Monday, April 6, 2026

మార్చెయ్ రియాలిటీ - అబద్ధమా? చీటింగ్ ఆ? 🔥 | Reality Shift PROOF 🕉️ తెలుసుకో #MindShift #bairaagi

మార్చెయ్ రియాలిటీ - అబద్ధమా? చీటింగ్ ఆ? 🔥 | Reality Shift PROOF 🕉️ తెలుసుకో #MindShift #bairaagi

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hO9Az4WZOQA



Transcript:
(00:00) ఆ రోజుల్లో ఐన్స్టైన్ కూడా ఒప్పుకోలేకపోయాడు దీన్ని నమ్మలేను టూ మచ్ అన్నాడు. కానీ ఎక్స్పెరిమెంట్లు ప్రూవ్ చేశాయి. నీ వాస్తవాన్ని మార్చుకోవచ్చు అన్నది అబద్ధమా చీటింగ్ మాట నువ్వే తెలుసుకో ఎక్సర్సైజ్ తో అనుభవం కూడా పొందు ఇవాళ మార్చేయ్ నీ రియాలిటీ అనే వీడియో మొన్న విడుదల చేశాను. ఇప్పుడు ఇవాళ రెండో భాగంలో నీ తలరాతను షిఫ్ట్ చేసుకోవడం ఎందుకు సులువు? ఎంత సులభం అనేవి తెలుసుకో బాబా.
(00:30) అన్న ఒక సూపర్ ఎక్సర్సైజ్ కూడా చెప్తాను ఇది నీ అనుభవంలో నువ్వే తెలుసుకునేందుకు ముందు ఒక విషయం బాబా బైరాగి నువ్వు ఎదిగితే ఆనందించేవాడు నీకోసమే ఈ వీడియోస్ చేస్తున్నాడు స్వయంగా అనుభవించిందే బైరాగి చెప్తాడు అబద్ధాలు మన పరంపరలో సెట్ కావు నాన్న నా నోటి నుండి రావురా నీ వాస్తవాన్ని మార్చుకోవచ్చు అన్నది అబద్ధమా చీటింగ్ మాట నువ్వే తెలుసుకో ఎక్సర్సైజ్ తో అనుభవం కూడా పొందు ఇవాళ ఏంటి పాప బాబా మొన్నటి మార్చే నీ రియాలిటీ వీడియోలో చెప్పాను నేను చెప్పింది 90% మంది నమ్మకపోవచ్చు అని కారణం ఎవరి ఎదుగుదల బట్టి వారికి ఒక విషయం ఎలా అర్థం కావాలో అలాగే అవుతుంది. కొందరికి ఇప్పుడు
(01:10) చెప్పినా వేస్ట్ ఫస్ట్ క్లాస్ లో ఓ విషయం అర్థం కాక అబద్ధం అనుకున్నాడు ఒకడు. ఫోర్త్ క్లాసు కు వచ్చాక అవును కదా నిజమే అనుకున్నాట. సరేలే బాబా వదిలేయ్ విషయానికి వచ్చేద్దాం. ఎప్పుడైనా ఇలా జరిగిందా నువ్వు ఎవరో ఒకరిని గట్టిగా గుర్తు చేసుకున్నావు. 30 సెకండ్ల లోపల వాళ్ళ నుంచి కాలు లేదా మెసేజ్ వచ్చింది.
