The Power Of Not Reacting 👿
Author Name:SAMACHARAM
Youtube Channel Url:https://www.youtube.com/@paperman_telugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nSQ7nTSNQXI
Transcript:
(00:00) ఎస్పెషల్లీ మెన్ కోసం ఈ బుక్ 18 సంవత్సరాలు నిండగానే కొందరైతే నిండకపోయినా గాన ఈ లస్ట్ లో ఈజీగా పడుతున్నారు. అసలుఏంది లస్ట్ పడకముందు ఎలా ఉంటుంది పడ్డ తర్వాత ఎలా ఉంటుంది ఒకవేళ దొరికిన తర్వాత దానికి శిక్ష ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి బుక్ లో ఉంటుంది. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఎస్పెషల్లీ మెన్ దీన్ని చదవాలి.
(00:23) ఇప్పుడు వీడియోలో ఎంతవరకు నువ్వు ఈ ప్రపంచానికి రియాక్ట్ అవుతూ ఉంటావో అంతవరకు ఈ ప్రపంచం నిన్ను ఒక ఆట బొమ్మ లాగానే ఆడుతుంది. ప్రజలు నిన్ను యూస్ చేసుకుంటారు. నువ్వు రియలైజ్ కూడా కావు. ఇక్కడ ఒక రీజన్ ఉంటుంది. ఎందుకు ఆయనక వచ్చి అస్సలు కూలిపోడు ఎందుకంటే అతను రియాక్ట్ అవ్వడు. ఈరోజు ఈ వీడియోలో సెవెన్ ఫేసెస్ గురించి చెప్తాను. దానివల్ల నువ్వు ప్లేయర్ లాగా ఉండకుండా గేమ్ ని కంట్రోల్ చేసే వ్యక్తిలాగా ఉంటావు.
(00:46) కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. నీ ఎమోషన్స్ ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా? జస్ట్ ఇమాజిన్ చేయండి ఎవరైనా నీ మొహం మీద నిన్ను ఇన్సల్ట్ చేశారు. కానీ నీ హార్ట్ బీట్ వన్ పర్సన్ కూడా చేంజ్ అవ్వకుండా సేమ్ రిథం లో కొట్టుకుంటుంది. వాళ్ళు అరుస్తూనే ఉంటారు కానీ నువ్వు వాళ్ళని కేవలం చూస్తూ ఉంటావ్. వాళ్ళు అసలు మ్యాటరే కాదన్నట్టు. ఇదేమి సూపర్ పవర్ కాదు ఇదొక సిస్టం ఒక ఆల్గరిథం 99% ప్రజలు బానిసలే వాళ్ళ ఎమోషన్స్ కి నువ్వు వన్ పర్సన్ లో ఉండాలనుకుంటే ఒక పర్సన్ రూమ్ నే డామినేట్ చేస్తాడు.
(01:12) ఈ ఫేసెస్ ని ఈ ట్రిక్స్ ని మీరు తెలుసుకోవడం వల్ల ఎండ్ వరకు చూడండి. మీ ఓల్డ్ వర్షన్ మీరు కోలిపోయినట్టే ఫీల్ అవుతారు. మొదటి ఫేస్ ఇన్పుట్ డిటెక్షన్ ప్రాబ్లం్ నువ్వు కోపంలో ఉన్నావని కాదు రియల్ ప్రాబ్లం ఏందంటే నీ మైండ్ ప్రతి ఒక్క విషయాన్ని పర్సనల్ అటాక్ లాగానే ట్రీట్ చేస్తుంది. ఎవరైనా నిన్ను ఇన్సల్ట్ చేశారు డిస్రెస్పెక్ట్ చేశారు.
(01:31) నీ బ్రెయిన్ ఇన్స్టంట్ గా రియాక్ట్ అవుతుంది. ఎందుకు వాళ్ళు నన్ను హర్ట్ చేశారు వాళ్ళకి ఎంత డేర్ ఉంది నాతో ఇలా చేయనికి ఇవే తిరుగుతూంటాయి. ఇక ఆ మూమెంట్ లో నువ్వు ఖచ్చితంగా ఓడిపోయినట్టే. అయానో కోచి ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. ఇన్సల్ట్స్ ని అతని ఇన్సల్ట్స్ లాగా చూడడు. వాటిని ఇన్ఫర్మేషన్ లాగా చూస్తాడు. నెక్స్ట్ టైం నీ మీద ఎవరైనా ఒర్రినప్పుడు ఆలోచించకు వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారని ఇన్స్టెడ్ నువ్వు ఇలా ఆలోచించు ఈ పర్సన్ వాయిస్ పెరుగుతుంది.
