నిజమైన అందాన్ని గుర్తించడం ఎలా 🌹మీరెప్పుడూ వినని కొన్ని SHOCKING విషయాలు 🙏Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZZ5FcK0zXSQ
Transcript:
(00:00) అదే పప్ప అంటే ఎవరి ఎవరి ఫేస్ వాళ్ళకి అందకు అనిపిస్తది ఇది సృష్టి రహస్య కాకి పిల్ల కాకికి ముద్దు అని నువ్వు పంది దగ్గరికి పోయి చెప్పు నీ పంది పిల్ల బాలేదని ఒక తన్ను అంత ఫస్ట్ అఫ్ ఆల్ అందం అంటే ఏందో తెలుసుకోవాలి అందం వేరు సౌందర్యం వేరు అందుకే అందం లహరి అని పెట్టలేదు. సౌందర్య లహరి అని పెట్టారు అవును ఇప్పుడు అందంగా ఉండడం వేరు సౌందర్యంగా ఉండడం వేరు అందాన్ని ఆరాధించడం వేరు సౌందర్యాన్ని ఆరాధించడం వేరు ఇన్నిటి యొక్క తేడా తెలిస్తే మ్ జీవితంలో కాస్త మాయ నుంచి బయటపడే అవకాశం పుష్కలంగా ఉంది. మ్
(00:44) ఏదైతే మారుతూ ఉందో అది అందము మ్ ఏదైతే మారకుండా ఉన్నదో అది సౌందర్యం అని చెప్పారు. ఓకే అందుకే జీవితం అన్నది కొందరికి అందం శరీరం అంటే అందం శరీరం మారుతూ ఉంది కాబట్టి అందం మరి సౌందర్యం ఏమిటి ఈ మారుతూ ఉన్న దాన్ని నువ్వు గమనించేవాడిగా ఉన్నావు మ్ అట్లాంటి స్థితిలో ఉండడం సౌందర్యం అన్నమాట సో మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అంటే అందాన్ని సౌందర్యాన్ని ఎట్లా నువ్వు గుర్తించొచ్చు అని అది చాలా బాగుంది ఆ నాలెడ్జ్ మనం సఫారీ కి వెళ్తాం సఫారిీ అంటే తెలుసా సఫారి అంటే
(01:27) రైడ్ ఎక్కడన్నా పెద్ద ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ కి సఫారీకి సారీ సఫారీకి జూ కి చిన్న తేడా ఉంది. జూ లో జంతువులు బోన్ లో ఉంటాయి మనుషులు ఫ్రీగా తిరుగుతారు. సఫారీలో జంతువులు ఫ్రీగా తిరిగితే మనుషులు బోన్లో ఉంటారు. ఒక వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ కి ఒక బోన్ ఉంటుంది ఆ బోన్లో మనుషులు ఉంటారు. ఉమ్ మనుషులు ఆ వెహికల్ లో తిరుగుతూ ఉంటే అక్కడ పులి కనిపిస్తుంది అక్కడ పాము కనిపిస్తుంది అక్కడ ఏమ కనిపిస్తుంది అట్లా స్వేచ్ఛగా అడవిలో విహరిస్తున్న జంతువుల్ని బంది అయ్యి మనిషి చూస్తాడు మరి బోన ఎందుకు అంటే జంతువు చంపేస్తుంది కదా దానికి నీ మీద ఏ ఆసక్తి లేదు ఎప్పుడన్నా
(02:02) గుర్రం వచ్చి మనుషులని చూసిపోయిందా మనిషే పిచ్చివాడు గుర్రం చూడడానికి పోతాడు అవును అవన్నీ ఫ్రీగా ఉన్నాయి వాడికి మనుషుల మీద ఏ ఆసక్తి లేదు ఇప్పుడు అక్కడ ఒక పులి ఉంది మ్ చూసేవాళ్ళందరూ అన్నారు ఆహా ఎంత ఇంత అందంగా ఉంది పులి అన్నారు కదా మ్ ఇప్పుడు నువ్వు పులి దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది చంపేస్తారు సో అందం అంటే ఎక్కడ ఏది చూసి నువ్వు మోహానికి గురయి ప్రమాదంలో పడతావో అది అందం ఓకే ఏది చూస్తే నీకు ప్రమాదం లేదో మ్ అది సౌందర్యం అంతే అట్లా అనుకో ఇప్పుడు చెప్పి ఏమ అర్థం అయింది ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్లి ఆపేస్తాను దీన్ని చూస్తే నీకు ప్రమాదం లేదు
(02:42) అన్నం ఉంది దిమ్మ తిరిగే అసలు సాటిస్ఫాక్షన్ కలిగింది కానీ అక్కడ ప్రమాదం పొంచి ఉన్నది అంటే అది అందం అన్నట్టు అన్నమాట ట్రాన్జియంట్ మార్పు నాచురల్ గా జరుగుతది ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ రెండోది ఏది చూస్తే ప్రమాదం లేదు అది సౌందర్యం అన్నమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు అరుణాచలం కొండ ఉందా అది సౌందర్యం అన్నమాట అంటే దాన్ని ఎంతసేపు చూసినా దాని దగ్గరికి వెళ్ళిందా నీకుఏ ప్రమాదం లేదు సూర్యోదయాన్న చూడు పులి అందంగా ఉంది సూర్యోదయం అందంగా ఉంది కానీ పులి చంపేస్తది.