(01:32) అప్పుడు మనం ఏమంటాం అబ్బా కోయిన్సిడెన్స్ [సంగీతం] కానీ నిజంగా అది కోయిన్సిడెన్స్ కాకతాళీ ఏయమైనా లేక ఏదో కంటికి కనిపించని కనెక్షన్ ఉందా? ఈ వీడియోలో నేను నీకుొక షాక్ కొట్టించే వాస్తవం పట్టబయలు [సంగీతం] చేస్తాను. అది నీకు అర్థమైతే నీ లైఫ్ ఎలా మారుతుందో ఊహించలేవు. బాబా ఫిజిక్స్ లో ఒక సూత్రం ఉంది క్వాంటం ఎంటాంగిల్మెంట్ పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా మొదట షాక్ అయ్యారు దీన్ని చూసి కానీ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే క్వాంటం ఎంటాంగిల్మెంట్ తో నీ జీవితానికి ఏంటి లాభం? మనీ, రిలేషన్షిప్లు, సక్సెస్ వీటికి అది ఎలా సహాయపడుతుంది? అవన్నీ ఇప్పుడు వినురా చెప్తా
(02:16) క్వాంటం ఎంటాంగిల్మెంట్ సింపుల్ గా రెండు పార్టికల్స్ ఉన్నాయి. వాటికి లోతైన కనెక్షన్ అంటే లంకే ఏర్పడింది అనుకో వాటిని ప్రపంచంలో ఇటొక మూల అటొక మూల పెట్టినా సరే ఒకటి మారితే రెండో దానిలో తక్షణమే ఇన్స్టంట్ గా మార్పు వచ్చేస్తుంది. క్షణం అంటే క్షణం ఆలస్యం ఉండదు. వాటి మధ్య కోటి మైళ్ల దూరం ఉన్నా సరే మ్యాటర్ కాదు అంటే ఏంటి ఆ మార్పుకు దూరం అడ్డంకి కాదు కాలం అనేది కూడా మనం అనుకునేలా వర్క్ అవ్వట్లేదు వేరే ఇంకేదో అవుతుంది అక్కడ వినడానికి పిచ్చిలా ఉంది కదా ఆ రోజుల్లో ఐన్స్టైన్ కూడా ఒప్పుకోలేకపోయాడు దీన్ని నమ్మలేను టూ మచ్ అన్నాడు కానీ
(02:59) ఎక్స్పెరిమెంట్లు ప్రూవ్ చేశాయి ప్రయోగ ఫలితాలు అబద్దాలు చెప్పవు కదా ఇది ఫిలాసఫీ కాదు బాబా ఇది స్వచ్ఛమైన ఫిజిక్స్ [సంగీతం] ఇప్పుడు అసలు ప్రశ్న మరి నువ్వు కూడా పార్టికల్స్ తోటే తయారయ్యావు కదా అయితే నీ ఆలోచనలు భావోద్వేగాలు కూడా ఎంటాంగిల్ అయి ఉండవా ఇక్కడే ఆట మారిపోతుంది. నువ్వు నీ ఐడియాలతో ఎంటాంగిల్ అయి ఉన్నావు.
(03:22) నీ జ్ఞాపకాలతో ఎంటాంగిల్ అయి ఉన్నావు. నీ నమ్మకాలతో ఎంటాంగిల్ అయి ఉన్నావు. నీ ఎమోషన్స్ తో ఎంటాంగిల్ అయి ఉన్నావు. ఇంకా నువ్వు జనాలతో జీవులతో కూడా ఎంటాంగిల్ అయి ఉన్నావు. అంటే బాబా నీ జిందగీ ఏదో యాదృచ్చికం కాదురా నీ జీవితం నీ ఎంటాంగిల్మెంట్ల రిజల్ట్ పర్యవసానం చెప్పిందంతా ఆరాయించుకో ఒక్క క్షణం ఆ ఇప్పుడు అబ్సర్వ్ చేయి ఎందుకు కొందరి మాటలు వింటే కొన్ని టీవీ ప్రోగ్రాములు చూస్తే శక్తి అంతా డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకు ఒకే రకమైన సమస్య వేరు వేరు మాస్కులు పెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది జీవితంలో ఎందుకు ఒకే రకమైన మనుషులు జీవితంలోకి మళ్ళీ మళ్ళీ
(04:04) వస్తు ంటారు ఇదంతా ఎంటాంగిల్మెంట్ే బాబా లైఫ్ నీకు జరగడం కాదు లైఫ్ నీకు తెలియకుండానే నువ్వు ఒక రకంగా సృష్టి చేసుకుంటున్నావు. ఎంటాంగిల్మెంట్స్ తో నాన్న ఇది అర్థం కావాలంటే ఫీల్డ్ [సంగీతం] అనే క్వాంటం ఫిజిక్స్ మాట నీకు తెలియాలి. మనుషులంతా విడివిడిగా ఉన్నారు అన్నది అబద్ధం విష్ణుమాయ. ఈ విశ్వం ఒక మహాసముద్రం లాంటిది రా.