(01:57) వాళ్ళ హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది. దాని అర్థం వాళ్ళు కంట్రోల్ ని కోలిపోతున్నారు. నువ్వు వాళ్ళని డేటా లాగా చూడాలి. ఒక కంప్యూటర్ లో డేటా ఎలా ఉంటుందో అలానే ఒక కుక్క నీ మీదకి కొర్రిందనుకో నువ్వు ఇన్సల్టెడ్ గా ఫీల్ అయతావా నువ్వు కూడా దానికి వ్యతిరేకంగా ఒర్రుతూ కూర్చుంటావా కాదు కదా నువ్వు ఆలోచించేది ఏంది అది ఒక అనిమల్ ఏదో అరుస్తుంది అని చెప్పి నువ్వు వెళ్ళిపోతావు.
(02:17) ఇదే మైండ్ సెట్ ని నువ్వు ప్రజల మీద కూడా యూస్ చేయాలి. వాళ్ళ మాటల నుంచి నువ్వు ఎమోషన్స్ ని ఎప్పుడైతే తీసేస్తావో అప్పుడు నువ్వు వాళ్ళని ఒక డాటా లాగానే చూస్తావ్. అప్పుడు నువ్వు అన్టచబుల్ గా కనిపిస్తావు. గుర్తుపెట్టుకోండి ఇది మాటలు అనేవి జస్ట్ సౌండ్ వేవ్స్ వాటికి పవర్ ఉండదు. నువ్వు ఒక్కసారి రియాక్ట్ అయ్యావంటే ఆ మాటలకి పవర్ వస్తుంది.
(02:35) ఇప్పుడు నువ్వు కేవలం ఇన్పుట్ ని మాత్రమే రిసీవ్ చేసుకున్నావ్. నువ్వు రియాక్ట్ అవ్వలేవు. ఇప్పుడు ఈ డేటాని తీసుకొని రెండవ ఫేస్ లో ఏం చేస్తావో నీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు రెండవ ఫేస్ లేటెన్సీ ఫేస్ వన్ లో నువ్వు డేటాని కలెక్ట్ చేసుకుందాం. ఫేస్ ట లో నువ్వు డేటాని ఫ్రీజ్ చేయాలి. మనుషుల బిగ్గెస్ట్ వీక్నెస్ ఏందంటే రిఫ్లెక్స్. ఎవరైనా నిన్ను హిట్ చేశారంటే నువ్వు రియాక్ట్ అయితావ్.
(02:56) ఎవరైనా నిన్ను ఇన్సల్ట్ చేశారంటే నువ్వు ఇన్స్టెంట్ గా రిప్లై ఇస్తావ్. ఇది ఒక జంతువు ఇన్స్టెంట్ కానీ అయానికోచి ఈ ఇన్స్టిన్ ని కిల్ చేశాడు. సైకాలజీలో దీనికి ఒక పేరు ఉంటుంది స్టిములస్ రెస్పాన్స్ లూప్ చాలా మంది ప్రజలకి ఈ రియాక్షన్ అయ్యేది కేవలం 0.1 సెకండ్స్ లోనే కానీ నీకు నువ్వు దాన్ని స్ట్రెచ్ చేస్తావ్మూడు సెకండ్ల వరకు ఈ టెక్నిక్ సింపుల్ కానీ పవర్ఫుల్ దత్రీ సెకండ్ రూల్ ఎవరైతే మాట్లాడడం ఆపేస్తారో వాళ్ళు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వరు.
(03:21) వాళ్ళు ఏం చేయరు అబ్సల్యూట్లీ జీరో నథింగ్ కూర్చొని ఉంటారు అంతే కళ్ళల్లో చూస్తూ ఉంటారు. కోపంతో కాదు క్యూరియాసిటీ తోటి ఎలా అంటే నువ్వు మైక్రోస్కోప్ లో అబ్సర్వ్ చేసేటప్పుడు ఆడ ఏం జరుగుతుందనే చూస్తావు నువ్వు ఏదో చేయనికే కాదు సింపుల్ ఇది కూడా ఈ మూడు సెకండ్స్ వాళ్ళ మైండ్ లో కేయాస్ ని క్రియేట్ చేస్తుంది.