(03:22) సూర్యోదయం చంపాడు అందుకని జ్ఞాని ఎవడు సౌందర్యాన్ని ఎంచుకుంటాడు అంటే ఏ అందాన్ని చూస్తే తనకు ప్రమాదం లేదో దాంతో ఉంటాడు. అజ్ఞాని ఎవడు వాడిని ఇబ్బంది పెట్టే అందాల వైపు పరిగెడతాడు. ఒక అమ్మాయి శరీరం అందంగా ఉంది. నెక్స్ట్ అది ఇబ్బందిలో పడతాడు. ఉమ్ అట్లా డేంజర్ కొంచెం ఉంటదని ఒక అబ్జర్వేషన్ మ్ తర్వాత దీని మీద చాలా చాలా చాలా చాలా చాలా ఆ పుస్తకాలు వచ్చాయి ఒక 100 150 సంవత్సరాల క్రితం విదేశాల్లో వీటి మీద చర్చోప చర్చ జరిగాయి వాట్ ఇస్ బ్యూటీ అని అందరిని అడిగితే నువ్వు ఇక్కడ ఉందో మైక్ పట్టుకొని 100 మందిని అడుగు ఒక్కొక్కటి ఒక్కొకరు చెప్తారు ఎవడికి తెలిీదు.
(04:03) రెండు రకాలుగా తీసుకుంటే అందం నిర్వచనం బాగుంది ఏది ఉందో అది యాక్సెప్ట్ చేస్తే అది అందంగా ఉండట్ు ఓకే అది సౌందర్యం అన్నమాట ఏది ఉందో అది అంగీకరించకుండా నీకు నచ్చినట్టు ఉండాలనుకుంటే అది అందంగా ఉంది. నా భార్య చాలా అందంగా ఉంది ఆహా నీకు నచ్చినట్టు ఉంది. అది చెప్పు అవును ఎక్కువగా అందం అనే వర్డ్ వాడతారు కానీ సౌందర్యం అనే వర్డ్ ఎక్కువ వాడారు కదా చిన్న చిన్న తేడా రెండు అంద అందానికి సంబంధించినవే ఒక దాంట్లో ప్రమాదం లేదు మరొక దాంట్లో ప్రమాదం ఉంది.
(04:33) అందుకే శంకరుల వారు సౌందర్య లహరి ఆ భగవంతుని యొక్క సౌందర్యము ఈ ప్రకృతి యొక్క సౌందర్యము ప్రకృతి అందం అనకూడదు పులి చాలా అందంగా ఉంది సౌందర్యంగా లేదు. ఉమ్ మనిషి అందంగా ఉంటాడు ఆ ఏ మనిషితో ప్రమాదం లేదో అది సౌందర్యంతో స్టార్ట్ అయింది ఉదాహరణకి ఒక గురువు ఎందుకు సౌందర్యంగా అనిపిస్తాడు అంటే అతని దగ్గర ఉన్నా నీకు ప్రమాదం లేదు కాబట్టి అది ఒకసాటి మనిషి ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు చాలా అందంగా ఉంది.
(04:57) ఏదో మాట వల్లనో వాడు చేష్ట వల్లనో వాడు పెట్టే మభ్య పెట్టే కారణం వల్లనో ఏదో చోట ప్రమాదం వచ్చేస్తుంది. ఇది వివేకానికి సంబంధించింది. జ్ఞాని సౌందర్యంతో ఉంటాడు. అజ్ఞాని అందంతో ఉంటాడు. జ్ఞాని తనలో సౌందర్యాన్ని గుర్తిస్తాడు. అజ్ఞాని తనలో అందాన్ని గుర్తిస్తాడు. అందము మారుతుంది కాబట్టి జ్ఞాని అజ్ఞాని బాధలో ఉంటాడు సౌందర్యం ఎప్పటికీ మారదు.