(04:29) ఈ మహాసముద్రంలో జీవిస్తున్న చేపల వంటి వాళ్ళం మనం. అన్ని చేపలను సముద్రం కనెక్ట్ చేస్తున్నట్టు సర్వ మానవులను జీవులను కనెక్ట్ చేస్తూ ఉన్న పదార్థాన్ని క్వాంటం ఫీల్డ్ అంటారు. బాబా విశ్వం అంతా అదృశ్యంగా వ్యాపించి ఉన్న ఈ ఫీల్డ్ లోనే మనం ఉన్నాం ఫీల్డ్ అని వీళ్ళు పిలిచే ఈ మహాసముద్రంలో భయం ఒక అల పీదరిక భావన ఒక అల ప్రేమ ఒక అల ధన సమృద్ధి కూడా ఒక అల నువ్వు ఏ అలను పట్టుకొని ఉన్నావు అనేది నీ జీవితం ప్రతిబింబిస్తోంది ఇప్పుడు నీ జీవితం ఇప్పుడు ఎలా ఉంటే ఆ అలనే నువ్వు పట్టుకున్నావు అని తెలుసుకో అదిరిపోయే ఫాక్ట్ చెప్పనా ఏ అలను పట్టుకుంటావు అనేది నీ ఎంపిక నీ ఛాయిస్ సో
(05:10) కానీ దీని గురించి కాసేపట్లో చెప్తాను ఆగు ఇంకాస్త [సంగీతం] లోతుగా చెప్తా విను భయం అనేది చటుక్కున వ్యాపిస్తుంది. ఎందుకు నెగిటివిటీ ఎందుకు త్వరగా వైరల్ అవుతుంది కారణం మనుషులు ఫీల్డ్ లో భయం అనే ఆలను పట్టుకున్నారు. ఆ అలైన్ చేస్తుంది. ఫీల్డ్ లో ఉన్న అన్ని భయాలతో కనెక్ట్ చేస్తుంది. అంతే క్షణం పట్టదు.
(05:34) నువ్వు ఆలోచించే విధానం ఇరుకుగా మారిపోతుంది. అప్పుడేమవుతుంది నిన్ను మేనిపులేట్ అంటే వాళ్ళకి కావలసినట్టుగా ఆడించడం ఈజీ అయిపోతుంది. కానీ శుభవార్త వింటావా నువ్వు ఏదో ఒక అలలో ఇరుక్కుపోలేదు బాబా. నువ్వు పట్టుకునే ప్రవాహాన్ని నువ్వు మార్చుకోగలవు. నీ ఎంటాంగిల్మెంట్ మార్చుకోవడం కచ్చితంగా సాధ్యం. ఇదే నీ పవరు. ఇదే నీకు తెలియకుండా ఇప్పటివరకు 200 ఏళ్ల నుంచి కుట్ర జరిగింది.
(06:04) ఆ ఆ బాబా ఇప్పుడు రసపట్టుకి వచ్చింది కథ క్వాంటం ఫీల్డ్ లో ఏ ప్రవాహాన్ని పట్టుకుంటావో అది నీ ఎంపిక అన్నాను కదా ఆ ఎంపిక ఎలా చేసుకోవాలి నీ వాస్తవాన్ని ఎలా మార్చేసుకోవాలి మూడు స్టెప్స్ చెప్తా సింపుల్ గా ఉంటాయి ఇవి. ఈ ఎక్సర్సైజ్ కోసం నాన్న 15 నిమిషాలు ఇచ్చిన ప్రతి ఒక్కరి జీవితం మారిపోయింది. విను స్టెప్ ఒకటి అవేర్నెస్ ఒక 15 నిమిషాలు కులాసాగా డిస్టర్బెన్స్ లేకుండా కూర్చో తీరిగ్గా ఇప్పుడు నీలో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకో అది మనీ కావచ్చు రిలేషన్షిప్స్ కావచ్చు లేదా ఆరోగ్యం కావచ్చు ఏదైనా ఆ ఏరియాను తలుచుకోగానే నీ బుర్రలో వచ్చే నెగిటివ్
(06:44) ఆలోచనలు గమనించు గమనిస్తూ ఒక పుస్తకంలో ఒక్కొక్కటి నోటు చేసుకోవడం మొదలుపెట్టు ఆ లక్కు ఎప్పుడు ఇంతే నా దగ్గర మనీ నిలవదు ఇటువంటివి బాబా బోలెడ వస్తాయి బుర్రలోకి ఆశ్చర్య పోతావు రాస్తుంటే అన్న ఇవి రియాక్షన్లు కాదు ఇవి ఫ్రీక్వెన్సీలు క్వాంటం ఫీల్డ్ లో నువ్వు సబ్కాన్షియస్ గా పట్టుకున్న అలలు ప్రవాహాలు స్టెప్ రెండు రీకోడ్ అలా ఒక ఐదు లేదా 10 ఆలోచనలు రాసుకున్నావు.