(03:39) వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. నేను ఏదైనా రాంగ్ చెప్పానా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయితలేరు. అతను ఏం థింగ్ వేస్తున్నారు ఇదే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి సైలెన్స్ కంటే హెవీగా ఏది ఉండదు. నీ మాటలు ఉండవు నీ యాక్షన్ ఉండవు. సైలెన్స్ ఒక్కటే ప్రజల్ని అన్కంఫర్టబుల్ గా వేస్తుంది. ఇక ఎవరైతే ఆ సైలెన్స్ ని హోల్డ్ చేస్తారో వాళ్ళ దగ్గర ఒక పవర్ ఉంటుంది.
(03:58) నువ్వు రియాక్ట్ అవ్వవు నువ్వు పాస్ అయిపోతావు. ఇప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. కానీ నువ్వు నీ బాడీలోనే ఉన్నావు. ఇప్పుడు మూడో ఫేస్ కి వస్తే దాని నుంచి మనం బయట పడటం. మూడో ఫేస్ డిసోసియేషన్ ద థర్డ్ పర్సన్ వ్యూ. నువ్వు బయటికి కనిపియనికి కామ్ గా ఉంటావు. కానీ నీ లోపట ఒక స్ట్రోమ్ ఉంటది. నీ హార్ట్ బీట్ పెరుగుతుంది నీ మైండ్ యక్టివ్ గానే ఉంది.
(04:19) ఇప్పుడు దీని గురించి ఆలోచించు నువ్వు వీడియో గేమ్ ని ఆడుతున్నావ్ నీ క్యారెక్టర్ చనిపోయింది. నువ్వు ఫీల్ అయ్యేది ఒక పెయిన్ అనుకుంటున్నావా కాదు నువ్వు జస్ట్ కంట్రోలర్ ని పట్టుకున్నావ్ అంతే అది పట్టుకొని నువ్వు నెక్స్ట్ మూవ్ కోసం ఆలోచిస్తున్నావ్. అదే విషయం ఎగజాక్ట్ గా నువ్వు లైఫ్ లో కూడా చేయాలి. ఏదైనా మూమెంట్ లో సిచువేషన్ హీట్ అయిపోయి ఉంది.
(04:34) నీ మైండ్ నుంచి నీ బాడీని వేరు ఇమాజిన్ చెయ్ సీలింగ్ కార్నర్ లో నువ్వు కూర్చొని ఉన్నావ్. ప్రతి ఒక్క విషయంని పై నుంచే చూస్తున్నావ్. ఇక ఆ పర్సన్ నీకు కింద ఉన్నాడు. ఇక నువ్వు ఒక పర్సన్ ని చూస్తున్నావ్ అది నువ్వే కానీ జస్ట్ నీ అవతార్ మాత్రమే ఇక నీ అవతార్ మీద ఎవరు ఊరుతున్నారు ఇన్సల్ చేస్తున్నారు. ఇక నువ్వు పై నుంచి జస్ట్ చూస్తున్నావ్ దాన్ని దీన్నే ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటారు.
(04:56) నువ్వు ఎప్పుడైతే నేను అని చెప్పడం ఆపేస్తావో ఇక అలానే నిన్ను నువ్వు వేరే వ్యక్తి లాగా లేదా వేరే అమ్మాయి లాగా చూస్తున్నావ అంటే అంటే నీ బాడీ నుంచి నువ్వు స్టెప్ అయ్యి నువ్వు వేరే పర్సన్ లాగా నిన్ను చూస్తున్నావ్. ఆ మూమెంట్ లో నువ్వు ఇన్విజిబుల్ అయితావు. అంటే నీ ఆత్మ జస్ట్ ఇక నువ్వు సీన్ లో లేనే లేవు. ఇప్పుడు నువ్వే డైరెక్టర్ ఆ సీన్ కి.
(05:13) ఇక ఇప్పుడు నీ ఎమోషన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండటం వల్ల నీ బ్రెయిన్ 100% కెపాసిటీ తోని పనిచేస్తుంది. నాలుగవది ద కాలిక్యులేషన్ ఇప్పుడు నువ్వు ఎమోషనల్ గా లేనే లేవు. నువ్వు కంప్లీట్ గా లాజికల్ గా ఉన్నావ్. ఈ ఫేస్ లో నువ్వు ఒక స్ట్రాటజిస్ట్ లాగా ఆలోచిస్తున్నావ్. దీన్ని అర్థం చేసుకోండి లైఫ్ లో ప్రతి ఒక్క రియాక్షన్ కి ఒక ప్రైస్ ఉంటుంది.