(05:20) ఇప్పుడు ఉదాహరణకి ఇన్ని సంవత్సరాల్లో ఒకప్పుడు సూర్యోదయం భలే ఉండదయ్యా ఈ మధ్య అంత బాగుండట్లే అని ఏమ ఉండదు. ఉమ్ సూర్యోదయము సర్వకాల సర్వ వవస్థల్లో బానే ఉంటుంది ఒక ఫ్లవర్ అందమా సౌందర్యమా అది సౌందర్యం ఎందుకు అది దాని వల్ల మనకి నష్టం ఏమి లేదు దట్స్ ద పాయింట్ పాము ఆ నీకు ప్రమాదం చేయనిది ఏదైనా సౌందర్యం కింద లెక్క నువ్వు దాన్ని స్వయానిక ఎదుట వాళ్ళక నీకే ఇప్పుడు పాము అందంగా ఉంది పక్కనే తామర పువ్వు ఉంది.
(05:49) రెండు చాలా బాగున్నాయి. ఇది చాలా అందంగా ఉంది అది చాలా సౌందర్యంగా ఉంది ఎందుకు పాము దగ్గరికి వెళ్తే కాటేస్తుంది. పువ్వు కాటేయదు గురువు ఎవడు కాటేయని మనిషి అంతే అమ్మ ఎవరు కాటేయదు అమ్మ అందంగా ఉండదు సౌందర్యంగా ఉంటుంది. ఆమె పళ్ళు బయటికి వచ్చిఉండొచ్చు కళ్ళు లొట్టబోయిఉండొచ్చు కానీ అమ్మ సౌందర్యం ఆమె సౌందర్యాన్ని చూస్తున్నాం అంటే అసలు ఆమె సమక్షంలో మీకు ఏ భయము లేకుండా హాయిగా అట్లా పడుకోవచ్చు.
(06:17) మరి ఎల్లవేలల సౌందర్యాన్నే చూడాలి అనుకుంటే నీవే ఎల్లవెలలో ఉంది ఇప్పుడు నువ్వు ఎటు దిక్కు తిరిగితే అక్కడ ఏదో ఉంది కదా ఎప్పుడు సౌందర్యం వైపే తిరుగు అంతే నువ్వు చేయవలసింది దట్ ఇస్ ఇన్ యువర్ హాండ్స్ ఇక్కడ ఎన్నో పదార్థాలు ఉన్నాయి నీకు నచ్చింది తీసుకుంటున్నావు కదా అందుక నువ్వు గుర్తిస్తే చాలు చిన్న విభజన అర్థమైంది కదా పాము ఉంది తామరపువ్వు ఉంది.
(06:39) రెండు బ్యూటిఫుల్ పాము ఎట్లా నిగ నిగలాడుతుంది అంటే అసలు ఆహా అసలు ఆనందం పాము అంటే కాటేస్తది అది పాము అని తెలుసు కానీ సౌందర్య అందం అనేది చాలా వస్తువులలో చాలా అన్నిటికి ఉంది అందము అన్నిటికి సౌందర్యం ఉంది కానీ మనక అది అన్ని రూపాలు అన్నిటి కోర్ తెలియదు కదా ఎలా గుర్తించడం ఇంత చిన్న విభజన చెప్తే కదా ఎవరైనా పర్సన్ ఉన్నారు అనుకుందాం చాలా అందంగా ఉన్నారు.
(07:03) అయితే ఇప్పుడు వాళ్ళని ఎలా మనం గుర్తించి దానికి నీవు ఇప్పుడు నేను చెప్పిందేమో సూపర్ఫిషియల్ ఎగ్జాంపుల్ రెండోది ఏంటి అన్వేషణకు విచారణకు సంబంధించింది ఆ సౌందర్యం ఉన్న స్థితిలో నీవు నిలబడినప్పుడు నీకు సౌందర్యం దర్శనం ఇస్తది. అంటే ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఎవరికీ ప్రమాదం కాదని నేను డిక్లేర్ చేస్తున్నాను ఈరోజు నావల్ల ఎవ్వరికీ నష్టం లేదు నా వల్ల ఎవ్వరికీ ప్రమాదం లేదు నేను ఎవరిని మనిపులేట్ చేయను ఎవ్వరిని నా అవసరాల కోసం ఉపయోగించుకోను నాకు తెలుసు కదా ఇప్పుడు నేను సౌందర్యంలో ఉన్నాను.
