Friday, May 1, 2026

మహా మాతృత్వపు వైభవము .The Infinite Blessing of Divine Motherhood

మహా మాతృత్వపు వైభవము .The Infinite Blessing of Divine Motherhood

Author Name:Vissu Ji

Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=V96uxcGwo8s



Transcript:
(00:03) [సంగీతం] మీరు దేన్నో పొందటం అంటే [సంగీతం] మీరు ఇంకొకటిగా తయారు తయారు కావడం అంటే మీరు మార్పును కోరుకుంటున్నారు. [సంగీతం] సహజత్వానికి మార్పుకి చాలా వ్యత్యాసం ఉంది. [సంగీతం] మీరు ఎన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా మార్పు ద్వారాగా సహజత్వాన్ని ఎప్పటికీ పొందలేదు. [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(00:46) నేను తరచు చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నాను మీరంతా తల్లి అంటున్నారు మీరంతా తండ్రి అంటున్నారు మీరంతా గురువు అంటున్నారు మీరంతా దేవుడు అంటున్నారు నేను మహామాతృత్వం అంటున్నాను మాతృత్వానికి స్త్రీ లేదు పురుషుడు లేదు దేవుడు లేడు గురువు లేడు ఈ ప్రకృతి అంతా విశాలమైనటువంటి మహామాతృత్వం అది మాతృత్వానికి భూత భవిష్యత్తులు లేవంటున్నాను మాతృత్వానికి జ్ఞాన అజ్ఞానములు లేవంటున్నాను మాతృత్వానికి ఉన్నదల్లా ఒక అపహారమైనటువంటి స్వేచ్ఛ తల్లి తండ్రి కేవలము సంరక్షకులు మాత్రమే
(01:35) గురువు దేవుడు కేవలము అనుగ్రహించేవారు మాత్రమే కానీ మాతృత్వము ఇవన్నిటిని కూడా ఏకకాలంలో ఇముర్చుకోగలిగినటువంటి అపారమైనటువంటి శక్తి సౌందర్యం అంటున్నాను నేను మాతృత్వానికి సంబంధించినటువంటి నిర్వచనము ఇంకా ఈ సృష్టి పరిధుల్లోకి ఇంకా చొచ్చుకొని రాలేదు అంటున్నాను కానీ మీ హృదయ గర్భంలో అది శాశ్వత స్థానమై వెలుగొందుతా ఉందది దాని పరిమళాన్ని మీరు ఎప్పటికప్పుడు ఆస్వాదిస్తూనే ఉన్నారు.
(02:16) ఆ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు అందరూ ఏ సాంప్రదాయికమైనటువంటి పద్ధతుల్ని అవలంబిస్తారో మీరు దాన్నే అవలంబిస్తున్నారు మీ భవిష్యత్తు తరాలకు కూడా దాన్నే తీసుకెళ్తున్నారుంత మీకు ఉన్నా లేకపోయినా వాళ్ళందరి కోసమే మీరు బట్టలు కట్టుకుంటున్నారు అంటున్నాను నేను మీకు ఉన్నా లేకపోయినా వాళ్ళందరి కోసమే మీరు అన్ని ధరిస్తున్నారు అంటున్నాను నేను ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాగే వెళ్ళాలనేటువంటి నియంత్రణ మీరు ఎప్పుడైతే చేశారో మీరు మీ భవిష్యత్తు తరాలని నాశనం చేస్తడానికి పూనుకున్నారు అని అర్థం దానికి ఇక్కడ భౌతిక స్వేచ్ఛ లేనప్పుడు మీ అంతరంగ