(05:32) ప్రజలు అనుకుంటారు కోపంగా ఉంటే ఫ్రీ అని చెప్పి కానీ అది నిజం కాదు కోపం అనేది ఎక్స్పెన్సివ్ నువ్వు ఎప్పుడైతే రియాక్ట్ అయితావో నీ స్ట్రెస్ పెరుగుతుంది. నీ ఫోకస్ డ్రాప్ అవుతుంది. నీ వీక్నెస్ ని నువ్వు రివీల్ చేయడం స్టార్ట్ చేస్తావ్. దాని అర్థం నువ్వు కూలిపోయినట్టే అంటే నీ మీద నువ్వు కంట్రోల్ే కోలిపోయావు. అదిఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్.
(05:52) దీని గురించి ఇలా ఆలోచించు అంటారు కదా బుర్దలో నువ్వు రాయేసావంటే అది చిల్లి మళ్ళీ నీ మీద పడుతుందని అదిఒక లాస్ అన్నట్టే కదా ఒకవేళ నువ్వు దాన్ని పక్కన నుంచి కామ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయావంటే ఆ బురద అక్కడనే ఉంటుంది నువ్వు కూడా క్లీన్ గానే ఉంటావు అది ప్రాఫిట్ అన్నట్టు ఇక నువ్వు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి నిన్ను నువ్వు క్విక్ గా ఒక క్వశ్చన్ అడుగు ఈ పర్సన్ నా ఎనర్జీకి వర్తేనా అని వీళ్ళతోటి నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే నాకు బెనిఫిట్ ఏనా మోస్ట్ కేసెస్ లలో ఆన్సర్ నీకు నో అనే వస్తుంది.
(06:20) ఇక ఎప్పుడైతే ఏదైనా విషయం నీకు లాస్ ఇస్తుందంటే నీ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో పెట్టి కూడా వేస్టే సింపుల్ గా ఒక స్టాక్ ఆల్రెడీ డౌన్ వెళ్ళిపోతుంది. నువ్వు అందులో నీ పైసల్ని పెట్టానికి ఆలోచిస్తావా సేమ్ లాజిక్ ఇక్కడ కూడా పనిచేస్తుంది. నువ్వు అబ్సర్వ్ చేస్తావ్ క్యాలిక్యులేట్ చేస్తావ్. అప్పుడు నువ్వు డిసైడ్ అవ్వు పెట్టాలా నీ ఎనర్జీని వద్దా అని ఇక నీ డిసిషన్ క్లియర్ అవుతుంది.
(06:38) రియాక్షన్ే లేదంటే నువ్వు కంట్రోల్ లో ఉన్నట్టు. ఇక ఈ టైం నీ ఫేస్ లో ఒక కంట్రోల్ ని చూపియాలి. అదే ఫేస్ ఐదు ద పోకర్ ఫేస్. ఈ పోకర్ ఫేస్ అంటే మీనింగ్ ఏంది అది ముందుగా అర్థం చేసుకోవాలి. పోకర్ ఫేస్ అంటే నీ ఫేస్ మీద ఒక ఎక్స్ప్రెషన్ నీ లోపల ఉన్న ఆలోచనలు నీ ఫీలింగ్స్ ఏది కూడా బయట పెట్టనీయకుండా మిస్ మ్యాచ్ గా పెట్టే ఫేసే ఈ పోకర్ ఫేస్.
(07:01) చాలా మంది ప్రజలు ఏది కూడా చెప్పరు. కానీ వాళ్ళ ఫేస్ ప్రతి ఒక్క విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక చిన్న ఐబ్రో మూమెంట్ అయినా ఒక టైట్ జా అయినా ఏ టైనీ ఎక్స్ప్రెషన్ అయినా ఇవన్నీ మైక్రో ఎక్స్ప్రెషన్స్. ఇక అవే నీకు బిగ్గెస్ట్ ట్రేటర్స్. అవి రివీల్ చేస్తాయి. నువ్వు లోపట ఏం ఫీల్ అవుతున్నావో ప్రతి ఒక్కటి బయటికి చూపిస్తుంది.