(07:32) అందుకని నా దగ్గరికి ఎవరికి వచ్చినా వాళ్ళకి ఏ నష్టం ఉండదు. అట్ట కాకుండా ఒకడు ఉన్నాడు ఎవనో వాడిక దొబ్బాలి ఎవడిని మోసం చేయాలని ఆలోచించాడు ఉంటాడు కదా వీడికి వెళ్లేసి అంట కట్టాలి అనుకుంటాడు కదా వాడి దగ్గరికి వెళ్తే పక్కవాడికి బాధ తప్పదు. అందుకని నీవు ఎవరో తెలిస్తే నువ్వు అట్లాంటి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది.
(07:50) ఇది కొంచెం లిటిల్ డీపర్ఇట్మే టేక్ ఇయర్స్ టు అండర్స్టాండ్ టూ థింగ్స్ ఒక సరైన వ్యక్తి దొరకడం చాలా కష్టం భూమిమీద అందరూ ఏదో అవసరాల కోసం ప్రలోభాల కోసం మీరే ఒక సౌందర్యం అవ్వచ్చు ఇంకొకళకి అంద సౌందర్యము అందరికీ సౌందర్యమే నావల్ల ప్రమాదం ఇప్పుడు లోటస్ దగ్గరికి నువ్వు పోతే పో పోకపోతే పోకపో లోటస్ చూసి బాలేదు అనుకున్నాడు అయినా అది సౌందర్యం వాడి ఇష్టం అది సత్యం ఏమిటి ప్రమాదం లేదు ఇది పరమ సత్యం అంటే ఒకవేళ అనుకోవడం ఎదుటి వాళ్ళ యాంగిల్ ఉండొచ్చు కానీ దాని స్వభావం ఇప్పుడు డైమండ్ ని చూసి ఒకడు బొగ్గు అనుకున్నాడు డైమండ్ బొగ్గు అయిపోతుందా
(08:35) ఆ కాదు కావదు అంటే ఇప్పుడు నేను అపోజిట్ పర్సన్ ని రాంగ్ అనుకున్న అది సౌందర్యం వాళ్ళది వాళ్ళకే ఉంటుంది అందుకే ఒక జ్ఞానిని 100 మంది తిట్టిన వాడు వాడిలానే ఉంటాడు. అంటే వాడుఎవడో వాడికి తెలిసిపోయిన తర్వాత ఇంక ఎదుటి వ్యక్తి ఏమంటే ఏమి ఇప్పుడు నువ్వు అమ్మాయి అని నీకు తెలిసిపోయిన తర్వాత సవ లక్ష మంది ఏమంటే నీకుఏమి నీకు తెలుస్తుంది నువ్వు అమ్మాయిని అంటే ఎంత రూడిగా తెలుసు అంటే 5000 చేతికి 5000 ఉన్నాయి అంత రూడిగా తెలుసు ఈ చిన్న విషయమే చిన్న చిన్న వాటిని తెలుసుకోవడం వల్ల మనసు తేలిక పడుతుంది.
(09:08) మనం అంతా ఏం చేస్తున్నాం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనసు మనసు తేలిక ఎట్లా పరుచుకోవాలనేది ప్రయత్నం చేస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం హౌ టు [గొంతు సవరించుకోవడం] సింప్లిఫై మైండ్ హౌ టు బి ఫెదర్ లైక్ హౌ టు బీ స్ట్రెస్ లెస్ ఇట్లా మనం ఏదో చేస్తున్నాం. చేస్తూ చేస్తూ పక్కదో పడుతున్నాం ఎవడో మాటల్లో పడుతున్నాం ప్రలోభాల్లో పడుతున్నాం ఎవరో మెచ్చుకుంటే వాళ్ళ వెంట పోతున్నాం ఎవరో తిట్టారు కదా వాడికి దూరం జరిగాం కానీ వాడు మంచి చేస్తున్నాడు.
