#మహిళలు #change#thinking ఇకనైనా మారుదాం మన ధర్మం కోసం సమాజం కోసం మారుదాం @Mahilalokam
Author Name:Mahila lokam
Youtube Channel Url:https://www.youtube.com/@Mahilalokam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=bU6rksuKCZ0
Transcript:
(00:01) మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. అయితే మనకు ఎన్నో అనుమానాలు ఉంటాయండి మన ఇంట్లో ఈ మధ్యన బట్టలు విపరీతంగా కొంటున్నాం కదా ప్రతి వాళ్ళకు ఎన్ని బట్టలు అంటే ఇంటి నిండ బట్టలు అయితే అందులో సగం పడనివే ఉంటాయి కానీ చినిగిపోవు బాగుంటాయి మనం పడే లేక అలాగే ఉంచుకుంటాం. అయితే కొంతమంది ఏమంటారు అంటే ఇలా విడిచిన మనము వాడని బట్టలు వేరే వాళ్ళకి ఇస్తే మన లక్ష్మి వాళ్ళకి వెళ్ళిపోతది మన లక్కు పోతది మనం ఇచ్చిన బట్టల వల్ల మన బట్టలతో పాటు అని కొంతమంది చెప్తూ ఉండడం వల్ల ఆ భయంతోని
(00:50) ఏం చేస్తున్నారంటే వాళ్ళు మెత్తల్లాగా కుట్టుకొని ఇండ్లల్లోనే ఉంచుకుంటున్నారు. కానీ దాని వల్ల ఏం లాభం అండి దీనికోసమే క్లారిటీగా మొన్న ఆ ఒకరోజు విన్నాను నేను ఈ గణపతి స్వచ్చితానంద స్వామీజీ వారు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ పేదవాళ్ళకి హిందువులు మతాలు మారిపోతూ ఉన్నారు ఎందుకు అంటే మన హిందువులు హిందూ హిందువులకు అంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయకపోవడం వల్ల వేరేవాళ్ళు వాళ్ళని ఆకర్షిస్తున్నారు.
(01:36) బియ్యం కోసమో స్కూళ్ల కోసమో చదువుల కోసమో ఏదో ఫ్రీ ఇస్తాము అనడం వల్ల వాళ్ళు అటు వెళ్తూ ఉన్నారు కాబట్టి మన హిందువులు వాళ్ళకు అవసరం లేని వాటిని బట్టలను స్టీల్ సామాన్ కొనుకుంటారు. అట్లా కొనుక్కోకుండా ఇళ్లల్లో ఉంచుకోకుండా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకు సహాయం అవుతుందని చెప్పిరన్నమాట నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇది ఎందుకండీ ఇలా స్వామీజీలు ఇలాంటి సందేశం ఇస్తే అందరూ కొంత మార్పు రావచ్చు.
(02:22) అయితే మనకు ఇది కొత్త కాదండి మనం ఇంతకుముందు కాలంలో కూడా ఇచ్చేవాళ్లే కాకపోతే ఇప్పుడు అన్నీ వాస్తు జ్యోతిష్యము ఇది చేస్తే అది అయతది అది చేస్తే ఇది అవుతది అని ఎక్కువమంది చెప్పడం వల్ల ఈ అనుమానాలతోని బట్టలన్నీ కుప్పలు కుప్పలు ఇండ్లల్లోన పెట్టుకుంటున్నామ అన్నమాట అయితే మరి విదేశాలల్లో చూసినా కూడా వాళ్ళకు ఎక్స్ట్రా ఉన్న బట్టలు ఉంటే వాళ్ళ ఒక షాప్ ఉంటుంది.