(07:18) అందుకనే ఈ అయానికోజి ప్రతిసారి బ్లాంక్ గా కనిపిస్తాడు. ఎందుకంటే అతను కంట్రోల్ చేసుకుంటాడు. అతను మాన్యువల్ గా చెప్తాడు ఆటోమేటిక్ గా కాదు మాన్యువల్ గా ఫేషియల్ మజల్స్ ని రిలాక్స్ కానీకి సో మీరు ఇలా చేయండి. నీ ఫోర్ హెడ్ ని రిలాక్స్ చెయ్. నీ ఫేస్ లో ఉన్న టెన్షన్ ని కంప్లీట్ గా తీసేయ్. నీ జానీ కూడా కొరకకుండా సైలెంట్ గా పెట్టు.
(07:36) మోస్ట్ ఇంపార్టెంట్ గా నీ కళ్ళని కాన్ చెయ్. ఆనిమీలో ప్రజలు దీన్ని డెడ్ ఐస్ అంటారు. దీని అర్థం నువ్వు స్లీపీగా ఉన్నావని కాదు. దీని అర్థం నీ కళ్ళు ఫోకస్డ్ అయి ఉన్నాయి. రియాక్ట్ అవ్వకుండా నువ్వు చూస్తున్నావ్ కానీ జడ్జ్ చేస్తలేవు. ఇప్పుడు ఇంకొక పర్సన్ గురించి నువ్వు ఆలోచించు. వాళ్ళు యాంగ్రీగా ఉన్నారు. నీ రియాక్షన్ కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు.
(07:55) ఇక ఎప్పుడైతే వాళ్ళు నీ ఫేస్ మీద ఏది కూడా చూడకుండా ఉంటారో అది వాళ్ళని భయపెడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఓన్ ఇన్సెక్యూరిటీని వాళ్ళు చూస్తుంటారు. నువ్వు ఒక బ్లాంక్ గోడలాగా మారిపోయినావ్. వాళ్ళేమో అరుస్తున్నారు వాళ్ళు హార్డర్ గా ట్రై చేస్తున్నారు కానీ కొంచెం కొంచెంగా వాళ్ళు టైర్డ్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ ఏం లేదు ఫైట్ చేయనికి కూడా కానీ గుర్తుపెట్టుకోండి ప్రశాంతంగా ఉండడం ప్రతిసారి సరిపోదు కొన్నిసార్లు నువ్వు మాట్లాడకుండా అటాక్ చేయాలి.
(08:20) ఇప్పుడు ఆరవ ఫేస్ మనిపులేషన్ కంట్రోల్ త్రూ సైలెన్స్. ఇప్పటివరకు మీరు డిఫైన్ చేసుకోవడమే నేర్చుకున్నారు. ఇప్పుడు అటాక్ చేయడం అది కూడా నీ వాయిస్ ని రేజ్ చేయకుండా చేయాలి. మనుషుల మైండ్ సైలెన్స్ ని ఒప్పుకోదు అని నేను చెప్పాను కదా సైలెన్స్ ఒక వాక్యూమ్ ని క్రియేట్ చేస్తుంది. ఇక మైండ్ ఏం చేస్తుంది ఆ వాక్యూమ్ ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది.
(08:40) ఏదేమైనా దాన్ని ఫిల్ చేస్తుంది. ఇక ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి వాళ్ళ కోపం కోలిపోతారో వాళ్ళు క్వైట్ అవుతారు. నువ్వు ఇంకా ఏం చెప్పకుండానే ఉంటావు. ఇక ఇక్కడనే షిఫ్ట్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళ డిస్కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆక్డ ఫీల్ అయిపోయి ఉంటారు. ఇక సైలెన్స్ ని ఎస్కేప్ కానీకి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. ఇక ఈ టైంలో వాళ్ళు మిస్టేక్స్ ని వేస్తారు వాళ్ళు ఎక్స్క్యూసెస్ ఇస్తారు ఓవర్ ఎక్స్ప్లనేషన్ ఇస్తారు.
(09:02) కొన్నిసార్లు వాళ్ళు రివీల్ చేస్తారు. ఏదైతే వాళ్ళు రివీల్ చేయరో అది రివీల్ చేస్తారు. ఇక ఇక్కడనే నువ్వు కంట్రోల్ ని పెంచుకుంటావ్. అయానిక్ వచ్చి ఎక్కువ టైం వరకు ఆర్గ్యుమెంట్ ని పెట్టుకోడు. అతను సింపుల్ క్వశ్చన్స్ ని అడుగుతాడు. ఎవరైనా ఇదంతా నీ ఫాల్టే అని అన్నారంటే అతను సింపుల్ గా ఇలా అని అంటాడు అంతే ఇగ ఇప్పుడు వాళ్ళని వాళ్ళు ఫోర్స్ చేసుకుంటారు ఎక్స్ప్లనేషన్ ఇఫ్ నీకి అక్కడఏమి లాంగ్ అటాకింగ్ ఉండదు.