(09:34) కానీ మనకు అట్లా లేదు సూపర్ఫిషియల్ గా చూస్తున్నాం. అంతరంగ ఒక దాని గర్భంలోకి చూడాలి. సో అందము పోల్చకపోతే ప్రతిదీ అందంగా ఉంది పూలి పాము తామరపువ్వు అసలు అందంగా లేనిది లేదు. రెండవది నీకు ఎదురుగున్న దానికి వచ్చిన కనెక్షన్ లో ఇప్పుడు అందం సౌందర్యం వచ్చింది. ప్రమాదం ఉందా దాన్ని దూరం నుంచి చూసి పక్కకు జరుగు ఉదాహరణకి క్యాసినో ఉంటదా క్యాసినో ఎంత అందంగా ఉంటదిరా అరే ప్రమాదం ఉంది కదా దేవాలయం అంద అంటే ఏంటి అదే జూద మాడతారు అందమైన అమ్మాయిలు కెమెరా డాన్స్ చేస్తుంటారు అక్కడ మంచి మ్యూజిక్ ఉంటది మంచి లైటింగ్ ఉంటది ఎందుకు ఎర రా నా కొడకా రా అంటే అది బార్ అంటారు అదేనా
(10:17) పైసలు వేసి ఆడతారు చూద్దాం కోట్ల కోట్లు తగలపెడతారు కదా అంటే అంట అట్రాక్టివ్ ఆ ఎందుకు అట్రాక్షన్ నిన్ను మబ్బి పెట్టాలి. ఇప్పుడు ఉత్త టేబుల్ వేసి జూద వాడమంటే ఆడాడు వాడు మరి ఆ లైట్లు గీట్లు ఎందుకు జూదానికి దీన్ని ఎరవేయాలి. అట్లా మరి పప్ప మనిషికి ఆ అందమే నచ్చుతది కదా సౌందర్యం ఎవరు చూస్తారు మనసు ఉన్నంతసేపు అందంలో ఉంటది.
(10:42) ఎందుకంటే నీవు అదే గనుక నువ్వు జిగేలు జిగేలుగా తయారైపోతున్నావు కాబట్టి తయారయ్యేవాటి నువ్వు పడిత పడిపోతున్నావ్. ఇప్పుడు రామకృష్ణ పరం ఉన్నాడు చూసావా పొద్దున్న నిద్ర లేచి కూర్చుంటే అంతే మధ్యాహ్నం రాత్రి రమణ మహర్షి పొద్దున మధ్యాహ్నం రాత్రి ఎవ్వరి కోసం ఏమి చేయలేదు తను ఎప్పుడన్నా లక్ సోపు రాసుకున్నాడా జస్ట్ ఆలోచన ఆ కాలంలో లేదు కదా కాదు అవసరం లేదు సౌందర్యానికి సబ్బ అక్కర్లేదు.
(11:10) సౌందర్యం అంటే ఇదంత అసలు ఎక్సలెంట్ యాడ్ చెప్పినవ్ [నవ్వు] లక్స్ సౌందర్యం కోసం మనం చెప్తాం కదా సౌందర్యానికి లక్స్ సౌందర్యం [నవ్వు] ఉంది అది రాసుకుంటే నువ్వు సౌందర్యం కావు ఇప్పుడు నేనే ఉన్నా స్నానం చేయ కింది రోజులు ఎంత బాగుంది అంటే నీ లోపట ఆ నెగిటివ్ ఫీలింగ్ లేదు నేను సరిగ్గా తయారయలేను అమ్మో ఏమనుకుంటారు నేను అసలు స్నానం చేయలేను ఏమీ కాదు సూర్యుడికి ఎవడురా స్నానం చేయించేది [నవ్వు] దాన్ని రోజు ఎవడో రుద్దితే మెరుస్తుందా లేదు దాని లక్షణం అది కొందరు నలుపు ఉన్న వారిలో చమక్ ఉంటది కదా లోపటి నుంచే
(11:55) ఒకటి గుర్తుపెట్టుకో ఆహారం వల్లనో వచ్చే నిగారింపు వేరు క్లారిటీ వల్ల వచ్చే వెలుగు వేరు ఆహారం వల్ల వచ్చే నిగారింపు పౌష్టికాహారం నేను తినొద్దు అనట్లేదు మనం కూడా చూసి తాగుతు కానీ అది శాశ్వతం కాదు నీ అవగాహన వల్ల నీ మనసు కొన్ని సంవత్సరాలు అలజడి లేని స్థితి అనుభవించడం వల్ల నీ హోల్ బాడీ క్లెన్స్ అయిపోయి నీవు అణువణువు మెరుస్తుంది లోపటి నుంచి ఆర్ అబ్సల్యూట్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్రీడమ అన్నమాట బ్యూటిఫుల్ గా చమకా ఇస్తుంది డైమండ్ ప్రతి అణువు డైమండే అప్పుడు వాడు ఎక్కడో దూరం కూర్చున్నాడు వాడి మీద అసలు సరైన బట్ట లేదు వాడు నల్లగా ఉన్నాడు ఆ స్నానం చేయక
(12:31) భారయింది కానీ గొప్ప కాంతి కనిపిస్తది. ఎందుకంటే దానిి చీల్చుకొని మన కంటికి మన ఆర్గానిజం కి తెలుస్తది. ఆడఎవడో భలే ఉన్నాడు రాస అందంగా ఉంటాడు మహేష్ బాబు సౌందర్యంగా ఉంటాడు రమణ మహర్షి మహేష్ బాబు కూడా సౌందర్యవంతుడు నాకు తెలియదు అతని వల్ల ఎవరికి ప్రమాదం లేకపోతే సౌందర్యం ఉన్నట్టు కానీ వ్యాపారం వచ్చి మనిపులేషన్ వచ్చి అట్లా వచ్చి ఇట్లా వచ్చి అట్లా అందుకని అందం ప్రమాదం అందుకే అందాన్ని చూసి మోసపోకురా అన్నాడు.