(07:11) నీ పుస్తకంలో ఒక కొత్త పేజీ తెరిచి మద్యలో ఒక నిలువు గీత కొట్టు. ఎడమ పక్కన ఒక్కొక్క ఆలోచన రాయి దానికి కుడి పక్కన ఒక ప్రత్యామ్నాయ పాజిటివ్ ఆలోచన రాయి. నా లైఫ్ లో అవకాశాలు వస్తున్నాయి. నేను వాటిని ఇప్పుడు చూడలేకపోతున్నాను అంతే. అలా బాబా ఇది ఫేకో, కృత్రిమ పాజిటివ్ థింకింగ్ కాదు. నీ మెదడులో నువ్వు వేస్తున్న కొత్త దారులు ఇవి న్యూరల్ పాత్ వేస్ నువ్వు రాసే ప్రత్యానాయ పాజిటివ్ స్టేట్మెంట్లు న్యూరల్ పాత్వేస్ నాన్న దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అని పిలుస్తారు.
(07:44) స్టెప్ మూడు భావన ఒక మూడు రోజులు పెట్టుకో రోజు అదే సమయానికి నోట్ బుక్ తెరిచి రోజుకు ఐదు నిమిషాల పాటు కుడి వైపు రాసినవి చదువు. ఆ ఒక్కొక్కటి ఇప్పటికే మారిపోయినట్టు భావన చెయ్యి ఫీల్ అవ్వాలి ఫీల్ బాబా నువ్వు ఏది చెప్తే అది ఇన్స్టెంట్ గా నీ బ్రెయిన్ నమ్ముతుంది. సైన్స్ పరంగా ఇది ప్రూవ్ అయింది. ఏంటంటే ఎమోషన్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ.
(08:05) [సంగీతం] ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు బ్రాడ్కాస్ట్ ఎమోషన్ మారుస్తున్నావు. తద్వారా ఫ్రీక్వెన్సీని మారుస్తున్నావు. దానితో క్వాంటం ఫీల్డ్ లో కొత్త భావనా తరంగాలను పంపుతున్నావు. [సంగీతం] అంటే ఫీల్డ్ కు బ్రాడ్కాస్ట్ చేస్తున్నావు. నువ్వు బ్రాడ్కాస్ట్ చేస్తే జీవితం పునర్వ్యవస్థీకరించబడుతుంది. రీఆర్గనైజ్ అవుతుందన్నమాట. ఇది మ్యాజిక్ కాదురా మెకానిజం.
(08:29) ఇప్పుడు ఫస్ట్ చెప్పిన ఉదాహరణకు తిరిగి వెళ్దాం. నువ్వు ఎవరినో గుర్తు చేసుకున్నావు వాళ్ళు నీకు కాల్ చేశారు. నాన్న నువ్వు అక్కడ ఏదైనా పెద్ద సృష్టి ఏమైనా చేశావా? లేదు నువ్వు అప్పటికే వాళ్ళతో ఉన్న కనెక్షన్ కు ట్యూన్ అయ్యావు అంతే అదే ఎంటాంగిల్మెంట్ అలాగే నువ్వు కొత్త జీవితం యొక్క భావ తరంగాలు ఫీల్డ్ లోకి బ్రాడ్కాస్ట్ చేస్తే వాటిని మ్యాచ్ అయ్యే కొత్త ఎంటాంగిల్మెంట్లు నువ్వు సృష్టించుకుంటావు.