(02:59) స్వేచ్ఛని మీ అంతరంగ మాధుర్యాన్ని మీరు ఎలా స్వేచ్ఛగా ప్రకటిస్తారు అంటున్నాను నేను ఒక స్వేచ్ఛని ప్రకటించలేనటువంటి ఇటువంటి జీవనంలో మరిగి మరిగి మరిగి మరిగి కుళ్లి కురిసిించడం కంటా ప్రాణ త్యాగమే మేలు అంటాను నేనైతే మీరు ఎవరు ప్రేమ యొక్క సౌందర్యాన్ని పరిపూర్ణంగా ఇంకా చూడలేదు అంటున్నాను నేను మాతృత్వం తాలకు హద్దులని మీరు ఇంకా దాటలేదు అంటున్నాను నేను మీరంతా ప్రాపంచిక స్థితిగతుల్ని ఇంకా ఇంకా తరచు తరచు ఎంగిలి పరుస్తూనే ఉన్నారు అంటున్నాను నేను ప్రకృతి తాలి మృదుత్వాన్ని మీరు ఇంకా పరిపూర్ణంగా అవగాహన చేసుకోలేదు అంటున్నారు మీరు దేవుడు అంటున్నారు దైవత్వం
(03:44) అంటున్నారు మీరు మోక్షం అంటున్నారు తత్వం అంటున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు వీటన్నిటికంటే కూడా అది అది చాలా భిన్నంగా ఉంది అంటున్నాను నేను అది ఎంత వేగవంతంగా ఉందంటే అది కొన్ని కోట్ల కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల వేగంతో కూడుకొని ఉందది అది దేహంతో కూడుకున్నటువంటి జీవ చైతన్యం ఏదైతే ఉన్నదో దానికంతా పూర్తిగా విరుద్ధంగా ఉందది.
(04:20) చాలా స్వల్పమైనటువంటి కాంతితోనే ఈ దేహంఅంతా వెలగబడుతుంది ఒక అపారమైనటువంటి తేజోవంతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛతో ఆ చైతన్యం అంతా విస్తరించబడి ఉందంటున్నాను మీ దేవుడు మీ గురువు మీ ఆధ్యాత్మికత మిమ్మల్ని పూర్తి బానిసత్వంలోకి మగ్గుతున్నాయి అంటున్నారు. మీరు భౌతిక స్వేచ్ఛనే పరిపూర్ణంగా అవగా పరుచుకోలేనప్పుడు మీరు అంతరంగ పారవస్యాన్ని అంతరంగ సౌందర్యాన్ని అంతరంగ పూర్వకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ ఉజ్వలత్వాన్ని మహా విస్ఫోటనాన్ని మీరు ఎలా చవిచూస్తారు మీరు నిరంతరము పరిసరాలు పరిస్థితులని
(05:09) అడ్డు పెడుతున్నప్పుడు అర మీరు దేహాన్ని మీరు ఎందుకు దాని కోసం ఉపయోగించుకోరు మీరు ఆ మహా చైతన్యం కోసం మీరు దేహాన్నే ఉపయోగిస్తారు మీరు ఎందుకంటే పరిసరాల్ని పరిస్థితులని అడ్డు పెడుతున్నారు కాబట్టి మీరంతా దేవుడు అంటున్నారు అనుగ్రహం అంటున్నారు నేనేమో స్వేచ్ఛ అంటున్నాను పరుదులు లేనటువంటి స్వేచ్ఛ ఈ పారవశ్యానికి ఆవలు ఉండేటువంటి స్వేచ్ఛ మీరు దేన్ని పొందుతారు
(05:57) మీరు ఏది అవుతారు మీరు దేన్నో పొందటం అంటే మీరు ఇంకొకటిగా తయారు తయారు కావడం అంటే మీరు మార్పును కోరుకుంటున్నారు. సహజత్వానికి మార్పుకి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఎన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా మార్పు ద్వారాగా సహజత్వాన్ని ఎప్పటికీ పొందలేరు. మార్పు అనేటువంటి వలయం నుంచి మీరు ఎప్పుడైతే అది బయటకి వచ్చేస్తారో మార్పు అనేటువంటి వలయం నుంచి మీరు
