అంత కచ్చ ఏంటండీ మా మీద మంచి చెప్తే # sunita's world # YouTube viral shorts #
Author Name:Sunitha's World
Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2MYJ5z1dtDQ
Transcript:
(00:02) ఏంటి దిగులుగా ఉన్నారు అని చూస్తున్నారండి. మొన్న ఒక వీడియో చేశనండి మిమ్మల్ని ఇష్టం లేని వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయేవాళ్ళు అలాగే ఇగ్నోర్ చేసేవాళ్ళు మిమ్మల్ని కట్ చేసేవాళ్ళు మీ నెంబర్ బ్లాక్ చేసేవాళ్ళు మీరు కాకుండా వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకొని తిరిగేవాళ్ళు మల్టిపుల్ ఆప్షన్స్ తో బిజీగా ఉండేవాళ్ళు ఎవరైనా మీకు ఉంటే వాళ్ళని వదిలేసేయండి అని చెప్పానండి దానికి ఒక కామెంట్ వచ్చింది ఏమనో తెలుసా ప్రేమికులందరూ మీ వల్ల విడిపోతారు ఆ పాపం మీకే అని చెప్పేసి అవునండి ఆ పాపం నాకు ఖచ్చితంగా వచ్చి చేరుతుంది
(00:36) అంటారా నాలుగు మంచి మాటలు చెప్తే పాపాలు వస్తాయండి అయినా అంత కచ్చు ఏంటండి మా మీద మంచి చెప్పాం మంచి ప్రేమికులు విడిపోకూడదుఅని చెప్పాం అది మేము చేసిన నేరమా అండి ఇక్కడ ఆ కామెంట్ చేసిన వ్యక్తిని నేనేం తప్పుగా అనట్లేదండి ఎందుకంటే వీడియో సరిగ్గా చూసి ఉండరు లాస్ట్ వరకు మిస్ అండర్స్టాండింగ్ చేసుకొని కూడా కామెంట్ చేసి ఉండొచ్చు.
(01:03) మంచి ప్రేమికులు మనమంటే ప్రాణం పెట్టేవాళ్ళు నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితిలో విడిపోకూడదండి అసలు నేను సెల్యూట్ చేస్తాను అట్లాంటి వాళ్ళకు నేను ఎవరిని వదిలేయమన్నాను అనిఅంటే మిమ్మల్ని రెస్పెక్ట్ చేయని వాళ్ళని మిమ్మల్ని ఇష్టం లేని వాళ్ళని మీ నెంబర్ ఫోన్ మీ ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేవాళ్ళని మిమ్మల్ని కట్ చేసేయాలి అనుకునే వాళ్ళని మీరు కాకుండా మిమ్మల్ని మోసం చేస్తూ వేరే వాళ్ళతో తిరిగేవాళ్ళని మల్టిపుల్ ఆప్షన్స్ తో బిజీగా ఉండేవాళ్ళని మిమ్మల్ని మోసం చేయడం కోసమే మీ లైఫ్ లోకి ఎంటర్ అయిన వాళ్ళని ఆల్రెడీ ఆల్రెడీ పెళ్లి అయి అవ్వలేదుఅని చెప్పేసి మీతో
(01:33) ఆడుకుంటున్న వాళ్ళని ప్రేమ మాటలు చెప్పేసి మిమ్మల్ని మబ్బి పెట్టేసి మీ దగ్గర నుంచి డబ్బులు గుంే వాళ్ళని మీకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా మీ ముందే వేరే వాళ్ళతో వేషాలు వేసుకుంటూ తిరిగే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళనే కదండీ వదిలేయమన్నాను మంచి వాళ్ళని ఎక్కడైనా ఎవరైనా వదిలేయమంటారా ఏమిటి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ ఫర్ ఫన్ అండి ఎవరిని కించపరచడం కోసం కాదు ఈ వీడియో జస్ట్ ఫర్ ఫన్ అందరూ హ్యాపీగా ఉండండి బి హ్యాపీ
No comments:
Post a Comment