారు హిమాలయాల్లో ఉంటారు.
(06:15) తర్వాత నాతో మాట్లాడి గంటసేపు వెళ్ళిపోయారు ఏమి ఆశించలేదు జస్ట్ నన్ను చూడడానికి వచ్చారు నా టాక్స్ చూసి ఓ పరీక్షించడానికి వచ్చారన్నమాట నేను చెప్పిన అన్నిటిని కాదన్నాడు. నీకేమి తెలియదు అన్నాడు. చాలా చర్చ జరిగింది చాలా ఆహ్లాదకరంగా జరిగింది. ఆ తర్వాత ఇలాగే ఉండు బాగుంది అన్నాడు. సో ఎవరో ఏదో మనం చెప్పింది నీకుేం తెలియదయ్యా అన్నంత మాత్రం మనకు తెలియదని కాదు.
(06:44) మనకేదో తెలుసు అన్నంత మాత్రం తెలుసని కాదు ఏం తెలుసో ఏం తెలియదో అది తెలియాలి మనకి. సో జీవితంలో ఏదన్నా చిన్న చిన్న చెదురు మదురు సంఘటనలు జరిగినప్పుడు పోనిలే అయిందిలే అనుకో అని అని అనుకోగలిగితే [సంగీతం] జీవితం చాలా తేలికపడుతుంది. సరే ఎప్పుడైనా నిజంగా మీకు మనసు బాధగా అనిపిస్తే ఇట్లా చేసి చూడండి. దిస్ ఇస్ ఆల్సో నాట్ పర్మనెంట్ ఇది కూడా గడిచిపోతుంది లెట్ గో అనుకోవడం లేకపోతే ఎవరనా ఏదైనా అంటే వెంటనే స్పందించకుండా కాస్త ఆగి ఒక గంట ఆగి స్పందించడం అట్లాగే ఎవరనా ఏదో అన్నారు హటాతగా బాధ అనిపించింది లేచి పరిగెత్తండి స్ట్రెచెస్ చేయండి సూర్య
(07:31) నమస్కారాలు చేయండి అలా ఏదైనా అనిపించింది అసలు బాధకు కారణం ఏమిటి అనే విషయాన్ని కాస్త విశ్లేషణ చేస్తూ ఒక పేపర్ మీద రాయండి లేదా గాఢంగా శ్వాసించి శ్వాసని బంధించి మల తర్వాత వదిలి అట్ల ఒక 10 నిమిషాలు చేయండి నర్వస్ సిస్టం అంతా కామయపోతుంది. సో ఎక్కువసేపు బాధపడకుండా ఉండాలి అంటే చాలా మంది చెప్పినవే పర్సనల్ గా తీసుకోకూడదుఅని ఎవరైనా ఏదనా అన్నారంటే అది వాళ్ళు మనల్ని అన్నారని కాదు మన విలువ తగ్గించాలని కాదు వాళ్ళకి తెలిసింది అది అది వాళ్ళ మైండ్సెట్ గురించి చెప్తున్నారు అని తెలుసుకుంటే సరిపోతుంది.
(08:09) తర్వాత ఎవరైనా అన్న ఒక మాట ఎంటైర్ పర్సనాలిటీని డిఫైన్ చేయదు. సముద్రంలో లేదా నదిలో ఏదనా చెడు వేసినప్పుడు నది అంతా కలుషితం కాదు. ఎవరున్నా లేకపోయినా మీరు ఒక రొటీన్ ఫిక్స్ చేసుకొని ఆ రొటీన్ లో జీవించండి. తర్వాత ఎవరైనా ఏమైనా అంటే బాధపడడమే ఒక్కటి కాకుండా చాలా విధంగా స్పందించొచ్చు చాలా రకాలుగా స్పందించొచ్చు అన్నదాన్ని ఎరకలో ఉంచుకోండి వీలైతే గోడ మీద రాసుకోండి.
(08:41) ఆ అన్నారులే మనవాళ్లే కదా అనుకుంటే అయిపోతుంది. అంతేనా అందుకని చివరిగా ఒక మాట మన జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. ఎవరో ఒక మాట అంటారు బాధ పెడతారు కాస్త బాధ అనిపిస్తుంది. మనసులో పెద్ద గాయం ఓ గాలి దుమారం లేస్తుంది. మనసు దిగులు చెందుతుంది. ఏం చేయాలో అర్థం కాదు ఏమి మాట్లాడాలి అనిపించదు జీవితం వేస్ట్ అనిపిస్తుంది. నిశశబ్దంగా ఉండిపోతాం.
(09:08) చివరిగా ఒక్క మాట ఇవన్నీ జరుగుతాయి. అందరి జీవితాల్లోనూ జరుగుతాయి జ్ఞాన జీవితంలో అజ్ఞాని జీవితంలో కానీ తేడా ఒక్కటే మనసు బాధపడవచ్చు. కానీ అదే స్థితిలో నువ్వు ఎక్కువసేపు ఉండటానికి వీలు లేదు. ఎంత పెద్ద నదిలో అయినా సరే రాయి విసిరేస్తే అలా వస్తుంది కానీ ఆ అలజడు అట్లాగే ఉండిపోదు మళ్ళీ కాసేపట్లో సర్దుకుంటుంది.
(09:30) ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తూ అందరితో హాయిగా ఉంటూ అన్ని పనులు చేస్తూ ఇక్కడి నుంచి మెల్లగా నిష్క్రమిద్దాం. శ్రీ సరస్సు వయసు.

No comments:

Post a Comment