(08:55) అర్థమైందా సరే ఇప్పుడు డైమెన్షన్స్ షిఫ్ట్ అవ్వడం గురించి తెలిస్తే అదిరిపోతావు అంతే నీ జీవితంలో మల్టిపుల్ వర్షన్స్ అంటే బహుళ ప్రతిబింబాలు ఉన్నాయి. కష్టాలు పడి స్ట్రగుల్ చేసే వర్షను సమృద్ధి వర్షను, ప్రేమ వర్షను, కన్ఫ్యూస్డ్ వర్షను. ఇలా నువ్వు ఏ వర్షన్ లో ఉంటావు అనేది నీ ఫ్రీక్వెన్సీ నిర్ణయిస్తుంది. నోట్ చేసుకో బాబా నువ్వు ఇరుక్కుపోయి లేవు.
(09:17) నువ్వు ఏ ఆలకో, ప్రవాహానికో ట్యూన్ అయ్యి ఉన్నావు అంతే. ట్యూనింగ్ మార్చడం నీ చేతిలోనే ఉంది. ఎక్సర్సైజ్ చెప్పేసా. అంటే రిమోట్ నీ చేతిలో ఉంది. ఆలోచనలు మార్చితే ఛానల్ మారుతుంది. ఎమోషన్లు మార్చితే నీ వాస్తవం మారిపోతుంది. చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తే అనుభవం తో నీకే క్లియర్ గా అర్థం అవుతుంది. బాబా ఇప్పుడు మొత్తం వీడియోను ఒకే లైన్ లో చెప్తా.
(09:47) నీ రియాలిటీ షిఫ్ట్ కావాలంటే రెండు విషయాలు అవసరం. ఒకటి జాగృతితో మార్పును గమనించుకోవడం. నీ ఆలోచనలు జాగృతితో అనుక్షణం గమనిస్తూ మార్చుకుంటూ ఉండాలి. ప్రాక్టీసు తో సులువు అయిపోతుంది ఇది. ప్రస్తుత క్షణంలో నువ్వు ఏది ఎంటర్టైన్ చేస్తున్నావో అది నీ జీవితం అవుతుంది ఏ రెండు వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం నీ వైబ్రేషన్ పెరగాలి.
(10:11) అప్పుడు ఏమవుతుంది? శ్రమ లేకుండా నీ లోలోపల నిశశబ్దంగా వెనుక తలుపుకుండా ఉత్తమ మార్పులు జరుగుతూ పోతాయి వాటంతటావే వైబ్రేషన్ పెంచుకుంటే నాన్న జాగృతి వైబ్రేషన్ పెంచుకోవడం రెండు ముఖ్యమే అయితే వైబ్రేషన్ పెంచుకోవడానికి ఒక అద్భుతమైన దారి ఏంటంటే రోజుకుండే 24 గంటల్లో ఒక్క 24 నిమిషాలు 90 రోజుల పాటు సరైన విధానంలో మెడిటేషన్ చేయాలి. జగమంత కుటుంబం నాది ఛానల్ లో మెంబర్స్ ఏరియాలో తురియం అనే స్ట్రక్చర్డ్ మెడిటేషన్ ట్రైనింగ్ ఏడు రోజుల పాటు నేర్పించబోతున్నాడు మన వంశీ అందరితో ప్రాక్టీస్ కూడా చేయిస్తాడు.
(10:46) నీకు ఆసక్తి ఉంటే సబ్జెక్ట్ లో తురియం అని పెట్టి ఇదిగో ఈ మెయిల్ ఐడి కి మెయిల్ చేయి ట్రైనింగ్ మొదలయ్యే ముందు నీకు సమాచారం పంపిస్తాం అది. ఇంకో చిన్న సలహా ఈ వీడియోకు ముందు వచ్చిన మార్చేయ వీడియోలు రెండు కూడా తప్పకుండా చూడు ఇప్పుడే నెక్స్ట్ తంబ్నెయిల్స్ వస్తాయి. అక్కడే క్లిక్ చేసి చూడడం కొనసాగించచ్చు నువ్వు షిఫ్ట్ అని కామెంట్ లో రాయి చూసి సంతోషిస్తాను లైఫ్ మార్చుకో నాన్న సుఖంగా బతుకు మంచి సమయం అందరికీ వచ్చేసింది జై శ్రీరామ్ జై శివశంభ జై భారత్ జై గురుదేవదత్త [సంగీతం]

No comments:

Post a Comment