(06:43) ఎప్పుడైతే బయటికి వచ్చేస్తారో అప్పుడు మీ సహజత్వము అది నేరుగా అది అలా ఉన్నది అంతే అక్కడ మీరు ఏదో చేయడానికి రాలేదు మీరేదో పొందడానికి రాలేదు మీరు కొత్తది కొత్తది అనుభవించడానికి రాలేరు మీరు ఇంకా దేన్నో వ్యక్తీకరించడానికి రాలేదు వాస్తవం ఏంటంటే మీరెవరు అసలు రాలేదు మీరెవరో అసలు రాలేదు
(07:29) మీరు ఒకరు ఉన్నారు అనేటువంటి అనుభూతిని చెందుతున్నారు మీరు మీ దేహానికి ఎక్కడా ఉనికి లేదు మీ మనసుక ఎక్కడా ఉనికి లేదు ఈ పరిసరాలకి పరిస్థితులకి ఈ ప్రాపంచిక స్థితిగతులకి మీరు అనుకుంటున్నటువంటి సాంసారిక ఆధ్యాత్మికతకి మీ జీవ దైవ వ్యవస్థకి ఎక్కడ ఎటువంటి ఉనికి లేదు ఉనికి ఉన్నది నీ ఒక్కనికి మాత్రమే ఆ ఉనికి సదా ఉన్నది అంతే ఆ ఉనికి సదా ఉన్నదంతే మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా ప్రకటించుకోవాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు సమృద్ధిగా ప్రకటించుకోవాలి అనుకున్నప్పుడు దానికి నూటికినూరు శాతం మీకు ఆర్థిక స్వేచ్ఛ చాలా అవసరం అంటున్నాను ఈ విషయాన్ని కూడా మీరు తప్పుడు తరకలతోనే
(08:17) అర్థం చేసుకుంటారు ఎందుకంటే మీరు అక్కడి వరకు రాలేదు కాబట్టి ఎందుకనంటే మనమంతా ఎలా ఉన్నామ అంటే ఒక అందమైన ఉద్యానం అని ఉంది. ఎన్నో కొన్ని వందల పుష్పాలు ఉన్నాయి. ఒక తుమ్మెద వెళ్లి అక్కడ మకరందాన్ని స్వీకరించడానికి వెళ్తుంది అక్కడే పడి ఉన్న కళేబరం చుట్టూ ఒక ఈగ తురుగుతుంది. మీరు పరిమళాన్ని ఆస్వాదించేటువంటి తుమ్మెద
(09:05) లేకపోతే కళేబరం చుట్టూ తిరిగే ఏగ అది మీరే తేల్చుకోవాల్సి ఉంటుందంట అది మీరే తేల్చుకోండి మీ జీవనాన్ని ఇప్పటివరకు మీ స్వయంకృతంతో మీరే నిర్మించుకున్నారు మీ జీవనాన్ని స్వయంకృతంగా మీరే మీరే నిర్మించుకున్నారు మీ జీవనాన్ని ఆనందంగా పదండి మీరే నిర్మించుకోండి ఎవరితో పనిేముంది ఇంకొకళ్ళు ఉన్నప్పుడే కదా దుఃఖం వస్తుంది ఇంకొకళ తోడు తీసుకోనప్పుడు మీకు ఆనందం కలుగుతుంది.
(09:52) నేను చాలా సందర్భాల్లో చెప్పాను గాఢ నిద్రలో మీరు తప్ప ఎవరూ లేరు మీరు ఆనందంగా ఉన్నారు. భౌతికంగా మీకు చాలామంది ఉన్నారు అందుకే మీకు దుఃఖంగా ఉన్నారు. మీరు ఏమనుకుంటారంటే ఎవరో ఒకరు సాయం తీసుకుంటే ఎవరో ఒకరు ప్రత్యేక అనుగ్రహం తీసుకుంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు అనుకుంటారు ఈ అనుగ్రహాన్ని కోరుకోలేనప్పుడు మీరు మీరుగా ఉంటారు.
