Monday, May 4, 2026

చదువుకున్న జంతువు! | ఆచార్య ప్రశాంత్

చదువుకున్న జంతువు! | ఆచార్య ప్రశాంత్

Author Name:Acharya Prashant Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VfCYdg2T9MY



Transcript:
(00:00) బెంగళూరులో ఒక ఐటి ప్రొఫెషనల్ ఉన్నాడు. బహుశా వాళ్ళు బాబు బర్త్డే జరుపుకుంటున్నారు కావచ్చు అది బాబుదా లేక వాళ్ళ అమ్మదా ఎవరిదో సరిగ్గా తెలియదు. తనే వీడియో తీస్తున్నాడు కెమెరా సెట్ చేస్తున్నాడు కానీ అది ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. అక్కడ కెమెరా ఉంది కేక్ ఉంది చింద బాబు కూర్చుని ఉన్నాడు. వాళ్ళ అమ్మ పక్కనే ఉంది.
(00:19) సరిగ్గా ఏ టైంలో క్యాండిల్ ఆరపాలో ఆవిడకు అర్థం [సంగీతం] కాలేదు. వెంటనే ఆర్పేసింది. బహుశా తను పుట్టిన రోజే కాబట్టే అలా చేసి ఉంటుంది. అమ్మదే అయి ఉంటుంది ఆ భర్త. వాడు లేచి వచ్చి దడదడమని రెండు చెంప దెబ్బలు కొట్టాడు. ఆవిడ అక్కడే మంచం మీద కూలబడిపోయింది. అక్కడి నుండి ఏదో అంది ఆవిడ అనగానే ఈసారి వాడు చెంప దెబ్బ కొట్టలేదు. ఈసారి నేరుగా వెళ్లి గుద్దులు కురిపించాడు ఒక బాక్సర్ లాగా పంచులు కొట్టాడు ధాడ్ ధాడ్ ఆ తర్వాత జరిగేది వింటే మీ గుండె కంగు తింటుంది.
(00:44) ఏమైందంటే ఆ చిన్న పిల్లాడు కూడా తన తల్లిని కొట్టాడు. వీడు బెంగళూరులో ఒక ఐటీ ప్రొఫెషనల్ అట. చదువుకున్నంత మాత్రాన లోపల ఉన్న హింస పోదు. హోమో సేపియన్స్ అనే జంతువు పుడుతుంది. దాన్ని మనిషిగా మార్చడానికి ఒక ప్రత్యేకమైన విద్య కావాలి. ఆ విద్యను మనం ఇవ్వడం లేదు.

No comments:

Post a Comment