(02:54) అక్కడ ఆ వేస్టేజ్ అంతా తీసుకెళ్లి అక్కడ వేసేస్తారు. వేస్తే ఎవరైనా అవసరం ఉన్నవాళ్ళు నచ్చితే తీసుకెళ్తారు. లేదు అంటే లాస్ట్ కు మిగిలిన ఉంటే పనికి రాని ఉంటే పడేస్తారు. అంటే సెకండ్ హ్యాండ్ షాప్లు కూడా ఉంటాయట. అక్కడ అని విన్నా నేను. అయితే ఎట్లా ఇవి విన్నారో మరి అది తెలుసుకున్నారో తెలవదు గనీ ఇక్కడ ఈ విజయనగరంలో విశాఖపట్నంలో ఈ దంపతులకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఇలా వాళ్ళ కాలనీల చుట్టూ పక్కలందరూ అనుకుని వాళ్ళ ఇండ్లల్లో వాళ్ళు వేస్ట్ గా ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి చక్కగా ఉతికి
(03:41) వాటిని హ్యాంగర్లకు వేసి వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్లో పెట్టారన్నమాట. పెట్టి ఫ్రీ షాపింగ్ అని పెట్టింది. అయితే అవసరం ఉన్నవాళ్ళు ఫ్రీ షాపింగ్ అని పెట్టినప్పుడు వచ్చి వాళ్ళ సైజులు చూసుకొని వాళ్ళు తీసుకెళ్తున్నారన్నమాట. ఎంత మంచి విషయం అండి ఇది అంటే మనము వస్తువు వ్యర్థం చేయకుండా ఉపయోగిస్తున్నాము వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉన్నది.
(04:12) అయితే వీళ్ళు పెట్టింది చూసి ఇంకాస్త కొంతమంది కూడా వాళ్ళతో వాళ్ళకు సహాయం చేస్తూ సెలవులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఇలా కలెక్ట్ చేయడము లేదు అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే తీసుకొచ్చి వీళ్ళకి బట్టలు ఇస్తే అవన్నీ వాళ్ళు శుభ్రంగా ఉతికి ఏమైనా రిపేర్లు ఉంటే కూడా చేసి స్ట్రిచ్చెస్ పోవడమో లేకుంటే గుండెలు పోవడమో పోతే చక్కగా చేసి అక్కడ హ్యాంగర్లక వేసి పెడుతున్నారు.
(04:44) వాళ్ళు పేదవాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు వచ్చి సంతోషంగా వాళ్ళు బట్టలు తీసుకెళ్తున్నారు. ఇది ఎంత మంచి విషయం అండి సామాజిక దృక్పదం అంటారు దీన్ని అంటే సమాజ సేవ సేవ చేయాలంటే మనకే ఏవో బాగా డబ్బులు ఉండి దానాలు చేయాలి బంగారాలు వాయించాలి అని కాదు మన చాతనైన సేవ ఏదైనా చేయాలనే ఆలోచన ఉంటే దానికి ఏదో ఒక రకంగా మార్గం కూడా తెలుస్తుంది.
(05:18) అట్లా మన అంటే వాళ్ళు ఎలాగా ఇప్పుడు చేస్తూ ఉన్నారో అదేవిధంగా మనం ఉన్న ప్రదేశంలో కూడా మనం కూడా ఆ విధంగా చేయొచ్చు కదా అనే ఆలోచనతోని నేను దీన్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. అంటే మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యమవుతదండి ఎందుకంటే ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి కరెక్టే కదా స్వామీజీ చెప్పింది. ఆ బట్టలు తీసుకొని ఏరో చిన్న గిన్నె తీసుకుంటాం కానీ దాని వల్ల ఉపయోగం ఏంటంటే అట్లాంటి బోల్డ్లు కూడా ఎన్నో ఉంటాయి.
(05:52) మన ఇళ్లల్లో వాడకుండా మనం ఇంకా ఒక రకంగా అట్లాంటి బోల్డ్ కూడా పెట్టేయొచ్చు ఎవరైనా అవసరం ఉన్నవాళ్ళు తీసుకోవడానికి ఎందుకంటే ఈ యూస్ అండ్ త్రో ఎరా ఇది ఇంట్లో బోల్డ్ ఉన్నా కూడా సగం వాటుకు మనం వాడకుండానే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ బోల్డ్ కొనుక్కొని ఏం చేస్తాం చక్కగా అక్కడ పెట్టామ అనుకోండి అది 10 మందికి ఉపయోగం అవుతుంది.
(06:21) అని మరి నా ఉద్దేశం అందుకని మీకు షేర్ చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి
No comments:
Post a Comment