(10:22) ఇక్కడ మీకు కావలసింది పాప ప్రక్షాలన కాదు మీరు అర్థం చేసుకునేటువంటి నైజం అభివృద్ధి చెందాలి అంటున్నాను నేను ఇది అంతేనా ఏం కావాలి ఇక్కడ అర్థం చేసుకునేటువంటి నైజం అభివృద్ధి చెందాలి అంటున్నారు మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చాలా సమృద్ధిగా అవగాహన చేసుకుంటారు.
(10:52) స్వర్గ నరకములు అనేటువంటివి పాప పుణ్యాలు అనేటువంటివి పూర్తిగా వ్యక్తి కల్పించుకున్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి మహా స్వప్నాలు అవి మీ అనుభవంలో వాటికి దేనికి ఉనికి లేదు ఒకవేళ అవి నిజంగా ఉన్నాయి అని అన్నా సరే వాటి ప్రస్తావన ఈ ప్రస్తుతానికి అసలు ఏమాత్రం ఉపయోగం లేదు అంటున్నాను నేను మీ అనుభవంలో ఏముందో చూడండి అసలు ఇతరుల తనకు అనుభవం నీతోటి ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు మీరంతా కలుషితం అవుతున్నారు మీరంతా అప్పుడు చాలా దుఃఖానికి లోనవుతున్నారు.
(11:34) ఏ అనుభవం లేనప్పుడు మీరు శాశ్వతంగా చాలా చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ప్యూర్ జాయ్ ప్యూర్ జాయ్ ఎంత స్పష్టమైనటువంటి ఎంత ఎంత సహజమైనటువంటి ఎంత సంపూర్ణమైనటువంటి నిశ్చలమైన ఉనికి అది మీ అనుభవాన్ని మీరు ఎప్పుడైతే కాదుఅనుకుంటారో అప్పుడు మీరు పరాయ అనుభవం కోసం వెంపర్లాడతారు పరాయ అనుభవాన్నే మీ అనుభ అనుభవం కంటే
(12:20) అధిష్టానం చేస్తారు అది ఎప్పటికీ మీరు కాదు ఏదో ఒక రోజు మళ్ళీ మీ స్వయం అనుభవానికి మీరు తిరిగి రావల్సింది. ఇంత చింతని దాటించలేని ఆధ్యాత్మికత ఈ సృష్టికి భారమే తప్ప అది అమోఘమైన మహాప్రసాదం ఎప్పటికీ కాదంటున్నాను. మీరు ఇప్పటివరకు అలవరుచుకున్నది అంతా కూడా
(13:05) ఇతరుల తాలకు అనుభవాలు ఇతరుల తాలకు అభిప్రాయాలు ఇవన్నీ మీ స్వయమైనటువంటిది ఏదైనా ఉందా అందులో మీ రోజువారి జీవనానికి ఎక్కడైనా స్వేచ్ఛ ఉందా మీ రోజువారి జీవనానికి ఎక్కడైనా సమృద్ధితనం ఉందా మిమ్మల్ని మీరు సమృద్ధిగా అర్థం చేసుకుంటే మీ ప్రతి ఆలోచన మీ ప్రతి అడుగు కూడా భవిష్యత్తుని నిర్మించడానికే ఉపయోగపడుతుంది తప్ప ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు సమృద్ధిగా సమృద్ధిగా ఆస్వాదించడానికి ఎక్కడ అవకాశం లేదంటున్నాను మీ సమయంంతా భవిష్యత్తుని నిర్మిస్తుంది
(13:56) మీ సంపద అంతా భవిష్యత్తునే నిర్మిస్తుంది. మ్ తరతరాలు కూడా శ్రమిస్తూనే ఉన్నారు శ్రమ దోపిడీకి గురవుతూనే ఉన్నారు దాన్ని బాధ్యత అంటున్నారు. శ్రమ తప్పటం లేదు ఆ శ్రమ దోపిడికి గురైపోతుంది. మళ్ళీ అదేంటది బాధ్యత అంటున్నారు. అది బాధ్యత కాదు మీరు మీ పిల్లలకి తల్లిదండ్రులు
(14:43) తల్లిదండ్రుల పిల్లలకు బాధ్యతని ఇస్తున్నారు అంటే బరువు ఇస్తున్నారు తీరికతనాన్ని ఇవ్వటం లేదు అంటున్నా. అంటే అటు ఆధ్యాత్మిక వ్యవస్థ బరువునే ప్రసాదిస్తుంది ఈ అంతరంగ వ్యవస్థ కూడా దేనికి బరువునే ప్రసాదిస్తుంది అంటే ఈ సంసారిక వ్యవస్థ బరువునే ప్రసాదిస్తుంది అంటే భౌతిక వ్యవస్థ కూడా దేన్ని ప్రసాదిస్తుంది బరువునే ప్రసాదిస్తుంది.