(13:02) ఆ ఏదైనా పద్యం ఉందా ఇప్పుడే కడదాం [నవ్వు] పాత పద్యాల వరకు ఎందుకు రీస శతకం లాగా ఆ రీస శతకంలో ఇదొకటి యాడ్ చేయప అందం సౌందర్యం అయిపోయినాయి రీసా శతకం అయిపోయింది 55 శ్లోకాల దగ్గర అయిపోయింది దానికి రీసలహరని పెడదాం ఎస్ అందము అరిగిపోయే గంధము అయ ఆ సౌందర్యము కరిగిపోని గంధం రెండు గంధాలే రెండు బ్యూటిఫుల్నే రెండు అనుభవించాలి కానీ అందానికి దూరంగా ఉండు సౌందర్యానికి దగ్గరగా జరుగు అనేది సారాంశం ఇప్పుడు గురువు ఎవడు సౌందర్యం సౌందర్యం
(13:47) నీకు ఒకడు వస్తాడు సార్ మా చిట్టు ఫండ్ లో జాయిన్ కాండి సార్ మ్ వాడు అందంగా ఉన్నాడు అందంగా వచ్చాడు మనకి వాడు లాగుతున్నాడు. గురువు లాగడు ఎప్పుడు గురువు ప్రకాశిస్తాడు ఆ ప్రకాశం వెలుతురుకు నువ్వు దగ్గరికి వెళ్తావు తప్ప అతనిలో ఏకాంక్షం ఉండదు. ఉమ్ నువ్వు ఉన్నావు ఓకే పోయినావు ఓకే ఒక చిన్న స్టోరీ ఉంటుంది దీనికి సంబంధం లేదు కానీ మ్ చిలం గారు రమణ మహర్షి దగ్గర ఉన్న రోజుల్లో ఆయన రమణ మహర్షిని ఆల్మోస్ట్ ఒక ఫాదర్లీ ఫిగర్ గా ఒక గొప్పవాడిగా ఇంకా ప్రపంచంలో ఎవరూ లేరు రమణ మహర్షి తప్ప అన్నట్టుగా ఉన్నాడు కొంతకాలం చాలా కాలమే రోజు పొద్దున్న నిద్ర లేస్తానే
(14:25) కార్యక్రమాలు ముగించుకొని రమణస్థాన్ పక్కనే తన ఇంటి పేరు రమణస్థానం అని పెట్టుకున్నాడు. అక్కడి నుంచి రమణ ఆశ్రమానికి వచ్చి రమణ మహర్షి అక్కడ కూర్చొని ఎప్పుడు రమణ మహర్షి ఎవరి దిక్కు చూడదు గుర్తు పెట్టుకోండి నీకు లైఫ్ అర్థమైతే నువ్వు వేరే వాళ్ళ దిక్కు చూడడం ఆపేసి నీ దిక్కు నీవు నీ పని దిక్కు నీ దిక్కు చూసుకుంటావ్ మ్ అప్పుడు నీ దిక్కు నీవే మ్ రమణ మహర్షి ఏదో రాసుకుంటూ ఉంటాడు చదువుతూ ఉంటాడు అందరూ ఆశ్చర్యపోయి అతను చూస్తా ఉంటారు అన్నమాట కానీ అతను తన పనిలో ఉన్నాడు అంతే చలం గారు వచ్చి దూరం కూర్చొని చూస్తాడు.