(09:23) వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇక వాళ్ళు ఎప్పుడైతే డిఫెండ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో వాళ్ళ గేమ్ ఆల్రెడీ ఓవర్ అయింది. ఏడవ ఫేస్ ద చెక్ మేట్. ఇక్కడనే మోస్ట్ పీపుల్ మిస్టేక్స్ ని చేస్తారు. వాళ్ళు విన్ అవుతారు. ఇక వాళ్ళు దాన్ని చూపించడం స్టార్ట్ చేస్తారు. నవ్వుతారు, రియాక్ట్ అయితారు, సెలబ్రేట్ చేసుకుంటారు.
(09:40) కానీ అయానిక వచ్చి అలా అస్సలు చేయడు. ఎందుకంటే నిజమైన విక్టరీ డిఫీట్ చేయడం కాదు నిజమైన గెలుపు అంటే గెలిచినాక కూడా అన్టచబుల్ గా ఉండటం. ఒకసారి ఆలోచించండి వాళ్ళు అరుస్తారు వాళ్ళ కోపం పెంచుకుంటారు. వాళ్ళ ఇమేజ్ అందరి ముంగట వరస్ట్ గా కనిపిస్తుంది. వాళ్ళు కంట్రోల్ ని కోల్పోతారు. ఇక నువ్వు నీ హార్ట్ బీన్ నార్మల్ గా ఉంది. నీ ఎనర్జీ ఫుల్ గా ఉంది.
(10:00) ఒక సింగిల్ మార్క్ కూడా నీ మీద లేదు. నువ్వు ఏది కూడా కోలిపోవు. అది రియల్ కంట్రోల్. ఇక ఒక ఫైనల్ లుక్ చూడండి కోపంలో కాదు ఈగోలో అంటే ఒక జాలితో ఇప్పుడు నువ్వు ఒక పర్సన్ ని చూస్తున్నావ్. వాళ్ళు ఆల్రెడీ కోలిపోయి ఉన్నారు. ఇక నువ్వు జస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా కాదు రష్ చేసుకుంటూ కూడా వెళ్ళొద్దు కామ్గా నడుస్తూ వెళ్ళిపో ఏది కూడా జరగనట్టే వాళ్ళ కన్ఫ్యూషన్ తోటి వాళ్ళ కేయాస్ తోటి వాళ్ళని పెట్టేసి వాళ్ళు నీ గురించి రాత్రి మొత్తం ఆలోచిస్తూనే ఉంటారు.
(10:26) ఇక నువ్వు వాళ్ళు ఉన్నట్టు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవద్దు. ఈ ప్రపంచం నిన్ను ప్రతిసారి కంట్రోల్ చేయనికే చూస్తుంది. కానీ ఈ సిస్టం తోటి నువ్వు రీచ్ నుంచి దూరం ఉండాలి. ఒకవేళ వాళ్ళు నీకు చాలా ఇష్టమైన వాళ్ళు మంచి వాళ్లే కానీ బర్స్ట్ అయ్యారు అలాంటి సిచువేషన్ ఉంటే వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి దాని తర్వాత నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి క్లియర్ గా సార్ట్ అవుట్ చేసుకో ఏమున్నా మాట్లాడు కానీ ఎక్స్ప్లనేషన్ కూడా పాయింట్ టు పాయింట్ పెట్టుకో ఆర్గ్యుమెంట్ అస్సలు పెట్టొద్దు.
(10:49) ఎంతసేపు నువ్వు ఎలా నేర్చుకున్నావో అలానే సైలెంట్ గా మాట్లాడు. ఒకవేళ వాళ్ళతోటి నీకు యూస్ఏ లేదు. వాళ్ళు అలాంటి వ్యక్తులే అలాంటి విషయంలో నువ్వు వాళ్ళ యుద్ధాన్ని వాళ్లే చేసుకునేటట్టు వదిలేసి వెళ్ళు
No comments:
Post a Comment