(15:16) దీన్ని ప్రేమ అంటున్నారు. నేను కష్టపడ్డాను నేను సంపాదించాను నేను ధ్యానం చేశాను నేను ఆనందంగా ఉన్నాను ఇది నువ్వు చెయ అంటున్నారు. చేశారు కదా అది ఇవ్వటం లే అది ఇవ్వటం లేదు నువ్వు చెయ అంటున్నారు. ఆ తల్లిగా తల్లిగా నువ్వు ఏమ ఇచ్చావు పిల్లలకి బరువు ఇచ్చావు తండ్రిగా నువ్వు ఏమ ఇచ్చావు బరువు ఇచ్చావు స్నేహితుడిగా ఏమఇచ్చావు బరువు ఇచ్చావు బాధ్యతని ఇచ్చావు ఆనందాన్ని ఇవ్వలేదు ఏ తల్లిదండ్రులు పిల్లలకు ఆనందాన్ని ఇవ్వలేదు బరువు ఇచ్చారు.
(16:03) ఇదంతా నీదే ఇదంతా నీదే ఇదంతా నీదే కానీ ఆకలివేస్తే దిక్కులు చూడాలి. ఇది సమాజం పోకడ దీన్ని మారుద్దాం అనుకుంటున్నాం. ఇది ఎలా మారుతుంది మారడానికి అసలు అవకాశమే లేదు. అసలు అవకాశమే లేదు దేవుని పొందడం స్వేచ్ఛ ఎలా అవుతుంది అంటున్నాను నేను గురువు అనుగ్రహం కోసం వెంపర్లాడడం స్వేచ్ఛ ఎలాగ అవుతుంది అంటున్నాను నేను
(16:50) ఒక స్నేహితుడి దగ్గరకో లేకపోతే పోతే గురువు దగ్గరకో దేవుడి దగ్గరకో నీకు నచ్చినటువంటి ప్రదేశం దగ్గరకో మీరు మీ సమయాన్ని మీ పరిసరాల్ని మీ పరిస్థితుల్ని అన్నిటిని త్యాగం చేసి విన్నపాలు విన్నవించుకొని తద్వారా స్వేచ్ఛను పొందుదాం అనుకుంటున్నారు చూసుకోండి జాగ్రత్త ఖచ్చితంగా పాతిక వేళ్ళ లోపు వరకు పర్మిషన్ కావాలి 50 ఏళ్ల లోపు వరకు పర్మిషన్ కావాలి 75 సంవత్సరాల లోపు వరకు పర్మిషన్ కావాలి మీరు చచ్చిన తర్వాత కూడా పర్మిషన్ కావాలి ఇంకోటి పర్మిషన్ కావాలి
(17:40) ఇది ఎక్కడ బానిసత్వం అని అడుగుతున్నాను దీన్ని మీరే పెంచి పోషిస్తున్నారు అంటున్నాను దీన్ని భవిష్యత్తు తరాలకు మీరే ప్రసాదంగా అందిస్తున్నారు అంటున్నాను నేను మీకు స్వేచ్ఛ లేకుండా మీ భవిష్యత్తు తరాలకి స్వేచ్ఛ తరలకు మాధుర్యం మీరుఎలా మీరు ఎలా అందివ్వగలరు అని అడుగుతున్నాను నేను ఎవరు స్వేచ్ఛ గురించి మాట్లాడినా సరే వాళ్ళని విచ్చలవిడితనం తాలకు ఛాయల కింద జమకట్టింది ప్రపంచం అంటున్నాను నేను ఎక్కడ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడో అక్కడ విచ్చలవిడితనాన్ని తీసుకొచ్చింది స్వేచ్ఛ కి విచ్చలవిడితనానికి చాలా వ్యత్యాసం ఉంది. స్వేచ్ఛ అనేటువంటిది అంతరంగ