(14:55) ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ టైం అయింది. ఇది రాష్ట్రంలోన ఇంట్లోనే తింటాడు మళల కాసేపు పడుకుంటాడు. సాయంత్రం అవ్వగానే తెలియకుండానే అడుగులు రమణాశ్రమం వైపు పడి సౌందర్యం సో ఎంత గొప్ప గొప్ప వాళ్ళని చూసిన అతనిలో ఏమ లేదు సౌందర్యం అన్నమాట అసలు ప్రమాదం లేని చల్లటి వెన్నెల కింద కూర్చున్నట్టు ఉంటది. ఏమ వస్తదో రాదు నువ్వు క్లీన్స్ అయితా ఉంటావు నువ్వు క్లీన్ అయితా ఉంటావ్ అయితే చిలం గారు ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు ఊరు వెళ్ళినా భగవానికి వెళ్లి చెప్పేవాడిని ఏమని అసలు నేను ఆ ఏం లేని ఇతన్ని కష్టమైన అది అయిపోయింది అవును ఊరు వెళ్తున్నప్పుడు భగవాన్ ఊరు
(15:34) వెళ్తున్నానండి అని చెప్పి భగవాన్ మళ్ల ఒక రెండు నెలకు ఊరు వెళ్ళాలి భగవాన్ ఊరు వెళ్తున్నాను తర్వాత ఇట్లా ఒక 10 20 సార్లు అయింది ఎవరు అందరంట నువ్వు వెళ్లి ఊరు వెళ్తున్నా అంటావ్ ఆయన ఏమంటాడు ఓకే అంతటి దానికి చెప్పడం ఎందుకు కదా ఆ ప్రశ్న వస్తది కదా ఇప్పుడు నువ్వు ఏదనా బాగుందనే వాడిని ఏమ అడుగుతావ్ [నవ్వు] ఇప్పుడు నన్ను అడగొద్దు ఉంటే ఎట్లా ఉందని బాగుంటారు అంతే అలాంటి వాడిని బాగుందని బాగలేదని ఇట్లాంది అట్లా చెప్పేవాడిని అయితే అడగాలి కదా చిలం గారికి కూడా అనిపించింది అవును ఎప్పుడు ఊరు వెళ్తున్నా అని చెప్పినా అంటున్నాడు కదా మరి ఇంతటి దానికి చెప్పడం
(16:12) ఎందుకు అని ఈసారి చెప్పొద్దు అనుకున్నాడంట ఇప్పుడే మ్యాజిక్ జరిగింది. చెప్పొద్దు అనుకున్నా కూడా ఊరికే చెప్దాంలే ఆయన ఎలాగా అనేది అంటాడు పాపం పెద్దాయనతో మనక ఎందుకు అని భగవాన్ ఊరు వెళ్తుందా అంటే ఫస్ట్ టైం చూసి ఈరోజు వెళ్ళకున్నాడు [నవ్వు] ఆ కానీ ఆరోజు కచ్చితంగా వెళ్ళాలి కచ్చితంగా వెళ్ళాలి ఈరోజు వెళ్ళాలి నేను కానీ వెళ్ళొద్దు అన్నాడు ఇరుక్కపోయాడు లేదు భగవాన్ వెళ్ళాలి అంటే వెళ్ళొద్దుఅని చెప్పాను వెళ్తే వెళ్ళు మీ ఏమన్నా అయితదా వెళ్తే ఆ ఆ రోజు పోతుంటే బస్ చెడిపోయిందంట బస్సు దిగి బండి ఎక్కితే బండి చేపిందంట అట్లా అట్లా పోతుంటే ఒక ఆవు అడ్డం అనేది
(16:52) పడ్డదంట అద పోతుంటే రోడ్డు ఏదో అడ్డం పడ్డదంట ఈ రోజు ఇలా రేపు వెళ్దలే అన్నాడు భగవాను చివరికి రేపు వెళ్ళాడు ఊరికి [నవ్వు] అందుకే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరైనా ఎవరినైనా ఏదైనా అడిగితే వాళ్ళు చెప్పేది ఓకే అనే ఉద్దేశం ఉంటే అడగండి లేకపోతే ఏమ అడగొద్దు. ఆ ఉదాహరణకి నీ డ్రెస్ బాగుందా వేసుకో అంటే వద్దంటే సస్తివి నువ్వు అట్లా కాకుండా వద్దంటే వద్దా నీకు నచ్చలేదా అట్లా ఉండాలి కానీ మనం ఏం చేస్తాం నువ్వు నచ్చింది నువ్వు చేయడానికి వాడిని ఎందుకు అడిగేది బోడి అవును కరెక్ట్ అందము డిపెండెన్సీ సౌందర్యం అనేది సూర్యునిలాగా స్వయం ప్రభా అయితే రియల్ ఆనందం అనేది సౌందర్యమా అందమా