(18:17) సౌందర్యము విచ్చలివిడితనం అనేటువంటిది వ్యక్తిత్వం తాలకు పైశాచకత్వం అది అర్థం లేనటువంటి నోరులు అర్థము అర్థం లేనటువంటి స్థితిగతులు లక్ష ప్రవచనాలు ఇవ్వచ్చు చాలా వ్యత్యాసం ఉంది మనిషికి మానవత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడికి దైవత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. అన్నిటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేనప్పుడు మానసిక పైశాచికత్వంతో మనము 100 ప్రశ్నలు సంధించవచ్చు కానీ మీరు ఒక లిప్తపాటు స్థిమితాన్ని ఆస్వాదించలేరు అంటున్నాను.
(19:02) ఎప్పుడు ఆస్వాదించలేరు. మీరు పరిపూర్ణమైన స్వేచ్ఛ కోసం పరితపించండి అంటున్నాను. మీ ఆర్థిక సమృద్ధిని మీరు ఎప్పుడైతే సమృద్ధిని మీరు బలంగా బలోపేతం చేసుకుంటారో అక్కడి నుంచి మీ భౌతిక స్వేచ్ఛకు సంబంధించినటువంటి మూలాలు అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తాయి అంటున్నాను నేను ప్రతి మనిషికి ప్రతివాడికి ఆర్థిక స్వేచ్ఛ ఉండి తీరాలి అంటున్నాను నేను అటువంటి స్వేచ్ఛ లేనప్పుడు ఎన్ని తరతరాల నుంచి మీకు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడ మీరు శాంతిగా ఆనందంగా ఒక చెట్టు కింద కూర్చోవడానికి కావలసిన చాప కూడా మీరు మీరు బానిసత్వం నుంచి భిక్షాటన చేసి తీసుకొని
(19:44) రావాలంటున్నాను నేను నేను ఈ వ్యవస్థను అంతటిని మార్చాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు నా అంతరంగంలో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛ వీచికల్ని నాకోసమే నేను స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నాను అంటున్నాను అది మీ ఎవ్వరి కోసం కాదు ఈ మాటలన్నీ ఇది పూర్తిగా నా కోసమే నా స్వేచ్ఛ కొలది దాన్ని నేను సహజ సిద్ధంగా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఈ మాతృత్వము ఈ అనంతమైనటువంటి ప్రకృతి తలకు ప్రాపంచిక స్థితిగతి కాదు ప్రకృతి తలకు ఆ దివ్యత్వాన్ని నేను రుచి చూసినప్పుడు అది నా నుంచి సహజ సిద్ధంగా ప్రకటించబడుతుంది అది మీ మార్పు కోసం కాదు అది ఈ మాటలన్నీ కేవలం నా ఆనందం కోసమే
(20:34) నా సంపూర్ణమైన స్వేచ్ఛ యొక్క ప్రకటిత ఇదంతా ఇది కేవలం నాకోసం మాత్రమే మిమ్మల్ని ఉద్ధరించడానికి కాదు అటువంటి అవకాశమే లేదు అసలు

No comments:

Post a Comment