(17:31) సౌందర్యమే మరి అందమే ఆనందం అని పాట పాటలు ఏదో కడతారులే నువ్వు సౌందర్యమే ఆనందం అక్కడ కట్ట దగ్గర రాదు ఇ అక్కడ పెట్టుకోండి సౌందర్యం అన్నా అందమన్నా ఒక్కటే ఒకటి ప్రమాదం ఒకటి ప్రమాదం లేనిది అని అంతకుమించి ఏమి లేదు ఇప్పుడు పాము ఉంది సత్యము అసత్యము ఒక్కటే అని చెప్పినట్టు కాదు ఒకటే కింద ప్రభాకర్ గురుజీ కూడా చెప్పాడు కరెక్ట్ చెప్పాడు సత్యం అసత్యం కూడా ఉండదు ఆరోగ్యం అనారోగ్యం ఉండదు అనారోగ్యం పోగానే ఆరోగ్యము పోతుంది దాని పట్ల ఎరుక పోతుంది.
(18:00) ఇప్పుడు ఒక పాము ఒకడు పెంచుకున్నాడు వాడికి ప్రమాదం లేదు కాబట్టి వాడికి అది సౌందర్యం కిందనే లెక్క ఇంతే అర్థం చేసుకోవాల్సింది నీళ్ళు నువ్వు దిగితే చచ్చిపోతావా ప్రమాదం అది అందంగా ఉంది దూరంకి వెళ్లి చూడు నీ నీతో కూడా వస్తుందా సౌందర్యంలోకి వచ్చేసావ్ అట్లా అంటే నీ యొక్క విచక్షణను బట్టి డిసైడ్ అయితుంది ఆ పోదాం పదా సౌందర్యంగా ఉన్న కూరగాయలు కొనుకుందాం ప్రమాదం [నవ్వు] అయితే ఒక్కటి పప్ప అంటే ఎవరి మొహం వాళ్ళకి అర్థం చూసుకోగానే అందంగా అనిపిస్తది లేదు అనిపించదా అనిపించదు నీవు ఎలా ఉండాలో అని అనుకున్న మూడు నాలుగు విషయాలని నువ్వు మాటి మాటికి బేరీ చేసుకోవడం వల్ల అందంగా అనిపిస్తుంది.
(18:38) అంటే నా కనుబొమ్మలు ఇలా ఉండాలని నా పెదాలు ఇలా ఉండాలని నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయినావ్. నువ్వు ప్రతిసారి అద్దం చూసుకున్నప్పుడు ఆ నాలుగు మెజర్స్ చూసుకుంటావ అన్నమాట. నువ్వు అనుకున్నట్టుగా కనుబొమ్మలు ఉన్నాయి నువ్వు అనుకున్నట్టుగా లిప్స్ ఉన్నాయి నువ్వు అనుకున్నట్టుగా లిప్స్టిక్ ఉంది నువ్వు అనుకున్నట్టుగా స్టిల్ ఉంది అప్పుడు అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
(18:53) అసలే ఏమ అనుకోలేదు అసలు అంతా అందంగా అంతా అద్భుతం ఓ అప్పుడు అద్దంలో ఉన్నది ఉందన్నట్టు చూస్తావు తప్ప లేని దాని కోసం ఇట్లా సరి చేసుకోవడం ఉండదు. ఉన్నది ఉన్నట్టు చూడమంటే జస్ట్ చూ వీళ్ళు పొద్దున్న లేచి చూసావు అది ఆ ఓకే ఇలా ఉన్నాను ఈరోజు ఇది అట్ట కాకుండా ఇదేంది ఇలా ఉన్నాను ఇది ఇది మల్ల అంటే నీకు నచ్చలే [నవ్వు] డోంట్ లైక్ యువర్ ఫేస్ ఇప్పుడు అది బాగా కనబడే వరకు నీకు బాగా నచ్చే వరకు దిద్దుతున్నావ అన్నమాట మనిషి దొంగనాకూడదు [నవ్వు] చలో
No comments:
Post a Comment